No video

జాషువాజ్యోతి గారి సాక్ష్యం yesayya namamlo sakthi unnadyya|telugu christian writers|lamp ministries

#yesayyanamamulosakthiunnadayya #lampministries #jashuajyothi
LAMP MINISTRIES అనే ఈ మా పరిచర్యకొరకు ప్రార్దించండి
మీ వినికిడిలో ఉన్నటువంటి దీన సేవకులను జ్ఞాపకం చేసుకొని ప్రార్దించండి వారి సాక్ష్యం దీవెన కరంగా వుంటే మాకు తెలియపరచండి, ప్రభవు నామమున మీకు కృతజ్ఞతలు.
ప్రభువు నందు ప్రియులకు వందనములు
ఇంకా కొన్ని మంచి సాక్షయములు మా ఛానెల్ నందు అప్లోడ్ చేయడం జరిగింది
గాయకుడు రవి శంకర్ గారి సాక్ష్యం • అంధ దంపతుల అద్భుత సేవా...
బ్రదర్ అగస్టిన్ గారి సాక్ష్యం: • శుద్ధా హృదయం కలుగచేయుమ...
నేనెరుగుదును ఒక స్నేహితుని రచయిత సాక్ష్యం: • నేనెరుగుదును ఒక స్నేహి...
నీవుంటే నాకు చాలు యేసయ్యా రచయిత సాక్ష్యం
• నీవుంటే నాకు చాలు యేసయ...
యేసుపదాలు గారి సాక్ష్యం
• అలనాటి క్రైస్తవ గాయకుల...
దేవుని కోసం ఎన్నో శ్రమలు అనుభవించిన ఓ యువకుని సాక్షం
• దేవుని కోసం ఎన్నో శ్రమ...
సినీ నిర్మాత అద్భుత సాక్ష్యం
• సినీ నిర్మాత అద్భుత సా...
నిష్ఠ గల విగ్రహారాధన నుండి క్రీస్తు సేవకుడుగా
• నిష్ఠ గల విగ్రహారాధన న...
ఆశ్చర్యమైన ప్రేమ కల్వరి లోని ప్రేమ రచయిత సాక్ష్యం
• ఆశ్చర్యమైన ప్రేమ కలువర...
ఇశ్రాయేల్ రబ్బీ తో ముఖా ముఖి
• ఇశ్రాయేలీయులు రబ్బీతో ...
మన దేశంలో ఇశ్రాయేలీయులు చేసిన పండుగ
• మన రాష్ట్రంలో ఇశ్రాయేల...
2 .భవాని శంకర్ పాల్ గారి సాక్ష్యం రౌడీ నుండి సేవకుడుగా
• ఒకనాటి రౌడీ నేడు క్రీస...
1. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును రచయిత సాక్షం
• నాపేరేతెలియని ప్రజలు ర...
2. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప రచయిత సాక్ష్యం
• ప్రతి ఒక్కరు తప్పక చూడ...
3. గర్భంలోనే పక్షవాతం వచ్చిన వ్యక్తిని దేవుడు ఎలా వాడుకున్నారు
• Bro.సైమన్ పాల్ గారి స...
. 4. నోటి మాంద్యం , అంగవైకల్యం గల వ్యక్తిని దేవుడు ఎలా వాడు కున్నారు
• మాటలురాని సేవకుడు సాక్...
5. యవ్వనం లో ప్రమాదంలో కాలు పోగొట్టుకొన్న వ్యక్తి ని దేవుడు ఎలా వాడు కున్నారు సేవకుడు
• సహో.జాన్ పరంజ్యోతి గార...
6. సినిమా హీరోయిన్ ఎలా మారింది
• నాటి హీరొయిన్ అద్బుత స...
ఇలాంటి అద్భుతమైన సాక్ష్యములు కోసం మా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ అవ్వండి
Praise the LORD
My dear brothers and sisters this is the channel which enhance your spirits, in this channel we are going to show you a beautiful songs , heart touching short stories , heart touching short messages which boosts up your spirituality and also daily word of God which lifts you up from all your troubles and makes you comfort with his words in all your life which makes you to realize your situation and turn up to God .Hope this channel is going to be a definitely Blessed channel for all the viewers .

Пікірлер: 49

  • @sathweekamwiu
    @sathweekamwiu Жыл бұрын

    Paster మాత్రం కావద్దు అని పాస్టర్ అయ్యారు . Great brother. God bless you and all.

  • @thimothikoppadithimothi1464
    @thimothikoppadithimothi146423 күн бұрын

    Exlent song brother devudiki mahima kalugunu gaka amen

  • @AnilKumar-he2qp
    @AnilKumar-he2qp8 ай бұрын

    మా చర్చి బుక్ లో కూడా మీ పాట ఉంది praise the lord brother God bless you all

  • @praveenrazz166
    @praveenrazz166 Жыл бұрын

    గ్రేట్ జాబ్ బ్రదర్... ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏

  • @anilkatakam5228
    @anilkatakam5228 Жыл бұрын

    Praise the Lord 🙏 యేసయ్యా కు మహిమ కలుగును గాక ఆమెన్ హల్లెలూయ. Our beloved man of God Rev.jashoua Jyothi garu అద్భుత మైన పాట లు యేసయ్యా నామంలో శక్తి ఉన్న దైయ, మోయలేని భారం another song చాలా ఆత్మీయంగా ఉంటాయి... Praise God 🙏 nehru garu.

