కట్టెల పొయ్యి తయారీ విధానం మట్టి పొయ్యి ఇటుకలతో వేసిన మట్టి పొయ్యి

Тәжірибелік нұсқаулар және стиль

#మట్టి పొయ్యి #ఇటుకల పొయ్యి #కట్టెల పొయ్యి
వెంకటలక్ష్మి పలనాటి రుచులు ఈరోజు ఏంటంటే మట్టితోటి పొయ్యేసానన్నమాట ఎందుకు ఈ పోయే అంటే ఇకనుంచి నేను ఇంట్లో చిన్న చిన్న వీడియోస్ పెట్టదలుచుకున్నాను ఆ చిన్న చిన్న వీడియోస్ కట్టెల పొయ్యి మీద చేయాలి అని అనుకోని మట్టితోటి కట్టెల పొయ్యేసాను నేను అది ఎలా అనేది పూర్తి ప్రాసెస్ ఎక్కడ ఉంది చూడండి వీడియో స్కిప్ చేయకుండా దీనికి వాడిన పదార్థాలు ఏం ఆడు అని అంటే నేను ఎర్రమట్టి ఇటుకలు రాళ్లు ఇనుప కడ్డీ ఈ వీడియో ఎడిటింగ్ చేసుకునే నేనే వెంకటలక్ష్మిని

Пікірлер: 58

  • @k.anuradha2305
    @k.anuradha2305Ай бұрын

    మీరు అన్ని పనుల్లో సూపర్ లక్ష్మీ గారు .పొయ్యి చూస్తే చాలా ఆనందం గా ఉంది .ఈ రోజుల్లో ఇలా ఎవరు వేస్తారు చెప్పండి ... మొదట గా స్వీట్ ఐటెమ్ ఏదైనా చేయండి .

  • @durgageddam3673
    @durgageddam3673Ай бұрын

    శుభo గా ప్రథమంగా పొంగలి చేయండి అమ్మవారికి సమర్పించి ముందుకు దూసుకొని పోవాలి మీ చానెల్ అని ఆశిస్తున్నాను 😊

  • @ChandraKala-sr8rs
    @ChandraKala-sr8rsАй бұрын

    Super kastapadi pani chesukuntunnaru eppatikaina Manchu rojulu vasthay meeku mee pillalaki

  • @hemanthakumari360
    @hemanthakumari36028 күн бұрын

    Venkata lakshmi garu poyyi chala baga vesaru All the best👍

  • @sreeranjanijampani2357
    @sreeranjanijampani2357Ай бұрын

    పొయ్యి చాలా బావుంది అండీ. ఇలాంటి పొయ్యి నేను ఈ మధ్య చూడలేదు అండీ . మా అమ్మమ్మ నా చిన్నపుడు ఇలాంటి పొయ్యి మీదే వంట చేసేది. ఆమె చేసేవన్నీ చాలా రుచిగా ఉండేవి. మొదటి వంటగా పొంగలి చేయండి. అమ్మమ్మ చేసే పొంగలి చాలా ఇష్టం. అమ్మమ్మ ని బాగా గుర్తు చేసారు. మీకు ధన్యవాదాలు.

  • @manepalliindira7643
    @manepalliindira7643Ай бұрын

    Meelo manchi art undi👌👏🌷

  • @Nirmalapopuri
    @Nirmalapopuri17 күн бұрын

    పొయ్యిలుచూసేది ఏంటిలె అనుకున్నాను, భలే ఈజీగా వేసేసారు .

  • @Nirmalapopuri

    @Nirmalapopuri

    17 күн бұрын

    కట్టి పొంగలి చేసి దేవుడికి పెట్టమ్మా

  • @Nirmalapopuri

    @Nirmalapopuri

    17 күн бұрын

    తెనాలి

  • @yedukondaluthimmidi5395
    @yedukondaluthimmidi539528 күн бұрын

    చాలాబాగుంది

  • @bharathibongarala4219
    @bharathibongarala421917 күн бұрын

    Yi Super poyyi👍

  • @vvijayalakshmi493
    @vvijayalakshmi493Ай бұрын

    Super Amma

  • @suryanarayanap8284
    @suryanarayanap8284Ай бұрын

    Venkatalakshmi nuvvu vesinapoyyi chala bagundi .madikuda palnade .chinnappudu nenukuda poyyi vesanu .kattulatho vantalu chesanu .puttintlo ituka latho godalu kattanu .nenu chinnappudu ante 10ys nundi 24ys varaku neelage pedatho alakatam ,kallapi chellatamu chesanu .tharvatha marriage aivellipoyanu .ninnu ,nee vantalu ,sweets, anni,chusthanu .naa puttintlo chala kastapaddanu .avanni gurthostuntai .nee vedios chusthunte .nuvvu pillalni chala kastapadi penchuthunnavamma .hats off to you .great lakshmi .p v g kumari vjayawada .

  • @nelluruvijaya558
    @nelluruvijaya558Ай бұрын

    సాప్రదాయ వంటకం పాలతాలికలు చెయ్యండి

  • @b.vpriyanka2409
    @b.vpriyanka2409Ай бұрын

    Super andi

  • @prabhavathigorantla9608
    @prabhavathigorantla9608Ай бұрын

    Good luck

  • @sujathaganguri4540
    @sujathaganguri4540Ай бұрын

    సూపర్

  • @yashwiniBesta8663
    @yashwiniBesta8663Ай бұрын

    సూపర్ 👍👌👌🥰🥰

  • @lakshmipriyadarsini5607
    @lakshmipriyadarsini5607Ай бұрын

    ప్రసాదం...మరియు శాకాహారం తో ప్రారంభించి తే బాగుంటుంది

  • @VelavarthipatiKamala-ss2nw
    @VelavarthipatiKamala-ss2nwАй бұрын

    Super amma

  • @vikasmudigonda188
    @vikasmudigonda188Ай бұрын

    Super!!

