June 27th, 2024 ఈ దినం దేవుని వాగ్ధానం Today God's Promise & Bible Devotion P J Stephen Paul

Praise The Lord !!!
Witness The Powerful Presence of Lord Jesus Christ @ Life Changing Revival Centre. Healings, Miracles,....Life Changing Worship, Life Changing Messages. Come & Be Blessed.International Speaker, Anointed Man of God Bro. P.J.Stephen Paul Delivers The Life Changing Word of God.
You Can Sow Your joyful Offerings To The Following Accounts
Be a Partner With Us!
Our Bank Details:
PJS PAUL FOUNDATION ,
STATE BANK OF INDIA
CURRENT A/C. NO. 35593796753,
I.F.S.C Code: SBIN0002772
Padmarao Nagar Branch, Hyderabad
Contact:7799902106, 7799902108, 8008777600
Our Social Media Links:
Follow us on Instagram
/ pjstephenpaul
Follow us on Twitter
/ pjspaul_lcrc
Facebook Page ( P.J Stephen Paul ) :
/ pjstephenpaul
Facebook ( Sis. Shaila Paul ) : / sis.shailapaul
/ 1821640301449191
Subscribe To Our KZread Channel : / pjstephenpaul
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you all. Amen
May God Bless You
Thank You For Supporting Us
P. J. STEPHEN PAUL MINISTRIES
sundaylive/ pjstephen paul live/telugu christian live/telugu church live/live worship services in telugu/christian live/pentecost sunday live/holyspirit live/johnwesly live/john wesley ministries live/young holy team/satish kumar live/shaila paul live/life changing revival centre live/church live telugu/telugu christian messages/holyspirit messages/best christian messages/christian songs/telugu christian songs/ bible messages telugu/jesus live/prayers live/live telugu/tv9 lie/v6 live/kcr press meet live/latest news/corona news live/pmmodi live/trending videos/pjstephen paul live today/pjstephen paul evening prayer

Пікірлер: 2 000

  • @user-gz5qo3cz4r
    @user-gz5qo3cz4r2 күн бұрын

    దేవుని కృపా మనకు తోడుగా ఉండును ఆమెన్.వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు

  • @sathibabu8872

    @sathibabu8872

    2 күн бұрын

    దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చ బడును గాక❤

  • @arunagovada
    @arunagovada2 күн бұрын

    యేసయ్యా మీ వాగ్దానము ప్రకారము మా మార్గమును మా పనులను మీకు అప్పచెప్పుచున్నము తండ్రీ మా కార్యము లను సపలపరుచుము తండ్రీ ఆమేన్ ఆమేన్ ఆమేన్ థాంక్స్ యూ జీసస్ వందనాలు స్తోత్రాలు తండ్రీ

  • @karemsrinu4364
    @karemsrinu43642 күн бұрын

    Amen glory to jesus praise to Jesus christ is ALLMIGHTY God you are a great servant of Jesus sir God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshkondeti7163
    @sureshkondeti71632 күн бұрын

    దేవా..... నా మార్గమును నీకు అప్పగించాను నీ కృప వలన నన్ను కాపాడుము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్..... ఈ వాగ్దానం నా జీవితంలోనూ మరియు మనందరి జీవితంలోనూ నెరవేరాలని ప్రార్ధించండి......అయ్యగారికి నా వందనాలు 🙏🙏🙏 నా కొరకు ప్రార్థించండి........

  • @ChittammaHegde
    @ChittammaHegde2 күн бұрын

    Eroju Devuni vagdhanam ma jevithamlo nereverali Thank you Jesus 🙏❤️❤️❤️🙏🙏🙏🙏🙏❤️❤️❤️🙏❤️❤️🙏🙏

  • @marykothapalli5261

    @marykothapalli5261

    2 күн бұрын

    Praise the lord annaya naku gov job kosam prayer cheyandi ardhikasamasyalu tholigipovalani na husband rabadi bagundalani pillalu health kosam prayer cheyandi e vagdhanam na patla jarugunugaka amen amen amen amen amen amen amen

  • @gangarajupedapati
    @gangarajupedapati2 күн бұрын

    దేవునికి స్త్రోత్రం దేవుడు ఈ వాగ్దానం మన జీవితాలలో నెరవేర్చునుగాక ఆమేన్ హల్లెలూయ యేసురక్తమే జయము

  • @supriyagupta9939

    @supriyagupta9939

    2 күн бұрын

    Amen

  • @mimusicshireesha5316
    @mimusicshireesha53162 күн бұрын

    Praise the Lord🙏🙏🙏🙏🙏 Ayyagaru 🙏🙏🙏🙏🙏E vagdhanam na jeevithamulo Balanga Neraveralani Prardhisthunam🙏🙏🙏🙏🙏 Ayyagaru🙏🙏🙏🙏 Thank you Lord 🙏🙏🙏🙏🙏Amen Amen Amen🙏🙏🙏🙏

  • @srijanani1988
    @srijanani19882 күн бұрын

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు యేసయ్య నా భర్తకు మారుమనస్సు దయ చెయ్యండి నీకు ఇష్టం అయిన బిడ్డగా జీవించే కృప దయ చెయ్యండి పాపాన్ని విడిచి నీ మార్గంలో నడిచే కృప దయ చెయ్యండి ఫైనాన్స్ గా ఉన్న సమస్యనుంచి విడుదల చెయ్యండి నాకు నా భర్తకు సమాధానమును ప్రేమను కలుగ చెయ్యండి ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @hbalaraju2243
    @hbalaraju22432 күн бұрын

    ఆమెన్ఆమెన్ ఆమెన్ ఆమెన్ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @johndevid3933

    @johndevid3933

    2 күн бұрын

    Amen 🙌🙌🙌

  • @VijayammaVv-fm8rj
    @VijayammaVv-fm8rj2 күн бұрын

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు 🙏నేను ఇల్లు కట్టాలని దేవుని కృప ఆర్థిక సహాయం వసునట్లు ప్రేయర్ చేయండి 🙏నాభర్త త్రాగుడు మాని రక్షణలోకి వసునట్లు 🙏అభిషేక్ అభిషేయ్ కు దేవుని కృప ఉండునట్లు ప్రేయర్ చేయండి 😭😭🙏🙏

  • @sureshsuresh-yd7rx
    @sureshsuresh-yd7rx2 күн бұрын

    ఈ దినం దేవుని వాగ్దానం నా జీవితంలో మరియు మన అందరి జీవితాలలో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు నెరవేర్చి ఆశీర్వదించి దీవించి కాపాడును గాక... ఆమెన్🙏ఆమెన్🙏ఆమెన్🙏 🤝Praise The Lord🤝

  • @haseenbegum-mj4ri
    @haseenbegum-mj4ri2 күн бұрын

    Prabuva E vagdhanam ma andhari Jivithala lo ma kutumbam lo ma andhari Jivithala lo niraverunu gaka amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ykrupapapulvijjuluckeyvinn8549
    @ykrupapapulvijjuluckeyvinn85492 күн бұрын

    Praise the lord halleluha Amen 👨‍👩‍👦‍👦👨‍👩‍👦‍👦🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @durgaraojonnada9318
    @durgaraojonnada93182 күн бұрын

    Price the Lord Ayya garu 🙏 ఈదిన వాగ్దానం మా జీవితాల్లో మా కుటుంబాల్లో జరుగును గాక తల్లిదండ్రులకు కొరకు పిల్లలు కొరకు అప్పుల బాధలు భరించలేక ఉన్నాను ప్రార్థించ వలసిందిగా ఇంటిలో ఉన్న ఆర్థిక అవసరతల కొరకు ప్రార్థించ వలసిందిగా కోరుచున్నాను ఆమెన్ ప్రైస్ ద లార్డ్ అయ్యగారు అమ్మగారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jyothibudala8198
    @jyothibudala81982 күн бұрын

    దేవా యేసయ్య నా మార్గంలో అన్ని నీకు అప్పగిస్తున్నాను తండ్రి నేను నిన్ను నమ్ముకుని ఉన్నాను తండ్రి నా కార్యములు అన్ని సఫల పరచమని నా శ్రమ నుండి నా పరిస్థితుల నుండి నన్ను విడిపించమని తప్పించమని కాపాడమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమెన్ 🙏🏻🙏🙏🙏🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭🙏🏻🙏🏻🙏

  • @bharathiyadla3677
    @bharathiyadla36772 күн бұрын

    Praise the lord Ayyagaru 🙏 prathi dhinamunu srestamaina vagdhanamulatho mammulanu athmiyamuga bhalaparasthunnandhuku vandhanamulu Ayyagaru 🙏🙏🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺

  • @keerthanamaddipati
    @keerthanamaddipati2 күн бұрын

    AMEN 🔥 AMEN 🔥 AMEN 🔥 AMEN 🔥 AMEN 🔥 PRAISE GOD 🙏 THANK YOU JESUS 🙏 PRAISE THE LORD PASTOR GARU 🙏 MY FAMILY BLESSED BY TODAY PROMISE OF GOD 🙏 THANK YOU 🙏 GOD BLESS YOUR FAMILY AND YOUR MINISTRY 🔥 AMEN 🔥 AMEN 🔥 AMEN 🔥

  • @joythyikandkatla5724
    @joythyikandkatla57242 күн бұрын

    ఆత్మీయతనంగా నడిపిస్తున్న ఇక్కడికి నా హృదయపూర్వక వందనములు ఈ దినము వాగ్దానం నా కుటుంబంలోనూ అందరు కుటుంబంలో ఫలింపజేయ ప్రభు నూరింతలుగా ఫలింప ఎవరైతే బంధకాలో ఉన్నారు విడిపించు కష్టాలు కొలిమిలో శ్రమల కొలిమిలో ఉన్నారు నీ మార్గమును చూపించు 🙏⛪✝️🙌amen

  • @mathrideevena7906

    @mathrideevena7906

    2 күн бұрын

    Amen 🙏

  • @user-ec9ir9gi6i

    @user-ec9ir9gi6i

    2 күн бұрын

    Praise the LORD

  • @johndevid3933

    @johndevid3933

    2 күн бұрын

    Amen 🙌🙌

  • @sugunation

    @sugunation

    2 күн бұрын

    Amen🙏🙏🙏

  • @trenathachakkatrenathachak6818
    @trenathachakkatrenathachak68182 күн бұрын

    యేసయ్య ఈరోజు దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ అయ్యగారికి అమ్మగారికి వందనాలు మా కుటుంబం మారు మనసు పొందాలని ప్రార్థన చేయండి నా కాలు యాక్సిడెంట్లో తిరిగిపోయింది ఆపరేషన్ అయ్యింది గాయములు నిప్పు గురించి ప్రార్థన చేయండి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమెన్ ✝️✝️✝️🌹🛐🛐🛐🌹🙏🙏🙏🙏🙏🙏🌹🎉💯

