జగన్ పై మారిన పీకే స్వరం.. తెలకపల్లి కీలక ఎనాలిసిస్ | Telakapalli Analysis on Prashanth Kishore

#telakapalliravi #prashanthkishore #apelectionsurvey2024 #99tv
జగన్ పై మారిన పీకే స్వరం.. తెలకపల్లి కీలక ఎనాలిసిస్ | Telakapalli Analysis on Prashan KishoreLIVE-99TV Telugu LIVE | AP News | Telangana News | 99TV Telugu Live TV Channel
► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
Follow us on Telegram ► t.me/news99tv
Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp.com/K09r7OrXJFI...
The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
►Subscribe to 99tv Telugu: kzread.info?su...
►Like us on Facebook: / 99tvtelugu
► Follow us on Twitter: / 99tvtelugu
► / 99tvtelugu
► plus.google.com/u/0/+99TVTelugu

Пікірлер: 304

  • @bharathiduggineni4334
    @bharathiduggineni433427 күн бұрын

    మీభాధ అర్ధమైంది

  • @syamkorsipati7321
    @syamkorsipati732126 күн бұрын

    మోడీ వ్యాఖ్యలు చూసి ఎవడు నవ్వాడ్రా తిక్కలపల్లీ? అదే నిజమైతే నువ్వు మీడియా ముందుకు రావడం మానేస్తావా?

  • @nandhibabup8975
    @nandhibabup897527 күн бұрын

    ఆడి స్వరం మారితే evm లు మారుతాయ ఎదోపిల్లి

  • @venkateswaraov5333
    @venkateswaraov533328 күн бұрын

    తెలకపల్లి రవి గారికి కొన్ని కంగారుగా ఉంది వైసీపీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా వివరణ తక్కువ సీట్లు వస్తాయి అన్నయ్య రియాక్ట్ అవుతున్నాడు వైసిపి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఎవరైనా మాట్లాడిన ఆయన వెంటనే సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు రవి గారు వైసీపీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే అది కాదు ఇది కాదు అని చెప్పి వాళ్లకు వ్యతిరేకంగా ఈయన మాట్లాడుతున్నాడు తెలుగుదేశానికి అనుకూలంగా ఏమైనా మాట్లాడు

  • @subbaraotanguturu9271

    @subbaraotanguturu9271

    27 күн бұрын

    NDA కు.

  • @SreenivasuluKuppe
    @SreenivasuluKuppe28 күн бұрын

    మతి వుండేవాడు మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుంది.

  • @ravibadavath8238
    @ravibadavath823827 күн бұрын

    జై జగన్ జై జై జై కొడాలి నాని జై జగన్ జై జై జగన్

  • @suryaprakasaraomeesala4067
    @suryaprakasaraomeesala406726 күн бұрын

    తెలక గాడు వైసిపి అంటే happy

  • @acharyaaravelli7612
    @acharyaaravelli761227 күн бұрын

    4తరువాత విశ్లేషణలు ఉండవు. ఈ రవి నిలయ విద్వాంసుడు.

  • @ravisjambula4807
    @ravisjambula480728 күн бұрын

    తిక్కలపల్లి రవి గాడు స్వయం ప్రకటిత మేధావి, మనసంతా విషమే

  • @ramakrishnapancheti9170

    @ramakrishnapancheti9170

    27 күн бұрын

    ఆడి బొంద

  • @subbaraotanguturu9271

    @subbaraotanguturu9271

    27 күн бұрын

    జగన్ గెలిచి AP Capital లేకుండా నాశనము అవ్వాలని కోరిక.

  • @smtb57

    @smtb57

    27 күн бұрын

    Neevu third class jeevi ani , nee bhasha nu chustene artham aipoindi.

