'కోకో'🦜తో నా జ్ఞాపకాలు

#Green cheek conure | #Love birds | #Divine parrot….నా చిన్నతనంలో పరమపదించిన మా అమ్మ,నాపై వాత్సల్యంతో 'కోకో'🦜 రూపంలో మా ఇంటికి వచ్చి,5 సంవత్సరాలు మాతో వుండి ,తన ముఖ్య బాద్యతలు నిర్వర్తించి ....అక్టోబర్ 15 వ తేదీన మమ్మల్ని వదలి ,ఆ దేవదేవునిలో ఐక్యమై పోయింది .కోకో 🦜తో మా అనుబంధం ....మా జ్ఞాపకాలు ఈ వీడియో ....ఓం నమో వేంకటేశాయ🙏🏻

Пікірлер: 185

  • @arunamateti219
    @arunamateti2199 ай бұрын

    గురువు గారి కి నమస్కారం, ఎంత పుణ్యం చేసుకుందో కోకో, కోకో కి సద్గతులు కలగాలని కోరుకుంటున్నాను ఓం నమో వేంకటేశాయ

  • @user-xt6me6sk2i
    @user-xt6me6sk2i6 ай бұрын

    అయ్యా మీ వీడియో కోసం ఎదురుచూస్తున్నాము 🙏🙏🙏🙏

  • @శ్రీ555
    @శ్రీ5557 ай бұрын

    స్వామి నేను మిమ్మల్ని కలిసాను చాలా happy ఈసారి compulsory మీ దర్శన భాగ్యం కావాలి అనుకున్న కానీ ఒక్కసారి మిమ్మల్ని చుడగానే మీ దగ్గరికి వచ్చి మాట్లాడితే మీరు ఏమనుకుంటారో అనుకున్న ఆగిపోయా కానీ ధైర్యం చేసి మాట్లాడాను మీ ఆశీర్వాదం పొందాను వరాహ స్వామి temple ముందు కొంచెం మిమ్మల్ని చూసి కంగారులో మాట్లాడాలి అనుకున్నవేవి మాట్లాడట్లేదు thanku సో much స్వామి నా పేరు శరణ్య మీరు స్వామి వారి లీలలలో భాగంగా నా లీలని చెప్పారు

  • @user-sn5fg9fe7u
    @user-sn5fg9fe7u8 ай бұрын

    ఏమి మాట్లాడాలో అర్ధం కావడం లేదు మాటలు రావడం లేదు స్వామి 🙏🙏

  • @venkataramanak7777
    @venkataramanak77776 ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🏵️🌸🌼🌼🌸🏵️🌺Om namo venkateshaya Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🌼🌸🌸🌺🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥰🥰

  • @lakshminarayana5053
    @lakshminarayana50539 ай бұрын

    ❤❤❤❤❤ Amma ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ శ్రీ మాత్రే నమః లలితా మాత హే మీతో ఇన్ని రోజులు గడిపింది స్వామి కావ్య గారు చాలా భాధ ఉన్నటునారు😢 కోకో పకృతి లో లీ నం అయ్యింది ❤❤❤❤❤❤

  • @Billeshanmukha3992
    @Billeshanmukha39929 ай бұрын

    ఓంనమో వేంకటేశాయ స్వామికి తప్పకుండా చేరుకుని ఉంటుంది కోకో మీరు బాధపడవలశిన అవసరం లేదు స్వామి.శ్రీవారి దివ్య అద్భుతవైభవాన్ని వివరించండి స్వామి🙏

  • @jagadishr.v.486
    @jagadishr.v.4867 ай бұрын

    🙏 🙏🙏ఓం నమో వేంకటేశాయ 🙏🙏

  • @vennapusasudharshanreddy5812
    @vennapusasudharshanreddy58129 ай бұрын

    జై శ్రీమన్నారాయణ గురువు గారు నమస్కారము ఎన్ని జన్మల పుణ్యఫలం మీ ఇంట్లోనికి కోకో🦜 రావడం గురువుగారు మీరు కోకో 🦜ద్వార మాకు పరిచయం అయ్యారు గురువు గారు 🙏💐💐🦜🦜🦜

  • @vankayalasivaram4402
    @vankayalasivaram44029 ай бұрын

    ఏదో జన్మాన్తర సౌహృదాలు ఇటువంటి బంధాలను ఏర్పరుస్తాయి. ఎటువంటి బంధమో మన భావనకే తెలుస్తుంది. ఏది ఏమైనా అండజమైన ఆ జీవి మీ అమ్మగారే ఆత్మ రూపేణా మీ ముందు వచ్చి చేరినదన్న మీ భావన అత్యుత్తమమైనది. తన ప్రేమను మీకు కొన్నాళ్ళు అందించి శాశ్వత విష్ణుపదానికి తరలిపోయింది.

