జగన్ వార్నింగ్ పై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

జగన్ వార్నింగ్ పై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్ #cmchandrababu #ysjagan | ABN Telugu
#shorts #abntelugu
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on X : / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
► For ABN Devotional: bit.ly/abndevotional
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on KZread. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading KZread News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed KZread news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Пікірлер: 375

  • @SrinivasRao-qy6fo
    @SrinivasRao-qy6fo18 күн бұрын

    పదవి పోయి అధికారం పోయి విచక్షణ కోల్పోయి ఏడుస్తున్నాడు గౌరవ శ్రీ సీఎం గారు చాలా సమయస్ఫూర్తి గలవారు చక్కగా వివరించారు

  • @nlearningchannel

    @nlearningchannel

    15 күн бұрын

    Ni bondara ni bonda

  • @reddy7756

    @reddy7756

    15 күн бұрын

    Bokka ra

  • @tatasuresh531

    @tatasuresh531

    15 күн бұрын

    రెండుసార్లు తండ్రి వైస్సార్ చేతిలో.. ఒకసారి కొడుకు జగను చేతిలో ఓడిపోయిన పిరికి నాయకుడు చంద్రబాబు... మరలా పొత్తు లేకుండా ఒక్కసారికూడా గెలవలేని నాయకుడు చంద్రబాబు... మొదటిసారి ఎన్టీఆర్ గారి అసెంబ్లీ ని దొంగతనం చేసిన వ్యక్తి చంద్రబాబు... మోహనబాబు సొంతమైన హెరిటేజ్ కంపెనీని దొంగ సంతకాలతో లాక్కున్న వ్యక్తి చంద్రబాబు... అధికారం ఆయనది కాదు.. వ్యాపారం ఆయనది కాదు...

  • @KvrajuRaju-qr8mn

    @KvrajuRaju-qr8mn

    14 күн бұрын

    పరదాల పిల్లి పాలస్ లో ఏంచేస్తుంది బయటకు వచ్చినప్పుడు మొరిగింది

  • @ajayreddy3420

    @ajayreddy3420

    14 күн бұрын

    Ne bonda ra ne bonda, vade question adginchukuni vade answer iste edo goppa na. Ededo vaguthadu

  • @achariachari2918
    @achariachari291816 күн бұрын

    తీసుకెళ్లి జైల్లో తోసేండి సార్... రాష్టానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది....

  • @alajangikishorekumar859

    @alajangikishorekumar859

    15 күн бұрын

    ఎవర్ని చక్రం బాబనె ఇంకెన్ని రోజులు లేదు రా బాబు ఈ దరిద్రం

  • @datturamisetti9378

    @datturamisetti9378

    15 күн бұрын

    Nvu apu ra sollu na kodaka

  • @user-wr8os3my9d

    @user-wr8os3my9d

    14 күн бұрын

    వీడి బాబు దిగిరవాలి

  • @RamadeviPalla-lk6wg

    @RamadeviPalla-lk6wg

    14 күн бұрын

    Ji jagan.

  • @user-un7gw5gh9y

    @user-un7gw5gh9y

    13 күн бұрын

    నీవు ఛస్తే రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిద్ది

  • @VijayAndra-x786
    @VijayAndra-x78615 күн бұрын

    నాయకుడు అంటే అడిగిన ప్రశ్నక సమాధానం చెప్పే ఇలా దమ్ము ఉండాలి. ఎంత చక్కగా వివరించారు దట్ ఈజ్ ద సీనియారిటీ

  • @bhardwajjalla5365

    @bhardwajjalla5365

    15 күн бұрын

    Em chepparu bro antha clarity ga

  • @user-wr8os3my9d

    @user-wr8os3my9d

    14 күн бұрын

    రాష్ట్రానికి పట్టిన తుమ్మ దరిద్రుడు

  • @kirakkids1812

    @kirakkids1812

    13 күн бұрын

    Nijame thappu chesevadike dani viveram baga telisthundi

  • @VenkatVenkat-qq6il

    @VenkatVenkat-qq6il

    12 күн бұрын

    సూపర్ బ్రదర్ iloveyou బాగా చెప్పారు నాయకుడంటే ఇలా ప్రజలకు సమాధానం చెప్పేలాగ ఉండాలి జై cbn

