No video

కార్ డ్రైవింగ్ ని ఎలా నేర్చుకోవాలి | Easy way to Learn car driving in telugu

#ayyappavlogs #car_learning
How to learn car driving in telugu
కార్ డ్రైవింగ్ ని ఎలా నేర్చుకోవాలి అనేదే ఈ వీడియో.
Please do subscribe my channel & Follow me on;
Instagram: / ayyappavlogs
Facebook: / ayyappavlogs

Пікірлер: 13 000

  • @AyyappaVlogs
    @AyyappaVlogs3 жыл бұрын

    More car Learning tips: kzread.info/head/PLnBP8a7Gxi-jtJIr05m4IWVR8MzqWUYd1 Follow me on instagram: instagram.com/ayyappavlogs

  • @janvadaharishharish6614

    @janvadaharishharish6614

    3 жыл бұрын

    January

  • @PRABHU-tw4gj

    @PRABHU-tw4gj

    3 жыл бұрын

    Good brother....!!

  • @irigiraladevanand2118

    @irigiraladevanand2118

    3 жыл бұрын

    Good explanation.. brother

  • @shivavveeraboina7702

    @shivavveeraboina7702

    3 жыл бұрын

    @@janvadaharishharish6614 ..

  • @madhavsivamadhav6886

    @madhavsivamadhav6886

    3 жыл бұрын

    super explain

  • @AjayTarak9999.
    @AjayTarak9999.2 ай бұрын

    Chala baaga vivaramga cheppaaru brother 🤗👌👌 E video ni 2024 loo chusevaaallu like vesukondi 👍

  • @mohammadithisham1792
    @mohammadithisham17923 жыл бұрын

    నిజంగా బ్రదర్. మీకు హ్యాట్సాఫ్. అరటి పండు ఒలిచి నట్టు చెప్పారు. డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు ఇలా ఓపికగా చెప్పరు. థాంక్స్

  • @AyyappaVlogs

    @AyyappaVlogs

    3 жыл бұрын

    🙏😊

  • @jayalalitha6039

    @jayalalitha6039

    3 жыл бұрын

    Thank you boss కొద్దిగా భయంగా వుంది అది పోవటానికి ఏమి చెయ్యాలి

  • @prasadncc3980

    @prasadncc3980

    3 жыл бұрын

    Alavatayidhi le Broo Super cheppav 🤓

  • @kalpanagouda4747

    @kalpanagouda4747

    3 жыл бұрын

    @@jayalalitha6039 avunu

  • @bangaram2424

    @bangaram2424

    3 жыл бұрын

    Yes ✅👍brother

  • @lakshmiprasana8540
    @lakshmiprasana8540 Жыл бұрын

    చాల బాగా చెపుతున్నారు ఆడవారికి డ్రైవింగ్ ఒక కల నాలాంటి వాళ్ళకు అదృష్టం మి వల్ల నేర్చుకునే అవకాశం దక్కింది సూపర్

  • @RajaRaja-ff8pr

    @RajaRaja-ff8pr

    Жыл бұрын

    Hii

  • @mvenkateshmvenkatesh6964
    @mvenkateshmvenkatesh6964 Жыл бұрын

    నీ వీడియో వల్ల చాలమందికి బాగా అర్దం అవుతుంది అన్న చాలా థ్యాంక్స్ అన్న 🙏🙏🙏

  • @harishuosa8093
    @harishuosa80933 жыл бұрын

    తెలుగు లో చాలా స్పష్టంగా చెప్పారండి మీకు నా హృదయ పూర్వక ధన్యవాదములు అన్న 👍🙏🙏

  • @bodepellysrikanthsk713

    @bodepellysrikanthsk713

    3 жыл бұрын

    Naayi kuda

  • @shiva-fe9gf

    @shiva-fe9gf

    3 жыл бұрын

    Super 💐💐👌

  • @gangadharm4284

    @gangadharm4284

    3 жыл бұрын

    Chalabhagachepparu

  • @deepthideepika4495

    @deepthideepika4495

    3 жыл бұрын

    Yes bro it's enough 4days

  • @ramgamer653

    @ramgamer653

    3 жыл бұрын

    Thanq sir

  • @kottepallyranjithkumar3906
    @kottepallyranjithkumar39064 жыл бұрын

    హలో బ్రదర్ చాలా క్లారిటీ గా చెప్పారు నేను డబ్బులు కట్టి నేర్చుకున్న ఇలా చెప్పలేదు మీరు బాగా చెప్పారు tq

  • @AyyappaVlogs

    @AyyappaVlogs

    4 жыл бұрын

    😊🙏

  • @pranithyanampally8068

    @pranithyanampally8068

    4 жыл бұрын

    Super

  • @RATNAM1919.

    @RATNAM1919.

