No video

"జ్ఞానోదయం"Short Film Directed By Praveen Kumar || Ex-Christian Praveen Kumar

Telugu Ex-Christian KZread Channel కి Support చెయ్యాలనుకుంటే
9059914875(Phone Pay Google Pay Paytm)
Bank : S.B.I
Name : Praveen Kumar
A/C : 31818562553
IFSC : SBIN0001173
"ఓ క్రైస్తవుడా మేలుకో" అనే పత్రికలో పాస్టర్లను బైబిల్ ప్రకారం ఎలా ప్రశ్నించాలో బైబిల్ రిఫరెన్స్ కూడా ఇచ్చాము వాటి కొరకు 7981556981(Only WhatsApp) Contact అవ్వగలరు. ఈ పత్రిక క్రైస్తవులకు అలోచింపచేస్తుంది.
మీరు చెప్పే సాక్ష్యం భాదిత క్రైస్తవకుటుంబం ప్రభావితం చేస్తంది.
ప్రతి ఒక్కరి మాజీ ్రైస్తవ సభ్యుడి సాక్షం అవసరం.
ప్రస్తుత సమాజం లో ఈ మత మార్పిడి మాఫియా ప్రతి ఒక్క గ్రామంలో శవాల దగ్గర రాబంధువుల వలే తిష్ట వేసుకొని కూర్చున్నాయి,
దేవుడు పేరు చెప్పి లేదా నరకం అని భయపెట్టి పరలోకం అనే ఆశ చూపి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన
ఈ దృష్ట్య శక్తులు నుంచి బయటకు తీసుకురావడమే కాకుండా వాళ్లకు సరిఅయిన మార్గం చూపెట్టడమే మా Telugu Ex Christian You tube Channel ముఖ్య లక్ష్యం
మాజీ క్రైస్తవుల అందరికి ఈ ఛానల్ మీ కోసమే మీ రాక కోసం ఎదురు చూస్తున్నది

Пікірлер: 1 700

  • @angrygirl4341
    @angrygirl4341 Жыл бұрын

    Vammo nak eyes lo nunchucks water vachesay 😢😢nenu oka brahmin ammai ni na chinnappudu nannu ilane maatalu cheppi mayaa chesaru Nen oka sc cast Abbai ni marriage cheskunna Christian ga change atipoya kaani andulo vundi bible motham chadivanu motham confusion tho ne 10 years andulone bathikanu kaani eppudaithe nak diverse ayyayyo appudu ardham ayyindi na jeevitham motham paadu cheskunna ani kaani marriage cheskunnanduku kaadu kevalam Hindu thatvanni vadilinanduku Nen ee Roju Prachi sec edustunna diverse ayinanduku kaadu Nen na shivudini vadili 10 years bathikinanduku paschattapam tho batukutunna ee comment raastunna ipoudu kuda edustunna 😢😢😢 Praveen thammudu Nuvvu na aayushu tho 100 years happy ga vundali

  • @balajifostacfca9715

    @balajifostacfca9715

    Жыл бұрын

    నేను కూడా ఒక క్రిస్టియన్ అమ్మాయిని చేసుకున్నాను అక్కా ,14 సంవత్సరాలు నుండి చాలా ఇబ్బందులు పడుతున్నాను...

  • @angrygirl4341

    @angrygirl4341

    Жыл бұрын

    @@balajifostacfca9715 brahmins sc st lu ani mayaa maatalu cheppi andarni mosam chesedi ee christians eh veellani ela apali Assalu Cast lu gurinchi alochinche rojulu poyayi manam andaram oklate hinduvulam adi andarilo Ravali

  • @rajusuji6584

    @rajusuji6584

    Жыл бұрын

    Pasterlu Valana Yenthomandhi mosapothunnaru,

  • @balajifostacfca9715

    @balajifostacfca9715

    Жыл бұрын

    తీవ్రవాదులు లాగ ప్రవర్తిస్తున్నారు

  • @sweetrokalla

    @sweetrokalla

    Жыл бұрын

    Wow Paytm comment 👍100 dollors nice story

  • @Suryudu968
    @Suryudu968 Жыл бұрын

    ప్రవీణ్ గారు మీ ప్రయత్నాలు వల్ల నాలా మాజీ క్రైస్తవులు చాలామంది బయటకు వస్తున్నారు చాలా సంతోషంగా ఉంది. మేము ఎప్పుడూ మీకు రుణపడి ఉన్నాము.

