జగన్ ను తక్కువ అంచనా వేయొద్దు..| Prof Tummala Papireddy About YS Jagan Strategy | Telugu Popular TV

జగన్ ను తక్కువ అంచనా వేయొద్దు..| Prof Tummala Papireddy About YS Jagan Strategy | Telugu Popular TV
#ysjagan #appolitics #telugupopulartv
జగన్ ను
తక్కువ అంచనా వేయొద్దు
అదును చూసి
దెబ్బకొడతాడు
For More Updates :
‎Follow the Telugu Popular TV channel on
☛Subscribe to our KZread Channel : goo.gl/yIl0qx
☛Like us: / telugupopular
☛Follow us : / telugupopulartv
☛Follow us : / telugupopular
☛Visit our Official website: telugupopular.com/
☛Download Our App: play.google.com/store/apps/de...

Пікірлер: 52

  • @jaganthecmjaganthecm4632
    @jaganthecmjaganthecm463224 күн бұрын

    వైఎస్ జగన్ అన్న ఒక రియల్ హీరో

  • @rajproton
    @rajproton21 күн бұрын

    జగన్ ముఖ్యమంత్రి కాక ముందు గ్రామాల్లో పరిస్థితి: ఏ ఊరిలో చూసినా ఇంటికి ఇద్దరు ముసలోల్లు. కొన్ని ఇండ్లల్లో మొగుడు చచ్చిన పెళ్ళాం, పెళ్ళాం సచ్చిన మొగుడు. పిల్లలు ఏమో విదేశాల్లో. లేదా ఉద్యోగం కోసం మహానగరాల్లో. ఒంటరి జీవితం ఈడుస్తున్న ముదుసలి ప్రాణాలు పల్లెల నిండా. ఇక ఈ ముసలి వాళ్లు కూడా పోతే పల్లె అనేది వుండదు, వల్లకాడే. పెన్షన్ కోసం ఎదురు చూపులు. ఆ పెన్షన్ కి కూడా లంచం. తర్వత బ్యాంక్ అకౌంట్ లో వెయ్యడం. అది తిస్కోవడం కోసం బ్యాంక్ ముందు బారులు తీరిన ముదుసలి ప్రాణాలు. నోట్ల రద్దు సమయంలో ఎన్నో ప్రాణాలు పోయాయి. రేషన్ బియ్యం కోసం మూడు కిలోమీటర్లు నడిచి నెత్తిన సంచి పెట్టుకొని ఎండలో అవస్థ పడుతూ వచ్చేవాళ్ళు. సాయం చెయ్యడానికి యువకులు వుంటే కదా? వ్యవసాయం చెయ్యాలని వున్న సహకరించని వయసు. చేసే సత్తా వున్న వాళ్ళు కూడా నీళ్ళు లేక, ఎరువులు లేక, విత్తనాలు సరైన సమయానికి రాక అవస్థలు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక గ్రామాల్లో గ్రామ స్వరాజ్యం: అవ్వ తాత ల కష్టాలు, పల్లెల్లో దయనీయస్థితిని తన పాద యాత్రలో చూసిన జగన్ చలించిపోయి పల్లెలు బ్రతికించాలి అని అనుకున్నాడు. రాగనే నాలుగు నెలల్లోనే గ్రామ స్వరాజ్యం దిశగా పరిపాలన పల్లెలకు తిస్కొచ్చాడు. గ్రామ సచివాలయం పెట్టాడు. అదే ఊరిలో వున్న పది మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాడు. ( రాష్ట్రం మొత్తం ఒకటిన్నర లక్ష మంది యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు- నెలకి జీతం 34500). అవ్వ తాతలు నాయకుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా, అధికారులే ప్రజల వద్దకు వచ్చేలా చేశాడు. అదే గ్రామంలో వున్న పిల్లలకోసం నాడు నేడు కార్యక్రమం ద్వారా బడులను అదునాతనంగా మార్చాడు. పిల్లలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాడు. ఆరోగ్యం బాగాలేక పట్నం కి వెళ్ళే పని లేకుండా గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ పెట్టించాడు. ఇంట్లోనే ఉండి అన్ని పరీక్షలు చేసి వైద్యం చెయ్యడానికి ఫ్యామిలీ డాక్టర్ అని పెట్టాడు రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అన్ని విధాల అండగా నిలిచాడు రేషన్ బియ్యం కోసం కిలోమీటర్ లు నడిచే పని తప్పింది. మన ఇంటి ముంగిట్లో నే అన్ని అందిస్తున్నాడు పిల్లలు చదువుకోడానికి డిజిటల్ గ్రంధాలయాలు కట్టించాడు మూగ జీవలకోసం పశువుల మొబైల్ ఆసుపత్రి ని తిస్కొచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో. వాలంటీర్స్ ని, సచివాలయం ఉద్యోగులను విమర్శించే వాళ్లకు నా మాట.. మీరు చదువుల కోసం, ఉద్యోగాల కోసం మహా నగరాలకు, విదేశాలకు వెళ్లిపోతే ఇక్కడ సొంత కొడుకు, సొంత కూతురు లాగా చూస్కుంటున్నది కూడా వాలంటీర్స్, సచివాలయం ఉద్యోగులే. మీరు, మీ తీరక లేని జీవితంలో, కనీసం వారానికి ఒకసారి కూడా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడలేని పరిస్థితిలో, (కనీసం మాట్లాడటానికి మనిషి కూడా లేని కొన్ని ఊర్లలో) ఆ ముసలి వాళ్ళను పలకరించి నేను ఉన్నాను అని ధైర్యం చెప్పి నాలుగు మాటలు మాట్లాడేది కూడా వాళ్ళే . ఒకటవ తేదీ రాగనే , సూర్యోదయం లోపు పెన్షన్ డబ్బులు ఇచ్చేది వాళ్ళే. కరోనా సమయంలో దగ్గరకు రావడానికి కూడా సొంత బిడ్డలు భయపడుతుంటే, వాళ్లకు మందులు, తిండి పెట్టింది కూడా వాళ్ళే. దేవుడి దయ వల్ల 2019 నుండి 2023 వరకు వర్షాలు బాగా పడ్డం వల్ల పల్లెలు పచ్చదనం తో పులకరించిపోతున్నాయి. వలసలు తగ్గాయి. పిల్లలను హాస్టల్ లో పెట్టే పని లేదు. కనీసం కాలేజ్ కి వెళ్ళే వరకు అయినా పిల్లలు తల్లదండ్రుల దగ్గర ఉండి చదువుకునే సువర్ణ అవకాశం కల్పించారు. ఇటువంటి వ్యవస్థ ను తయారు చేసిన జగన్ గారికి సదా వందనాలు. వికేంద్రీకరణ కు మద్దతుగా..... అటువంటి ప్రభుత్వాన్ని నాశనం చేశారు.. ఇప్పుడు ప్రజలకు కష్టాలు తప్పవు. యేండ్ల తరబడి పరిష్కారం కానీ వాటిని శాశ్వతంగా పరిష్కరించాడు. కానీ ఆయన జనం మీద పెట్టుకున్న నమ్మకాన్ని చంపేశారు. ఏది చేసినా వచ్చిన వెంటనే చేశాడు. జనాలు ఐదు ఏండ్లు అనుభవించారు. అంతే కానీ బాబు లాగా ఎలక్షన్ దగ్గర పడే మూడు నెలల ముందు మొదలు పెట్టలేదు.