  • @sailaja-kt1df
    @sailaja-kt1df2 күн бұрын

    దేవాతిదేవునికి మహిమకలుగును గాక ఆమేన్ 🙏🙏అయ్యా మీ ఆశీర్వాదము మామీద కుమ్మరించుము తండ్రీ 🤲🤲🤲 ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏 వందనాలు బ్రదర్ గారికి &సిష్టర్ గారికి 🙏 మా కుటుంబము కొరకు ప్రార్థించ గలరని మాప్రార్థన అయ్యా ఆలకించండీ కనికరించండీ కాపాడండీ యేసయ్యా ఆమేన్ ఆమేన్ 🙏🙏🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️🛐🛐🛐🛐🛐🛐🛐

  • @user-gi4mz2ke6h
    @user-gi4mz2ke6h2 күн бұрын

    Maroka noothana dhinamu maa kichhinamdhuku devuniki lekkalenanni kruthagnatha sthuthulu sthotrmulu chhllinchukuntunnanu thandri aamen

  • @ritamary705
    @ritamary7052 күн бұрын

    Prasie the Lord brother 🙏ಈ ದಿನದ ವಾಗ್ದಾನ ನಮ್ಮ ಎಲ್ಲಾರ ಕುಟುಂಬದಲ್ಲಿ ನೆರವೇರಲಿ ತಂದೆ ಅಪ್ಪ ತಂದೆಯೇ ನನ್ನ ಅಗತ್ಯಗಳನ್ನೆಲ್ಲ ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನ ಮುಖಾಂತರ ಪೂರೈಸುವರು ನೀವಾಗಿದ್ದೀರಾ ತಂದೆಯೇ ಹೌದು ತಂದೆಯೇ ನೀವೇ ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡಿ ಯೇಸುವೇ ಅದ್ಭುತ ಮಾಡಪ್ಪ ತಂದೆಯೇ ನಾವು ನಿಮ್ಮನ್ನೇ ನಂಬಿದ್ದೇವೆ ತಂದೆ ಅಮೇನ್ 🙏 ಅಮೇನ್ 🙏 ಅಮೇನ್ 🙏 ಅಲೈಲೊಯ ✝️🛐✝️🛐🙇🙋🙌🙌🙌🙌🙌🙌🙌

  • @arekantiramudu1979
    @arekantiramudu19792 күн бұрын

    అయ్య గారికి వందనములు మరియు అమ్మ గారికి వందనములు ఈరోజు దేవుని వాగ్దానం మన అందరి జీవితాలలో యేసయ్య నామములో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ 🙏🙏✝️✝️🙏🙏

  • @rayapuprameela7507
    @rayapuprameela75072 күн бұрын

    Praise the lord 🙏 Devuniki Mahima kalugunu gaka Amen Hallelujah Sthothram Sthothram Sthothram thandri 🙏❤🙏🙌🙏

  • @joythyikandkatla5724
    @joythyikandkatla57242 күн бұрын

    Glory to God amen 🙏🙏🙏💕Amen 💕amen💕amen💕amen💕amen💕amen💕amen💕⛪✝️👏📖💐💕🤲🤲thank you jesus 🇦🇪🇦🇪🇦🇪🇦🇪🇦🇪🇦🇪♥️♥️♥️

  • @soujanyapradeep1822
    @soujanyapradeep18222 күн бұрын

    యేసయ్య నా మార్గములను మీకు అప్పగిస్తున్నాను తండ్రి నేను మిమ్మల్ని నమ్ముకొన్ని ఉన్నాను తండ్రి నా కార్యము మీరు సఫలపరుస్తారు తండ్రి నన్ను మీ సాక్షిగా నిలబెడతారు తండ్రి. ఆమెన్. థాంక్యూ యేసయ్య 🙏🤝🏻🙏

  • @supriyagupta9939

    @supriyagupta9939

    2 күн бұрын

    Amen

  • @nagamanibasavani9356
    @nagamanibasavani93562 күн бұрын

    ఆ ఆత్మీయ తండ్రి హృదయపూర్వక వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shanigarapuprabhakar4133
    @shanigarapuprabhakar41332 күн бұрын

    యేసయ్య పరిశుద్ద నామంలో అందరికి వందనాలు ఈ దిన వాక్యం అందరి కుటుంబాలలో జరుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @joythyikandkatla5724
    @joythyikandkatla57242 күн бұрын

    సీయోనులో నుండి యెహోవా నా కుటుంబాన్ని ఆశీర్వదించును గాక ఆమెన్ 🙏🙌✝️💐🙋🙋🤲

  • @suryakumarid7270
    @suryakumarid72702 күн бұрын

    రాహుల్ మంచీ కెలీజీలోసుటువఛేలాగపారనచేయడీఅయగారు మారుకుతకువవునాయిసీటూఇవలేదు5తరీకునకనీపీచిమనారుపీలసీసీటుఇచెలాగపారనచెయడీఅయగారం

  • @vasunrao7721
    @vasunrao7721Күн бұрын

    తండ్రి నా కార్యములు అన్నియు మీ మీద వేసి ..మిమ్ము ప్రార్ధించి ముందుకు వెళుతుంన్నాను దేవా నా కార్యములు అన్నీయు నెరవేర్చి నన్ను కరుణించి ముందుకు నడిపించండి ప్రభువా తండ్రి😢🙏 జీసస్ ఆమెన్ 🙏🙏🙏