  • @srinivasaraorajavarapu8708
    @srinivasaraorajavarapu8708 Жыл бұрын

    జ్ఞానోదయం ఫిల్మ్ ద్వారా హిందువులలో లేని కులవివక్షని చాలా చక్కగా వివరించారు. ప్రవీణ్ మీకు శుభాశ్శీస్సులు. చాలా కష్టపడుతున్నారు ఒక మంచి మార్పు కోసం. జై శ్రీరామ్ 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳💐💐💐

  • @Imamstudybank
    @Imamstudybank Жыл бұрын

    Iam a musleem but I love hindu dharmam 🙏🙏🙏

  • @TeluguExChristian

    @TeluguExChristian

    Жыл бұрын

    Tq Soooooo Much Love ❤️ You

  • @nagarjunabotla1086
    @nagarjunabotla1086 Жыл бұрын

    ప్రజలలో చైతన్యాన్ని నింపుతున్న ప్రవీణ్ కుమార్ తమ్మునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. చూస్తున్నంత సేపు మైమరచిపోయి చూడటమే కాక ఎంతో జ్ఞానాన్ని కలిగి ఉంది ఈ చిత్రం జై శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురుం

  • @tippanachandu9928
    @tippanachandu9928 Жыл бұрын

    ఈ షార్ట్ ఫిల్మ్ లో నటించే ప్రతి ఒక్కరికీ కోటి కోటి వందనాలు....🙏🙏🙏🙏

  • @bandaribalu757

    @bandaribalu757

    9 ай бұрын

    😂

  • @arvindaarvi307

    @arvindaarvi307

    6 ай бұрын

    ​@@bandaribalu757 raise the rod ❤da gorre

  • @avgoud4788
    @avgoud4788 Жыл бұрын

    E video chusi oka padi Mandhi marina me praithnam palinchinatte well done👍 bro all the best

  • @akurathi4044
    @akurathi4044 Жыл бұрын

    శాబాష్ ప్రవీణ్ జ్ఞానం తో కూడిన సందేశాన్ని ఎమోషనల్ గా అద్భుతంగా చిత్రీకరించారు.ఆ శ్రీ రామ చంద్ర ప్రభువు కరుణ కటాక్షాలు సదా నీకు కలుగు గాక. రామలింగేశ్వర రావు.

  • @anilarts9341
    @anilarts9341 Жыл бұрын

    పిండేశావ్ ప్రవీణ్ .. రాఖీ కట్టించుకునే సన్నివేశంలో కన్నీళ్లు వచ్చాయి నాకు ... చాలా .. చాలా బాగుంది, నీ పోరాటానికి శ్రీ రామ రక్ష.. కృష్ణంవందే జగత్గురుమ్

  • @Armyofjesusgod

    @Armyofjesusgod

    7 ай бұрын

    వామ్మో ఏమి పిండాడు.. కొంపతీసి అది కాదుగా...😮😢😂😊😊

  • @narsiblr

    @narsiblr

    Ай бұрын

    ​@@Armyofjesusgodమీ చెల్లితో మీరు అలా వుండరా?

  • @venkateshrenuka2815
    @venkateshrenuka2815 Жыл бұрын

    🙏🙏🙏 మాటల్లో చెప్పలేకపోతున్నా ప్రవీణ్ ఈ షార్ట్ ఫిలిం నటించిన ప్రతి మన భారతదేశం ఏమైపోతుందో అని తపన పడుతున్న ప్రతి ఒక్కరు నటిస్తున్నావు అనుకున్నారు కానీ ఆ ఆ పాతర్ల కి ప్రాణం పోసారు❤❤❤❤

  • @reddygoninareshgoud4177
    @reddygoninareshgoud4177 Жыл бұрын

    ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్న ప్రవీణ్ అన్న & Team కు నా ధన్యవాదాలు

  • @RaghavendraKandanathi

    @RaghavendraKandanathi

    Жыл бұрын

    షార్ట్ ఫిలిమ్ చూస్తుంటే ప్రవీణ్ గుర్తుకువచ్చాడు ప్రవీణ్ లాగే ఉంది

  • @reddygoninareshgoud4177

    @reddygoninareshgoud4177

    Жыл бұрын

    @@RaghavendraKandanathi అది ప్రవీణ్ అన్న యొక్క గొప్ప ఆలోచన. ధన్యవాదాలు. జై శ్రీరామ్🙏

  • @svl4534
    @svl4534 Жыл бұрын

    ప్రవీణ్ గారు షార్ట్ ఫిలిం జ్ఞానోదయం చాలా చాలా బాగుంది మంచి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు పాస్టర్లూ మన దేశానికి కాదు ప్రపంచానికి కూడా ప్రమాదమే ఈ విషయాన్ని చాలా విశ్లేషణాత్మకంగా చూపించారు జయహో ప్రవీణ్ గారు జై శ్రీరామ్ జై భారత్ మాత

  • @arthamsrinivas1389
    @arthamsrinivas1389 Жыл бұрын

    షార్ట్ ఫిల్మ్ చాలాబాగుంది బ్రదర్🙏 ఇందులో నటించిన ప్రతిఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏🙏

  • @psrlrpatrudu9553
    @psrlrpatrudu9553 Жыл бұрын

    శ్రీ ప్రవీణ్ కుమార్ గారు మీ ఈ 'జ్ఞానోదయం ' నిజంగా పాపులైన పాస్టార్లకు, కంపులోఉన్న క్రైస్తవలకు , అమాయక హిందువులుకు జ్ఞానోదయం కానుంది. మీకు మా అభినందనలు, అభివందనములు.

