కేరళ నుండి పవన్ కళ్యాణ్ రప్పిస్తున్న సింగం IAS ఎవరో తెలుసా?

Watch :ఎవరు ఈ కృష్ణతేజ: పవన్ ఏరికోరి మరి ఏపీకి ఎందుకు తెచ్చుకున్నాడు? #krishnatejaias #pawankalyan #vov
రేమండ్ రారాజు కర్మ ఫలితం కధ |మోసం చేసి గెలిచాడు కాని ఓడిపోయాడు | 'Raymond' Vijaypat Singhania #vov
For More Motivational Videos
👉ఈ కలెక్టర్ పేరు వింటే ముఖ్యమంత్రికి కూడా ముచ్చెమటలే: మంత్రినే ఎర్రటి ఎండలో నిలబెట్టింది | Rohini IAS
• ఈ కలెక్టర్ పేరు వింటే ...
👉రాష్ట్రానికి 4సార్లు ముఖ్యమంత్రి : కానీ రిక్షాలోనే తిరుగుతాడు | Honest Politicians In India | VOV
• రాష్ట్రానికి 4సార్లు మ...
👉అవినీతి చేయని ఎమ్మెల్యే ఎట్టా ఉంటాడో తెలుసా? | Gummadi Narsaiah Special Story | Voice Of Venkat
• అవినీతి చేయని ఎమ్మెల్య...
👉3 సార్లు MLA అయినా బైక్ పైనే అసెంబ్లీ కి...| Inspiring Leader MLA Rajaiah Story | Voice Of Venkat
• 3 సార్లు MLA అయినా బైక...
👉3అడుగులు లేదు కానీ ముఖ్యమంత్రినే కంట్రోల్ లో పెడుతుంది | Aarti Dogra IAS SuccessStory |VoiceOfVenkat
• 3అడుగులు లేదు కానీ ముఖ...
👉పేరుకే IPSఆఫీసర్..ఉండేది మాత్రం పూరిగుడిసెలోనే: సీఎంకే చుక్కలు చూపించాడు | Sulkhan singh IPS | VOV • పేరుకే IPSఆఫీసర్..ఉండే...
👉తనని లోపలికి రాకుండా అవమానించిన కంపెనీనే కొనేసాడు | Anil Agarwal Success Story | Voice Of Venkat
• తనని లోపలికి రాకుండా అ...
👉ఒక్క రిక్షాతో కొడుకుని కలెక్టర్ ని చేసాడు:గోవింద్ జైస్వేల్ సక్సెస్ స్టోరీ | IAS Govind Jaiswal | VOV
• ఒక్క రిక్షాతో కొడుకుని...
👉ICU to MISS WORLD AMERICA:అమెరికన్స్ తో సెల్యూట్ కొట్టించుకున్న ఇండియా అమ్మాయి | SriSaini Story |VOV
• Video
👉వెయిటర్ గా పని చేసిన హోటల్ కె కలెక్టర్ గా వెళ్ళాడు | IAS Jai Ganesh Success Story | Voice Of Venkat
• వెయిటర్ గా పని చేసిన హ...
👉ఆటో డ్రైవర్ "రాజీ అక్క"..CM కంటే రోంబా క్రేజ్ | Female Auto Driver Raji Akka | Chennai AutoAkka #VOV
• ఆటో డ్రైవర్ "రాజీ అక్క...
👉ఒక్క ఫోన్ కాల్ తో చెమటలు పట్టించిన ముసలాయన: బాషాని మించిన ఫ్లాష్ బ్యాక్ | Professor Alok Sagar Story
• ఒక్క ఫోన్ కాల్ తో చెమట...
👉ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం వచ్చిన లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్టే | Chadivimpula Village In India | Vov
• ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం...
👉సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దంపతులు | DevaKumar Narayan Saranya Success Story
• సాఫ్ట్ వేర్ ఉద్యోగం వద...
👉అమెరికాలో 8లక్షల జీతం వదిలేసి పల్లెటూర్లో వ్యవసాయం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు |Kiru Maikkapillai
• అమెరికాలో 8లక్షల జీతం ...
👉మాసిన బట్టలతో వచ్చాడని గెంటేసిన సెక్యూరిటీ: ఆయనెవరో తెలిసి సెల్యూట్ | Mansingh | Voice Of Venkat
• మాసిన బట్టలతో వచ్చాడని...
👉రోడ్డు మీద పండ్లు అమ్ముకునే వ్యక్తి కోసం ఏకంగా రాష్ట్రపతి ఆఫీస్ నుండి ఫోన్ | Harekala Hajabba | Vov
• రోడ్డు మీద పండ్లు అమ్మ...
👉సీఎం చెప్పిన వినదు: పొలిటిషన్స్ కి చుక్కలు చూపించిన కలెక్టర్ | Mugdha Sihna IAS | Voice Of Venkat
• సీఎం చెప్పిన వినదు: పొ...

