KA Paul Exclusive Interview with Anchor Roshan | Who is The Best CM ?

Ойын-сауық

KA Paul Exclusive Interview with Anchor Roshan | Who is The Best CM ? @SumanTV Telugu
#kapaulinterview #sumantvtelugu #bestcm
Follow us: / sumantvdigitalnews

Пікірлер: 462

  • @nareshrajana4433
    @nareshrajana4433 Жыл бұрын

    ప్రపంచాన్ని చూసిన తెలివైన మన తెలుగోడు గొప్పవాడు ....

  • @ganeshrao7526

    @ganeshrao7526

    Жыл бұрын

    *KA PAL COMEDY PAL* 🤣🤣🤣 _Antha Nuvu Nammukunna JESUS MAYA_ 🤭🤭🤭 *Nuvu Kuda 90 % FAKE Christians Lo Okadivi* 🤗🤗🤗

  • @nareshrajana4433

    @nareshrajana4433

    Жыл бұрын

    @@ganeshrao7526 oho meeku ala ardhamaindha...

  • @nareshrajana4433

    @nareshrajana4433

    Жыл бұрын

    @@ganeshrao7526 నేను హిందువుగా పుట్టాను , హిందువుగానే చస్తాను సోదరా... మీరు కామెంట్స్ చూసి నిర్ణయం తీసుకోకండి... 🤝🤝🤝🤝🤝

  • @Rocknaveen28

    @Rocknaveen28

    Жыл бұрын

    @@ganeshrao7526 bro brain baga panichestundi kada meedi

  • @rajusraju8821

    @rajusraju8821

    Жыл бұрын

    @@ganeshrao7526 pora pichena na kodaka

  • @ProddaturKurradu
    @ProddaturKurradu Жыл бұрын

    అయన కమెడియన్ గా ఉండచ్చు కానీ #K.A.PAUL గారు చెప్పే ప్రతి మాట 100% Correct.

  • @chikana4126

    @chikana4126

    Жыл бұрын

    Actually some of our politicians made him an comedian for their and their kids political future ..I guess.

  • @ganeshrao7526

    @ganeshrao7526

    Жыл бұрын

    *KA PAL COMEDY PAL* 🤣🤣🤣 _Antha Nuvu Nammukunna JESUS MAYA_ 🤭🤭🤭 *Nuvu Kuda 90 % FAKE Christians Lo Okadivi* 🤗🤗🤗

  • @Vijjuvijay554

    @Vijjuvijay554

    Жыл бұрын

    @@ganeshrao7526 nee msg chusi nv evaro telustundi bro... Better CONCENTRATE ON YOUR MATURITY

  • @jamesvanthala5510

    @jamesvanthala5510

    Жыл бұрын

    True bro

  • @searchingforsomething8866

    @searchingforsomething8866

    Жыл бұрын

    @@ganeshrao7526 Ni bathuku ayyana pocket money. 😂😂😂😂

  • @pdileepcse
    @pdileepcse Жыл бұрын

    Suman TV grate sir🙏🙏👏👍👌 కొన్ని చానల్స్ అవమానిస్తూ ఇంటర్వ్యూ చేశారు. కానీ మీరు చాలా మర్యాదగా ఇంటర్వ్యూ చేశారు.

  • @purnachandrarao6823
    @purnachandrarao6823 Жыл бұрын

    K.A. Paul garu is very knowledgeable

  • @prashanthkothuri116
    @prashanthkothuri116 Жыл бұрын

    చాలా గొప్ప వ్యక్తి పాల్ గారు..ఇతన్ని కొంత మంది కమిడియన్ గా చూస్తున్నారు ఎందుకో మరి, very genuine and knowledged person hats off 2 u sir

  • @veereshvadde4033
    @veereshvadde4033 Жыл бұрын

    ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కేఏ పాల్ గ్రేట్ అని చెప్తూ ఉన్నారు. రియాల్టీ విషయంలో వస్తే మాత్రం ఒక్కరు కూడా ఆయనకు సపోర్టుగా ఉండరు. వీళ్లు ఆయనకు ఓటు కూడా వెయ్యరు.. ఇది మన భారతదేశంలో ఉండే గొప్ప దౌర్భాగ్యం..

