No video

కోమటిరెడ్డి బ్రదర్స్‌పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు | Exclusive Interview With TPCC Chief Revanth Reddy

కోమటిరెడ్డి బ్రదర్స్‌పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు | Exclusive Interview With TPCC Chief Revanth Reddy | 10TV
#revanthreddy #tpccchief #exclusiveinterview #10tv
►Watch 10TV LIVE: bit.ly/3TPuqF9
►Visit our Website: 10tv.in/
For More Updates
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
►Like us on Facebook: / 10tvnewstelugu
►Follow us on Twitter:- / 10tvtelugunews
►Follow us On Instagram: bit.ly/3oK0AUu
►Follow us on Telegram :- t.me/tentvnews
► Follow us on Koo App:www.kooapp.com...
► Do Visit Our Link Tree Account :linktr.ee/10tv...
10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
10TV KZread Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
Stay tuned for all the breaking news in Telugu !
హాయ్,
10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
Contact Us
Email: 10tv.vod@gmail.com
Whatsapp: +91 84980 92047
Thank You For Visiting.
Visit Again -Team 10Tv
#BreakingNews #10TV #10TvNews #TeluguNews #TeluguNewsChannel #LatestNews #10tvtelugu

Пікірлер: 348

  • @moulanamoulana5148
    @moulanamoulana5148 Жыл бұрын

    కాంగ్రెస్కు ఓటు బ్యాంకు ఉంది సరైన లీడర్ లేరు మీరు సరిదిద్దుకోండి

  • @mamidimegakash3495
    @mamidimegakash3495 Жыл бұрын

    జై రేవంత్ జై CM

  • @bandisaritha838
    @bandisaritha838 Жыл бұрын

    పక్కా మునుగోడు లో పాల్వాయి స్రవంతి గెలుస్తుంది.రేవంత్ రెడ్డి నాయకత్వం సూపర్

  • @mdsalauddinsalauddin8055

    @mdsalauddinsalauddin8055

    Жыл бұрын

    🇮🇳🇮🇳🇮🇳✋🙏🙏🙏👍👍👍👍✋✋

  • @karthikmartin7615

    @karthikmartin7615

    Жыл бұрын

    Haha Hasyam

  • @saawan9568

    @saawan9568

    Жыл бұрын

    Congress win

  • @vishnuvardhanthota7499

    @vishnuvardhanthota7499

    Жыл бұрын

    No

  • @ddurgaiah8020

    @ddurgaiah8020

    Жыл бұрын

    మీ మాటే నిజం కావాలి మేడం జై కాంగ్రెస్

  • @chandrunaik7403
    @chandrunaik7403 Жыл бұрын

    రేవంత్ రెడ్డి ఒక వర్గానికి టిపిసిసి తెలంగాణా మొత్తానికి టీపీసీసీ

  • @tg9660
    @tg9660 Жыл бұрын

    Jai Congress 🤚🇮🇳🙏 Jai Jai Revanth Anna🤚🇮🇳🙏👌

  • @daneethatslegendaryspeach9388
    @daneethatslegendaryspeach9388 Жыл бұрын

    Revanth Reddy Sir Munugodu nundi start kavalani Telangana Congresy party' bhoni All the best sir 🤠🤠🤠 GOD bless you sir 🐱🐱🐱

  • @dasarichinthalaiah9942
    @dasarichinthalaiah9942 Жыл бұрын

    మునుగోడు లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లో పాల్వాయి స్రవంతి గారు విజయం సాధిస్తారు మునుగోడు ప్రజలు ఆతీర్పు ఇస్తారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ నాయకత్వం వర్ధిల్లాలి

  • @yourchoice2984
    @yourchoice2984 Жыл бұрын

    కాంగ్రెస్ పార్టీ లో సీనియర్ లీడర్ పీడా విరిగి పోతుంది ఇది కాంగ్రెస్ కు శుభ పరిమాణం