    4 жыл бұрын

    @Venky Venki bro nennu Money kati nerchukuna but ela chaipala chala clarity ga chaiparu TQ so much

  • @nrranjithnaniedits3143

    @nrranjithnaniedits3143

    4 жыл бұрын

    Supar

  • @rajakumari1435

    @rajakumari1435

    4 жыл бұрын

    Tq nana for on line driving class take more class🙏

  • @bhanupriyatham668
    @bhanupriyatham668 Жыл бұрын

    bro frankly speaking, naaku ayite ee video chusinappati nunchi eppudu eppudu car nerchukundama ani vundi... great explanation.

  • @srivaniangala2521
    @srivaniangala2521 Жыл бұрын

    చాలా చాలా బాగా చెప్పారు తమ్ముడు నాకైతే చాలా అర్థమైంది మీరు చెప్పింది నేను నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అనిపిస్తుంది. ఓకే తమ్ముడు ధన్యవాదాలు

  • @rishipranay5929
    @rishipranay59293 жыл бұрын

    Like చేయకుండా ఉండలేక పోయాను brother. చాలా clarity గా చెప్పారు. Thank you

  • @AyyappaVlogs

    @AyyappaVlogs

    3 жыл бұрын

    Thank u bro😊

  • @indianadityareddy7987
    @indianadityareddy79874 жыл бұрын

    14 నిమిషాలలో బాగా అర్ధమయ్యే విధంగా,డ్రైవింగ్ చేసేటప్పుడు ఎటువంటి భయం లేకుండా బాగా చెప్పారు సోదరా👌అలాగే రివర్స్ గేర్ ఎలా ఉపయోగించాలో చెప్పగలరని ఆశిస్తున్నాము..👏👏👏

  • @AyyappaVlogs

    @AyyappaVlogs

    4 жыл бұрын

    Thank you bro😊. Video chesthanu

  • @s.nageshnagesh2675

    @s.nageshnagesh2675

    2 жыл бұрын

    Super

  • @narasimhateluri8871

    @narasimhateluri8871

    3 ай бұрын

  • @chramu.2102
    @chramu.2102 Жыл бұрын

    అర్థమయ్యేటట్టు చాలా చక్కగా చెప్పారు అన్న థాంక్యూ

  • @pesalasivakumar8044
    @pesalasivakumar8044 Жыл бұрын

    అన్న సూపర్..Next Level..అందరికీ మీరు చెప్పిన విధానం కరెక్ట్ కాదు ...కదా...? వ్యక్తి వ్యక్తి కి నేర్చు కునే విధానం లో DRIVING SCHOOL అవసరం ఉంటుంది...just ఇది నా అభిప్రాయం

  • @aksharaphotographybprasad557
    @aksharaphotographybprasad5574 жыл бұрын

    అన్నగారు చాలా బాగా చూపించారు కొత్తగా నేర్చుకునే వాళ్లకి చాలా సహాయంగా ఉంటుంది సూపర్ అన్న

  • @AyyappaVlogs

    @AyyappaVlogs

    4 жыл бұрын

    Thank you bro😊. స్వచ్చమైన తెలుగు లో కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు🙏

  • @djpradeep7200

    @djpradeep7200

    4 жыл бұрын

    Yes bro

  • @krishnakonduri5688

    @krishnakonduri5688

    4 жыл бұрын

    Nice anna...nenu car nerchukovalani anukontunanu

  • @hanumanvogeti2984

    @hanumanvogeti2984

    4 жыл бұрын

    Very nice

  • @alladisrinivas7004

    @alladisrinivas7004

    4 жыл бұрын

    Annagaru Chala bhag video chsharu charu

  • @ejracreations143
    @ejracreations1434 жыл бұрын

    నేను డ్రైవింగ్ నేర్చుకోవాలాని ఎప్పటి నుండో అనుకున్తున్నాను BROTHER మీరు మంచి సలహాలు ఇచ్చారు డ్రైవింగ్ ఎలాచెయ్యాలోకూడా క్లారిటీగా చెప్పారు tqqq Brother 🙏🙏🙏

  • @AyyappaVlogs

    @AyyappaVlogs

    4 жыл бұрын

    😊🙏

  • @thedarkknight1758
    @thedarkknight1758 Жыл бұрын

    Confident ga Punto konna driving rakunda. Double confident ga driving chestha. Nuv super bro. Thanks a lot .