  • @dandeshantharaju7713
    @dandeshantharaju771323 күн бұрын

    జగన్ మోహన్ రెడ్డి దమ్మున్న నాయకుడు

  • @duriyakrishnaveni
    @duriyakrishnaveni21 күн бұрын

    జగనన్న సూర్యుడు లాంటోడు ఎవరు టచ్ చేయలేరు జై జగన్

  • @yohanvelijala
    @yohanvelijala23 күн бұрын

    పాలించేవాడు స్ధలాలు కబ్జాలకు దిగుతారా అలా చేస్తే అవ్వన్నీ ఏం చేసుకుంటారు ఆయనే 32 లక్షల ప్రజలకు పంచిన ముఖ్యమంత్రి ప్రజలు స్ధలాలు దోచుకుంటాడా లాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో ప్రజలు తప్పుగా ఆలోచన చేసారు ఫలితం జగన్ ఓటమి పిల్లలు చదువులు వైద్యం విషయం లో జగన్ మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంస్కరణలు తెలుసుకో లేని ప్రజలు ఆయనను ఓడించి తప్పు చేసారేమోనని నా అభిప్రాయం

  • @pchittemma2822

    @pchittemma2822

    22 күн бұрын

    🤣🤣🤣

  • @adapasimhachalam7950
    @adapasimhachalam795023 күн бұрын

    జై జగన్ 2029CM జగన్

  • @ramakrishnavasipalli4288
    @ramakrishnavasipalli428825 күн бұрын

    Nijam next 2024 cm jagan

  • @PujallVenkta
    @PujallVenkta24 күн бұрын

    This The leader YS Jiang Jia Jiang

  • @Vinay-Chedulla
    @Vinay-Chedulla24 күн бұрын

    ఈసారి 2029లో సౌండు కి పచ్చమూక దేశం వదిలి పారిపోవడమే

  • @pchittemma2822

    @pchittemma2822

    22 күн бұрын

    మీ మొహం మీద వేసిన ఉమ్మి ఇంకా తడి ఆరలేదు అప్పుడే మొరుగుడు స్టార్ట్ చేసేసారా

  • @Vinay-Chedulla

    @Vinay-Chedulla

    20 күн бұрын

    @@pchittemma2822 తొట్టమ్మా కాళ్ళ బేరాలతో ఉమ్మి బొల్లిగాడి నోట్లోనే పడింది

  • @wilsonkurella5085
    @wilsonkurella508523 күн бұрын

    Jai jagan Anna 💪💪💪

  • @user-ch6ls8wr1e
    @user-ch6ls8wr1e22 күн бұрын

    Yes

  • @ChinnaMulajangi
    @ChinnaMulajangi20 күн бұрын

    Jagan Here ❤❤❤

  • @kidsworld8960
    @kidsworld896022 күн бұрын

    Land Titling Act annadhi EVM magic ni namminchadaniki matrame. EVM magic jarigindi.

  • @manyamrs6633
    @manyamrs663322 күн бұрын

    He is other professor Nageswar rao

  • @user-es3op8nl2n
    @user-es3op8nl2n23 күн бұрын

    Shivan Pillai case pl.reffer sir

  • @GChandramohanreddy
    @GChandramohanreddy19 күн бұрын

    Jagan has to do now ground level survey that is 100% correct should not blame for EV machines.😊 That is not correct. Last time jagan had won 151 seats through that EV machines only. Because of ysrcp major loss for land title act rural ppl does not know much about this act much so tdp said to ppl in recent elections once this act pass in ap ppl will loose thier lands adversely ppl put vote for tdp government.

  • @kondalaraoinakoti
    @kondalaraoinakoti26 күн бұрын

    Naakaadulepappu

  • @sknagurbasha8733
    @sknagurbasha873324 күн бұрын

    హిందూపూర్ లో ఒక ఓటు వచ్చిందిరా వైసిపి అక్కడ ఒక కార్పొరేషన్ లోన్స్ కార్పొరేటర్ వైసిపి అయినా అక్కడ అర్థం అవ్వట్లేద