  • @rajendergaddam
    @rajendergaddam Жыл бұрын

    Jai revanthreddy

  • @durvajeevan3841
    @durvajeevan3841 Жыл бұрын

    Jai revanth Reddy

  • @gopimannem9642
    @gopimannem9642 Жыл бұрын

    జై రేవంత్ రెడ్డి అన్న

  • @dhanrajmudhiraj8736
    @dhanrajmudhiraj8736 Жыл бұрын

    Revanth anna 🔥🔥👌👌

  • @oldisgold8290
    @oldisgold8290 Жыл бұрын

    Jai revanth reddy 💥

  • @mprabhakar3392
    @mprabhakar3392 Жыл бұрын

    RR garu knew how to tackle the things...defanately he will make the party to stand at good level...so many people are creating many obstacles, but he will fight alone and strongly....

  • @mdmohammad6362
    @mdmohammad6362 Жыл бұрын

    Anna next CM meere 👍

  • @satyam4932
    @satyam4932 Жыл бұрын

    జై కాంగ్రెస్ పార్టీ

  • @dharavathvamshi713
    @dharavathvamshi713 Жыл бұрын

    Jai revanth anna 🙏

  • @bantusrinivas7975
    @bantusrinivas7975 Жыл бұрын

    Anna we r win .......

