No video

Jammu Kashmir Govt To Take Care Of All Hindu Temples | Raka Lokam | K R Sudhakar Rao

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 131

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539Ай бұрын

    హైందవ ఝంఝానిలమారుతం హిమవత్పర్యంతం మొదలు హిందూ సాగరం వరకు వీచే సమయం ఆసన్నమైంది.....ఏ శక్తీ ఈ శక్తిని ఆపలేదు

  • @lakshminandula5303
    @lakshminandula5303Ай бұрын

    తలస్థానములోఉన్న కాశ్మీరులో జరిగే న్యాయము.. సాగర పర్యంతము ఆదర్శమై నెమ్మదిగా అమలులోకొస్థాయి…🤝👏

  • @cvenkat7766
    @cvenkat7766Ай бұрын

    నేను కొద్ది సంవత్సరాల క్రితం ఉత్తర భారతదేశంలో అనేక ప్రదేశాలు తిరిగాను . జమ్మూ కాశ్మీర్ లోనే కాక పంజాబ్ , హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో కూడా అన్ని హిందూ, సిక్కు దేవాలయాల వద్ద పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఉంది . ఒక్క మసీదు వద్ద కూడా సెక్యూరిటీ లేదు . నేను అక్కడ ఉన్న ఒక సెక్యూరిటీ అధికారి ని ప్రశ్నిస్తే ముస్లింలు వెళ్లే మసీదులకు ఎటువంటి సెక్యురిటి థ్రెట్ లేదని , ఆ సమస్య హిందూ దేవాలయాలకు మాత్రమే ఉందని చెప్పాడు .

  • @srinivasvolaveni5055
    @srinivasvolaveni5055Ай бұрын

    హిందువులు అందరు బీజేపీ కి ఓటు ద్వారా హిందువుల మనుగడ సాధ్యం

  • @manchurusubramanyam4309
    @manchurusubramanyam4309Ай бұрын

    మన లేపాక్షి కూడా మరమ్మత్తు లకు నోచుకోలేదు ఇంతవరకు.

  • @udaykiran4596

    @udaykiran4596

    Ай бұрын

    లేపాక్షి లాంటి దేవాలయాలను ప్రభుత్వం మరమ్మతులు చేపడితే పురాతన దృశ్యాలను నాసనం చేస్తారు , పురావస్తు శాఖ సహాయం అస్సలు తీసుకోరు .

  • @suribabujampana3573

    @suribabujampana3573

    Ай бұрын

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తుందో అడగండి. 70 సంవత్సరాల నుండి కాశ్మీర్ సమస్య వలన 2500 టెంపుల్స్ పడగొట్టారు తురక నాకొడుకులు. అందుకే ప్రభుత్వం స్వాధీనం నిర్వహణ తీసుకుంది. అది భయ్యా సంగతి

  • @rajuega2652
    @rajuega2652Ай бұрын

    ప్రతి ఒక్కరికీ కొంత సాయుధ శిక్షణ ఇచ్చి ఆయుధం ఇవ్వాలి దైర్యం గా వుంటుంది

  • @samayamvenkat926

    @samayamvenkat926

    Ай бұрын

    Correct అక్కడ కరుడుగట్టిన patriats వుంటారు.అటువంటి వారికి ""సాయుధ శిక్షణ ""ఇస్తే చాలావరకు సైన్యం బారం తగ్గుద్ది... జాతీయవాదం వున్న వ్యక్తులు వుంటారు..వారి మీద cases వుండకూడదు ఒకవేళ terrists మీద దాడి చేస్తే....others లోకూడా జాతీయవాదం పెరుగుతుందిbros.

