JAYA MANTRAM🙏🏻//జయ మంత్రము🙏🏻// కార్యసిద్ధి, విజయప్రాప్తి//WITH LYRICS(TEL & ENG)// ©SAKETA TENNETI 😊

Jaya mantram by Lord Hanuman (in Sundarakanda)
సుందరకాండలో హనుమంతుడు చెప్పిన జయ మంత్రము
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః |
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ||
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః |
అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ ||
🙏🏻🪷🪷🙏🏻🪷🪷🙏🏻🪷🪷🙏🏻🪷🪷🙏🏻
Jayathyathi Balo Ramo
Lakshmanascha Maha Balah
Rajaa Jayathi Sugrevo
Raaghave Nabhipalithah |
Dasoham Kosalendrasya
Ramasya Klishtakarmanah
Hanumaan Shathru Sainyaanaam
Nihanthaa Maruthathmajah ||
Na Ravana Sahasramme
Yuddhe Prathi Balam Bhaveth
Shilabhisthu Praharathah
Paada Paischa Sahasrashah |
Ardhayithvaa Purim Lankam
Abhivadya Cha Maithilim
Samrudhartho Gamishyaami
Mishathaam Sarva Rakshasaam ||
🙏🏻🪷🪷🙏🏻🪷🪷🙏🏻🪷🪷🙏🏻🪷🪷🙏🏻
#devotional #music #likeandsubscribe #hanumanji #jaishreeram #jaihanuman #sundarkand #ramayan #verypowerful

Пікірлер: 49

  • @freefirelover-nl2xt
    @freefirelover-nl2xt3 күн бұрын

    Jai shree ram jai sitaram jai laxman jai hanuman jai balak Ram

  • @rajuhanmandlu9431
    @rajuhanmandlu94315 күн бұрын

    Jay Sri Rama 🙏🙏🙏🙏🙏🙏

  • @navathasanga4012
    @navathasanga401210 күн бұрын

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏 jai sri Hunuman 🙏🙏🙏🙏🙏

  • @madhavimuppidi4285
    @madhavimuppidi428512 күн бұрын

    Jai Sri ram 🙏 Jai Hanuman 🙏 Jai Sri ram 🙏 Jai Hanuman 🙏 Jai Sri ram 🙏 Jai Hanuman 🙏

  • @ramaguptaya3279
    @ramaguptaya3279Ай бұрын

    చాలా మంచి వీడియో, 🙏🏻🙏🏻🙏🏻 శ్లోకాలు చాలా బాగా చదివావ్ సాకేతా 👏🏻👏🏻👏🏻 మంచి ఆలోచన, ప్రయత్నం 👍🏻👍🏻 అభినందనలు 🎉🎉🎉

  • @SandhyaAKITI
    @SandhyaAKITI8 күн бұрын

    JAI SRI RAM🙏🙏🙏🙏🙏

  • @harinathb1384
    @harinathb138424 күн бұрын

    🌹🌹🌹🌹🌹Om Namo Sri Rama Baktha Hanuman Ki Jai 🌹🌹🌹🌹🙏🙏🙏🙏

  • @subashgosula1120
    @subashgosula112020 күн бұрын

    Jai sri ram Jai hanuman ram lakshaman jhanaki jai bolo hanuman ram lakshaman jhanaki jai bolo hanuman ram lakshaman jhanaki jai bolo hanuman ram lakshaman jhanaki jai bolo hanuman ram lakshaman jhanaki jai bolo hanuman

  • @mahendravarmabheemaraju774
    @mahendravarmabheemaraju774Ай бұрын

    చాలా శ్రావ్యoగా ఉంది సాకేతా

  • @sasibhushansaikrishna1200
    @sasibhushansaikrishna120020 күн бұрын

    Amma Super jaisreeram

  • @krishnaraju6665
    @krishnaraju666515 күн бұрын

    Jai Sriram Jai Hanuman

  • @sasibhushansaikrishna1200
    @sasibhushansaikrishna120020 күн бұрын

    Jaisreeram jaisreeram jaisreeram

  • @somaiahkandi960
    @somaiahkandi96025 күн бұрын

    Jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai

  • @sarithabethelli6010
    @sarithabethelli601013 күн бұрын

    Intlo manasantini evvu thandri

  • @janardhanagupta3775
    @janardhanagupta377519 күн бұрын

    జై శ్రీ రామ్

  • @ramakondamudi4585
    @ramakondamudi458529 күн бұрын

    Ham Hanumate Namah🌺🌸🌺

  • @balanageswararao9142
    @balanageswararao914229 күн бұрын

    Very nicely rendered

  • @mekishoreeswarkishore2123
    @mekishoreeswarkishore212327 күн бұрын

    Jai Hanuman....

