కాంగ్రెస్ మేనిఫెస్టో గేమ్ ఛేంజర్ అవుతుందా | Chairman's Desk | Ntv
కాంగ్రెస్ మేనిఫెస్టో గేమ్ ఛేంజర్ అవుతుందా | Chairman's Desk | Ntv
#congressmanifesto #loksabhaelection2024 #ntvtelugu
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews
Пікірлер: 140
తెలంగాణా లో ఉద్యోగాలు ఇచ్చింది గత ప్రభుత్వం మీరు ఇచ్చింది కేవలం నియామక పత్రాలు అందజేశారు
ప్రతీ మహిళకు ఒక లక్ష రూపాయలు అంటే దేశంలో 70 కోట్ల మహిళలు ఉన్నారు సంవత్సరానికి 70 లక్షల కోట్ల ఖర్చు చేస్తే దేశం ఇంకా ఎప్పటికీ అభివృధి చెందుతుంది వద్దు వద్దు 70 యేళ్లు పరిపాలించింది చాలు
@SOUTHNORTHEn
Ай бұрын
Yevvaru chepparu 70 kotlu mahilalalu Ani🤔 maximum arhulu 10 kotla Mandi untaru 1 lakha kotla rupayalu desha peda taragathi vallaku iste tappenti 10 lakshala kotlu bada nethala money maafi chese badulu desha prajalaku evvadam correct
@gsrikanth2307
Ай бұрын
సంసారం కూడా చెయ్యొద్దు.బ్రో బయటికి పంపి ఫ్రీగా తెచ్చుకో పిల్లల్ని. నువ్వు కష్టపడలేవు@@SOUTHNORTHEn
@SOUTHNORTHEn
Ай бұрын
@@gsrikanth2307 unnodiki yem telsu bro pedavadi kastalu ne monthly income yenta bro cheppagalava
@gsrikanth2307
Ай бұрын
@@SOUTHNORTHEn 20,000 bro
@SOUTHNORTHEn
Ай бұрын
@@gsrikanth2307 krachulu Anni like kirana items mobile recharge gas power patrol ,ponu saving yenta chestunnaru bro
ఫస్ట్ తెలంగాణలో ఇచ్చిన ఆరు గంటల నుంచి దిక్కు దివాలా లేదు గాని మళ్లీ కొత్తగా ఇంకో 100 గ్యారంటీని తీసుకువచ్చారు
ఇదేదో కాంగ్రెస్ పార్టీ ప్రచార మీటింగ్ లా ఉంధి అసలు ఎమ్ చెప్తున్నారో మికైన అర్థం అవుతుందా లేదంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే కమీషన్ లకు కకుర్తి పడినర
Telangana lo 30,000 jobs ఇచ్చారా 😮
కాంగ్రెస్ ని దేశ ప్రజలు 2014లోనే ఛీ కొట్టారు.
We need necessary Congress to live peacefully.
Super❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤
ఖాన్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే టీవీ లో యాంకరింగ్ చేస్తున్న యాంకర్ కూడా బుర్కా వేసుకొని వార్తలు చదివే రోజులు వస్తాయి నువ్వు ఆవేశపడి వార్తలు చదివే ఎక్కువ అలాంటి రోజులు రాకుండా ముందుగానే జాగ్రత్తపడి మీ చైర్మన్ ఏదో డబ్బులు కాసేపటి చదవమంటే తెగ ఆవేశపడి చదివేస్తున్నారు 70 సంవత్సరాలు చూశారు కాంగ్రెస్ పార్టీని 10 సంవత్సరాలు బీజేపీని చూశారు ఒక్క రూపాయి అవినీతి లేకుండా జరిగిన పాలన బిజెపి పాలన మోడీ పరిపాలన ఈ దొంగల బండి కాంగ్రెస్ పార్టీ ఇండియా ఘటనకు గనుక దేశాన్ని అప్ప చెప్పితే సగం చైనా వాడికి చికెన్ పాకిస్తాన్ వాడికి అమ్మేసి దేశాన్ని సర్వనాశనం చేసి ఉన్నదంతా ఈ ముస్లింలకి రాసి ఇచ్చేస్తారు జై హింద్
మీ చైర్మన్ గారికి నమస్కారం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చింది వివరిస్తున్నారు తప్ప ఒక చైర్మన్ లాగా ఈ పథకం భారతదేశంలో అమలయ్యే అవకాశం ఉందా లేదా చెప్పగలిగిన అప్పుడే నిజమైన జర్నలిజం అని నేను భావిస్తున్నాను
పార్టీ గురించి చూడకుండా నిజమైన హామీలు ఇచ్చారు ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ సమస్య
అమెరికా బడ్జెట్ కూడా సరిపోదు
Pedda scam edi avi anni cheyyali ante deshanni ammeyyali
Very good explanation regarding manifest of Congress. Thank you so much Rajeev Gandhi.