  • @durgaprasad09364
    @durgaprasad093648 ай бұрын

    ఓం నమో వేంకటేశాయః 🙏గురువుగార్కి నమస్కారం 🙏కోకో తో మీకూన్న అనుబంధం చూస్తుంటే మీరు ఎంత భావొద్వేగానికి లోనవుతున్నారో ఈ వీడియో చూస్తేనే అర్ధమవుతుంది స్వామి 🙏🙏🙏

  • @naliniamkem7057
    @naliniamkem70579 ай бұрын

    స్వామి మిమ్మల్ని కోకోని ఇలా చూస్తుంటే సాక్షాత్తు స్వామివారు మా మనస్సు అనే చిలుకను ఆడిస్తునట్ల ఉంది...ఓం నమో వేంకటేశాయ ...🙏🙏🙏

  • @manjuk4429
    @manjuk44297 ай бұрын

    OM Namo venkateshya

  • @lionrichsupro2761
    @lionrichsupro27618 ай бұрын

    స్వామికి ఇష్టమైన చిలుక మీ దగ్గర ఉండడం దాన్ని మేము చూడడం చాలా అదృష్టం హరే శ్రీనివాస

  • @govindaasatish4010
    @govindaasatish40109 ай бұрын

    Swami ko ko Asalu karanajanmuralu ninu kuda thattukolekapoyanu chinni pranam srinivasunilo ikyam aipoyaru Koko swami

  • @kallepallirambabu6257
    @kallepallirambabu62579 ай бұрын

    Swamiji maku tiramala darasanam kalipinchandi please pray for me 🎉🎉🎉🎉

  • @sasikala-wy7lk
    @sasikala-wy7lk5 ай бұрын

    గురువు గారికి నమస్కారములు. మీరు తిరుమలలో వున్న భువరాహ స్వామివారి ఆలయం మీద ఒక వీడియో చెయ్యండి స్వామి హయగ్రీవ ఆలయం మీద వీడియో చేసినట్లు దయచేసి మీ reply కోసం ఎదురుచూస్తూ....

  • @lakshya844
    @lakshya8447 ай бұрын

    Videos cheyandi swamiji .

  • @prasannakasturi2449
    @prasannakasturi24498 ай бұрын

    Guruvu gariki namaskaram ... Om namo venkateshaya 🙏🙏... Swamy me kotta videos kosam eduruchusthunnam. ...

  • @degondakumar358
    @degondakumar3583 ай бұрын

    Miss u koko ❤

  • @jitendradev6271
    @jitendradev62718 ай бұрын

    అందరితో మంచి అనుబంధం ఏర్పరుచుకుని, తీపి జ్ఞాపకాలు మిగిల్చి... ఒక్కసారిగా ఆ దేవదేవుని సన్నిధికి చేరుకున్న కోకో మరలా తిరిగి రావాలని కోరుకుంటున్నాను. ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏

  • @eluriharish7529
    @eluriharish75299 ай бұрын

    కోకోధాన్యజీవిమీశ్రీహస్తలచే అంత్యేష్ఠిజరిపించుకోవడంకోకోపూర్వజన్మసుకృతం🙏🙏🙏❤❤❤

  • @harikumaru2749
    @harikumaru27499 ай бұрын

    ఓం నమో వేంకటేశాయ. మీ అమ్మగారే మీతో ఇన్ని రోజులు కోకో రూపంలో ఉన్నట్టు అనిపిస్తుంది స్వామి.

