జీరో బడ్జెట్ వ్యవసాయం జీవితకాలం ఆదాయం | Hari Babu Agro Farms - ABN Agri

#organicfarming #abnagri #naturalagriculture
జీరో బడ్జెట్ వ్యవసాయం జీవితకాలం ఆదాయం | Hari Babu Agro Farms - ABN Agri
Farmar : Haribabu
BEST VIDEOS from us :
ప్రపంచంతో పనిలేని ఇల్లు ఇదే!
• ప్రపంచంతో పనిలేని ఇల్ల...
ఆవు పాల మజ్జిగ విలువ మీకు తెలుసా?
• ఆవు పాల మజ్జిగ విలువ మ...
రైతే రాజు చేతల్లో చూపిస్తున్న రైతన్న
• రైతే రాజు చేతల్లో చూపి...
ఇలా చేస్తే రైతుకు డబ్బే డబ్బు
• ఇలా చేస్తే రైతుకు డబ్బ...

Пікірлер: 25

  • @bikshapathinoone4814
    @bikshapathinoone48142 күн бұрын

    అద్భుతం అమోఘం అపూర్వం అనంతం మీ ప్రయాణం... భూమాతకు ప్రియ పుత్రుడు మీరు... స్పూర్తిప్రదాత జై కిసాన్ జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం

  • @gangadhar4467
    @gangadhar44675 күн бұрын

    Hai SIR. GOOD MORNING ROOS WOOD PLANTS NARSARI LO GOOD PLANTS VUNTAYA, OR ATAVI SAKA LO VUNTAYA !

  • @jaysreetad9980
    @jaysreetad9980Күн бұрын

    Wow. This guy is amazing. Humble, intelligent and sharing. Hope others are like home, learn from him and implement

  • @chandrasekharaazad8159
    @chandrasekharaazad81594 күн бұрын

    మిత్రమా... మీరు వ్యవసాయ రంగంలో చేస్తున్న ప్రయోగాలు అద్భుతం... జీవన తీరాలు సీరియల్ చేసినా అందులో రైతు జీవితం వుంది... అలాగే పిల్లల కోసం మీరు తీసిన మూడు టెలీ ఫిల్మ్స్ ఎన్ని నందులు తీసుకుని వచ్చాయో... అదో చరిత్ర... వీటన్నింటిలో రచయితగా మీతో ప్రయాణం చేయడం మరిచిపోలేని మధురమైన అనుభూతి... మీరు నా మిత్రులు కావటం నాకు సంతోషం... మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను మిత్రమా

  • @naturalfarmingharibabu-liv6281

    @naturalfarmingharibabu-liv6281

    4 күн бұрын

    🙏🙏🙏👍👌👏👏 Thank you bhayya ....

  • @tulasideviradhakrishna1545
    @tulasideviradhakrishna15454 күн бұрын

    ఆయా మీ ప్రయాణం ఎంతో అద్భుతం అమోఘం. నాకు మీతో ఒక రోజు గడపాలని ఏంతో ఆశగా ఉంది నేను మేములను కలవవచ్చ. అవకాశం ఉంటే దయచూపాండి.

  • @gellasubhashini1445
    @gellasubhashini14455 күн бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏హరి బాబు గారి కృషి తో నాస్తి దుర్భిక్షం

  • @naturalfarmingharibabu-liv6281
    @naturalfarmingharibabu-liv62815 күн бұрын

    Nearest Forest nurseries lo try cheyyandi... Other wise mee agriculture officer nu adagandi .

  • @sureshnadendla9058
    @sureshnadendla90585 күн бұрын

    వ్యవసాయం మీ ప్రాణం వ్యవసాయ రంగంలో మీరు చేసేవన్నీ అద్భుతాలు

  • @laxmikanthi5922
    @laxmikanthi59225 күн бұрын

    🙏🏻🙏🏻🙏🏻 భూమాతకు చాలా తృప్తిగా ఉంటుంది యందుకంటే మీ లాంటి వారు వ్యవసాయం చేసున్నారు కాబట్టి మీకు చాలా ధన్యవాదములు 🙏🏻👌🏻👍🏻👏🏻👏🏻👏🏻

  • @radharanisunkara858
    @radharanisunkara8585 күн бұрын

    Amazing person and projects

  • @4unaninani
    @4unaninani5 күн бұрын

    Chala Mandi Ki Agriculture Cheyyali Vunna Cheyyatani ki Land Rates Andubatu lo Levu....Land Vundi Agriculture Chese Vaallantha Adrashtavantulu.. Raithu Mana. JeevanaData

  • @leelkrishpothumarti5957
    @leelkrishpothumarti59574 күн бұрын

    Great hari babu garu🙏🙏

  • @NaveenKumar-hd5nx
    @NaveenKumar-hd5nx2 күн бұрын

    Great 👍 👌 👍 👌 👍

  • @gardendiaries7084
    @gardendiaries7084Күн бұрын

    Can we visit that place to see the farm?