  • @2212chinna

    @2212chinna

    Жыл бұрын

    Manche joke chesaru, nuvvu vesthava first, nuvvu ne overaction

  • @nareshpallapu8810

    @nareshpallapu8810

    Жыл бұрын

    @Jai Bhim ni amma edava antava?

  • @ganeshrao7526

    @ganeshrao7526

    Жыл бұрын

    *KA PAL COMEDY PAL* 🤣🤣🤣 _Antha Nuvu Nammukunna JESUS MAYA_ 🤭🤭🤭 *Nuvu Kuda 90 % FAKE Christians Lo Okadivi* 🤗🤗🤗

  • @abhinaysali

    @abhinaysali

    Жыл бұрын

    @@ganeshrao7526 comedy ki matham endi ra VP singh! Paul gadu comedy, Modi gadu teleprompter comedy evadian okkate

  • @ganeshrao7526

    @ganeshrao7526

    Жыл бұрын

    @@abhinaysali *MODI Chinnapati Nundi Epati Varaku Middle Class People & MODI KA PAL COMEDY PAL Laga Nenu P.M ithey Air Lo Helicopter JAM Lu Avuthay Ani DABBA Kottu koledhu* 🤣🤣🤣 _PAL 1 Lakhs crores Property Vundhi Anta kadha 10 years Ku mundhu_ 🤗🤗🤗 *Aa MONEY Poganey Picchi Pattindhi KA PAL ku* 🤭🤭🤭

  • @puramramesh6489
    @puramramesh6489 Жыл бұрын

    K A పాల్ గారు మంచి తెలివైన వ్యక్తి ఆయన ఏ విషయం మీద అయిన అనర్గళంగా మాట్లాడే సబ్జెక్టు ఉన్న వ్యక్తి కానీ కొందరు కావాలని ఆయన్ను కమెడియన్ గా చూపించి మాట్లాడ్డం వల్ల ఆయన్ను ప్రజలు అలా చూడ్డం మొదలుపెట్టారు ✍️

  • @ganeshrao7526

    @ganeshrao7526

    Жыл бұрын

    *KA PAL COMEDY PAL* 🤣🤣🤣 _Antha Nuvu Nammukunna JESUS MAYA_ 🤭🤭🤭 *Nuvu Kuda 90 % FAKE Christians Lo Okadivi* 🤗🤗🤗

  • @bandarunaveen647
    @bandarunaveen647 Жыл бұрын

    రోషన్ గారు,,, పాల్ గారి ఆలోచన మీరు అర్థం చేసుకున్నారు చాలా మంచి ఇంటర్వ్యూ చేశారు ఆయన ఆశ దేశం మీద ఆయనకున్న ప్రేమా మీకు తెలిసిందనుకు టా

  • @smillyandjangry3270
    @smillyandjangry3270 Жыл бұрын

    Suman TV grate sir కొన్ని చానల్స్ అవమానిస్తూ ఇంటర్వ్యూ చేశారు. కానీ మీరు చాలా మర్యాదగా ఇంటర్వ్యూ చేశారు.

  • @ganeshrao7526

    @ganeshrao7526

    Жыл бұрын

    *KA PAL COMEDY PAL* 🤣🤣🤣 _Antha Nuvu Nammukunna JESUS MAYA_ 🤭🤭🤭 *Nuvu Kuda 90 % FAKE Christians Lo Okadivi Anthey* 🤗🤗🤗

  • @kotiborugaddakotiborugadda3293
    @kotiborugaddakotiborugadda3293 Жыл бұрын

    Salute Paul sir he is the person ayana prati matalo logic vundi ardamina vallu hand raise chesyandi

  • @Hello-653
    @Hello-653 Жыл бұрын

    రోషన్ గారు ఆయనతో మీరు మాట్లాడలేరు. ఆయనతో ఆయనకే పోటీ..ఆయనకు లేరు ఎవరు సాటి 💥

  • @ganeshrao7526

    @ganeshrao7526

    Жыл бұрын

    *KA PAL COMEDY PAL* 🤣🤣🤣 _Antha Nuvu Nammukunna JESUS MAYA_ 🤭🤭🤭 *Nuvu Kuda 90 % FAKE Christians Lo Okadivi* 🤗🤗🤗

  • @rameshbaburachapudi5131

    @rameshbaburachapudi5131

    Жыл бұрын

    KA పాల్ గురించి అద్భుతంగా చెప్పారు

  • @chandrakala9454

    @chandrakala9454

    2 ай бұрын

    What he said 💯 correct 🙏 . YSR family members bring down he gave more election fond for kcr jagan sharmila modi .

