జపాన్ వాల్ బ్రో కార్బ్యురేటర్ తో 2 Stroke పవర్ స్ప్రేయర్ తెచ్చాము | రైతుబడి

Ойын-сауық

Japan Walbro Carburetorతో సరికొత్తగా 2 Stroke Power Sprayer తీసుకొచ్చామని చెప్తున్న KisanChoice సంస్థ ప్రతినిధి రఘు గారు ఈ వీడియోలో మాట్లాడారు. తమ సంస్థ నుంచి తెచ్చిన KC-31F అనే ఆ పంపు గురించి సమగ్ర సమాచారం ఈ వీడియోలో వివరించారు. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి కిసాన్ చాయిస్ సంస్థ అనేక వ్యవసాయ యంత్ర పరికరాలను విక్రయిస్తోంది. వీడియోలో లేని అదనపు సమాచారం కోసం 6302378179 నంబరులో సంప్రదించవచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : జపాన్ వాల్ బ్రో కార్బ్యురేటర్ తో 2 Stroke పవర్ స్ప్రేయర్ తెచ్చాము | రైతుబడి
#RythuBadi #రైతుబడి #powersprayer

Пікірлер: 46

  • @reddybasha6337
    @reddybasha633711 ай бұрын

    రైతులకు మంచి స్ప్రేయర్ సలహాలు ఇచ్చిన ఇద్దరు గొప్ప వేక్తులకు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RythuBadi

    @RythuBadi

    11 ай бұрын

    Thank you

  • @rameshfarms125

    @rameshfarms125

    10 ай бұрын

    How much Cast bro

  • @manishankarpmani
    @manishankarpmani11 ай бұрын

    2 స్ట్రోక్ అయితే పిస్టన్ కి సిలిండర్కి మధ్య లూబ్రికేషన్ కోసం పెట్రోల్ లోనే లూబ్రికేషన్ ఆయిల్ 2T వాడాలి... 4స్ట్రోక్ లో అయితే ఆయిల్ టాంక్ ఉంటది దాంట్లో మనం ఇంజిన్ ఆయిల్ పోయాలి... అయితే 2స్ట్రోక్ ఇంజిన్ వచ్చి 2స్ట్రోక్ కి ఒక పవర్ స్ట్రోక్ అవ్వడానికి ఒకసారి తిరిగితే అవుతుంది అదే 4స్ట్రోక్ లో ఒక పవర్ స్ట్రోక్ అవ్వడానికి రెండు సార్లు తిరిగితే అవుతుంది అందుకే 2స్ట్రోక్ వచ్చి ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. కానీ మైలేజ్ మాత్రం 4స్ట్రోక్ ఇస్తుంది...

  • @user-jl3qj3cb5f

    @user-jl3qj3cb5f

    6 ай бұрын

    Thanks

  • @mahipaljanke8869
    @mahipaljanke886911 ай бұрын

    కేంద్ర ప్రభుత్వం పవర్ వీడర్ కి సబ్సిడీ ఇస్తుందట అన్న సబ్సిడీ గురించి ఒక వీడియో తీయండి అన్న

  • @afsarbhasha5867
    @afsarbhasha58678 ай бұрын

    Italian gun koninamu exelaient baga unadi super.from Tamil nadu near chittoor.

  • @dimplelipsi2627
    @dimplelipsi262711 ай бұрын

    Vegetable farming and marketing gurinchi cheppandi

  • @nanavalasaraiah4332
    @nanavalasaraiah43325 ай бұрын

    Good Information TQ ....

  • @thirupathibod007
    @thirupathibod00711 ай бұрын

    Good information anna

  • @allajikadraka3587
    @allajikadraka358711 ай бұрын

    Good review sir

  • @RythuBadi

    @RythuBadi

    11 ай бұрын

    Thanks 👍

  • @MaheshTarak784
    @MaheshTarak78411 ай бұрын

    Anna milk dairy gurnachi video chayandi

  • @rajkumarreddy9539
    @rajkumarreddy953911 ай бұрын

    ❤❤❤

  • @yadavallisuresh3176
    @yadavallisuresh317611 ай бұрын

    Very use full video tq

  • @RythuBadi

    @RythuBadi

    11 ай бұрын

    Welcome 😊

  • @venkateshvegetableplants7396
    @venkateshvegetableplants739611 ай бұрын

    Pm tractor scheme గురించి video చేయండి

  • @mahammadp5160
    @mahammadp516011 ай бұрын

    కర్నూల్ జిల్లాలో మీయొక్క షో రూం ఉందా సర్ మాకు కూడా ఒక పంపు కావాలి. చిరునామా చెప్పగలరు

