జయప్రద గారు పుట్టి పెరిగిన ఇల్లు | jayaprada home tour |

#jayaprada #jayapradahome #actressjayaprada
జయప్రద గారు పుట్టి పెరిగిన ఇల్లు || jayaprada home tour By Raja Telugu Vihari
సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద గారు పుట్టి పెరిగిన ఇల్లు అయితే లేదు ఆ ఇంటిని కొల్చేయడం జరిగింది..ఆ ఖాళీ స్థలాన్ని ఈ వీడియోలో చూపించడం జరిగింది...అలాగే జయప్రద గారి జీవితానికి సంబంధిచిన చాలా విషయాలను తెలియచేయడం జరిగింది...మిస్ అవ్వకండి
Note :
Copyright Disclaimer: Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
Join this channel to get access to perks:
/ @rajateluguvihari

Пікірлер: 24

  • @rajateluguvihari
    @rajateluguvihari Жыл бұрын

    మన ఛానల్ లో ఉన్న మరి కొంత మంది ప్రముఖుల పుట్టి పెరిగిన ఇళ్ళను క్రింద లింక్ ఇచ్చాను తప్పకుండా చూడండి...👇👇👇👇 రామోజీ రావు గారు పుట్టి పెరిగిన ఇల్లు 🏡👇 kzread.info/dash/bejne/jGSX2sGPfsenn5M.html జయప్రద గారు పుట్టి పెరిగిన ఇల్లు🏡👇 kzread.info/dash/bejne/hZOGyteIYqSniNo.html అక్కినేని నాగేశ్వరరావు గారి ఇల్లు🏡👇 kzread.info/dash/bejne/gmicy7RmftDZqaQ.html మాధవి గారు పుట్టి పెరిగిన ఇల్లు🏡👇 kzread.info/dash/bejne/kXWdvLSOktbMfdI.html యస్.వి.రంగారావు గారు పుట్టి పెరిగిన ఇల్లు🏡👇 kzread.info/dash/bejne/eWd-zcazcsW9mKQ.html కైకాల సత్యనారాయణ గారు పుట్టి పెరిగిన ఇల్లు🏡👇 kzread.info/dash/bejne/eWyoqbCQkpOrqM4.html జగపతి బాబు గారు పుట్టి పెరిగిన ఇల్లు🏡👇 kzread.info/dash/bejne/pXtk0Liidq3An5c.html వి వి వినాయక్ ఇల్లు🏡👇 kzread.info/dash/bejne/lWGixNqhncixhqw.html పరుచూరి బ్రదర్స్ పుట్టి పెరిగిన ఇల్లు 🏡👇 kzread.info/dash/bejne/iql7tZKaYrrLo8o.html అల్లరి నరేష్ పుట్టి పెరిగిన ఇల్లు 🏡👇 kzread.info/dash/bejne/ep-Tq9Wbl5mThZs.html రియల్ స్టార్ శ్రీహరి పుట్టి పెరిగిన ఇల్లు 🏡👇 kzread.info/dash/bejne/eqp-z7yMo9e5ZNY.html ఘంటసాల గారు పుట్టి పెరిగిన ఇల్లు🏡👇 kzread.info/dash/bejne/hIaDwbyAd83Iqaw.html నందమూరి తారక రామారావు గారు పుట్టి పెరిగిన ఇల్లు 🏡👇 kzread.info/dash/bejne/Z3yazqtvZNW4mps.html చలపతిరావు గారు పుట్టి పెరిగిన ఇల్లు 🏡👇 kzread.info/dash/bejne/gqt4mrlxgavLZag.html రాజేంద్ర ప్రసాద్ గారు పుట్టి పెరిగిన ఇల్లు 🏡👇 kzread.info/dash/bejne/mYt5mbWyor3OerQ.html మర్యాదరామన్న విలన్ నాగినీడు గారు పుట్టి పెరిగిన ఇల్లు 🏡👇 kzread.info/dash/bejne/lYyBz6aCktureps.html వీరేశలింగం గారి ఇల్లు🏡👇 kzread.info/dash/bejne/q56Fwbluj7rAp6Q.html సర్.ఆర్థర్.కాటన్ దొర నివసించిన ఇల్లు🏡👇 kzread.info/dash/bejne/k654uqaoltranrg.html కార్తికేయ డైరెక్టర్ చందు మొండేటి పుట్టి పెరిగిన ఇల్లు 🏡👇 kzread.info/dash/bejne/oaFo1NJ9Y9ewZ9I.html జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారు పుట్టి పెరిగిన ఇల్లు 🏡👇 kzread.info/dash/bejne/eWSImqicqJrUf7w.html చంద్ర మోహన్ గారు పుట్టి పెరిగిన ఇల్లు 🏡👇 kzread.info/dash/bejne/ZaqZxdKGl7yffrQ.html నాగార్జున గారి అమ్మమ్మ గారి ఇల్లు 🏡👇 youtu.be/h6EB4xEpc

