#jesus

Income #shorts #viral #shortvideo #bbc #bbcraid ...
KZread ·

Пікірлер: 501

  • @javeedshaik6057
    @javeedshaik60579 ай бұрын

    Muslims Matram velltharu chavuki eduruga 💪✊🇸🇩💯

  • @boyinausharani1142
    @boyinausharani11429 ай бұрын

    ఇదంతా చూస్తే అన్నదమ్ముల ఆస్తుల గొడవా లా ledooo?

  • @mohammedeasa8797
    @mohammedeasa87979 ай бұрын

    అన్న రాజకీయాలకు బలే పనికి వస్తారు... సూపర్... అంశం : యూదులు, ముస్లిం లు ఏసు వారిని ఎలా నమ్ముతున్నారు... 1. యూదులు ఏసు వారిని ప్రవక్త గా నమ్మరు... మెసేయ్య గా నమ్మరు... ఆయన పైన అవతరించిన గ్రంధం దేవుని దగ్గర నుండి పచ్చింది అని నమ్మరు... తండ్రి లేకుండా దేవుని ఆజ్ఞ తో పుట్టాడు అంటే నమ్మరు... పైగా ఆయన తల్లి గారు అయిన మేరీ (మరియమ్)గారిని పవిత్రరాలుగా నమ్మరు... అంటే పరాయి పురుష ప్రమేయం తో బిడ్డ ను కన్నది ( దేవుడు మన్నించు గాక )అని నమ్మి, గొడవ చేసి మేరీ గారిని నిండు గర్భిణీ ఉన్నప్పుడు ఊరిలో నుండి బయట కి వెళ్లగొటతారు... " ఏసు వారు పుట్టిన 3 రోజుల నుండి మాట్లాడి న, తన తల్లి పవిత్ర గురించి చెప్పిన, ఆయన ప్రవక్త అని చెప్పినా నమ్మిన వాళ్ళు చాలా తక్కువ... తిరిష్కరించిన వాళ్ళు ఎక్కువ... * వాళ్ళ జాతి లో నుండి ప్రవక్త పుట్టినా తండ్రి లేకుండా పుట్టాడు అని ఓర్వలేక, గతం లో ప్రవక్త లను చంపినట్లు గా ఏసు వారిని చంపాలి అని ప్రయత్నం కూడా చేసారే వాళ్ళు మంచి వాళ్ళ.... మీకు. 2. ప్రపంచంలో ఇస్లాం జ్ఞానం ఉన్న ప్రతి ముస్లిం.... ఏసు వారిని గౌరవిస్తాడు... ప్రవక్త గాను, ఆమె తల్లీ మేరీ గారు పరమ పవిత్రు రాలు అని, ఆయన పైన వచ్చిన గ్రంధం దేవుని దగ్గర నుండి వచ్చింది అని, ఆయన ఇప్పటికి చనిపోలేదు అని, మళ్ళీ ఈలోకానికి 2 వ సారి దుర్మార్గుడు అయిన అపవాది రాక్షసుడు ( దజ్జాల్ ) చంపే రక్షకుడు గా వస్తాడు అని నమ్ముతాము... పైగా ఏసు వారిని కలలో నైనా ఏ ముస్లిం దూసించటం మీరు విన్నారా అయ్యా... * మీరు ఆయన ను దేవుడు అని నమ్ముతారు... మేము ప్రవక్త గా మమ్ముతూ గౌరవిస్తాం... * మీ ప్రసంగం లో అబ్రహం గారు యూదులకు, క్రిష్టియన్ లకు చెందినట్లు అని పించింది... మేము ఆడం ప్రవక్త ( ఆదాము ) నుండి నోవా, అబ్రహం, ఆయన సంతతిలో ఇస్మాయేలు, ఇస్ హాకు, యాకోబు, డేవిడ్, సొలొమోను, మోసే, ఏసు( అలై )వారిని కూడా ప్రవక్త గా నమ్ముతాము మొహమ్మద్ ( స. అ. స ) గారి లాగానే.... మాకు ఏసు అయినా మొహమ్మద్ అయినా ఆడం అయినా అబ్రహం అయినా అందరూ ఒక్కటే... అందుకే నాపేరు తెలుసా "ఈసా" అంటే ఏసు అనే కదా..... Note : మదింరం కడితే నే ఏసు వారు 2 రాకడ గుర్తు అని, తొందరగా రావాలి అని ఊగి పోతున్నారు...ఎప్పుడు వచ్చేది నీకు తెలీదు.. నాకు తెలీదు... యెహోవా కే తెలుసు. ఏసు వారు రాని వస్తే అందరికి మంచే చేసి వెళతారు.. కానీ, ఆయన రావాలి అని ప్రస్తుతం జరుగుతున్న యుద్దానికి దుర్మాగులైన ఇజ్రాయెల్ పక్క సపోర్ట్ ఏమిటి అయ్యా...? మీ కంటే విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న నిజాయితీ గా చెప్పారు.... * మోడీ ఇజ్రాయెల్ పక్క సపోర్ట్ చేశాడు... Ok వాళ్ళ తో లావ దేవీలు ఉంటాయి... ముస్లిం లకు సపోర్ట్ చేయలేదు అని మురిసి పోతున్నావు... రేపు మీకు ఇదే పరిస్థితి వస్తే ( రాకూడదు అని కోరుకుంటూ న్న ) మిమ్మల్ని కూడా తొక్కే ప్రయత్నం చేస్తాడు bro... ఎందుకు అంటే RSS వాళ్ళు అంతే...