Пікірлер: 436

  • @cpreddy7925
    @cpreddy79256 күн бұрын

    హీరో ఆఫ్ కేరళ మనవాడు కావడం మనకు గర్వకారణం.

  • @BUDURUBROTHERS
    @BUDURUBROTHERS6 күн бұрын

    మంచి పరిపాలన చేసేవారికి నీతిగా పనిచేసేవాడే కనిపిస్తారు అల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ అన్న కృష్ణ తేజ గారు

  • @NagallaptiSrikanth

    @NagallaptiSrikanth

    4 күн бұрын

    👏👏👏👏👏👏⚘️⚘️⚘️⚘️

  • @kpraveenkumar0007

    @kpraveenkumar0007

    3 күн бұрын

    😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @perumalraghunath5942
    @perumalraghunath59426 күн бұрын

    కృష్ణ తేజం పవన తేజం కలిసి ఆంధ్రులకి మేలు చేస్తారని ఆశిద్దాం !

  • @kranti7473

    @kranti7473

    6 күн бұрын

    well Said 🙏

  • @bejjuvasantha6916

    @bejjuvasantha6916

    4 күн бұрын

    Pawan Garu meeru epani chesina prajalaku manchi Jargali Sir congretchulation.😊

  • @kprkpr9695

    @kprkpr9695

    2 күн бұрын

    Modda kudupakunte chalu

  • @DrPatlollaMallika
    @DrPatlollaMallika6 күн бұрын

    నిజాయితీగా ఉన్న వారిని ఎవ్వరు దగ్గర ఉండనివ్వరు కానీ అది నిజాయితీగా ఉన్న నాయకులకు మాత్రమే సాధ్యం 🎉

  • @cpreddy7925
    @cpreddy79256 күн бұрын

    పవన్ లాంటి నాయకులు , కృష్ణతేజ లాంటి అధికారులు AP కి ఇప్పుడు అత్యంత అవసరం.

  • @vijayakumarKota-vg5wl
    @vijayakumarKota-vg5wl5 күн бұрын

    ఇటువంటి అధికారులు మన రాష్ట్రంలో ఉండాలి . పవన్ కళ్యాణ్ గారి ఆలోచన వలన ఒక మంచి అధికారి మన రాష్ట్రానికి త్వరగా రావాలని కోరుకుందాం

  • @NagallaptiSrikanth

    @NagallaptiSrikanth

    4 күн бұрын

    👏👏👏👏👏👏👏👏⚘️⚘️⚘️⚘️

  • @vanidevivaddiraju8247
    @vanidevivaddiraju82475 күн бұрын

    నిజం, మన పవన్ కృష్ణ ఒక్కరే అవుతారు... మన ఆంధ్రప్రదేశ్ సగర్వంగా తలెత్తుకుంటుంది.... జై పవన్ జీ.... All the best

  • @ArunkumarThute-ly4hc
    @ArunkumarThute-ly4hc5 күн бұрын

    అంతా నీతి నిజాయితీలతో పనిచేసే కృష్ణ తేజ లాంటి వారిని రాజకీయ నాయకులు ఇష్టపడరు ఆటంకాలు పెట్టి అనగ తొక్కలని చూస్తారు, అలాంటి కృష్ణ తేజ లాంటి వారిని కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసి మన రాష్ట్రానికి అపాయింట్ చేయించుకుని బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని కచ్చితంగా పొలిటికల్ హీరో అన వలసిందే

  • @skmahaboobbasha7162

    @skmahaboobbasha7162

    2 күн бұрын

    Yes

  • @ravindrasarma2176

    @ravindrasarma2176

    Күн бұрын

    I really appreciate Pavan Kalyan garu He really caught hold Krishna teja. Our AP. Had good development.