  • @VijayAndra-x786

    @VijayAndra-x786

    10 күн бұрын

    @@VenkatVenkat-qq6il thank you sir

  • @C-nu344
    @C-nu34417 күн бұрын

    ఏం చేయాలి అంటారేంటి సార్ ఆబెయిల్లన్నీ రద్దు చేసి విచారణ జరిపి న్యాయం చేయండి

  • @vidyareddysalepela6717

    @vidyareddysalepela6717

    15 күн бұрын

    Super solution

  • @ajayreddy3420

    @ajayreddy3420

    14 күн бұрын

    Me amma no pampu chestad nyayam

  • @C-nu344

    @C-nu344

    14 күн бұрын

    @@ajayreddy3420 నేను నీలాంటి కామెంట్ పెట్టగలను కానీ నీకు లేని సంస్కారం నాకు ఉంది

  • @deepakjayanthi7402

    @deepakjayanthi7402

    14 күн бұрын

    ​@@ajayreddy3420yendhuku bro mee amma ni jagan daggaraki pampavana andaru ala chestaarani anukoku poyi mee daddy peru ento sarigga telusko rate 11 rs kattavnata kada nuvvu..

  • @umabitr8157

    @umabitr8157

    14 күн бұрын

    ​@@C-nu344engithamu ledhu ji villaku

  • @venkateshjame8995
    @venkateshjame899518 күн бұрын

    CBN Confidence wow❤❤

  • @Guntakanagaraju

    @Guntakanagaraju

    12 күн бұрын

    Mk

  • @nayakalluprashanth308
    @nayakalluprashanth30815 күн бұрын

    సమస్యలు చాలా ఉన్నాయి విలేకరులారా ...అడిగే ప్రశ్నలు ప్రజలకి ఉపయోగపడనియ్యండి...అందరం అలిసిపోయాము ఆయన సమయాన్ని ప్రజలకి ఇవ్వన్నివ్వండి....

  • @mtejaganeshlaxmi576
    @mtejaganeshlaxmi57616 күн бұрын

    ఏం ఉంది అక్కడ ఇక పడుకోవడమే కానీ జగన్ అభిమానులు తెలుసుకోవాల్సింది ఒక్కటి జగన్ చాల పెద్ద అక్రమ పరుడు అలాగే లక్షల కోట్ల కోటీశ్వరుడు ఎలా ఇన్ని కోట్లు వచ్చాయి ఒక్కసారి ఆలోచించండి

  • @nlearningchannel

    @nlearningchannel

    15 күн бұрын

    B babu yem takkuva

  • @bhaskararaovarahabhatla.5467

    @bhaskararaovarahabhatla.5467

    4 күн бұрын

    సైకో బ్యాచ్ కి అంత అర్ధం కాదు, 😢😢😢. దొంగలు బ్యాచ్ RIP 😢😢😢🙏🙏🙏

  • @nlearningchannel

    @nlearningchannel

    4 күн бұрын

    గోతం లో బట్టలు dachukune b బాబు కి అన్ని లక్షల కోట్లు యేలా vachayo

  • @srilatha1173
    @srilatha117318 күн бұрын

    బాగా చెప్పారు

  • @bhanumathiganta9642
    @bhanumathiganta964217 күн бұрын

    ఆడి కి దోచుకోవడం పోయింది అని ఇంకా సైకో లా మారి పోయాడు జగన్ గాడు అయినా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ని ఏం చెయ్యలేడు జై తెలుగు దేశం పార్టీ జై చంద్రబాబు నాయుడు గారు 🌹🙏🌹

