No video

JD Lakshmi Narayana Khadgam Episode 14 | Priya Chowdary | Social Awareness |

Watch ►JD Lakshmi Narayana Khadgam Episode 14 | Priya Chowdary | Social Awareness |
@SumanTV Digital
#KhadgamEpisode14 #jdlakshminarayana #sumantvdigital

Пікірлер: 1 200

  • @VASAVICREATIVE111
    @VASAVICREATIVE1112 жыл бұрын

    గత పది సంవత్సరాలుగా దిక్కుమాలిన సీరియళ్లు దిక్కుమాలిన సినిమాలు దిక్కుమాలిన వ్యవస్థ చచ్చిపోతున్నాను కొంచమైన మారండి మారకపోతే ఈ సమాజం ఏమైపోతుందో తెలియదు దయచేసి మారాలి మనం మారకపోతే మనం ఎవరిని మార్చలేము మన రాబోయే తరం కనీసం ఇలా ఉంటది అలా ఉంటది అని చెప్పుకోవడానికి కూడా ఉండదు. దయచేసి ఇలాంటి షోస్ ని ఎంకరేజ్ చేయండి ఇలాంటి సినిమాలు వల్ల వ్యవస్థ పూర్తిగా చెడిపోతుంది👍👍👍👍👍👍👍👍👍🙏

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Жыл бұрын

    ఈరోజుల్లో పెద్ద హీరోల సినిమాలన్నీ చెత్త కథలే... ప్రియ గారూ మీరు చెప్పేది చాలా కరెక్ట్...

  • @krishnakaliga254

    @krishnakaliga254

    Жыл бұрын

    చూసే వాళ్ళు?

  • @TheKinkster

    @TheKinkster

    Жыл бұрын

    @@krishnakaliga254 chettakodukulu

  • @rajgopaliyyangar

    @rajgopaliyyangar

    Жыл бұрын

    Eevida aa movies chudakundane .. Vimarsistonda?

  • @yeerankikalyani4465
    @yeerankikalyani44652 жыл бұрын

    మీలాంటి వాళ్ళు మాకు సీఎం గానీ PM గానీ అవ్వాలి. కానీ మా ఖర్మ. మీలాంటి వాళ్లను మేం రానివ్వం. వస్తె మేం బాగుపడి పోతాం🙏

  • @ganeshrao7526

    @ganeshrao7526

    2 жыл бұрын

    *Epudu Vachey LOVE STORY PORN Movies & Serials & BIG BOSS Programs Valla People's Mindset CHANGE CHESUKONI CHEDIPOTHUNARU* 🤭🤭🤭 _Aa Programs Lo TRP Rating Kosam Chesey FAKE Nibba & Nibbis LOVE Pair Drama lu & Fighting Lu & Police station case Lu Chudaleka Oka PEDHHA Tooooo GOLA Laga Vuntundhi_ 🤣🤣🤣 *Aniti kanna Goramina vishayam Entatay Movie industry & TV SHOWS Vallu Chedagotti Malli Tirigi People's key FREEDOM & Achivement & THOKKA THOTAKURA Lanti PRATHIVATHA Matalu Cheptharu GORREY People's ku* 🤗🤗🤗

  • @FactBookTelugu

    @FactBookTelugu

    2 жыл бұрын

    Avun Babe

  • @praveenvijayasai1862

    @praveenvijayasai1862

    2 жыл бұрын

    Ne korikha Kali teruthundhi madam

  • @upendravelagapudi1601

    @upendravelagapudi1601

    Жыл бұрын

    We have great PM, unnecessarily don't blame modiji.

  • @narasimhach7699
    @narasimhach76992 жыл бұрын

    లక్ష్మి నారాయణాయ గారికి నమస్కారం. ఈ సినిమాల, సీరియల్ మీద చేసిన ఈ ప్రోగ్రాం చాలా మంచి డిబిట్. నేను ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకున్న. చిన్న పిల్లల పైన సినిమాల, సీరియల్ ప్రభావములు చాలా గట్టిగ ఉన్నాయి. చిన్న పిల్లలను ఆర్టిస్టులు గా పెట్టి love సీన్స్, kiss సీన్స్ తీసి పిల్లలను చేడకొట్టడములో సినిమా, సీరియల్ రంగం ముందు ఉంది, పిల్లలు అవి చూసి, వయసుతో సంబంధం లేకుండా తప్పుడు పనులు చేయటానికి ఇష్ట పడుతున్నారు, సినిమా, సీరియల్ లో పిల్లల క్యారెక్టర్స్ పెట్టకుండా act తేవాలి.

  • @parvathidhavala3685

    @parvathidhavala3685

    2 жыл бұрын

    సినిమా cricket are social Bane Two destroyed Dharma సనాతన ధర్మ Also destroyed econymy Both amass wealth n weaken society econimy Yemi peekerani 1000s of crores Which shd be able to build projects such as పోలవరం vry easily

  • @lakshmikeerthanadaggumati8

    @lakshmikeerthanadaggumati8

    2 жыл бұрын

    Ur right

  • @venkataschadalapaka4081

    @venkataschadalapaka4081

    2 жыл бұрын

    Over dialogues pillalaki..chivariki cartoons lokuda..love scenes pichi kadhalu..ento pillalni kaapadukodaniki entha kashta padalo..ardham kavatledu

  • @srilakshmi1378

    @srilakshmi1378

    2 жыл бұрын

    🙏 yes this 💯% current sir,,so mana na famali lo serials chuse vallandaraki explain chestunnu.

