Journey of Veteran Actress Helen..Personal Life

Ойын-сауық

Journey of Veteran Actress Helen..Personal Life #helen #vendivennela
Join this channel to get access to perks:
/ @vendivennela
Subscribe our channel for more videos

Пікірлер: 12

  • @bhanuprasad734
    @bhanuprasad73417 күн бұрын

    సుందరంగా అందుకొరా సౌందర్య మాధుర్య మందారము ( భుకైలస్) ఎంత అద్భుతమైన పాట ఆ పాటలో హెలెన్ గారి నృత్యం నిజంగా దేవ కన్యనే వచ్చిందా అక్కడకు అనే అనుభూతి కలుగు తుంది... మీరు ఇలాంటి వీడియోల ద్వారా ఎన్నో సినీ విశేషాలు తెలియ చేయటం సంతోషంగా ఉంది...

  • @kothapalliashok8914
    @kothapalliashok891417 күн бұрын

    ఆమె గారు తెలుగులో సైతం మంచి నటి అని నిరూపించుకున్నారని మీ ద్వారా తెలిసింది సర్ 😅

  • @user-sv2dn1pr3i

    @user-sv2dn1pr3i

    15 күн бұрын

    Helen good. Dancer. Actor , heroine in some movies too.

  • @krsri
    @krsri17 күн бұрын

    1938 లో పుట్టిన హెలెన్ గారికి షోలే నాటికి 37 ఏళ్ళు మాత్రమే (1975). 64 అని చెప్పారు

  • @raghuvignesh2722
    @raghuvignesh272217 күн бұрын

    ఇలా అప్పుడప్పుడు హిందీ, తమిళ , కన్నడ చిత్రాలు; నటుల వివరాలు కూడా చెప్పండి.

  • @chakridhari2060
    @chakridhari20606 күн бұрын

    అలనాడు తెలుగు లో భూకైలాస్ లో సుందరాoగ సుందరాoగా.... షోలే లో మెహబూబా.... మరచిపోలేని డాన్స్ చేసారు... ఎప్పటికి గుర్తు ఉంటారు... హెలెన్

  • @ramachandrasrikantam5878
    @ramachandrasrikantam587816 күн бұрын

    మన మోహనా నవమదనా అనే పాట లో హెలెన్ నటించింది. విన్నావా చిన్న వాడా అనే పాటలో కాదు

  • @prasannasatyamurthykambham3192
    @prasannasatyamurthykambham319217 күн бұрын

    Sir na comment video cheyyandi please video about jamuna and her house

  • @ramalingaswamypadala8275
    @ramalingaswamypadala827517 күн бұрын

    Ye mera dil pyaar ka Diwana antoo Don cinema lo Amitabh tho chesina dance ippati ki Marchi polemu. Gumnaam lo PRAN tho chesina dance iss Duniya Mey jeena ho tho sunulo meri Baat aney song.... ila yenni vunnayi.

  • @MattaMadhavarao-g5y
    @MattaMadhavarao-g5y16 күн бұрын

    Who......

  • @balakrishnasadasivuni8373
    @balakrishnasadasivuni837317 күн бұрын

    Miru krishnagaari gurinchi cheppatam santosam ga indi

  • @sarojadevi7966
    @sarojadevi796617 күн бұрын

    50 year kadu 60years above

Келесі