  • @satyanarayanabitra1986
    @satyanarayanabitra198611 ай бұрын

    Good, useful information sir

  • @PalusaShivagoud
    @PalusaShivagoud11 ай бұрын

    Power weeder subsidy gurinchi videos cheyyandi Anna

  • @mallikarjunsonday7271
    @mallikarjunsonday72718 ай бұрын

    సోదరుడు 1000 అడుగుల దూరం స్ప్రే ఉత్తమ ఎలక్ట్రిక్ HTP తుషార యంత్రాన్ని సూచిస్తుంది

  • @user-bf9mp1xb1q
    @user-bf9mp1xb1q11 ай бұрын

    Hi raghu anna chilakaluripeta lo dhorukuthaya.

  • @IQLUCKY198
    @IQLUCKY1986 ай бұрын

    Anna denitho vari lo kalupu mandu ki vadocha

  • @manikantareddy8769
    @manikantareddy876911 ай бұрын

    Anna nandyal delar

  • @sanvikacreations9045
    @sanvikacreations904511 ай бұрын

    Engine supply chestara

  • @gurramyadagiri
    @gurramyadagiri11 ай бұрын

    Cost please 👋

  • @malothmadhu4349
    @malothmadhu434911 ай бұрын

    Engine oil untadhaa

  • @sanvikacreations9045
    @sanvikacreations904511 ай бұрын

    Kinda petrol tank vastadi a engine kavali

  • @sanjaypatil7414
    @sanjaypatil741410 ай бұрын

    అన్న 4 strock pump 12500 rate unde meru 2 strock inta rate

  • @VenkatBadaofficial
    @VenkatBadaofficial11 ай бұрын

    Good 👍. Rajandhar Reddy Garu, I have mailed you. Your number not reachable. I have shared some info and wanted to talk with you. Please reply me 🙏. Thanks , Venkat B

  • @KRANTHIKUMAR-yb8tw
    @KRANTHIKUMAR-yb8tw5 ай бұрын

    Hello sir madi suryapet district,ikkada dealer unte number cheppandi sir.

  • @harishkavati7683
    @harishkavati768311 ай бұрын

    1000 🐏 sheeps tho business start chesaaru and 1cr lone kuda thisukunnaru 50lks subsidy kuda vachindi Interview chesi details andhari cheppandi Intrest unte i will give u nbr

  • @nagarajuakula1437
    @nagarajuakula143711 ай бұрын

    Edi Ralli ecomax company copied or same model

  • @msangireddy2813
    @msangireddy281311 ай бұрын

    Guntur lo dealer name

  • @kudavellinarenderreddy2390
    @kudavellinarenderreddy23909 ай бұрын

    Amount entha sir

  • @Edigaharinath
    @Edigaharinath11 ай бұрын

    Price

  • @KISANCHOICE

    @KISANCHOICE

    11 ай бұрын

    12500/-

  • @neelamnageswararao8760
    @neelamnageswararao87606 ай бұрын

    Sir jai kisan kuda mi compey na sir?

  • @ranjithkumargade

    @ranjithkumargade

    3 ай бұрын

    No

  • @rajkumarreddy9539
    @rajkumarreddy953911 ай бұрын

    1st comment

  • @RythuBadi

    @RythuBadi

    11 ай бұрын

    Thank you 🙏

  • @manikantareddy8769
    @manikantareddy87698 ай бұрын

    Anna west

  • @vijayachandrabagaraoalleni2282
    @vijayachandrabagaraoalleni22825 ай бұрын

    మీ వీడియో లలో స్ప్రే చేసేవారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు, (మాస్క్, కోట్) లాంటివి వాడేలా అవగాహన కల్పించండి. పెస్టిసైడ్ విషం పీల్చడం ద్వారా కాన్సర్ లాంటి వాటి కి గురి అవుతున్నారు.

  • @RythuBadi

    @RythuBadi

    5 ай бұрын

    It’s not chemical. Just water only.. for demo purposes.

  • @manadhimmak
    @manadhimmak11 ай бұрын

    If your interested in KZread thumbnails Reply me

  • @raghupathinaidukancharla2441
    @raghupathinaidukancharla24415 ай бұрын

    Cellnumberbro

Келесі