  • @pabbulingaswamy6977

    @pabbulingaswamy6977

    2 жыл бұрын

    👍👍👍👍👌👌👌

  • @yeerankikalyani4465
    @yeerankikalyani44652 жыл бұрын

    మేము ఇంత వరకు ఒక్క సీరియల్ కూడా చూడలేదు. మీరు చెప్పే విషయాలు ముమ్మాటికీ నిజం🙏👍

  • @siragamsibo5660
    @siragamsibo56602 жыл бұрын

    జేడీ గారు గొప్ప ప్రోగ్రాం సర్ ఇలాంటి ఆలోచనలతో గొప్పగొప్ప ప్రోగ్రామ్ చేయాలని మనసారా కోరుకుంటూ అభిమాని

  • @chennakesava3303

    @chennakesava3303

    2 жыл бұрын

    ఇప్పుడు యూట్యూబ్ లో కూడా ప్రతి కొంపలో ఎం జరుగుతుందో అని చూసి అలానే ఉండాలి అనుకుంటున్నారు

  • @yeerankikalyani4465
    @yeerankikalyani44652 жыл бұрын

    JD గారు రాబోయే కాలం లో నైనా మీ అడుగు జాడల్లో యువత నడిచే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @manofpower
    @manofpower2 жыл бұрын

    ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న డిబేట్ వచ్చింది..... కేంద్ర ప్రభుత్వం వీటి మీద నియంత్రణ చేసే ఒక చట్టం తేవాలని కోరుతున్నాం

  • @lakshmigudipati8079

    @lakshmigudipati8079

    2 жыл бұрын

    👌👌👌👍👍👍

  • @methriashok8313

    @methriashok8313

    2 жыл бұрын

    Correct anna

  • @vsrikanthsharma2238
    @vsrikanthsharma22382 жыл бұрын

    సీరియల్స్ లో కొన్ని ఇద్దరు, ముగ్గురు భార్యలు లేక భర్తలు ఉన్న పాత్రలకు ఒక సకారణం చూపించే వాదన పిల్లలు చూసే అవకాశం ఉన్న సీరియల్స్ లో శోభనం, అనే విషయాన్ని సాధారణం గా చూపించటం స్త్రీలు ఒక పెళ్ళైన వ్యక్తి కోసం గంగవెర్రులెట్టటం దానికి ప్రేమ అని పేరు పెట్టడం పెళ్ళైన స్త్రీని వేధించటం అందుకు టెక్నాలజీ ని వాడుకోవటం ఆడవాళ్ళని అందంగా చూపించే నెపంతో అసభ్యంగా చూపించటం నిందను నిజం లాగా చూపించటానికి కొత్త కొత్త పద్ధతులు చూపించటం తమ ఈగో ను ఆత్మ గౌరవం లాగా చూపించే ప్రయత్నం సమాజంలో ఉన్న గౌరవనీయమైన పాత్రలను ( అధ్యాపకులు, పోలీస్ లు, లాయర్లు డాక్టర్లు ఇలాంటి వారిని చులకనగా అవినీతిపరులు అని చూపించటం పిచ్చి పిచ్చి సంప్రదాయాలను కల్పించి చూపటం శాస్త్ర విరుద్ధమైన పూజలు, మూఢ నమ్మకాలను పెంచే విధంగా చూపటం..... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో

  • @sreelakshmi1196

    @sreelakshmi1196

    2 жыл бұрын

    Avunandi, chala chala correct ga nijalu chepparu, assale daridralu ekkuva avutunnai ante villu andari mind lu inkaa chandalam chesestunnaru,

  • @saivaraprasad1810

    @saivaraprasad1810

    2 жыл бұрын

    Ur right 🙏

  • @vsrikanthsharma2238

    @vsrikanthsharma2238

    2 жыл бұрын

    @@sreelakshmi1196 thanks madam

  • @vsrikanthsharma2238

    @vsrikanthsharma2238

    2 жыл бұрын

    @@saivaraprasad1810 Thank u sir

  • @lakshmikeerthanadaggumati8

    @lakshmikeerthanadaggumati8

    2 жыл бұрын

    Ur right

  • @AnilAnil-dh3ks
    @AnilAnil-dh3ks2 жыл бұрын

    ఈ ఖడ్గం ప్రోగ్రాం చాలా బాగుంది మేడం గారు బాగా చెప్పారు ఈ టీవీ ప్రభావం ప్రజల మీద ఎలా ఉంటుంది అనేది ఎంటర్టైన్మెంట్ కింద మన సంపాదించిన ధనాన్ని హీరోలకు మనము ఖర్చు పెడుతున్నాం కానీ వాళ్లు మనకు సొసైటీ కింద ఏం ఎలాంటి సహాయము ప్రజలకు చేయట్లేదు కరోనా టైంలో ప్రజలు చాలా కష్టాలు పడ్డారు అయినా మన తెలుగు హీరోలు ఏం చేశారంటే ఫిష్ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందామని ఒక హీరో శుభ్రత ఎలా పాటించాలి సబ్బుతో చేతులు ఎలా కడుక్కోవాలి అని చెప్పిన ఒక హీరో నాకేం సంబంధం లేనటువంటి హీరోలు చాలామంది ఇలాంటి వాళ్ళ కోసం మనం మన టయాన్ని వెచ్చించడం వృధా అని నా ఉద్దేశం ఈ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా రావాలని నా మనసారా నేను కోరుకుంటున్నాను

  • @nagisettikrishnatulasi6068

    @nagisettikrishnatulasi6068

    Жыл бұрын

    Chiranjivi chesina seva meeku telitada

  • @SaiSeshadrischoolRampakhana
    @SaiSeshadrischoolRampakhana2 жыл бұрын

    సూపర్ మేడం, వున్నది ఉన్నట్లు చెప్పేవారు ఎవరైనా వున్నారంటే అది ప్రియా చౌదరీ గారే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🙏

  • @arunakonjeti6218
    @arunakonjeti62182 жыл бұрын

    ఈ సీరియల్స్ లో సెన్సార్ లేకపోవడం వల్ల పిల్లల్ని పక్కన పెట్టుకొని టీవీలు చూసే పిల్లలు ఏం నేర్చుకుంటారు ఈ డిబేట్ చాలా ఉపయోగకరం 🙏🏽🌺

  • @ganeshrao7526

    @ganeshrao7526

    2 жыл бұрын

    *Epudu Vachey LOVE STORY PORN Movies & Serials & BIG BOSS Programs Valla People's Mindset CHANGE CHESUKONI CHEDIPOTHUNARU* 🤭🤭🤭 _Aa Programs Lo TRP Rating Kosam Chesey FAKE Nibba & Nibbis LOVE Pair Drama lu & Fighting Lu & Police station case Lu Chudaleka Oka PEDHHA Tooooo GOLA Laga Vuntundhi_ 🤣🤣🤣 *Aniti kanna Goramina vishayam Entatay Movie industry & TV SHOWS Vallu Chedagotti Malli Tirigi People's key FREEDOM & Achivement & THOKKA THOTAKURA Lanti PRATHIVATHA Matalu Cheptharu GORREY People's ku* 🤗🤗🤗

  • @prince_premkumar
    @prince_premkumar2 жыл бұрын

    ఒకప్పుడు ....సీరియల్స్ లో ఆడవాళ్లను చాలా గొప్పగా ఉన్నతంగా చూపేవారు. ఇప్పుడు సీరియల్స్ లో ఆడవాళ్ల ను చూస్తే.....ఆడది అంటేనే భయం అసహ్యం కలిగేలా చూపిస్తున్నారు

  • @mohammedraheem9164
    @mohammedraheem91642 жыл бұрын

    JD Sir గారు మన సమాజాన్ని పునఃనిర్మించాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా మనదేశ యువత వారిని వ్యాపార, వాణిజ్య, రంగాల్లో యువతను నిష్ణాతులుగా తీర్చిదిద్దాలి లేదంటే మనదేశ యువ శక్తి వృధా.