  • @vinayjoshi2080
    @vinayjoshi208018 күн бұрын

    Jai cbn cm sir🎉

  • @Mashavi38
    @Mashavi3818 күн бұрын

    Meeru super sir

  • @vishnuleel111
    @vishnuleel11116 күн бұрын

    బాబుకి భయం అనేది తెలియదు.......బాధ్యత అనేది తెలుసు💥💥💥💥💥💥 CM 💥💥💥💥 CM 💥💥💥💥 CM 💥💥💥💥

  • @user-wr8os3my9d
    @user-wr8os3my9d14 күн бұрын

    నీకంటే అవినీతిపరుడు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు

  • @Naninani-ss2rd

    @Naninani-ss2rd

    12 күн бұрын

    Aviniti gurinchi 32 case lu unnavadni support chesevade matadali

  • @ysraju212

    @ysraju212

    11 күн бұрын

    Meeru nijam chepparu

  • @venkataramanavaraganti1246
    @venkataramanavaraganti124613 күн бұрын

    Super sir మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజమ్. ఈ సమస్యకు సొల్యూషన్ మీరు చెప్పిన దాంట్లోనే ఇందనుకొంటున్నాను.

  • @PavanKumar-cf9qh
    @PavanKumar-cf9qh16 күн бұрын

    మన పని మనం చేసుకుపోవటమే....

  • @SreeRam66644
    @SreeRam6664413 күн бұрын

    valnteers నెల కి 10 వేలు ఇస్తాను అని మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇస్తా అని నిరుద్యోగ భృతి 3000 ఇస్త అని ప్రతి మహిళలకు నెలకు 1500 ఇస్తా అని...సిఎం మళ్లీ అయితే 😂😂😂

  • @b.n.varmagaru5607
    @b.n.varmagaru560715 күн бұрын

    సి. ఏం గారు ఈ విషయంలో మీరు ప్రజల ఆర్ధిక స్థితిని ఒక వ్యక్తి లేదా వారి అనుచరుల కోసం మార్చమంటున్నారా లేక మీ వ్యక్తిగత అభిప్రాయమా! మీరు దేశ ప్రజల ఆర్ధిక, సమత్తూల్యతులు గురించి అవగహన లేక మాట్లాడుతున్నారా! దేశమంటే మీరు లేక జగన్ రెడ్డి కాదు ప్రజా సమూహం అది మర్చిపోకండి! విచిత్ర నిర్ణయాలు దేశానికి క్షమామ్ కాదు... ఎంతో అభివృద్ధి చెందిన దేశలు పూర్తిగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవు! ఇక్కడ ప్రజా క్షమాము కంటే వ్యక్తిగత విషయాలలోకి ప్రజను చొప్పిస్తున్నట్టు ఉంది.

  • @udayakumar-59
    @udayakumar-5913 күн бұрын

    రాజకీయ నాయకుల అక్రమ సంపాదన పైన శ్వేత పత్రం విడుదల చేయండి ❤

  • @sarathpendekanti
    @sarathpendekanti13 күн бұрын

    కరెక్ట్ బాబుగారూ... ఇది మీకూ, రేవంతుకూ చాలా బాగా తెలుసు .😂😂

  • @ramamunibabu8038
    @ramamunibabu803813 күн бұрын

    దాడులు ఆపాలి అంటాం, లుచ్చా మీడియా సలహాలు తీసుకోకుండా ఐఏఎస్, IPS వారి యొక్క సలహాలు సూచనల మేర రాష్ట్రాన్ని సుభిక్షఖంగా పరిపాలించు బాబు గారు అంటాం.

  • @user-wg5zk7he7p
    @user-wg5zk7he7p12 күн бұрын

    ఈ 200 500 1000 2000 నోట్లు చలామణిలో ఉన్న సమయంలో జరిగిన ఆర్థిక మరియు ఆస్తి లావాదేవీలను నోట్ల రద్దు లాగే ఆస్తుల రద్దు కూడా చేయాలి

  • @SowjanyaNannuru-ym9yt
    @SowjanyaNannuru-ym9yt18 күн бұрын

    Good reply sir idi warning ante jagan

  • @abhineshy9427
    @abhineshy942716 күн бұрын

    చెప్పింది బాగుంది తెలుసా.. నీ హెరిటేజ్ మీరు గెలిచిన ఫస్ట్ రోజు 550 కోట్లు..... ఎవరు ఇచ్చారు సార్ గిఫ్ట్

