జగన్ దెబ్బకు రోడ్డున పడ్డ వాలంటీర్లు.బయటపడ్డ అంబటి వీడియో | Ambati Rambabu | Mahaa Vamsi

#ambatirambabu #volanteers #mahaavamsi #vamsikrishnamarella #mahaavamsianalysis
జగన్ దెబ్బకు రోడ్డున పడ్డ వాలంటీర్లు.బయటపడ్డ అంబటి వీడియో | Ambati Rambabu | Mahaa Vamsi
Chairman and Managing Director at Mahaa News, General Secretary APJF.
Started as a Journalist and worked as an Editor and Bureau Chief.
For updates email md@mahaanews.com or feedback@mahaanews.com.
Communication Address:
Plot No 202, Rd Number 76, Jubilee Hills, Hyderabad, Telangana - 500 033.

Пікірлер: 65

  • @rambabum9667
    @rambabum96679 күн бұрын

    వారి అందరికి విద్య అర్హత వుండాలి వ్రాత పరిక్ష మరియు ఇంటర్వ్యూ చేసిన తరవాత మాత్రమె వారిని కొనసాగించాలి అని మా విన్నపం సార్

  • @ramaraoa2380
    @ramaraoa238013 күн бұрын

    Competitive exam petti teesukovali vamsi gaaru

  • @janardhannaidu4318
    @janardhannaidu431812 күн бұрын

    ఉన్న వాలంటీర్లు కూడా వైకాపా వీర విధేయులేగా

  • @ramaraoa2380
    @ramaraoa238013 күн бұрын

    Vamsi garu please remove Volunteer system 🙏 Meeru mee discussions dwara ap prajalaki baaga aware chesaaaru

  • @ARP7888
    @ARP788813 күн бұрын

    Andharini thisiveyali motham 100 ki 90% YCP karyakarthalu.

  • @veerabrahmam640
    @veerabrahmam64013 күн бұрын

    సార్ మీ స్టేట్మెంట్ తో అయోమయ పరిస్థితిలో తీసుకెళ్లిపోయారు సార్.

  • @PVRaviKumar
    @PVRaviKumar13 күн бұрын

    Resign chesinavaallani aithe matram malli join chesukovaddu.

  • @hsrinivasarao6233
    @hsrinivasarao623313 күн бұрын

    Full time use chesukivali

  • @ramapolina6978
    @ramapolina697811 күн бұрын

    Assala teesukokudadu.papam ami leydu.anni donga panulu chyesaru

  • @YouTubegurutailoringvasu
    @YouTubegurutailoringvasu11 күн бұрын

    తిరిగి వచ్చిన తీసుకోకపోవడం మంచిది yup వారే

  • @user-io4rv1ri2g
    @user-io4rv1ri2g12 күн бұрын

    Volunteer ki alage avali chala reechi poyaru 5 year's

  • @nayak.b1739
    @nayak.b173913 күн бұрын

    Etti paristitullo resign chesina volunteers ni teedskokoodadu. Endukantee vaaluu ippatiki y chi P kaaryakartalee.

  • @arajkumar9471
    @arajkumar947112 күн бұрын

    Rajinama chesina valamteers ni apesi vunnavallaki posting ivvali

  • @lakshmieswararao
    @lakshmieswararao9 күн бұрын

    Pawan kalyan meeda valanteers court lo case vesaru .valanteers nu kshamincha kudadu

  • @navakumarpannem
    @navakumarpannem13 күн бұрын

    Remove al volunteers.... total how many people wiil be threre who can't walk down to chivalam give them at home.

  • @navakumarpannem
    @navakumarpannem13 күн бұрын

    Who are eligible .. give them training on skill development trainig .. and them get in to IT

  • @rajasekhare9573
    @rajasekhare95739 күн бұрын

    Some volunteers deserve consideration.

  • @23997084
    @2399708413 күн бұрын

    Volunteer ledu bongu ledu, tisiveyandi valla andarini.

  • @venkataramanakasarapu7079
    @venkataramanakasarapu707911 күн бұрын

    All volunteers belongs to YCP Should be all need to change education qualified people Should be degree mandatory

  • @PVRaviKumar
    @PVRaviKumar12 күн бұрын

    1/2 ganta ambothu gadu cheppindhi 💯% correct...vaalla panivaalle resign chesina volunteers antha.