  • @kurugantiradhakrishnamurth4592

    @kurugantiradhakrishnamurth4592

    2 жыл бұрын

    Verygood

  • @KitchenforDiabetics

    @KitchenforDiabetics

    2 жыл бұрын

    Good suggestion.

  • @babjiraotaritla601
    @babjiraotaritla6012 жыл бұрын

    JDsir , priyamom Garu మీరు ఈ program లొ సినిమాలు, సీరియల్ గురించి చాలా వివరించారు అలగే సినిమాల వలన దోపిడి సీరియల్ వలన మనిషి యెక్క జ్ఞాన్నని ఎలా కొల్పో తున్నరో చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏

  • @padmaneralla2497
    @padmaneralla2497 Жыл бұрын

    ఆమ్మో సీరియల్ అంటేనే నాకు heart beat పెరిగి పోతుంది.సీరియల్లో ఆడవాళ్ళ మోహంలో చూపించే హావభావాలు, వాళ్ళ ఆలోచనలు ఛీ

  • @vandanaprocess7589
    @vandanaprocess75892 жыл бұрын

    మా ఇంట్లో మేము సీరియల్ అసలు చూడం. ఎప్పుడైనా ఒక మంచి సినిమా వస్తే చూస్తాము. వార్తలు చూస్తాము. ఇటువంటి మంచి చర్చలు వస్తే చూస్తాము.

  • @heymatetala3328
    @heymatetala33282 жыл бұрын

    మేము సీరియల్స్ చూడుము దేవుడి దయవల్ల అలాంటి దిక్కు మాలిన అలవాటు లేదు మాకు

  • @lakshmipurri4894

    @lakshmipurri4894

    2 жыл бұрын

    🤣🤣🤣👌👍🙌

  • @duuladuula6756

    @duuladuula6756

    2 жыл бұрын

    అదృష్టవంతులు

  • @balanaidu1958

    @balanaidu1958

    2 жыл бұрын

    Excellent reply.

  • @prathimanattala2690

    @prathimanattala2690

    2 жыл бұрын

    Good ans 🙏 మా ఇంట్లో TV తీసేశాను.9 years నుంచి టీవీ లేదు. I am so happy...

  • @hepsybhaa6803

    @hepsybhaa6803

    2 жыл бұрын

    Yes memu kuda chudamu..tqq lord

  • @vimalanabi1448
    @vimalanabi14482 жыл бұрын

    Wah wah wah suuper ga చెప్పారు priya మేడమ్. Nijangaa meeru చెప్పిన అన్నీ nijaale మేడమ్. ఇలాంటివి చూసి laxala మంది యువత నాశనం అయి పోతున్నారు. మీ లాంటి వాళ్ల yee సమాజ ము baagupadaali. మీరు చల్లగా వుండాలి మేడమ్. God bless you madam

  • @jagadak8298

    @jagadak8298

    2 жыл бұрын

    Priya garu miru chala baga chepparu maheshbabu gurinchi cheppinandhuku chala shnthosham ga undi

  • @thirumalareddybalanngiredd8684
    @thirumalareddybalanngiredd8684 Жыл бұрын

    ముందుగా...JD లక్ష్మీనారాయణ సార్ గారికి... Priyachawdari మేడం గారికి నా నస్కారములు... 🙏🙏🙏🙏🙏 ఈ ప్రోగ్రాం చాల బాగుంగి.... నేను ఇప్పటి సినిమాలకి.... సీరియల్స్ కి పూర్తిగా వెతిరేకము

  • @vijayamannem7700
    @vijayamannem77002 жыл бұрын

    మా ఇంటిలో సీరియల్స్ చూడము మాకు అసలు ఇష్టం లేదు మీ ప్రోగ్రాం చాలా బాగుంది

  • @sreelakshmi1196

    @sreelakshmi1196

    2 жыл бұрын

    Nenu kuda andi , vaatiko dannam baabooi🙏🙏🙏!!

  • @ganeshrao7526

    @ganeshrao7526

    2 жыл бұрын

    *Epudu Vachey LOVE STORY PORN Movies & Serials & BIG BOSS Programs Valla People's Mindset CHANGE CHESUKONI CHEDIPOTHUNARU* 🤭🤭🤭 _Aa Programs Lo TRP Rating Kosam Chesey FAKE Nibba & Nibbis LOVE Pair Drama lu & Fighting Lu & Police station case Lu Chudaleka Oka PEDHHA Tooooo GOLA Laga Vuntundhi_ 🤣🤣🤣 *Aniti kanna Goramina vishayam Entatay Movie industry & TV SHOWS Vallu Chedagotti Malli Tirigi People's key FREEDOM & Achivement & THOKKA THOTAKURA Lanti PRATHIVATHA Matalu Cheptharu GORREY People's ku* 🤗🤗🤗

  • @msp_v

    @msp_v

    2 жыл бұрын

    We too never watched serials..& i tell my friends, colleagues also not to watch them

  • @vijayarao2102

    @vijayarao2102

    2 жыл бұрын

    Telugu seriels are the worst. There are no morality story and values in their charecters. They should be conducted "Maga Sankrathi" To pass the time. This ishopeless shows are mearewaste. Such serial should be banned. And in between headac adds. .

  • @KitchenforDiabetics

    @KitchenforDiabetics

    2 жыл бұрын

    @@vijayarao2102 not only Telugu serials Hindi serials also not have any good messages and it's not useful to human life.