  • @pollurereddy823
    @pollurereddy8232 күн бұрын

    ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు అమ్మగారు 🙏🙏 మన దేవుడైన ఏసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలు 🙏🙏.ఈ దినము వాగ్దానం మన అందరి జీవితాలలో నెరవేరాలని నా ప్రార్ధన ఆమెన్ 🙏🙏ఔన్ మనము మన పనులు మన ఆలోచనలు మనతలంపులు అన్నియు మన దేవునికే అప్పగించి తే ఆయనే మనయందు ఆయన చిట్టాను సరము గానుగ్ర హించు దేవునికే కృతజ్ఞత స్తుతులు చెల్లించు కుంటున్నాను ఆమెన్ హల్లెలూయ 🙏🙏విరిగి నలిగిన హృదయాల తో మేము ప్రార్ధన చేయగా మాకు చాలిన వన్నియూ నీ చిట్టాను శరముగా అనుగ్రహించు దేవునికే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమెన్ 🙏🙏 థాంక్యూ జీసస్ థాంక్యూ లార్డ్ థాంక్యూ ఫాదర్ p శ్రీ lakshmisalomi గుంటూరు.

  • @johndevid3933

    @johndevid3933

    2 күн бұрын

    Amen 🙌🙌🙏

  • @pambanagaraju9624
    @pambanagaraju96242 күн бұрын

    🙏 ప్రైస్ ది లార్డ్ అయ్యగారు 🙏దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శ్రేష్టమైన నామములో అందరికీ వందనాలు నేటి వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నాను 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏 ఆమెన్ 🙏✝️♥️✝️♥️✝️♥️✝️♥️✝️♥️✝️♥️🛐🛐🛐🙏🙏🙏

  • @johndevid3933

    @johndevid3933

    2 күн бұрын

    Amen 🙌🙌

  • @raniveluguri3139
    @raniveluguri31392 күн бұрын

    ఈరోజు వాక్యం మహిమ కలుగును గాక ఆమెను I 🙏🏿🙏🏿🙏🏿 Amen amen amen amen 🙏🏿🙏🏿🙏🏿

  • @DhdgggDhhjj
    @DhdgggDhhjj2 күн бұрын

    Praisethelord AHluyAAmen Amen God bless you Amen Amen Kuwhait Jalandhar Sai Nehemiah Amen 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹💙🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @mimusicshireesha5316
    @mimusicshireesha53162 күн бұрын

    Ayya 🙏🙏🙏🙏Ma Akka koduku Noel Athaniki Matalu purthiga vachi Athanu Manchiga Maralani Athani patla krupa chupayya 🙏🙏🙏🙏🙏Na devuniki Mahima Kalugunu gaka🙏🙏🙏🙏 Amen Amen Amen🙏🙏🙏🙏 Thank you Lord 🙏🙏🙏🙏Amen Amen Amen🙏🙏🙏🙏🙏 Hallelujah🙌🙌🙌🙌🙌

  • @estherranimendem4155
    @estherranimendem41552 күн бұрын

    అయ్యగారికి అమ్మగారికి హృదయపూర్వక వందనములు చాలా చాలా వందనాలు అయ్యగారు🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️

  • @ammapraveensankat8062
    @ammapraveensankat80622 күн бұрын

    దేవునికి స్తోత్రం హల్లెలూయా సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు యేసయ్యకే చెల్లును గాక ఈదిన వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేరును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @gangadharbondada1757

    @gangadharbondada1757

    2 күн бұрын

    Gangadhar

  • @johnksudarson8222

    @johnksudarson8222

    2 күн бұрын

    Thank you lord Jesus Christ ✝️👏👏

  • @kanakadurgaponnala9454
    @kanakadurgaponnala9454Күн бұрын

    దేవాది దేవుడైన మన యేసుక్రీస్తు పరిశుద్ధ శ్రేష్ఠమైన నామంలో అందరికీ వందనాలు ఈ వాగ్దానం ప్రతి ఒక్కరూ జీవితం లో మరి నా జీవితం లో నెరవేరును గాక ఆమెన్ వందనాలు పాస్టర్ గారు అమ్మగారు 🙏

  • @mimusicshireesha5316
    @mimusicshireesha53162 күн бұрын

    Ayya 🙏🙏🙏🙏🙏Ma akka kuthuru Milli A Papa ku manchi Health dhayacheyamani prarthana Avasaratha koruthunnam Ayya 🙏🙏🙏🙏🙏Na devuniki mahima Kalugunu gaka🙏🙏🙏🙏🙏 Amen Amen Amen🙏🙏🙏🙏 Thank you Lord 🙏🙏🙏🙏Amen Amen Amen🙏🙏🙏🙏🙏 Hallelujah🙌🙌🙌🙌🙌

  • @SrinivasV-sw9ns
    @SrinivasV-sw9ns2 күн бұрын

    Thank you jesus, ma karyamulanu saphalaparache devudavu, ma patralanu nimpe devudavu, ma ginne nindi porla chese devudavu malu ye lotu lekunda kacho, kapade sarvonnatamaina devidavu, sada kalamu neeve maku thoduga vundamani, kushala ku yuvaraj ki nee gnanam gnapaka shakthinichi asheervadinchamani pillaliddariki bright future dayacheyamani yesu namamulo prarthisthunnamu tandri🙏🙏🙏 amen