  • @athramakash3883
    @athramakash3883 Жыл бұрын

    సూపర్ గా చెప్పారు అన్నా... నాకు క్లియర్ గా అర్ధం అయింది...... ధన్యవాదములు 🙏👌👌

  • @padamatintinagesh285
    @padamatintinagesh2854 жыл бұрын

    సూపర్...... నాకూ కార్ నేర్చుకోవాలి అనే పట్టుదల ఉంది... మీరు చెప్పిన విధానం బాగుంది.... థ్యాంక్స్

  • @AyyappaVlogs

    @AyyappaVlogs

    4 жыл бұрын

    Thank you 😊🙏

  • @MohdahmedBaig

    @MohdahmedBaig

    4 жыл бұрын

    Hjjjjji

  • @MohdahmedBaig

    @MohdahmedBaig

    4 жыл бұрын

    Iuiiioòk

  • @MohdahmedBaig

    @MohdahmedBaig

    4 жыл бұрын

    NmZ

  • @MohdahmedBaig

    @MohdahmedBaig

    4 жыл бұрын

    Yhyy

  • @chanikyach4635
    @chanikyach46353 жыл бұрын

    How many are watching still this video without car😂 Edit: Thank you for 900+ likes friends❤️❤️

  • @AyyappaVlogs

    @AyyappaVlogs

    3 жыл бұрын

    Nakuda car ledhu bro😀

  • @gnanendrak3162

    @gnanendrak3162

    3 жыл бұрын

    @@AyyappaVlogs 😍

  • @gnanendrak3162

    @gnanendrak3162

    3 жыл бұрын

    Nice video bro... It leads to increase my confidence levels towards car driving

  • @gnanendrak3162

    @gnanendrak3162

    3 жыл бұрын

    After watching this video.. Hoping to learn.

  • @parsharamulupirelli3613

    @parsharamulupirelli3613

    3 жыл бұрын

    @@AyyappaVlogs i

  • @ravaanmaharaj5407
    @ravaanmaharaj54072 жыл бұрын

    Annayya mottam nuvvey chesav nee valla nenu car nerfhukunna I'm professional now becauz of u tq my brother

  • @sivaji3192
    @sivaji3192 Жыл бұрын

    Yes నేనూ ఓ అర్ద గంట 1,2nd గెర్లో ప్రాక్టీస్ చేశా.సూపర్ సార్.

  • @srikanth8353
    @srikanth83532 жыл бұрын

    బాగా చెప్పారు బ్రో అలాగే మార్జిన్ స్ గురుంచి కార్ సెంటర్ పాయింట్ ని బేస్ చేసుకొని మార్జిన్ స్ ఎలా ఐడియా ఉంచుకోవాలో వీడియో చేయండి👍👌✅

  • @vamshisamudrala7170
    @vamshisamudrala71703 жыл бұрын

    అన్న నువ్వు సూపర్.......🙏🙏🙏🙏🙏 నా గురువు నువ్వే bro.... .. ❤❤❤❤👌👌👌👌🙏🙏🙏

  • @AyyappaVlogs

    @AyyappaVlogs

    3 жыл бұрын

    😳 okka video kena bro

  • @rajkumarlucky445

    @rajkumarlucky445

    3 жыл бұрын

    @@AyyappaVlogs 😂

  • @user-lg2eb7vo6i

    @user-lg2eb7vo6i

    2 жыл бұрын

    @@rajkumarlucky445 tkr

  • @padhidhanunjaya
    @padhidhanunjaya Жыл бұрын

    Super sir my gear problem solved your suggestions thank you very much

  • @nvkirankumar7062
    @nvkirankumar70622 ай бұрын

    Super suggestion brother.. clutch mooving nd gear change nd..hand break vesi gears change practice nd matti roads meedha.. chaala ela. Baaga chepparu.. TNX bro..15 days training chestunna . coaching.. trainer tho..eppatiki 3 days avutundi.emka 12 days undi

  • @GRaju123
    @GRaju1233 жыл бұрын

    కొత్తగా డ్రైవీంగ్ నెర్చుకోవాలి అనుకునే వాళ్లకి ఈ విడియో చాలా బాగా ఉపయోగపడుతుంది very clarity and good explanation brother thank you 👌👌👌

  • @AyyappaVlogs

    @AyyappaVlogs

    3 жыл бұрын

    🙏😊

  • @k.srinivascharybangaram2012

    @k.srinivascharybangaram2012

    3 жыл бұрын

    T q baya message super 👌👌👌👌

  • @jj-dg5sk
    @jj-dg5skАй бұрын

    Tq ❤ ma husband car nerpinchamante mundu scooty sarigha drive chey speedga pothav Inka car nerpisthe Inka anthe sangathulu am avasaramla asale pillalu unnaru nikemayna ayithe inkemaina unda. Ani bayapaduthunnadu . Andi😊.kani nenu ala peragaledu ma mummy valu . Annitilo mundunta like sports or driving Anni anduke pattu vadalla w 2 days nundi car driving ala cheyalo chusthunna fist kastamemo anukunna but esy gane undi miru cheppindi vinnaka Inka easy anipinchindi tqqqq so much ❤

  • @poornimajana7165
    @poornimajana716511 ай бұрын

    Thank you brother... you said two things 1.fearless 2. Interest... really motive...

  • @dearurban
    @dearurban3 жыл бұрын

    Really it's very useful. Even in driving school they don't tell all tips generally. Perfect teaching. Best editing.

