June 9th, 2024 ఈ దినం దేవుని వాగ్ధానం Today God's Promise & Bible Devotion P J Stephen Paul

Praise The Lord !!!
Witness The Powerful Presence of Lord Jesus Christ @ Life Changing Revival Centre. Healings, Miracles,....Life Changing Worship, Life Changing Messages. Come & Be Blessed.International Speaker, Anointed Man of God Bro. P.J.Stephen Paul Delivers The Life Changing Word of God.
You Can Sow Your joyful Offerings To The Following Accounts
Be a Partner With Us!
Our Bank Details:
PJS PAUL FOUNDATION ,
STATE BANK OF INDIA
CURRENT A/C. NO. 35593796753,
I.F.S.C Code: SBIN0002772
Padmarao Nagar Branch, Hyderabad
Contact:7799902106, 7799902108, 8008777600
Our Social Media Links:
Follow us on Instagram
/ pjstephenpaul
Follow us on Twitter
/ pjspaul_lcrc
Facebook Page ( P.J Stephen Paul ) :
/ pjstephenpaul
Facebook ( Sis. Shaila Paul ) : / sis.shailapaul
/ 1821640301449191
Subscribe To Our KZread Channel : / pjstephenpaul
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you all. Amen
May God Bless You
Thank You For Supporting Us
P. J. STEPHEN PAUL MINISTRIES
sundaylive/ pjstephen paul live/telugu christian live/telugu church live/live worship services in telugu/christian live/pentecost sunday live/holyspirit live/johnwesly live/john wesley ministries live/young holy team/satish kumar live/shaila paul live/life changing revival centre live/church live telugu/telugu christian messages/holyspirit messages/best christian messages/christian songs/telugu christian songs/ bible messages telugu/jesus live/prayers live/live telugu/tv9 lie/v6 live/kcr press meet live/latest news/corona news live/pmmodi live/trending videos/pjstephen paul live today/pjstephen paul evening prayer

Пікірлер: 1 700

  • @arunagovada
    @arunagovada16 күн бұрын

    యేసయ్యా మీ వాగ్దానము మాములను పిల్లల నుఅని విషయములలో మీ సహాయము తో ఎత్తయిన ఉన్నత స్థలములకు ఎక్కించుము తండ్రీ ఆమేన్ ఆమేన్ ఆమేన్ థాంక్స్ యూ జీసస్ స్తోత్రాలు దేవా

  • @user-hj1oe1cn4i
    @user-hj1oe1cn4i16 күн бұрын

    తండ్రీ ఈ దిన వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరును గాక ఆమేన్ 🙏🙏🙏🙏🙏

  • @johndevid3933

    @johndevid3933

    16 күн бұрын

    Amen 🙌🙌🙏

  • @hbalaraju2243
    @hbalaraju224316 күн бұрын

    ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ❤❤❤❤❤❤

  • @user-zg8nb3tj6t
    @user-zg8nb3tj6t16 күн бұрын

    , అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఈ దిన వాగ్దానం నా కుటుంబాలను ఎన్నో చిన్న ప్రతి ఒక్క కుటుంబం దీవింప పడాలని అడుగుతున్నాం తండ్రి

  • @sumanthwarrior5411
    @sumanthwarrior541116 күн бұрын

    పరలోక తండ్రీ దేవా.. స్తోత్రములు 🕎✝️🕎దేవా నేటి వాగ్దానం మా జీవితాలలో నెరవేర్చండి. మా అక్కరలు తీసివేయండి. యేసుక్రీస్తు శక్తి గల నామములో అడుగుచున్నాము తండ్రీ. ఆమెన్ 🕎✝️🕎💪🏻💪🏻🌾🙏🏻🙏🏻🌿🌿

  • @MerryH-lz4mz
    @MerryH-lz4mz16 күн бұрын

    దేవునికి మహిమ కలుగును గాక అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఆమెన్ ఆమెన్🌹🤝🌹🙏🙏👌🙏🙏🎉🙏

  • @johndevid3933

    @johndevid3933

    16 күн бұрын

    Amen 🙌🙏

  • @vadalisrinu3387
    @vadalisrinu338716 күн бұрын

    పై ది లార్డ్ అయ్యగారు అమ్మగారికి గాడ్ బ్లెస్స్ యు ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక ఆమెన్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @snagaraju5579
    @snagaraju557916 күн бұрын

