జాబ్ క్యాలెండర్ కోసం 7నెలలు వెయిట్ చేయాలా ....? | Akunuri Murali Exclusive Interview On Job Calendar

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
జాబ్ క్యాలెండర్ కోసం 7నెలలు వెయిట్ చేయాలా ....?రేవంత్ కు ఆకునూరి మురళి సలహా ! | Akunuri Murali Exclusive Interview On Job Calendar | ManaTolivelugu
#akunurimurali #Akunurimuralilatest #akunurimuraliExclusiveInterview
#Group2 #Group3 #Group4 #dsccandidates #TelanganaNewJobNotifications #TelanganaJobNotification
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZread Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 368

  • @saibabakamatam10
    @saibabakamatam1013 күн бұрын

    ఓ మురలయ్య అధికార కోసమే ఆనాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అశోక్ నగర్ వచిర్రు. ఇప్పుడు అధికారం వచ్చిందిగా ఇక రారు. అలాగే ఆనాడు అధికారంలో ఉన్నరు brs వాళ్లు కాబట్టి అశోక్ నగర్ రాలే, ఇప్పుడొస్తారు ఎందుకంటే వాళ్ళుకూడా నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని అధికారo సంపాదించాలి. అందరు సుద్దపూసలే నువ్వు, కాంగ్రెస్, brs అందరు. ఇక్కడ హౌలేగాళ్ళు ఎవరంటే నిరుద్యోగులు. దండం రా నాయనా మీకు 🙏🙏🙏🙏🙏

  • @prathapreddybanala9202

    @prathapreddybanala9202

    12 күн бұрын

    Legend channel కి ఇంటర్వ్యూ ఇచ్చినా బాల్మూరు వెంకట్ గారి కి ఒక్క ప్రతిపాదన July 15 ki job calander ivvandi August 21-sept -6 మాధ్యలో dsc exams Oct 21-27 group 1 mains December 15,16 group 2 ( postlu penchi 2,000 ) December 27,28 group 3(postulu penchi 3,000)

  • @harishteddu8196

    @harishteddu8196

    4 күн бұрын

    Murali sir only taking but can't doing anything brother 😮

  • @harishteddu8196

    @harishteddu8196

    4 күн бұрын

    You taking only job. For students sir

  • @sangameshwars2809

    @sangameshwars2809

    2 сағат бұрын

    Vadu vachina vedu vachina manake loss

  • @rameshkothapally258
    @rameshkothapally25813 күн бұрын

    కత్తి పోయి కర్ర వచ్చే డాం డాం డాం..అన్నట్టు.. రేవంత్ కి ఏం తెలుసు.? పాలన.. లక్కీ డ్రా లో వచ్చిన ముఖ్యమంత్రి.!

  • @sampathupasi4146

    @sampathupasi4146

    4 күн бұрын

    Yas

  • @calvarypremamandhiramupalv5815

    @calvarypremamandhiramupalv5815

    3 күн бұрын

    Ssss

  • @Ramu30news

    @Ramu30news

    2 күн бұрын

    😂😂😂😂

  • @InformationHub27
    @InformationHub2713 күн бұрын

    Waste congress government again proved

  • @karnenaresh4725
    @karnenaresh472513 күн бұрын

    కాంగ్రెస్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ ... సార్ మీరు మా నిరుద్యోగుల కోసం కోట్లడాలే

  • @yadagirichippa4147

    @yadagirichippa4147

    5 күн бұрын

    Vidu. vidveshi

  • @yadagirichippa4147

    @yadagirichippa4147

    5 күн бұрын

    Neevu salhalu eevvku And. Nuvvu vallu okkaty okkaty

  • @srksrk6232
    @srksrk623213 күн бұрын

    మీ ఛానల్ కాంగ్రెస్ గవర్మెంట్ నీ ