Jowar

Jowar#Oraganic food-hill jowar of araku tribals-కొండ జొన్నలు తింటే కండలు ఉక్కుకొండలే ‎@MyluRams
#millets #village #jowar #arakutribal #sorghum #hill #organic #food #forest
arakutribalculture
alluri district
organicvegetables
organicproducts
The tribals of telugu states grow organic pulses in the hills. The secret to their health is organic food, along with physical activity. A stress free life. Everything that needs to be eaten is naturally . See how they satiate their hunger with what is naturally available in the forests today.Also let me know your valuable suggestions and suggestions through comment.
--------------------------------------------------------------
పిజ్జా, బర్గర్ ప్రస్తావనే లేని ఆరోగ్యానికి కొలమణమైన ఆహారాన్ని తినడం మా గిరిపుత్రులా అదృష్టం. నగరవాసులు కూడా సేంద్రియ ఆహారం విలువ ఎరిగి పూర్వపు తిండి కోసం చూస్తున్న తరుణంలో ఈ వీడియో మంచి అనుభూతి ఇస్తుంది అని నమ్ముతున్నాను.అడవిలో అప్పటికప్పుడు దొరికే వాటితో వండి తినడం కొత్తగా ఉంది.

Пікірлер: 345

  • @dokkaraganapathi6086
    @dokkaraganapathi608610 ай бұрын

    సిటీలో కన్న ఇలాంటి గ్రామంలో ఉండం చాలా బాగుంటుంది అనుకుంటున్న హెల్దీ ఫుడ్ నో మెడిసిన్ ఎల్జి బాడీ👌

  • @Neeta6398
    @Neeta6398 Жыл бұрын

    కొత్తే ఎంత పద్దతి గా ఉంది మాట్లాడే విధానం కానీ అన్నయ్య ...అన్నయ్య అంటూ డ్రెస్సింగ్ కానీ చదువు కున్న ఎంతో మంది కంటే 1000 రెట్లు బెటర్

  • @MyluRams

    @MyluRams

    Жыл бұрын

    కొత్తే చెల్లి ...అడవిలో బ్రతకడమే ఇష్టం అంటున్నారు .. తృప్తి గా బ్రతకడం కంటే ఏమ్ కావాలి ..

  • @bkrishnaiah4282

    @bkrishnaiah4282

    11 ай бұрын

    ​@@MyluRamsavunu bro naku kuda alaanti life start cheyalani vundhi anna location yekkada anna🛖🏞🌴

  • @groupnurse6384
    @groupnurse6384 Жыл бұрын

    మంచి మనుషులు కల్మషంలేని మనస్తత్వాలు సూపర్ బ్రదర్ థాంక్స్ 👌👍🙏

  • @mohiddinsheikh4861
    @mohiddinsheikh4861 Жыл бұрын

    మన పూర్వీకులు ఈ తెల్ల జొన్నలనే ఆహారంగా తిన్నారంట మరియూ బుడమలు అనే వరిని ఆహారంగా తిన్నారంట.

  • @yesumasipogu175

    @yesumasipogu175

    Жыл бұрын

    Y de

  • @vijaylaxmi2635
    @vijaylaxmi2635 Жыл бұрын

    ఇది చూసాక వెనుక బడిన వారు, వాళ్ళా లేక మనమా అనిపిస్తుంది

  • @musicmelodys4765

    @musicmelodys4765

    Жыл бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @musicmelodys4765

    @musicmelodys4765

    Жыл бұрын

    😂😂😂In

  • @SatyaBrandMarketer

    @SatyaBrandMarketer

    Жыл бұрын

    నాగరికతకి అలవాటు పడి పూర్వీకులు జీనన శైలిని ప్రక్కన పెట్టి అనారోగ్యం తెచ్చుకుంటున్నాము. అడవి బిడ్డలు ఆరోగ్యం ఎక్కువ ఆదాయం తక్కువ ఖర్చు తక్కువ. పట్టణ జనాభా ఆదాయం ఎక్కువ ఖర్చు ఎక్కువ ఆరోగ్యం తక్కువ

  • @kalyanidevi9467

    @kalyanidevi9467

    Жыл бұрын

    😅😅

  • @sandhyaadapati4928

    @sandhyaadapati4928

    7 ай бұрын

    Doubt enduku andi..manamey😅

  • @user-pr2hg3ne4c
    @user-pr2hg3ne4c11 ай бұрын

    తియ్యగా ఉంటుంది

  • @suresh.9948
    @suresh.9948 Жыл бұрын

    మీ వీడియోలు చాలా బాగుంటాయి మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలి బ్రదర్

  • @MyluRams

    @MyluRams

    Жыл бұрын

    Thank you so much Suresh గారు

  • @anandarao595
    @anandarao595 Жыл бұрын

    వీడియో చాలా బాగుంది రాంబాబు గారు చెల్లెమ్మ తొ మరిన్ని వీడియోలు చేసి మీరు ఆనందించి మమ్మల్ని ఆనందపరచండి సూపర్ సూపర్ 🙏🙏🙏❤️❤️❤️

  • @MyluRams

    @MyluRams

    Жыл бұрын

    Thank you sir. కొత్తే చెల్లి చాలా హ్యాపీ గా ఉన్నారు వీడియోస్ చేయడానికి...

  • @narasingaraothambeli7167
    @narasingaraothambeli7167 Жыл бұрын

    ఎటు వంటి పుడ్డు వాలే మన అవ్వతతలు వంద సంత్సరాలు బ్రతికారు

  • @proudtobeanindian3496

    @proudtobeanindian3496

    Жыл бұрын

    Yilaanti food thini 100 years bathiki yem sadhinchali, manala...brathuki 60-70 years brathikina chaalu.

  • @groupnurse6384
    @groupnurse6384 Жыл бұрын

    ఈ ఆకుకూర చూడడం ఇదే మొదటి సారి బ్రదర్ 👌

  • @payamlaxmaih
    @payamlaxmaih8 ай бұрын

    ఇటువంటి అన్నం 48 సం. క్రితం, ఇటువంటి ప్రాంతంలో ఉంటూ, తింటూ జీవించిన. ఇప్పుడు ప్లెయిన్ ఏరియాలోఉంటూ విషతూల్యమైన ఆహారం తింటూ సుగర్ తో బాధపడుతున్న.

  • @BabuSrinu-ii1dq
    @BabuSrinu-ii1dq8 ай бұрын

    ఈ వీడియో చూచీన తర్వత నా పూర్వం రోజులు గుర్తుకు వస్తున్నాయి. 👍

  • @ismartkeerthicookingandvlo4599
    @ismartkeerthicookingandvlo4599 Жыл бұрын

    అంతా బాగుంది నువ్వు కొంచం తినుంటే బాగా ఉండేది తినమనికుడ అనలేదు

  • @govvalanagaraju6990
    @govvalanagaraju6990 Жыл бұрын

    Ramu! వీడియో చాలా బాగుంది...... వీడియో మొత్తానికి చెల్లమ్మ హైలైట్....... చాలా ఓపికగా మంచి food తయారుచేసింది, ఇంకా తను చివరగా చెప్పినట్టు మరిన్ని మంచివిడియోస్ చెల్లితో చెయ్యి

  • @MyluRams

    @MyluRams

    Жыл бұрын

    Ok , thank you sir

  • @anjianji1859

    @anjianji1859

    7 ай бұрын

    Sister ❤❤❤❤ maa super

  • @ananthalakshmithondapu802
    @ananthalakshmithondapu802 Жыл бұрын

    1977నాటకి నేటికి బాాగా సివిలైజ్ అయ్యారు

  • @vijayavijaya7085
    @vijayavijaya7085 Жыл бұрын

    చాలాబాగుంది వంట

  • @lakshmipriyadarsini5607
    @lakshmipriyadarsini5607 Жыл бұрын

    చాలా విలువైన ఆరోగ్యకర ధాన్యాలు

  • @user-iy7zc5mb7j
    @user-iy7zc5mb7j Жыл бұрын

    ఇలాంటి వీడియో, పెట్టి మాయొక్క కువి వీడియో, పెటినదుకు, చాలాచాలా థాంక్, యు, సార్,

  • @MyluRams

    @MyluRams

    Жыл бұрын

    Thank you అండి

  • @hanumanthuhanumanthu-hu2to
    @hanumanthuhanumanthu-hu2to7 ай бұрын

    అమ్మే ప్రతి మాటకి అన్నయ్య అని అంటుంది భగుంది

  • @sriramangaluri0000
    @sriramangaluri0000 Жыл бұрын

    జొన్న అంబలి అంటారు దీన్ని కొర్ర అన్నం జొన్న అంబలి Th

  • @user-yl8sn8do6y
    @user-yl8sn8do6y11 ай бұрын

    Ani vodhilesi Haa village lo vundali anispisthundhi valaatho , , devudu voram iesthey Mali naa life lo akkadey puttali Ani korukuntanu. I love nature 😅😊😊😊😊😊❤

  • @regaswarupa2052
    @regaswarupa205211 ай бұрын

    అన్నయ్య చాలా బాగుంది అలాంటి వారిని ఎంకరేజ్ చేయండి ప్లీజ్❤❤

  • @venipandu965
    @venipandu965 Жыл бұрын

    చాలా అద్భుతంగా ఉంది వీడియో ఇలాంటి మరిన్ని వీడియో మీరు చెయ్యాలని కోరుతున్నాం .

  • @MyluRams

    @MyluRams

    Жыл бұрын

    Thank u pandu

  • @k.kumarikallam1940

    @k.kumarikallam1940

    Жыл бұрын

    Ramu brother mi videos Anni chala interastga chustanu Naku kuda nito patu forest chudali Ani ambition Mari na korika tirutundo ledo

  • @MyluRams

    @MyluRams

    Жыл бұрын

    Thank you అండి...మీరు ఎక్కడ ఉంటారు....?? మాది చాలా మారు మూల గ్రామం....అల్లూరి జిల్లా

  • @gayatridevikasa9210
    @gayatridevikasa921010 ай бұрын

    Papam..yelanti lives papam valani choosthunte yentha innocent souls...pure hearted people.....amayaka jeevulu.... God bless them always n stay wdt them.... ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @jareenasony2543
    @jareenasony2543 Жыл бұрын

    How respect to her talking So innocent

  • @kadalisivasravani698
    @kadalisivasravani698 Жыл бұрын

    Anna miku🫡 superb vedio yentha technology perigithe anni jabbulu vadthunnai nijam ga valladhi happy life

  • @MyluRams

    @MyluRams

    Жыл бұрын

    అవును బ్రో....nature life

  • @mariammabirudula9881
    @mariammabirudula9881 Жыл бұрын

    😍Wow super nice vedeo annaya 👏👏👌🙌

  • @user-we6wz4ni7e
    @user-we6wz4ni7e11 ай бұрын

  • @sarojakancharla7070
    @sarojakancharla7070 Жыл бұрын

    Sajjalukuda alane dancing vanduthatu nenu chinnappudu thinedhi supertest

  • @thallapallyanjaneyulu6217
    @thallapallyanjaneyulu6217 Жыл бұрын

    Fair and healthy life

  • @user-jg7pf2pc9s
    @user-jg7pf2pc9s10 ай бұрын

    చాలా బాగుంది వీడియో థాంక్స్

  • @madavianu7548
    @madavianu754811 ай бұрын

    ❤ లాగ్ వెగ్ super అన్న

  • @pangichinnammi9028
    @pangichinnammi902810 ай бұрын

    సూపర్

  • @rajuthammala7317
    @rajuthammala731713 күн бұрын

    కల్మషం లేని కమ్మని జీవితాలు వారివి ❤️

  • @muneeswari8791
    @muneeswari8791 Жыл бұрын

    Chala bagundhi video

  • @anunallamilli1571
    @anunallamilli1571 Жыл бұрын

    Anna nadhi oka chinna vinnapam emiti antee miru vallu chesukone panini video tisukoni you tube lo upload chesthunnaru kadha Dani nundi vachhe dabbhulu lo valli oka chinna amount evvandi Anna Amantaru friends 🙏

  • @sagarbujji1999

    @sagarbujji1999

    Жыл бұрын

    Good idea

  • @sureshtellam2769

    @sureshtellam2769

    Жыл бұрын

    Baga chepparu... Me alochana chala bagundhi...... Help chestarani nenu korukuntunna...