  • @priyaraj4253
    @priyaraj4253Ай бұрын

    Chinna poyye yentha bagumdo lakshmi.choodatum easy ne kane chese de chalakashtum. Ne chetullo nae vumde adbhutam. Chala andhumga, vinunmga, easy ga chestav vuntalu.....Chala chala bagumde ❤❤❤❤❤❤❤❤..God bless u 😊

  • @rakshanrakshan5261
    @rakshanrakshan5261Ай бұрын

    Nice akka super ❤

  • @jayalakshmivadlamudi-fg2bt
    @jayalakshmivadlamudi-fg2btАй бұрын

    👌

  • @sandhyasreevangapandu82
    @sandhyasreevangapandu82Ай бұрын

    వినాయకుడు కి వుండ్రాలు చేయండి

  • @koutrapulakshmiprasanna412
    @koutrapulakshmiprasanna412Ай бұрын

    Devunki prasadam vandandi

  • @indiravenna8586
    @indiravenna8586Ай бұрын

  • @lakshmipriyadarsini5607
    @lakshmipriyadarsini5607Ай бұрын

    చాలా చక్కటి నైపుణ్యం మీకు ఉంది 👌👍 మీరు చూపే పిండివంటలు అందరం చక్కగా వివరిస్తారు థాంక్యూ...🙂మీ ఊరు పేరు ??

  • @DurgaDevi-pp8ji
    @DurgaDevi-pp8jiАй бұрын

    Bengaluru nundi akka ❤

  • @nithyavenky9820
    @nithyavenky9820Ай бұрын

    Soo nice Andi Take Care 🙏👍👌👌👌Hard Work

  • @arunamangipudi9039
    @arunamangipudi9039Ай бұрын

    🎉

  • @lakshmipriyadarsini5607
    @lakshmipriyadarsini5607Ай бұрын

    బెంగళూరు నుంచి సిస్టర్

  • @dharani3333
    @dharani3333Ай бұрын

    From Hyderabad

  • @suvarchalarajanala9081
    @suvarchalarajanala9081Ай бұрын

    🎉❤🎉

  • @parvathinuthalapati
    @parvathinuthalapatiАй бұрын

    Palatalikalu cheyyandi

  • @sitamahalakshmi800
    @sitamahalakshmi800Ай бұрын

    Entha baga chesaro lakshmi garu

  • @user-oe2bl4or8o
    @user-oe2bl4or8oАй бұрын

    హాయ్

  • @sirishaboyanapalli4118
    @sirishaboyanapalli4118Ай бұрын

    Paayasam cheyandi

  • @saisahasra918
    @saisahasra918Ай бұрын

    Veg nonveg

  • @nandinirayana5004
    @nandinirayana5004Ай бұрын

    Super adi

  • @shekharragilla
    @shekharragillaАй бұрын

    Chekodi machine ekkada ammutharandi please cheppandi

  • @SangatiVenkatareddy
    @SangatiVenkatareddyАй бұрын

    Hi

  • @gurumurthy1858
    @gurumurthy1858Ай бұрын

    Mee videos anni bagunnayi. Inka videos cheyyandi.

  • @suseelajonnalagadda8892
    @suseelajonnalagadda8892Ай бұрын

    Para vannamu chesi demudiki mundhugaa nivedhana cheyi. Maku chupinchu. Neeveediyoki thappaka lick chestamu.

  • @pasamnagalaxmi9299
    @pasamnagalaxmi9299Ай бұрын

    ఫస్ట్ దేవుని కి పరమాన్నం వండి పెట్టండి, తెలంగాణ ఖమ్మం

  • @karthikapragna9758
    @karthikapragna9758Ай бұрын

    Lakshmi vizag nice andi

  • @suvarchalarajanala9081

    @suvarchalarajanala9081

    Ай бұрын

    👌👏👏👏

  • @suvarchalarajanala9081

    @suvarchalarajanala9081

    Ай бұрын

    సూపర్ ముగ్గులు గాని పొయ్యి గాని నీ మాటలు

  • @lakshmipriyadarsini5607
    @lakshmipriyadarsini5607Ай бұрын

    ఏం పరవాలేదు చక్కగా ఎట్టా తయారు చేస్తారో తెలిసింది

  • @user-wv4uv9ti4x
    @user-wv4uv9ti4xАй бұрын

    Medam me adress chpandi

  • @VG-gn4pq
    @VG-gn4pqАй бұрын

    Pongali cheyandi

  • @Madhavi854
    @Madhavi854Ай бұрын

    Gap lekunda matladali ani matladestunnaru

  • @Madhavi854
    @Madhavi854Ай бұрын

    Kastha takkuva matladandi amma

  • @somprasad7862
    @somprasad7862Ай бұрын

    Paramaannam cheyyandii Akka first

  • @gurumurthy1858
    @gurumurthy1858Ай бұрын

    First satyanarayana swamy prasadam cheyyandi.

  • @thebrighterside1302
    @thebrighterside1302Ай бұрын

    Pongali cheyande first

  • @sunithasurampalli
    @sunithasurampalliАй бұрын

    పాలు పొంగించి పరమాన్నం చేసి దేవుడికి నైవేద్యం పెట్టండి🙏🏻

  • @madhumugul9680
    @madhumugul9680Ай бұрын

    పాలు పొంగించి పరమ్మనం చేసి దేవుడు కి ప్రసాదం పెట్టండి

Келесі