  • @uppuluriphanikumar1570
    @uppuluriphanikumar15702 жыл бұрын

    కనీసం సీరియల్స్ ఒక సంవత్సరం మించకుండ ఆ సీరియల్స్ భాగాలు రాకుండ చేయగలిగితేనే ఈ ఫోగ్రాంకి సరైన న్యాయం చేసినవాళ్లు అవుతారు జైహింద్ భారతమాత కి జై

  • @maroprastanam3005
    @maroprastanam30052 жыл бұрын

    నేను కనీసం వారానికి రెండు లేదా మూడు సినిమాలను తప్పక చూసే వాడిని, కానీ 14 సంవత్సరముల నుండి పూర్తిగా సినిమాలను చూడటం మానేసాను. ఈ సినిమా లకు 🙏

  • @sabihadimple6647

    @sabihadimple6647

    2 жыл бұрын

    Wow good dessihon sir

  • @ganeshrao7526

    @ganeshrao7526

    2 жыл бұрын

    *Epudu Vachey LOVE STORY PORN Movies & Serials & BIG BOSS Programs Valla People's Mindset CHANGE CHESUKONI CHEDIPOTHUNARU* 🤭🤭🤭 _Aa Programs Lo TRP Rating Kosam Chesey FAKE Nibba & Nibbis LOVE Pair Drama lu & Fighting Lu & Police station case Lu Chudaleka Oka PEDHHA Tooooo GOLA Laga Vuntundhi_ 🤣🤣🤣 *Aniti kanna Goramina vishayam Entatay Movie industry & TV SHOWS Vallu Chedagotti Malli Tirigi People's key FREEDOM & Achivement & THOKKA THOTAKURA Lanti PRATHIVATHA Matalu Cheptharu GORREY People's ku* 🤗🤗🤗

  • @lalithasrichallapalli2102

    @lalithasrichallapalli2102

    2 жыл бұрын

    Cinemaalu maneyyatum khadhu....First intlo bharya ni pillalni value gha chudatum ...and parents ni love and affection tho vundundi.....Adhi chuusi pillalu maaratharu so Muundhu mobiles theeseyandi...only land phone pettukhondi mobile endhukhu use cheyyandi...mobile lo anni cheyisthunaru so tv khadhu mobiles use cheyyandi

  • @sridharkeys

    @sridharkeys

    2 жыл бұрын

    Good sir..nenu kuda movie s chudanu

  • @meghanatharao2987

    @meghanatharao2987

    2 жыл бұрын

    I too

  • @telugusathyaiahsathyaiah1700
    @telugusathyaiahsathyaiah17002 жыл бұрын

    మేడం మీకు చాలా చాలా థాంక్స్ చేతకోటి వందనాలు మంచి మెసేజ్ ఇస్తున్నారు

  • @mohammedraheem9164
    @mohammedraheem91642 жыл бұрын

    ఈసీరియల్స్ అనేవి మన దేశానికి పట్టిన మత్తు.

  • @venkateswarlubade982

    @venkateswarlubade982

    2 жыл бұрын

    సార్ సినిమా ల ను బ్యాన్ చేయాలని నాంనియిక్క కోరిక

  • @prakashsb1990

    @prakashsb1990

    2 жыл бұрын

    @@venkateswarlubade982 adi avvadu bro entertainment is must kani konni cinemalu chala chedu prabhavam chupistunnai veetini ban cheyali

  • @gowripathichv999
    @gowripathichv9992 жыл бұрын

    మంచి ప్రోగ్రాం sir, we will support always this type of initiatives

  • @padmaguvvadi7467

    @padmaguvvadi7467

    Жыл бұрын

    ప్రియా గారికి JD లక్ష్మీనారాయణ గారికి ధన్యవాదములు మీరు చాలా మంచి ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. Prasent మన దేశంలో యువత గానివ్వండి సమాజం గానివ్వండి ఫాలో అయ్యేది. TV, సినిమా ఈ 2 ఫాలో అవుతున్నారు. మన సమాజాన్ని పూర్తిగా నాశనం చేసేసాయి. దీనిలో నుండి బయట పడే మార్గం ఒక్కటే. Govt. స్ట్రిక్ట్ గా నిబంధన లు పెడితేగాని దారికి రాదు. అందరికి డబ్బు kavali అది ఎలాగంటే సమాజము ప్రజలు మొత్తం సర్వ నాశనం అయిపోయిన పర్లేదు. మనం డబ్బు సంపాదించాలి రిచ్ గా బ్రతకాలి. కొంచెం కుళ్ళితే తీయవచ్చు ముక్కాలు కుళ్ళితే ఏమి చేయాలి.. ఇక ఈ సమాజాన్ని ఎవరు బాగు చేయలేరు మాట్లాడు కోవలసి న దే గాని ఎవ్వరివల్ల కాదు.మనం ఏదేని ఉద్యమం చేసిన మనల్ని తొక్కే ప్రయత్నం చేస్తారు. సమాజములో చీడ పురుగులు రాజ్యమేళుతున్నాయి.

  • @naidubm8101
    @naidubm81012 жыл бұрын

    మంచి విష్యాలు పైన డిబేట్ పెడుతున్నారు💐💐👍

  • @msony2745
    @msony27452 жыл бұрын

    చాలా బాగుంది సార్ 👌. సామాజిక బాధ్యత లేని వినోదం అవసరంలేదు. యువత గమనించాలి... నా ఖాళీ సమయాన్ని సాహిత్య రంగం వైపు అడుగులు వేయించాను. నేను మా ఇంట్లో టీ వీ లేకుండా జాగ్రత్త తీసుకున్నాను.మా ఇంట్లో వార్తాపత్రికలు చదువుతాము....

  • @challasuresh4526
    @challasuresh45262 жыл бұрын

    చాలా మంచి ప్రోగ్రామ్ సార్🙏.ఇప్పటి తరాలకు ఇటువంటి ప్రోగ్రామ్ లు తప్పని సరి చేయండి. పాఠ్య గ్రంధాల లో ఈ కార్యక్రమాలను చేర్చాలి.

  • @RavindraKumarAmara
    @RavindraKumarAmara2 жыл бұрын

    కొన్ని వేల మంది కుటుంబాల ఉపాధి కోసం.....కొన్ని కోట్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి ఈ సినిమాలు, సీరియల్స్ వల్ల.

  • @lakshmikeerthanadaggumati8

    @lakshmikeerthanadaggumati8

    2 жыл бұрын

    Ur right

  • @jaganmohanrao287

    @jaganmohanrao287

    2 жыл бұрын

    నిజమే.