  • @KumarBk-uf3hs
    @KumarBk-uf3hs21 күн бұрын

    జై శ్రీరామ్

  • @user-to2vq3xx6e
    @user-to2vq3xx6e18 күн бұрын

    Jai Hanuman ❤❤❤👏👏

  • @shantisunny9168
    @shantisunny9168Ай бұрын

    Chaala baavundi Saketa. Thank you for singing by providing lyrics❤

  • @kesirajugowrisankar8573
    @kesirajugowrisankar8573Ай бұрын

    Well done Saketa! It's a novel idea for bringing such usefull and powerful slokas for the common good

  • @SuryaWonders
    @SuryaWondersАй бұрын

    Thank you for sharing useful shlokas

  • @bedukondalu
    @bedukondaluАй бұрын

    Nice video raa God bless you

  • @lalitharatnam6220
    @lalitharatnam6220Ай бұрын

    Super

  • @lalithaseelam664
    @lalithaseelam664Ай бұрын

    🙏👌

  • @editingman9669
    @editingman9669Ай бұрын

    Madam Thumbnails Designs And Channel Intro And Channel Logo And Channel Banner And Video Editing kavalante cheppandi

  • @dvrm13579
    @dvrm1357925 күн бұрын

    Why telugu to English translation in the middle ,keep it in Telugu please

  • @OduruAshokReddy-vf5zn
    @OduruAshokReddy-vf5zn15 күн бұрын

    నాకు ఉద్యోగం రాలేదు బాధలు పెరిగినాయి

  • @yvssharma1258
    @yvssharma12589 күн бұрын

    Emiti stotraniki dikku kalina ragam

  • @subashgosula1120
    @subashgosula112020 күн бұрын

    Telugu lo pettu medam

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthyАй бұрын

    అసలు ఇటువంటి కోతి, మనిషి కలిసిన రూపం ఎక్కడైనా ఉంటుందా? పైగా ఈ రూపంతో జయ మంత్రం కూడా చెప్పడం.అసలు కోతి ఎక్కడైనా మాట్లాడుతుందా? ఏ శాస్త్రవేత్త అయిన ఇటువంటి రూపం సృష్టించగలరా? హనుమంతుడు ఒక గిరిజనుడు.ఏడడుగుల మనిషి.వాలి సుగ్రీవుల గిరిజన రాజ్యంలో హనుమంతుడు సైన్యాధ్యక్షుడు.రాముడు సీతమ్మని వెదుకుతూ గిరిజనులైన వాలి సుగ్రీవులు దగ్గరికి వచ్చి సీతమ్మని వెతికేందుకు సహాయం కోరితే కొన్నాళ్ళు అక్కడే ఉండమని హనుమంతుణ్ణి సీతమ్మని వెతికేందుకు వాలి సుగ్రీవులు పురమాయించారు.హనుమంతుడికి చిన్నతనం నుంచే కొన్ని అతీంద్రియ శక్తులు ఉన్నాయి ఆ శక్తితో గాలిలొ ఎగురుతూ సముద్రం దాటి వెళ్ళి లంకలో ఉన్న సీతమ్మ ఆచూకీ తెలుసుకొని వచ్చి రాముడికి చెప్పడం వరకే వాళ్ళింద్దరి పరిచయం.ఆ తర్వాత రావణబ్రహ్మతో యుద్ధం చేయడంలో గిరిజనుల సహాయ పడి ప్రాణాలకి తెగించి యుద్ధం చేసిన గిరిజనుల్ని వానరులుగా చూపించి హనుమంతుణ్ణి రాముడి పాదాల వద్ద చూపించిన ఘనత వాల్మీకి రామాయణానిది.ఇదంతా జనానికి తెలియకుండా చేసేందుకు హనుమంతుణ్ణి కూడా ఒక దేవుణ్ణి చేసి చూపిన ఘనత ఆర్యులది.మనలాంటి పిచ్చి జనం అటువంటి రూపం గురించి కనీసం ఆలోచించే జ్ఞానం కూడా లేకుండా ఎవరు ఏం చెపితే అది నమ్మి ఇలా మంత్రాలు అంటూ వాళ్ళు చెపితే అనుసరించేయడం

  • @srinivasaraopasupureddi1576

    @srinivasaraopasupureddi1576

    Ай бұрын

    Meeku siggundaaaa

  • @PammiSatyanarayanaMurthy

    @PammiSatyanarayanaMurthy

    Ай бұрын

    ​@srinivasaraopasupureddi1576 మీలాంటి మూర్ఖ శిఖామణుల్ని చూసి సిగ్గు పడుతున్నాను.

  • @PammiSatyanarayanaMurthy

    @PammiSatyanarayanaMurthy

    Ай бұрын

    ​@srinivasaraopasupureddi176 మీలాంటి మూర్ఖ శిఖామణుల్ని చూసి సిగ్గు పడుతున్నాను.

  • @srinivasaraopasupureddi1576

    @srinivasaraopasupureddi1576

    Ай бұрын

    @@PammiSatyanarayanaMurthy meeru chaalaaaa medhaviiii

  • @srinivasaraopasupureddi1576

    @srinivasaraopasupureddi1576

    Ай бұрын

    Neeku nachakapothe Anni musukumi undu nuvvevaru avamaaninchadaaniki

  • @purnimasatti1089
    @purnimasatti10894 күн бұрын

    Amma memu ooriki dooranga untam and mem unde chota sariga Brahmins undaru unna edho thu thu mantranga chese vale untaru prathi nella nene chesukuntanu ma gurinchi kooda alochinchi chepandi andhariki anni kudaravu thalli

Келесі