  • @shantikiran8798
    @shantikiran87982 күн бұрын

    Praise The Lord ❤ Jesus My Lord My Saviour Never Fails ❤ Amen ❤

  • @kvankatasarao1622
    @kvankatasarao16222 күн бұрын

    Praise the Lord ayyagaru Amma garu 🙏💐💐💐🙏💐💐🙏💐💐🙏💐🙏✝️🛐🛐🛐🛐✝️✝️✝️💐🙏💐🛐✝️💐💐🙏💐🙏🙏💐🙏🛐✝️✝️💐🙏🛐✝️✝️💐💐🙏🙏🛐✝️💐💐🙏🙏🛐✝️💐💐🙏🛐✝️💐🙏

  • @anushathadikamalla
    @anushathadikamalla2 күн бұрын

    Charan తల్లిదండ్రుల మాట వినాలని మారుమనస్సు పొందాలని కాలేజీకి వెళ్లాలని హాస్టల్ లో వుండాలని ప్రేయర్ చేయండి అమ్మగారు అయ్యగారు

  • @bpullalah1998
    @bpullalah19982 күн бұрын

    Praise the lord 🙏🙏🙏🙏 yasaiah namamuna ganatha mahima prabvam calugunu gaca amen yesaiah ashirwadam andrki calugunu gaca amen ma house kattabalali prabulam povali andharu prayer cheyandi ma prarthana amen pastar ayyaih garu Amma garu ma housees mada prarthichandi amen 🙏🙏🙏🙏 ashirvdam andhariki calugunu amen🎉🎉🎉🎉

  • @mamidisrilatha4611
    @mamidisrilatha46112 күн бұрын

    Amen praise the lord ayyagaru 🙏🙏🙏devaaaa ma akka jevithani nilabettu devaa krupa chupinchandi devaa😭😭😭maaa akka kosam prayer cheyandi pastor garu 🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @user-qm8gp2of2h
    @user-qm8gp2of2h2 күн бұрын

    Amen 🙏Hallaluya prise the lord Amen🙏🙏🙏🙏🙏ఇ vogdhanam na jevithamlo jaragalani ప్రధాన chaiyandi ప్రభువా మీకు vodhanalu prabuva 🙏🙏🙏

  • @yangalamaryswarnakumari3893
    @yangalamaryswarnakumari38932 күн бұрын

    -- Praise the Lord Brother , Priya Paralokapu thandry , Neeti Vaagdhanamu ,Naa Patla , Biddala Patla , Andari Patla Neraveerchumu thandry . Amen .Hallelujah .👏👏 .

  • @harshadirisam
    @harshadirisam2 күн бұрын

    Amen hallelujah praise the lord ayyaguru eeorju divine vagdhanam ma jevithamlo nereverali thank you Jesus 🙏❤️❤️❤️🙏🙏🙏

  • @sagilirajuraju4662
    @sagilirajuraju46622 күн бұрын

    ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు మా యొక్క హృదయ అంతరంగమున మేము ఏమి అయితే తలచుకున్నాను అది కచ్చితంగా మీ ద్వారా దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అందరూ బట్టి దేవునికి కృతజ్ఞతలు స్తోత్రములు,, దేవుడు ఈ పరిచర్యను మీ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని కృప మెండుగా ఉండును గాక ఆమెన్

  • @vangalapudivijayakumari2777

    @vangalapudivijayakumari2777

    2 күн бұрын

    Praise the lord please pray for my son praveen job and marriage

  • @RajeshKumar-qo7hs

    @RajeshKumar-qo7hs

    2 күн бұрын

    Amen

  • @hustlebustlebhanu5737

    @hustlebustlebhanu5737

    2 күн бұрын

    Praise the lord brother 🙏 Pray for my mother, she is in ICU Plz for my mother health condition 🙏 😢

  • @shalini20249

    @shalini20249

    2 күн бұрын

    Ounu 🙏

  • @masabathularajeshkumar8131

    @masabathularajeshkumar8131

    2 күн бұрын

    E roju vagdanam namida Naku iechina biddala mida nirverchu thandri amen amen amen amen amen amen

  • @prasannachinna9127
    @prasannachinna91272 күн бұрын

    🙏 Amen 🙏... thank 🙏 you 🙏 Jesus 🙏 blessed 🙏 me 🙏🙏🙏🙏

  • @satvikamani703
    @satvikamani703Күн бұрын

    Devuneke vandanamulu devuneke mahima kalugunu gaka praise the lord brother 🙏🙏🙏🙏🙏

  • @srinuvepati9309
    @srinuvepati93092 күн бұрын

    Praise the lord amen family paryar lakshmi jod kosam paryara amen thank you Jesus 🙏🙏🙏😭🙏😭🙏👪👪👪👪👪

  • @jashuvagosangi1999
    @jashuvagosangi19992 күн бұрын

    Praise the Lord Ayyagaru 🙏🙏🙏

  • @yatamadhura273
    @yatamadhura2732 күн бұрын

    Praise the lord thandri na margamu nive thandri nene chese prati pani nike appagistunnanu thandri naku samasthamu meere thandri plzzzzz na karyamu neraverchu thandri amen