  • @tippanachandu9928
    @tippanachandu9928 Жыл бұрын

    ఈ సృష్టిలో ప్రకృతి ని ప్రేమించే వాడు కన్న గొప్ప భక్తుడు ఎవడు ఉంటాడు,ఈ సృష్టిలో ప్రతి ఒక్కరిలో దైవత్వం చూడమని చెప్పే గొప్ప దేవుడు ఒక్క సనాతన ధర్మం లో తప్ప ఇంకే మతంలో ఉన్నది... వందే కృష్ణం జద్గురుం.....చాలా చక్కగా చూపించిన ప్రవీణ్ భయ్య 🙏🙏🙏🙏🙏

  • @SRHINDU
    @SRHINDU Жыл бұрын

    సూపర్ మనకి ఇలాంటి సినిమాలు చాలా రావాలి. కనీసం సినిమా చూపినందుకు టిక్కెట్టు ఖర్చైనా ప్రవీణ్ గారికి సహాయం చేసి ధర్మం కోసం ఇలాంటి సినిమాలు చాలా వచ్చేలా చేయాలి.

  • @satishthoutam3400
    @satishthoutam3400 Жыл бұрын

    ప్రవీణ్ అన్న గారు మీకు శ్రీ రాముని ఆశీర్వాదం ఎల్లప్పుడు ఉండాలని కోరుతున్నాను❤❤❤❤

  • @sivakoona1219
    @sivakoona1219 Жыл бұрын

    సూపర్ ప్రవీణ్ అన్నా గారు శ్రీ రాముని కటాక్షం మీకు యెల్ల వేళల ఉండాలి జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @koppadasrinivasu9525
    @koppadasrinivasu9525 Жыл бұрын

    చాలా వివరంగా చక్కగా తీశారు లాస్ట్ లో పాస్టర్ అవ్వుదాం అనుకుని వచ్చిన వాడు తిట్టి వెళ్లిపోవడం నవ్వు వచ్చింది ప్రవీణ్ గారు. కృష్ణం వందే జగద్గురుం🎉🎉🎉

  • @maheshpati1645
    @maheshpati1645 Жыл бұрын

    చిత్రం చాలా అద్భుతంగా ఉంది తమ్ముడు సనాతన ధర్మం కోసం మీరు చేస్తున్న పోరాటానికి అభినందనలు శుభాకాంక్షలు🙏🚩🚩🚩🕉️🕉️🕉️🎉🎉🎉🇮🇳

  • @satishvin4403
    @satishvin4403 Жыл бұрын

    లక్ష్మి ఇంట్లో ఉన్నా దేవుడి ఫొటోలు, నుదుటన బొట్టు తీయించిన తర్వాత ఆ పాస్టర్లు చర్చికి కూడా తీసుకువెళ్ళి చర్చిలో జరుగుతున్న సంఘటనలు, ముఖ్యంగా దశమ భాగాలు గురించి వివరించిన తర్వాత హైందవ ధర్మం గురించి తెలుసుకునేల వివరిస్తే బాగుండేది అని నా అభిప్రాయం. జై శ్రీ రామ్.

  • @Mr_failure_travel
    @Mr_failure_travel Жыл бұрын

    I got a answer for lot of questions.... Tnq to praveen bhai such a wonderful shottfilm..🙏🏻🙏🏻it's a eye opening to lot of peoples who r coverted for silly reason.. Without using there mind... One thing no body die for us even God also.. If God die for us he is not a 😇🙏👼God... We need to mention something else..?? And people need to aware of those all the things happening your surroundings.. Hatoff to preveen bhai.. 👍🏻👍🏻🙏🏻🙏🏻 Jai hind👍🏻 Jai sriram🙏🏻 👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @prasaduprasad3583

    @prasaduprasad3583

    Жыл бұрын

    You are absolutely right brother.Jai shree ram 🙏🙏

  • @srinivaskanchu3408
    @srinivaskanchu3408 Жыл бұрын

    జై శ్రీరామ్ 🚩 చాలా బాగా తీశారు ఇప్పుడున్న సమాజానికి మీలాంటివారు మరికొన్ని సోషల్ మీడియా వేదికగా ఇలాంటి మూవీస్ మరికొన్ని తీస్తే భారత దేశానికి పట్టిన దరిద్రం పోతుంది సమాజంలో మార్పు మొదలయ్యింది ఆల్ ద బెస్ట్ ప్రవీణ్ గారు, జై శ్రీరామ్,🚩

  • @guptatailoring1063
    @guptatailoring1063 Жыл бұрын

    నా మనసు లో ఈ షార్ట్ ఫిల్మ్ చాలా ఆనందం వేసింది. చాలా చాలా బాగుంది. మీ అందించిన ఈ చిత్రం చాలా బాగుంది. అందరూ చాలా బాగా నటించి మెప్పించారు. ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్. జై హిందు ధర్మం.,,🙏🙏🙏🙏

  • @marojumuralidhar8275
    @marojumuralidhar8275 Жыл бұрын

    Really heart touching ... Hats off to Praveen Kumar.....