  • @jalathotisureshkumar8190

    @jalathotisureshkumar8190

    13 күн бұрын

    Bj geliste adaniperagala ante

  • @krishnaraopadavala3172
    @krishnaraopadavala317215 күн бұрын

    బాబాయ్ నీ ప్లాన్ చేసినట్లు మళ్లీ ఇంకో మర్డర్ ప్లాన్ చేస్తాడేమో 😅

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.54674 күн бұрын

    ధర్మం దాని పని అది చేస్తది, మీరు చెయ్యలేకున్న సార్. 🙏🙏🙏. ఒక్క హెలికాప్టర్ చాలు 😢😢😢🙏🙏🙏RIP 🙏🙏ఓం శాంతి 🙏🙏🙏🙏🙏😢

  • @rothsuhari1855
    @rothsuhari185512 күн бұрын

    చంద్రబాబు నాయుడు గారు అనుభవపూర్వకంగా సమాధానం ఇచ్చాడు

  • @VAKearth
    @VAKearth13 күн бұрын

    సూపర్ సిక్స్ తో సమాధానం చెప్తారు వెయిట్

  • @koticool8876
    @koticool887613 күн бұрын

    అన్నీ ఛోట్ల విద్వoసాలు చేస్తున్నారు కదా.. వాటిని ఆపండి అని ఒక ప్రకటన ఎందుకు చెయ్యలేదు అని అడుగు బ్రో...

  • @praveenchandrabalajiellapu332
    @praveenchandrabalajiellapu33216 күн бұрын

    CBN అడుగుతున్నారు గా చెప్పండి , బయమ సలహా ఇవ్వండి

  • @bramhaiahachari8171
    @bramhaiahachari817115 күн бұрын

    పులివెందుల MLA 😂😂😂 ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రి స్థాయి నుండి MLA గా మారారు

  • @ss-ox4bf

    @ss-ox4bf

    14 күн бұрын

    తరువాత అది కూడా......

  • @jalathotisureshkumar8190

    @jalathotisureshkumar8190

    13 күн бұрын

    Pratipakshaneta kada just mla

  • @sivaji3192
    @sivaji319213 күн бұрын

    కొంచమైనా నాయకత్వ లక్షణాలు లేవు మా జగనన్నకు.

  • @91rummy
    @91rummy17 күн бұрын

    CBN ki unnanatha vision vadikekkada yedisindi?

  • @kishorekishore-yu3od
    @kishorekishore-yu3od12 күн бұрын

    అందుకేగా అమరావతి అవినీతిని ఆపటానికి ప్రయత్నం జరిగింది.

  • @chittibabu9409
    @chittibabu940915 күн бұрын

    నిజం 200/- 500/-- రద్దు చేయాలని కోరారు

  • @venkateswaraokhanderayani4863
    @venkateswaraokhanderayani486316 күн бұрын

    Babugaaru correct gaa chepparu

  • @RaviKumarReddy-vp9jm
    @RaviKumarReddy-vp9jm18 күн бұрын

    సార్ మీ మనసాక్షిగా చెప్పండి సార్ 40 సం మీరెంత సంపాదించినరు సార్

  • @user-bz4tq3gw6g

    @user-bz4tq3gw6g

    17 күн бұрын

    Jaggu భాయ్.. 5ఇయర్స్ లో సంపాదించాడు...40ఇయర్స్ అయన సంపాదించిన దాన్ని....ఏమైనా దొంగ సొమ్ము పెంట తో సమానం... అది జగ్గు తిన్నా, చంద్రం తిన్నా .

  • @user-ok6nx8dr7x

    @user-ok6nx8dr7x

    17 күн бұрын

    Velli sakshi chusko po

  • @krishnavenichennupati8009

    @krishnavenichennupati8009

    16 күн бұрын

    Sakshi lo anni abaddalu,avi chusi meeku. Brain antha poluet aepoendi

  • @gopikrishnagadicherla4453

    @gopikrishnagadicherla4453

    15 күн бұрын

    Kaani sontha Babai ni narikesina ghanatha jalagannadhe. He is great for you bcos he and u belong to the same caste. Intha ki minchi emi ledhu Christian Reddy gurinchi cheppadaniki.