  • @anjiyadav5184
    @anjiyadav51844 жыл бұрын

    అన్నయ్య సూపర్ కార్ రానివాళ్ళ ఈ వీడియో చూసి నేర్చుకోవచ్చు సూపర్ అన్నయ్య సూపర్

  • @AyyappaVlogs

    @AyyappaVlogs

    4 жыл бұрын

    Thank you bro🙏😊

  • @KamarapusamathaKamarapuvishwan
    @KamarapusamathaKamarapuvishwan6 ай бұрын

    Anna nijamga superb ga cheparu.thank u so much bro

  • @SandeepMungara-ps6oo
    @SandeepMungara-ps6oo Жыл бұрын

    Bro nenu tractor , lorry + car driver ni bro endhuko ne video chudali anipinchi chusa super bro nice explanation

  • @sbssarma3517
    @sbssarma35174 жыл бұрын

    Car driving నేర్చుకునేవారికి అత్యంత ముఖ్యమైన విషయం reverse gear లో steering ఎంత తిప్పాలి అనేది. Rear view Mirrors మొత్తం మూడు ఉంటాయి. ఒకటి driver ముఖానికి ఎదురుగా, రెండవది driver seat window కుడివైపు; మూడవది co-driver కిటికీ బయట ఎడమవైపు. అన్నింటికంటే బాగా ఎక్కువ దూరంలో ఉండేది co-driver window బయట left side. వెనకనుంచి వచ్చే vehicles మనం నడిపే car ను రాసుకుంటూ వెళ్ళకుండా పోవాలంటే మనం steering wheel ఎంత వరకు తిప్పాలి అనేది learners కు అర్థంకాని విషయం. దీనికంటే ఇంకా కష్టమైనది parking చేసేటప్పుడు reverse gear లో basement లోని స్తంభాలు తగలకుండా ఇరుకుసందులో జాగ్రత్తగా car ను దూర్చగలగటం. ఇందుకోసం కూడా rear view mirrors (both driver's right side & also outside the left window) లోచూసుకుంటూ కారుకు గీతలు పడకుండా reverse లో parking చేయటం బాగా రావాలి. ఇదిమొత్తం మీరు practical గా చూపిస్తూ demonstrate చేసే వీడియోను upload చేయండి. Reverse లో parking చేయటం, Traffic signals దగ్గర lights red నుండి green మారగానే ఒకవేళ రోడ్ upward slope లో ఉంటే restart చేసి ముందుకు కదిలేటపుడు ఒకటిరెండు అంగుళాలు వెనక్కి జరిగి ముందుకు కదులుతుంది. అటువంటప్పుడు వెనక ఉన్నవారిని గుద్దటం ఖాయం. ఇలాంటివి జరగకుండా ఎలా నడపాలో వీడియో పెట్టండి. చాలా useful గా ఉంటుంది.

  • @AyyappaVlogs

    @AyyappaVlogs

    4 жыл бұрын

    1st of all thank you andi yintha type chesi comment chesinandhuku🙏. Nenu next cheyyaboye videos dhadhapu naaku vilainantha varku okkokati vivaristhanu. Thanks again 😍🙏

  • @nagarjunak1950

    @nagarjunak1950

    4 жыл бұрын

    Thanks bro

  • @satheshlega3736

    @satheshlega3736

    4 жыл бұрын

    Hi

  • @raghunadh7451

    @raghunadh7451

    4 жыл бұрын

    బ్రదర్ మీరు చాలా బాగా అడిగారు నిజానికి ఇది అందరికీ అవసరం 👌🙏

  • @mahindragidla511

    @mahindragidla511

    4 жыл бұрын

    Good Idea anna ❤️

  • @bittu99591
    @bittu995913 жыл бұрын

    Ne video chusina within 10days lo ma friend car super ga drive chestunna Anna,thank you so much for this video

  • @yagnanarasimhamurthi
    @yagnanarasimhamurthi Жыл бұрын

    హోమియోపతిక్ మందులాగ ఉండటం నాకు కూడా ఇష్టముండదండి. పాపం petrol ఖర్చు పెట్టి ఇంత ఓపికతో నేర్పారు సర్. మీరే నాకు మొదటి గురువుగారు. నేను private school లో పని చేస్తాను. Car ఆలోచన నాలాంటి వాడికి రాకూడదు. అయినా ఎందుకో చూశాను మీ video ను. చాలా ధన్యవాదములు మీకు. మా అన్న వాళ్లకు, అన్న కొడుకులకు కార్లు ఉన్నాయి.కానీ నేనెప్పుడూ నేర్చుకోవాలని అనుకోలేదు. మీ video చూసి ఎందుకో ఇప్పుడనిపిస్తోంది. బీదవాడిని సర్. అప్పు చేసి కొనే ఉద్దేశం లేదు. మీ video నాకు బాగా నచ్చింది, సర్.