  • @Suryaprakash-pr7mh
    @Suryaprakash-pr7mhАй бұрын

    జైశ్రీరామ్ ప్రతి భారతీయుడు ప్రభుత్వానికి రుణపడి ఉండాలి భారత్ మాతాకీ జై

  • @mans3926

    @mans3926

    Ай бұрын

    Ikkada unna devalayalu prabhutwam chetilonunchi teeseyyali annaru kadara bjp kukkallara

  • @veerasavarkar529
    @veerasavarkar529Ай бұрын

    కాశ్మీర్ లో ఉండాలనుకుంటున్న వారికి రాయితీలు, ఉద్యోగ భద్రత, జీవన భద్రత కల్పించాలి, CAA ద్వారా వచ్చిన వాళ్ళను కాశ్మీర్ లో నివాసం ఏర్పాటు చెయ్యాలి, దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల వారికి (హిందువులకు) కాశ్మీర్ లో ఉండడానికి ప్రయత్నాలు చెయ్యాలి.

  • @ramakumar6295
    @ramakumar6295Ай бұрын

    చాలామంచి నిర్ణయం రాకా గారూ. ఇలాంటి విషయాలు తెలియచేసినందుకు అభినందనలు మరియు ధన్యవాదాలు. ఇలాంటి నిర్ణయాలు అన్ని రాష్ట్రాల్లో తీసుకుంటే హిందూ సమాజం చాలా ఆనంద పడుతుంది

  • @parvateeshamghandikota5554
    @parvateeshamghandikota5554Ай бұрын

    ఆర్థిక పరిపుష్టి సాధించలేక బాధపడుతున్నవారు చాలా మంది ఉన్నారు.వెళ్లాలనుకొనే వారికి రక్షణ కల్పించాలి

  • @ramakumar6295
    @ramakumar6295Ай бұрын

    అప్పటి పరిస్థితుల వల్ల వారు మానసికంగా కుంగిపోయి వలసలు వెళ్లిపోయారు. ఈ అభద్రతా భావం తొలగిపోయిన తరువాత ఒక్కొక్కరు వస్తారని ఆశిద్దాం

  • @lakshminandula5303
    @lakshminandula5303Ай бұрын

    వాస్తవాలను, మనోభావాలను , సూటిగా చెప్పారు… 🤝👌👍👏🙌

  • @muralim8520
    @muralim8520Ай бұрын

    Super. It is our duty to protect our religion and culture.

  • @mangalaadinarayana4640

    @mangalaadinarayana4640

    Ай бұрын

    Meeru cheppindi correct manalo chaitanyam raavali bro

  • @Internalview44
    @Internalview44Ай бұрын

    తరతరాలుగా కాశ్మీర్లో జరుగుతున్న గొడవల వల్ల కొట్లాటలో తీవ్రవాద దాడుల వల్ల హిందువులు కాశ్మీర్ వెళ్లడానికి ఇంకా భయపడుతూనే ఉన్నారు కాశ్మీర్ భారతదేశ సంప్రదాయం నుంచి ఎప్పుడు కూడా విడదీయలేని బంధం కలిగి ఉంది భారతదేశానికి మరియు భారతదేశంలో ఉన్న హిందువులకు కాశ్మీర్ అనేది ఒక మంచి అనుభవం కానీ అది ఒకప్పుడు ప్రభుత్వ ఎన్ని చర్యలు తీసుకుంటున్న ఇక్కడ నుంచి కాశ్మీర్ కు వెళ్లడానికి ఎవరు ఇష్టపడట్లేదు అప్పుడు జరిగిన మారణ హోమం అలాంటిది హిందువులందరూ వివిధ చోట్లకి వెళ్లి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు ఎందుకంటే కాశ్మీర్ నిన్నటి ఒక పీడకల ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఏం చేయాలి బీహార్ లో ఉన్న మరి ఉత్తరప్రదేశ్లో ఉన్న యువతను కాశ్మీర్ కి వెళ్లే లాగా చర్యలు తీసుకోవాలి

  • @nrusimha11
    @nrusimha11Ай бұрын

    మామిడి గిరిధర్ గారికి తప్పక ధన్యవాదాలు చెప్పాలి. నాకు తెలిసి, వ్యక్తిగత స్త్ఠాయిలో ఈ కార్యక్రమం ఆయన ముందు చేపట్టారు.