  • @naidub.m9570
    @naidub.m9570 Жыл бұрын

    చాలా చక్కగా పాస్టర్ల నిజస్వరూపం చూపించారు ప్రవీణ్ గారు ,జైశ్రీరాం🙏🙏🙏🙏🙏🙏

  • @himabindu7128
    @himabindu7128 Жыл бұрын

    Naku aa ammayi rakhi katte scene entho nacchindi .. kallalo neellu thirigaayi ..chala manchi message convey chesaru praveen sir meru ee movie dwara.. thank you so much sir 🙏🏻

  • @prasaduprasad3583

    @prasaduprasad3583

    Жыл бұрын

    Yes same feeling here.

  • @nvprasad4088
    @nvprasad4088 Жыл бұрын

    కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏🙏 👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻ప్రవీణ్ తమ్ముడు నువ్వు మాకు ఆ శ్రీ కృష్ణుడు పంపిన అర్జునుడువు... ✊✊✊

  • @balakrishnayerram364
    @balakrishnayerram364 Жыл бұрын

    ప్రవీణ్ తమ్మునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు...ఇలాంటి సినిమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ....జైశ్రీరాం

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh Жыл бұрын

    తమ్ముడు ప్రవీణ్ కు శుభ ఆశీస్సులు !!!!

  • @ravikumarravi833
    @ravikumarravi833 Жыл бұрын

    కృష్ణం వందే జగద్గురుం, జై శ్రీ రామ్.

  • @narasimhadurgivandla5036
    @narasimhadurgivandla5036 Жыл бұрын

    సమాజానికి ఇలాంటి చిత్రాలే కావాలి క్రైస్తవ మాఫియానుంచి అందరూ బయట పడాలి థాంక్యూ ప్రవీణ్ గారు నా సహాయం ఎప్పుడూ మీకు ఉంటుంది జైశ్రీరామ్

  • @Truth-Sathyam-Vemana
    @Truth-Sathyam-Vemana Жыл бұрын

    Excellent Praveen, really you are great 🙏 This is the best from all of your products. You developed a lot. Congrats .

  • @krishnamurthi3354
    @krishnamurthi3354 Жыл бұрын

    చాలా అద్భుతంగా ఉంది ప్రవీణ్ గారు చాలా చక్కగా తీశారు ఈ సినిమా ఇలాంటి సినిమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ హిందువుల మరింత చైతన్యం రావాలని ఆశిస్తూ జైహింద్ జై భారత్ మాతాకీ జై జై శ్రీరామ్ జై వందే కృష్ణం జగద్గురుమ్

  • @mahadevkummara5779
    @mahadevkummara5779 Жыл бұрын

    మి దేవుడు రాయి రప్ప అంటే హిందువులు పళ్ళు ఇగిలిస్తారు ఇది మాత్రం నిజం

  • @yashwanthsooryamekala3730

    @yashwanthsooryamekala3730

    Жыл бұрын

    Yes

  • @jesuscomingsoon2133

    @jesuscomingsoon2133

    Жыл бұрын

    kzread.info/dash/bejne/ZIagxLaIeL3gpbQ.html

  • @jesuscomingsoon2133

    @jesuscomingsoon2133

    Жыл бұрын

    kzread.info/dash/bejne/ZIagxLaIeL3gpbQ.html

  • @chaitanyakrishna5873

    @chaitanyakrishna5873

    Жыл бұрын

    Nenu aithe G pagala dengutha pastors ni

  • @YG-ib1ho

    @YG-ib1ho

    Жыл бұрын

    @@justopnet751 అదే నోట్లో మా* పెట్టుకొని మేరీ పతివ్రతా ల*ా చెప్పు చూద్దాం... మేము కూడా నీ టైపే మేరీ *జ ని *జ అనే అంటాం.. ఒట్టు.. నీకు కనక కోపం వస్తే మరీ ల* అని నిజంగా ఒప్పుకున్నట్టే... నీ పేరు కూడా నిజంగా "justnotlopet" అన్నట్టు ఉంది... rhyming gaa...నిజంగా చెప్తున్నా... Reply ఇవ్వకు నేను నిజంగా చూడను... నీ reply ni మడిచి నీ అ- నిజదేవుడి .... లో పెట్టు నిజంగా...