  • @khaderpasha1236

    @khaderpasha1236

    9 ай бұрын

    Look at manipur.

  • @samanuruneelima4541

    @samanuruneelima4541

    9 ай бұрын

    పాస్టర్ గారికి నాకు చాలా జ్ఞానం ఉందని ఇది తో బోధిస్తున్నారు ప్రపంచ దేశాలన్నింటికీ ఒకే ఒక్క దైవం సర్వలోకాల సృష్టికర్త ఒకరిని ఎత్తి చూపించేటప్పుడు మన దానిలో ఎంత నిజం ఉందని తెలుసుకోవాలి

  • @mohammedeasa8797

    @mohammedeasa8797

    9 ай бұрын

    @@samanuruneelima4541 అక్క మీరు చెప్పింది ఒక్క ముక్క అర్ధం కాలా.... డైరెక్ట్ గా చెప్పండి ఏమిటి మీరు చెప్పేది..

  • @ravindrapalleti578

    @ravindrapalleti578

    9 ай бұрын

    రామ మందిరం కూల్చివేసి అక్కడ మసీదు కట్టి బాబ్రీ మసీద్ నాదే అని చెప్పి ఇలనె చెప్పారు కదా మీరు

  • @mohammedeasa8797

    @mohammedeasa8797

    9 ай бұрын

    @@ravindrapalleti578 కట్టిన వాడిని పోయి అడుగు నన్ను కాదు... పైగా, అది రాజుల కాలంలో ఏ రాజు గెలిస్తే వాడు అలాంటి రూల్స్ పెట్టేవాళ్ళు.. మరి ఇప్పుడు ప్రజాసొమ్యం ఉన్నప్పుడు అదే బాబ్రీ మసీద్ ను ఎందుకు నీలాంటి వాళ్ళు కూల్చారు...?

  • @Jackjannu1
    @Jackjannu19 ай бұрын

    యేసయ్యా... ఐక్యత లేదయ్యా... నీ ప్రేమను విడిచారయ్యా... నీ మందను మరిచారయ్యా... నీ మాటలు మార్చారయ్యా... దినమంతా అసూయలు... పగతో ప్రతీకారాలు... ఒళ్ళంతా కుళ్ళు... గర్వముతో విర్రవీగుళ్ళు... ఇదే సేవనుకోవాలా???? మేము వీరితో ఇలాగే కొనసాగాలా???😢

  • @kechi_kechi
    @kechi_kechi9 ай бұрын

    Last 100 years చరిత్ర వింటే ఎవరైనా పాలస్తీనా కి సపోర్ట్ చేస్తారు ... Last 3000 years చరిత్ర తెలిస్తేనే ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తారు

  • @abdulkalisha8743

    @abdulkalisha8743

    9 ай бұрын

    Anduvale aa jews Jesus ni na na sikshalu vesindi... Adi teliyatledu..