  • @Lakshmipoojitha1
    @Lakshmipoojitha19 ай бұрын

    కోకో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం మా అందరికి కూడా చాలా బాధగా ఉంది గురువుగారు😢😢 వెంకటేశ్వర స్వామివారి పాదాల వద్ద కోకో ఆత్మకి శాంతి చేకూరాలని మేమందరం కోరుకుంటున్నాము..... గోవిందా🙏🙏

  • @indirar2825
    @indirar28259 ай бұрын

    Coco dhanya jeevi.Coco gurinchi telusukoni memu kooda dhanulamayyamu. Coco swamyvari padalu cherukunnadi.Om Shanti!

  • @advaitha183
    @advaitha1839 ай бұрын

    Om namo venkateshaya 🙇🏻‍♀️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐 Sri gurubyo namaha 🙏🏻🙏🏻🙏🏻 Chaalaa badhaga anipinchindi guruvu garu 😢😢

  • @atchutaraomandala3562
    @atchutaraomandala35629 ай бұрын

    ఓం నమో వెంకటేశాయ కోకో పరమపదించి శ్రీహరి పాదారవింద చేరి దివ్య ఆనందంలో స్వామిని సేవిస్తూ ఉంటుంది 🦜💐💐💐

  • @shivalord7258
    @shivalord72589 ай бұрын

    స్వామి మీ అనుగ్రహం ఉంటే భగవంతుడు కరుణి స్తాడు నా అనుభవంతో మిమ్ములను ఇన్ని సంవత్సరాలు చూసి చెబుతున్నాను స్వామి. ఓం

  • @vijayapinnala1817
    @vijayapinnala18179 ай бұрын

    Govinda govinda govinda

  • @padmaa9943
    @padmaa99439 ай бұрын

    ఓం నమో శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే 👣🙏🦜కోకో శ్రీనివాసుని చెంత చేరి వుంటుంది

  • @sreenivasamurthykrishnaiye71
    @sreenivasamurthykrishnaiye719 ай бұрын

    భక్త జన రక్షా గోవిందా గోవింద

  • @ranjinirao1098
    @ranjinirao10989 ай бұрын

    Koko must have been some divine soul . Even though he took birth as a parrot, He got to eat Srivari Prasadam everyday and lead a Satvik life. The love he received from your family is so adorable! May lord Srinivasa grant him moksha. Om Namo Venkateshaya🙏🙏

  • @gopinathbadabhagni8
    @gopinathbadabhagni88 ай бұрын

    Yad bhavam tad bhavathi, om namo venkateshaya.

  • @reshmakatkam3701
    @reshmakatkam37018 ай бұрын

    Om namo venkateshaya baadha padakandi guruvu gaaru koko tappakunda sreenivaasuni chentha cheri untundi om namo venkayeshaya🙏🙏

  • @premsri2299
    @premsri22999 ай бұрын

    Om namo venkatesaya 🙏....Coco gnapakalu chusthunte badhanipisthundi..aadhyatmikatha lo unna Coco aatma ki moksham kaligindani aasisthunnanu...💐

  • @lakkicreation6710
    @lakkicreation67109 ай бұрын

    మ దగ్గర కూడ happy అనే conurebird🦜 ఉంది. ఎదో తెలియని బాధ ఏడుపు. బయం video chstunnatasepu. I am so sorry. Ma intiki kuda bird enduko vachindo కూడ తెలియదు edo తెలియని. Bandam to vachindi . 2years andi. Ma lo oka family member. Get well soon. కావ్య &aunty

  • @satyapadmajaangaluri2407
    @satyapadmajaangaluri24079 ай бұрын

    😢❤ఓం నమో వెంకటేశాయ 🙏కోకో విషయం మాకే ఇలా బాధగా వుంటే.... కలిసి వున్న మీకెలా ఉండి వుంటుందో ఊహించగలం

  • @Ram_wait_for_you
    @Ram_wait_for_you9 ай бұрын

    ఓం నమో వేంకటేశాయ ❤

  • @DdddG-ls7db
    @DdddG-ls7db6 ай бұрын

    The way u all loved coco teaches us how much one can be empathetic and kind

  • @DILLIBABU-su7yn
    @DILLIBABU-su7yn9 ай бұрын

    Mi videos chusthe chala relax ga untundhi..