  • @Chinnaree

    @Chinnaree

    9 ай бұрын

    అన్న సెకండ్ లో car లు ఉన్నాయి మీకు అవసరం ఐతే చెప్పండి తక్కువలో ఉంటే చెప్తా. మాది అనంతపురం రాయలసీమ తాడిపత్రి

  • @srinusri2725
    @srinusri2725 Жыл бұрын

    Chala clear ga explain chesaru brother. Maala kothaga driving nerchukunevarki e tips baga vupayogapadathay tq

  • @karimullashaik8438
    @karimullashaik84384 жыл бұрын

    I'm having zero skills with car driving anaa...I hope I'm getting some knowledge about driving a car... thanks for giving much of basic anna...

  • @AyyappaVlogs

    @AyyappaVlogs

    4 жыл бұрын

    😍 thanks bro🙏

  • @kattepogudas8629
    @kattepogudas86294 жыл бұрын

    ఇంతకన్నా ఈజీ గా ఎవరు చెప్పలేరు excellent ఇలా ఐతే ఒకరోజు లొ నేర్చుకోవచ్చు.

  • @naveennuthalapati9572

    @naveennuthalapati9572

    4 жыл бұрын

    Thanks for information Anna nice 👍

  • @AyyappaVlogs

    @AyyappaVlogs

    4 жыл бұрын

    😍 thanks bro 😊🙏

  • @adianandi2129
    @adianandi21299 ай бұрын

    తమ్ముడూ.. చాలా బాగా చెప్పారు.. చూపించారు.. మీ పద్ధతి బాగుంది...🎉

  • @AbdulRauf-bv9gk
    @AbdulRauf-bv9gk8 ай бұрын

    Good and helpful suggestions bro, thank you, carry on.

  • @padamatintinagesh285
    @padamatintinagesh2853 жыл бұрын

    థాంక్స్ బ్రదర్ ..నువ్ చెప్పినది విని నాలుగు రోజుల్లో డ్రైవింగ్ నేర్చుకున్నా..... మీకు ధన్యవాదములు....

  • @AyyappaVlogs

    @AyyappaVlogs

    3 жыл бұрын

    🙏😊

  • @durgaprasadm5090
    @durgaprasadm50903 жыл бұрын

    ఇంకో చిన్న సలహా brother most important one.. We should aviod Slipper's to drive the car & also empty foot also not an best pratice to drive car.

  • @vasuvanam4790

    @vasuvanam4790

    3 жыл бұрын

    I think based on your experience

  • @venkatavenkey3842
    @venkatavenkey3842 Жыл бұрын

    💐💐Thanq Brother Good information video Usefull me 7:16 and 7:44 min and all total video👏✊🤝🤝🤗🤗✊✊🎉🎉💐💐🎊🎊...

  • @KadimetlaYeekanthaReddy-gz1eh
    @KadimetlaYeekanthaReddy-gz1eh Жыл бұрын

    Excellent ga cheparu anna, I have learnt lot of things about car driving by your video

  • @nakkabalakrishna9622
    @nakkabalakrishna96223 жыл бұрын

    నిజంగా చాల బాగ చెప్పారు నా నుచి ఒక like 👍👍👍👈

  • @AyyappaVlogs

    @AyyappaVlogs

    3 жыл бұрын

    🙏😊

  • @pvrao5931

    @pvrao5931

    Жыл бұрын

    Like

  • @gadhamsreenu6381

    @gadhamsreenu6381

    Жыл бұрын

    Super

  • @anilgoud3122
    @anilgoud31224 жыл бұрын

    సూపర్ బయ్య చాలా బాగా చెప్పారు

  • @AyyappaVlogs

    @AyyappaVlogs

    4 жыл бұрын

    Thank you bro 🙏

  • @madarshariffshaik4518

    @madarshariffshaik4518

    3 жыл бұрын

    @@AyyappaVlogs eeeeEeEEeEeEeeeEeeeeeeeeEEEEeeeeeeeEeeeeeeEeEeeEEEeEEEEeEeeeEEeEEeeeeeeEEeEeeeweEreEEeeEeEeEEEEEeeEeEeEeEeEeeeeweEEEeReeRRereeeerrrreeeeeEReRErEeEEEeeeeeEeeEeReeeeEEeeeEeeEeeeeeEeEeEEeEeEeEeeEEeEEEEEEeeeeEeeRReeeeeeeeEeEeeeEeeeeeeeeeeewReEeEeEeeEeEeeeEEeeEeeeeeEeeeeeEeEeeeeeeeereeEeEeeEeEeeeeeeeeeerEWErreeeeEeEEweEeeeEEEeEEeweeEEeeeeeeeeEeeEEeeeeeeEEdsEeeeEEeeeeeeeeeeeEEeREEeEeeeEeEe

  • @SaiSai-jj8vy
    @SaiSai-jj8vy7 ай бұрын

    Information simple and perfect gha undhi bro

  • @shaikmasthanvalimasthanval1211
    @shaikmasthanvalimasthanval1211 Жыл бұрын

    థాంక్యూ బ్రదర్ చాలా గొప్పగా చెప్పారు . చాలా ఈజీగా అర్థమైపోతుంది డ్రైవింగ్ గురించి.