  • @chintalabhaskararao7949
    @chintalabhaskararao7949 Жыл бұрын

    సూపర్ తమ్ముడు.👍

  • @samathaguptha7730
    @samathaguptha7730 Жыл бұрын

    చాలా అద్భుతం ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేయాలి 👌👌👌👌👌👌

  • @MyluRams

    @MyluRams

    Жыл бұрын

    Thank you so much

  • @marrikrishna854

    @marrikrishna854

    Жыл бұрын

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @pushpatelugu5726
    @pushpatelugu5726 Жыл бұрын

    Very nice health food

  • @mounikamouni6721
    @mounikamouni6721 Жыл бұрын

    Manchi video chupincharu healthy food .Inka elanti videos cheyandi

  • @girijanaiduvlogstelugu2369
    @girijanaiduvlogstelugu2369 Жыл бұрын

    Water posi danchithe avi paikie atuitu egiripokunda kuda untayi. Alage ala tinadam valana vallu arogyamga untaru. Vallu entha respect ga annaiah ani baga matladuthunnaru. Nice video

  • @MyluRams

    @MyluRams

    Жыл бұрын

    Thank you అండి

  • @vijaykumarkunjam4946
    @vijaykumarkunjam4946 Жыл бұрын

    మీ వీడియోలు చాలా చాలా బాగుంటాయి అండి

  • @MyluRams

    @MyluRams

    Жыл бұрын

    Thank u అండి

  • @pasularajeshwari6777
    @pasularajeshwari6777 Жыл бұрын

    God bless tribes

  • @nimmakavenkataswamy2607
    @nimmakavenkataswamy26074 ай бұрын

    మేము తింటాం అన్న. మా ఊరిలో ఈ ఆకుల్ని సారాకు అంటారు. అన్న.

  • @dilshadtalluri6564
    @dilshadtalluri6564 Жыл бұрын

    Wow 👌👌👌👌

  • @nimmakavenkataswamy2607
    @nimmakavenkataswamy26074 ай бұрын

    ఐ లవ్ తిస్ video...and ఈ video చూపించినందుకు చాలా thanks అన్న

  • @MyluRams

    @MyluRams

    4 ай бұрын

    Hi తమ్ముడూ

  • @yadagirikonduri7769
    @yadagirikonduri7769 Жыл бұрын

    Veru adhika sramaku happy ga chestaru 🎉unnathalo prashanthanga untari Arogyanganu🎉🎉😅😅

  • @MyluRams

    @MyluRams

    Жыл бұрын

    అవును అండి..

  • @jagannadhampyla5633
    @jagannadhampyla5633 Жыл бұрын

    Annaya super views great

  • @MyluRams

    @MyluRams

    Жыл бұрын

    Thank you

  • @havabegam2051
    @havabegam2051 Жыл бұрын

    Reall life reall people's nice video 💚🌷

  • @aasyashaik
    @aasyashaik11 ай бұрын

    👌👌👌

  • @balaeswaramma1719
    @balaeswaramma171921 күн бұрын

    చాలా బాగుంది అయ్యవిడీయ్

  • @sarojakancharla7070
    @sarojakancharla7070 Жыл бұрын

    Valla amayakathvam city lo brathakaleru

  • @sailajarao2564
    @sailajarao2564 Жыл бұрын

    Very nice👌👌

  • @user-fd5fi2gx5v
    @user-fd5fi2gx5v8 ай бұрын

    Suparbro

  • @gaddipatimeghana8908
    @gaddipatimeghana8908 Жыл бұрын

    Super 👌👌👌

  • @bujjilovebujji1803
    @bujjilovebujji1803 Жыл бұрын

    Naku chala istam jonnalantee

  • @rkreddybanu3973
    @rkreddybanu3973 Жыл бұрын

    Ramu ... super 💕.. memu marchi poyenavi,vadili petinavi (sema mattalu/ jonna annmu ) .. e video dwara gruthuk chesinandu ku ..chala TQ..