  • @ramakrishnapancheti9170

    @ramakrishnapancheti9170

    27 күн бұрын

    @@smtb57 s 1st class jeevi ee analyst maatrame

  • @ramanaiduable
    @ramanaiduable27 күн бұрын

    Telakapalli ravi nuvvu oka analyst

  • @murtybrn3422
    @murtybrn342227 күн бұрын

    అశాంత్ బదులు నీకు పేకేజ్ ఇవ్వడం వలన ప్రశాంతంగా మాట్లాడుతున్నావు. అలా మాట్లాడక పొతే నీకు నువ్వే ఆత్మహత్య చేసుకునేంతగా payTm's ట్రోలింగ్ చేస్తారన్న భయం!

  • @tvgr2083
    @tvgr208327 күн бұрын

    Telakapalli garu intha digajasadam chala badhaga unndandi😢

  • @rameshnaidu805
    @rameshnaidu80528 күн бұрын

    మరి మీరు చేసేది ఏంటో మీరు కూడా ఆయనలాగే కదా ప్రతీది తెలిసినట్టుగా చూసినట్లుగా మాట్లాడుతారు మాట్లాడతారు

  • @rayuduvijay1756
    @rayuduvijay175627 күн бұрын

    తెగులపల్లి గాడు వాడు తెగులుతో ఉంటాడు, అందరికి తెగులు అంటించాలి అని చూస్తాడు. సూర్మా, తెగులు పల్లి ఎంత ఎక్కువ వాగుడో తెలుసా 😂

  • @akiriisuneel1994
    @akiriisuneel199428 күн бұрын

    తెలకపల్లి తేలిక analysis 😂

  • @VSReddy007
    @VSReddy00726 күн бұрын

    100 correct

  • @sudhakarbaskar7364
    @sudhakarbaskar736428 күн бұрын

    రవి గాని బాధ చూడలేక పోతున్నాము

  • @RRR27279

    @RRR27279

    28 күн бұрын

    నీకు అర్ధం కాలేదనుకుంట

  • @sudheerkumar1903

    @sudheerkumar1903

    28 күн бұрын

    ​@@RRR27279 ardham ayindhi musalodu compunist Ani.

  • @venugopalreddyyeduguri6403

    @venugopalreddyyeduguri6403

    28 күн бұрын

    Bolli gadu Singapore nundi raniyandi. Vadi yedupu mundu ,idoka lekke kadu.

  • @venugopalreddyyeduguri6403

    @venugopalreddyyeduguri6403

    28 күн бұрын

    ​@@sudheerkumar1903 Curruptionist babu kante thousand times better.

  • @subbaraotanguturu9271

    @subbaraotanguturu9271

    27 күн бұрын

    ​@@venugopalreddyyeduguri6403జగన్ కంటే NDA లక్ష రెట్లు బెస్ట్ AP కి. ఈ మీతావులు ఆరోగ్య శ్రీ మీద జరుగుతున్నది చూస్తే అర్థం కావడం లేదా స్టేట్ పరిస్తితి Oh! అదేగా వాళ్లకి కావాల్సింది జగన్ వచ్చి AP సర్వ నాశనము capital కూడా లేకుండా.

  • @balakrishna9705
    @balakrishna970528 күн бұрын

    ట్రెండ్ సెట్టర్ ❤ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను జూన్ 9వ తారీకు వైజాగ్ ప్రమాణస్వీకారోత్సవం రండి తరలి రండి 🎉🎉🎉 ❤❤❤🇸🇱🇸🇱🇺🇿

  • @enjamurikataiah678
    @enjamurikataiah67827 күн бұрын

    టిడిపి... బిజెపి... జనసేన పొత్తు పెట్టుకోవడంతో ఈ మేతావికి నిద్రరావడంలేదు....ఇకపోతే కాంగ్రెస్ తరుపున ఒకటే విశ్లేషణలు చేస్తూనే ఉంటున్నాడు....😅 బిజెపి గెలిచాక చూడాలి ఈవిఎంలమీద పడడానికి రెడీగా ఉంటాడు...