  • @madhavipenta7815
    @madhavipenta78159 ай бұрын

    Koko velli povadam chala bhadakaram mee kutumbamtho vundadam aa jeevi chesukonna punyam malli putti meevadhaku cherukovalani korukuntunna guruvugaru 🙏

  • @ramank.c8281
    @ramank.c82819 ай бұрын

    Om namo venkatesaya

  • @hemabai7375
    @hemabai73757 ай бұрын

    Padabhi vandanalu swamy 🙏 meku me family andariki happy new year swamy 🙏

  • @lakshminarayana5053
    @lakshminarayana50538 ай бұрын

    గురువూ గారు నమస్తే దయ చేసి మీరు మరలా videos upload చేయండి plz plz🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @maheshb7609
    @maheshb76097 ай бұрын

    Swamy, Am glad that got your blessings on 9th December after Sri vari Darshanam 🙏 was thinking about you & your videos while entering temple and felt so happy by seeing you after Sri vari Darshanam inside temple... The same day after kalyanotsavam got blessings from your son as well. Thank you Swamy 🙏 om Namo Venkateshaya 🙏🙏 Coco 🦜🙏

  • @saikumarkst9961
    @saikumarkst99618 ай бұрын

    Om Namo Venkateshaya

  • @madhavipenta7815
    @madhavipenta78159 ай бұрын

    Eesari thirumala vachi nappudu mimmalanu thappakunda kalavalani anukuntunna guruvugaru🙏🙏🙏

  • @rajeshnag99
    @rajeshnag998 ай бұрын

    Koko ni memu kuda miss avutunnamu

  • @VASAVISISTERS
    @VASAVISISTERS9 ай бұрын

    🙏 Mee first koko video chusanu ....meeru nijanga dayaartha hrudayulu

  • @tirumalavijaya2837
    @tirumalavijaya28378 ай бұрын

    🙏🌞🙏

  • @anuradha-fk5vy
    @anuradha-fk5vy9 ай бұрын

    ఓం నమో వేంకటేశాయ ko ko ధన్యాజీవి. 😢 ఆ paramaatmauni సన్నిదికి వెళ్లింది 🦜🌺🙏

  • @pandariarundhathi7473
    @pandariarundhathi74739 ай бұрын

    Om namo Venkateshaya🙏 swami meeku padabhivandanalu🙏 meeru coco tho unna anubandham, gnapakalu chepthunte chala badanipisthundi. coco venkateshwara swami padala chenthaku cherukundi. Moksham kaligindi. Om namo venkateshaya🙏🙏

  • @sandhyach3410
    @sandhyach34109 ай бұрын

    వీడియో చూసేక మాటలు రావట్లేదు ఎంత పుణ్యం చేసుకుందో కోకో 🙏

  • @Gottipati0
    @Gottipati09 ай бұрын

    ఓం నమో వేంకటేశాయ🌹🙏🌹🌷

  • @tirumalavijaya2837
    @tirumalavijaya28378 ай бұрын

    🙏🌼🙏

  • @Sirisai1023
    @Sirisai10239 ай бұрын

    Gurugariki namaskam

  • @shobhakumaribondu5008
    @shobhakumaribondu50089 ай бұрын

    Swami me videos regular ga chustuntanu me tho chilukaku vunna anubhandam adbhutam But so sad

  • @SrinivasSinu-ju5gg
    @SrinivasSinu-ju5gg9 ай бұрын

    Jai shree Krishna

  • @sanjuviju__official__8628
    @sanjuviju__official__86289 ай бұрын

    స్వామీ నా పేరు శిరామ్ నా వయస్సు 19 నేను చెన్నైలో నివసిస్తున్నాను.నాకు తండ్రి లేరు. నేను వైష్ణవ బ్రాహ్మణుడిని. నేను వేద విద్యను పూర్తి చేసాను. నేను వేంకటేశ్వర స్వామిని సేవించాలనుకుంటున్నాను. నేను కూడా పూజారి కావాలనుకుంటున్నాను. స్వామి నాకు మీరు బాగా తెలుసు సరే.దయచేసి నాకు సహాయం చేయగలరా 🙏