  • @raghunathg9678
    @raghunathg967812 күн бұрын

    అంబోతు గాడు తో సహా పాపం వాలంటీర్లను అందరు మోసం చేసారు😢😢

  • @SampleCarpet
    @SampleCarpet5 күн бұрын

    అరె పుల్క ...ఇస్తామన్న 10 వేలు ఇవ్వకుండా ...ఏమిటీ ఈ చెత్త అధ్యయనం...

  • @PVRaviKumar
    @PVRaviKumar12 күн бұрын

    Resign chesinavaallu matram job icchhina cheyyaru...vaalla ki koodaa siggu seram vuntundhi kadha...

  • @nag5835
    @nag583512 күн бұрын

    సచివాలయాని సర్పంచి పరిధిలో పెట్టడం అనేది చాలా తప్పుడు నిర్ణయం సర్పంచి ఏ పార్టీ వాడైతే ఆ పార్టీ వాళ్ల కోసం మాత్రమే పని చేస్తున్నారు పంచాయతీ వ్యవస్థ వచ్చి 50 సంవత్సరాల పైనే పట్టింది కానీ ఒక చిన్న గ్రామాన్ని కూడా ఇప్పటికీ అభివృద్ధి చేస్తూనే ఉన్నారు పూర్తిస్థాయిలో ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో పంచాయతీలలో ఫీల్డ్ లెవెల్ లోకి వచ్చి చూస్తే అసలు సర్పంచ్లు పంచాయతీలను డెవలప్ చేయాలని ఆలోచన చాలామందికి లేదు పంచాయతీ నిధులు వచ్చాయా ఏదో ఒక బిల్లు పెట్టేసి డబ్బులు డ్రా చేసుకోవడం అసలు పంచాయితీ వ్యవస్థ వల్లే గ్రామాల్లో పార్టీ ఫీలింగ్ విపరీతంగా పెరిగిపోయింది పేరుకే పార్టీ రహిత ఎన్నిక కానీ జరిగేదంతా పార్టీల పరంగానే జరుగుతుంది ఒక గ్రామం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి రెండు సంవత్సరాలు గ్రామస్థాయిలో అందించిన సేవలు ప్రజలకు చాలా బాగా చేరువయ్యాయి చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మొదటి రెండు సంవత్సరాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీలకు అతీతంగా పెన్షన్లు మరియు ఇతర సంక్షేమ పథకాలు బాగా చేస్తున్నారని మెచ్చుకున్నారు కూడా ఎప్పుడైతే పంచాయతీ ఎన్నికలు జరిగాయి అప్పటినుంచి సచివాలయాల పైన స్థానిక నాయకులు అధిపత్యం కావాలని చేసిన ప్రయత్నాలలో భాగంగానే గ్రామ స్థాయిలో పార్టీ ఫీలింగ్ మొదలైంది సర్పంచులు మరియు ఎంపీటీసీలు ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన వారికి సంక్షేమ పథకాలు అడ్డుకోవడం సర్పంచి వారికి నచ్చిన వారి అయితే నేమో అర్హత లేకపోయినా సంక్షేమ పథకాలు అందించమని చెప్పటం ఇలాగా స్థానిక నాయకుల వలనే ఇంత సంక్షేమం చేసి కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఎక్కువైంది కేవలం సచివాలయాల్లో స్థానిక నాయకుల ఆధిపత్య ధోరణి వల్ల మాత్రమే ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం సచివాలయానికి పార్టీ రహితంగా సేవలు అందే విధంగా స్థానిక నాయకుల ఆధిపత్యం లేని విధంగా ప్రతి పౌరుడు కూడా పార్టీలకు అతీతంగా సేవలు అందించే అవకాశం కల్పించమని ఇప్పుడున్న నూతన ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము

  • @sujathak1788
    @sujathak17887 күн бұрын

    Vamsi garu volunteers vadhu sir Grama sachivalaya employees 9 members eme work cheyadam ledu

  • @balubollam3291
    @balubollam329113 күн бұрын

    Sar valladrini abatirambabu gari etidaggara Darna cheyamanicheppadi virigivitalu nasanamchesidi ayane rajinamchesinavillu rajakiyachadaragamulochikkukunnaru

  • @karimulla8726
    @karimulla872613 күн бұрын

    🎉

  • @anilkumarguntupalli3994
    @anilkumarguntupalli39948 күн бұрын

    Without any exam, test conducting how can any one recruit the government

  • @MEEENTERTAINMENTSL
    @MEEENTERTAINMENTSL11 күн бұрын

    Better to change that Post name(volunteers).