  • @samanthapodamekala3330

    @samanthapodamekala3330

    Жыл бұрын

    L😊p

  • @marinavenkatadurgaprasad2539
    @marinavenkatadurgaprasad2539 Жыл бұрын

    ఒక స్త్రీ యొక్క అందానికి పరాకాష్ట జయప్రద మేడం

  • @panjaramana6145
    @panjaramana6145 Жыл бұрын

    జయప్రద కృష్ణగారికి హీరోయిన్ గా 100% కరెక్ట్ ఉండేవారు. ఈ ఇద్దరి జంట ఎక్సలెంట్ 👌

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik Жыл бұрын

    మా ఇంటి పక్కన ఇద్దరు ఆంటీ లు జయప్రద కాలేజ్ మేట్స్ ఉన్నారు.. ఒక ఆమె ముస్లిం, ఒక ఆమె రాజులు.. ఇంటర్ పూర్తి చేసేసరికే ఇంచుమించుగా 20 ఏళ్ళవయసట.. మీరు మరీ 14 వ సంవత్సరం అంటున్నారు.. తను రిక్షా లోనే వచ్చేదట.. రిక్షా కి పరదాలు కట్టి మరీ పంపించేదటవాళ్ళ అమ్మ... వాళ్లు భోగం కులస్తులు కనుక ఎవరైనా చూస్తే ఇష్టపడి పోతారని భయపడేదట.. తననిసినిమాలో యాక్ట్ చేయించాలని , వాళ్ళ అమ్మ కోరిక...మా పక్కింటి ఆంటీ జయప్రద ఇద్దరూ డాన్స్ నేర్చుకున్నారట

  • @veerababurayi6115

    @veerababurayi6115

    Жыл бұрын

    Super information

  • @Abhi-fd6ik

    @Abhi-fd6ik

    Жыл бұрын

    @@veerababurayi6115 జయప్రద తండ్రి చౌదరి, తల్లి భోగం ఆమె .. అయితే ఆయనకే బిడ్డను కన్నదట.. రాజమండ్రి లో లలితా లాడ్జీ ఆయనదే .. అప్పట్లో జయప్రదకు ఆయన రాసి ఇచ్చేరట

  • @user-li8dk7xt9z
    @user-li8dk7xt9z21 күн бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤love you jaya prada ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ramanarao18
    @ramanarao18 Жыл бұрын

    ఆమె తండ్రి తవణం శ్రీరాములు గారు, కమ్యూనిస్ట్ సానుభూతి పరుడు, ఈ సంబంధం తోనే దర్శకుడు కేబీ తిలక్ గారు భూమి కోసం చిత్రంలో తొలి అవకాశం ఇచ్చారు... సత్యజిత్ రే మెచ్చుకున్న గ్లామర్ హీరోయిన్ అయినందున వరసగా అవకాశాలు వద్దన్నా వచ్చేశాయి, తన తండ్రి పేరిట రాజమండ్రిలో కళ్యాణ మండపం నిర్మించి ఇచ్చారు, అక్క కొడుకుని దత్తత తీసుకుని, అతన్ని హీరో చేయాలని ప్రయత్నించారు.....మంచి నటి....!🙋😊

  • @srinivasaraosiriki3423

    @srinivasaraosiriki3423

    9 ай бұрын

    తవనం కాదు రమణం శ్రీ రాములు కళ్యాణ మండపం రాజమహేంద్రవరం

  • @bhagathakkera7983
    @bhagathakkera7983 Жыл бұрын

    భూమికోసం 1974 లో రిలీజ్ అయింది.

  • @RaviKumar-iz1fr
    @RaviKumar-iz1fr Жыл бұрын

    Legendary actress jayaprada garu

  • @hymathihyama3976
    @hymathihyama3976 Жыл бұрын

    Jayapradha gari illu rajahmundry chinna gandhi bomma veedhi chivarilo vundedi aavida rajahmundry shade girls high school lo chadivindi

  • @GangarajuT
    @GangarajuT Жыл бұрын

    Krishnagaaru. Jayapradagaaru .superhit

  • @rambabuachukola4909
    @rambabuachukola4909 Жыл бұрын

    ముందు ఒక ఇల్లు చూపించారు తరువాత సైట్ చూపించారు

  • @KotaBhaskar-kd3pl
    @KotaBhaskar-kd3pl Жыл бұрын

    .😊

  • @santhisanthi7835
    @santhisanthi7835 Жыл бұрын

    Jays Prada ante Krishna Gari janta teruguleni janta.

  • @hellosweety539
    @hellosweety539 Жыл бұрын

    Suthi velu gari హౌస్ chupinchandi

  • @rajateluguvihari

    @rajateluguvihari

    Жыл бұрын

    సుత్తి వేలు గారు పుట్టి పెరిగిన ఇల్లు 👇 kzread.info/dash/bejne/pXWGtc1qnqm3ebA.html

  • @ArunKumar-ym3hq

    @ArunKumar-ym3hq

    11 ай бұрын

    Veerabhadra rao 😢

  • @rasmikr5121
    @rasmikr5121 Жыл бұрын

    Wrong information jayapradha was born in1958 in rajamundry she started her career at the age of 16 hervfirst film bhoomikosam released in 1974 comment by surendran chakkambath

  • @rajateluguvihari

    @rajateluguvihari

    Жыл бұрын

    వీడియోలో చాలా వివరంగా చెప్పాను మళ్ళీ చూడండి

  • @srinukaka3146
    @srinukaka3146 Жыл бұрын

    Rajahmundry putina rajahmundry ki ame cheya ledu doga munda

  • @ArunKumar-ym3hq

    @ArunKumar-ym3hq

    11 ай бұрын

    Andaru ante entha chestaru motham cheskuntu pothe adukku tinali kada ela chestaru Edo udatha bakti ga 😢1-2 percent cheyagalaru

Келесі