  • @maddajosaph
    @maddajosaph27 күн бұрын

    Pukesh ఆపరా

  • @solomonvemulapalli1814
    @solomonvemulapalli181428 күн бұрын

    Prasanth kishore చేసిన అకృత్యాలను ,వాటిపై విచారణ జరిపి ఆయనకు తగిన శిక్ష వెయ్యాలి

  • @anandmudapaka2438
    @anandmudapaka243827 күн бұрын

    ఎందుకళా చచ్చిపోతునవు ప్రశాంత కిశోర్ గురించి మాట్లాడతావు నీది కూడ అదే బాద కధా ఒకరి గురించి మాట్లాడే తప్పుడు మన గురించి కూడ మాట్లాడతారు కదా పేటియం

  • @winvina
    @winvina26 күн бұрын

    Natthi nayala,nee kante chala better raa Prashant.

  • @venkataadinarayananimmagad1002
    @venkataadinarayananimmagad100228 күн бұрын

    బయటికి వచ్చిన రవి బాగోతం

  • @rameshnaidu805
    @rameshnaidu80528 күн бұрын

    మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు మరి bjp గురించి మీరు ఎలా మాట్లాడుతున్నారు

  • @sarmasthetouchofmusic
    @sarmasthetouchofmusic28 күн бұрын

    Ravi garu, what you comment about 175 out of 175. Don’t misinterpret the things. You have good knowledge, but dont take sides. Be fair in analyzing. Let everyone express their opinion. Why do yoy worry?

  • @mdjaveed3322
    @mdjaveed332228 күн бұрын

    పసుపు కుక్కలు కడుపు మండుతుంది రవి గారి మాటలకు 😅😅😅

  • @sudheerkumar1903

    @sudheerkumar1903

    28 күн бұрын

    Compunist musalodu anti bjp.

  • @panguluriapparao6557

    @panguluriapparao6557

    27 күн бұрын

    బులుగు కుక్కలకు హాయిగా వుందా

  • @subbaraotanguturu9271

    @subbaraotanguturu9271

    27 күн бұрын

    వచ్చేది NDA blue కుక్కలు మొరగకండి CBN కి మీ జగన్ పిచ్చి పిచ్ఛ గా స్టెట్ ను నాశనము చేసే CBN కు అవకాశం యిచ్చారు ఇనా NDA TDP కాదు వచ్చేది.

  • @hkctvr

    @hkctvr

    25 күн бұрын

    Jun 4 😂😂😂😂.మీకు వుంది మీ భవిష్యత్తు 😂😂😂

  • @subbaraotanguturu9271

    @subbaraotanguturu9271

    24 күн бұрын

    @@hkctvr మీకూ, మాకూ నష్టం లేదు state కి నష్టం. కనీసం capital ఉండదు other than amaravati choose చేసుకోక పోతే court case వల్ల next 5 years Vizag కూడా capital గా కుదరదు 15 years తరువాత కూడా కోర్టు తీర్పు వస్తేనే ఇంక ఎలా? Chittur కు వైజాగ్ ఎక్కడ?

  • @ravikumarmannava110
    @ravikumarmannava11027 күн бұрын

    Tikkala Ravi garu swayam prakatitha medhavi

  • @smtb57
    @smtb5727 күн бұрын

    Telaka palli Ravi garu ..... unnata sthai journalist.

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri3028 күн бұрын

    కిందకు లేని దురద....?