  • @Myname-wp1oy
    @Myname-wp1oy Жыл бұрын

    హిందువుల, ముఖ్యం గా మన దళితుల ఆయాయకత్వాన్ని వదిలి, పాస్టర్ల మాయమాటలను తెలుసుకొని జాగ్రత్త పడేలా వుంది 👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻

  • @vvsnarayanarakurthirakrthi8925
    @vvsnarayanarakurthirakrthi8925 Жыл бұрын

    చాలా బాగుంది .మతం మారిన వాళ్ళకు కనువిప్పు కలిగేలా ఉంది. కాని ఇంకొంచెం ,(క్రైస్తవంలో ఉన్న అనైతికత , విశృంఖలం, అశ్లీలత) ప్రపంచంలో వాళ్ళ చేసిన దురాగతాలు గురించి చెప్పే ప్రయత్నం జేస్తూ ఒక షార్ట్ ఫిలిం తీయాలని నా విన్నపం.జైహింద్ జై భారత్ జైశ్రీరామ్ జైభీమ్

  • @Ram472
    @Ram472 Жыл бұрын

    తమ్ముడు. మీకు...నా అభినందనలు... అద్భుతమైన సినిమా

  • @gollasidduyadav9087
    @gollasidduyadav9087 Жыл бұрын

    Jai Shri Ram Jai shri krishna 🚩🚩 jai Hind 🇮🇳🚩 jai modi

  • @deva8496
    @deva8496 Жыл бұрын

    సినిమా చాలా బాగవచ్చింది చాలా చాలా నచ్చింది. మంచి సాంకేతికత, కథ, కథనం, నటనల కలయికతో సూటిగ, సున్నితంగా మీరిచ్చిన సందేశం అధ్బుతం.

  • @vijayabarathi7128
    @vijayabarathi7128 Жыл бұрын

    జై శ్రీ రామ్ సూపర్ ప్రవీణ్ గారు

  • @simhadrikuncham373
    @simhadrikuncham373 Жыл бұрын

    సర్వేజనా సుఖినోభావంతు అని కోరుకునే మా హిందూ ధర్మం ఎక్కడ నన్ను నమ్మితే స్వర్గం లేకుంటే నరకం అనే ఎడారి మతం ఎక్కడ ..జై శ్రీ రామ్ 🕉️🙏🚩🚩

  • @undamatlaraju3922
    @undamatlaraju3922 Жыл бұрын

    నేపథ్య సంగీతం చాలా బాగా వచ్చింది. గుడిలో కథానాయకి కి జ్ఞానోదయం చేసిన అమ్మాయి, పాస్టర్, భూ యజమాని ల నటన చక్కగా ఉంది. కథనం ఒక ప్రవాహంలా సాగిపోయింది!!!... దర్శకత్వం విషయంలో పేరు పెట్టడానికి ఏమీ లేదు...👍👍👍👍🙏

  • @pbvbadarinarayana4388
    @pbvbadarinarayana4388 Жыл бұрын

    Praveen gariki naa abhinandanalu. Direction chaallaa baagundi. Dialogue delivery chaala baagundi, 🎉🎉🎉🎉. Jai sreeram.

  • @MathonmadampaiRamabanam
    @MathonmadampaiRamabanam Жыл бұрын

    అభినందనలు

  • @tajitpatra8489
    @tajitpatra8489 Жыл бұрын

    Nice movie anna love from odisha 🚩🙏 Jai jagannath 🙏🚩

  • @venkatsappa157
    @venkatsappa157 Жыл бұрын

    దన్యవాదాలు ప్రవిణ్ అన్నగారు.. చాల బాగ తీస్తారు అన్న సూపర్ గ ఉంది.. ఈ short film లో నటించిన వారి అందరికి శటకొటి నమస్కారములు🙏 జై శ్రీరామ్

  • @mallikharjunadurthi3659
    @mallikharjunadurthi3659 Жыл бұрын

    చి" ప్రవీణ్ కుమార్ కి ఆ పరమేశ్వరడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోో హాయిగా జీవించే శక్తులు ప్రసాదించు గాక మీ పనిలో మీరు ముందుకు వెళ్లటానికి అద్భుతమైన శక్తులు ప్రసాదించు గాక.

  • @ExChristian1011

    @ExChristian1011

    Жыл бұрын

    Jai Sriram....

  • @ArunaHari9108
    @ArunaHari9108 Жыл бұрын

    1St comment annayya చాలా వైట్ చేసా అన్నయ్య ❤ Hatsoff for ur hard work annayya ❤ Jai shree Raam 🚩🚩 Sandyam aite ee movie ni kannadalo release cheyyandi plz ❤ కృష్ణం వందే జగద్గురుం 🙏🙏🙏

  • @Village_Crystal_Stone

    @Village_Crystal_Stone

    Жыл бұрын

    Meray na andhuloo act chysindhii Challa Baga chysaru 👏👏

  • @ArunaHari9108

    @ArunaHari9108

    Жыл бұрын

    @@Village_Crystal_Stone no nenu kadu

  • @pericharlasai7242
    @pericharlasai7242 Жыл бұрын

    Excellent short film. You are bringing awareness among Hindus through your videos and short films.