    Sotram prabva neky Mahima gantha prabhvam kalugunugka amen

  • @nakkalaxmaiah8163
    @nakkalaxmaiah816316 күн бұрын

    మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈదినం దేవుని వాగ్దానం మన అందరి జీవితాలలో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏⛪🙏⛪🙏⛪🌅

  • @PaletiYakobu

    @PaletiYakobu

    16 күн бұрын

    😂🎉❤💋❤💋💋❤❤❤❤🎉❤❤🎉💋🎉🎉💋💋😢❤😂😢❤❤😢❤😢🎉❤❤🎉❤😂🎉

  • @PaletiYakobu

    @PaletiYakobu

    16 күн бұрын

    😂🎉❤💋❤💋💋❤❤❤❤🎉❤❤🎉💋🎉🎉💋💋😢❤😂😢❤❤😢❤😢🎉❤❤🎉❤😂🎉❤🎉🎉

  • @saraswathisaraswathamma4494
    @saraswathisaraswathamma449417 күн бұрын

    Amen hallelujah tqq Jesus praise the lord brother e vagdhanamu ma andharu jevithamulo nerverunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mesamery4169
    @mesamery416916 күн бұрын

    Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 amen🙏 Amen✝️ Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen

  • @ranigaddala5946
    @ranigaddala594616 күн бұрын

    Praise God 🙏 Deva Ammuluki panduki Balamu Dayacheyyandi Attatho barthato problem nunudi vidipinchandi Praise the Lord stephen Paul Aayyagaaru 🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @StephenP-ee7yx
    @StephenP-ee7yx16 күн бұрын

    అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఈ వాక్యం అందరు జీవితంలో నెరవేర్చును గాక ఆమెన్ ఆమెన్ ఆ❤

  • @johndevid3933

    @johndevid3933

    16 күн бұрын

    Amen 🙌🙏

  • @ammapraveensankat8062
    @ammapraveensankat806216 күн бұрын

    దేవునికి స్తోత్రం హల్లెలూయా సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు యేసయ్యకే చెల్లును గాక ఈదిన వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేరును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @johndevid3933

    @johndevid3933

    16 күн бұрын

    Amen 🙌🙏

  • @PraveenKumar-rs7un
    @PraveenKumar-rs7un16 күн бұрын

    Praise the lord hallelujah అమెన్ దేవాది దేవుడైన మన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం మన అందరి జీవితంలో నెరవేరాలని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడు కొనుచు నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️🙏🏼🙏🏼🙏🏼

  • @user-zg8nb3tj6t
    @user-zg8nb3tj6t16 күн бұрын

    , నేను గృహం కట్టుకోవడానికి దేవుని సహాయం కావాలని అడుగుతున్నాను ప్రభువా నా ప్రార్థన ఆలకించి నా నా ప్రార్థన జవాబు ఇవ్వమని అడుగుతున్నాను తండ్రి ఆమెన్

  • @nanikolluri4785
    @nanikolluri478517 күн бұрын

    Amen hallelujah praise the lord mummy daddy amen e vaghdanam andri jevitam lo naravaralani korukuntnam amen 🙏🙏

  • @krishnapvs96
    @krishnapvs9616 күн бұрын

    🙏యేసయ్య మమ్మల్ని ఈ సమస్య లనుండి అప్పు బాధలనుండి రక్షించి కాపాడుము మా యేసయ్య మా గొప్ప తండ్రి. నా మనస్సు కు శాంతి ని ఈ ఉద్యోగం లో ఆటంకాలు లేకుండా ఎదుగుదల ఇవ్వమని వేడుకొనుచున్నాను మా ప్రభువా 🙏ఆమేన్ 🙏😍🙏

  • @SanthiCheli
    @SanthiCheli16 күн бұрын

    దేవుని నామాన మహిమ కలుగును గాక అయ్యగారికి అమ్మగారికి వందనాలు అండి 🙇‍♀️🙇‍♀️👏ఆమెన్

  • @sunitha522
    @sunitha52216 күн бұрын

    Amen amen amen amen amen amen amen amen amen 👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KanugantiBalaraju-kw5zm
    @KanugantiBalaraju-kw5zm16 күн бұрын

    అయ్యగారు బాలరాజ్ కుటుంబం గురించి ప్రార్థన చేయండి ఒక చక్కని కుమారుడు గురించి ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🙏🙏🙏🙏