  • @cherukuriramakrishna5926
    @cherukuriramakrishna5926 Жыл бұрын

    రేవంతన్న భయపడడం అది హిస్టరీను లేదు

  • @Anilkumar-ot8ij
    @Anilkumar-ot8ij Жыл бұрын

    మనదేశానికి స్వతంత్రం రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. దాదాపు వంద సంవత్సరాలపాటు పోరాటానికి నాయకత్వం వహించింది, త్యాగాలు చేసింది కాంగ్రెస్ పార్టీయే. ఈ దేశంలో ప్రతి నీటిప్రాజెక్ట్ కాంగ్రెస్ నిర్మించిందే. ఈ దేశంలో అన్ని విమానాశ్రయాలు కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. ఈ దేశంలో ఆహారవిప్లవాన్ని సృష్టించింది కాంగ్రెస్ పార్టీయే. ఈ దేశంలో బ్యాంకుల సేవలను సామాన్యుల ముంగిటికి తెచ్చింది కాంగ్రెస్ పార్టీయే. పాకిస్తాన్ పీచాన్ని అణచివేసి దేశాన్ని చీల్చి ప్రపంచపటంలో మరొక కొత్త దేశాన్ని సృష్టించింది కాంగ్రెస్ పార్టీయే. భూసంస్కరణలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీయే. పేదవాడికి భూములు పంచింది కాంగ్రెస్ పార్టీయే. సైన్స్ రంగంలో విప్లవాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీయే. పరిశోధనాసంస్థలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీయే. సంస్థలను ఏర్పాటు చెయ్యడమే తప్ప అమ్మడం అన్నది ఏనాడూ కాంగ్రెస్ చెయ్యలేదు. ప్రభుత్వరంగ సంస్థల ఏర్పాటు ద్వారా లక్షల కోట్ల సంపదను సృష్టించింది కాంగ్రెస్ పార్టీయే. పరిశోధనా రంగంలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సంస్థల పుణ్యమా అని ఇవాళ అంతరిక్షంలో భారతదేశ పతాకాలు సగర్వంగా ఎగురుతున్నాయి. ఏనాడూ పేదల పొట్టను కొట్టలేదు కాంగ్రెస్ పార్టీ. వందలాది ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీయే. దేశంలో నలుమూలలా రైల్వే లైన్లను నిర్మించింది కాంగ్రెస్ పార్టీయే. కోట్లాదిమందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే. ఇవాళ అరవై ఏళ్ళు నిండి రిటైర్ అయినవారు సగం జీతాన్ని పెన్షన్ గా అందుకుంటూ మరణించేంతవరకూ దర్జాగా జీవిస్తున్నారంటే అది కాంగ్రెస్ పుణ్యమే. ఈ దేశానికి పదునాలుగు లక్షల బలమైన సైన్యాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీయే. ఈ దేశంలో పేదవాడికి ఆహారభద్రతను కల్పించింది కాంగ్రెస్ పార్టీయే. ఆర్ధిక సంస్కరణలతో దేశాన్ని దివాళా దశనుంచి ప్రగతిపధం వైపు తీసుకెళ్లింది కాంగ్రెస్ పార్టీయే. రాజభరణాలను రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీయే. పంచవర్ష ప్రణాళికలు, ఆరు సూత్రాల పథకాలతో పేదల స్థితిగతులు మార్చినది కాంగ్రెస్ పార్టీయే. చైనాతో రెండుసార్లు, పాకిస్తాన్ తో ఒకసారి యుద్ధం జరిగినా అతి స్వల్పకాలంలో దేశం కోలుకున్నదంటే అందుకు కారణం కాంగ్రెస్ పార్టీయే. మొట్టమొదటిసారిగా అణుపరీక్షలు నిర్వహించి అమెరికా, చైనా, రష్యాల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది కాంగ్రెస్ పార్టీయే. అంగరక్షకుల తుపాకీ గుళ్లకు బలైపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రే. శ్రీలంకలో శాంతి సాధించడానికి చేసిన ప్రయత్నాల్లో ఉగ్రవాదుల బాంబుదాడికి ప్రాణాలు అర్పించింది కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రే. ఉచిత విద్యుత్ ను మొదటిసారిగా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే. చివరకు తమ ప్రభుత్వం పెంచిన గాస్ ధర మీద సబ్సిడీని తామే భరించిన మొదటి పార్టీ కూడా కాంగ్రెస్. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తూ మరణించిన తొలి ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ పార్టీ వాడే. ఒకటి కాదు రెండు కాదు కాంగ్రెస్ ఏమి చేసిందో చెప్పడానికి వందలకొద్దీ ఉన్నాయి. ఇక ఇందిరాగాంధీ నియంతృత్వం గురించి చాలామంది అజ్ఞానులు మాట్లాడుతారు కానీ ఆ రోజుల్లో మురార్జీ, చవాన్, సిద్దార్ధ్ శంకర్ రాయ్, కామరాజ్, చిదంబరం, బ్రహ్మానందరెడ్డి, సంజీవరెడ్డి, జగ్జీవన్ రామ్, కమలాపతి త్రిపాఠి, దేవరాజ్ అర్స్, వసంత్ రావు పాటిల్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, పీవీ నరసింహారావు, వెంగళరావు లాంటి హేమాహేమీలు ఇందిరాగాంధీ సమక్షంలో తమ అభిప్రాయాలను నిర్మొగమాటంగా చెప్పగలిగేవారు. అవసరమైతే ఇందిరను ధిక్కరించేవారు. ఇవాళ మోడీ ఎదురుగా కూర్చుని మాట్లాడగలిగే దమ్మున్న మంత్రి ఎవరైనా బీజేపీలో ఉన్నారా? మోడీ అభిప్రాయం తప్పు అని చెప్పగలిగే ధీరుడు ఒక్కరైనా ఉన్నారా? ఇంత నియంతృత్వం గత యాభై ఏళ్లలో మనం ఎన్నడూ చూసి ఉండలేదు. అసలు గత ఎనిమిదేళ్లలో బీజేపీ ప్రజలకు పనికొచ్చే పని ఏమి చేసిందో ఒకటి రెండైనా ఎవరైనా చెబితే విని సంతోషిస్తాను. దురదృష్టం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ తన ఘనకార్యాలను ప్రచారం చేసుకోలేకపోతున్నది. కాంగ్రెస్ పార్టీ కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు. కానీ అది ఈ దేశానికీ అందించిన సేవల ముందు అవి పీనట్స్ లాంటివి.

  • @mdsalauddinsalauddin8055

    @mdsalauddinsalauddin8055

    Жыл бұрын

    💯👍👍👍👍

  • @venkatyenugonda9750
    @venkatyenugonda9750 Жыл бұрын

    Tiger revant 🐅🐅🐅🐅🐅

  • @akhilmd8669
    @akhilmd8669 Жыл бұрын

    Jai revanth Anna king

  • @sopansopan3981
    @sopansopan3981 Жыл бұрын

    Super Anna.