  • @sailuckylucky7184

    @sailuckylucky7184

    Жыл бұрын

    Yes right

  • @saradadevikalavacherla4318
    @saradadevikalavacherla43182 жыл бұрын

    ఆ మధ్య నేను పాయకరావుపేట లోని ప్రకాశ్ విద్యాసంస్థలవారి పిల్లలకార్యక్రమం ఒకటి ౘూశా.అందులో ప్రతి Item లోనూ దేశభక్తే ముఖ్యాంశం.పిల్లలందఱూ కూడా ఎంతో శ్రద్ధగా,commitment తో పాల్గొన్నారు.ౘూసిన మాకందఱికీ ఎంతో ఆనందం కల్గింది.ప్రతి విద్యాలయం యాజమాన్యం ఇలాంటి కార్యక్రమాలనే నిర్వహింౘాలని నియమం పెట్టుకుంటే రాబోయే తరాలు బాగుపడతాయి.

  • @roopalathap3506
    @roopalathap3506 Жыл бұрын

    మేము చూడము అండి...ఎందుకంటే విలువలు వలువలు విప్పుకొని పారిపోయి చాలా కాలం అయ్యింది...ఆ సీరియల్స్ లో వద్దు బాబోయ్...అవి బీపీ పెరిగిపోవడం ఖాయం😔😔😔😔

  • @bablubablu55
    @bablubablu552 жыл бұрын

    గుడ్ డిబేట్ ఈ మధ్య తెలుగు డైలీ సీరియల్స్ లో రొమాన్స్ డుబుల్ మీనింగ్ డైలాగ్స్ సెక్సువల్ హర్రాస్ క్లిప్స్ ఎక్కువ అయిపోతుంది ఫ్యామిలీ మెంబెర్స్ చూసేయ్ సీరియల్స్ లో ఓన్లీ లేడీస్ కాకుండా, పేదవాళ్లు పిల్లలు కూడా చూస్తారు అందరు కలిసి చూసే టపుడు ఎలా ఉంటది డైరెక్టర్ వాలా అమ్మ, చెల్లి పిల్లలతో తో అలాంటివి చూస్తారా?

  • @shobadevi5712
    @shobadevi57122 жыл бұрын

    సీరియల్ లో చూసి అలంకరన మీద intrest బాగా పెరిగింది

  • @VijayaLakshmi-fg5nh

    @VijayaLakshmi-fg5nh

    2 жыл бұрын

    ఇంట్లో అమంగలకు మాటలు మాట్లాడొద్దు అని మన పెద్దలు చెప్తారు కదా సీరియల్ లో మొత్తం అలాంటి మాటలే కర్మ కాకపోతే ఏంటి మరి అమంగళం మాటలే పదేపదే అడ్వటైజ్ ఇస్తారు అది వాళ్లకు సరదా

  • @shobadevi5712

    @shobadevi5712

    2 жыл бұрын

    Yes

  • @ssri1675

    @ssri1675

    2 жыл бұрын

    @@VijayaLakshmi-fg5nh mukyam ga sandhya vela ostayo ee serials vammoo deepam petkuney time lo evo evo chupistaru...yak...ma intlo bandh.

  • @ch.lavanya1298

    @ch.lavanya1298

    Жыл бұрын

    Yes

  • @knraj1003
    @knraj10032 жыл бұрын

    ఈ దిక్కుమాలిన సినిమాలు.. T.V.సీరియల వలన కొన్ని సంవత్సరాల కాలంగా ఇల్లు వదిలి రోడ్లమీద బ్రతుకు సాగిస్తున్నాను

  • @uppuluriphanikumar1570
    @uppuluriphanikumar15702 жыл бұрын

    సూపర్ 👌 షో

  • @user-cu7bf7fd3u
    @user-cu7bf7fd3u2 жыл бұрын

    చూసే వాళ్ళు ఉన్నంత కాలం ఈ దరిద్రం పోదు...

  • @ramanashetti2957
    @ramanashetti29572 жыл бұрын

    సీరియల్ చూడడం తినడం బరువు పెరగడం హాస్పటల్ కి వెళ్లడం 75% మధ్యతరగతి వాళ్లు మాత్రమే చూస్తారు 10% డబ్బు ఉన్న వాళ్ళు చూస్తారు

  • @brrayudurayudu2131
    @brrayudurayudu21312 жыл бұрын

    Super exllented chepperu madam.idi nijam 100 paracen,

  • @Jaidev980
    @Jaidev980 Жыл бұрын

    చాలా మంచి విషయాలు పాయింట్లు అడిగారు మిస్ మేడం అడగలేని అన్ని మీరు అడిగారు మేడం. చాలా చాలా కృతజ్ఞత మేడం మీ ఇంటికి బయటి నుంచి వచ్చి ఇంటి బయట అడగలేము కదా మేడం మీరు చాలా బాగా అడిగారు మీకు ఇంకా ఇంకా అభివృద్ధి ఉండి పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే మీలాంటి మనిషి ఉండాలి మేడం చాలా చాలా హ్యాపీ మేడం మీరు చాలా మంచి పాయింట్ల అడిగారు మేడం

  • @krishnavgopalgorugantu5313
    @krishnavgopalgorugantu53132 жыл бұрын

    ముందు గా మీకు నమస్కారం సర్. మీ మాటలు , సూచనలు చాలా బాగుంటాయి సర్. మీ లాంటి వారు ఎందుకు పాలకులు అవరు . అయితే బాగుంటుంది కదా.పూర్వము సినిమాలో హీరో, హీరోయిన్ లు ...ప్రేమకు , త్యాగానికి , ప్రతి రూపంగా ఉండేవారు. ఇప్పుడు అన్ని అవలక్షణాలు ఉన్నట్లు ఉండడము...అతన్ని హీరోయిన్ ప్రేమించడం, ఆ ప్రేమ కోసం తల్లి దండ్రుల ను , వారి కలలను , వారి ఆశయాలను కాదని వాడితో వెళ్ళి పోపడం లేదా వాడితోపాటు పైకి పోవడం. అసలు....గుంభనంగా ఉండే ప్రేమ విలువ తెలుసా వీళ్ళకు. ఇంకా చాలా wastes ఉన్నాయి సర్. చెప్పాలంటే వీటి వలన అన్నీ చెడే. మంచి లేదు సర్. 🙏🙏

  • @chanduallani8372
    @chanduallani83722 жыл бұрын

    Excellent program sir,I really liked it as being a life skills Mentor and teacher,I really wanted this to spread throughout the world

  • @tbcmohan
    @tbcmohan2 жыл бұрын

    Excellent program. Lot of such discussions are very much-needed to bring awareness and positive changes in society.