  • @marthamarthalukak2146
    @marthamarthalukak214616 күн бұрын

    Yessayya Eroju vagdanamu ma jivithamulo neraverchumu thandri Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🧎‍♀️‍➡️🧎‍♀️‍➡️🧎‍♀️‍➡️🧎‍♀️‍➡️🧎‍♀️‍➡️🧎‍♀️‍➡️🧎‍♀️‍➡️🧎‍♀️‍➡️🧎‍♀️‍➡️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🤲🤲🤲🤲🤲🤲

  • @abhijames5194
    @abhijames519416 күн бұрын

    My god bless you all family s home 🏡🇮🇳🇮🇳 my god bless me save family 😮😢🙏🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen

  • @user-ty5he9kg3h
    @user-ty5he9kg3h16 күн бұрын

    E roju vagdhanam mana andhari jivitham lo devudu neravarchabadunugakaa Amen prise Lord Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gdilipkumar6426
    @gdilipkumar642617 күн бұрын

    నీవు నా యెదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించియున్నాను. 2 రాజులు 19:20 ఆమెన్

  • @renukuntlaeharika3118
    @renukuntlaeharika311816 күн бұрын

    Thank You So So Much Lord Love You So So Much God Praise The Lord Ayyagaru Ammagaru E Roju Vakdhanam Mana Andhari Jeevithamlo Neraverunughaka Sandeep Ni Naku Echi Pelli Cheyaniki Vala Intlo Vallu Ma Intlo Vallu Oppukune Sahayam Chey Deva Meemu Rasina Backlogs Exams Pass Ayettatu Divinchu Yessaya Naku kullu Rakunda Chudu Prabuva Thagimpu Gunnam Naku Anugrahinchu Deva Amen Amen Amen Hallelujah Hallelujah Hallelujah❤❤❤✝️✝️✝️🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙌🙌🙌😇😇😇

  • @srinivassrinivas4641
    @srinivassrinivas464116 күн бұрын

    Dhevuni krupa manaandhriki thodai undunu gaaka Amen amen amen 🙏🙏🙏

  • @Radhasathur
    @Radhasathur16 күн бұрын

    Thanks Jesus Amen vadanallu anna 🙏🙏🙏🙏🙏

  • @godlavinay929
    @godlavinay92916 күн бұрын

    Praisethelord 🙏🙏🙏🙏🙏🙏🙏eeroju vagdhanam mana kutumballo neraverunu gaakaamen🙏🙏🙏🙏💝💝💝💝💝✝️✝️✝️✝️✝️💔💔💔💔❤️❤️❤️❤️❤️❤️💔💔💔✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshkondeti7163
    @sureshkondeti716316 күн бұрын

    దేవా....... నేను ఎక్కలేనంత ఎతైన కొండలకి నన్ను ఎక్కించుము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్....... ఈ వాగ్దానం నా జీవితంలోనూ మరియు మనందరి జీవితంలోనూ నెరవేరాలని ప్రార్ధించండి......అయ్యగారికి నా వందనాలు 🙏🙏🙏నా కొరకు ప్రార్థించండి.....

  • @induguggilla6405
    @induguggilla640516 күн бұрын

    Amen Amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏

  • @salineeraja1263
    @salineeraja126316 күн бұрын

    Amen Ee vagdhanamu maa kutumbham patla Andhari patla neraverunu gaka amen amen amen 🙏🙏🙏🙏

  • @user-yr6ho2be6s
    @user-yr6ho2be6s17 күн бұрын

    Jesus mee helptho Naku gurukula teacher social studies TGT Telugu mediam job wachinadi jeses thanks again Jesus mee rakthamlo naa thappulu answers mee rakthamlo kadigi naku govt job group 1 wachinadi jeses thanks again Jesus Jesus Jesus Jesus Jesus Jesus Jesus Jesus Jesus Jesus

  • @johnsubbu6444

    @johnsubbu6444

    16 күн бұрын

    Praise God

  • @vangurielizabeth8997
    @vangurielizabeth899716 күн бұрын

    Praise the lord 🙏ee vagadhanam maa Chintu jeevithamulo neraverunugaka🙏Amen Halleluiah🙏🙏🙏

  • @irudayaa7436
    @irudayaa743616 күн бұрын

    He Roju Sunday bless all the people in the world praise the lord ✝️✝️💐✨🤗Amen ✝️✝️😊

  • @allINone-zq5ki
    @allINone-zq5ki16 күн бұрын

    Praise the lord ❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @estherranimendem4155
    @estherranimendem415517 күн бұрын

    అయ్యగారికి అమ్మగారికి హృదయపూర్వక వందనాలు అయ్యగారు🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @krkreddyreddy8523