  • @MrVADSAT

    @MrVADSAT

    Ай бұрын

    నిజమే. కానీ ప్రభుత్వమే బాధ్యత తీసుకొని దేవాలయాలను పునర్ నిర్మించడం, నిర్వహించడం విశేషమే కదా !

  • @nrusimha11

    @nrusimha11

    Ай бұрын

    @@MrVADSAT నిజమే. ప్రభుత్వ చర్యను తక్కువ చెయ్యడం నా ఉద్దేశ్యం కాదు, గిరిధర్ గారి పౌర సేవకు వెలుగునివ్వటమే. ఇంకా ముందుకు పోతే, హిందూ మందిరాల వనరులను ఖర్చుపెట్టే స్వేచ్చ హిందూ సమాజానికి దొరింకిన నాడు, ఇటువంటి పనులు సమాజ స్ఠాయిలో సుళువుగా జరుగుతాయి.

  • @kkalluri1

    @kkalluri1

    Ай бұрын

    ​@@MrVADSATదేశంలో ప్రతి రాష్ట్రం లో ఆలయాలను ప్రభుత్వాలే నిర్వహిస్తున్నాయి.. టికెట్ల ను అమ్మేసుకొని బతుకుతున్నాయి

  • @tupransravankumar5686

    @tupransravankumar5686

    Ай бұрын

    S..ur correct

  • @nrusimha11

    @nrusimha11

    Ай бұрын

    ప్రభుత్వ చర్యను తక్కువ చెయ్యడం నా ఉద్దేశ్యం కాదు, గిరిధర్ గారి పౌర సేవకు వెలుగునివ్వటమే. ఇంకా ముందుకు పోతే, హిందూ మందిరాల వనరులను ఖర్చుపెట్టే స్వేచ్చ హిందూ సమాజానికి దొరికిన నాడు, ఇటువంటి పనులు సమాజ స్ఠాయిలో సుళువుగా జరుగుతాయి.

  • @pasulamuthyamreddy7489
    @pasulamuthyamreddy7489Ай бұрын

    Thanks to high court.

  • @pasulamuthyamreddy7489
    @pasulamuthyamreddy7489Ай бұрын

    This is very good decision. Jai bharat, Jai modi.

  • @upendarbayya7994
    @upendarbayya7994Ай бұрын

    Manchi nirnayam🎉 🎉🎉 Jai Sriram🕉🕉🕉

  • @koundinyasa
    @koundinyasaАй бұрын

    Thank you Raka Garu

  • @rameshdonthi1867
    @rameshdonthi1867Ай бұрын

    Jai shree Ram jai Bharat Jai jai Modiji

  • @SriramaPheelkhana-py8gb
    @SriramaPheelkhana-py8gbАй бұрын

    Excellent information 🙏 with perfect analysis 🙏

  • @SriramaPheelkhana-py8gb

    @SriramaPheelkhana-py8gb

    Ай бұрын

    Thanking you all 🙏

  • @ananthacharyanantha40
    @ananthacharyanantha40Ай бұрын

    శుభం పరిమాణం🎉

  • @pushpanarayana4472
    @pushpanarayana4472Ай бұрын

    This is a good development in Kashmir.But the affected families who are settled in different cities should one or two members of their families should go to Kashmir and cooperate with govt.in this endeavour.Thanks for sharing this information to the world.Jai Bharath.Jau Sreeram.