  • @murtymurty006
    @murtymurty006 Жыл бұрын

    Good awareness creating with this short film I appreciate your efforts 👏👏🙌👍🙏🚩🚩🚩

  • @TeluguExChristian

    @TeluguExChristian

    Жыл бұрын

    Thank you so much 🙂

  • @munnakolluru9756
    @munnakolluru9756 Жыл бұрын

    జై ప్రవీణ్ గారు ఇటువంటి షార్ట్ ఫిలిమ్స్ మరెన్నో తేయాలి /జై శ్రీరామ్

  • @chowkalarajeswarrao9132
    @chowkalarajeswarrao9132 Жыл бұрын

    ప్రవీణ్ అన్నా.. మూవీ చాలా బాగా వచ్చింది. మీకు కృతజ్ఞతలు

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 Жыл бұрын

    తమ్ముడూ ప్రవీణ్ కుమార్ గారూ దేశరక్షణకు మీరు చేస్తున్న సేవ కష్టం అమోఘం. ఈ ఛానల్ కు ఎక్కువగా ఆర్థిక సహకారం ఇచ్చి తోడుగా వుందాము ఇది మన బాధ్యత

  • @maheshpati1645
    @maheshpati1645 Жыл бұрын

    హైందవ సోదరులారా దయచేసి మీ చుట్టుపక్కన హిందూ బంధువులకి మీ స్నేహితులకి మిగతా వారికి ఈ దరిద్రపు గ్రంథం గురించి ఈ దరిద్రపు వ్యవస్థ గురించి మీ వంతుగా మీరు ప్రచారం చేయండి అందరికీ తెలియజేయండి దేశాన్ని ధర్మాన్ని రక్షించడం కోసం జైశ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩🕉️🕉️🕉️

  • @venkateswararao3316
    @venkateswararao3316 Жыл бұрын

    Mr Praveen you did a wonderful job lord sreekrishna bless you and your family members.

  • @Telugufactschannel-
    @Telugufactschannel- Жыл бұрын

    Wonderful praveen garu👌👌👌👌🙏🙏🙏🙏👍👍👍👍

  • @halavathpandu1465
    @halavathpandu1465 Жыл бұрын

    అబ్బా ఎంత చక్కగా అర్థం అయ్యేలా ఉంది... సూపర్

  • @rajbathini24
    @rajbathini24 Жыл бұрын

    చాలా బాగుంది 🙏 సమాజ సేవ చేస్తున్న మీకు నా ధన్యవాదములు 🙏

  • @sateeshnayaka5754
    @sateeshnayaka5754 Жыл бұрын

    అందరూ వీడియో లైక్ చేయండి జై శ్రీ రామ🚩🚩

  • @anandnaik7541
    @anandnaik7541 Жыл бұрын

    Jay Shri Ram Praveen Garu movie super 🙏🙏🙏🙏🙏🙏👍👍👌👌👌🙏🙏🙏🌹💐💐✊✊✊✊✊✊✊

  • @venkatkrishnasatish6228
    @venkatkrishnasatish6228 Жыл бұрын

    చివరి డైలాగ్ బాగుంది keep it up praveen all the best

  • @raaghavraju1999
    @raaghavraju1999 Жыл бұрын

    Superb movie eye opener, Hindus need more like these

  • @raghavendra4383
    @raghavendra4383 Жыл бұрын

    రేపు ఆదివారం క్రైస్తవులందరూ మీ షార్ట్ ఫిలిం గురించి మాట్లాడుకుంటారు

  • @sudhakarrao8981

    @sudhakarrao8981

    Жыл бұрын

    కరెక్ట్

  • @exploringbibletoworld

    @exploringbibletoworld

    Жыл бұрын

    😂 👌🏻

  • @t.v.s.phanikirankumar98

    @t.v.s.phanikirankumar98

    Жыл бұрын

    అవును

  • @Ganesh-ms8ki
    @Ganesh-ms8ki Жыл бұрын

    Nice movie brother. Lot of efforts put by you and your team. 👏👏👏👏👏👍👍👍👍👍👌👌👌👌👌

  • @kanakaraokaduluri1207
    @kanakaraokaduluri1207 Жыл бұрын

    ఈ షార్ట్ ఫిల్మ్ నిజంగానే చూసే ప్రతీ ఒక్కరికీ జ్ఞానోదయం కలిగిస్తుంది. ప్రవీణ్ కుమార్ కు అభినందనలు 💐🙏. జై హింద్.