  • @kechi_kechi

    @kechi_kechi

    9 ай бұрын

    @@abdulkalisha8743 ఇక్కడ matter jesus kaadu ...ఆ ప్రాంతం ఎవరిదీ అని

  • @user-ii6pu2oh4q

    @user-ii6pu2oh4q

    9 ай бұрын

    ​@@abdulkalisha8743the 9

  • @shaikismail05227

    @shaikismail05227

    9 ай бұрын

    According to Bible God punished Jews and removed from their land due to their sins.

  • @kechi_kechi

    @kechi_kechi

    9 ай бұрын

    @@shaikismail05227 it’s not forever…it’s for some time being only

  • @truthredeemer5084
    @truthredeemer50849 ай бұрын

    యెహేజ్కేలు 39:8 ఇదిగో అది వచ్చుచున్నది, కలుగబోవుచున్నది, నేను తెలియజేసిన సమయమున అది జరుగును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మత్తయి 24:35 ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు.🙏🏼

  • @prasadpangi49prasadpangi42
    @prasadpangi49prasadpangi429 ай бұрын

    వావ్ చాల బాగా చెప్పారు

  • @burrriramadevi1427
    @burrriramadevi14279 ай бұрын

    Excellent Bro chala clear ga explain chesaru. But we pray for Israel Country normal people suffer avuthunnaru. Massage chala useful ga undi.

  • @SkMunvar-oh5jj
    @SkMunvar-oh5jj9 ай бұрын

    మరీ అంత మంచి వాళ్ళు అయితే యూదు లను చాలా దేశాలు ఎందుకు ఊచకోత కోశారు, యూద వంశస్థులు అయిన ఏసు ప్రభువు ను ఎందుకు శిలువ వేశారు. బానిసలు గా ఎందుకు బ్రతికారు కాలము ఎప్పుడూ మనది కాదు దేవుడు ఏదో రోజు పాపము ను అంత ము చేస్తాడు అంత వరకు విర్ర వీగండి యూదులు, అరబ్బులు ఇబ్రహీం కడుపు వాళ్ళే కదా, మానవత్వము, విశ్వాసము ,న్యాయము యూ దు ల డిక్షనరీ లో ఉండ దు ఒక్క వీరి వెర్రి తెలివితేటలు తప్ప

  • @baazishaik4395

    @baazishaik4395

    9 ай бұрын

    Islam is the only religion accepted by the God, these 2 paisa people dunno😂

  • @abdulaziz-pj8rm

    @abdulaziz-pj8rm

    9 ай бұрын

    abraham Solomon, moses and jesus they are the Islamic prophets sent by Allah.

  • @sankarudumulem716

    @sankarudumulem716

    9 ай бұрын

    Ok but inthaki indian🇮🇳🇮🇳 people's yenkadanundi vacharu. I doubt but indian🇮🇳 people's mari jesus ni and muslim ane devudu nammuthunaruga mari maana culture indin culture emyaindi

  • @vj-qh1ip

    @vj-qh1ip

    9 ай бұрын

    యూదులు జనాభా విస్తరించడం వల్ల మిగతా వాళ్ళు భయపడి హిట్లర్ లాంటి వాళ్ళు చంపడం స్టార్ట్ చేసాడు. వాళ్ళు దేవునికి విరుద్ధం గా పాపం చేశారు కాబట్టి వాళ్ళను దేవుడు చెదరగొట్టేడు, మళ్ళీ ఆయనే పోగు చేస్తాడు...టెర్రరిస్ట్ లు అంటే మీరే బ్రో...మీ సొంత అన్న తమ్ములనే చంపుతారు ఆత్మాహుతి బాంబ్ లతో