  • @malkashivanandam5679
    @malkashivanandam56792 жыл бұрын

    మంచి ప్రోగ్రాం సార్ మీరు పునుకుంటే సమాజంలో కొంతమర్పు వస్తుంది 🙏🙏🙏🙏🙏

  • @lakshmikasinadhuni6946
    @lakshmikasinadhuni69462 жыл бұрын

    మంచి ప్రోగ్రాం సర్ నేను అసలు సీరియల్స్ చూడను ఈ మధ్య వచ్చిన అంటే సుందరం సినిమా చూసి ఒక యువజంట అలాగే ఇంట్లో అబద్ధాలు చెప్పి తల్లితండ్రులతో ప్రేమ నాటకం ఆడి నానా రచ్చ చేశారు తల్లిదండ్రులు ఇద్దరూ డిప్రేషన్ లో వున్నారు ఆ అబ్బాయి ఎంతో క్రమశిక్షణ తో టాప్ రాంక్ లో ఉండేవాడు సేమ్ అవే సీన్స్

  • @vijayalakshmikorada2423
    @vijayalakshmikorada24232 жыл бұрын

    Lb.Sriram garu manchi short stories teestunnaru.They carry high morals.

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi21602 жыл бұрын

    ఓం శ్రీ గురుభ్యోనమః ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనం శ్రీ మాత్రేనమః 🇮🇳🇮🇳🙏

  • @SaiSeshadrischoolRampakhana
    @SaiSeshadrischoolRampakhana2 жыл бұрын

    Society కి మంచి సందేశం ఇచ్చే మంచి discussion, thanks a lot 👌👌👌

  • @sambasivareddyborra6731
    @sambasivareddyborra67312 жыл бұрын

    *పనిలో పనిగా ఆ జబర్దస్త్ అనే డబల్ మీనింగ్ బూతు షో ను కూడా నిషేదించాలని మనవి*

  • @yrs5188

    @yrs5188

    2 жыл бұрын

    Jabardast show desaniki AIDS, COVID kante pramadam

  • @d.ch.e
    @d.ch.e2 жыл бұрын

    I appreciate Suman tv from the bottom of my heart for this program .this is what people ,mainly youngsters need,kaneesam Ee change vastey future generations ki life better untundi

  • @madhavi2explore736
    @madhavi2explore7362 жыл бұрын

    చప్పట్లు కొట్టండి pls........... super mam

  • @Shreenenai
    @Shreenenai2 жыл бұрын

    శ్రీ సద్గురు కృపచే మా ఇంట్లో టీవి లేదు!👌👍 సీరియల్స్ ప్రభావం లేదు 👌👍 శ్రీ సద్గురు కృపచే కోట్ల వ్యాపారం చేసినా అనుభవంలో ఊహించలేని నష్టం చవిచూసిన కించిత్ బాధకూడా లేకనే సులభంగా ముందడువేస్తూ ధనం మూలమిదం జగత్ అనిగాక ధర్మం మూలమిదం జగత్ అనే వివేక ధర్మ దృక్పథంతో సంతోషంగానే ఉన్నామని హృదయసాక్షిగా వ్యక్తపర్చుటకు సంతోషంగా ఉంది!!! శ్రీ సద్గురు కృపచే!!! నీతి నిజాయితీ సత్యం ధర్మంతో ఆలోచిస్తే ?! 84 లక్షల సర్వ పూర్వజన్మల ఫలితంగా వచ్చినీ మహోత్కృష్ఠమైన మానవజన్మ ధన్యం చేసుకోవడం మహా ఆదర్శమౌతుంది!!! చదవాలి! చదవాలి! చదవాలి! కానీ, ఎందుకు?! ఎందుకు?! ఎందుకు?! అనే ఆలోచనే లేనే లేదే ఎందుకు ఎందుకు ఎందుకు ఎందుకు ?! అంటే ?! చస్తే పుట్టని చదువు నేర్పే! నేర్చుకొనే! ఓ సహృదయంగల వ్యక్తి!!! ఇంటిలో శ్రీ వివేక ధర్మ దృక్పథ శక్తి యుక్తి నైపుణ్య ప్రతిభ కలిగి 'యేఋణంలేని' శ్రీ సద్గురు కృపా మహా భాగ్యంపొంది👌👍 తరించి! తరింపజేసే సత్తా సామార్థ్యం గల ఓ వ్యక్తి యేఋణంలేని విధంగా లేకపోవడమే !!!

  • @padmaguvvadi7467
    @padmaguvvadi74672 жыл бұрын

    అమ్మా ఈ సీరియల్స్ సినిమాలు ఏంటర్టీన్మెంట్స్ అన్ని సమాజాన్ని సర్వనాశనం చేసాయి మీరు చాలా డేర్ గా వ్యతిరేకిస్తున్నారు మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు మీ డెసిషన్ చాలా బాగుంది

  • @arunakonjeti6218

    @arunakonjeti6218

    2 жыл бұрын

    కరెక్ట్ గా చెప్పారు 🙏🏽

  • @dvenkatarao9926
    @dvenkatarao99262 жыл бұрын

    excellent program 👌 hats off to JD sir to conducting such program, in various issues, we proud of such person Priya- Chowdhary garu for sacrifice her valuable time for society, waiting for more episodes in various issues for good society 🙏🙏🙏🙏 i m not interested to see useless serials which waste of our time........

  • @sreeni4344

    @sreeni4344

    Жыл бұрын

    and useless films too

  • @chandrakalabada937
    @chandrakalabada937 Жыл бұрын

    Supper program 🙏

  • @vnprasadkuruganty7958
    @vnprasadkuruganty79582 жыл бұрын

    Jovial serials like "Amrutam" are appreciated. I liked to watch such discussions which are useful for the citizens.

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs2 жыл бұрын

    సినిమాలు చూసేది వినోదం, కాలక్షేపం కోసం....! సీరియల్స్ మాత్రం రాబోయే రోజుల్లో కుటుంబాల్లో లేడీ విలన్స్ తయారు కావడానికి!!