  • @srigirisatyam6120
    @srigirisatyam6120 Жыл бұрын

    Jai congress

  • @drsarangapanirmp3591
    @drsarangapanirmp3591 Жыл бұрын

    జై revanth అన్న

  • @ddurgaiah8020
    @ddurgaiah8020 Жыл бұрын

    మునుగోడు ప్రజలకు నా విన్నపం గ్యాస్ ధర పెంపు వల్ల ఎంతో మంది మలి కట్టెల పొయ్యి మీద వండుకునే పరిస్తితి తీసుకొచ్చారు బీజేపీ TRS ప్రభుత్వాలు రెండు ఒక్కటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్యాస్ ధర 420 రూపాయల కు ఇచ్చే వారు తిరిగి మన అకౌంట్ ద్వార డబ్బులు వేసే వారు బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధర 1150 రూపాయల కు ఇస్తుంది తిరిగి మనకి ఒక్క రూపాయి కూడా వేయడం లేదు అకౌంట్ ద్వార బీజేపీ TRS ప్రభుత్వాలు కు తగిన విధంగా బుద్ది రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ కీ ఓటు వేయండి ప్లీజ్ ప్రజా స్వామ్యం కాపాడు

  • @hrudaykumar3633

    @hrudaykumar3633

    Жыл бұрын

    అయ్యా... మళ్ళీ గ్యాస్ ధరలను 500రూపాయలకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితమైన ప్రమాణం చేయగలదా...? చేయగలిగితే రేవంత్ రెడ్డి గారిని ప్రమాణ పూర్వకంగా చెప్పమనండి. నేను కాంగ్రెస్ కే ఓటు వేస్తాను. ఇది నా ప్రమాణం

  • @ddurgaiah8020

    @ddurgaiah8020

    Жыл бұрын

    @@hrudaykumar3633 కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ ఎపుడు ప్రజలు అందరు బాగుండాలి అనీ కోరుకునే పార్టీ గ్యాస్ ధర పెంచదు నిత్య అవసరాలు ధరలు మరియు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర లు విచ్చల విడిగా పెంచదు బీజేపీ ప్రతీ రోజు పెట్రోల్ డీజిల్ గ్యాస్ వంట నూనెలు ధరలు మరియు నిత్య అవసరాలు ధరలు మరియు చివరకు పోన్ బిల్లు కూడ పెంచుతున్న బీజేపీ అవసరం లేదు బీజేపీ TRS ప్రభుత్వాలు రెండు ఒక్కటే కాంగ్రెస్ బెటర్

  • @hrudaykumar3633

    @hrudaykumar3633

    Жыл бұрын

    @@ddurgaiah8020 పెంచారు పెంచారు అంటున్నారు. కాంగ్రెస్ తగ్గిస్తుందని చెప్పలేకపోతున్నారు. ఎందుకు.

  • @gopinathyadav5591

    @gopinathyadav5591

    Жыл бұрын

    @@hrudaykumar3633 thaggistidi bro

  • @gopinathyadav5591

    @gopinathyadav5591

    Жыл бұрын

    Petrol diesel rates kuda penchinavi taggistaru congress party ki vote veste ts people ki anta manche jarugutundi anni smasyalu tirali ante congress prabuthavam ki aadhi karam ravali first mitrama

  • @mandadiravindergoud7888
    @mandadiravindergoud7888 Жыл бұрын

    Jai congress Jai revanth

  • @kasthalaraveendra4246
    @kasthalaraveendra4246 Жыл бұрын

    Jai revanth anna jai jai revanth anna

  • @petetinagaraju9945
    @petetinagaraju9945 Жыл бұрын

    జై తెలంగాణా.....జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి....🐅🐅🐅🤚🤚🤚⚘⚘⚘