  • @karemsrinu4364
    @karemsrinu43649 ай бұрын

    Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus sir God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sudhaturumati2537
    @sudhaturumati25379 ай бұрын

    Chala clarity ga vivarincharu brother very good

  • @familyoffaith-banda
    @familyoffaith-banda9 ай бұрын

    చక్కని విశ్లేషణ బ్రదర్ . praise the lord 🙏🙏🙏

  • @ramakanukuntla1170
    @ramakanukuntla11709 ай бұрын

    Anna.. Praise the Lord.... Chaala.. Clear ga chepparu.. Devuniki.. Sthothramlu.. Meeku.. Kruthagnathalu.. 49:57

  • @user-sd6lv1hk3e
    @user-sd6lv1hk3e9 ай бұрын

    Babooi😮 anna well explanation vintuntai opakana bayamvesuthndhi never beat your explanation 10000….%correct😮😮

  • @bharathithadi9380
    @bharathithadi93809 ай бұрын

    Praise the lord brother History kallaki kattinattu chepparanna..... chala baga ardham aindhi..... thank god 🙏

  • @paladugusrinivas9789
    @paladugusrinivas97898 ай бұрын

    అద్భుతమైన. ప్రసంగం

  • @anandk7150
    @anandk71509 ай бұрын

    One minute kuda pakkaki chudakunda message vinnanu brother.....chala clear ga explain chesaru...... దేవుని రాకడ అతి సమీపం లో ఉంది......అందరూ సిద్దం గా ఉండాలి

  • @gpiii7419

    @gpiii7419

    9 ай бұрын

    ​@@user-ye2xr1hx9m😂😂

  • @sirijaande2497
    @sirijaande24979 ай бұрын

    God bless you brother

  • @katikaswathivishal9723
    @katikaswathivishal97239 ай бұрын

    మణిపూర్ సంఘటనకు కూడ ఇదే విదంగా స్పందిస్తే బాగుండు

  • @GanumalaSudhakar
    @GanumalaSudhakar9 ай бұрын

    మేము కూడా అబ్రాహాము సంతానము కదా మాకు కూడా భాగము వస్తుంది అంటారు గదా బ్రదర్స్

  • @ktulasi4380

    @ktulasi4380

    9 ай бұрын

    అయితే గాజా మీదకు యుద్ధానికి వెళ్ళు అప్పుడు వాటా అడిగితే బాగుంటుంది

  • @vinodsaidu1757

    @vinodsaidu1757

    9 ай бұрын

    Niku estaru velu

  • @jinkanirmala3638
    @jinkanirmala36389 ай бұрын

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏🏻 చాలా చక్కగా వివరించారు 💐🙏🏻

  • @shaikrasul8146
    @shaikrasul81469 ай бұрын

    యూదుల దృష్టిలో క్రీస్తు ఎవ్వరు ??? ముస్లిముల దృష్టిలో క్రీస్తు pbuh ఎవ్వరు ??? సమాధానం తెలుసుకుంటే క్రైస్తవులకు అర్దం అవుతుంది . ఇశ్రాేలీయులు బాపనోల్లు కంటే 100 ఇంతలు బలుపు ఉంటుంది , బాపనొడు తాను తల నుంచి వచ్చాను అని చెప్పుకుంటే ? ఇజ్రాయెల్ లు తాము దేవుని బిడ్డలం అని చెప్పుకుంటారు తాము ఏ పాపం చేసిన తాము స్వర్గానికి వెళ్తాము అని చెప్తారు వేరే జాతి వారిని నీచం గా చూస్తారు . వారు దేవుని గ్రంధాన్ని వ్యతిరేకించారు ప్రవక్తలను హత్యలు చేశారు ఒకప్పుడు ప్రపంచనికి మార్గదర్శకులు గా ఉన్న వీరు శాపానికి గురి అయ్యి చెల్లా చెదురు అయ్యారు , యూరోప్ దేశాలు హిట్లర్ వీరిని ఉచ కోత కోశారu , వీరికి ఆనాడు ఆశ్రయం ఇచ్చింది పాలస్తీనా , మోషే peace be upon him Egypt నుంచి విడిపించుకొని తీసుకు వచ్చినపుడు అప్పటికే పాలస్తీనా లో చాలా తెగల ప్రజలు జీవిస్తున్నారు .