  • @dk1901
    @dk190115 күн бұрын

    100rs notes kuda raddu cheyaali sir avi kuda avsaram ledu

  • @mohandasari2801
    @mohandasari280116 күн бұрын

    అన్నీరోజులు ఒకేలా ఉండవు.... అది తెలుసుకొని మాట్లాడండి

  • @rajupatnala7161

    @rajupatnala7161

    15 күн бұрын

    Modda gudu..ra mohan ..chetha aythe na modda kuda gudu..eka piko Nadi..vachi😂

  • @sudheerreddynalubolu6507
    @sudheerreddynalubolu65077 күн бұрын

    కచ్చితంగా వన్ రూపి పేమెంట్ లేకుంటే డిజిటల్ పేమెంట్ ఈవెన్ హెరిటేజ్ ఫుడ్ అండ్ బ్రేవేరేజ్. ఒకే

  • @srinivasaraorajavarapu8708
    @srinivasaraorajavarapu87087 күн бұрын

    జగ్గూబాయ్ ని అలా వదిలేయకండి సార్ .పిచ్చెక్కి రాష్ట్రమంతా తిరుగుతాడు ,ఎవడైనా చస్తాడేమో అక్కడ రాజకీయం చేద్దామని. అలా వదలేయకండి సార్

  • @sreenivas7435
    @sreenivas743512 күн бұрын

    You are a extraordinary democracy politician. Your way is responsible 🙏

  • @y.skishor7347
    @y.skishor734717 күн бұрын

    ORAY BOLLI BABUU,,JAGAN EX CM ..

  • @premkumar-sl3ds

    @premkumar-sl3ds

    17 күн бұрын

    5 years tharuvatha kanipinchu

  • @gangapatlanagaraj8063
    @gangapatlanagaraj806314 күн бұрын

    500 Rs notes ban cheyali sir

  • @sekharmc4553
    @sekharmc455312 күн бұрын

    AP కి ప్రస్తుత విధ్వంస స్థితికి కారణమైన గత ప్రభుత్వము కు power ఇచ్చిన AP ప్రజలు నిజమైన నేరస్తులు.

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.54674 күн бұрын

    అభివృద్ధి సంగతి తర్వాత సార్ 🙏🙏🙏, ముందు దొంగలు, హంతకులని జనం మీద వదలకుండా దేశానికీ ఏదైనా మంచి చెయ్యండి సార్.... మోడీ సార్ కి 🙏🙏🙏🙏🙏ప్లీజ్ దొంగలు ని, హంతకులని ఉరి తీయ్యాల 🙏🙏🙏😢😢😢😢

  • @Lovesavarkar
    @Lovesavarkar15 күн бұрын

    Mind పోఇ ఏదేదో మాట్టాడుతున్నాడు సార్‌,క్షమించి వదిలివేయండి,తండ్రి లేని పేదపిల్లవాడు.

  • @SujataPonnada-kr2sc
    @SujataPonnada-kr2sc14 күн бұрын

    ఈడు 40 సం "లూటి చేసి వీడి వర్గీయులకి భలిపించాడు.

  • @ganeshkurakula368
    @ganeshkurakula36813 күн бұрын

    మీరు చెప్పింది 100%కరెక్ట్ సార్

  • @NaguBala-lj2ql
    @NaguBala-lj2ql12 күн бұрын

    Meru avvaraku బయపడనవాసరము లేదు sir🎉

  • @sivannarayanaanukonda705
    @sivannarayanaanukonda70512 күн бұрын

    Very nice messages and jaitdp and jai cm CBN sir

  • @YUVAPHILIP
    @YUVAPHILIP13 күн бұрын

    200 & 500 bankers radducheyyalevu, govt of india has to take initiate cheyyali, adikuda theliyani visionary😢😢

  • @zzzz11115
    @zzzz1111515 күн бұрын

    ""నా వెండ్రుకకూడా పీక్కోలేరు"""అని ఒక సియం స్థాయి వ్యక్తి""విచక్షణ"" మరిచి... "ఉత్తర కుమారునిలా ప్రగల్బాలు" పలికారు జగన్ సారుగారు...అప్పుడు.., తర్వాత ఏమైంది.. ""ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు"" . సి బి యన్ సార్ !!? ఆయన మామూలుగా అలా అంటూనే ఉంటారు.., ఆయన మాటలు పట్టించుకోవద్దు.,, మీపని మీరు చేస్తూ వెళ్ళండి సార్ !!! ఆ భగవంతుడెప్పుడూ మంచివారికి తోడుగా ఉంటాడు... మాకు రాష్ట్రాభివృధ్ధి కావాలి.,. మా పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలి... భిక్షగా వేసే పెన్షన్ డబ్బులు కాదు..