  • @madhumani8103
    @madhumani8103 Жыл бұрын

    Revanth reday next cm

  • @illuruseenu6003
    @illuruseenu6003 Жыл бұрын

    పాల్వాయి స్రవంతి ఖచ్చితం గా గెలుస్తుంది

  • @akhilgoud6144
    @akhilgoud6144 Жыл бұрын

    Jai congress ✋ jai Revanth Anna 😎✊

  • @munugalamanohar5530
    @munugalamanohar5530 Жыл бұрын

    Jai revanthana

  • @Anilkumar-ot8ij
    @Anilkumar-ot8ij Жыл бұрын

    బీజేపీ లేదా తెరాస గెలిస్తే డబ్బు, మద్యం గెలిచినట్టు.,కాంగ్రెస్ గెలిస్తేనే ప్రజలు గెలిచినట్టు, ప్రజాస్వామ్యం గెలిచినట్టు.

  • @mdsalauddinsalauddin8055

    @mdsalauddinsalauddin8055

    Жыл бұрын

    💯👌👍👍

  • @devakrupa426
    @devakrupa426 Жыл бұрын

    జై కాంగ్రెస్

  • @mahi-ng7ub
    @mahi-ng7ub Жыл бұрын

    జై రేవంత్ అన్న

  • @sampathsirikonda6614
    @sampathsirikonda6614 Жыл бұрын

    జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న ✋✋💪💪🔥🔥🐅🐅

  • @vanithagaikwad6943
    @vanithagaikwad6943 Жыл бұрын

    Congrats Anna in advance.....

  • @navednaved7656
    @navednaved7656 Жыл бұрын

    రేవంత్ అన్న ప్రతి విషయంలో మాట్లాడే వ్యక్తి అతను నెక్స్ట్ ముఖ్య మంత్రి కావాలి 🤲

  • @saidareddy9571

    @saidareddy9571

    Жыл бұрын

    W❤

  • @reddys3262
    @reddys3262 Жыл бұрын

    Jai congress jai revanth anna

  • @kesganiveerababu8987
    @kesganiveerababu8987 Жыл бұрын

    జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న దమ్మున్న లీడర్ రేవంత్ అన్న

  • @RNCRNC963
    @RNCRNC963 Жыл бұрын

    రేవంత్ అన్నా 👏

  • @kiran5896
    @kiran5896 Жыл бұрын

    జై జై జై కాంగ్రెస్

  • @poornaprasad3692
    @poornaprasad3692 Жыл бұрын

    Revanth anna niku Andra Pradesh lo chala fans unaru anna

  • @varunshekhar007
    @varunshekhar007 Жыл бұрын

    Revanth reddy Jai congress

  • @ashokkumarparsa290
    @ashokkumarparsa290 Жыл бұрын

    Wow wat a dialog Anna " gelupu anedi andari bandhuvu lantidi otami anedi anadha shavamu lantidi"

  • @mallikbasha7945
    @mallikbasha7945 Жыл бұрын

    మునుగోడు కాంగ్రెస్ కార్యకర్తలరా మన పార్టీ నీ గెలిపించి కాంగ్రెస్ కార్యకర్తలు .ప్రలోబాలకి డబ్బులకి అమ్ముడు పోరు అని నిరూపించండి జై కాంగ్రెస్ 🙏🙏🙏🙏🙏