  • @kanchivenkateswarlu7328
    @kanchivenkateswarlu7328Ай бұрын

    మీరు చెప్పింది నిజమే రాక సుధాకర్ గారు ఆ విషయం కొంచెం ఆలస్యం అయితే అవ్వచ్చు

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783Ай бұрын

    ఇలాంటి హై కోర్టు ఆదేశాలు ప్రతి రాష్ట్రం లోను ఇవ్వాలి

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783Ай бұрын

    అన్ని దేవాలయాల details గురించి ఒక పుస్తకం ప్రచురించాలి

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138Ай бұрын

    Jai hind Jai bharat

  • @504venu
    @504venuАй бұрын

    జై భారత్ జై శ్రీరామ్

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340Ай бұрын

    Jai sriram

  • @balgamsiddirameshwar4081
    @balgamsiddirameshwar4081Ай бұрын

    Good news

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997Ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మంచి నిర్ణయం

  • @ananthapadmanabharaobharth8114
    @ananthapadmanabharaobharth8114Ай бұрын

    Retired melatery persons to be settled there for safety of pandites and land k law and order

  • @rajasekharatuppada5292
    @rajasekharatuppada5292Ай бұрын

    ❤❤Thanks for your very good information towards the Temples at Kashmir ❤❤

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859Ай бұрын

    ముందు జమ్మూ గ్రామీణ ప్రాంతాల్లో రోహింగ్యాలను అక్కడి నుంచి శ్రీనగర్ వాలి కి పంపెయ్యాలి.గుడు లకు భద్రత మంచిదే కానీ ఉగ్రవాద చర్యలను జమ్మూలో నిలువరించ వలసిన అవసరం ప్రస్తుతం ఎంతో అవసరం.! మన సైనిక(సీఆర్పీఎఫ్,స్టేట్ పోలీసు లు)లభద్రత కూడా ముఖ్యమే! పాకిస్థాన్ బోర్డర్ లో ప్రత్యేకం గా హై టెక్నాలజీ తో కూడిన నిఘా వ్యవస్థ ఏర్పాటు చెయ్యాలి. వీలైతే అక్కడ ప్రత్యేక ఉగ్రవాద చట్టం లోకి ఇమిడే లాగా ప్రత్యేక చట్టం తీసుకుని వచ్చి అక్రమ చొరబాటు దార్లను గుర్తించి వాళ్ళని వేరే క్యాంపస్ లలో ఉంచ్చాలి జమ్మూ లో ఉగ్రవాద చర్యలు జరిగే గ్రామాలు లో సైనిక శిక్షణ నీ ఇవ్వాలి.

  • @jaisriRam-s2o
    @jaisriRam-s2oАй бұрын

    Jai sri Ram🌸🌺🌸🌺🌸🙏🙏🙏😍

  • @bathinaleela4718
    @bathinaleela4718Ай бұрын

    Very good judgement by Kashmir high court. Sir your analysis on the low population of Hindus in Kashmir valley is very informative one.

  • @mallikarjunachokkalla2050
    @mallikarjunachokkalla2050Ай бұрын

    Jai shree ram jai Modi Ji

  • @RamabrahmasastryPulluri
    @RamabrahmasastryPulluriАй бұрын

    Ji Sree Ram 🙏🙏🙏🙏🙏

  • @krishnamohan9200
    @krishnamohan9200Ай бұрын

    భవిష్యత్ అస్థిరత.. భయ పెడుతుంది..

  • @asaisvlogs7258
    @asaisvlogs7258Ай бұрын

    Hare Krishna 🙏

  • @madhavigopal5754
    @madhavigopal5754Ай бұрын

    నమస్తే సర్. మీరంటే నాకు చాలా గౌరవం. మీ వీడియోలు అన్నీ చూస్తుంటాను. అద్భుతమైన సమాచారాన్ని అందిస్తుంటారు. పెద్దగా ఎవరూ పట్టించుకోని ఎన్నో విషయాలను స్పృశిస్తూ ఉంటారు. ఈ వీడియో గురించి ఒక చిన్న మనవి. హిందువులు జమ్మూకాశ్మీర్ నుంచి పారిపోయాక అన్నారు వాళ్ళు తరిమివేయబడ్డారు సర్. మీలాంటి పెద్దలకు చెప్పే అర్హత నాకు లేదు కానీ కాశ్మీరీ పండిట్ల గురించి నా బాధ అలాంటిది అందుకే ఇలా అంటున్నాను. మన్నించగలరు. మనమే పారిపోయారు అంటే కాలక్రమేణా అదే నిజమని ప్రచారం చేయబడుతుంది. ఇప్పటికే చాలా మందికి కాశ్మీరీ పండిట్ల గురించి తెలియదు. నమస్తే