    @krkreddyreddy8523

    16 күн бұрын

    😮😅😮😮

  • @rameshramesh-oo6dz

    @rameshramesh-oo6dz

    16 күн бұрын

    Vandanalu amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @johnksudarson8222

    @johnksudarson8222

    16 күн бұрын

    Thank you lord Jesus Christ ✝️👏🌍

  • @snagaraju5579

    @snagaraju5579

    16 күн бұрын

    Amen

  • @soujanyapradeep1822

    @soujanyapradeep1822

    16 күн бұрын

    ఆమెన్ 🙏🤝🏻🙏

  • @marimamarima1682
    @marimamarima168217 күн бұрын

    దేవునికిమహిమకలుగునుగాక ఆమెన్ 🙏🙏అయ్యగారికివందనలు🙏🏻🙏🏻 Tiger Indian masala ke liye currencyఆమెన్ 🙏ఇశ్రాయేలు అన్నయ్య కు దేవుని కృప తోడ్తెయుందునుగాక ఆమెన్ దేవానాకుటుంబనిత్యము ఆశీర్వదించునుగాక ఆమెన్ నాపిల్లలకు చిన్నపాపకు దేవుని అగ్ని కంచెకాపుదల తోడ్తెయుందునుగాక ఆమెన్ ఈవాగ్ధనమన అందరిజీవితంలో నెరవెర్చును గాక ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻

  • @durgaganapathigantimudi3460

    @durgaganapathigantimudi3460

    16 күн бұрын

    Amen🙏🙇‍♂️🙌

  • @VelpuriThanvi
    @VelpuriThanvi14 күн бұрын

    Nagasri Nani padmavati 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shobarani5946
    @shobarani594616 күн бұрын

    Priasethelord anna jobs kosam prayer 🙏 please help 🙏 prayer 🙏 😢 kosam prayer 🏡 🙏 please 🙏 prayer 🙏 😢 kosam prayer 🏡 🙏

  • @samrajyamenikepalli2825
    @samrajyamenikepalli282517 күн бұрын

    ఆమెన్. వందనాలు. ఆమెన్. 🙏🙌🙏🙌🙏🙌🎉❤️💐🙌🙏🙌

  • @spchinna2736
    @spchinna273617 күн бұрын

    PRAISE THE LORD FATHER MOTHER PETHURU SUNITHA RANI MY FAMILY KOTHURU👏👏 యేసయ్య ప్రేమ యేసయ్య కృప 🛐🙏👏💞🕊️🌹

  • @shobarani5946
    @shobarani594616 күн бұрын

    Priasethelord naan kosam prayer 🙏 😢 kosam prayer 🏡 🙏

  • @bharathikotthapalli3105
    @bharathikotthapalli310516 күн бұрын

    Praise The Lord🙏🏻❤️

  • @anushaandugula6543
    @anushaandugula654317 күн бұрын

    Priesd the Lord దేవా మేము నడుచు మార్గము నీ సన్నిధిగా ఉండులగున దీవించు తండ్రి ప్రతి కుటుంబంలో ను మా కుటుంబంలో ను దేవాతి దేవుని నామంలో ఈ వాగ్ధానం నేరవేరును గాక Amen Amen🙏🙏🙏

  • @supriyagupta9939

    @supriyagupta9939

    16 күн бұрын

    Amen

  • @naraharidomakonda6104

    @naraharidomakonda6104

    16 күн бұрын

    🙏Amen

  • @navyapalpati1567

    @navyapalpati1567

    16 күн бұрын

    🤲🙏🤲🙏🤲

  • @user-yr6ho2be6s
    @user-yr6ho2be6s17 күн бұрын

    Jesus mee helptho Chanda Ramesh ane nenu last year nuddi govt job kosam waiting gurukula teacherga Mee rakthamlo naa thappulu kadigi naku govt job wachinadi gurukula teacher social studies TGT Telugu mediam job wachinadi jeses thanks again Jesus mee helptho nenu group 1 govt job wachinadi jeses thanks again Jesus Jesus Jesus Jesus Jesus Jesus Jesus Jesus Jesus Jesus Jesus