  • @mimusicshireesha5316
    @mimusicshireesha53162 күн бұрын

    Ayya 🙏🙏🙏🙏🙏Na mora Alakinchavaya Deva Prabuva🙏🙏🙏🙏 Ayya 🙏🙏🙏🙏🙏Nannu swasthaparichindhuku vandhanalaya🙏🙏🙏🙏 Thandri 🙏🙏🙏🙏Ayya 🙏🙏🙏🙏🙏Nannu karuninchinandhuku Vandhanalaya🙏🙏🙏🙏 Thandri 🙏🙏🙏🙏Thank you Yesayya 🙏🙏🙏🙏Na Yesayya ke Mahima Kalugunu gaka🙏🙏🙏🙏🙏 Amen Amen Amen🙏🙏🙏🙏 Thank you Lord 🙏🙏🙏🙏Amen Amen Amen🙏🙏🙏🙏🙏 Hallelujah🙌🙌🙌🙌🙌

  • @nanikolluri4785
    @nanikolluri47852 күн бұрын

    Amen hallelujah praise the lord mummy daddy amen e vaghdanam andri jevitam lo naravaralani korukuntnam amen 🙏🙏

  • @srinivassrinivas4641
    @srinivassrinivas46412 күн бұрын

    Dhevuni krupa manaandhriki thodai undunu gaaka Amen amen amen 🙏🙏🙏

  • @RatnakumariGubbala-su5mm
    @RatnakumariGubbala-su5mmКүн бұрын

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గారు ప్రతి వాగ్దానం ఈ లోకంలో ప్రతి ఒక్కరికి సమస్యల గురించి ఆ దేవుడు మీతో మాట్లాడుతున్నారు మీకు టీమ్ అందరికీ కూడా మీ ఫ్యామిలీ అందరికీ గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ గారు లోకాన్ని ఆయన చేతిలో పెట్టుకుని మనందరిని కాపాడే దేవత దేవుడికి ఏమి ఈచిరుణం తీర్చుకోలేము మా సమస్యలు బాధలు తెచ్చేదేవతిదేవుడికి కోట్ల స్తుతులు స్తుతులు స్తోత్రాలు ఎండిన మూడు వంటి బ్రతుకు ను చిగురుప్ప చేసే దేవుడికి✝️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ఆమెన్‌

  • @lakumutyal5479
    @lakumutyal5479Күн бұрын

    Amen Thank you Jesus 🙏🙏🙏🙏🙏

  • @rebbauma196
    @rebbauma1962 күн бұрын

    E wagdanam ma ayndu Jarurugunu gaka Amen priase the Lord🙏🙏🙏🙏🙏🙏🙏

  • @boyaravi2142
    @boyaravi21422 күн бұрын

    ప్రైస్ థా లార్డ్ అయ్యగారు🙏🙏🙏✝️✝️✝️ టూ అల్ 🙏🙏🙏✝️✝️✝️ నా మ్యారేజ్ కొరకు అందరూ ప్రార్థన ప్లేస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🙏🙏✝️✝️✝️

  • @induguggilla6405
    @induguggilla64052 күн бұрын

    Tq daddy tq so much🙏🙏🙏🙏🙏 praise the Lord🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vasanthakumari9168
    @vasanthakumari91682 күн бұрын

    Thank you Jesus thank you Jesus thank you Jesus ameen ameen ameen 🙏🙏🙏🙏🙏

  • @user-ty5he9kg3h
    @user-ty5he9kg3h2 күн бұрын

    E roju vagdhanam mana andhari jivitham lo devudu neravarchabadunugakaa Amen prise Lord Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @joythyikandkatla5724
    @joythyikandkatla57242 күн бұрын

    నీ కృప నిరంతరం ఉండును గాక ఆమెన్ ⛪✝️💐💕

  • @neerajapanthada5100
    @neerajapanthada51002 күн бұрын

    Praise the lord amen Please prayer for our newly started food business pesto palace growth and success plz God remove all financial problems and give us ur blessings do your miracles victory in our lives in jesus name amen and plz make them to buy it all kitchen items and tables sell it for 5lakh 50k without any loss so that we can clear our debts jesus please make them to buy it give laxman good successful bright future financial stability make him to understand and love respect me adore me care me respect me treat me well like you do jesus and get baptism in jesus name amen and make his parents and family members accept me love me respect me adore me understand me treat me well like their own daughter jesus make them to know u get baptism in jesus name amen plz jesus without any disturbances arguments misunderstandings do mine n laxman marriage with your blessings presence grace and peace happiness joy protection love care understanding respect between us and in our lives in jesus name amen 🙏

  • @jemipedapalli-Sureshuppaada
    @jemipedapalli-Sureshuppaada2 күн бұрын

    దేవుడు నా భర్త సురేష్ ను దర్శించి కృప చూపించి నడిపించి దేవునికి సాక్షులుగా నేను నా భర్త సురేష్ మా జీవితాంతం జీవించాలి అని ప్రార్థించండి

  • @nirupamayarlagadda787
    @nirupamayarlagadda7872 күн бұрын

    Praise the lord brother pray for my family peace and heath and salvation amen pray for my family financial blessing and husband contract works pray for my mother health and salvation amen pray for my sons studies and good behavior pray for their bright future pray for their exams and best results pray for our world peace and heath and salvation amen. మా అప్పులుతీరాలని, బ్యాంకులోను కట్టుకోవాలని ప్రార్థన చెయ్యండి ఆమెన్ 💒🎄✝️👑🔔🍇🙌