  • @user-tm3em5jp8i
    @user-tm3em5jp8i Жыл бұрын

    Praise the lord joshua jyothi ayyagaru. Nehurugaru manchi karkramalu chesthunnaru dhevudu mimmalini dhivinchunigaka

  • @spiritualrevival9171
    @spiritualrevival9171 Жыл бұрын

    యేసయ్యకు మహిమ కలుగును గాక ఈ సాక్ష్యం ద్వారా మేము ఆత్మీయంగా ఎంతో బలపడ్డాము గాడ్ బ్లెస్స్ యు దైవజనులకు ప్రత్యేక వందనాలు నెహ్రూ గారికి ప్రత్యేక వందనాలు 🙏🙏👍👍👍

  • @paulkuppam792

    @paulkuppam792

    Жыл бұрын

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు

  • @barnabas1094
    @barnabas1094 Жыл бұрын

    Praise the lord ayyagaru

  • @pastordavidraj7655
    @pastordavidraj7655 Жыл бұрын

    అధ్బుతమైన సాక్ష్యం దేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ దేవుడు మిమ్మును ఇంకను దీవించిఆశీర్వదించి దేవుని సేవ పరిచర్యలొ వాడుకోనునుగాక ఆమేన్ ఇద్దరికి వందనములు పాస్టర్ గార్లు

  • @nani7917
    @nani7917 Жыл бұрын

    Praise to God 🙏

  • @Koradanagaraju2014
    @Koradanagaraju2014 Жыл бұрын

    Wonderfull message Ayyagaru 🙏

  • @winnermelodysongsnrt9017
    @winnermelodysongsnrt90179 ай бұрын

    Excellent song 🙏

  • @LibinGona
    @LibinGona Жыл бұрын

    Praise the Lord Ayyagaru

  • @sugandaratnamsaka5787
    @sugandaratnamsaka5787 Жыл бұрын

    Praise the lord Jhyoti anna🙏🙏🙏

  • @sindhujagodithi
    @sindhujagodithi Жыл бұрын

    Excellent song and testimony

  • @John-kz9wy

    @John-kz9wy

    Жыл бұрын

    Brother jesus ki thanks meru padina Song ki glory to Jesus amen

  • @marybejjenki1159
    @marybejjenki1159 Жыл бұрын

    Wonderful testimony pastor garu 🙏✝️💟

  • @BhagyaLakshmi-wn9bn
    @BhagyaLakshmi-wn9bn Жыл бұрын

    యే స య్య కే మహి మ కలుగును గాక🙏🙏🙏

  • @pujiq8pujiq875
    @pujiq8pujiq875 Жыл бұрын

    Praise the lord Ayyagaru 🙏🙏🙏

  • @devadasudomasani784
    @devadasudomasani784 Жыл бұрын

    Praise the lord Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God ❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🔥🔥🔥🔥🔥🔥💯💯💯💯💯💯👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏👏👏👏👏👏☄️☄️☄️☄️☄️☄️🤲🤲🤲🤲🤲🤲

  • @peterpaulgundala1677
    @peterpaulgundala1677 Жыл бұрын

    Praise the lord andi goppa sakshyam God Bless You

  • @syamkumar8711
    @syamkumar8711 Жыл бұрын

    Praise the lord ❤....There is power in the name of jesus. Yesaiah namamulo sakthi unnadyya song raasina Rev.G Joshua jyothi gariki nindu hrudayam tho vandanalu..And lamp ministries meru chestuna ee sakshya deepalu ane event chala manchi pani...ilane enno cheyalni korukuntunam..god bless you.thank you

  • @bethesdaaddanki8794
    @bethesdaaddanki8794 Жыл бұрын

    Praise the Lord paste garu

  • @gamidisivannarayana3966
    @gamidisivannarayana3966 Жыл бұрын

    Holy spirit song truth amen praise the lord ayyagariki vandhanamulu కొల్లేరు

  • @manibabu7978
    @manibabu7978 Жыл бұрын

    God bless you praise the lord brother🙏🙏🙏🙏🙏

  • @godsbeliver8811
    @godsbeliver8811 Жыл бұрын

    Praise the lord ayyagaru vandanalu

  • @challasuresh4738
    @challasuresh4738 Жыл бұрын

    Nehru annayya vandhanalu annayya vandhanalu

  • @lalitakarra8192
    @lalitakarra8192 Жыл бұрын

    Sharon petor garu goppa daivajanulu. Manchi sakshyam brother God bless u

  • @prasannakumarikaratam1823
    @prasannakumarikaratam1823 Жыл бұрын

    Praise the Lord 🙏🙏🙏

  • @pvictor803
    @pvictor803 Жыл бұрын

    Congrats Ayyagaru.Your testimony caused me shed happy tears.May God lead you to the highest peak.