  • @SadullaSyed

    @SadullaSyed

    9 ай бұрын

    ❤❤

  • @kj.nathanielkatta6466
    @kj.nathanielkatta64669 ай бұрын

    Bro. Miru chuste challa China age Kani eno lothaina marmalu chepthunaru ante me lo devuni hathma undikabate matla😢🎉dthunaru message is wonderfull messge nenu challa inspir Ayanu God bless u bro.

  • @pappalabandi2puvvulabandi

    @pappalabandi2puvvulabandi

    9 ай бұрын

    అందుకే పుస్తకాలు చదువుకోవాలి... అన్నారు...అక్కడ యుధం జరుగుతుంటే ఇజ్రాయిల్ లో ఆత్మ ఇండియా వచ్చిందెంట్రా....

  • @user-jg7wu6cp6v
    @user-jg7wu6cp6v9 ай бұрын

    గుడ్ మెసేజ్ ఫస్ట్ టైమ్ విన్నాను

  • @prabhudas4049
    @prabhudas40499 ай бұрын

    కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కొన్ని నిముషాల్లో చెప్పారు అన్న. ఎంతో చక్కగా ఎంతో వివరంగా.. ఆమెన్...

  • @failures6224
    @failures62249 ай бұрын

    S brother got a clear information 😢😢😢

  • @user-pp4nq5nr6j
    @user-pp4nq5nr6j9 ай бұрын

    Xlentmsg,🙏🙏🙏

  • @DivyaVani-li8ym
    @DivyaVani-li8ym9 ай бұрын

    Woww it's wonderful explanation super messages Anna..Nice ..

  • @sam92785
    @sam927859 ай бұрын

    Praise the lord Anna Chala baga chepparanna Tq

  • @rajasekhar8673
    @rajasekhar86739 ай бұрын

    😮 ఇంత జ్ఞాన విశ్లేషకులు మీరు అన్నా గారు ఇంకా చెప్పండి దేవుడు మిమ్ములను దీవించును గాక ఆమెన్

  • @ashokkomara929

    @ashokkomara929

    9 ай бұрын

    ❤❤❤

  • @msivaygrmsivaygr8765

    @msivaygrmsivaygr8765

    9 ай бұрын

    కాదు పాలస్టీనా కు మోడీ సపోర్ట్ ఉన్నాడు

  • @guruz241

    @guruz241

    9 ай бұрын

    Veediki knowledge kedu padu ledu

  • @rajupenumaka
    @rajupenumaka9 ай бұрын

    Super explanation brother

  • @srinivasrao8963
    @srinivasrao89639 ай бұрын

    Anna mind opner message, you great.

  • @suneetharapaka2061
    @suneetharapaka20619 ай бұрын

    Anna preyar cheyandi I am suneetha ninu vachi 7 moths aindi Israel vachi plz preyar

  • @prasanthkunchangi6546

    @prasanthkunchangi6546

    9 ай бұрын

    Don't worry sister devudu meku thoduga untaru bayapadukumu nenu neku thodai unnanu ani devudu selavicharu

  • @seepanachanti8365
    @seepanachanti83659 ай бұрын

    Cheritra yevaru cheppaleru correct ga endukantaa appudu evaru ippudu unnavallu puttaledhu 😂😂😂😂

  • @yesukumarkuchipudi8896
    @yesukumarkuchipudi88969 ай бұрын

    మొదటి రాజులు గ్రంధం కాదు రాజుల మొదటి గ్రంధం అనాలి

  • @santosh_benhur_kidslover
    @santosh_benhur_kidslover9 ай бұрын

    Wonderful message ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @aravalasya
    @aravalasya9 ай бұрын

    prais tha lord Anna chala Baga chepparu god bless you

  • @rajuguruju6043
    @rajuguruju60439 ай бұрын

    Excellent explanation,tq.brother.PRAISE THE LORD...