  • @RakaLokam

    @RakaLokam

    Ай бұрын

    పారిపోయాక అన్న పదాన్ని ఉద్దేశపూర్వకంగా వాడాను సర్. ఇన్నే దాడులు సిక్కుల పై కూడా జరిగాయి. వారు ఒక్కరు కూడా ఊరు వదలలేదు. కాశ్మీర్లో జాతీయవాదం ముస్లింల పైనా అత్యాచారాలు జరిగాయి. వారూ కాశ్మీర్ వదలలేదు. ఓన్లీ హిందువులు మాత్రమే పారిపోయి వచ్చారు.

  • @ramamurthi9828

    @ramamurthi9828

    Ай бұрын

    Thankyou sir for your imfermation

  • @user-rm8hp1dx2p
    @user-rm8hp1dx2pАй бұрын

    Great news sit.

  • @srinivassraovelpula284
    @srinivassraovelpula284Ай бұрын

    Jai Shree Ram

  • @ramanadhammallela6359
    @ramanadhammallela6359Ай бұрын

    Jai Sriram

  • @rajenderdatrika2500
    @rajenderdatrika2500Ай бұрын

    Sir, Your conclusion words are very correct. However, as far as the decision of the court is concerned, it gives some sort of legal protection to all Hindu temples and makes the Government responsible for its maintenance. There is a possibility on the part of Government to escape its responsibility, as most of the Hindu families have left J & K from 1990 onwards, and may say the temple is visited by sufficient numbers of people. It’s a very important decision. We the Hindus have to monitor and see that our religion is protected and our temples are regularly maintained in accordance with our religion. Jai Modi ji, Jai Bharath.

  • @surenderbabu7927
    @surenderbabu7927Ай бұрын

    Chala chala good information, thankful to court actions, and central Govt. Compulsory voting linked to Aadhar card, if continuously two or three times not voted for that citizens to me mentioned in Aadhar card and seperate Red colour or Blue colour card can be changed and to stop , Govt house schemes and financial schemes can be stopped for normal works ok , but for benefits in Aadhar card colour card has to change and print in colour on Aadhar card as if Xerox copy taken colour of card not found,, hence to print on Aadhar card of colour, by that Hinduism can be breathed and waken up from lazyness

  • @ssrao4652
    @ssrao4652Ай бұрын

    హిందువుల జనాభా కాశ్మీర్ లో పెరగాలంటే ఆంద్రప్రదేశ్ వారికి ప్రత్యేక పరిమీషన్ ఇస్తే చాలు తోందరగా జనాభా తో నిండి పోతుంది

  • @thippeswamylalgondur1845
    @thippeswamylalgondur1845Ай бұрын

    Super information sir. Thanks

  • @yerravallipravalika8720
    @yerravallipravalika8720Ай бұрын

    Good news sir.

  • @RADHAKRISHNAN-uz3ir
    @RADHAKRISHNAN-uz3irАй бұрын

    Good decision

  • @seethareddymaligireddy3234
    @seethareddymaligireddy3234Ай бұрын

    🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

  • @user-kk9bs3ps4b
    @user-kk9bs3ps4bАй бұрын

    EEE parinamamu akkadi praja samaajamu nundi vaste. Chala. Shubham parinamamu. SIR

  • @sivakoppula2097
    @sivakoppula209728 күн бұрын

    Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳

  • @subramanyampv8706
    @subramanyampv8706Ай бұрын

    If Hindus are sage, automatically temples are safe.