  • @kammaashok5265
    @kammaashok526510 күн бұрын

    గుడ్డిగా బాబు గారిని నమ్మి 10 yrs ఒదిలేస్తే మనం NEXT NEXT లెవల్ లో వుంటాం రా..

  • @vanama76
    @vanama7613 күн бұрын

    వాళ్ళు ఏమి అన్నా పటిచుకోము...మేమూ ప్రజలకి చేసింది ఏమి ఉండదు.....కబుర్లు తప్పా

  • @ramamohgangupta1741
    @ramamohgangupta17414 күн бұрын

    నిజంగా జగన్ రెడ్డి తాను సైకో అని తనకు తాను చెప్పినట్లు తెలుస్తోంది, ఎందుకంటే ఈ పులివెందుల శాసనసభ్యుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరించడం ఏంటి ఈయనగారి ముదిరిన పిచ్చి కాకపోతే.

  • @anirudh195
    @anirudh19512 күн бұрын

    వ్యవస్థలను మేనేజ్ చేసే అలవాటు మీదే కదా

  • @pillarambabu7341
    @pillarambabu734114 күн бұрын

    గతంలో నువ్వు 14 ఏళ్లు సంపాదించిన డబ్బులు గురించి కూడా మాట్లాడరా

  • @rajeshjadala4926
    @rajeshjadala492612 күн бұрын

    బాబు మీరు ఆంధ్రప్రదేశ్ కి చీఫ్ మినిస్టర్ అంతేగాని దేశానికి ప్రధానమంత్రి కాదు మీరు చెప్పినంత మాత్రాన బ్యాంకర్లు 200 నోట్లు 500 నోట్లు రద్దు చేయరు చెప్పే పని ఏదో కరెక్టుగా చెప్పండి నోట్ల రద్దు చేయండి అని పిచ్చి మాటలు మాట్లాడకండి. గమనిక నేను వైఎస్ఆర్సిపి పార్టీ కాదు అసలు ఆంధ్రప్రదేశ్ ఏ కాదు నాది

  • @madhusudanaraomanne3614
    @madhusudanaraomanne361413 күн бұрын

    Cbn garu,As soon as possible appoint a judicial committee to investigate and make a report of all unlawful activities committed in the last five years.Also appoint a person to counter all lies against TDP party and government,so that you can concentrate on government and development.

  • @prashanthambati5226
    @prashanthambati522613 күн бұрын

    500 రూపాయలు వాపస్సు రావట్లేదు బ్యాంకుల నుంచి. అది కూడా కొన్ని రోజులలో తీసేస్తారు

  • @baburaouppu
    @baburaouppu13 күн бұрын

    ఏమీ చేసేది లేదు వచ్చే పెట్టుబడులు రాకుండా ఉండేందుకు హెచ్చరిక lu 😂😂😂

  • @chiruguriyesubabuyesubabu
    @chiruguriyesubabuyesubabu13 сағат бұрын

    చాలు బాబు నినాటకాలు ఆపు అమ్మ కి వదనం ఎక్కడ????? పులివెందుల ఎమ్మెల్యే కాదురా బాబు మాజీ సీఎం రా బాబు మీలాగా ఈవీఎంలు టాపింగ్ చేయడం కాదు పందులు మందలో ముగ్గురు వచ్చి గెలవటం కాదు అమ్మకు వందనం ఏది ఏడాదికి మూడు సిలిండర్లు ఏది రైతులకు రైతు భరోసా ఏది

  • @Explore-urself
    @Explore-urself14 күн бұрын

    Mari 14 yrslio meerenta vesaru venakki.. ekangaa election commission ne konesargaa

  • @maxtvtelugu
    @maxtvtelugu13 күн бұрын

    పులివెందుల mla ఏమిటిరా నువ్వు అసలు రిపోర్ట్ ఏనా సభ్యత నేర్చుకో ముందు మాజీ ముఖ్యమంత్రి