  • @GajjalapeddaSambireddy
    @GajjalapeddaSambireddy10 күн бұрын

    😮

  • @subbus3342
    @subbus33429 күн бұрын

    Volunteers not employees Volunteers try to other jobs. Don't blame. Govt. You are not employees. Volunteers have no rights. Ask. Ycp

  • @user-lc3yl8tj4c
    @user-lc3yl8tj4c13 күн бұрын

    Sukanya swamy

  • @mohanadai243
    @mohanadai2438 күн бұрын

    Akada unadi game changer Pawan Kalyan

  • @RRR3.O25
    @RRR3.O2512 күн бұрын

    ప్రస్తుతం వైసీపీ నుంచి వినిపిస్తున్న మాట... మిమ్మల్ని టీడీపీ,జనసేన ఏమీ పీకలేరు ఎందుకంటే ఈ నెల ఒకటో తేదీ సరే తర్వాత గానీ మీకు జీతం పడితే కూటమి ప్రభుత్వం మిమ్మల్ని ఏమీ పీకలేదు...వైసీపీ కార్యకర్తలు అయినాసరే మిమ్మల్ని ఏమీ పీకలేరు...వైసీపీ మీద అభిమానం 2029 లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చేదాకా బైట ప్రదర్శించకుండా మీ మనసులో అభిమానం ఉంచుకోండి చాలు...వాళ్లేం పీకలేరు కాబట్టి ధైర్యంగా ఉండండి...👍 అని చెప్తున్నారు సార్... ఏంటి టీడీపీ&జనసేన అప్పుడే ఇంత చులకన అయ్యారా సార్ ?

  • @srinusrinivas7270

    @srinusrinivas7270

    11 күн бұрын

    Cader pothundi ani alane elevations estharulendi Chusam ga results mundu kuda 175 annaru 150+ vastay annaru valla athi chusi betting vesina vallu ninda munigipoyaru

  • @salivahana5256
    @salivahana52567 күн бұрын

    70శాతం వాలంటీర్లు ఏకపక్షంగా వ్యవహారించారు..

  • @manoharreddy1776
    @manoharreddy17768 күн бұрын

    Chandra babu ni kapadutunna mahaa Vamsi

  • @ananthappav9043
    @ananthappav904312 күн бұрын

    Vamshi sir you are power star ❤ and ycp Anilyadav loper please take land arder

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og7 күн бұрын

    వాలంటీర్ వ్యవస్థ పునరుధ్ధరిస్తే పార్టీ పై తీవ్రంగా నెగెటివ్ ప్రభావం పడుతుంది. వీళ్ళ వీరంగంతో గత ఐదేళ్ళలో ప్రజలు విసిగి పోయారు. వీళ్ళ ప్రభావం వలన పార్టీకి పునాదులైన కార్యకర్తలు కశ్చితముగా దూరమవుతారు. పార్టీ మళ్ళీ ఖచ్చితంగా గెలవదు. ప్రజలతో పార్టీకి కనెక్షన్ పెర్మనెంట్ గా తెగి పోతుంది. పిచ్చి తుగ్లక్ గాడి ఆలోచనను మీరు కన్టిన్యూ చేసినట్లవుతుంది..

  • @venkatalaxmi703
    @venkatalaxmi7038 күн бұрын

    Durmargulu RAKSHSULANTA KALISTE VACHINDE JALAGASURA KOOTAMY JAGO HINDU JAGO JAGO TELUGU PRAJA JAGO JAI TELUGUTALLI JAI BHARAT MATAKI JAI SANATANADHARMAM SATYAMEVA JAYATE RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI JAI CBN JAI PAVANKALYAN JAI MODIJI

  • @venkaiahgude2035
    @venkaiahgude20359 күн бұрын

    Vallu andharu yep valle motham mosam

  • @SavyaSaachi-em9de
    @SavyaSaachi-em9de6 күн бұрын

    Teeseyandi veellani.

  • @suryanarayanamadhukoori9552
    @suryanarayanamadhukoori955211 күн бұрын

    Rajyana baddata leeni valenteerlanu tolaginchalchinde vallu cheesina vidvamsam meeku teliyanda.chatta baddata unna sakhalu nirveeryam cheddama.vallu vaalanteerlu.ee roju aardhika pareestiti entannadi meeku teliyanda govt adhikaarule partylaku panicheste yeemi cheyyaleeni dikkumaalina pareestiti.