  • @mamathasriram5246

    @mamathasriram5246

    16 күн бұрын

    Praise d lord congratulations brother devunike mahima

  • @LalithaGiddi
    @LalithaGiddi16 күн бұрын

    Eroju vakdhanam ma kutumbamlo neraverunu gaka amen

  • @kvankatasarao1622
    @kvankatasarao162216 күн бұрын

    Praise the Lord ayyagaru Amma garu 🙏💐✝️🛐✝️💐💐🙏💐🙏🙏✝️🛐✝️💐💐🙏💐🙏💐💐🙏💐🛐🛐🛐💐💐💐🙏✝️🛐🛐🛐✝️💐🙏🙏🙏

  • @user-sd5bk2mw8x
    @user-sd5bk2mw8x16 күн бұрын

    Praise'the'loard'amen'🙏🏻ayagaru'✝️🙏🏻✝️🙏🏻✝️🙏🏻🙏🏼✝️🙏🏼✝️🙏🏼✝️🌻❤💐💜🌲💙❤💐💜🌲💙🌻❤💐💜🌲💙

  • @maryn1493
    @maryn149317 күн бұрын

    వందనాలు అన్నయ్య 🙏✝️🙏 తండ్రీ దేవా నేను నా బిడ్డ లు నడుచు దారుల్లో నీవే మాకు తోడుగా ఉండి కాచి కాపాడుము తండ్రి యేసయ్యా ఈ వాగ్ధానం నా జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో నేరవేర్చాలని తండ్రి నీను వేడుకుంటున్నాము తండ్రి యేసయ్యా ఆమేన్ తండ్రి యేసయ్యా ఆమేన్ 🛐🛐😭🛐🛐😭🛐🛐😭🛐🛐😭🛐🛐😭🛐🛐😭🛐🛐😭🛐🛐😭🛐🛐😭🛐🛐😭🛐🛐😭🛐🛐😭🛐🛐😭🛐🛐

  • @induguggilla6405
    @induguggilla640516 күн бұрын

    Tq daddy tq so much🙏🙏🙏🙏🙏 praise the Lord🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pollurereddy823
    @pollurereddy82316 күн бұрын

    ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు అమ్మగారు మన దేవుడైన ఏసుక్రీస్తు నామములో అందరి కి నా వందనాలు 🙏🙏ఈ దిన వాగ్దానం మన అందరి జీవితాలలో నెరవేరాలని నా ప్రార్ధన ఆమెన్ హల్లెలూయ.

  • @krupapaulpaul8320
    @krupapaulpaul832017 күн бұрын

    Praise the lord 🙏🏻👨‍👩‍👦‍👦🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pambanagaraju9624
    @pambanagaraju962416 күн бұрын

    🙏 ప్రైస్ ది లార్డ్ అయ్యగారు 🙏దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శ్రేష్టమైన నామములో అందరికీ వందనాలు నేటి వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నాను 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏 ఆమెన్ 🙏✝️♥️✝️♥️✝️♥️✝️♥️✝️♥️✝️♥️🛐🛐🛐🙏🙏🙏

  • @johndevid3933

    @johndevid3933

    16 күн бұрын

    Amen 🙌🙌

  • @venkatalaxmibheesetti2463
    @venkatalaxmibheesetti246316 күн бұрын

    Amen... praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏 Hallelujah, Hallelujah, Hallelujah 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌 THANK YOU LORD JESUS ✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @snagaraju5579
    @snagaraju557916 күн бұрын

    Prabuva narakapaka yandhu nikrpa alapudu kalugunugka neky Mahima gantha prabhvam kalugunugka prabva Naku patha car konukuney Krupa evuasya prabuva na wife sujatha ki manchi arogam evuasya ma Nana mandu maneysy kurpa kalugunugka ma ammaki manchi arogam evuasya ma pelalaki manchi arogam evuasya ma papaki free situ vachy kurpa echinaduku sotram prabva neky Mahima gantha prabhvam kalugunugka prabva makutbham cutu canchavesy adhrni kapadu asaya makutbham lo shanthi samadhan dhivechu asaaya makutbham vadhilalii asaaya nenu thyliyka amaena thapu chesty nanu shamech prabuva nikey Mahima gantha prabhvam kalugunugka amen

  • @PoojaM-ck5tc
    @PoojaM-ck5tc16 күн бұрын

    Thank you Jesus Nee chittamee Maku Melu Tandri Aameen aameen aameen 🙏🙏🙏🙏🙏🙏🙏 Ee vagdhanam andari jeevithallo neraveralani korukuntunnanu aamen aamen aameen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yangalamaryswarnakumari3893
    @yangalamaryswarnakumari389316 күн бұрын

    -- Praise the Lord, Deeva!! Neeti Vaagdhanamu Naa Patla , Kumaarula PatLa , Vinuchunna VaaripAtla Neraveerchumu thandry .Amen . Hallelujah .👏👏 .