  • @anilkadiyala
    @anilkadiyala3 жыл бұрын

    I’m now confident to drive n control any car at least in a open ground.

  • @AyyappaVlogs

    @AyyappaVlogs

    3 жыл бұрын

    😊

  • @mrkrish501
    @mrkrish5013 жыл бұрын

    I have joined the driving school but didn't learn much but after seeing your instructions I am feeling some confident. I am interesting to watch all of driving related video's

  • @AyyappaVlogs

    @AyyappaVlogs

    3 жыл бұрын

    Tq bro🙏

  • @matetimahesh134

    @matetimahesh134

    Жыл бұрын

    ​@@AyyappaVlogs Anna Ni number evvu plz

  • @jaaieshwarjaaieshwar6971
    @jaaieshwarjaaieshwar697110 ай бұрын

    Thankyou very much u have explained clearly step by step now I had confident on my driving

  • @sahitisantoshofficial
    @sahitisantoshofficial10 ай бұрын

    నిజంగా అన్న చాలా బాగా చెప్పారు new bigginers, chala baga ardham iendhi anna .kani రివర్స్ ఎలా వెళ్ళాలో చెప్పలేదు అన్నయ. అది కూడా చెప్పుంటే. ఇంకా బావుండేది

  • @bbmohli2628
    @bbmohli26284 жыл бұрын

    అన్న నీ మాటలు వింటుంటే నిజంగా కార్ నేర్చేసినట్టు అనిపించ్చింది సూపర్ 👌👌

  • @AyyappaVlogs

    @AyyappaVlogs

    4 жыл бұрын

    😍 thank you bro☺️🙏

  • @chinni-xx3jb
    @chinni-xx3jb2 жыл бұрын

    By seeing dis vedio i got 30 % knowledge about driving .. im starting driving today thanq brother

  • @eshwarprabhas
    @eshwarprabhas Жыл бұрын

    Mi valla naku car driving mida unna bhayam mottam poindi. Chala clear ga chepparu. Tnq bro inthakante em cheppagalam❤

  • @ushayadelli391
    @ushayadelli391 Жыл бұрын

    Wow excellent Tips for basic information a 🚗 thanking you very much for valuable suggestions.

  • @hareeshm5689
    @hareeshm56894 жыл бұрын

    Bro never listen this beautiful explanation ..from anybody ... I like ur way of explanatiom.. Its good for all the new begineers.....

  • @AyyappaVlogs

    @AyyappaVlogs

    4 жыл бұрын

    😍 thank you bro🙏

  • @balajisony3399

    @balajisony3399

    2 жыл бұрын

    Thank Anna for information I strating toda clawish my luck

  • @praveendrababu9889
    @praveendrababu98893 жыл бұрын

    Thank you for your encouragement for me to car Draving.

  • @ramamohanaraonarapareddy9522
    @ramamohanaraonarapareddy9522 Жыл бұрын

    Chala detailed ga explain chesinaru. Thank Q

  • @yaminijohn8610
    @yaminijohn86102 ай бұрын

    చాలా బాగా చెప్పారు అన్న ఒక 5 సార్లు మీ వీడియో చూస్తే మట్టి రోడ్డులో డ్రవింగ్ రాని వాడుకుడా నడపగలుగుతాడు చాలా simple గా వివరించారు thank you❤

  • @prince_premkumar
    @prince_premkumar3 жыл бұрын

    డ్రైవింగ్ గురించి భయపడే వాళ్ళకి మీ వీడియో చాలా ధైర్యాన్ని ఇస్తుంది

  • @likithreddyspecialbirthday5240
    @likithreddyspecialbirthday52403 жыл бұрын

    Hai Sir, thank you so much for the expert tips on driving a Car. I really learned a lot from your tips. these tips are helpful to any learner who are in starting stage of driving.

  • @santhoshjadhav5948

    @santhoshjadhav5948

    3 жыл бұрын

    Super ga chepparu medam.