  • @user-fn6fk4ip9u
    @user-fn6fk4ip9u9 күн бұрын

    All volunteers are ycp agents. Now change all volunteers

  • @manoharreddy1776
    @manoharreddy17768 күн бұрын

    Jagan job ichadu kabati annadu babu ni kuda job ivvamanandi

  • @karimisettiramu1644
    @karimisettiramu164410 күн бұрын

    Kotha valetheru pakki ycp kariyakathalu kariyathala pilau naranaralo viliki ycp rathema vuni konasagite bavuchethulo chala pemadam

  • @SivaSuri-tb5dp
    @SivaSuri-tb5dp7 күн бұрын

    10th failled

  • @narayanrao8772
    @narayanrao877212 күн бұрын

    Sir villani demolish chesi minimam qualification undi Grama shevak Peru peditite manchidi mari 2 rendava sagestion TDP Janasena vallaku ketayanchandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✌️✌️✌️✌️✌️✌️🥤🥤🥤🥤🥤🥤🥤

  • @jagannadhareddy8149
    @jagannadhareddy814913 күн бұрын

    Valentrilu y k p

  • @PrakashRaj-bz4vv
    @PrakashRaj-bz4vv10 күн бұрын

    అంతా నిజం అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు గారు చెప్పింది అంతా నిజం. ఎందుకంటే ఈ వాలంటీర్లు వైయస్ జగన్మోహన్ రెడ్డి తొత్తులు ఈ పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలా చెప్తే అలా మర్చినారు ఈ వాలంటరీలు ఈ వాలంటరీలని చెప్పుతీసుకొని కొట్టాల పొన్నూరులో ఉండే వాలంటరీలందరిని రిజర్వ్ ఇచ్చి కొత్త వాళ్లకి ఈ కొత్త వాళ్ళకి చోటు ఇవ్వాలని నారా చంద్రబాబు నాయుడుని సీఎం గారిని కొడతా అన్నాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరుతున్నాను ఈ వాలంటరీలు మా దగ్గర బలవంతంగా మా ఇంటికి వచ్చి మీరు గాన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘన ఓటు వేయకపోతే మీకు పింఛన్ కట్ చేస్తాం మీకు ఇది రాదు మిమ్మల్ని చూస్తా మిమ్మల్ని ఓటు తీసేస్తాం అని బెదిరించినారు ఈ వాలంటరీలు. ఈ వాలంటరీ పుంగనూరులో ఉండే వాలంటీర్లు అందరిని తీసేయాలని నేను సభనుమన్యంగా కొడతాను

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og7 күн бұрын

    వాలంటీర్ వ్యవస్థ పునరుధ్ధరిస్తే పార్టీ పై తీవ్రంగా నెగెటివ్ ప్రభావం పడుతుంది. వీళ్ళ వీరంగంతో గత ఐదేళ్ళలో ప్రజలు విసిగి పోయారు. వీళ్ళ ప్రభావం వలన పార్టీకి పునాదులైన కార్యకర్తలు కశ్చితముగా దూరమవుతారు. పార్టీ మళ్ళీ ఖచ్చితంగా గెలవదు. ప్రజలతో పార్టీకి కనెక్షన్ పెర్మనెంట్ గా తెగి పోతుంది. పిచ్చి తుగ్లక్ గాడి ఆలోచనను మీరు కన్టిన్యూ చేసినట్లవుతుంది..

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og7 күн бұрын

    వాలంటీర్ వ్యవస్థ పునరుధ్ధరిస్తే పార్టీ పై తీవ్రంగా నెగెటివ్ ప్రభావం పడుతుంది. వీళ్ళ వీరంగంతో గత ఐదేళ్ళలో ప్రజలు విసిగి పోయారు. వీళ్ళ ప్రభావం వలన పార్టీకి పునాదులైన కార్యకర్తలు కశ్చితముగా దూరమవుతారు. పార్టీ మళ్ళీ ఖచ్చితంగా గెలవదు. ప్రజలతో పార్టీకి కనెక్షన్ పెర్మనెంట్ గా తెగి పోతుంది. పిచ్చి తుగ్లక్ గాడి ఆలోచనను మీరు కన్టిన్యూ చేసినట్లవుతుంది..

Келесі