K Viswanath Gari 85th Birthday Special Interview - Full Video

Ойын-сауық

Kala Tapaswi - Director K. Viswanath 85th Birthday Special Interview with Vanitha TV
VANITHA TV - First Women Centric Channel in India
Click here to Subscribe for more Videos: goo.gl/axY5lo
LIKE us on Facebook: / vanithatv
Follow us on Twitter: / vanithatvtelugu

Пікірлер: 19

  • @polandmango9848
    @polandmango98483 жыл бұрын

    గురువు గారు..మీ పాదాలకు నా హృదయపూర్వక నమస్కారములు..మీరొక శిఖరం, దర్శకులుగా మిమ్మల్ని చేరుకునే వారెవ్వరూ మన తెలుగు సినిమా పరిశ్రమలో లేరు. ఒక విలువలకు ప్రాధాన్యతనిచ్చి మీరు తీసిన సినిమాలన్నీ కూడా మాలాంటి వారికి ఒక జీవన కళాకండాలు. మీ వ్యక్తిత్వం ముందు అందరూ చిన్నవారే. మీకు అవార్డులు రావడం, సన్మానాలు జరుగడం అది మా అదృష్టం. ఆ అవార్డులు మాకే వచ్చినంత, ఆ సన్మానాలు మాకే జరిగినంత మహదానందంగానూ, గర్వంగానూ ఉంది. మీరు నిండు నూరేళ్లు ఆర్యోగ్యంగా సుఖసంతోషాలతో జీవించాలని, ఆ భగవంతుడు ఆ మహత్భాగ్యాన్ని మీకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..🌺🌺🙏...

  • @bharathipalutla6120
    @bharathipalutla61202 жыл бұрын

    కళాతపస్వి శ్రీ విశ్వనాథ గారికి పాదాభివందనాలు,

  • @chandrareddy8247
    @chandrareddy82474 жыл бұрын

    Great man

  • @balabommaashok1232
    @balabommaashok12325 жыл бұрын

    Great

  • @sureshreddy5892

    @sureshreddy5892

    4 жыл бұрын

    🎻

  • @ravindrakumarkhapre5205
    @ravindrakumarkhapre52054 жыл бұрын

    Great interview, Presently I am staying at Pune city,maharastra, however I have enjoyed the movies like Shankarabaranam, Sagara sangamam and Swati Muthyam thank you so much for this great interview. I appreciate the way you asked questions and the answers given by the legend were truly great. Present generation should watch these interview to understand life and glamours. THANK YOU ONCE AGAIN GOD BLESS YOU

  • @rraghavendrarao6219
    @rraghavendrarao62194 жыл бұрын

    మీదైన అరుదైన మూగమనుసు మనఆత్మగౌరాన్నిపెంచి అపురూప కళాతపిస్విగా నిలువెత్తునిలిపింది. సినిమా సంగీత సాహిత్య ద్విపాదాలసమరసనర్తన.అభిరుచి వెలుతురులో ఏరికూరిపేర్చిన మరుపురాని అనుభూతి దొంతరలు హృద్యంగా మనోవీధిలో బ్రహ్మానందరథశోభాయాత్రచేయించి జన్మాంతరస్మృతినిర్మలులై ఋణవిముక్తముక్తజీవులు.

  • @hariprasadkurakula4062

    @hariprasadkurakula4062

    4 жыл бұрын

    🙏

  • @srinukudupudi1592
    @srinukudupudi15924 жыл бұрын

    Back groud music..

  • @CreativeVinay
    @CreativeVinay8 жыл бұрын

    sir lo manchi humor undi... :-)

  • @nageshankaihgh9991
    @nageshankaihgh99914 жыл бұрын

    Super Cinemalu Sir

  • @krajayalakshami3165
    @krajayalakshami3165 Жыл бұрын

    Greate director is with us we are happiest persons

  • @amruthavallishashidhar7339
    @amruthavallishashidhar73398 жыл бұрын

    I love you Mr.K.Vishwanath.Iam from Bangalore.I have seen almost all your films. Please reply.

  • @ivonphaniraj3514
    @ivonphaniraj35142 жыл бұрын

    కళాతపస్వి గారి చిరునామా ఎవరైనా చెప్పగలరా.!?

  • @ramasubrahmanyampanguluri6990
    @ramasubrahmanyampanguluri69903 жыл бұрын

    K Vishwanath, Repalle - 5KM

  • @AngelinaJolie-mi5sh
    @AngelinaJolie-mi5sh4 жыл бұрын

    Abhiprayama? Abhirucha? Punch padipoyindhi anchor ki. But still anchor is bold to interview such a legend.

  • @vaishnavidhulipala5167
    @vaishnavidhulipala51675 жыл бұрын

    Miru ante naku four years old unnappati nunde chaala istam

  • @damarukanadhanchavali6649
    @damarukanadhanchavali66498 жыл бұрын

    Tv9news

  • @aparnaganti
    @aparnaganti2 жыл бұрын

    Amma thalli, kalaaa kaadu, kaLaa. mundara telugu nerpinchanDi Vanita TV

Келесі