  • @visualwondersmedia4
    @visualwondersmedia4 Жыл бұрын

    కే పాల్ గారు మనకు గొప్ప విషయం చెప్పారు ఆయన మనకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనం ఆయనకు ఓటు వేసి దాన్ని వినియోగించుకోగలిగితే మన ఇండియా బాగుపడుతుంది అందరికీ ఉద్యోగాలు వస్తాయి

  • @kakaramesh6289
    @kakaramesh6289 Жыл бұрын

    Paul garu you are really great

  • @laxmanmokinapelli8009
    @laxmanmokinapelli8009 Жыл бұрын

    పాల్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ది బెస్ట్ ఇంటర్వ్యూ అయ్యుండొచ్చు! ఆయన మాటతీరు ఆయన ఆలోచన విధానం రోషన్ గారి మొహం లో బిహేవియర్ లో కనిపిస్తుంది! మీరు గమనిస్తే కామెంట్స్ లో కూడా ఎవరూ నెగెటివ్ గా మాట్లాడలేదు! పాల్ గారికి ఆల్ ది బెస్ట్! మరియు రోషన్ గారికి ధన్యవాదాలు!

  • @ganeshrao7526

    @ganeshrao7526

    Жыл бұрын

    *KA PAL COMEDY PAL* 🤣🤣🤣 _Antha Nuvu Nammukunna JESUS MAYA_ 🤭🤭🤭 *Nuvu Kuda 90 % FAKE Christians Lo Okadivi Anthey* 🤗🤗🤗

  • @viswanath331
    @viswanath331 Жыл бұрын

    కె ఏ పాల్ గారు మీరు గ్రేట్ లీడర్ మీరు తెలుగు రాష్ట్రాలను కాపాడాలి అండ్ పోలీస్ ఎవస్తాను కూడా మార్చాలి సామాన్యలకు పట్టిన దరిద్రం పోలీస్ లు

  • @ganeshrao7526

    @ganeshrao7526

    Жыл бұрын

    *KA PAL COMEDY PAL* 🤣🤣🤣 _Antha Nuvu Nammukunna JESUS MAYA_ 🤭🤭🤭 *Nuvu Kuda 90 % FAKE Christians Lo Okadivi* 🤗🤗🤗

  • @francisu8331
    @francisu8331 Жыл бұрын

    Paul garu , he is a great legend and an iconic personality for nations.❤❤❤❤. We need this person as a PM

  • @madhuu019

    @madhuu019

    Жыл бұрын

    Once upon a time not mow

  • @2212chinna

    @2212chinna

    Жыл бұрын

    Ore gorre bidda, ne matha pichi thagaleya.

  • @francisu8331

    @francisu8331

    Жыл бұрын

    @@2212chinna matam Veru manavatvam veru man. May meeru matham ane konamlo alochisthunnaremo. Both are different

  • @ganeshrao7526

    @ganeshrao7526

    Жыл бұрын

    *KA PAL COMEDY PAL* 🤣🤣🤣 _Antha Nuvu Nammukunna JESUS MAYA_ 🤭🤭🤭 *Nuvu Kuda 90 % FAKE Christians Lo Okadivi* 🤗🤗🤗

  • @prabhagurijala5340
    @prabhagurijala5340 Жыл бұрын

    Yes sir need to vote with Ballet Papers✊️✊️✊️

  • @RJ-wp5qq
    @RJ-wp5qq Жыл бұрын

    కె ఏ పాల్ గారు మీరు చాలా గ్రేట్ సార్ నౌ ఐ యాం బిగ్ ఫ్యాన్ అఫ్ యు మీరు చాలా మంచిగా మాట్లాడారు సూపర్

  • @suneethavenkatesh3809
    @suneethavenkatesh3809 Жыл бұрын

    Each & every word of yours is 💯 % true. U have encyclopaedia knowledge no1 can beat you sir

  • @Manda_sai
    @Manda_sai Жыл бұрын

    ఇంటర్వ్యూ రిపోర్టర్ చాలా గౌరవ మర్యా దా గా క్వెషన్స్ అడిగారు. Ka Paul garu చాలా విషయాలు విశ్లేషణ గా చెప్పారు...