  • @maheshmahi8349
    @maheshmahi83499 ай бұрын

    Good message 👏👏true message👌✝️God bless you brother 🙌

  • @zarumittaya
    @zarumittaya9 ай бұрын

    RSS నుంచీ బాగానే సపోర్టు ఉంది బ్రదర్ కి, గుడ్ మణిపూర్ Christians kuda తీవ్రవాదుల బ్రదర్ లెక్కలో?

  • @uniqueness1998

    @uniqueness1998

    9 ай бұрын

    Good Qn... Raise our hands to support PALESTINE 🇵🇸🇵🇸

  • @lingamnaveenbabu6426
    @lingamnaveenbabu64269 ай бұрын

    Waiting for the upcoming message Brother..

  • @kasapoguanil961
    @kasapoguanil9619 ай бұрын

    Vandanalu annaiah

  • @Raju-mx4iv
    @Raju-mx4iv9 ай бұрын

    Praiselord brather

  • @RajaN-ek5yh
    @RajaN-ek5yh9 ай бұрын

    Prise the lord brother god bless u చాలా చక్కగా వివరించారు

  • @vimalaparchuri
    @vimalaparchuri9 ай бұрын

    Sutti లేకుండా సూటిగా మాట్లాడతారు దేవునికి mahima 🙏

  • @GulipalliSureshGulipalli-ue7pt
    @GulipalliSureshGulipalli-ue7pt9 ай бұрын

    Vamdhanaaluannaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijaykanna2667
    @vijaykanna26679 ай бұрын

    Chala important information anna

  • @prasannababu2616
    @prasannababu26168 ай бұрын

    Bible is not only religion book . It is the historical and geographical book of history, and evidence of history. James sir well explained.

  • @prasadtulasi-op6rq
    @prasadtulasi-op6rq9 ай бұрын

    Excellent message anna

  • @kommusaidulu1278
    @kommusaidulu12789 ай бұрын

    Vandalanna god bless you

  • @ramindlasandhya4569
    @ramindlasandhya45699 ай бұрын

    Mind blowing explanation annaya...GLORY TO GOD ALONE...MAY GOD USE YOU MORE AND MORE

  • @abdulkalisha8743
    @abdulkalisha87439 ай бұрын

    Solomon epudu vachadu atanu poyi enni years aindi adi chepppu .

  • @Taraka1972
    @Taraka19729 ай бұрын

    ✝️ exllent msg✝️

  • @christisall100
    @christisall1009 ай бұрын

    Excellent analysis 🎉

  • @rameshbabugujjarlapudi757
    @rameshbabugujjarlapudi7579 ай бұрын

    Parise the Lord annayya devuniki mahima kalughunu ghaka amen

  • @nsrinivas2439
    @nsrinivas24399 ай бұрын

    Good speech & analysis

  • @ysrkpatnaik5865
    @ysrkpatnaik58659 ай бұрын

    Praise the lord annaya...chala baga cheparu annaya...next part kosam wait chesthunam

  • @irfanshaik1785
    @irfanshaik17859 ай бұрын

    Sir as a Muslim i totally agree what you have said and I want to say there is just a thin line of difference between muslims and Christian.