  • @chandrashekharpadam8625
    @chandrashekharpadam8625 Жыл бұрын

    మునుగోడు.. Win కాంగ్రెస్ 👍🏻

  • @prashanthmaisagalla5435
    @prashanthmaisagalla5435 Жыл бұрын

    Jai revanth reddy

  • @abhinaysali
    @abhinaysali Жыл бұрын

    Next CM Revanth Reddy

  • @rachamallarajkumar2106
    @rachamallarajkumar2106 Жыл бұрын

    Jaycongress RR JayRevanthReddyanna JayRahulGandhi

  • @yagamanisunny7178
    @yagamanisunny7178 Жыл бұрын

    Jai rvr jai congress win 👍

  • @arunbathini5999
    @arunbathini5999 Жыл бұрын

    Jai congress Revanth Anna ✋✋🇮🇪🇮🇪 ✊✊💪💪

  • @sopansopan3981
    @sopansopan3981 Жыл бұрын

    Jai Congress 🇮🇪🇮🇪🇮🇪🇮🇪

  • @truckvlogs3656
    @truckvlogs3656 Жыл бұрын

    It's right jai revanta nna

  • @venkatanarayanareddyseelam9991
    @venkatanarayanareddyseelam9991 Жыл бұрын

    జై.రేవంత్ రెడ్డి

  • @sureshraju6180
    @sureshraju6180 Жыл бұрын

    Jai Revanth anna💪💪💪⚡️⚡️⚡️🇮🇳🇮🇳🇮🇳💥💥

  • @srinudaragoni753
    @srinudaragoni753 Жыл бұрын

    Jai Revanth Anna 🐅🐅🌾🐅🌾🐅🐅🐅🐅🐅🐅

  • @Gocrazy_723
    @Gocrazy_723 Жыл бұрын

    Telangana Future Hope One And Only Revanth Reddy ❤️🔥💥

  • @gainisanthosh986
    @gainisanthosh986 Жыл бұрын

    Jai rr

  • @sopansopan3981
    @sopansopan3981 Жыл бұрын

    Jai reventh Anna 🐅🐅🐅

  • @chandrasheker1142

    @chandrasheker1142

    Жыл бұрын

    Jai Congress jai revanth anna 🙏

  • @moinmohammad7433
    @moinmohammad7433 Жыл бұрын

    జై రేవంత్ రెడ్డి జై కాంగ్రెస్

  • @Dpnaidu333
    @Dpnaidu333 Жыл бұрын

    Jai revanth anna✊✊✊

  • @M___C___K-H-A-J-U__85

    @M___C___K-H-A-J-U__85

    Жыл бұрын

    Kalana

  • @youtubeevideos3998
    @youtubeevideos3998 Жыл бұрын

    Congress win 💯💯💯💯💯💯💯

  • @Indian45567
    @Indian45567 Жыл бұрын

    ఈ anchor జఫ్ఫార్ గారి తమ్ముడై ఉంటాడు Voice వింటే గుర్తు పట్టొచ్చు

  • @bhanuchanderreddy2544
    @bhanuchanderreddy2544 Жыл бұрын

    Jai revanth reddy Anna next cm🔥🦁🦁🔥🦁🦁

  • @Bhaskergoudy
    @Bhaskergoudy Жыл бұрын

    JAI SRAVANTHI

  • @kandavallipremajyothi3581
    @kandavallipremajyothi3581 Жыл бұрын

    Jai Revanth anna

  • @yourchoice2984
    @yourchoice2984 Жыл бұрын

    రేవంత్ అన్న కేసిఆర్ మోడీ evm లో మోసం చేస్తున్నారు జాగ్రత్తలు తీసుకోవాలి

  • @padigasaikumar6976
    @padigasaikumar6976 Жыл бұрын

    జై కాంగ్రెస్... జై reventh reddy

  • @pashamhanmanth104
    @pashamhanmanth104 Жыл бұрын

    Jai congress Jai revanthreddy

  • @toarise8611
    @toarise8611 Жыл бұрын

    ♥️❤️💓💕💞 Revanth Reddy n Congress 🎊 🎉

  • @SDG-u5f
    @SDG-u5f Жыл бұрын

    ప్రశ్నించే గొంతు రేవంతన్న జై కాంగ్రెస్ జై రేవంతన్న

  • @shankerbyri1626
    @shankerbyri1626 Жыл бұрын

    న్యాయంగా ధర్మంగా ఓటు వచ్చే పరిస్థితులు ఈ యొక్క టిఆర్ఎస్ వచ్చిన తర్వాతనే మారినవి సామాన్యుడు పోటీ చేసే అవకాశం లేదు ప్రజలు స్వచ్ఛందంగా సత్యంగా కూడా చెప్తా ఉన్నారు టిఆర్ఎస్ ఒక ఓటుకు 5000 ఇచ్చినది బిజెపి ఒక ఓటుకు నాలుగు వేలు ఇచ్చినది అని ఒక మహిళ మా ఇంట్లో 5 ఓట్లు ఉంటే 45 వేల రూపాయలు వచ్చినయ్ అని గర్వంగా చెప్తా ఉన్నది అంటే ఇవి కాకుండా కొన్ని ఊర్లలో ఆఖరు రోజు కూడా ఇంకా ఎవడు వచ్చి డబ్బులు ఇస్తాడా అని ఎదురు చూసే పరిస్థితి ఇలాంటి సమయంలో న్యాయంగా ఓటు ఎక్కడ వస్తాది అందుకే కాంగ్రెస్ మూడో స్థానమే ఉండవచ్చు