  • @SanthoshKumari-tt7mh
    @SanthoshKumari-tt7mh Жыл бұрын

    Glory to God about this testimony

  • @racheljoynalla9107
    @racheljoynalla9107 Жыл бұрын

    🙏🙏

  • @mallikaruna8447
    @mallikaruna8447 Жыл бұрын

    Praise the lord 🙏🙏🙏

  • @sarammabandela4933
    @sarammabandela4933 Жыл бұрын

    Praise the Lord

  • @babulukankipati2985
    @babulukankipati2985 Жыл бұрын

    PRAISE THE LORD

  • @kanandi247
    @kanandi247 Жыл бұрын

    great testimony

  • @vijaykumarchigurupati9028
    @vijaykumarchigurupati9028 Жыл бұрын

    Praise the lord annaya

  • @ratnamp9302
    @ratnamp9302 Жыл бұрын

    Praise the lord brother

  • @nebakulakirankumar9064
    @nebakulakirankumar9064 Жыл бұрын

    వందనాలు బ్రదర్

  • @indiragudapati494
    @indiragudapati494 Жыл бұрын

    Nen promo chusi monati nundi waiting chesa annaya paster gari saksham gurinchi tnq annaya na koraku na bhartha pilala koraku dhevuni bhalamayna sadhanaluga thandri kosam vadabhadalani pry cheyandi annaya

  • @chillimunthabuddamma6415

    @chillimunthabuddamma6415

    Жыл бұрын

    దేవుడు నా మనసు నిన్ను కలుగును గాక ఆమెన్💐💐🙏🙏

  • @lakshmiesarapu1763
    @lakshmiesarapu1763 Жыл бұрын

    దేవునికే మహిమ కలుగును గాక మంచి మంచి దేవుని పాటలు వ్రాసిన బ్రదర్స్ నుండి మాకు యూట్యూబ్ ద్వారా పరిచయం చేస్తున్న బ్రదర్ కి మా హృదయపూర్వక వందనములు 🙏🙏🙏

  • @polukondaramamani4939

    @polukondaramamani4939

    8 ай бұрын

    4:51 🎉😅😂🎉uqw🎉jtui😂

  • @sirishan4473
    @sirishan4473 Жыл бұрын

    Nehru Anna Mee sakshyam cheppandi

  • @jeeva686
    @jeeva686 Жыл бұрын

    NINNA EE SAKHYAM MEE CHANNEL LO VINNANU,BAGUNDHI MANCHI SAKHYAM,ADHI DELETE CHESI VIEWS RALEDHANI ,SIVA CINEMA TITLE PETTAARU,I LIKE AND FOLLOW YOUR EVERY VIDEO IN YOUR CHANNEL ,BUT VIEWS KOSAM ILANTI TITLES PETTAKANDI BROTHER

  • @mannachurchkaikaluofficial8660

    @mannachurchkaikaluofficial8660

    Жыл бұрын

    మంచి మాటచెప్పారు..శివ సినిమా చైన్ పట్టేటట్లు చేస్తే సిలువ ప్రేమ ఆత్మలను పట్టుటకు ప్రేపించింది.సాక్ష్యం అంటేనే గతం గురించే చెప్పాలి.మేము చెప్పేది శివను గూర్చి కాదు సిలువను గూర్చియే.❤

  • @LAMPMINISTRIES

    @LAMPMINISTRIES

    Жыл бұрын

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మా ఛానల్ ఫాలో అవుతున్నందుకు నిన్న మీరు థంబ్నెయిల్ సరిగా చూసి ఉండరు అందులో శివ సినిమాలో రౌడీ అని ఉంటది బ్రదర్ అది నేను మాడిఫై చేసి ఈరోజు వేరే టైటిల్ పెట్టాను ఎందుకు నేను వీడియో డిలీట్ చేశాను అంటే అది టైమింగ్స్ తేడా వస్తుంది కాబట్టి ఆ వీడియో నేను డిలీట్ చేశాను యూట్యూబ్ ఆల్గర్దం కోసం అంతేగాని యూస్ కోసం కాదు బ్రదర్ ఒకవేళ మీ వాట్సాప్ నెంబర్ ఉంటే నాకు పెట్టండి ఖచ్చితంగా నిన్నటి తమ్మినేల్ మీకు పెడతాను చూద్దురుగాని

  • @yjeevankumar2848

    @yjeevankumar2848

    Жыл бұрын

    ​@@mannachurchkaikaluofficial8660 పౌలు ప్రధాన పాపిని అన్నాడు, ఆ పాపాలను వివరించలేదు కదా బ్రదర్.. నాది వాదన కాదు, లోకపు భాష ఆత్మీయ భాషలోకి ప్రవేశించకూడదు అన్నదే ఉద్దేశం.

Келесі