  • @udayakumar-59
    @udayakumar-5913 күн бұрын

    చిన బాబు గల్లా పెట్టి తెరిచి నట్లు వార్తలు. కాస్త జాగ్రత్త

  • @nagipogusubhash4519
    @nagipogusubhash45195 күн бұрын

    అరేయ్ జగన్ మోహన్ రెడ్డి తప్పు చేసింటే జైల్లో వెయ్యండి రా మీకు దమ్ముంటే ఇప్పుడు ప్రభుత్వం మీదే కదా ఎందుకు జైల్లో పెట్టలేకపోతున్నారు చెప్పండి రా మీకు దమ్ము ధైర్యం ఉంటే. జగనన్న ఏ తప్పు చేయలేదు కాబట్టి మీరు కూడా మూసుకుని ఉన్నారు అది గుర్తు పెట్టుకోండి. ఒక్కన్ని ఓడించడానికి ముగ్గురు ఏకమయ్యారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే సింగిల్ పోటీ చెయ్యండి రా సింగిల్ గా పోటీ చేసి గెలవండి. అక్కడే మా జగనన్న మగాడు అని మీరే ప్రూవ్ చేసారు

  • @knrk9804
    @knrk980414 күн бұрын

    అందులో ప్రథముడు వి 14+40 నీకే అనుభవం ఎక్కువ మాష్టారు

  • @saiRamesh-b2s
    @saiRamesh-b2s11 күн бұрын

    ఈ మాటలు నువ్వు చెప్పకూడదు బాబు 😂😂

  • @sudhakaredubilli4423
    @sudhakaredubilli442314 күн бұрын

    మరి ఈయన గారిని కూడా తోసెయ్యాలి కదా,,,

  • @mallikarjunakv317
    @mallikarjunakv31712 күн бұрын

    అబ్బో జగన్ గారు లేస్తే మనిషి కాదు

  • @khadarvalli240
    @khadarvalli24017 күн бұрын

    Dream11 please allow in ap😂😂😂😂😂😂

  • @gopikrishnagadicherla4453

    @gopikrishnagadicherla4453

    15 күн бұрын

    Jagan 420 11😂😂

  • @Varanasimallikonda
    @Varanasimallikonda14 күн бұрын

    ఒరేయ్ రిపోర్టర్ పులివెందుల ఎమ్మెల్యే ఎక్కడ మాజీ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఏంట్రా అనరా ఐదు సంవత్సరాలలో సంపాదించిన జగన్మోహన్ రెడ్డి డబ్బుని వ్యవస్థల మేనేజ్ చేయడానికి ఖర్చు పెడతారని చంద్రబాబు నాయుడు అంటున్నారు 40 సంవత్సరాల ఇండస్ట్రీలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎంత సంపాదించాడు ఇతను ఎటువంటి వ్యవస్థలను మేనేజ్ చేయగలడు ప్రజలు కొంచెం తెలివిగా ఉన్నారు మీరు ఏది పడితే అది మాట్లాడకండి అతను ఒకటి మెంటే మేనేజ్ చేస్తే మీరు 100 మేనేజ్ చేసే దమ్ము మీకు ఉంది మీరు ప్రజలకి ఇచ్చిన హామీలను ముందు నిలబెట్టుకోండి ప్రతిపక్షంలో లేనటువంటి వాళ్ల మీద మీరు ట్రాఫిక్ అండ్ డ్రైవర్తో చేస్తున్నారు తప్ప ముందు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి

  • @dasarisrinivasrao2735
    @dasarisrinivasrao273517 күн бұрын

    Maa anna gagan anna 😂😂😂😂😂

  • @MalliMalli-x7p
    @MalliMalli-x7p10 күн бұрын

    Sar Mee samaya spurthiki super sar

  • @maddisuresh2496
    @maddisuresh249616 күн бұрын

    Tv 5 జర్న లీష్ట్ వా పచ్చ ప్యాకేజ్ పార్టీ కీ బ్రోకర్ వా

  • @sairockbhumarapu7957
    @sairockbhumarapu795714 күн бұрын

    We have hope on pawan anna he will change everything wr hope even cbn or jagan he can rebuilding our future ❤