  • @DdddG-ls7db
    @DdddG-ls7db9 ай бұрын

    🙏

  • @maruthigoudennaganti9542
    @maruthigoudennaganti95429 ай бұрын

    Guruvu gariki namaskaram koko asthma ki shanthi kalagalani manasara korukuntunna

  • @kalyanichekka
    @kalyanichekka9 ай бұрын

    Om Namo venkatesaya🙏

  • @subbalakshmigarapati3772
    @subbalakshmigarapati37729 ай бұрын

    ఓం నమో వేకటేశాయ 🙏🙏🌹🌹

  • @subbalakshmigarapati3772

    @subbalakshmigarapati3772

    9 ай бұрын

    ఓం నమో వేంకటేశాయ 🙏

  • @srinivasrayini3057
    @srinivasrayini30579 ай бұрын

    Swamy Namaskaram after a long gap shared this video

  • @sridevichowdary8438
    @sridevichowdary84389 ай бұрын

    Coco aa deva devuni djaggariki cheri vuntindhi... om namo venkatesaya

  • @sureshpattem3298
    @sureshpattem32983 ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @adabalababu137
    @adabalababu1379 ай бұрын

    గోవిందా గోవింద స్వామి గురువుగారు మీరు చాలా మిస్ అయ్యారు మీ ఫ్యామిలీ అందరూ కోకో❤❤😢

  • @sridevigona7954
    @sridevigona79549 ай бұрын

    Coco badha nuchi meeru mee kutumbham twaraga kolukovani asisthunnanu.Gopinadh deekshitulu guvu gariki namaskaralu . Om nam venkatesaya.....🙏🙏🙏🙏🙏🙏

  • @yadagiriswamy7653
    @yadagiriswamy76539 ай бұрын

    It's very great

  • @vijayadurga4285
    @vijayadurga42859 ай бұрын

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏 గురువు గారి కి ప్రణామములు🙏🙏

  • @dhanalakshmigogineni2848
    @dhanalakshmigogineni28489 ай бұрын

    Namo venkatesha swami memu brammostavalu time lo tirumala vacchamu mimmalny hanumanta vahanam lo chusamu.

  • @ngurudhondaley1914
    @ngurudhondaley19148 ай бұрын

    🙏 Om Namo Venkateshaya 🙏🦜

  • @saikumarkst9961
    @saikumarkst99618 ай бұрын

    Govinda Govinda Govinda

  • @user-dc6oq1td3f
    @user-dc6oq1td3f8 ай бұрын

    Swamy hekuva videos pettandhi Memmu chala wait chestunam

  • @vijaykadgi4847
    @vijaykadgi48479 ай бұрын

    🙏 *Om Namo Venkateshaya* *Govinda Govinda Govinda* 🙏💐🌹 *Swami Ji 🙏💐🌹*

  • @kanthilakshmi5399
    @kanthilakshmi53999 ай бұрын

    From bangalore very much attachment between koko and your family missing you a lot koko

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln9 ай бұрын

    హరేకృష్ణ

  • @arunkumarchintanapalli8313
    @arunkumarchintanapalli83139 ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Om Namo Venkateshaya Om Shri Gurubhyo Namaha

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs8329 ай бұрын

    ఓం నమో శ్రీ వెంకటేశ్వరాయ

  • @deevimedinisrinivasachakra8008
    @deevimedinisrinivasachakra80089 ай бұрын

    కోకో నిజంగా ధన్యజీవి అన్నా

  • @ashwinimiryala7362
    @ashwinimiryala73629 ай бұрын

    Chala danyawadamulu Deekshithulu gaaru..coco and mi family ki madya unna relationship gurinchi chala bhaga chupincharu.om namo Venkateshaya

  • @ksrguptakota7880
    @ksrguptakota78809 ай бұрын

    ఓం నమో శ్రీ వేంకటేశాయ. దీక్షితులు గారికి నమస్కారములు. కోకో తో మీ సాంగత్యం గురించి మూడు వీడియో ల్లో వివరించి ఉన్నారు. చాలా ముచ్చట వేసింది. అలాంటి కోకో మరణించింది అంటే మాకే బాధ కలుగుతోంది. కోకో ను మీ ఇంటి మనిషి లా పెంచుకున్నారు. కోకో గురించి మీ పాత స్మృతులు మాతో పంచుకున్నారు. కోకో శ్రీవారి సన్నిధి చేరి ఉంటుంది. KSR Gupta,Mydukur.