  • @narayanamurthy4184
    @narayanamurthy418428 күн бұрын

    ఎక్కడ మందలగిరి లోనా 😊

  • @ysjmr420

    @ysjmr420

    27 күн бұрын

    ilakhatullo molakhatullo

  • @ravikumrb
    @ravikumrb28 күн бұрын

    ఆంధ్ర ప్రదేశ్ మీద PK ఎందుకు అంత లా మాట్లాడుతున్నాడో అంటే... 2019 లో చేసిన పాపం కడుక్కోవాలి అనే ఉద్దేశం మాత్రమే

  • @Jsr-cw4ze

    @Jsr-cw4ze

    24 күн бұрын

    Pyakejee matalu maatrame pk cheppindi a sarve cheyyakunda chilaka josyaalu vuurike pk cheptada pyakej bhariga mutti

  • @tamirivisweswararao5287
    @tamirivisweswararao528728 күн бұрын

    Meeku chalabadaga vunnatuvunnadi

  • @jaiwilling5736
    @jaiwilling573628 күн бұрын

    What is your problem sir

  • @ConfusedCoconut-wl5hi
    @ConfusedCoconut-wl5hi28 күн бұрын

    ఇప్పుడు నీ బాధ ఏంటిరా తెలక మా స్టేట్ లో ఎవడు గెలిస్తే నీకెందుకురా

  • @cvchandrababu1121

    @cvchandrababu1121

    28 күн бұрын

    నోరు గుద్ద మూసుకోరా టెంకాయి

  • @mistery1110

    @mistery1110

    28 күн бұрын

    మా స్టేట్ లో ఎవడు గెలిస్తే మరి ప్రశాంత్ కిషోర్ కి ఎందుకు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యవ్ భయ్యా?

  • @somarajb6445

    @somarajb6445

    28 күн бұрын

    ​@@mistery1110 Prashant kishor ki sambhandham vundhi bayya endhukante monnativaraku AP lo Jalagannani gelipinchadaniki work chesadu kabatti so he knows very well AP politics.

  • @PSR2042

    @PSR2042

    28 күн бұрын

    ​@@somarajb6445అబ్బో ఎంత మాత్రం మంచి తెలివి వంతులుగా ఉన్నావు బ్రో

  • @subbaraotanguturu9271

    @subbaraotanguturu9271

    27 күн бұрын

    ​@@somarajb6445He knows what Jagan is. He said he is a thankless person.

  • @pjlyrics4754
    @pjlyrics475427 күн бұрын

    ❤❤❤❤

  • @murali.patoju9746
    @murali.patoju974627 күн бұрын

    Telagapindi sir

  • @anatharao92
    @anatharao9227 күн бұрын

    TELAKA PILLI RAVI IS YCP PAYTM BATCH , EVERY ONE KNOWS ABOUT THE ABOVE TELAKA PILLI CREDIBILITY , HIS TOTALLY ANTI TDP GUY .

  • @kavureddysrinivasarao725
    @kavureddysrinivasarao72528 күн бұрын

    jei జగన్ అన్న cm

  • @prasanthilakshmi9743
    @prasanthilakshmi974328 күн бұрын

    Ikkade heart attack vachi poyetlunnaavu

  • @santhoshreddy777

    @santhoshreddy777

    26 күн бұрын

    result ochina roju telusthadi evariki vasthadi anedi😂

  • @srinivasaraoaddagarla97
    @srinivasaraoaddagarla9726 күн бұрын

    Poni meeru cheppandi mr ravi .... partywise seats?

  • @arka569
    @arka56928 күн бұрын

    రవి గారికి ఇంత అసహనం ఎందుకు. ఈ వామపక్షీయులు నీచ నికృష్ట అసహనపరులు మరలా నిస్సిగ్గుగా తమ నికృష్ట లక్షణాలను మోడీ కి, బిజెపికి, హిందువులకు, తమ నీచ ఆలోచనలతో ఏకీభవించని వారందరిపై విషం.... రవిగారు ప్రశాంత కిషోర్ పై రోజూ ఎందుకింతగా ఏడుస్తున్నాడో అక్కసు వెళ్ళ కక్కుతున్నాడో

  • @bvrreddyhousing5755
    @bvrreddyhousing575528 күн бұрын

    పేదలు మరింత అభివృద్ధి చెందాలి అంటే న్ మాత్రమే సాధ్యం అవుతుంది

  • @munukurikrishna2272
    @munukurikrishna227226 күн бұрын

    Babu ki heart attack vasthadi ee video chusthey

  • @pavankumarreddy1799
    @pavankumarreddy179928 күн бұрын

    Ap jagan 🎉 Anna adda

  • @subbu2apps
    @subbu2apps28 күн бұрын

    Loose big ante 150 kante thaggadam ani nammisthunnava Ravi garu?