  • @marimamarima1682
    @marimamarima16822 күн бұрын

    దేవునికిమహిమకలుగునుగాక🙏🙏🙏అయ్యగారికివందనలు🙏🙏🙏దేవా ఇశ్రాయేలుకు దేవునికృప తోడ్తెయుందునుగాక ఆమెన్ దేవా నాబిడ్లలుకు దేవుని కృప ఆశీర్వదించునుగాక ఆమెన్ దేవా చిన్నపాపకు దేవునికృపకాపుదలసన్నిధి తోడ్తెయుందునుగాక పాపను ఆశీర్వదించునుగాక ఆమెన్ 🙏🏻🙏🏻 దేవా సియోనులో నుండి యెహోవా దేవానాకుటుంబనిత్యము ఆశీర్వదించునుగాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏

  • @rasalashailaja7914

    @rasalashailaja7914

    2 күн бұрын

    Devunikimahima kalugunugaka todaypromise dwara nanu entho balapadanu tq lord God bless u more more annyya

  • @rasalashailaja7914

    @rasalashailaja7914

    2 күн бұрын

    అప్పుల నుండి vedudala echina snnukunna vayakithi tho Marriage chasina yesayya నీ కే స్తోత్రం thankuuu jesus

  • @kukkamudishanthu733

    @kukkamudishanthu733

    2 күн бұрын

    Amen thank you Jesus

  • @yelikattekavitha8650

    @yelikattekavitha8650

    2 күн бұрын

    Praise the lord brother 🙏🏻🙏🏻🙏🏻

  • @satyanandambunga65
    @satyanandambunga65Күн бұрын

    Praise the lord Amen Amen Amen 🙏🙏🙏

  • @guntuapparao6241
    @guntuapparao62412 күн бұрын

    ALL GLORY TO LORD JESUS CHRIST 🙏🙏🙏🙏🙏 AMEN Praise the lord thank you Jesus Christ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 AMEN

  • @suryakumarid7270
    @suryakumarid72702 күн бұрын

    కి షీఇంజీనెరుసెకడీరుపరీష12తరీకునబాగరాసె లాగా 4తరీకువరకుజారుగుతునాయిమంచీమారుకులూవచేలాగాపారనచెయడీఅయగారు😊

  • @satyanandambunga65
    @satyanandambunga65Күн бұрын

    Thank you Jesus Amen Amen Amen 🙏🙏🙏

  • @meryamabascaro9636
    @meryamabascaro96362 күн бұрын

    ఆవేున్ ఈ వాగ్దానం మనఅందరి జీవితలలో నెరవేర్చ నుగాక ఆవేున్ మాకుటుంబం కొరకు. మపిల్లలు కొరకు చదువుకొరకు. ప్రార్దన చెయండి అయ్యగారు వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @allINone-zq5ki
    @allINone-zq5ki2 күн бұрын

    Praise the lord ❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gudalayesuyesu2972
    @gudalayesuyesu29722 күн бұрын

    అయ్యగారికి అమ్మ గారికి యేసుక్రీస్తు పరిశుద్ధ నమంలొ వందనాలు ఈరోజు వాద్దనం నా కుటుంబ సభ్యులు అందరికుటుంభం లొ నేరవేర్చు,తండ్రి నభర్త కాళ్ళు సొస్తపరచు దెవ మా మార్గం లు అన్ని టిలొ సహాయం తండ్రి ఆమేన్🙏🙏🙏🙏🙏

  • @serajlavanya6062
    @serajlavanya60622 күн бұрын

    Thank u jesus for everything 😭😭🙏🏻🙏🏻 Amen amen amen amen 😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mohanmohan5377
    @mohanmohan53772 күн бұрын

    ఈ వాగ్దానం ప్రకారం ప్రతి ఒక్కరి కోసం సైతాన్ సైతాన్ శక్తులని తొలగించి నువ్వే నువ్వే కాపాడాలి తండ్రి ఆమెన్ దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 👋😭😭😭😭😭🙏🙏🙏🙏🙏

  • @induguggilla6405
    @induguggilla64052 күн бұрын

    Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RPR_CMFRI
    @RPR_CMFRI2 күн бұрын

    ప్రైస్ the లార్డ్ పాస్టగా గారు amen మై name పౌల్ నేను గుజరాత్ lo చెన్నయ్య pure trasavar కోసం అపోలు ఫ్యామిలీ కోర్ట్ డ్యూటీ కోసం నా కళకు rado వేశారు medacal బిల్లు కోసం ట్రాసవర్ కోసం payler మీ పాస్టర్ గారు amen amen amen 🙏🏿🙏🏿🙏🏿

  • @chandumente200
    @chandumente2002 күн бұрын

    ఆమెన్ ఆమెన్ ఆమెన్ 📖💙📖🙋‍♀️🙋‍♀️🙋‍♀️✝️🛐🛐😭🙏🙏అయ్యగారు అమ్మ గారు 🙏🙏 మా కుటుంబం కొరకు పిల్లలుచదువులు కొరకు గ్రహం కట్టు అన్ని ప్రార్థించింది అయ్యగారు బాబు పేరు యేశాకు టెన్త్ క్లాస్ పరీక్షలు మంచి మార్కులతో పాస్ ఆవల్ని ప్రార్థించండి దేవుని కృప తోడు ⛪✝️🛐🛐🛐😭😭