  • @rajendhar5852
    @rajendhar58523 күн бұрын

    గొప్ప న్యూస్ 👍👌🙏గ్రేట్ 🙏🙏🙏ఏ పి కి మంచి రోజులు రావాలి 🙏🙏🙏

  • @prabhakarababuvejendla3643
    @prabhakarababuvejendla36436 күн бұрын

    Excellent decision of DyCM.

  • @srigayatri4862
    @srigayatri48625 күн бұрын

    ఎక్స్లెంట్ పవన్ అండ్ కృష్ణ తేజ గారు.ఆంధ్ర ప్రజల అదృష్టం

  • @slvuma3362
    @slvuma33624 күн бұрын

    నిజాయితీపరుడైన కృష్ణ తేజకు హార్దిక స్వాగతం🌷🙏

  • @SRaju-qk9mo
    @SRaju-qk9mo6 күн бұрын

    చెట్టు మంచిదే so ఫలాలు మంచివి అవుతాయి

  • @UdaykumarAtram
    @UdaykumarAtram6 күн бұрын

    అందరూ వేరు..మీరు వేరు..మీకు ప్రస్తుత రాజకీయాల పై మంచి పట్టు ఉంది.. చాలా ప్రతిభ పట్టుదల ఉంది...మీకు ఆంజనేయుడి ఆశీస్సులు ఉన్నాయి...

  • @sarathramprasad9361
    @sarathramprasad93616 күн бұрын

    హ్యాట్సాఫ్ టు కృష్ణ తేజ సార్

  • @pavankumar-ud5nl
    @pavankumar-ud5nl5 күн бұрын

    Super...మన రాష్ట్రం లో గంజాయి బ్యాచ్ లు ఎక్కువగా ఉన్నాయి mundhu vaatini arikattali

  • @DrPatlollaMallika
    @DrPatlollaMallika6 күн бұрын

    మంచి నాయకులకు మంచి వ్యక్తిత్వం ఉన్నంత స్వభావం కలిగిన వారు చాల మంది ఉన్నారు పవన్కళ్యాణ్ అన్నగారు మీలాంటి వాళ్ళు భరోసా ఇస్తే ఎంతో మందికి ఆదర్శంగా ఉంటారు ధన్యవాదాలు 🎉 తెలంగాణ కూడ న్యాయం జరిగే లా కూడ చూడండి 🎉

  • @BaddilaNagaraj-uo5jm
    @BaddilaNagaraj-uo5jm5 күн бұрын

    బ్రదర్ ఇలాంటి నాయకుడు కావాలి నీను రైతుల కష్టం చూసి నీను ఏదో చేయాలని లక్షల వచ్చే బిజినెస్ వదిలి పల్లెకు వచ్చాను కానీ నా వల్ల కావట్లేదు ఇలాంటి వారు మా లాంటి వారికి తోడుంటే మా వంతు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం

  • @Vikram-md8qv

    @Vikram-md8qv

    3 сағат бұрын

    🙏🙏🙏🙏

  • @DoNothing_2138
    @DoNothing_21385 күн бұрын

    Yes nenu IAS Krishna teja interview chusa.His Ideology is completely different. Kerala loo floods vachinapudu ayena thesukuna each step akada vunna prajala ni safe zone loo petindhi. Really, He is the MAN need for Andhra Pradesh in this situation. And he is from Guntur ❤

  • @lakshminandula5303
    @lakshminandula53035 күн бұрын

    నీతి,నిజాయితీ, అవినీతి రహితపాలన.. రూపాయి విలువ , ప్రజలకు చేరువౌతుందని, ఆశిద్దాము…👌🙌

  • @ramdasraju9074
    @ramdasraju90746 күн бұрын

    ఎక్సలెంట్ ఐడియా...AP future will be very bright,నో doubt....all the best.