  • @jyothilaxmi1857
    @jyothilaxmi18574 ай бұрын

    Healthy food kani dumpalu and dumpa akku teĺi dandi❤❤

  • @lrsreddy1709
    @lrsreddy1709 Жыл бұрын

    very nice.

  • @pasularajeshwari6777
    @pasularajeshwari6777 Жыл бұрын

    God blessed people

  • @nimmakavenkataswamy2607
    @nimmakavenkataswamy26074 ай бұрын

    మేము తింటాం అన్న మా బసలో ఈ ఆకుని సారాకు అంటారు.

  • @vittalrajumadine6054
    @vittalrajumadine60543 ай бұрын

    Wow nice

  • @manibharathi6937
    @manibharathi6937 Жыл бұрын

    So hardworkers good food

  • @sarojakancharla7070
    @sarojakancharla7070 Жыл бұрын

    Chamakura antaru potlalu super untai kura pappulovestharu

  • @thumatipothaiah4733
    @thumatipothaiah47339 ай бұрын

    These people are made of gold. Good video and nice job.

  • @MyluRams

    @MyluRams

    9 ай бұрын

    Thank you అండి

  • @boppudisreedevi9011
    @boppudisreedevi9011 Жыл бұрын

    aa papa chala vivaram ga cheptundi ramu, aa papa to inka chala videos tiyalani na korika.

  • @devavathsurendar
    @devavathsurendar5 ай бұрын

    Wow super

  • @ukmurthyyadav3969
    @ukmurthyyadav3969 Жыл бұрын

    Tirupati, God bless them with Good Health and wealth.

  • @groupnurse6384
    @groupnurse6384 Жыл бұрын

    మీకు పెట్టకుండా వాళ్ళు తినేస్తున్నారు ఐ ఫీల్ వెరీ సాడ్ బ్రదర్ 🤔

  • @bandlakrishnaveni9280
    @bandlakrishnaveni9280 Жыл бұрын

    villa life happy brother 🙏

  • @anishkap4659
    @anishkap4659 Жыл бұрын

    Good video brother sister chala Baga chesindhi jonnala Annam Baga vandindhi Jonna gataka video cheyyi brother

  • @seshuseshu2457
    @seshuseshu24574 ай бұрын

    వీడియో బాగుంది సోదర

  • @MyluRams

    @MyluRams

    4 ай бұрын

    Thank you brother

  • @user-jg7pf2pc9s
    @user-jg7pf2pc9s10 ай бұрын

    చాలా బాగుందండి వీడియో సూపర్ గా ఉంది ఇటువంటివి అన్ని తింటే చాలా ఆరోగ్యం అసలు ఏ జబ్బు ఏ రోగము ఉండదు ఐదు మానేసి గ్యాస్ మీద వంట పుల్లల పోయిలు లేవు ఏమి లేవు మట్టి మీద బతికే వాళ్ళు మనం జబ్బులు ఎక్కువైపోయింది

  • @MyluRams

    @MyluRams

    10 ай бұрын

    Old is gold... పాత కాలపు పద్ధతుల్ని కొత్తగా అవలంబిద్దాం అండి...

  • @noopurraodasari6619
    @noopurraodasari6619 Жыл бұрын

    Super food item . Your videos are informative n knowledgeable n entertainable like tourist ride. Your are taking patiently

  • @MyluRams

    @MyluRams

    11 ай бұрын

    Thank you so much అండి....