  • @kmohamed1793
    @kmohamed179316 күн бұрын

    India nu purchase cheese capacity jagan ku undi easy ga purchase chestadu

  • @gopikrishnagadicherla4453

    @gopikrishnagadicherla4453

    15 күн бұрын

    Avunu evarini aina nattintlo narikeya galadu jalaga

  • @adilakshmiandanapalli8456
    @adilakshmiandanapalli845617 күн бұрын

    Merukuda e 5 yearslong bagasampadechnde.babugaru e rajakeym padavdekekdu melantevalakosamakda

  • @naravularavikumar6607
    @naravularavikumar660713 күн бұрын

    Wonderful answer

  • @surendratummala1593
    @surendratummala159312 күн бұрын

    Jai cbn

  • @chinni774
    @chinni77410 күн бұрын

    Yemi cheyyadam. Immediately arrest warrant ivvandhi

  • @saraswathammadayyala1797
    @saraswathammadayyala179713 күн бұрын

    Super reply by CM sir

  • @karakavalasakoti9740
    @karakavalasakoti974013 күн бұрын

    మరి నువ్వు 2019 నుంచి 2024 వరకు ఇచ్చిన వార్నింగ్ లు గురించి ఏమనాలి

  • @prasadbc2934
    @prasadbc293415 күн бұрын

    సార్ మీరు ఇప్పుడు కూడా. మెతక వైఖరి తో వుంటే ఎలా సార్.( దుష్ట శిక్షణ. శిష్ట రక్షణ) చాలా అవసరం

  • @kousalyadaddala9044
    @kousalyadaddala904415 күн бұрын

    BJP government ki meru bayapadutunnara enduku ante special status adagalekunda undaru me pina unna kesulu konasagista mannara Meru lekunte BJP government ledu eppudu e time lo meru special status adagaledu kabatti Edo samasya undi matho pottu ki sahakareste ni Pina kesulu undavu annara ledante special status kavalante mimmalani ibbandi pedatamu ani indirect ga cheppara

  • @surendratummala353
    @surendratummala35312 күн бұрын

    Jaicbn

  • @janarthanpaidi7762
    @janarthanpaidi77629 күн бұрын

    వీణ్ణి ఈసారి మావోయిస్తులు లేపేయడం కాయం

  • @surisettysrinivasrao2890
    @surisettysrinivasrao289013 күн бұрын

    ఇది నిజమైన గెలుపు కాదు

  • @jareramudu207
    @jareramudu20713 күн бұрын

    నియంత 420ఎవడైనా వున్నాడా CBN

  • @Manly507
    @Manly50713 күн бұрын

    200,500 evari labham kosam raddu cheyali elanti alochanalathone oodipoyindhi demonetization chesi

  • @organicfarmagriculture7599
    @organicfarmagriculture759914 күн бұрын

    AP Public need government companies and government jobs, not private, and need special status , not package money politics will eat them 🙏🙏

  • @gopalkrishnauppuluru9024
    @gopalkrishnauppuluru902412 күн бұрын

    Naabu గారు నావబటం బాగుంది.

  • @user-mw8fb3jt2d
    @user-mw8fb3jt2d12 күн бұрын

    🤔 ఇలా ఐతే మా జగన్ అన్న?

  • @satyanarayanananduri2325
    @satyanarayanananduri232513 күн бұрын

    Keep smiling sir ji.

  • @jayforjhas60234
    @jayforjhas6023411 күн бұрын

    చేసేయండి రద్దు అప్పుడు ఏడుస్తాడు

  • @user-ld9tr9tc5r
    @user-ld9tr9tc5r14 күн бұрын

    Nuveey cheyyandi 🤝💐

  • @user-ob5yn8li7m
    @user-ob5yn8li7mКүн бұрын

    Adhi aapani cheyandi 200 nd 500 rs cancel ❌ cheyandi okkadiki Dhula theerupothindhi

  • @balajikola9535
    @balajikola953515 күн бұрын

    last five years no press met CM sir

  • @prasadbeemili
    @prasadbeemili14 күн бұрын

    My legend sri CBN sir

  • @rikithach276
    @rikithach27613 күн бұрын

    200,500,S raddu cheyyandi sir

Келесі