కీర్తన 90: జీవితం యొక్క అర్థం | Wisdom From the Ages: Exploring Psalm 90

Psalm 90
1 Lord, You have been our dwelling place in all generations.
2 Before the mountains were brought forth,
Or ever You had formed the earth and the world,
Even from everlasting to everlasting, You are God.
3 You turn man to destruction,
And say, “Return, O children of men.”
4 For a thousand years in Your sight
Are like yesterday when it is past,
And like a watch in the night.
5 You carry them away like a flood;
They are like a sleep.
In the morning they are like grass which grows up:
6 In the morning it flourishes and grows up;
In the evening it is cut down and withers.
7 For we have been consumed by Your anger,
And by Your wrath we are terrified.
8 You have set our iniquities before You,
Our secret sins in the light of Your countenance.
9 For all our days have passed away in Your wrath;
We finish our years like a sigh.
10 The days of our lives are seventy years;
And if by reason of strength they are eighty years,
Yet their boast is only labor and sorrow;
For it is soon cut off, and we fly away.
11 Who knows the power of Your anger?
For as the fear of You, so is Your wrath.
12 So teach us to number our days,
That we may gain a heart of wisdom.
13 Return, O Lord!
How long?
And have compassion on Your servants.
14 Oh, satisfy us early with Your mercy,
That we may rejoice and be glad all our days!
15 Make us glad according to the days in which You have afflicted us,
The years in which we have seen evil.
16 Let Your work appear to Your servants,
And Your glory to their children.
17 And let the beauty of the Lord our God be upon us,
And establish the work of our hands for us;
Yes, establish the work of our hands.
కీర్తనలు 90
1 ప్రభువా, తరతరములనుండి
మాకు నివాసస్థలము నీవే.
2 పర్వతములు పుట్టకమునుపు
భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు
యుగయుగములు నీవే దేవుడవు
3 నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు
-నరులారా, తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు.
4 నీ దృష్టికి వేయి సంవత్సరములు గతించిన నిన్నటి
వలెనున్నవి
రాత్రియందలి యొక జామువలెనున్నవి.
5 వరదచేత నైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు
నిద్రింతురు.
ప్రొద్దునవారు పచ్చ గడ్డివలె చిగిరింతురు
6 ప్రొద్దున అది మొలిచి చిగిరించును
సాయంకాలమున అది కోయబడి వాడబారును.
7 నీ కోపమువలన మేము క్షీణించుచున్నాము
నీ ఉగ్రతనుబట్టి దిగులుపడుచున్నాము.
8 మా దోషములను నీవు నీ యెదుట నుంచుకొని
యున్నావు
నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడుచున్నవి.
9 నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నియు
గడిపితిమి.నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపు
కొందుము.
10 మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు
అధికబలమున్నయెడల ఎనుబది సంవత్సరములగును
అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే
అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము.
11 నీ ఆగ్రహబలము ఎంతో ఎవరికి తెలియును?
నీకు చెందవలసిన భయముకొలది పుట్టు నీ క్రోధము
ఎంతో ఎవరికి తెలియును?
12 మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము
మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.
13 యెహోవా, తిరుగుము ఎంతవరకు తిరుగకయుందువు?
నీ సేవకులను చూచి సంతాపపడుము.
14 ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము
అప్పుడు మేము మా దినములన్నియు ఉత్సహించి
సంతోషించెదము.
15 నీవు మమ్మును శ్రమపరచిన దినముల కొలది
మేము కీడనుభవించిన యేండ్లకొలది మమ్మును సంతోషపరచుము.
16 నీ సేవకులకు నీ కార్యము కనుపరచుమువారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము.
17 మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీదనుండును గాక
మా చేతిపనిని మాకు స్థిరపరచుము
మా చేతిపనిని స్థిరపరచుము.
ఈ చిన్న వీడియోలో, మనం కీర్తన 90 లోని లోతైన జ్ఞానాన్ని అన్వేషిస్తాము. మన జీవితాల యొక్క అర్థం గురించి మోషే ఙానవంతుడైన మాటలను వినండి.
In this short video, we delve into the profound wisdom of Psalm 90. Join us as we explore Moses' insightful words on the meaning of our lives.
#కీర్తన90 #జీవితంయొక్కఅర్థం #జ్ఞానం #మోషే #shorts #teluguchristian #telugugospel
#Psalm90 #MeaningOfLife #Wisdom #Moses #shorts #christian #gospel

Пікірлер

    Келесі