  • @maxenternceyangstanze9994

    @maxenternceyangstanze9994

    9 ай бұрын

    Yes brother....... Hazarat mahumad went 2 jannath..... Miraj

  • @shaikmohammedyasin7969

    @shaikmohammedyasin7969

    9 ай бұрын

    Support palastina sir

  • @shaikmohammedyasin7969

    @shaikmohammedyasin7969

    9 ай бұрын

    Muslim's kuda israil ki support cheyadam wrong sir

  • @rabbanishaikm.k.r5417

    @rabbanishaikm.k.r5417

    9 ай бұрын

    YENTANDI MIRU AYANA MATALTHO AGRI AYYEDHI AYANA HITLER GURINCHI CHEPPEDA, 60 LAKH YUDULNI CHAMPINDI HITLER APPUDU EUROPEAN COUNTRIES NUNCHI BATHUKUGIVUDA ANI VASTHE ASRAMECCHINDI Palestine 🇵🇸 MUSLIMS ADHI CHEPPARU, 1948 KE MUNDHU WORLD MAP LO ISRAEL 🇮🇱 ANE PERE LEDHU 1948 THARUVATHU YERPADINDHE ISRAEL DESAM

  • @rabbanishaikm.k.r5417

    @rabbanishaikm.k.r5417

    9 ай бұрын

    SUPPORT PALESTINE 🇵🇸 ANI MIRU E VIDEO CHUSINA THARUVATHA AYANE ADUGUTHUNNARENTE MIMMALNI YEMANUKOVALI ATHADU ONESIDE SUPPORTER TO ISRAEL

  • @artsbyrithik3663
    @artsbyrithik36639 ай бұрын

    Superb speech Anna 👍

  • @vvasudev3025
    @vvasudev30259 ай бұрын

    God bless you annaya

  • @ushakishore9779
    @ushakishore97799 ай бұрын

    Wow. Super... explanation brother

  • @galibila
    @galibila9 ай бұрын

    Great explanation with reference

  • @prasadsuragalavara2716
    @prasadsuragalavara27169 ай бұрын

    Thanks for msg ❤❤❤

  • @praveenubbapalli1477
    @praveenubbapalli14779 ай бұрын

    Praise the lord brother messege challa baagundhi .theni thaaruvaatha dhi .messege petagalaru

  • @shilpap8338
    @shilpap83389 ай бұрын

    Entha baga chepparu sir. Praise the lord

  • @pragnacheekurthi7098
    @pragnacheekurthi70989 ай бұрын

    What an amazing explanation Brother James!! I have come to know so much of content that is written in Bible. Prophecies are happening and we are ahead of reaching our God soon. Thank you very much for the information.

  • @amulyaguttedar3030
    @amulyaguttedar30309 ай бұрын

    Thank you so much anna ❤

  • @kbenherbenerji1959
    @kbenherbenerji19599 ай бұрын

    Exllent msg🙏

  • @baazishaik4395
    @baazishaik43959 ай бұрын

    Yesu maavade, andhariki devudu ma a vaade, mundhu yesu nenu deviduni ekkada cheppado bibile lo vethuku okay.. Yehowa yevaru yesu yevaro chaduko baabu hero okay na

  • @estherrani4537
    @estherrani45379 ай бұрын

    Valuable message

  • @Prabhakargurrala007
    @Prabhakargurrala0079 ай бұрын

    Wondarful❤

  • @jayagandham2210
    @jayagandham22109 ай бұрын

    Anna superga cheparu

  • @Skncreations-10Dnr
    @Skncreations-10Dnr9 ай бұрын

    10min chustha anukunna motham chusina wonderful massage brother good explanation thank you so much may God bless you live Long

  • @ktulasi4380
    @ktulasi43809 ай бұрын

    చాలా చక్కగా అర్థం అయ్యేలా వివరించారు అన్న

  • @mohammadabdulhakeem872
    @mohammadabdulhakeem8729 ай бұрын

    హౌలే గల గురించి వినడమే గాని లైవ్ గా చూడడం ఈదే

  • @malladijogarao7234
    @malladijogarao72349 ай бұрын

    Very very very nice 🎉 bro x lent

  • @divijaschannel9360
    @divijaschannel93609 ай бұрын

    Excellent msg.. Anna

  • @savitakallu8758
    @savitakallu87589 ай бұрын

    Praise tha lord anna, wow yenta baga chaparu anna 10 second skip chayakunda chusena