  • @user-sr9xc4ee7w

    @user-sr9xc4ee7w

    23 күн бұрын

    Confirm evm tampering

  • @satyanarayanakandi2258
    @satyanarayanakandi225823 күн бұрын

    Kutami kulipovadam kayam😢

  • @vedaswarupmadasu7212
    @vedaswarupmadasu721223 күн бұрын

    Sir me survay super ...Malli cheyyali meru..😂

  • @atlanarayana9667
    @atlanarayana966723 күн бұрын

    Papi reddy sir adilabad sir

  • @pchittemma2822
    @pchittemma282222 күн бұрын

    ఏ కోర్టు చెప్పింది విశాఖ లో రాజధాని పెట్టుకోవచ్చు అని పోనీ మా విశాఖ ప్రజలు మాకు రాజధాని కావాలని అడిగారా మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల లో కూడ indirect గా చెప్పారు కదా బుర్ర తక్కువ ఎదవ లకి అర్థం కాకపోవచ్చు మీకు అరుణ ధం కాకపోతే ఎలా అనుకుంటే కట్టేయడానికి ఇదేమి రాచరిక వ్యవస్థ కాదుగా

  • @rameshchunduru8571
    @rameshchunduru857124 күн бұрын

    Nakkalantivadu Chance dorikite vaduluyada

  • @jagadeeshy2751
    @jagadeeshy275125 күн бұрын

    evm tamparing kadhu sir counting lo thappulu vunnai

  • @thulasiprasad5908
    @thulasiprasad590823 күн бұрын

    Please ituvanti dilogestho jagnni vadhileyy Andi

  • @rajasekharreddyyedla2569
    @rajasekharreddyyedla256921 күн бұрын

    head line okati cheppedi okati

  • @user-eq4cf3nr2h
    @user-eq4cf3nr2h23 күн бұрын

    Tiger jagan and single

  • @kollinagasuresh4717
    @kollinagasuresh471722 күн бұрын

    Evadi papala reddy

  • @psreenivasulu2165
    @psreenivasulu216523 күн бұрын

    ఆయన అదును ఎప్పుడు చూస్తాడో కనిపెట్టి వంగబడి దెబ్బ కొట్టించుకో...

  • @hrithikchandu7397
    @hrithikchandu739723 күн бұрын

    Evm batch ki pagilipoidhi

  • @srinivaskumarchenna6492
    @srinivaskumarchenna649224 күн бұрын

    అదను చూసి అది పట్టుకుంటాడు

  • @talariyohan4745
    @talariyohan474522 күн бұрын

    I WIll appriciate your comment.

  • @bujjammaammu2965
    @bujjammaammu296522 күн бұрын

    😂😂😂😂😂😂😂 jai tdp

  • @rajanarayanaadunoju6673
    @rajanarayanaadunoju667323 күн бұрын

    పాపిరెడ్డి సర్వే పెయిల్

  • @venkatakrishna1199
    @venkatakrishna119923 күн бұрын

    Papi reddy neekenduku rajakeeyam. Survey gurinchi neekemina telusa. Nee survey lo godavari districts lo 80 percent seats vadtayannavu. It shows your janani. Nuvvemi proffesser. Attended ga kuda paniki rao. Matladdame radu neeku. Nee cast valla unnatha padavulu andukunnavu

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy25 күн бұрын

    THOKKEM KAADHU

  • @lingalaramakrishna6820
    @lingalaramakrishna682026 күн бұрын

    Veedu papala Reddy la unnadu

  • @nirmalazad7122
    @nirmalazad712223 күн бұрын

    Bye bye jagan

  • @SrinivasaraoSomarouthu-cw8pz
    @SrinivasaraoSomarouthu-cw8pz22 күн бұрын

    Tondara lo charlapalli jail ki velatadu

  • @anilkolli05
    @anilkolli0524 күн бұрын

    జగన్ సీఎం అవలేడు . ఈ రెడ్డి గారు కొంచం కరెక్ట్ గా చెపుతున్నారు.

  • @karukondanagasubbarao2499
    @karukondanagasubbarao249923 күн бұрын

    దెబ్బ కాదు పొయ్యలో పాడు కుంతాడు

Келесі