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678Ай бұрын

    manchi marpulu ki swagatam suswagatham Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka abhivriddhi avvalani aayurarogya iiswarya Vijayananda soubhagya mokxalu sulabham saralam takxanam vardhillali sadaa Kashmir

  • @alupularajanna9895
    @alupularajanna9895Ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @ramkrishna5379
    @ramkrishna5379Ай бұрын

    Good

  • @surenderreddygayapu8511
    @surenderreddygayapu8511Ай бұрын

    ఖాన్ గ్రేస్ పార్టీ.. మరియు కమ్యూనిస్టు పార్టీ లు మొదటి నుండి హిందూ వ్యతిరేక విధానంతో ముందుకు వెళ్తున్నాయి.... జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులను నిర్మూలించినంతవరకు హిందువుల కు దేవాలయాలకు ఏ సమస్య ఉండదు... దేశంలో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న కాశ్మీర్ పండిట్ లను తిరిగి వారి జన్మ స్థలమైన కాశ్మీర్ లోకి వెళ్లి తమ ఇండ్లు, భూములను స్వాధీనం చేసుకోవాలి... దీనికి ప్రభుత్వం అండగా నిలవాలి...

  • @murthikeerthanareddy988
    @murthikeerthanareddy988Ай бұрын

    🙏🙏🙏

  • @somupeguda3218
    @somupeguda3218Ай бұрын

    👌👍🙏🙏🚩

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762Ай бұрын

    Required. But this should be managed by devotees andwith devotion

  • @Srilatha-cv3ue
    @Srilatha-cv3ueАй бұрын

    O hindu meluko nee rajyam yeluko Bharath matha ki jai,

  • @seethareddymaligireddy3234
    @seethareddymaligireddy3234Ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🕉🕉🕉🕉🕉🚩

  • @sitabhargavi460
    @sitabhargavi460Ай бұрын

    శ్రీ నగర్ లో డామినేషన్ ఎక్కువగా ఉంది. హిందువులు భయపడుతు బతుకుతున్నారు. అక్కడకు వెళ్లిన యాత్రికులను కూడా భయపెడు తుంటారు. విపరీతమైన రద్దీ వాళ్ళ బండ్లు వెలితే గాని హిందూ ల బండ్లు వెళ్లనిచ్చే వాళ్ళు కాదు. శంకరాచార్యుల ఆలయం వద్దకు వెళ్లాలంటే యాత్రికులు వాళ్ళ బండ్లు మాత్రమే ఎక్కాలి. అక్కడ బండ్లు నడిపే అవకాశం, సంపాదించుకునే అవకాశం వీళ్ళకి ఇవ్వరు.

  • @vijayalakshmipolamraju6042
    @vijayalakshmipolamraju6042Ай бұрын

  • @davulurivenkatasubbarao2274
    @davulurivenkatasubbarao2274Ай бұрын

    అవును సార్ కాశ్మీర్ వెళ్ళటానికి అక్కడ మరల టెర్రరిస్టులు ఎటాక్ చేస్తారనే భయం ఉంటుంది ఎల్లకాలం బీజేపీ గవర్నమెంట్ ఉంటుందనేది క్లారిటీ లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మరల టెర్రరిస్టులు ఎటాక్ చేస్తారనే భయం ఉంటుంది

  • @mangalaadinarayana4640

    @mangalaadinarayana4640

    Ай бұрын

    Correct

  • @durgadeviuppaluri8412
    @durgadeviuppaluri8412Ай бұрын

    Adi vivravadrahita pramtam gaa tirchididdaali yaatrikulu hayigaa vastasru pandita kutumbaalami rappimchaali,, 🚩🚩🚩🚩🚩🚩

  • @srinivasvolaveni5055
    @srinivasvolaveni5055Ай бұрын

    విదేశీ రాజకీయాలు చేస్తున్నారు కొందరు వ్వారితో అభివృద్ధి ఎలా ఉంటుంది

  • @rangamsetty6691
    @rangamsetty6691Ай бұрын

    ఇల్లిబరల్స్ కు మాట్లాడే అవకాశం లేదు సర్.ఆంధ్ర లో చూడండి.దేవాలయాలు గవర్నమెంట్ కంట్రోలు లో ఉంటాయి.