  • @suryamt1921
    @suryamt192128 күн бұрын

    ఎసిడిటీ ఎక్కువైపోయి భాథపడుతున్నారు మన తెలుగు స్వయంప్రకటిత మేథావులు !

  • @mistery1110

    @mistery1110

    28 күн бұрын

    నిజం చెబితే చేదు గానీ ఉంటుంది డొల్ల కూటమి సభ్యులకు 😂

  • @rayasamsureshbabu8363
    @rayasamsureshbabu836328 күн бұрын

    Mari meekendu evaru geliste...

  • @slne5900
    @slne590027 күн бұрын

    Kuhana madhavi

  • @krishnareddy4478
    @krishnareddy447828 күн бұрын

    Babu kompa munchindae Prashant Kishore ippudu😅

  • @bhavithbhavith7477

    @bhavithbhavith7477

    28 күн бұрын

    😊😊aaaaaaa😊?😊😊😊a

  • @bhavithbhavith7477

    @bhavithbhavith7477

    28 күн бұрын

    😊

  • @manureddy533
    @manureddy53327 күн бұрын

    అసలు నీ బాధ ఏంటీ రా తెలకల నక్క...

  • @kumbalagunnaiah1468
    @kumbalagunnaiah146826 күн бұрын

    మీ రెందుకు మాట్లాడుతున్నారు

  • @vprosolutions2343
    @vprosolutions234327 күн бұрын

    This Telaga seems to be tied up with Jalaga.. Every analysis he is still maintaining Jagan's victory by ignoring the fact that 90% surveys are in favor of TDP-JSP alliance...

  • @pudikrishna205
    @pudikrishna20527 күн бұрын

    మీ ఎనాలిసిస్ సూపర్ sir🙏🙏🙏

  • @ramakrishna-hg3nd
    @ramakrishna-hg3nd28 күн бұрын

    Good analysis sir

  • @vallurulakshmunaidu6595
    @vallurulakshmunaidu659528 күн бұрын

    అయ్యా వైసీపీ కార్యకర్త గారు మీకు .....

  • @shivakumargoud3400
    @shivakumargoud340028 күн бұрын

    Ravi Sir, June 4 na chudandi ...full majority tho BJP win guarantee

  • @mohanprasadtiwari8297
    @mohanprasadtiwari829727 күн бұрын

    Ravi gaaru Varma gaaru dhushtta sikshana Shishtta rakshana tappadu Arahata leni vaarikee Adhikaramu estey Daya dharmamu Dari tapputaayee

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri3028 күн бұрын

    PK అంటే..?వేదాలు 4 ??

  • @manju538
    @manju53828 күн бұрын

    Meeru neutral antaru 😂😂😂

  • @sri9230
    @sri923028 күн бұрын

    June 4th na Ravi & Varma faces choodali paapam😂😂

  • @mrsrinivasareddy3761
    @mrsrinivasareddy376128 күн бұрын

    Jai.jagan

  • @vraokandibanda3797
    @vraokandibanda379727 күн бұрын

    Telakapalli garu, Congress lo cherandi, you will get MP seat.Your analysis is always one side and anti BJP .You will not accept BJP win .