  • @srinussssa
    @srinussssa Жыл бұрын

    ఇప్పటి వరకు మీరు తీసిన షాట్ ఫిల్మ్స్ లో one of the best film . Awesome ..... మీకు మా.సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది.. ప్రవీణ్ కుమార్ గారు జై హింద్ జై భారత్

  • @localboys9359
    @localboys9359 Жыл бұрын

    Fully emotional 😢.soo beautiful ,excellent

  • @gopalakrishnakummarikuntla5359
    @gopalakrishnakummarikuntla5359 Жыл бұрын

    కృష్ణం వందే జగద్గురుమ్, జై శ్రీ రామ్ ❤❤ 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @bsfnsonusudheer1413

    @bsfnsonusudheer1413

    Жыл бұрын

    Correct ma guru

  • @satyanarayanamurthy2102
    @satyanarayanamurthy2102 Жыл бұрын

    ప్రవీణ్ గారు జ్ఞానోదయం అనే ఈ షార్ట్ ఫిలిం చాలా చాలా చాలా చాలా బాగుంది సార్. జైశ్రీరామ్. భారత్ మాతాకీ జై.

  • @anupoju6158
    @anupoju6158 Жыл бұрын

    జై హిందూ జై సనాతన ధర్మం ప్రవీణ్ గారు చాలా బాగా జ్ఞానోదయం చేసారు మీరు బాగుండాలి జై హిందూ

  • @kjoji6587
    @kjoji6587 Жыл бұрын

    Super pravin garu ee movie chusi kuda ubilo vunna varu thelusu koni maraka pothe nijanga gorre le thanks sir 👌👌🙏🙏🙏

  • @lakshmikantharao2863
    @lakshmikantharao2863 Жыл бұрын

    మంచి గా ఉన్నది. జైశ్రీరామ జై శ్రీ కృష్ణా భారత మాతకి జై జై జవాన్

  • @ganjisrinivasulu
    @ganjisrinivasulu Жыл бұрын

    ప్రవీణ్ కుమార్ గారూ చాలా మంచి సినిమా తీశారు జై శ్రీరామ్ ఈ సినిమా ను అన్ని గ్రూపులకు పంపిస్తున్నాను

  • @Rameshbabu-ne3nj
    @Rameshbabu-ne3nj Жыл бұрын

    జై శ్రీరామ్ ప్రవీణ్ కుమార్ గారు జ్ఞానోదయం కథ సూపర్ సార్ ప్రతి క్యారెక్టర్ బాగా వచ్చింది

  • @RamireddyBaswa
    @RamireddyBaswa Жыл бұрын

    Extraordinary praveen anna

  • @satyanarayanavakada7067
    @satyanarayanavakada7067 Жыл бұрын

    మీ ప్రయత్నం చాలా బాగుంది

  • @teluguvikram1027
    @teluguvikram1027 Жыл бұрын

    ఆ...పెద్దాయన ఒక్క మాట చెప్తాడు మా పూర్వికులు కొందరు తప్పు చేశారు నన్ను క్షేమించమ్మ అని అలా అన్నప్పుడు నా కంట్లో కన్నీళ్లు వచ్చాయి తమ్ముడు....సో మంచి గా ఉంది ఈ షార్ట్ ఫిలిం

  • @RADHAKRISHNA-Namonamah
    @RADHAKRISHNA-Namonamah Жыл бұрын

    ప్రవీణ్ తమ్ముడు చాలా చక్కగా వివరించారు ఈ వీడియో ద్వారా. .. జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ 🚩🙏

  • @rajavidyachannel
    @rajavidyachannel Жыл бұрын

    Excellent. Good direction. Good dialogues. Thrive my boy thrive. God bless you in your mission. Keep it up and proceed with out any obstructions. Let God shower his blessings on you and your family members and all your ciny crew.

  • @anilkota8932
    @anilkota8932 Жыл бұрын

    ప్రవీణ్ అన్నగారికి,ఈ చిత్రంలోని నటీ నటులకు నా హృదయ పూర్వక నమస్కారము లు..చివర్లో ట్విస్ట్ అదిరింది బ్రో

  • @SatyamShivam360
    @SatyamShivam360 Жыл бұрын

    Goosebumps "KRISHNAM VANDHE JAGADGURUM"🔥

  • @vajralavenkateshwarlu7655
    @vajralavenkateshwarlu7655 Жыл бұрын

    ప్రవీణ్ కుమార్ గారు చాల బాగుంది ఎంత కష్టపడి ఈ విడియో చేశారో, మీకు ధన్యవాదాలు, మీరు కారణజన్ములు జై హింద్ జై శ్రీ రామ్ జై ప్రవీణ్ కుమార్ గారు.

  • @sg-hl8eg
    @sg-hl8eg Жыл бұрын

    High quality content bro. Screenplay, bgm ultimate. 🙏🙏🙏

  • @sarmaammu8818
    @sarmaammu8818 Жыл бұрын

    Excellent Praveen.....blessings....nice..nice....plz.keep going

  • @nambarichalapathirao4287
    @nambarichalapathirao4287 Жыл бұрын

    జై శ్రీ రామ్ భారత్ మాతాకీ జై ❤❤❤❤ సూపర్ ప్రవీణ్ గారు షార్ట్ ఫిలిం ఓం నమశ్శివాయ 🎉🎉🎉

  • @sivaprasad7926
    @sivaprasad7926 Жыл бұрын

    ఫాస్టర్ లకు ఙ్ఞానొదయం అయ్యెవరకు ప్రవీణ్ గారి షార్ట్ ఫిల్మ్ ల యుద్దం జరుగుతూనే వుంటుంది. క్రిస్టయన్ లకు నిజాన్ని, తెలియజెస్టున్న ప్రవీణ్ గారికి ధన్యవాదాలు తంముడు.