  • @rameshbathina400
    @rameshbathina400Ай бұрын

    What about 5L pandits who were internally displaced? Why not JK HC order the Muslims to return the properties back to 5L pandits?

  • @udaykiran4596
    @udaykiran4596Ай бұрын

    దేవాలయాలను ప్రభుత్వం నియంత్రించి ఆదాయం తీసుకుంటే సెక్యులరిజం బాధ్యత తీసుకుంటే సెక్యులరిజం కాదా ?

  • @SRINIVASARAO-fp4vk
    @SRINIVASARAO-fp4vkАй бұрын

    What about rest of the country ? Why Central Government is not took decision so far when they are in power for ladt 10 years? Now why JK govt is taking such a decision? Its is only political game to win in next assembly election only playing by BJP / NDA Government who is ruling in nayion. There is nothing else.

  • @kkalluri1
    @kkalluri1Ай бұрын

    నాకు తెలిసి ఆదాయం లేని ఆలయాలను పెద్దగా పట్టించుకోరు.. ఎక్కడ డబ్బులోస్తాయి అనుకుంటే..ఆ ఆలయాలను లాగేసుకుంటారు.. అంతే. నాకైతే నమ్మకం లేదు... అలాంటి భాధ్యత తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వాల కు కూడా ఉంది.. మరి గుండె మీద చేయి వేసుకొని చెప్పండి, భక్తులు అంతగా రాని ,ఆదాయం లేని మన ఆలయాలు ఎలా ఉన్నాయి అన్నది... తిరుపతి, యాదాద్రి , భద్రాచలం కాదు.. అవికూడా ఎలా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం

  • @kesarlamurthy3823
    @kesarlamurthy3823Ай бұрын

    🎉🎉🎉

  • @KalyaniSuddapalli
    @KalyaniSuddapalliАй бұрын

    దేశంలో కాన్ గ్రేస్ బలం పెరుగుతుంది కాశ్మీర్ ఫైల్ లొ చూడడం మాత్రమే నాకు తెలుసు కాని దానిని వారు అనుభవించారు. చూసిన వారికే మనసు కదిలిపోతుంది మరలా కాన్ గ్రెస్ వస్తే అక్కడకు వెళ్ళిన వారి పరిస్థితి ఏమవుతుంది ఇది నెగిటివ్ మైండ్ సెట్ కాదు కానీ ఈ రాతే గాళ్ళను అధికారం లో ఉండి ఏమీ చేయ లేకపోతున్నారు కదా! అలాగే రౌడీ షీటర్ లను దాదాపు గా తగ్గించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన యోగికి ప్రాధాన్యత ఇవ్వలేదు మొన్న ఎలక్షన్ లో వాళ్ళు ఎంత మొహ మాటం లేకుండా అన్నీ నిజమే ఓటు మాత్రం వేయం అనే వారు ఉంటే వారు BJP ని ఎలా నమ్మాలి ఇది దేశ ప్రజలందరి తీర్పు అందరూ దీని గురించి ఆలోచించాలి కానీ చాలా మంది చిన్ని నా బొజ్జ కు శ్రీరామ రక్ష అనే దారి లోనే ఉన్నారా? అనిపిస్తోంది.

  • @user-yi9yn2qm6t
    @user-yi9yn2qm6tАй бұрын

    Why Only Hindu pundits Sir. Why not all HINDUS from all states start buying land & settle in Jammu and Kashmir ? Is it NOT allowed?

  • @RENUDEVI-hx7cp
    @RENUDEVI-hx7cpАй бұрын

    Kashmir devalayalu Indian government adhinamlo unte baguntundi

  • @rameshbathina400
    @rameshbathina400Ай бұрын

    Hope the income on the temples won't't be distributed to the Muslims and Christians. Hindus be aware. Keep eyes open. (All the AP temples income was being distributed to Christians by the former CM Jagan). Government maintenance is good, but Hindu oversight HAS to be there. BJP is following the Congress in muslim apecement.