  • @nageswararaobehara6630
    @nageswararaobehara663028 күн бұрын

    ఆ పిచ్చోడి మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు సార్ .గతంలో అయినా ఈయన చెప్పినందుకు గెలవలేదు ఎవరన్నా. ఆయా పరిస్థితుల వల్ల గెలిచారు. ఇక ఈయనకు ఇంకో ప్రముఖ జ్యోతిశ్శాస్త్ర మొనగాడి మాటలకు పెద్ద ఫరక్ ఏం లేదు . టైం వేస్ట్ సార్ .

  • @yedithivenkatesh3853
    @yedithivenkatesh385328 күн бұрын

    2019 election lojagan ki Pani chesadu kada

  • @PDTTT
    @PDTTT28 күн бұрын

    Pk is jobless ...

  • @user-pp2dm2qh5x
    @user-pp2dm2qh5x28 күн бұрын

    అరె తెలకపల్లి రవిని వయసు తిరిగిందని బుద్ధి పెరగలేదు

  • @adithyabl2010
    @adithyabl201028 күн бұрын

    ఈ రవిగాడు ప్రశాంత్ కిషోర్ మాటలకి నిద్రపోనట్టున్నాడు పాపం వీడికి మనశ్శాంతి కరువై పోయింది కదరా

  • @mistery1110

    @mistery1110

    28 күн бұрын

    మంచి సంస్కారం, తల్లిదండ్రులు నేర్పిన మంచి మంచి పద్ధతులు 🙏

  • @Jsr-cw4ze
    @Jsr-cw4ze24 күн бұрын

    Vadu vaka peekevadila entaki ami peekadu ap lo a sarve cheyyakunda chilakajosyalu cheptaadu

  • @mana2069
    @mana206928 күн бұрын

    Bp tablets vesukondi

  • @msreddy5416
    @msreddy541628 күн бұрын

    Veediki next vuntundi

  • @BVSKumar-fq6sc
    @BVSKumar-fq6sc28 күн бұрын

    రవి గారు ఏమి చెప్పిన ఒక పార్టీ కే favour గా చెప్తారు. ఈయన analysis వేస్ట్.

  • @shaikiqbal7703
    @shaikiqbal770327 күн бұрын

    ఒక రాజకీయ విశేషాలు కి వాడు వీడు మాట్లాడటం తప్పు త పు

  • @sedpecpdcl2777
    @sedpecpdcl277728 күн бұрын

    ఈ తెలకపల్లి రవి కి ఈ విషయం జీర్ణం కావడం లేదు. కానీ జరగబోయేది వాస్తవం. TDP+ భారీ విజయం సాధించడం గ్యారెంటీ

  • @gowthamkiran2268

    @gowthamkiran2268

    28 күн бұрын

    చిటికెలు, చిటికెలు

  • @narayanamurthy4184

    @narayanamurthy4184

    28 күн бұрын

    అది అవదమ్మా 😊

  • @srinunadipudi7191
    @srinunadipudi719126 күн бұрын

    Medhavula veellu. Memu better veella kanna. Visleshanalu maaneyandi ravi garu.

  • @jayasankaryanamandra2362
    @jayasankaryanamandra236228 күн бұрын

    దిగులుగా వుందా? జగన్ బిస్క్యట్స్ జగన్ తో పాటు పోతాయని?

  • @ppraja5127
    @ppraja512728 күн бұрын

    🤡దేవులపల్లి అమర్, 🤓ప్రొ.నాగేశ్వర్, 😻తెలకపల్లి రవి , 😈కొమ్మినేని శ్రీనివాస రావు, 👻👹 దాము బాలాజీ🙃, జర్నలిస్ట్ సాయి, YNR, 10TV నుంచి వెళ్లిపోయిన ఈశ్వర్ జగ్గు భాయి కి కోవర్టు భక్తులు గా అమ్ముడుపోయారు 🤑 దేవులపల్లి అమర్ జాతీయ మీడియా సలహాదారుగా ఉండి 100 కోట్ల ప్రజాధనం నాకేసాడు

  • @P.ChanduP-nq7ty
    @P.ChanduP-nq7ty27 күн бұрын

    Everyone watch pk interview with Karan Thapar senior journalist in wire...😅 Pk completely roasted by karan

  • @subbarao8395
    @subbarao839528 күн бұрын

    Ravi gariki bhagha mutinadhe

  • @suneel6511
    @suneel651128 күн бұрын

    Prashant kishore swaram mellaga maruthundhi , cbn package kastam

  • @ramgopal7913
    @ramgopal791328 күн бұрын

    Where KS prasad?