  • @jyothik4662
    @jyothik46626 күн бұрын

    ముందు ప్రభుత్వం కరెప్షన్ ని లేకుండా చేయాలి అప్పుడే ఏ ఆఫీసర్ అయినా మంచి వాడిగా పనిచేస్తాడు...

  • @rajk9634

    @rajk9634

    6 күн бұрын

    Corruption povali ante prajalu dabbulu ivvakoodadu. Technology vaadi Modi chala tagginchadu. Okka pavan, okka teja emi cheyaleru. YCP mantrulu choosaru kada. Alanti vaaru denikina tegistharu.

  • @ROYALpartyIScomingAsWorldParty

    @ROYALpartyIScomingAsWorldParty

    6 күн бұрын

    జై పవన్ కళ్యాణ్ జై రాయల్ పార్టీ ✴️శ్రీ కృష్ణ దేవ రాయల్ పార్టీ🙏 జై vr krishna

  • @miniTRENDS..

    @miniTRENDS..

    6 күн бұрын

    Manam undagalama corruption lekunda

  • @mekalasatyanarayana7780

    @mekalasatyanarayana7780

    6 күн бұрын

    ముందు రాజకీయ నాయకులు అవినీతి తగ్గితే ఆఫీసర్లలో తగ్గడం పెద్ద విషయం కాదు.

  • @bhaskarkonamki5127

    @bhaskarkonamki5127

    4 күн бұрын

    It's impossible

  • @satyanarayanal2576
    @satyanarayanal25766 күн бұрын

    ఇలాంటి వారు మన రాష్ట్రానికి వస్తె మంచి పరిణామం.

  • @user-sv2dn1pr3i

    @user-sv2dn1pr3i

    6 күн бұрын

    Kani Kerala. CM yendhuku pampistadu. Modi. Kerala ki yeddanna gattiga cheste oppukovachhu. Modi yendhuku chestadu naku doubt

  • @stardigitalstudiovidio5689
    @stardigitalstudiovidio56896 күн бұрын

    మన పేట చైతన్య 🎉. మనకు కావాలి

  • @nageshwararaomanepalli7073
    @nageshwararaomanepalli70735 күн бұрын

    Best of luck pavankalyan garu for your ultimate thoughts. God bless you.

  • @krishnaagnihotram9560
    @krishnaagnihotram95605 күн бұрын

    maa manchi power vunna Anna pavan Teja ki manchi manasunna krishna tejam today maa andhra pradesh ni maa raajadhani Amaraavati ni agraganyamgaa nilapaalani korukuntunnaam sir 🎉🎉🙏🙏🍫🍫🍧🍧

  • @user-ur6of2ut4t
    @user-ur6of2ut4t5 күн бұрын

    Krishna garu is a very great human being. We are proud of our Telugu tejam. God is great

  • @BalaKrishnaRoyal
    @BalaKrishnaRoyal5 күн бұрын

    ఇద్దరూ ఇద్దరే..... రియల్ హీరోస్

  • @manjubharatipatnaik4222

    @manjubharatipatnaik4222

    21 сағат бұрын

    It is very good decision

  • @ananthuravalika7721
    @ananthuravalika77216 күн бұрын

    Congratulations Krishna teja sir, I like ur service which u r doing for the people, being telugu people we r proud of u sir

  • @user-hn7tc8ny8j
    @user-hn7tc8ny8j5 күн бұрын

    Great Pawan Kalyan garu. Excellent idea to get Mr Krishna Teja, IAS on deputation to A.P. Surely the A.P. is going to stride new heights. Qudos to your patriatism Pawan garu.