  • @user-xo8ob8hv1b
    @user-xo8ob8hv1b8 ай бұрын

    Very good information... Thank you

  • @davidrajm599
    @davidrajm599 Жыл бұрын

    Good Teaching I am thankful to you May you be useful to many people. God be with you

  • @bangaaruupender6436
    @bangaaruupender64363 жыл бұрын

    అన్న చాలా థాంక్స్ మీరు చాలా బాగా చెప్పారు అన్న నాకు కారు రాదు కానీ నాకు చాలా మంది చెప్పారు మీలాగా ఎవరు చెప్పలేదు థాంక్స్

  • @AyyappaVlogs

    @AyyappaVlogs

    3 жыл бұрын

    Tq bro 🙏

  • @ramji7zs781
    @ramji7zs7813 жыл бұрын

    This is very useful for lot of people like me as I don’t know how to drive a car ! And I was in dilemma whether I need to go for driving classes or need to learn on my own ! I will go on my own that is how i learned the bike why not the car too ! Those changing gearing techniques caught my attention Cheers brother

  • @AyyappaVlogs

    @AyyappaVlogs

    3 жыл бұрын

    😊 all the best bro👍

  • @pondariprasadarao5255

    @pondariprasadarao5255

    Жыл бұрын

    Nuvvu great bro

  • @santhu.p2812
    @santhu.p2812 Жыл бұрын

    Explanation too good sir..clear ante antha kanna Baga చెప్పారు sir.👌👌👌👌👌👌👌👌

  • @shaikrahim1191
    @shaikrahim11916 ай бұрын

    Thank you for doing very valuable information 🎉🎉🎉

  • @swathieragam1
    @swathieragam14 жыл бұрын

    Well explained basics of car learning..!!

  • @masthanbee131

    @masthanbee131

    4 жыл бұрын

    Tq

  • @santoshig8583
    @santoshig85833 жыл бұрын

    Nijanga soodi lekunda clear ga explain chesaru. Short n Clear. Tip regarding gear handling very impressive. Perfect handling tip. By the way I rarely comment but you made me comment (compliment). Thank you

  • @AyyappaVlogs

    @AyyappaVlogs

    3 жыл бұрын

    🙏😊

  • @saianjaneyatraders8952
    @saianjaneyatraders89527 ай бұрын

    Thank you so much bro,I learned driving by watching this in 3 days❤

  • @harshavardhansistla9991
    @harshavardhansistla99918 ай бұрын

    7:20 true point Same thing I experienced while I learning & practising

  • @arjunsrivatsav1098
    @arjunsrivatsav10983 жыл бұрын

    I just saw this today before going to learning......tq u brother for this basic and verry important info......tq u veryy much😍😍😍

  • @AyyappaVlogs

    @AyyappaVlogs

    3 жыл бұрын

    🙏😊

  • @veerababucivil3293
    @veerababucivil32934 жыл бұрын

    I have more interest in learning the car ...by this i can learn easily ..tqs bro👍

  • @1S_VISHNU_YT
    @1S_VISHNU_YT8 ай бұрын

    అన్న నువ్వు తోపే మామూలుగా లేదు వీడియో సూపర్ భాయ్

  • @tamarbhakrishnamurthy1348
    @tamarbhakrishnamurthy13483 ай бұрын

    థాంక్స్ అన్న మి డ్రవింగ్ చూసి సొంతం గా 2 రోజులో నేర్చుకున్న

  • @manda.rameshmanda.ramesh8389
    @manda.rameshmanda.ramesh83893 жыл бұрын

    చాలా బాగా.. చెప్పారు.. అన్నయ్య... ధన్యవాదములు... 🙏🙏🙏

  • @Nareshyadav-wt5tp
    @Nareshyadav-wt5tp3 жыл бұрын

    Tq bro I started learning recently you clarify my all doubts really so thanks 😊 bro

  • @pasupulawilliams2114
    @pasupulawilliams21142 жыл бұрын

    చాలా వివరముగా మీరు తెలియపరిచారు కారునుఏవిధంగా నడపాలో నీకు నమస్కారం లు సార్

  • @rangaihchowdary6874
    @rangaihchowdary68748 ай бұрын

    Very good explanation. Convey happiness and gratitude for the Video.

  • @vamsikrishnachalla7053
    @vamsikrishnachalla70532 жыл бұрын

    I think one major point you missed like the side mirror using observation from back side precautions while turning left or right. These points might fulfill this video any way good session

  • @manavoorikurraduownlyrics2603
    @manavoorikurraduownlyrics26034 жыл бұрын

    Supper Anna Exlent driving for the beginners

  • @AyyappaVlogs

    @AyyappaVlogs

    4 жыл бұрын

    Thanks bro😊

  • @androidphone6972
    @androidphone69722 жыл бұрын

    In my life I never imagined that someone will make a video on car driving tutorial 🙏

  • @eswararaoyalamanchili4078
    @eswararaoyalamanchili4078 Жыл бұрын

    Ippati varaku driving school join avvudamanukunna me class chusaka inkemi avasaram ledanukuntuu na brother thanQ bro

  • @vamshinampellyn6953
    @vamshinampellyn69533 жыл бұрын

    Super way of teaching talking genuinely like that thank u bro

  • @AyyappaVlogs

    @AyyappaVlogs

    3 жыл бұрын

    🙏

  • @sudheersinghmobile7688
    @sudheersinghmobile76884 жыл бұрын

    I'm happy with explanation and now I'm feel free to learn driving.. Thanks Your voice is good to hear, pls try some other topics, not only Car driving.. it's just suggetion..