Super manifesto
ముందు తెలంగాణ లో రైతు రుణమాఫీ చేయండి
❤❤❤❤❤
ప్రజలే న్యాయనిర్ణేతలు జయాపజయాలు దైవాదీనాలు ప్రజల చేతుల్లో వున్నాయి.. వారి నిర్ణయాలనూ ఎవరూ ఊహించలేరూ.. ఎందుకంటే ఒక్క ఓటు ఒక్క సీటుతోనే పార్టీల జాతకాలు ఏకంగా మారిపోయి అధికారానికీ ఆమడదూరమౌతారనీ ఎవరూహిస్తారు.. అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస అధికారం ఖాయం అనుకున్నా, కొన్ని సర్వేలు కూడా మూడవసారీ kcr గారే ముఖ్యమంత్రి అనీ అనుకున్నా జరిగిందా.. ప్రజానిర్ణయం అలాగే ఉంటుందీ..
Super❤❤🎉
Nice edi amaluchystara barth desam chala baguntade
కేంద్రం లో కాంగ్రేసు బలోపేతం చేయాలి.బిజేపికి తగిన బుద్ధి చెప్పాలి మత కళహాలు పెట్టడంలో నే వారియొక్క పరిపాలనంతా, దేశప్రజలకు చేసింది ఏమిలేదు. అందుకే కాంగ్రెస్ మేరలో రావాలి శాంతి నెలకొల్పాలని మా విజ్ఞప్తి.
ఒక ఐమ్ పెట్టుకుని పొలిటిక్షలోకి అడుగుపెట్టాలి గట్టిగా పోరాడాలి/పోరాడితే అన్నియు సాధ్యం/ట్రీ & ట్రీ ఆగిన్న్ & ఆగిన్/
నీరు వ్యవసాయం/ఉపాది/ప్రభుత్వ ఉద్యోగాలు/కో ఆపరేటివ్ స్టోర్స్/రేషన్ కార్డు/ఆధాయాన్ని బట్టి రేషన్ కార్డ్స్/ఆశ్రోగ్య శ్రీ హక్కు/
Excellent congress manifesto
Yes nijam 💯💯🚩🚩🚩🚩🚩
ఇందుకోసం కదా మిమ్మల్ని కాంగ్రెస్ ముఖ్త్ భరత్ అనేది..... ఇంకో 70 సంవత్సరాలుగా దేశాన్ని వెనక్కి తీసుకోవడానికి ప్రణాళిక ఇవి.... ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్న భారతీయులు, బార్లు నృత్యం చేసే ఒక తెల్ల దాని చేతిలో దేశాన్ని పెడితే ఇలాగే ఉంటుంది మరి. ఈ హామీలను పూర్తి చేయడానికి పది బిలియన్ డాలర్స్ కావాలి భారతదేశం యొక్క మొత్తం gdp 3.8 dallors, ఓట్ల కోసం ఈ దేశాన్ని అమ్ముకోవడానికి వెనకాడరు ఈ విదేశీ కాంగ్రెస్.
Yes
Jai Congress. BJP down low down go down bow down kneel down get down. Thank you so much Rahul sir.
దండం రా సామీ... మీ కాంగ్రెస్ పార్టీకి ఆ దరిద్రం మాకొద్దు
Zero khangress
Jai Congress
Time is over congress
Super anna❤
At least Congress did fulfill the promises made.
Antha cheating
Rahule garu gangr
Jai congress pm
Fack congress We need bjp and we need modi ji ❤❤❤❤
Excellent manifesto
Scamgress not congress
@saipranithbompali7578
Ай бұрын
No.....BRS is a scammers party
Jai congrass jai jai congrass
Anthaa ottide
ఈ కాంగ్రెస్ న్యూస్ చెప్పనికి నీకు ఎంత డబ్బులు తీసుకున్నారు మీరు మీ లాభం కోసం అమాయక జనాలతో ఎందుకు ఆడుకుంటారు ఫుచర్ లో ఏమి అన్యాయం జరిగిన మీ ఛానల్ కి డబ్బులు ఇస్తే ఏమి అన్యాయం జరగలేదు అని కూడా మీరు చెప్పుతారు మీకు ఇంత కూడా సిగ్గు లేదా న్యూస్ ఛానల్ అంటే ఏమి జరిగిందో ఏమి జరుగుతుందో ఉన్నది ఉన్నట్లు చెప్పడం మీ పని కానీ డబ్బులులకు అమ్ముడుపోతున్నారు మీరు మీకో దండం మీ కాంగ్రెస్కో దండం బాబు మీ కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల నుండి ఏమి డెవలప్ చేసింది చెప్పు ఈ 10 సంవత్సరాలలో బీజేపీ భరత్ ను ఎంత ముందుకు తీసుకోనిపోయిన్నాడో అది చెప్పండి
India win
Jai Congress ❤❤❤❤
🖐🖐🖐🖐🖐
Last 50 Years Congress party Undi khada Appudu Em cheyaledhu Eppudu Ela chestharu,
❤❤❤ Jay Rahul Gandhi Jay congres
Sadyam kaani hamilu endhukura ayya😂😂
Diesel meeda tax 3.30 paisa congress govtlo , bjp 33 rs pina, appudu rates control undevi, ippudu thinalanna kuda alochinpacheyadam
Congress పదవుల కోసం దేశాన్ని అయినా అమ్మెస్తుంది..... దేశం మరో సూడాన్, ఆఫ్రికా అవుతుంది