  • @jayaprakash-qe5rp
    @jayaprakash-qe5rp5 күн бұрын

    ❤🎉❤🎉❤🎉❤🎉❤ congratulations Hari Babu garu

  • @kodalibabyrani5699
    @kodalibabyrani56994 күн бұрын

    గ్రేట్ బావ గారు...ఒక సారి వచ్చినాను మీ పండ్ల చెట్టు లు చూడటానికి..మేము వచ్చిన టైం లో తీయటి సపోటాలు,రామా ఫలం,జామ కాయలు చాలా పెట్టినారు... నిజంగా మీరు ఈ విధంగా మొక్కలు పెంచటం చాలా చాలా గ్రేట్...మరల ఒక సారి వస్తాము...

  • @BebakkaVlogyoutube

    @BebakkaVlogyoutube

    18 сағат бұрын

    ఎక్కడ సార్ పొలం

  • @kalagarlavenkatasuryanaray2136
    @kalagarlavenkatasuryanaray21362 күн бұрын

    సార్ మా గ్రామాల్లో పొలం మధ్యలో ఒక్క చెట్టు ఉన్న తీసేస్తున్నారు ఏం అంటే వాటేనీడలో పంట తగ్గిపోది అని వారినమ్మకం పచ్చధానం తగ్గి పాపం పేరేగి భూమి పాడుచేస్తున్నారు

  • @streddy1334

    @streddy1334

    Күн бұрын

    Polam gattu meeda tadi chettlu , vere chetlu vesukunte, needa , varshalu, fruits, borders clearga untayi.

  • @acr7888
    @acr78885 күн бұрын

    సార్ అందరూ జీరో బడ్జెట్ వ్యవసాయ మంటున్నారు ఎలా?dr పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారు స్వయంగా మా ర్చేసారు ఇపుడు పాలేకర్ కృషి అని పేరుపెట్టుకొన్నారు మనం మాత్రం ఖర్చులేని వ్యవసాయమంటూ రైతు కోసం మేమని చెప్పుతూ మికుకావలసినవ న్ని పంచి తము,పే డ నుండి ద్రావణాలు, కాషాయాలు నావద్ద దొరుకుతాయని,సమస్యలకుపరిష్కారాలకు ఫీజు చెల్లించిన సూచిస్తామని చెప్పుచున్నారు,ఇక విత్తు కరువాయే, కూలీలు సమస్య చెప్పనక్కరలేదు,యంత్రాలు అందుబాటు ఆమడదూరంలో వుంది, అలాంటపుడు పెట్టుబడి సూన్యమనిఎలాచెప్పగలుగుతున్నారు అర్థమవడం లేదు వ్యవసాయరంగం ఎలా వుందంటే నాకు తెల్సి అప్పులు చేసి చింతపిచ్చెలు లావెదచాల్లి,అన్ని ఒత్తిడులకు తట్టు కొనినిలబడ గలస్తాయి రైతుకు వుండా గమనిచామనవి దయతో ఎలా"0" బడ్జెట్ వివరణ

  • @naturalfarmingharibabu-liv6281

    @naturalfarmingharibabu-liv6281

    5 күн бұрын

    Ee episode chusi emi nerchukumnaru ? Minimum expenses tho maximum profit teesukovali . Daily 7 or 8 hours form lo vundali . Appudu ilanti garden meeku vastundi .

  • @acr7888

    @acr7888

    5 күн бұрын

    @@naturalfarmingharibabu-liv6281 నాప్రశ్న O(శూన్య,,)బడ్జెట్ తో వ్యవసాయం యేలాసాధ్యమని ప్రశ్న సార్

  • @AshajyothiTallam-xt7zr

    @AshajyothiTallam-xt7zr

    5 күн бұрын

    ​@@naturalfarmingharibabu-liv6281 correct 💯

  • @BebakkaVlogyoutube

    @BebakkaVlogyoutube

    18 сағат бұрын

    మీ పొలం ఎక్కడ సార్ మేము రావచ్చా​@@naturalfarmingharibabu-liv6281

Келесі