  • @narasimhamurthy1957
    @narasimhamurthy195727 күн бұрын

    Intlo kuchuni visleshana cheyyalandi Ravi garu

  • @kalanjalicreations
    @kalanjalicreations27 күн бұрын

    తెలివి తక్కువ తిక్క రవి TTT రవి

  • @IndianAngel4ever
    @IndianAngel4ever27 күн бұрын

    His Analysis is very less standards.

  • @ramakrishnapancheti9170
    @ramakrishnapancheti917027 күн бұрын

    తిప్పల పల్లి తిప్పలు అన్నీ ఇన్నీ కావు😂😂😂

  • @Naresh-wq7zq
    @Naresh-wq7zq27 күн бұрын

    Package star

  • @jagarao3379
    @jagarao337927 күн бұрын

    He is package broker sir ,he is also joined in package team'

  • @shalomsunderraj744
    @shalomsunderraj74428 күн бұрын

    Jai Jagan 🎉❤🎉❤🎉

  • @prasad40745
    @prasad4074527 күн бұрын

    Paytm methaavi😂

  • @jvvasudevarao5899
    @jvvasudevarao589927 күн бұрын

    NO DEVELOPMENT in Andhra Pradesh State, so we all support to TDP. Next new Chief Minister Sri N.Chandra Babu Naidu Garu on 9th June-2024.

  • @subbaraotanguturu9271

    @subbaraotanguturu9271

    27 күн бұрын

    NDA not TDP. CBN should be within his limits.

  • @srinivasaraodevisetti7654
    @srinivasaraodevisetti765427 күн бұрын

    P.K ki andukani meeru antunnaru mari meekenduku anta bhada Jagan potunnaadu ante.Nuvvu enta cooli teesikunnavuYSRCP nundi.

  • @palaterusreenivaskumar856
    @palaterusreenivaskumar85628 күн бұрын

    Employees and family lu veystaayaa unemployment lo vunnolu veystaaraa okkateynti fake maatalu cheppi CM iyyaadu ippudu anta leyydu

  • @srinivasaraodevisetti7654
    @srinivasaraodevisetti765427 күн бұрын

    You are also having big deal with YSRCP

  • @puttalakshmanbabu
    @puttalakshmanbabu27 күн бұрын

    Telka don't worry

  • @vallurulakshmunaidu6595
    @vallurulakshmunaidu659528 күн бұрын

    AP ఇంకా నాశనం కావాలా మీ....

  • @vijaykatakam4254
    @vijaykatakam425428 күн бұрын

    Video ledu sir garu

  • @bangharam
    @bangharam28 күн бұрын

    Correct sir, evari nija nijalu teliyali

  • @buddharaju9063
    @buddharaju906327 күн бұрын

    Israel lo evms tampering jagan chesthunnademo, andhuke pk swaram marchadu,vv pates lekkinchali.soft ware engineers dwara Israel lo try cheyali,TDP ,amith Shah nu,china valla sahayam thisukovali, CBN, lokesh India ravali, careful ga vundali

  • @somarajb6445
    @somarajb644528 күн бұрын

    Ippudenti Ravi YCP win avuthadhi antav anthega anthega 😂😂 arey swamy nee anthaga ycp vaaru kuda feel avthaledhayya let's see by 4th of June.

  • @chandrasekharnadakudati6366
    @chandrasekharnadakudati636626 күн бұрын

    Vama paksha bhavalani ammukuntunnara

Келесі