jiddu krishnamurti biography in telugu part 3 | biography in telugu | News6G

jiddu krishnamurti biography in telugu part 3 | biography in telugu | News6G
అన్ని సమస్యలకు పరిష్కారం ఎక్కడ ఉంటుందో తెలుసా? జిడ్డు క్రిష్ణమూర్తి ఫిలాసఫీ! పార్ట్ #2
మొదటి రెండు ఎపిసోడ్ లలో జిడ్డుక్రిష్నమూర్తి గురించి అనేక ఆశక్తికర అంశాలు తెలుసుకున్నాం.. ఈ వీడియోలో మరిన్ని విస్తుగొలిపే క్రిష్నమూర్తి ఆలోచనలు మరిన్ని తెలుసుకుందాం..
"ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడం" పుస్తకం నుండి మరిన్ని ఆశక్తికరమైన విషయాలు మనం ఒక్కసారి గుర్తుచేసుకుందాం:
-----------------------------------------------------------------------
మా సోషల్ మీడియా ఛానెల్స్ వివరాలు:
వాట్సాప్ ఫోన్ నంబర్: +91 79935 41231
యూట్యూబ్: / news6g
ఫేస్ బుక్: / news6g
ట్విట్టర్: / news6g
ఇన్‌స్టాగ్రాం: / news6gofficial
వెబ్సైట్: www.news6g.com
మా వాట్సాప్ ఫోన్ నంబర్ లో జాయిన్ అవ్వడం ద్వారా మీరు న్యూస్6జి గ్రూప్ సభ్యులతో మీ అభిప్రాయాలు పంచుకోవచ్చు..
-----------------------------------------------------------------------
✅✅న్యూస్ 6జి (News 6G) తెలుగు యూట్యూబ్ ఛానెల్ లో ఎలాంటి వీడియోలు ఉంటాయి? 💞💞:
న్యూస్ 6జి (News6G) లో ట్రెండింగ్ వీడియోలు, యూట్యూబ్ వైరల్ న్యూస్, తెలుగు సినిమా వార్తలు, చారిత్రక వాస్తవాలు, వ్యక్తిత్వ వికాసం, విశ్వ రహస్యాలు, భారతదేశ చరిత్ర/ సవాళ్లు, భక్తి వీడియోలు, ఆరోగ్య చిట్కాలు, విద్య / ఉద్యోగ అవకాశాలు, క్రికెట్ ఇంకా మరెన్నో అంశాలపై అత్యంత విలువైన సమాచారం, అందరికీ ఉపయోగపడే విశేషాలు, వాస్తవాలు మీకర్ధమయ్యే రీతిలో వివరించటం జరుగుతుంది.
-----------------------------------------------------------------------
✅✅న్యూస్ 6జి (News6G) తెలుగు యూట్యూబ్ ఛానెల్ లో వీడియోలు చూస్తున్నవారికి మా రిక్వెస్ట్ 💞💞:
ఛానెల్ లో వీడియోలు అప్లోడ్ చేసిన వెంటనే మీకు తెలియాలి అనుకుంటే, చానెల్ ని Subscribe చెయ్యడంతో పాటూ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. మా వీడియోలపై మీ అభిప్రాయాలని చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మేము మీ ప్రశ్నలకి సమాధానం చెప్తాము.
మా వీడియోలు మీకు నచ్చినట్లైతే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్నిఆశక్తికర వీడియోల కోసం చూస్తూనే ఉండండి “న్యూస్ 6 జి యూట్యూబ్ ఛానల్”. థ్యాంక్యూ..
-----------------------------------------------------------------------
✅✅ముఖ్య గమనిక (Disclaimer)💞💞:
మేము మాకు విషయం పట్ల ఉన్న అవగాహన, ఆన్లైన్ లో దొరికిన సమాచారాన్ని బట్టి ఒక అంచనాతో ఆయా వివరాలు మీకు వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది. ఆ సందర్భం లో ఒక్కోసారి కొన్ని పొరపాట్లు దొర్లవచ్చు. దయచేసి ఈ అంశాన్ని గమనించి, మా చానల్ వీక్షకులు అర్ధం చేసుకుని మన్నించగలరని ఆశిస్తున్నాం. ఆయా పొరపాట్లపైన మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ బాక్స్ లోగానీ, ఈమైల్ ద్వారా గానీ తెలియజేసినట్లయితే తగినవిధంగా మేము పొరపాట్లని సరిచేసుకుంటాము.
మీ అభిప్రాయాలు, సూచనలు మాకెంతో అవసరం. తద్వారా మీకు మరింత ఆశక్తికర, ఉపయోగకరమైన అంశాలపై వీడియోలు చెయ్యగలము. ధన్యవాదములు..
-----------------------------------------------------------------------
✅✅FAIR-USE COPYRIGHT DISCLAIMER💞💞:
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, commenting, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
These videos are to educate people in an entertaining fashion. Given these are very short videos, the short parts we use within them act as a catalyst to further reading.
Anybody can reach us for communication, copyright issues on images,video clips @news6gofficial@gmail.com
Regards,
News6g youtube channel.
-----------------------------------------------------------------------
#news6g #news6gtelugu

Пікірлер: 29

  • @akmand009
    @akmand0093 жыл бұрын

    మీ topics చాలా స్ప్రష్ఠంగా ఉంటున్నవి. ధన్యవాదాలు.