  • @subbalakshmiyeleti8041
    @subbalakshmiyeleti8041Күн бұрын

    Amen Amen Amen🙏🙏🙏🙏 halliluya halliluya🙏🙏

  • @umanarendra2649
    @umanarendra26492 күн бұрын

    Amen amen amen 🙏🙏🙏 yesayya Mike vandanamulu sthuthulu sthothramulu kruthagnatha sthuthulu chellisthunnanu samastha ganatha mahima prabhavamul yesayya namamuke chellunu gaka amen 🙏🙏🙏🙏 prabhuva memu chese karyamulu sapala parachi aasirwadinchandi Nayana divinchandi maa prabhuva amen🙏🙏 praise the lord annagaru ammagaru 🙏🙏 praise the lord to all neti vagdanamu mana andari jeevithalo neraverunu gaka amen amen amen 🙏

  • @kalyanikalyani8658
    @kalyanikalyani86582 күн бұрын

    ᴩʀᴀɪꜱᴇ ᴛʜᴀ ʟᴏʀᴅ ʙʀᴏᴛʜᴇʀ ꜱɪꜱᴛᴇʀ 🙏 🙏 ɴᴀ ʜᴜꜱʙᴀɴᴅ ᴋɪ ᴊᴏʙ ʀᴀᴠᴀʟɪ yᴇꜱᴀyyᴀ 😭 ᴩʀᴇyᴀʀ ᴄʜᴇyyᴀɴᴅɪ ʙʀᴏᴛʜᴇʀ ꜱɪꜱᴛᴇʀ 😭😭😭😭😭😭😭😭😭🛐🛐🛐🛐🛐🛐ᴀᴍᴇɴ 🙏🙏🙏

  • @saiakash4652
    @saiakash46522 күн бұрын

    Amen,praise the lord🙏🙏🙏🙏

  • @nanganadivyaraju1234
    @nanganadivyaraju12342 күн бұрын

    Praise the lord Ayyagaru 🙏🙏🙏🙏 Na kosam pradhana cheyandi plz. నేను చేస్తున్న జాబ్ కోసం మా కుటుంబం కోసం నా మ్యారేజ్ కోసం ప్రార్ధన చేయండి. అయ్యగారు 🙏🙏🙏🙏

  • @sreemuruvasamarasaradhi9450
    @sreemuruvasamarasaradhi94502 күн бұрын

    ఆమెన్ హల్లెలూయ స్తోత్రము యేసయ్యా నీ ప్రేమకు వందనాలు ప్రభువా 🙌💐🙌💐🙌💐

  • @bangarimudapaka8374
    @bangarimudapaka83742 күн бұрын

    Devuninamamuku vadhanalu ammagaru ayegaru ki Makitabbamumuku vadanalu prethalord🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 evagadanamu Makitabbamumulo neraveralani prayer cheyadi ammagaru ayegaru ma Padaamaye santhi kumari thalli babu arogyamu undalani preyer cheyadi ammagaru ayegaru ma Chinaammaye Pramakumari vivahamu jaragalani prayer cheyadi ammagaru ayegaru

  • @user-ib7tw7ei8k
    @user-ib7tw7ei8k2 күн бұрын

    దేవుని నామమును అందరికీ వందనములు ఈ వాక్యం అందర జీవితంలోని ఆనందాన్ని తేవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను యెహోవా ఓకే మహిమ కలుగును గాక ఆమెన్

  • @gurindapalliveeraprakashra6832
    @gurindapalliveeraprakashra68322 күн бұрын

    Praise the Lord Brother Grace be with you Always I'm Received HOLY Message Glory to GOD AMEN

  • @jayasri6844
    @jayasri68442 күн бұрын

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏 devunike mahima kalugunu gaaka Amen✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️

  • @surendrababu8963
    @surendrababu89632 күн бұрын

    Amen Jesus Christ brother Jesus Christ brother Jesus Christ brother Jesus Christ brother Jesus Christ brother

  • @taaraveera6477
    @taaraveera6477Күн бұрын

    Praise the Lord 🙏 🙏🙏🙏🙏

  • @RaviTeja-kg5fj
    @RaviTeja-kg5fj2 күн бұрын

    దేవుని పరిశుద్ధ నామనికి మహిమా కలుగును గాక ఆమెన్ అయ్యగారికి అమ్మగారికి వందానాలు నాకు క్యాన్సర్ నాకోసం ప్రార్థన చేయండి నాభర్త నాకొడుకు దేవుని మార్గంలో వాచేల్లా ప్రార్థన చేయండి

  • @PoojaM-ck5tc
    @PoojaM-ck5tc2 күн бұрын

    Naa jeevitanni Nee chethulaki appagisthunnanu Yesayya Nuvve Mammulanu Balaparachandi nilabettandi Devaa Aamen Thank you Jesus 🙏 Ee vagdhanam andari jeevithallo neraveralani korukuntunnanu Aamen 🙏

  • @samathaSSS-di2od
    @samathaSSS-di2od2 күн бұрын

    eee vaagdhanam na kutumbam lo neraverchinanduku neeke sthothralu thandri aamen aamen aamen chusthunna vaarilo neraverchumu thandri aamen aamen aamen

  • @godscommand1554
    @godscommand15542 күн бұрын

    We Proclaim and Receive today's Blessings in the Almighty name of Living God JESUS. AMEN AMEN AMEN

  • @surendrababu8963
    @surendrababu89632 күн бұрын

    Praise the lord Jesus Christ brother Jesus Christ brother Jesus Christ brother Jesus Christ brother Jesus

  • @sureshbabukarni3727
    @sureshbabukarni37272 күн бұрын

    Praise the Lord 🙏🙏🙏🙌🙌🙌👏👏👏

Келесі