  • @thottimadhusudhan7777
    @thottimadhusudhan777716 күн бұрын

    ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉 దేవునికి మహిమ కలుగును గాక అమ్మగారికి అయ్యగారికి వందనాలు వందనాలు వందనాలు స్తోత్రం స్తోత్రం స్తోత్రం హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ ఆమెన్ ఆమెన్, ఒకే ❤🎉 0:56

  • @nirupamayarlagadda787
    @nirupamayarlagadda78716 күн бұрын

    Praise the lord brother pray for my family peace and heath and salvation amen pray for my family financial blessing and husband contract works pray for my mother health and salvation amen pray for my sons studies and good behavior pray for their bright future pray for their exams and best results pray for our world peace and heath and salvation amen. మా అప్పులు తీరాలని, బ్యాంకులోను కట్టుకోవాలని ప్రార్థన చెయ్యండి ఆమెన్ 💒🎄✝️👑🍇🔔🙌

  • @gangarajupedapati
    @gangarajupedapati16 күн бұрын

    దేవునికి స్త్రోత్రం దేవుడు ఈ వాగ్దానం మన జీవితాలలో నెరవేర్చునుగాక ఆమేన్ హల్లెలూయ యేసురక్తమే జయము

  • @marthamarthalukak2146
    @marthamarthalukak214616 күн бұрын

    Yessayya na mora Alakinchumu thandri na prathana ku Chevi yogguma😓😓😓😓😓😓😓😓😓😓🤲🤲🤲🤲🤲🤲🤲

  • @Chenchaiah-tj2zw
    @Chenchaiah-tj2zw16 күн бұрын

    GOD bless you all my family members and friends 🙏🙏🙏🙏🙌🙌🙌

  • @ranigaddala5946
    @ranigaddala594616 күн бұрын

    Deva vincyki And Pandu ki kukka karisinidhi prabuva muttandi pranava prabuvaneekey mahama kalugunugaaka Amen prise the Lord stephen Paul Aayyagaaru 🙏🏻😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @keerthanamaddipati
    @keerthanamaddipati16 күн бұрын

    AMEN 🔥 AMEN 🔥 AMEN 🔥 AMEN 🔥 AMEN 🔥 PRAISE GOD 🙏 THANK YOU JESUS 🙏 PRAISE THE LORD PASTOR GARU 🙏 MY FAMILY BLESSED BY TODAY PROMISE OF GOD 🙏 THANK YOU 🙏 GOD BLESS YOUR FAMILY AND YOUR MINISTRY 🔥 AMEN 🔥 AMEN 🔥 AMEN 🔥

  • @rameshgajula7394
    @rameshgajula739416 күн бұрын

    Prise the lord pastor garu garbhapalam kosam prayer cheyandi 🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲 good health my family kosam prayer cheyandi pastor garu amen 🙏🙏🙏🙏🙏

  • @joythyikandkatla5724
    @joythyikandkatla572416 күн бұрын

    Thank you jesus 🙏🙏🙏అయ్యగారు అమ్మగారు వందనాలు ఫ్యామిలీ ప్రేయర్ 👨‍👩‍👦‍👦💕💕💕👨‍👩‍👦‍👦👨‍👩‍👦‍👦🤲🤲🤲amen amen amen amen amen amen amen 🤲👨‍👩‍👦‍👦👨‍👩‍👦‍👦👨‍👩‍👦‍👦

  • @chudigmsk5435
    @chudigmsk543516 күн бұрын

    Praise the lord pastergaru and pasterammagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @josephsrinu733
    @josephsrinu73317 күн бұрын

    సొంత ఇంటి గురించి ప్రార్థన చేయండి అయ్యగారు

  • @jemipedapalli-Sureshuppaada
    @jemipedapalli-Sureshuppaada16 күн бұрын

    దేవుడు నా భర్త సురేష్ ను దర్శించి కృప చూపించి నడిపించి దేవునికి సాక్షులుగా నేను నా భర్త సురేష్ మా జీవితాంతం జీవించాలి అని ప్రార్థించండి

  • @nehatinku6707
    @nehatinku670716 күн бұрын

    Praise the lord Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karemsrinu4364
    @karemsrinu436416 күн бұрын

    Amen glory to jesus praise to Jesus christ is ALLMIGHTY God you are a great servant of Jesus sir God bless you sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-bm2kt8fl5u
    @user-bm2kt8fl5u16 күн бұрын