  • @SriLakshmi-xx1mc
    @SriLakshmi-xx1mc9 ай бұрын

    🙏🙏🙏

  • @sreedevi243
    @sreedevi2439 ай бұрын

    ఓం నమో వెంకటేశాయ. .గురువు గారికి నమస్కారం..

  • @SaichandSiva
    @SaichandSiva9 ай бұрын

    ఓం నమో వేంకటేశాయ....

  • @harikumaru2749
    @harikumaru27499 ай бұрын

    ఓం నమో వేంకటేశాయ.

  • @ravikrishna138
    @ravikrishna1384 ай бұрын

    ముందుగా గురువుగారికి నా నమస్కారాలు. నేను మీ "కోకో" ని మీ వద్దకి చెర్చలని యప్పటి నుంచొ ప్రయత్రిస్తున్నాను. కానీ నా కోరిక తీరాలేదు. అయినా నా ప్రయత్నం ఆపాను, "రామ"ను మీ వద్దకు చేర్చ వరకు. నా వద్ద "కోకో" జాతి బర్డ్ ఒకటి ఉంది, దాని పేరు "రామ". నేను దానిని యంతో ప్రేమగా చూసుకుంటాను. కానీ నా వద్దా ఒకటే ఉంది. ఇంకోటి కొందాము అనుకున్నాను. ఈ లోపు "కోకో" కి ఇలా జరిగింది చూసాను. నాకు ఎంతో బాధగా అనిపించింది. నేను ఇంకోటి కొనటం కన్న దానినే మీకు ఇచేస్తా బాగుటుంది అని నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే నిత్యము ఆ వెంకటేశ్వరుని కొలుస్తూ, స్మరిస్తూన్న పూజిస్తున్న మీ చెంత, మీ కుటుంబ సభ్యులు మధ్య రామ పెరగాలని ఆశిస్తున్నాను. "అమ్ము" కూడా ఒకటే ఉంది కధ, రామ కూడా ఉంటే ఆ రెండు సంతోషంగా వుంటాయి. నాపై దయ వుంచి "రామ"ను స్వీకరించండి. నా వద్ద మీ ఫోన్ నెంబర్ లేదు. ఇది నా నెంబర్ 8099237999 దయచేసి గురువుగారి నెంబర్ ఎవరికైనా తెలుసి ఉంటే దయచేసి నాకు ఫోన్ చేయగలరు.

  • @priyanandyala
    @priyanandyala9 ай бұрын

    రుణానుబంథం అంటె ఇదే నేమో గురువు గారు

  • @goodfood324
    @goodfood3249 ай бұрын

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maheshb7609
    @maheshb76099 ай бұрын

    Om Namo Venkateshaya! Govinda Govinda Govindaa !

  • @sairamya
    @sairamya9 ай бұрын

  • @sugathrireddy1462
    @sugathrireddy14629 ай бұрын

    great sir sampradaya bramhins iyinakuda achinna pittato ఆహారాన్ని అల.ప్లేట్లో పంచుకోటం హ్యాట్సాఫ్ to you sir

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj9 ай бұрын

    Ohm namo venkatesaaya 🙏

  • @jakkulasaritha6794
    @jakkulasaritha67949 ай бұрын

    ఓం నమో వెంకటేశాయ 🙏

  • @vigneshagasv7054
    @vigneshagasv70549 ай бұрын

    Govinda Govinda 🙏🙏🙏

  • @anuradha2778
    @anuradha27789 ай бұрын

    Govinda Govinda 🙏🏻🙏🏻

  • @anjalipanchariya4657
    @anjalipanchariya46579 ай бұрын

    Om namo VENKATESHAY 🎉🎉

  • @kumarikappera6071
    @kumarikappera60719 ай бұрын

    ❤❤❤

  • @SrinivasSinu-ju5gg
    @SrinivasSinu-ju5gg9 ай бұрын

    Jai shree Ram

  • @vijayalaxmimane1497
    @vijayalaxmimane14979 ай бұрын

    Govinda Govinda Govinda 🙏🙏

Келесі