  • @CMallikarjuna-qg3uz
    @CMallikarjuna-qg3uzАй бұрын

    అయ్యా.సుధాకర్.గారు.మీరు.మాట్లాడుతుంటే. కృష్ణుడు.అర్జునుడు.కి.బోద.చేసినట్లు.ఉంది.మీ.వైస్.తియ్యగా.ఉంది

  • @mohanrao5632
    @mohanrao5632Ай бұрын

    Raka gaaru raghu nath mandir jammu lo undi Kashmir valley lo kaadu

  • @chakradharrao32
    @chakradharrao32Ай бұрын

    Vallaku vallali prabhutwam pi nindalu mopawadddu.security paranga, upaadhi prabhutwam kalpinchali 1992 ghatana wallpaper kallalo aa bayam inka poindo ledo aataralu poyayi kothataralu veltaro leda chudalsindey raka sir

  • @veram2.0
    @veram2.0Ай бұрын

    ఇచ్చేయడం ఎమో కాని తర్వాత పరిస్థితి ఏమోతుందో అలోచించడం లేదు అనిపిస్తోంది.. ఇప్పటికే సెక్యులర్ పేరుతో దేశంలోని వివిధ దేవాలయలో ఇతర మతాలకు సంబంధించిన వారు పనిచెసే పరిస్థితి పైగా వాటిని మతమార్పిడి కేంద్రలుగా మార్చేస్తున్న విధానం జరుగుతోంది అనే సంగతి మరిచ్చిపోతే ఎలా?? ముందు అలాంటి వాటికి బలమైన పరిష్కారం చూప్పించే ప్రయత్నం జరాగలి కదా..

  • @RakaLokam

    @RakaLokam

    Ай бұрын

    అసలు పూజించే లేకపోవడం కంటే ఇది మంచిది కదా

  • @veram2.0

    @veram2.0

    Ай бұрын

    @@RakaLokam మంచిదే సార్ కాని దానిని ఉపయోగించి ఎమి జరుగుతుందో తెలిసి దానికి ముందే జాగ్రతలు తీసుకోడం కూడా అంతే అవసరం కదా సార్.. అదే చెప్పాను..

  • @rindavan
    @rindavanАй бұрын

    Rohingyalani Desham nundi tarimeveyali kada

  • @Justforgags1
    @Justforgags1Ай бұрын

    why govt is undertaking hindu temples ?

  • @apparaovupputuri8239
    @apparaovupputuri8239Ай бұрын

    Let BJP enact that gov will allot 5 acres land & house to Hindus have 5 children who wish to settle in J&K thereby parity of religion would maintain

  • @mdevaraj8854
    @mdevaraj8854Ай бұрын

    Hindus kashmir nunchi paripoledu. Hindus tharimiveyabaddaru sir

  • @generalknowledge9734
    @generalknowledge9734Ай бұрын

    Kashmir Pandit lu nirvahinchagaa migilina mandhiraala samrakshana kosamu... Kashmir velladaaniki intrest choope yithara states Pandit lanu kudaa... aa mandiraala samrakshsna kosamu recruit cheyaali.

  • @thotayadagiri5346
    @thotayadagiri5346Ай бұрын

    Left , liberals & sudo secular na kodukula ni desham nundi tanni tarimeyali

  • @SRINIVASARAO-fp4vk
    @SRINIVASARAO-fp4vkАй бұрын

    First you answer to my question when POK is bringing into indian territory? If you does not know ask BJP top brass & make a video on this subject.

  • @formervoice4607
    @formervoice4607Ай бұрын

    THIS IS FAKE KA BAAP CHANNEL ALL COMMENTS.BY PAID...😅😅😅

  • @syedsamdani6129
    @syedsamdani6129Ай бұрын

    Government means today RSS.

  • @vijayalakshmipolamraju6042
    @vijayalakshmipolamraju6042Ай бұрын

    jai sriram

Келесі