  • @deevisbenarjee8308
    @deevisbenarjee83082 жыл бұрын

    Very good programs conducted by Suman TV. very good channel very good information

  • @Jaidev980
    @Jaidev980 Жыл бұрын

    నిజంగా stv ఉండడం మాకు నిజంగా గ్రేట్ మా కోసమే ఎస్టీ ఉంది మేడం చాలా బాగా చెప్పారండి మేడం మీరు మా కోసం ఎంతో కష్ట పడుతున్నారు ఇది ఒక పాయింట్ లో ఎంతో అర్థం ఉంది మేడం మీరు మేడం మీరు చాలా బాగా చెప్పారు

  • @bsrrao1728
    @bsrrao17282 жыл бұрын

    మీరు చెప్పింది చాలా బాగుంది మంచిగా అడిగారు

  • @savitrialuri1221
    @savitrialuri12212 жыл бұрын

    ఈ programme చాలా బాగుంది pl. Continue it

  • @anilkp1032
    @anilkp10322 жыл бұрын

    Thanks to Suman TV and JD ji and all the participants for bringing up such nice program.

  • @sandesiparinitharaju6878

    @sandesiparinitharaju6878

    2 жыл бұрын

    Sir nenu chala bhadalo vunnanu sir please save me

  • @amaravathidondapati3726

    @amaravathidondapati3726

    2 жыл бұрын

    Familitho tv chuse rojulu eppudo poyindi

  • @buddanageswarao6010
    @buddanageswarao60102 жыл бұрын

    Good program

  • @venkatalsubrahmanyam2640
    @venkatalsubrahmanyam26402 жыл бұрын

    నేరప్రవృత్తి మైనర్స్ లో ఈ మధ్య చూస్తున్నాము, దీనిమీద కూడ కొన్ని ఎపిసోడ్స్ ప్లాన్ చేయండి.🙏🙏

  • @kimmivedula6522
    @kimmivedula6522 Жыл бұрын

    చాలా బాగ చెప్పారు . తగలవలసిన వాళ్లతో చెప్పుతో కూడ కొట్టారు

  • @krishnachilakamarri8122
    @krishnachilakamarri8122 Жыл бұрын

    మన భారతీయులకు ఉన్న పెద్ద వ్యాధి మనమేమి చేయగలము అనుకోవడం, ఎవరో వచ్చి మనకు మంచి చేయాలనే కోరిక తప్ప మనమే చేయగలం అనుకొని మనం ముందడుగు వేయాలని అనుకోవడం లేదు

  • @Sreekanthbolla8
    @Sreekanthbolla82 жыл бұрын

    సీరియల్స్, సినిమా లు సమాజాన్ని బాగా భ్రష్టు పట్టించాయి...ఈ మధ్య అయితే సీరియల్స్ లో కూడా రొమాంటిక్ సన్నివేశాలు చిన్న చిన్న టీనేజ్ ఆడపిల్ల లు చూసి అదే లోకం లో ఉంటారు...

  • @padminiraj2655
    @padminiraj26552 жыл бұрын

    Very Good program it's very useful for society memu 20 years nundi serials choodatledhu 10 years nundi cinema choodatledhu Naa age 53 andi thank you sir

  • @LovableVideos102
    @LovableVideos1022 жыл бұрын

    Superb Program...Save India, Save Youth

  • @hemabhushanmajji8346
    @hemabhushanmajji83462 жыл бұрын

    కచ్చితంగా ఎవరో ఒకరు ముందడుగు వేయాలి వీటిని నియంత్రణ చేయడానికి

  • @lakshmikanna6554

    @lakshmikanna6554

    2 жыл бұрын

    Good program.

  • @harshaps7822
    @harshaps7822 Жыл бұрын

    Excellent programme sir.

  • @gummadianuja3908
    @gummadianuja39082 жыл бұрын

    Excellent programme sir, this programme has to be done on a bigger level. Atleast if we start now we can save our future generations.

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc2 жыл бұрын

    Great discussion

  • @haraharavr3697
    @haraharavr36972 жыл бұрын

    అమ్మ గారు కొన్ని యుట్యూబ్ లు చాలా దరిద్రంగా వున్నాయ్ వాటిని కట్రోల్ చెయ్యవచ్చా మీరు సెన్సార్ లో వున్నారు కదా

  • @vamsikrishna4945
    @vamsikrishna49452 жыл бұрын

    నమస్కారం మండీ నేను మి అభిమానిని చాలా కాలం గా మంచి టాపిక్ మీద గ్రూపు డిస్కషన్ చేసినందుకు ధన్యవాదాలు సార్

  • @roxy_29
    @roxy_292 жыл бұрын

    సీరియల్ చూసి చాలా కుటుంబాలు కూలిపోతున్నాయ్ అత్త ఒక విలన్ కోడలు ఒక విలన్ అవి చూసి జనం కూడా అవే నేర్చుకుంటున్నారు మన దరిద్రం ఏమిటి అంటే మంచి ఎవరు నేర్చుకోరు ఇలాంటివి తొందరగా వంట పట్టించుకుంటారు

  • @sreekrishnamusicacademy3330
    @sreekrishnamusicacademy33302 жыл бұрын

    Your are true sir.. We are with you... Pl continue this type of Awakning programmes for our society.. Thank you sir..🙏

  • @durgaprasadisukapallyvenka6040

    @durgaprasadisukapallyvenka6040

    2 жыл бұрын

    Yesssssss.

  • @siddarthff853
    @siddarthff8532 жыл бұрын

    KGF సినిమా చూసి ఎంతో మంది 10th class కూడా దాటని age group పిల్లలు సిగరెట్స్ తాగడానికి అలవాటు పడ్డారు...

  • @rphanidattu1515

    @rphanidattu1515

    Жыл бұрын

    😂😂😂

  • @kameswarimaddali9287
    @kameswarimaddali92872 жыл бұрын

    ఈ ప్రోగ్రాం చాలా బాగుంది. మా ఇంట్లో ఎవరూ ఈ సీరియల్స చూడుము. కాని 'సద్గురు సాయి ' సీరియల్ casual గా చూడడం తటస్థించి , ఆసక్తి పెరిగి , KZread లో మొదటి భాగం నుండి చూడటం మొదలు పెట్టాం . అందులో చాలా కల్పితాలు ఉన్నాయని తెలుసు, ఐనా చూస్తున్నాం, ఎందుకంటే ఇది ఒక counseling లాగా సాగుతోంది. ఎన్నో సమస్యలకి పరిష్కారం చూపుతున్నారు. ఇలా ప్రస్తుత సమస్యలకు పరిష్కారాలు సూచిస్తూ, యువతను సరైన మార్గంలో నడిపించే సీరియల్స్ రావాలి.