  • @kotnisuresh3792
    @kotnisuresh3792 Жыл бұрын

    Super sir

  • @Beahuman123
    @Beahuman1233 жыл бұрын

    ప్రస్తుత పరిస్థితులలో మనమందరం టీవీ, న్యూస్ పేపర్, స్నేహితులు, సామాజిక మాధ్యమాలు (సోషల్ మీడియా), మొదలైన వాటి తీవ్రమైన ప్రభావాలకు లోనవుతున్నాం. అసలు మనమీద వీటి ప్రభావం వున్నదని మనకు అవగాహన ఉందా? కులాలు, కుల సంఘాలు , మత ప్రచారకులు , రాజకీయ నాయకులు , సిద్ధాంతాలు (Ideologies), మొదలైనవి అన్ని కూడా ఒకవైపు శాంతి (peace) గురించి మాట్లాడుతూ మరోవైపు మనల్ని విభజనల వైపు ప్రోత్సహిస్తున్నాయి. విభజనలు ఖచ్చితంగా సంఘర్షణను (conflict) పెంచి పోషిస్తాయి. ఈ ప్రపంచాన్ని మరియు మన సమాజాన్ని పరిశీలించి ఇది మీరు సులభంగా గ్రహించవచ్చు. అంతర్గతంగా మనుషులందరూ ఒక్కటే. అందరు స్వేచ్ఛ, భద్రత (security) , సంతోషం కోరుకుంటారు. కానీ, విభజనలు , భయాలు, సంఘర్షణ , దుఃఖం మొదలైన వాటి తో జీవితం గడుపుతారు . మనం ఎదుగుతున్న కొద్దీ కులం, మతం, జాతి, సిద్ధాంతం, ambition, పరపతి (social status) ఇలా రకరకాల విభజనలను మన సమాజం మన మెదళ్లలో ఎక్కిస్తుంది. బాధాకరమైన విషయమేమిటంటే, ఈ విభజనలు మన ప్రస్తుత ప్రపంచములో వున్న పెద్ద సంఘర్షణలకు మూలకారణం. అసలు మీరు, నేను ఏ ఒక్క కులానికి , మతానికి, సిద్ధాంతానికి, జాతీయభావానికి (nationalism),డబ్బుకు 'దాసోహం' కాకుండా సంపూర్ణ మానవుల్లాగా వున్నప్పుడే మనం ఒక నవ్యమైన బంధాన్ని మనమధ్య ఏర్పరచగలము. మనం అందరం మన మీద వున్న అనేక ప్రభావాల గురించి, మన దైనందిన జీవితంలో ఆలోచనలు , ప్రవర్తన , our సంభంద భాంధవ్యాలు ను లోతుగా 'పరిశీలించినపుడు' మనకు స్వీయ జ్ఞానం (self-knowledge) కలుగుతుంది . ఈ స్వీయజ్ఞానం తో సంఘర్షణ అంతమవుతుంది. సంఘర్షణ (conflict) వున్నంతవరకు శాంతి (peace) అసాధ్యం.

  • @sujathagada7532

    @sujathagada7532

    2 жыл бұрын

    చాలా బాగా వివరించారు సార్. ధన్యవాదాలు 🙏

  • @satyanarayanabhogireddy8371
    @satyanarayanabhogireddy8371 Жыл бұрын

    🙏🙏🙏

  • @kishorevadapalli1069
    @kishorevadapalli10693 жыл бұрын

    Spr Jiddu krishna murthy gari philosophy ni inka videos cheyandi pls continue on jk garu plsss

  • @chakravarthymannem4844
    @chakravarthymannem48449 ай бұрын

    దేవుడు మనిషిలో దముకున్నడు అందుకే మనిషి దైవన్ని చూడలేడు, కానీ కృష్ణమూర్తి దైవాన్ని దర్శించాడు, అధి గ్గన్నం రూపంలో అంతే

  • @duddugolasreedhar9918
    @duddugolasreedhar9918 Жыл бұрын

    JK is good philosopher I followed upto life

  • @pasupuletisuryateja1548
    @pasupuletisuryateja15483 жыл бұрын

    👌 👍bro make a video about swami Vivekananda also I'm sharing everybest content with my friends