  • @AyyappaVlogs

    @AyyappaVlogs

    4 жыл бұрын

    Thank you bro😊, travel vlogs main bro

  • @eswaronuruvlogs78

    @eswaronuruvlogs78

    3 жыл бұрын

    Nice explaination anya...

  • @nuthangoud6403

    @nuthangoud6403

    3 жыл бұрын

    Revars chepaledu bro

  • @user-dq1gv7yw5w
    @user-dq1gv7yw5w Жыл бұрын

    🙏Tq so much bro such a wonderful teaching

  • @ysubbusubbaiah6263
    @ysubbusubbaiah62632 жыл бұрын

    Super chepavu bro medi kadapa anukunta driving chesetappudu route chusa anduke👌👌👌

  • @swaroopkumarch2013
    @swaroopkumarch20134 жыл бұрын

    Very useful tips given by you & particularly what you have said with regard to driving schools is 100% correct and they may take 40 or 50 days for car driving learn.

  • @AyyappaVlogs

    @AyyappaVlogs

    4 жыл бұрын

    Thank you bro 🙏😊

  • @rajinidasarirajini5506
    @rajinidasarirajini55064 жыл бұрын

    Anna. Really. Super gaa. Cheparu. Anna. 🙏🙏🙏👌👌👌. 3days. Lo. Nerchukuntaa. Money. Enthaa. Teesukuntaru. Anna.

  • @janardhanbayya8703
    @janardhanbayya870310 ай бұрын

    మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మీకు పేద వారు చాలా మంది కనపడతారు అలాంటి వారికి వారంలో ఒక్కసారి ఐనా కడుపు నిండా భోజనం పెట్టండి అన్న మీకు అంత శుభం కలుగుతుంది 🙏🙏🙏🙏

  • @Rmadhunellore
    @Rmadhunellore Жыл бұрын

    Car gears gurinchi chala confuse vundedi.ee video chusi own ga car first time drive chesanu sir. Thank you

  • @luckyvideos1737
    @luckyvideos17374 жыл бұрын

    Dislike kottinavallu may be driving school owners anukunta. Thank U Friends 500k likes

  • @AyyappaVlogs

    @AyyappaVlogs

    4 жыл бұрын

    😍😀

  • @rakeshyadavfanofsreeram1370

    @rakeshyadavfanofsreeram1370

    4 жыл бұрын

    Ha kavachu bro 🤓

  • @duggiralasubbaroa9075

    @duggiralasubbaroa9075

    4 жыл бұрын

    Exactly

  • @akhtarparveen1804

    @akhtarparveen1804

    4 жыл бұрын

    correct 😊

  • @rameshgullipalli4878

    @rameshgullipalli4878

    4 жыл бұрын

    Sure Vallu driving school owner's

  • @abhihobbies841
    @abhihobbies8413 жыл бұрын

    చాలా బాగా వివరంగా చెప్పారు bro సూపర్,కొత్తగా కార్ నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది 👌👏🙌👍

  • @vijaychakkichala4076

    @vijaychakkichala4076

    3 жыл бұрын

    👍👌👌👌

  • @rajashekharcherukuru6772
    @rajashekharcherukuru67722 жыл бұрын

    Eroju chusanu bagundhe nenu kuda car neechukovali meru cheppinatte chesthanu naku baga nachendhe brother supar.

  • @kammarilaxman6265
    @kammarilaxman62652 жыл бұрын

    అన్న మీరు చాలా బాగా చెప్పారు అన్న నేను మీరు చెప్పిన విధంగా నేను డ్రైవిగ్ నేర్చుకున్నాను thanks 🙏🙏 అన్న

  • @whiterose5083
    @whiterose50833 жыл бұрын

    Lol..today I went to Driving school and this video showed up in recommendation. I'd say best telugu video I found on driving.

  • @kantharaokantharao7308

    @kantharaokantharao7308

    2 жыл бұрын

    Margin ela susukovali cheppaledu migatha antha bagundi

  • @vagicherlamaheshtravelexpe9858
    @vagicherlamaheshtravelexpe98583 жыл бұрын

    Wonderful brother .this is the first time I started learning car from you . thank you so much my friend.

  • @AyyappaVlogs

    @AyyappaVlogs

    3 жыл бұрын

    🙏😊

  • @anjalibasireddy6198
    @anjalibasireddy6198Ай бұрын

    Me explanation super ga undi, naku chala nachhindhi, kothhaga car nerchukovali anukune vallaki e vedio the best ani anukutunannu, thank you so much 😇

  • @alexesinti9522
    @alexesinti952216 күн бұрын

    Very nice driving CONGRATULATIONS God bless you always sir

Келесі