  • @FactBookTelugu

    @FactBookTelugu

    2 жыл бұрын

    ఎవడ్రా బాబు నువ్వు సీరియల్స్ ఏ వద్దు అంటే కొత్త కొత్త సీరియల్స్ రావాలి అంటున్నావ్😂😂😭😂

  • @prasunagangapuri3724
    @prasunagangapuri37242 жыл бұрын

    Very nice topics , Hats off to Priya chowdary Garu

  • @parthasarathypegallapati1510
    @parthasarathypegallapati1510 Жыл бұрын

    Excellent programme,If programs like this develop the expected change among people,no doubt the objective of this discussion is achieved.Congratulations to all those who are conducting.

  • @parthasarathypegallapati1510

    @parthasarathypegallapati1510

    Жыл бұрын

    Thank you all

  • @ranikotapuri3680
    @ranikotapuri36802 жыл бұрын

    Very good programme. JD sir, Priya mam etc andaru chala Baga chepparu. Nenu eppatinindo anukuntunnanu serials gurinchi. Naa manasulo vunna bhavalanni meeru matladatu. Serials desaniki pattina daridram. Thank you for Suman TV

  • @thumuprathyusha6552
    @thumuprathyusha6552 Жыл бұрын

    Sir very good and more useful programe medams and meeru chala corretga neetga manchi useful questions and answers chepparu thankyou very much sir

  • @srinivasrao6105
    @srinivasrao61052 жыл бұрын

    Sir మీకు 🙏 నేను చాలా సంవత్సరాల నుండి చూస్తున్నా ఇలాంటి వీడియో ఎవరైనా చేయాలని ఎదురు చూస్తున్నాను cinimalu serials వలన ఇప్పటికే చాలామంది సర్వనాశనం అయినారు Sir సినిమా టికెట్ 25 పైసా నుంచి ఇప్పటి వరకు సినిమా బోగం culture లేని వాళ్లు lacks of rupees సంపాదించినారు Sir సభ్యసమాజంను నాశనం చేసినారు Sir వీళ్లు చేసిన నీచమైన పనికి recovary లేదు Sir మీరు ప్రియాచౌదరి గారు ఇద్దరిని ఆ దేవుడు ప్రస్తుత యువత గురించి రాబోయే తరం వారి గురించి పంపించారు Sir ఈ ఒక్క వీడియో తో వదలకుండా సమాజాన్ని కాపాడుతారని ఆశిస్తున్నాము Sir

  • @philemonbabu3273
    @philemonbabu32732 жыл бұрын

    WoW.....Wonderful Program and Wonderful Concept sir....I appreciate to all of you who participated in this program.....!!!!!!!!!!

  • @holirangoli1336
    @holirangoli1336 Жыл бұрын

    అందరికీ నమస్కారం. ఈ ఉద్యమం ఇంతటితో ఆపకండి. ఈ విధమైన సీరియల్స్, సినిమాలు రాకుండా చూడండి

  • @cryv5328
    @cryv53282 жыл бұрын

    అత్యంత అవసరమైన చర్చ. కొద్దిమందినయినా ఇది ప్రభావితం చేయాలి.

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Жыл бұрын

    మంచి మంచి పాతకథలు నవలలు సీరియల్స్ గా తీస్తే బావుంటుంది

  • @varshasadasivuni177
    @varshasadasivuni1772 жыл бұрын

    Respected laxmi narayana garki 🙏 khadgam program dwara prajalalo manchi vishaysla vaipu nadipinchi uththejaparusthunnaru chala chala thanks Andi marinni elanti programs chepattalani korukuntu.... Varsha

  • @peddannagarimahenderreddy6204
    @peddannagarimahenderreddy62042 жыл бұрын

    నమస్కారం లష్మినారాయణ గారు జయప్రకాశ్ నారాయణ గారు వీలు ఇద్దరు ఇంటర్వి సమాజానికి అవసరం

  • @veeru9715
    @veeru97152 жыл бұрын

    ప్రియా చౌదరి గారు చిరంజీవి గారి సేవా కార్యక్రమాలు గురించి చెపితే బాగుండేది. మహేష్ గురించి ప్రస్తావించారు

  • @nagasarojakurusetty3192

    @nagasarojakurusetty3192

    2 жыл бұрын

    ఆవిడ చౌదరి చెప్పరు

  • @modemramachandraiah8038
    @modemramachandraiah80382 жыл бұрын

    మహేష్ బాబు సినిమా లో ఖచ్చితంగా ఒక message ఉంటుంది.

  • @user-un3mh6eq9e
    @user-un3mh6eq9e2 ай бұрын

    చక్కగా సమాజం గురించి చాలా బాగుంది,సార్, మేడం గార్లు, అందరి థాంక్యూ

  • @ramcharan232
    @ramcharan2322 жыл бұрын

    Good program sir..

  • @tirupatikousalya1249
    @tirupatikousalya12492 жыл бұрын

    Well said Priya garu

  • @sowbhagyavathijanke390
    @sowbhagyavathijanke3902 жыл бұрын

    రాబోయె 17 సంవత్సరాలు చాల కీలకం అని చాల మంచి విషయం చెప్పి యువత కు తెలియ చేసారు

  • @vermareddymadavareddy4727
    @vermareddymadavareddy47272 жыл бұрын

    మనిషి చేసే పనిలోనే ఆనందాన్ని ఆహారం ను వెతుక్కుంటూ పోవాలి కాని ఆనందాన్ని కోసం కాలాన్ని వినియోగించుకుంటారు.

  • @shahahmed7163
    @shahahmed71632 жыл бұрын

    Great Initiative to Create Social Awareness in our Society 🙏🙏🙏

  • @sunithachilveru6051
    @sunithachilveru60512 жыл бұрын

    Useful discussion 👌🏼👍

  • @raghavaraorayasambabaveera4000
    @raghavaraorayasambabaveera40002 жыл бұрын

    Salute excellent program more Vilas

Келесі