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella22163 жыл бұрын

    Thankyou Sir

  • @katamaseenu
    @katamaseenu3 жыл бұрын

    ఓం 🙏 ప్రేమ వున్న మనిషి🤝 సమగ్రంగా వుంటాడు కాబట్టి అతనికి సంపూర్ణంగా ఎట్లా జీవించాలో తెలుసు. అతని శరీరం ప్రేమతో నిండి వుంటుంది. అతని శరీరకణాలు ప్రేమతో నాట్యం చేస్తూ వుంటాయి. అతని మనసు ప్రేమతో తొణికిసలాడుతూ వుంటుంది. 🌹 తర్కంతో కాదు ప్రేమతో నిండి వుంటుంది. అతని హృదయం ప్రేమభరితమై వుంటుంది. అది కేవలం రక్తాన్ని పరిశుభ్రం చేసే ఉపకరణం మాత్రమే కాదు, శ్వాసించే పరికరం మాత్రమే కాదు. అతను ప్రేమని శ్వాసిస్తాడు. ప్రేమని వదులుతాడు. అతని ఆత్మ స్వచ్ఛమైన ప్రేమ. అది ప్రేమ సముద్రం.🌹 అట్లాంటి వ్యక్తి అస్తిత్వాన్ని అన్వేషించడానికి సంసిద్ధుడు. అట్లాంటి వ్యక్తిని కాదని ఉనికి ఎక్కడ దాక్కుంటుంది? నిజానికి అట్లాంటి వ్యక్తి అస్తిత్వాన్ని అన్వేషించాల్సిన పన్లేదు. అస్తిత్వమే🌹 అన్వేషించుకుంటూ అతని దగ్గరికి వస్తుంది. అక్కడున్న సౌందర్యమదే. అస్తిత్వం అన్వేషిస్తూ పరిశోధిస్తూ నిన్ను సమీపించినపుడు అదట్లాగే వుంటుంది. ధన్యవాదములు 🙏

  • @KPRWORLD0.9
    @KPRWORLD0.93 жыл бұрын

    I Love Jiddu Krishnastami Sir When I am in 9 th Standard Then I am Learned one Chapter that's చూడడమనే కళ it's Jiddu Krishnastami Sir's written That one Concept chapter Changes My whole mindset and life and Gives me lot I am The Big Fan Of JK Even Though that's One Chapter Changes Lot Of Things

  • @chanduentertainment3289
    @chanduentertainment32892 жыл бұрын

    He is a great philosopher

  • @praveenthrills
    @praveenthrills3 жыл бұрын

    Thanks

  • @venkannakothapalli9054
    @venkannakothapalli90543 жыл бұрын

    Adbutham bayya

  • @indumathi.v5869
    @indumathi.v58692 жыл бұрын

    👑

  • @md.ariefroyaltyrestpg5775
    @md.ariefroyaltyrestpg57753 жыл бұрын

    Thanku sir ✔ ✅ ✔ ✅ ✔

  • @ravitejateja9796
    @ravitejateja97962 жыл бұрын

    Who to shop the thoughts when we already living confict world ..and who to live a human without fear of inside and outside security..

  • @suryanarayanareddy1868
    @suryanarayanareddy18682 жыл бұрын

    🙏😎🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😎

  • @inhdukumeri9853
    @inhdukumeri98532 жыл бұрын

    Koncham mellaga cheppochukada sir Asale j k philosophy artham chesukovadam

  • @raghuvaranbullari4704
    @raghuvaranbullari47043 жыл бұрын

    Trust me iam watching video will Smith talking about jiddu krishna murthy and this video pop up

  • @mlsaraswati5545
    @mlsaraswati55453 жыл бұрын

    🙏🙏🙏🌷🌷

  • @avaduthamdharikrishnareddy3354
    @avaduthamdharikrishnareddy33543 жыл бұрын

    SHRIKRUSHNA KONDAIAHSWAMY PARABRAHMANENAMAHA _ _ _ MAHAMANTRA _ CHANT

  • @haridevulapally2606
    @haridevulapally26063 жыл бұрын

    Several times jk says what I'm spoken it's not phelosophe it's teaching, consider it

  • @harikrishna5387
    @harikrishna53873 жыл бұрын

    some pics are not clear in video

  • @lakshmiyenumala6462
    @lakshmiyenumala64623 жыл бұрын

    Navidiolanumanasupettisudndi

  • @geethabhavani8504
    @geethabhavani85042 жыл бұрын

    Voice bhale undi khangu mani mogutundi

  • @srirajavatsavaisaraswathi6246
    @srirajavatsavaisaraswathi62462 жыл бұрын

    🙏🙏🙏

Келесі