జగన్ రాజీనామాపై బీటెక్ రవి రియాక్షన్ | BTech Ravi Reaction On Jagan Resignation | BIG TV

జగన్ రాజీనామాపై బీటెక్ రవి రియాక్షన్ | BTech Ravi Reaction On Jagan Resignation | BIG TV
#ysjagan #btechravi #bigtvguntur
🔔 Subscribe to our channel
✅ Stay Connected to Us.
👉 Website: www.bigtvlive.com/
👉 Facebook: / bigtvlive
👉 Twitter: / bigtvtelugu
👉 WhatsApp: whatsapp.com/channel/0029VaAe...
👉 Instagram: / big_tv_live
BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

Пікірлер: 26

  • @kaverich5663
    @kaverich56638 күн бұрын

    Election ఖర్చు వాడే పెట్టుకొనీ రాజీనామా చెయ్యాలి అసలు ముందు బెయిల్ రద్దు చేయించండిరా బాబు

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala73647 күн бұрын

    Oka 500 కోట్లు govt ku కట్టి ..మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి

  • @druvachaper5425
    @druvachaper54257 күн бұрын

    ఏది ఏైనప్పటికీ రవీంద్ర గారు నిజం మాట్లాడతారు.

  • @suryagsn10gsn31
    @suryagsn10gsn317 күн бұрын

    ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు అంటే వీళ్ళకు ఒక క్రీడ అయిపోయింది.ఈ ఉప ఎన్నికల ద్వారా ప్రజలు డబ్బులు దుర్వినియోగం అవుతాయి.ఎన్నికల కమీసం ఆలోచించి రాజీనామా చేసిన వ్యక్తి ని తిరిగి పోటీ చేయకుండా చూడాలి.అయ్యా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు గురించి మానేసి, ప్రజా పరిపాలన పై దృష్టి పెట్టండి.కొందరిని గుర్తుతెచ్చుకోవద్దండీ

  • @vasanthakumari1544
    @vasanthakumari15448 күн бұрын

    ఈసారి ఓడి పోతే నో 😅

  • @krishnamohan2910
    @krishnamohan29107 күн бұрын

    Will be free to attend for court cases

  • @user-cx7pi4ei2g
    @user-cx7pi4ei2g6 күн бұрын

    Ravi. Anna gari ki. Congratulations

  • @g.b.sharmabalabhadra695
    @g.b.sharmabalabhadra6958 күн бұрын

    దరిద్రం వదులుతుంది తొందర గా చేసేయ్,,

  • @user-ux6jn7do3b
    @user-ux6jn7do3b7 күн бұрын

    A1 6093 criminal history person - 10 years bail bidda - Before Friday ⭐ Now trending 11 ⭐ All time A1 ⭐ 6093 - Finally సైకో జగన్ 😂

  • @varshisri5389
    @varshisri53897 күн бұрын

    కర్మఫలం

  • @panjugalasubbaramireddy6544
    @panjugalasubbaramireddy65447 күн бұрын

    Election Expenditure who bears?

  • @lingamaiahmadugula7318
    @lingamaiahmadugula73187 күн бұрын

    నిన్న గాక మొన్న ఎన్నికలు జరిగినాయి, మళ్ళీ రాజినామా చేసి నాకు యమ్ ల్ ఎ పదవి వద్దు,నేను యమ్ పి గా పోటి చేస్త అంటే ఖర్చు ఎవరు భరాయించాలండి,ఓక పక్క రాష్ట్రా విభజన ఆదాయ వనరులు సన్నగిల్లాయి,ఇది అదనపు భారమేగా,ఓక పక్క నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటాయి, చిన్న పిల్లాడి లా నాకు ఆ బొమ్మ వద్దు ఈ బొమ్మ కావాలి అన్నట్లు వుంది, నీకు నచ్చలేదు, అసెంబ్లీలో అడుగు పెట్టవద్దు,అంతే కాని తడువ తడువకు ఎన్ని కలు అంటే ఖర్చు ఎవరు భరాయించాలండి, శ్రీ శైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం నా పొలాన్ని ఇచ్చాను ఇంతవరకు ఎలాంటి పునరావాసం ఇవ్వలేదు కొంత పొలానికి డబ్బు ఇవ్వు లేదు, ప్రజలు కట్టే పన్నుల తో మేము జల్సాలు చేస్తామంటే కుదరదు, అసలు న్యాయస్థానాలు జోక్యం చేసుకుని దీనిపై చట్టబద్దత తేవాలి, కూటికి గుడ్డకు లేకుండా అన్నమో రామచంద్ర అలమటిస్తున్నము మీ ఎంజాయి లు మీకయినాయి, ఎవని సోమ్మని,ఇది,

  • @Jagan_Mosapu_Reddy
    @Jagan_Mosapu_Reddy7 күн бұрын

    JAGAN gaadu ippudu antha RISK theesukodu. Theesukunadaa, vaadi paristhithi ANDAMAN

  • @nagarajeswarianangi97
    @nagarajeswarianangi978 күн бұрын

    This decision may be taken after 9 months .Some failures in implementing promises made by can and pawan

  • @venkateswarraotheegala5514
    @venkateswarraotheegala55146 күн бұрын

    They will loose both the seats

  • @mosaanikiviluvekkuva
    @mosaanikiviluvekkuva8 күн бұрын

    కారణంలేకుండా పదవులకు రాజీనామాలు చేస్తే రాజీనామా చేసినోళ్లు పోటీకి అనర్హులుగా ఎన్నికల కమిషన్ డిక్లేర్ చెయ్యాలి..

  • @manikumari1472
    @manikumari14728 күн бұрын

    Evadu cheppadu neeku

  • @navvunavvinchu9576
    @navvunavvinchu95768 күн бұрын

    అలా చేస్తే ఈసారి ఇద్దరూ మడ్ద గుడిసి ఓడిపోతారు

  • @sekharsilk
    @sekharsilk7 күн бұрын

    తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇచ్చిన వాగ్దానాలు చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుంది దేవుడా.???వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు చూస్తుంటే ఐదు సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలైనా సాధ్యం కాదు.కూటమికి ఓటు వేసిన ప్రజలు ఈ విషయాన్ని సమీక్షించుకోవాలి.రాజకీయ నాయకులు చెప్పిన ప్రతి విషయాన్ని హామీలను నమ్ముకుంటూ పోతే రాయలసీమ ఎటువంటి ఎటువంటి అభివృద్ధిని సాధించదు.రాయలసీమ ప్రజలు ఐకమత్యంగా పోరాడితేగాని అభివృద్ధి సాధ్యపడదు.దయ చేసి అందరూ కళ్లు తెరిచి నిజాన్ని గ్రహించాలి. జై రాయలసీమ జై జై రాయలసీమ.

  • @naguranjith8320
    @naguranjith83208 күн бұрын

    Jalaga reddy nu choosi YSR aathma kshobhisthundy...chellini gooda kaasi kottinoodu thalli ni vadili vaasina vaadu raastraaniki aami chesthaadu

  • @venkatram4405
    @venkatram44058 күн бұрын

    Jagan himaalayaalaku pothe akkadunna saduvulanu adyathmikulanu kulalavariga vidagotti vargalu chesi oka vargaanni jagan kaallu nokkenduku sevalu cheyadaaniki pettukoni himaalayalanu sarva nasanam chesthaadu

Келесі