  • @rathnakarmuduganti7761
    @rathnakarmuduganti7761 Жыл бұрын

    చాలా గొప్ప వ్యక్తి

  • @saberabanu885
    @saberabanu885 Жыл бұрын

    K A పాలు గారు 🙏🙏🙏🙏🙏🙏

  • @143Dasari
    @143Dasari Жыл бұрын

    100% correct sir...but మీ లాంటి వాళ్ళు ను మన గొప్ప దేశ రాజకీయాల్లో ఒక కమెడియన్ గా చూపిస్తున్నారు...

  • @ganeshrao7526

    @ganeshrao7526

    Жыл бұрын

    *KA PAL COMEDY PAL* 🤣🤣🤣 _Antha Nuvu Nammukunna JESUS MAYA_ 🤭🤭🤭 *Nuvu Kuda 90 % FAKE Christians Lo Okadivi Anthey* 🤗🤗🤗

  • @balaj343
    @balaj343 Жыл бұрын

    Nuvu elage aiena brathuku kani chachipoyetapudu voka goppa yodulilaga chachipovali ana dialogue meku perfect ga suit avutundi ka Paul

  • @mastanshaik2346
    @mastanshaik2346 Жыл бұрын

    ఒకప్పుడు కేఏ పాల్ గారు ఒక రేంజ్ లో ఉన్నారు ఇప్పుడు ఆయన ఏది చెప్పినా ఎవరు నమ్మటం లేదు కెఏ పాలతో కలవాలంటే అపాయింట్మెంట్ లేనిదే ఆయన కలవలేరు ఒకప్పుడు అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈయననే హేళన చేస్తున్నారు అంటే వీధి ఎంత విచిత్రమో మీరు ఆలోచించండి కేఏ పాల్ అంటే ఒకప్పుడు పెద్దపెద్ద రాజకీయ నాయకులు కూడా అపాయింట్మెంట్ లేకుండా కలిసే వాళ్ళు కాదు

  • @chandrakala9454

    @chandrakala9454

    2 ай бұрын

    YSR desturbed ka pal life he gave more election fond for YSR....

  • @prasadnedunuri5061
    @prasadnedunuri5061 Жыл бұрын

    What a great speech thankyou so.much .kA.paul garu.👏👏👏👏🙏🙏🙏🙏.

  • @zahedmohammed1244
    @zahedmohammed1244 Жыл бұрын

    Man with good knowledge and great vision 🙂 DR.KA PAUL ♥️ WE SUPPORT KA PAUL ♥️

  • @ishtamtho
    @ishtamtho Жыл бұрын

    రోషన్ గారు కృష్ణగారు చని పోయిన రోజు పాల్ గారిని దగ్గరుండి తీసుకుని వచ్చారు చాలా బాగుంది.మీరు ఇచ్చిన రెస్పెక్ట్ కు ధన్యవాదాలు

  • @pratap8969
    @pratap8969 Жыл бұрын

    Awesome msg...sir ..K,A. Paul garu, meeku purva vaibhavam meeku vastundi ani nenu mansuorthiga korukuntunna.

  • @madhuu019

    @madhuu019

    Жыл бұрын

    Please pray for him

  • @nareshrajana4433
    @nareshrajana4433 Жыл бұрын

    Good person

  • @anilambani5036
    @anilambani5036 Жыл бұрын

    8th wonder sir meeru

  • @bhupathirajuharikumar5694
    @bhupathirajuharikumar5694 Жыл бұрын

    Super Paul garu what a linguist u r Praise the Lord

  • @kisorkutti2768
    @kisorkutti2768 Жыл бұрын

    మహానేత, జననేత పాల్ గారు

  • @sumankolluri232
    @sumankolluri232 Жыл бұрын

    Super sir miru

  • @nagayalamanchili597
    @nagayalamanchili597 Жыл бұрын

    Ka పాల్ గారు super

  • @ramojushivasankar2863
    @ramojushivasankar2863 Жыл бұрын

    ❤️🕉️☪️✝️❤️ జై ప్రజాశాంతి పార్టీ 👌

  • @user-xr6rx6kp2b
    @user-xr6rx6kp2b Жыл бұрын

    చైనా 70 దేశాలకి అప్పు ఇస్తుంది.మనం 70 దేశాల నుంచి తీసుకుంటున్నాం.సూపర్ గా చెప్పారు