  • @madavaram2444
    @madavaram24449 ай бұрын

    Vandhanalu anna

  • @praveenlam4441
    @praveenlam44419 ай бұрын

    Praise the Lord chala ardam ayetatu chubuthunaru anayya God bless you anayya🙏

  • @KonathamSunil-sr6yq
    @KonathamSunil-sr6yq9 ай бұрын

    ప్రైస్ ది లార్డ్ సార్ ❤️❤️🙏

  • @surajdhfp1420
    @surajdhfp14209 ай бұрын

    Praise the Lord 🙏🙏🙏🙏

  • @user-pu8ef3pb2d
    @user-pu8ef3pb2d9 ай бұрын

    Super explaining Anna

  • @jeevanvlogsTR0032
    @jeevanvlogsTR00329 ай бұрын

    good explanation

  • @SubbuUndri-gw4ml
    @SubbuUndri-gw4ml9 ай бұрын

    Praise the Lord

  • @Africanlights
    @Africanlights9 ай бұрын

    యూదులు మస్జిద్ లో ప్రార్థన చేసుకుtaru కానీ మీ చర్చిలకి పోరు ..ఎందుకో తెల్సా యూదు ముస్లింలు ప్రార్థన ఒక్కే ఒక్క దేవుడు

  • @krish3057

    @krish3057

    9 ай бұрын

    ఆ అవును ఎందుకంటే బైబిల్ పాత నిబంధన క్రొత్త నిబంధన కలిపి 16 శతబ్దంలో ఖురాన్ రాసారు కాబట్టి అది కూడా మీకు తెలియదు

  • @faizkarimullahbag

    @faizkarimullahbag

    9 ай бұрын

    ​@@krish3057you are saying that quran copied from bible. Common quran tells that jesus is not son of God and jesus is not Crucified so is it copy?

  • @koyyalamudisagar6162
    @koyyalamudisagar61629 ай бұрын

    Prise the lord

  • @shaikmohammedyasin7969
    @shaikmohammedyasin79699 ай бұрын

    Quran lo kuda undi palastina sir Muslim's di

  • @mohammedenthyas3969
    @mohammedenthyas39699 ай бұрын

    #free Palestina #free gaza #freewestbank❤❤❤❤❤❤❤

  • @user-tx1io5mj1w
    @user-tx1io5mj1w9 ай бұрын

    Brother what a explanation ..its. Amazing brother James anna gaaru

  • @rathnakumari6109
    @rathnakumari61099 ай бұрын

    W0w the greatest memrbul mases🎉😂

  • @Kish7777
    @Kish77779 ай бұрын

    Explained very well brother. Praise the lord

  • @ramadevivemula8861
    @ramadevivemula88619 ай бұрын

    Full video link please

  • @irfanbhai3097
    @irfanbhai30979 ай бұрын

    Masjid al aqsa madhi... I bumi nashanam ayye varaku kuda madhe... Dintlo ye doubt ledu...

  • @davidjayawanth5717
    @davidjayawanth57179 ай бұрын

    Super anna msg

  • @Sakshiitv
    @Sakshiitv9 ай бұрын

    Kothalu namalu from India

  • @balajibanavathu7809
    @balajibanavathu78099 ай бұрын

    Anna meru vakyopadesam baga cheparu...but koncham pl style tagignchandi...

  • @pagadamakhilesh369
    @pagadamakhilesh3699 ай бұрын

    Continuation video unda brother unte link pin cheyyandi intresting gaa undi

  • @nathanielkanakuntla6562
    @nathanielkanakuntla65629 ай бұрын

    Praise the Lord brother Good message and Information

  • @lingamnaveenbabu6426
    @lingamnaveenbabu64269 ай бұрын

    What a great explanation brother got a clear information about the current situation about the war of Israel and Palasthena

Келесі