  • @tinku4utinku440
    @tinku4utinku4406 күн бұрын

    This is Beginning for the Development of Andhra Pradesh Pawan Garu take the best people to make Andhra Pradesh as the best state in the country.🙌 May God bless you and Babu garu with good health and strong motivation.🙌

  • @rathnamrathnam6870
    @rathnamrathnam68703 күн бұрын

    సూపర్ సార్ AP కిమంచి క రోజులు వచ్చాయి పేద వాడికి న్యాయం చేయవచ్చు అని నా అభిప్రాయం

  • @srideviinuganti333
    @srideviinuganti33310 сағат бұрын

    వీళ్లిద్దరినీ చూస్తుంటే నిజంగా మనకి రాబోయేది స్వర్ణ యుగమే అని అర్థమౌతోంది.❤👏👏👏

  • @prakashannam-6701
    @prakashannam-67012 күн бұрын

    Really very interesting dear friend.. do convey our regards to Mr Krishna Teja IAS officer from Kerala to AP.. Holy God bless you Abundantly AMEN 💐

  • @chayadeviguraja9985
    @chayadeviguraja99856 күн бұрын

    Proud of you Krishna Teja

  • @obannamro4627
    @obannamro46276 күн бұрын

    Krishna Teja Sir Welcome to Andhra Pradesh

  • @sobhanapavuralla972
    @sobhanapavuralla9726 күн бұрын

    Wow wow wow.... superb decision dupty CM garu about Krishna teja IAS gaaru👏👏👏

  • @sarakanamKrishna
    @sarakanamKrishna3 күн бұрын

    కృష్ణ తేజా! సుఖీభవ! గాడ్ bless you బంగారు తండ్రీ! నీ నిజాయితీ యే నీకు శ్రీరామ రక్ష! సత్యమేవ జయతే.సర్వే జనా సుఖినోభవంతు. జై శ్రీరామ్.జై శ్రీ కృష్ణ భగవాన్. శ్రీ మాత్రేనమః.జై భారత్.జై జవాన్.

  • @killadabhushanarao1771
    @killadabhushanarao17716 күн бұрын

    We the people of Andhra Pradesh waiting for you Sir ❤❤❤❤

  • @rknikhildevotional6095
    @rknikhildevotional60955 күн бұрын

    ప్రజల దేవుడు కృష్ణ చైతన్యకు శతకోటి వందనాలు

  • @srinivasaraoandhis9828
    @srinivasaraoandhis98286 күн бұрын

    Super hero congratulations Krishna teja garu 🙏🙏🙏🙏

  • @user-qu1nj5gb9x
    @user-qu1nj5gb9x6 күн бұрын

    Good Days to Andhrapradesh,thank you pavanaji

  • @KrishnaPrasad-we3si
    @KrishnaPrasad-we3si6 күн бұрын

    Pspk taken correct decision ❤❤

  • @killadabhushanarao1771
    @killadabhushanarao17716 күн бұрын

    Heartly Welcome Sir🎉🎉🎉🎉🎉

  • @Bhagyamma-to8pm
    @Bhagyamma-to8pm6 күн бұрын

    Pettaleka poina pette illu choopali antaru peddalu....👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏✊🇨🇮🌺

  • @gourisatyanarayana6934
    @gourisatyanarayana69345 күн бұрын

    ❤🎉❤🎉❤ Krishna Teja becoming like a real Krishna in Dwapara yugam🎉❤🎉❤🎉. Wish you all the best, God bless you 💐🌹🌺🌹🌺, Om Sai Ram.

  • @kranti7473
    @kranti74736 күн бұрын

    ilanti vaallaki addupadakunda free hand isthe Inida will become no.1 in near future ... Hats off to him ... and ALL the best for your new tenure in AP 👏👍

  • @harinarayana1383
    @harinarayana13836 күн бұрын

    This shows Pawan Kalyan Commitment to the Development of Andhra. Good Days are for sure to Andhra. Jai Bharat.

  • @SrinivasGoriparthi
    @SrinivasGoriparthi6 күн бұрын

    Wellcome to AP collector sir, looking forward for your great services. Good decision Pavan sir,

  • @user-kc9iy7km5z
    @user-kc9iy7km5z6 күн бұрын

    మంచి నిర్ణయం తీసుకున్నారు. విష్ యు ఆల్ ది బెస్ట్ 🎉🎉🎉

  • @vishnupriyadutta587
    @vishnupriyadutta5876 күн бұрын

    Good move by D.CM of AP. Some of the people with fixed and negative mindset spreading their personal view. If you guys are so committed for prosperity of AP, question when things go wrong, come out and fight about public fund misleaded by earlier officers and government.