  • @nagalingamlingam8829
    @nagalingamlingam8829 Жыл бұрын

    I love leadership

  • @Bhaskergoudy
    @Bhaskergoudy Жыл бұрын

    JAI CONGRESS

  • @sureshdanthuluri9889
    @sureshdanthuluri9889 Жыл бұрын

    Hai Revanth Reddy Anna

  • @Bhaskergoudy
    @Bhaskergoudy Жыл бұрын

    JAI JAI RAHULANDI G JAI HOO

  • @singamlingam7104
    @singamlingam7104 Жыл бұрын

    సూపర్ అన్న ❤️

  • @kiranbabupari7349
    @kiranbabupari7349 Жыл бұрын

    Jai revanth anna❤❤👍👍💪💪💪👍👍

  • @riazshaik6760
    @riazshaik6760 Жыл бұрын

    Cm revanth anna

  • @jadavsakirya3458
    @jadavsakirya3458 Жыл бұрын

    Jai revanth.anna edi paint

  • @upendargoud6431
    @upendargoud6431 Жыл бұрын

    Jai congress Jai revanthanna

  • @mmdharbsnl
    @mmdharbsnl Жыл бұрын

    ప్యాకెజీ తీసుకోని వచ్చిన సిపిఎం 10 TV రిపోర్టర్ కళ్యాణ్

  • @lingareddy1934
    @lingareddy1934 Жыл бұрын

    Jai revanth reddy...💪💪💪✊✊

  • @ravichandra2925
    @ravichandra2925 Жыл бұрын

    Intresting interview

  • @sainathreddy9521
    @sainathreddy9521 Жыл бұрын

    Jai kvr next cm

  • @imranmohammad9716
    @imranmohammad9716 Жыл бұрын

    Jai ho revanth Anna

  • @kantharaomallavarapu8508
    @kantharaomallavarapu8508 Жыл бұрын

    Excellent

  • @parameshch7043
    @parameshch7043 Жыл бұрын

    Best CM. Best CM

  • @karapureddilakshmi3595
    @karapureddilakshmi3595 Жыл бұрын

    TDP Leader

  • @parameshch7043
    @parameshch7043 Жыл бұрын

    👋🇮🇳 Best CM

  • @nakkaparshi9514
    @nakkaparshi9514 Жыл бұрын

    గ్రేట్ డిబేట్ సూపర్

  • @rajamallu382
    @rajamallu382 Жыл бұрын

    Cool talking

  • @kiranbabupari7349
    @kiranbabupari7349 Жыл бұрын

    Jai revanth💪💪👍👍👍

  • @mvr7057
    @mvr7057 Жыл бұрын

    Jai కాంగ్రెస్

  • @bhupalreddykonkalibhupalre9536
    @bhupalreddykonkalibhupalre9536 Жыл бұрын

    Jai Congress Jai revanth Anna next cm munugodu Congress dhe

  • @vykuntaraokaranam5722
    @vykuntaraokaranam5722 Жыл бұрын

    Maa revanth anna ni ape menagada ee gadda meeda evadu puttaledu... Nenu oka andhra vadini aina revanth anna ante special abhimanam...

  • @rnithish4454
    @rnithish4454 Жыл бұрын

    King

  • @phulajibababrajuimsc5026
    @phulajibababrajuimsc5026 Жыл бұрын

    మి మునుగోడు లో కాంగ్రెస్ ఓడిపోతే నువ్వు రాజకీయాలకు సన్యాసం తీసుకోవాలి కానీ అందరిలాగా తిప్పిన మాటనే తెంపకు దమ్ముంటే ఆ పని చెయ్

Келесі