Jai BSP
యోది ఇచ్చిన హామి ప్రతి బ్యాంక్ అకౌంట్ లో 15 లక్షలు అందరికి పాటయా నకు మాత్రం పాట్టాయి మీరు చూసుకొండి
10 lakshala kotlu mafi cheyadam leda deshanni doche deshani sanka nakichey vallaki ecche badulu peda taragathi vallaku evvadam ee programe bagundi kada
@padhurinarsimhareddy82
Ай бұрын
అటువంటి వారికి కమీషన్ లకు కక్కుర్తి పడి దొంగ లోన్లు ఇచ్చింది ఖాన్ గ్రేస్ నే. అవి రావని తెలిసి కూడా రావాల్సిన ఆదాయం కింద చూపి ప్రజల చెవుల్లో కాలి ఫ్లవర్ లు పెట్టారు స్కాం గ్రేస్ నేతలు.
బీజేపీకి అపోజిషన్ బలంగా ఉండాలి/
Jai congess
అలాగే ముస్లిమ్ కీ ఇచ్చిన హామీ కూడా వివరించండి కొంచెం
Jai congrese
Jai congres jai Rahul Gandhi gret leedar dheshmye next pm BJP parti vest dheshmye
Jai jai jai jai jai jai jai jai bjp
Congress ravali... Modi povali
Pakistan manifesto
Victory over BJP. Jai Congress.
Congress eppati varaku abhivrudhi chesindhi chaaaaalu.... Dheshaanni abhivrudhi chesindha ledho kaani.....khangress ni bhaaga abhivrudhi chesindhi.....
All fake, waste Worst
Pakistan lo pwtalsina maneefesto
Bjp no1 guto yes
Antha ledu paid media bjp will win
😂😂😂😂😂😂😂😂😂
FRES MANA DESHAM 30.YEKARS BAKH VELLI POTUNDI KHAN GRES NI NAMMARA EKA MOSAPONATTU....
Aithe petrol 200, dirsel 150, gas 2000 petti konadi next bjp musugo unnavallu.
Donga hamelu nammoddu
డబ్బులు విచ్చల విడిగా పంచుతున్నారు/
Jai ❤
Vote for congress ❤❤❤
Dhesa prajalaku manugada leka mathama yedi pradanam telchi kovalisina time vacchindi ayodyalo ram temple lekunna ennalu dhesamanta uruvada ramalayalu lakshalu unnayi bjp hindu mathaniki chestundi yemi ledu prajala bratukulunu kastalloki Nettesindi modi govt prajalu melukoni dhesanni kapade Congress nu gelipinchali jay congress jay congress
Donga matalu nammoddu
15 lakhs antey adagaleydhu kani 1 lakh antey prasnistunnaru
Superb ! Excellent 👌❤
Congress Waste party Hindu Against Ga Untaru it's true Pakistan ki Help chestharu
Jai congress my vote for Congress party
😂😂😂😂
Eppatikaina kallu therawandi prajalara MODI go back
Karnataka, Telangana lo free ichi.. tagadaniki neeru kuda lekilunda chesaru... Ippudu deshani nashanam cheyadaniki guarantee istunaru
Jai Rahul Gandhi
@settiisaac6867
Ай бұрын
Very good manifeto let's follow.
Congress gelupu dheshaniki velugu
Jai congress
Best cogetess
This time Congress
Congres vin
Evaru nammaru Congress ni
Modi is global leader
దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మేనిఫెస్టోలో పెట్టారు. ఇహ ప్రజలు తీర్పు ఇవ్వాలి.
Jai congress jai Rahul Gandhi nxt PM Rahul Gandhi 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤🎉🎉
Garadi matalu nammoddu
Yes 💯 correct India is win
@yashwanth1133
Ай бұрын
😂😂😂
@target8428
Ай бұрын
😂😂avuna
@shaikzakirhussain4453
Ай бұрын
Jay Congress❤
@target8428
Ай бұрын
@@shaikzakirhussain4453 jai Modi ji, jai BJP🇮🇳🇮🇳🇮🇳🔥🔥🔥✊
Boycott Congress from india
మీ ఎన్టీవీ మోడీ బానిసలు
70years pikindhi chalu 10years ruled BJP good🙏 after 25years ruling party BJP🙏🙏