  • @srinivasreddy5012

    @srinivasreddy5012

    Жыл бұрын

    Are mumda నీకు ఎమి telusu india gurumchi.శ్రీలంక కు మనమే ,నేపాల్ కు,బాంగ్లదేశ్ కు ,భూటాన్ కు ,........ఆదుకున్నది ఇండియా

  • @user-xr6rx6kp2b

    @user-xr6rx6kp2b

    Жыл бұрын

    @@srinivasreddy5012 ఎవడివి రా నీవ్వు బిజెపి బత్తాయి గాడివ?నీవ్వు చెప్పిన నాలుగు దేశాలకి ఇండియా ఇచ్చిన సాయం మోడీ వేసుకునే సూట్ అంత వుండదు

  • @Kv-kt7xi

    @Kv-kt7xi

    Жыл бұрын

    @@srinivasreddy5012 Economy wise manam chala venkapadi unam idi nijam future marochu it will take time

  • @suryakishore8316

    @suryakishore8316

    Жыл бұрын

    చైనా లో ఇక్కడికి మళ్ళే జనాలకి ప్రభుత్వం ఊరికే డబ్బులు వేయదు. చైనా ప్రజలు కష్టపడి పనిచేస్తారు కాబట్టి వాళ్ళు ఆలా ఉన్నారు.

  • @srinivasprasad1035

    @srinivasprasad1035

    Жыл бұрын

    ll

  • @worldfamous2704
    @worldfamous2704 Жыл бұрын

    KA PAUL GARI ki support cheyyandi

  • @chandrasekharraju3171
    @chandrasekharraju3171 Жыл бұрын

    Very good KA pal Garu keep going on

  • @joshuavenkat9792
    @joshuavenkat9792 Жыл бұрын

    ఇలాంటి వారిని ఎవడు సపోర్ట్ చేయడు. పవన్ వస్తే ఓ చాలామంది వెళ్లిపోతుంటారు ఆయన దేశానికి ఉద్ధరించినట్టు.బట్ పాల్ గారు చాలా చాలా చేశారు సమాజానికి అర్థం చేసుకుంటే బాగుంటుంది..

  • @chandrababu2760
    @chandrababu2760 Жыл бұрын

    Super sir 100/ carect ga chepparu

  • @jakraiahinturi8161
    @jakraiahinturi8161 Жыл бұрын

    Super pal sir

  • @ramumustala5972
    @ramumustala5972 Жыл бұрын

    Nice interview anna💐💐

  • @yellareddymaduri4982
    @yellareddymaduri4982 Жыл бұрын

    రాజకీయాలు అలవాటు చేసుకుంటున్నాడు KA PAAL Sir...

  • @sathyam4741
    @sathyam4741 Жыл бұрын

    Super sir

  • @jeena4981
    @jeena4981 Жыл бұрын

    పాల్ గారు నిజాయితీ గల వారు. ఆయనకు సాటి ఎవరూ లేరు. ఇప్పుడు ఉన్న రాజకీయాలు అన్నీ అవినీతే ప్రజలకు అవే కావాలి.

  • @palleturigolaofficial6022
    @palleturigolaofficial6022 Жыл бұрын

    Super sir meru

  • @kumarraja5688
    @kumarraja5688 Жыл бұрын

    Paul garu , chaala intelligent..

  • @babjirajkumar700
    @babjirajkumar700 Жыл бұрын

    Decent interview Roshan

  • @GoodLookingGentleman
    @GoodLookingGentleman Жыл бұрын

    Nijayathiga matladthunnaru Politics gurinche super 👏👏👏👏👏👏

  • @ganeshrao7526

    @ganeshrao7526

    Жыл бұрын

    *KA PAL COMEDY PAL* 🤣🤣🤣 _Antha Nuvu Nammukunna JESUS MAYA_ 🤭🤭🤭 *Nuvu Kuda 90 % FAKE Christians Lo Okadivi Anthey* 🤗🤗🤗

  • @GoodLookingGentleman

    @GoodLookingGentleman

    Жыл бұрын

    Nuvu avaneki vesthunnav vote. Avadu m pikadu andaru avadeki vadedhi vadu chuskuntaru

  • @ALLINONE-he9pr
    @ALLINONE-he9pr Жыл бұрын

    🔥🔥

  • @pleaselikeandshare1686
    @pleaselikeandshare1686 Жыл бұрын

    అయన బాష లో అర్ధం వుంది...