  • @RAM-zu2pj
    @RAM-zu2pj5 күн бұрын

    Hats of Collector Krishna Teja garu🎉 Welcome to our Andhra Pradesh

  • @sugendrarajakaeffectivepub285
    @sugendrarajakaeffectivepub2852 күн бұрын

    Good All the Best Sri Pawan Kalan Garu,Good Luck Sri Krishna Teja Garu🎉

  • @ramalakshmi9895
    @ramalakshmi98955 күн бұрын

    Krishna Teja sir welcome to Andhra Pradesh

  • @13138472434
    @131384724345 күн бұрын

    Bahubali movie chusinantha goppaga undi krishnateja service history...pure goosebumps❤❤❤

  • @meesalanagamani8468
    @meesalanagamani84686 күн бұрын

    OK All the best❤

  • @reenajoycee4889
    @reenajoycee48896 күн бұрын

    Super decision 👏

  • @user-rv7st3fn4g
    @user-rv7st3fn4g3 күн бұрын

    Super super super super ❤❤❤❤❤

  • @rameshbabukalangi6942
    @rameshbabukalangi694222 сағат бұрын

    Wish you all the best krishna Teja from kalangi Ramesh from Bangalore

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba4896 күн бұрын

    Very good activities. Please kindly try to improve all AP districts. God bless you. Jaiho bharat jaiho modiji

  • @himata100
    @himata1006 күн бұрын

    Excellent great India ❤❤❤❤

  • @rushyendraraochikkala1419
    @rushyendraraochikkala14196 күн бұрын

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊😊😊Welcome 🙏

  • @krishnamanjari505
    @krishnamanjari5056 күн бұрын

    Super krishna Teja,pawn good delicion

  • @user-he3ir6ku4b
    @user-he3ir6ku4b2 күн бұрын

    Salute sir meku.

  • @venkataraod89
    @venkataraod896 күн бұрын

    great collector 👌👌👌

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula89725 күн бұрын

    Iddaru iddahre.... Namaste. Best wishes to both good persons.aum

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501Күн бұрын

    Child labour issue ❤❤❤ fentastic moment sir MAA sakhti bless you sir

  • @vedhavathivanjarapu5511
    @vedhavathivanjarapu551121 сағат бұрын

    Super sir welcome sir

  • @suthapallianupamasindhura313
    @suthapallianupamasindhura3133 сағат бұрын

    Now u became my inspiration too

  • @kakadaveedu6600
    @kakadaveedu66007 сағат бұрын

    Thankyou sir

  • @jyothijyoth
    @jyothijyoth4 сағат бұрын

    all the very best krishna teja garu. god bless u. jai sri ram.

  • @Sanapala-eb9ij
    @Sanapala-eb9ij2 күн бұрын

    Welcome and all the best to krishna teja sir 💐

  • @kakadaveedu6600
    @kakadaveedu66007 сағат бұрын

    Super sir, really great hero... in the society

  • @ROYALpartyIScomingAsWorldParty
    @ROYALpartyIScomingAsWorldParty6 күн бұрын

    జై పవన్ కళ్యాణ్ జై రాయల్ పార్టీ ✴️శ్రీ కృష్ణ దేవ రాయల్ పార్టీ🙏 jai krishna

  • @Geethavavilala
    @Geethavavilala4 күн бұрын

    Super sir you💐💐💐 are great👏👏👏 teja

  • @devachiruguri4916
    @devachiruguri49166 күн бұрын

    పవన్ కళ్యాణ్ గారు ప్రజల మీదకంటే కూడ మన నాయకులమీద మరియు అధికారుల మీద ఎక్కువ focus పెడితే, ప్రజలు బాగుంటారు.