    May god bless you pray wisdom knowledge in sevafamilysaveproblemshealthyourserventofgodnRavibabu

  • @aadilakshmi6157
    @aadilakshmi615716 күн бұрын

    Muslim Mohan Akram sambandh vidyalankar chhath marbles kutumba rakshan kutumba shant pillar aarogyam pillala Sadhu job karak operation prarthana business prarthana cheyandi agar Ghar Amma Garu

  • @karramaneesha3656
    @karramaneesha365616 күн бұрын

    Amen ❤️🙏❣️ will happen in my life my family members Praise the lord mummy daddy ❣️🙏 ❤️

  • @salineeraja1263
    @salineeraja126316 күн бұрын

    AMEN hellellujha praise the lord tq jesus tq lord praise the lord paster garu God bless you paster garu

  • @padmak7717
    @padmak771716 күн бұрын

    Padma praise tha lord ayyagaru eeroju devini vagdhanam mana andari kutumbalalo naravarunu gaka 🙏maa papa asha jyothi marriage koraku manchi life patnar dorikalaga prayer cheyandi please 🙏

  • @SrinivasV-sw9ns
    @SrinivasV-sw9ns16 күн бұрын

    Thank you jesus, nee yandu bhaya bhakthulu gala ma patla nee krupa entho adhikamainadi tandri, mammalni memu nee yeduta tagginchukunnappudu mammalni hechinche devudavai vunnavu nayana, nee krupalatho mammalni balaparachamani, pillaliddariki nee gnanam gnapaka shakthinichi asheervadinchamani bright future anugrahinchamani yesu namamulo prarthisthunnamu tandri🙏🙏🙏 amen

  • @yuvaraj6179
    @yuvaraj617916 күн бұрын

    Thank you Jesus for wonderful promise today in your servant of God Dr PJ Stephen Paul garu 🙏🏼🙏🏼. Good morning and have a nice day and God bless you all.God fulfill this promise our life's 😅

  • @sureshsuresh-yd7rx
    @sureshsuresh-yd7rx16 күн бұрын

    ఈ దినం దేవుని వాగ్దానం నా జీవితంలో మరియు మన అందరి జీవితాలలో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు నెరవేర్చి ఆశీర్వదించి దీవించి కాపాడును గాక... ఆమెన్🙏ఆమెన్🙏ఆమెన్🙏 🤝Praise The Lord🤝

  • @snagaraju5579
    @snagaraju557916 күн бұрын

    Prabuva anarogayam tho bhadha padhutunaro vareni asu namaulo tagetu dhivechu asaaya prabuva garbafalm kavali ana vareki asu namaulo vachey Krupa evu prabuva nikey Mahima gantha prabhvam kalugunugka prabva na brother ki apulabhadanudhi vedepienchu prabuva nikey Mahima gantha prabhvam kalugunugka amen

  • @user-qm8gp2of2h
    @user-qm8gp2of2h16 күн бұрын

    Prise the lord Amen 🙏🙏🙏🙏Hallaluya Amen 🙏🙏🙏🙏ఇ vogdhanam జరిగిస్తునందుకు మీకు వేలాది వొందనలు ప్రభువా Amen 🙏🙏🙏

  • @janisdjani5553
    @janisdjani555316 күн бұрын

    Praise the lord brother E vagdanam Ma jeevithamulo jariginchumu thandri

  • @soulmortalfans487
    @soulmortalfans48716 күн бұрын

    Presthalord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻Halleluya halleluya halleluya jesues jesues jesues p🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻amen amen amen TQ jesues halleluya halleluya halleluya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻amen

  • @LalithaGiddi
    @LalithaGiddi16 күн бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏praise the lord pastor garu

  • @arekantiramudu1979
    @arekantiramudu197916 күн бұрын

    దేవాది దేవుడైన నామం లో ప్రతి ఒక్కరి కి వందనములు మరియు అయ్య గారికి వందనములు మరియు అమ్మ గారికి వందనములు ఈరోజు దేవుని వాగ్దానం మన అందరి జీవితాలలో యేసయ్య నామములో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ 🙏🙏✝️✝️🙏🙏

  • @vijaykumar-bm4yz
    @vijaykumar-bm4yz16 күн бұрын

    పరిశుద్ధుడా పరిశుద్ధుడా దేవా నా పాపాలు క్షమించు ప్రభువా నా గృహం మా చుట్టూ నా కుటుంబం చుట్టూ ఆర్థిక బాధలు నుంచి విడుదల కలుగజేయు ప్రభువా యేసు రక్తమే జయం జయం యేసు రక్తమే జయం జయం యేసు రక్తమే జయం జయం 🙏🏠🏠🙏🏠🏠

  • @nagamanipalagara4494
    @nagamanipalagara449416 күн бұрын

    Hallelujah eroju vagdhanam ma andari jivitam lo neraverchumu tandri amen...