  • @KSP969
    @KSP969 Жыл бұрын

    Nannu touch chesina vallu evvaru bagupadledhu...superb punch to ysr

  • @satyaprasannavemuri4449
    @satyaprasannavemuri4449 Жыл бұрын

    Very good interview Roshan what he said is correct, varasatva & Kula palana .

  • @ravikumardesamala5667
    @ravikumardesamala5667 Жыл бұрын

    Great interview... Paul garu very talent person... No doubt

  • @prabhagurijala5340
    @prabhagurijala5340 Жыл бұрын

    Praise The Lord Paul Garu🙏🙏🙏🙏🙏🙏🙏. We need you as PM for Our Country✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️

  • @madhuu019

    @madhuu019

    Жыл бұрын

    R u out of Ur mind or what

  • @prabhagurijala5340

    @prabhagurijala5340

    Жыл бұрын

    @@madhuu019 I think Ur Like that man🤣🤣🤣. Im completely perfect👍👍

  • @ganeshrao7526

    @ganeshrao7526

    Жыл бұрын

    *KA PAL COMEDY PAL* 🤣🤣🤣 _Antha Nuvu Nammukunna JESUS MAYA_ 🤭🤭🤭 *Nuvu Kuda 90 % FAKE Christians Lo Okadivi Anthey* 🤗🤗🤗

  • @SanjeevKumar-th2rb

    @SanjeevKumar-th2rb

    Жыл бұрын

    ​@@ganeshrao7526 avvunu andhu ke chala charities open chesi chalamandhi ki help chesaru He is genius his history tells us what he is I support KA.PAUL

  • @universalpeace8093
    @universalpeace8093 Жыл бұрын

    Who likes this international personality really?like the comment

  • @Voiceof_Syam
    @Voiceof_Syam Жыл бұрын

    Future PM Ka'Paul🔥

  • @vijay-kumar-proddatur-vlogs
    @vijay-kumar-proddatur-vlogs Жыл бұрын

    Great words and nice interview 👏👏👏👏

  • @bsr615
    @bsr615 Жыл бұрын

    Meelanti vaallu undaali samaajamlo paul gaaru .once i meet u bless me

  • @manjulat1749
    @manjulat1749 Жыл бұрын

    You have my vote and my support. You might be looking foolish to the world but you are very wise and a day will come where People will open their eyes.

  • @vijayvijju083
    @vijayvijju083 Жыл бұрын

    #kapaul next cm అవుతాడా...! నా ఓటు మాత్రం ka paul కి

  • @Hello-653
    @Hello-653 Жыл бұрын

    👌🏻💥

  • @AnuShivaForever
    @AnuShivaForever Жыл бұрын

    100% sir Deshanni Marchedham Sir...Im With You ..Your The Grate Sir...anni Kotlu Pettukoni Party Pettukovalsina avasaram undhante mir ala Deshani Marchalanu kuntunnaro U Goted Sir....10000% Nen Mitho Nadusta Sir

  • @yaswanthbunny8849
    @yaswanthbunny8849 Жыл бұрын

    అమెరికా అ్యక్షుడు కంటే ముందు Boing 747sp ఫ్లైట్ కొన్న వ్యక్తి that's great 👍

  • @chandrakala9454

    @chandrakala9454

    2 ай бұрын

    Soniya YSR bjp more loose properties landscape

  • @maheshgoud6723
    @maheshgoud6723 Жыл бұрын

    Meru 100% assemble vellalani kotukuntunna Sir✊✊💚💚 Telangana biddalu Ani ..meru Annapudu Amarulina Telangana biddalu gurthostunaru💚💚