  • @mallampallimehata6115
    @mallampallimehata61153 күн бұрын

    ❤పంచాయతీ ల ఆర్ధిక వనరులుకు అవకాశం వున్నా ఆపట్టించు కోడంలేదు మీరు తలచుకొంటే అవుతుంది

  • @lakshamanaraom3314
    @lakshamanaraom33146 күн бұрын

    ఆంద్రప్రదేశ్ కి మంచి రోజులు రాబోతున్నాయి అందరు మంత్రులు కూడా ఇదే బాటలో నడవాలి

  • @hariprasadreddy108
    @hariprasadreddy1083 күн бұрын

    Wow ❤❤❤ , sounds great to see this in reality too . Thank you power Star. Sri Pawan Kalyan garu, the man with a golden heart.

  • @lakshmigosala835
    @lakshmigosala8352 күн бұрын

    u r the inspiration to every student sir proud of you sir

  • @jyoshnakillu4261
    @jyoshnakillu42612 күн бұрын

    Inspiring ❤

  • @akulaveerraju5854
    @akulaveerraju5854Күн бұрын

    Good luck krishna Teja sir All the best true leader

  • @menakapaluri2851
    @menakapaluri2851Күн бұрын

    All the best pavan sir Krishna Teja sir meeru maa ap nee development chestaru 💯 nammuthunnamu

  • @VijjuPangi
    @VijjuPangi4 күн бұрын

    కృష్ణ తేజ్ అన్న థాంక్స్ యు

  • @boobalanmurugadasan5049
    @boobalanmurugadasan50495 күн бұрын

    పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నా కూడా ఇంకా సినిమా లోకంలోనే ఉన్నాడు.. భరత్ అనే నేను అనే విధంగా

  • @namburiindira8383

    @namburiindira8383

    5 күн бұрын

    Unte... Thappemundi....

  • @maniyadav6190

    @maniyadav6190

    5 күн бұрын

    Jagan jail ki eppudu veldama ani eduru chusthunnadu...ee sari pellam Bharati ni kuda theesukuni velthadu..aa pellaniki thoduga Avinash ni kuda theesukelthadu...ni lanti fans ki manchi rojulu ippudu vachayi ....celebrate

  • @kanakdurgajonnavithula1639
    @kanakdurgajonnavithula16392 күн бұрын

    Super god bless you

  • @padmavathi4977
    @padmavathi497720 сағат бұрын

    Excellent decision sir 🙏🏻👌👍💐

  • @janakimandangi3983
    @janakimandangi39835 күн бұрын

    Soo Inspiring Sir.... 🙏🙏🇮🇳🇮🇳✊️✊️

  • @chandrikak3403
    @chandrikak34034 күн бұрын

    మా కేరళ గవర్నమెంట్ లో పని చేసి the best అనిపించు కొన్న కలెక్టర్ పవర్ స్టార్ తో కలసి పనిచేస్తే 👍

  • @venkateshreddy1152
    @venkateshreddy11523 күн бұрын

    i love you Pawan keep it up God bless you and your family really you are going to create a history in the globe

  • @suryapadala2767
    @suryapadala2767Күн бұрын

    Welcom Krishanateja Sir 💐🙏

  • @balubalu2149
    @balubalu2149Күн бұрын

    ALL THE BEST sir....🎉

  • @komatiharikrishna9197
    @komatiharikrishna9197Күн бұрын

    Congratulations anaa

  • @mamatasudha4645
    @mamatasudha46458 сағат бұрын

    Real hero Pavan garu God bless you ❤❤❤

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501Күн бұрын

    Great decision sir MAA sakhti bless you sir ❤❤❤

  • @naninaidu5427
    @naninaidu54275 күн бұрын

    Thanks

  • @jayamma4471
    @jayamma44715 күн бұрын

    Sir IAS garu meeru and Pawan Garu neeti yuvathaku spurthipradathaloo Namaste Sir and sir🎉🎉

  • @anilchalla7179
    @anilchalla7179Күн бұрын

    Great sir 🎉🎉🎉🎉❤

  • @user-ow9ri5vf4q
    @user-ow9ri5vf4q3 күн бұрын

    Teja garu good,,, milati varu , IND ki chalamandi kavali

  • @nskmohanrao6776
    @nskmohanrao6776Күн бұрын

    Sir is absolutely role model to IAS authority.

Келесі