  • @bharat1413
    @bharat1413 Жыл бұрын

    రాయి రప్ప లో కూడ దైవాన్ని చూడడం వల్ల ప్రకృతి ఎంతో బాగుండేది. వీళ్లు వచ్చి విగ్రహారాధన అని చెప్పడం వల్ల ప్రకృతి నేడు ఎలా తయారు అయ్యింది 😢😢😢

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 Жыл бұрын

    Great sanatana Dharmam 🇮🇳🙏🇮🇳 చాలా బగుంది ఈ సినిమా 🇮🇳🙏🇮🇳

  • @user-xg9jt8pw4i
    @user-xg9jt8pw4i Жыл бұрын

    కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం

  • @muthugaadu7235
    @muthugaadu7235 Жыл бұрын

    Exlent story, music, screenplay and direction super ANNA

  • @namburusubbarao4885
    @namburusubbarao4885 Жыл бұрын

    ప్రవీణ్ కు అభినందనలు.గ్నానోదయం సినిమా చాలా బాగుంది.చాలా బాగా తీశారు

  • @d5852oi5
    @d5852oi5 Жыл бұрын

    Great movie Praveen garu. Very informative and hope at least some people will realize and come back to Sanathana Dharma.

  • @AnuMahesh435
    @AnuMahesh435 Жыл бұрын

    కృష్ణంవందే జగద్గురుమ్🙏 జై శ్రీరాం✊

  • @sunilkumardaram2791
    @sunilkumardaram2791 Жыл бұрын

    చాలా అర్థవంతంగా ...,చాలా అంటే చాలా బాగా తీశారు.... జై శ్రీరామ్🙏

  • @mallaiahgundegalla3083
    @mallaiahgundegalla3083 Жыл бұрын

    చాలా బాగున్నది ప్రవీణ్ గారు మీకు ఎల్లపుడూ ఆభగవంతుడు తోడుగా ఉండాలని మస్పురిగా కోరుకుంటున్నను జైశ్రీరామ్....

  • @hinduunity8016
    @hinduunity8016 Жыл бұрын

    పాత్రాలు, పాత్రధారులు చాలా చక్కగా నటించారు. వీడియో క్వాలిటీ చక్కగా ఉంది, సంగీతం, దర్శకత్వం బాగుంది. ఆ చిన్న అమ్మాయి చిన్నదైన బాగా నటించింది. ఎలా మతం మారుస్తున్నారో, ద్వేషం రగిలిస్తున్నారో బాగా చెప్పారు. కాని బైబుల్ వచనాలతో ఆ పాస్టర్లను ప్రశ్నించి ఉంది ప్రజలలో ఒక ఆలోచింపచేసేలా ఉంటే ఇంకా బాగుండునేమో అని నా అభిప్రాయం. తప్పుగా అనుకోకు తమ్ముడు ఇలా చెప్పినందుకు. ఇప్పుడు కూడా సినిమా బాగా ఉంది. ఏమైనా చాలా చక్కటి సందేశాన్ని అందించినందుకు ఈ సినిమా టీంకు ధన్యవాదములు. జై భారత మాత, జై శ్రీరామ్.

  • @varanasitv4271
    @varanasitv4271 Жыл бұрын

    Super movie. Good dialogues..great screenplay...Direction, photography excellent. God bless you Praveen Kumar and his team members.Actors performance excellent. కృష్ణం వందే జగద్గురుమ్‌.

  • @b.adinarayana8361
    @b.adinarayana8361 Жыл бұрын

    🙏ప్రవీణ్ కుమార్ గారికి అభినందనలు🙏 భారత్ మాతాకీ జై 🇮🇳🙏🇮🇳 జైశ్రీరామ్ 🚩🚩🚩🚩🚩

  • @yasaschandra-mh2cz
    @yasaschandra-mh2cz Жыл бұрын

    Super ప్రవీణ్ గారు, మంచి feelతోపాటు సందేశాన్ని ఇచ్చారు.. నేను బ్రాహ్మణుడను, చిన్నప్పటినుండి మా నాన్నగారు ఉగ్గుపాలతో దైవభక్తి నేర్పారు, అందుకే మంచి విచక్షణ కలిగింది, అంతే కులాల్లో తక్కువ ఎక్కువలు నా రక్తంలో కూడా లేవు, అంతేకాదు మాది పూర్తి ఆచార వ్యవహారాలతో ఉండే కుటుంబం

Келесі