  • @pushparaju.mathangi8907
    @pushparaju.mathangi8907 Жыл бұрын

    Paul garu chala great

  • @sigamalaraja4983
    @sigamalaraja4983 Жыл бұрын

    Super sir k .apallgaru

  • @Dileepkumar99120
    @Dileepkumar99120 Жыл бұрын

    Priceless words 🙏🙏

  • @vinayreddy2394
    @vinayreddy2394 Жыл бұрын

    Sir don't give up your hops 🙏

  • @Belive2024
    @Belive2024 Жыл бұрын

    Paul sir you are always great

  • @pavithrasagar1733
    @pavithrasagar1733 Жыл бұрын

    He is a great man 🙏🙏

  • @aleemsk1194
    @aleemsk1194 Жыл бұрын

    Super speech sir

  • @rickyy_11
    @rickyy_11 Жыл бұрын

    K.A Paul sir super ❤️

  • @kalyanvattiprolu9389
    @kalyanvattiprolu9389 Жыл бұрын

    KA paul next PM 🇮🇳Indian

  • @afrozshaik1793
    @afrozshaik1793 Жыл бұрын

    Super sir meru 🙏🙏🙏🙏

  • @vsairam63
    @vsairam63 Жыл бұрын

    Nice meeting with K Paul

  • @utkhamsathyam8326
    @utkhamsathyam8326 Жыл бұрын

    Supar, sarar

  • @maheshgollapelly7779
    @maheshgollapelly7779 Жыл бұрын

    Super speech.

  • @TakitaTakita
    @TakitaTakita Жыл бұрын

    When Mr. Paul starts talking in English, the anchor's inner feeling is like "orey aaparaarey"

  • @pushpalatha6953
    @pushpalatha6953 Жыл бұрын

    Great sir meru

  • @reddy992
    @reddy992 Жыл бұрын

    Nenu 10RS tho join ayyanu 👍🎉

  • @lingamurthykokkula7561
    @lingamurthykokkula7561 Жыл бұрын

    EXCELLENT GA MATLADARU...... THIS IS 100% CORRECT......

  • @nickysandy
    @nickysandy Жыл бұрын

    Ka Paul is great man. Falthu Media channels joker ni chasaru. Tq suman tv good interview.

  • @mr_uday_0127
    @mr_uday_0127 Жыл бұрын

    He is the most powerful man ❤️ #a man with golden heart ❤️

  • @shobhamaramraju7621
    @shobhamaramraju7621 Жыл бұрын

    Priceless words 👏🏼

  • @srikakulamsmartboy5049
    @srikakulamsmartboy5049 Жыл бұрын

    Great man

  • @kakaramesh6289
    @kakaramesh6289 Жыл бұрын

    Dr Paul garu .definitely I wil vote for u .oneday I will see you as a great leader in Telugu states .you are not a comedian

  • @chodisettichandralekha9241
    @chodisettichandralekha9241 Жыл бұрын

    🙏🙏🙏super

  • @sujanabeulah4656
    @sujanabeulah4656 Жыл бұрын

    Roshan garu mee anchoring baguntundi. Respect ga matladataru. . K. A. Paul garu not an ordinary man. We ran to listen to him once upon a time. He can do something to our nation. Thank you for interviewing him. Thank you for your support.

  • @ganeshrao7526

    @ganeshrao7526

    Жыл бұрын

    *KA PAL COMEDY PAL* 🤣🤣🤣 _Antha Nuvu Nammukunna JESUS MAYA_ 🤭🤭🤭 *Nuvu Kuda 90 % FAKE Christians Lo Okadivi Anthey* 🤗🤗🤗

  • @rapetinarasing838
    @rapetinarasing838 Жыл бұрын

    PAUL గారికి అనుభవం చాలా అవసరం

  • @mhbindu4476
    @mhbindu4476 Жыл бұрын

    KA PAUL Garu is great leader and good politician.

  • @vijaycharan9568
    @vijaycharan9568 Жыл бұрын

    K A Paul sir ur great 🙏

  • @vinodm1579
    @vinodm1579 Жыл бұрын

    Nice interview.. Anchor chala manchiga chesaru.

  • @tejatarak1591
    @tejatarak1591 Жыл бұрын

    Super interview

  • @indtgaming5805
    @indtgaming5805 Жыл бұрын

    Oka place lo ayina gelipinchi, chance istene kada development chestaro ledo telisedi.. oka chance ichi chudandi ayana ekkadinundi poti chestaro aa vuri prajalu

  • @Vizagproperties7
    @Vizagproperties7 Жыл бұрын

    True news true man sir 🙏

  • @muralisriram7907
    @muralisriram7907 Жыл бұрын

    He is really great person and great Indian,and one and only Telugu person

  • @jeevanladalla8660
    @jeevanladalla8660 Жыл бұрын

    Interview Baga chesaru first time

  • @francismaddimadugu1971
    @francismaddimadugu1971 Жыл бұрын

    You are the greatest most talented sir

Келесі