  • @suribabu8177
    @suribabu8177 Жыл бұрын

    Chala respect istaru manam velte

  • @ramunaikBhukya
    @ramunaikBhukya26 күн бұрын

    వంట సూపర్

  • @chantitalli6769
    @chantitalli6769 Жыл бұрын

    Super curry charikura

  • @demudunaidu4703
    @demudunaidu47038 ай бұрын

    Chala super ❤

  • @Sridevi.gandreti4293
    @Sridevi.gandreti4293Ай бұрын

    Super 👌

  • @venkyrolupalli2767
    @venkyrolupalli276711 ай бұрын

    Superb job bro🎉🎉🎉🎉

  • @tejarobbi
    @tejarobbi Жыл бұрын

    Very nice video

  • @godseesthetruthbutwaits
    @godseesthetruthbutwaits Жыл бұрын

    Super video... Noraraa chelli ani pilustaunte vinadaaaniki yenta baagundi.. And last lo tanu inka Videos tiddam anayya anadam super ❤

  • @lakshmich4058
    @lakshmich4058 Жыл бұрын

    చింత పండు కన్న చింతకాయ వాడితేనే మంచిది

  • @user-hi8xt9bo1c
    @user-hi8xt9bo1c26 күн бұрын

    Super.vediyo

  • @gsuvarna9256
    @gsuvarna9256 Жыл бұрын

    ఆ పుంజు ని చూస్తుంటే కర్రీ తిన్నంత ఆనందంగా ఉంది 👍🐓🐓🍗😋

  • @MyluRams

    @MyluRams

    Жыл бұрын

    Haaaaaaahaaaa

  • @munnurunarmada8984

    @munnurunarmada8984

    Жыл бұрын

    Wow nice chala bagundi life

  • @Tejuchitty
    @Tejuchitty Жыл бұрын

    👌

  • @siri__naughty__smile9112
    @siri__naughty__smile9112 Жыл бұрын

    Wow 😍 entha clean ga cook chesaaru nice💗

  • @soniyakhora5910
    @soniyakhora59104 ай бұрын

    ఆ కూర ని మేము కూడా తింటున్నాం అన్నా

  • @pasularajeshwari6777
    @pasularajeshwari6777 Жыл бұрын

    Suuuper

  • @ganeshchadaram7050
    @ganeshchadaram7050 Жыл бұрын

    Inka chala janalu venaka badi unnaru anipistundi valla la nenu cheyyali ante baboy

  • @teachingislife5099
    @teachingislife5099 Жыл бұрын

    city lo vennavallaki annni sowkaryalu vunna sramapoyinattu vuntaru sramaika jeevanam veeridi .manchi video chupunchinanduku dhanyavadalu. 🙏

  • @MyluRams

    @MyluRams

    Жыл бұрын

    Thank you అండి

  • @mydreams372
    @mydreams372 Жыл бұрын

    Super andi

  • @gayathriganesh5087
    @gayathriganesh508710 ай бұрын

    👌👌👌👌

  • @devaraedara8408
    @devaraedara840810 күн бұрын

    Uuaru Astavekulina...suchesubrata...chalappatesuthunaru...viregidu..

  • @somannakatari6303
    @somannakatari63037 ай бұрын

    Meeru chesina videos chala bagunnayi na ku ituvantivi chala istam

  • @MyluRams

    @MyluRams

    7 ай бұрын

    Thank you so much అండి

  • @gvrao7870
    @gvrao787010 ай бұрын

    Mee videos lu Anni sahasam tho theesinavi girijanula jeevithalu aela vuntayi maku theliyadhu Mee video la valana thelusukuntunnam

  • @gsuvarna9256
    @gsuvarna92566 ай бұрын

    మా సిస్టర్ జాబ్ చేస్తుంది అక్కడ ఆర్గానిక్ చిరుధాన్యాలు

  • @mahidhar____dj7461

    @mahidhar____dj7461

    4 ай бұрын

    Em jobs untayi bro atu side

  • @bshakuntalabanu4291
    @bshakuntalabanu42917 ай бұрын

    Sper vantakam Anna

  • @jyothika66
    @jyothika66 Жыл бұрын

    💪👌👌👌

  • @mpadmavathi8781
    @mpadmavathi8781 Жыл бұрын

    Exlent video ramu one minet kuda skip cheyyali anipinchadhu superb

  • @MyluRams

    @MyluRams

    Жыл бұрын

    Thank you ma'am...

Келесі