  • @durgaganapathigantimudi3460
    @durgaganapathigantimudi346016 күн бұрын

    Praise the lord, Amen🙏🙇‍♂️🙌

  • @surendrababu8963
    @surendrababu896316 күн бұрын

    Praise the lord Jesus Christ brother Jesus Christ brother Jesus Christ brother Jesus Christ brother Jesus

  • @chandumente200
    @chandumente20016 күн бұрын

    ఆమెన్ ఆమెన్ ఆమెన్ 📖💙📖🙋‍♀️🙋‍♀️అయ్యగారు అమ్మ గారు 🙏🙏 ప్రతిదినము నూతన వాగ్దానంతో బలపరుస్తున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రం స్తోత్రం స్తోత్రం నా దేవా ✝️🛐🛐🛐😭

  • @arshamsandhya1848
    @arshamsandhya184816 күн бұрын

    Praise the lord to all🙏🙏🙏 Eeroju devuni vagdhanam mana andari jeevithallo phalinchunu gaka Amen Amen Amen🙏🙏🙏🙏

  • @yammalaashok7455
    @yammalaashok745516 күн бұрын

    Praise the Lord annayya garu amma garu amen amen 🙏. Prayer for who is suffering with different kinds of diseases in hospitals Prayer for them annayya garu amen amen 🙏. Prayer for my mother she was suffering from heart problem annayya garu amen amen 🙏. Prayer for my elder sister dhana Laxmi she was suffering from mental condition annayya garu amen amen 🙏. Prayer for my permanent job annayya garu amen 🙏. Prayer for my wife sravani she was preparing from government jobs annayya garu amen 🙏. Prayer for my younger sister sobha she was waiting for government job annayya garu amen 🙏 Prayer for my family members annayya garu amma garu amen amen 🙏. Prayer for my health annayya garu I'm suffering with back pain annayya garu amen 🙏

  • @joythyikandkatla5724
    @joythyikandkatla572416 күн бұрын

    Glory lord 🙏🙏🙏🙏to GOD jesus 🙏🙏🙏thank యు lord 🙏🙏🙏🙏amen amen amen🙌amen amen amen amen 💐🙋👏✝️⛪⛪⛪⛪✝️👏💐💕👨‍👩‍👦‍👦📖📖

  • @user-cn4fn9yo4k
    @user-cn4fn9yo4k16 күн бұрын

    Praise the Lord 🙏 Thank you Jesus Dady Thank you Holisprpirt Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen

  • @srijanani1988
    @srijanani198816 күн бұрын

    యేసయ్య నా భర్తకు మారుమనస్సు దయ చెయ్యండి నాకు నా భర్తకు సమాధానం కలుగ చెయ్యండి మా జీవితాలు మార్చండి యేసయ్య నీ మార్గంలో నడిచే కృప నా కుటుంబనికి దయ చెయ్యండి నాతో మీరు ఉండండి మా పాపాలు క్షమించండి దేవ నా పిల్లల భవిష్యత్తు నీకు ఇష్టం బిడ్డలుగా జీవించే కృప దయ చెయ్యండి ఫైనాన్స్ గా ఉన్న స్థితినీ మార్చండి సహాయం చెయ్యండి దేవ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @MounikaMamunuri
    @MounikaMamunuri16 күн бұрын

    praise lorddaddy vagdanam na jivitam lo. Narvarchu dahva amen 🙇‍♀️🙇‍♀️

  • @surendrababu8963
    @surendrababu896316 күн бұрын

    Amen Jesus Christ brother Jesus Christ brother Jesus Christ brother Jesus Christ brother Jesus Christ

  • @saiakash4652
    @saiakash465216 күн бұрын

    Amen,praise the lord🙏🙏🙏🙏

  • @jyothibudala8198
    @jyothibudala819816 күн бұрын

    దేవా యేసయ్య సమస్యల్లో ఇబ్బందుల్లో వేదనలో ఇరుకులో అన్ని విషయములలో మమ్మల్ని అందరినీ లేవనెత్తి ఎత్తైన కొండమీద ఎక్కించ మని ఉన్నత స్థలముల మీద నిలవ పెట్టమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Келесі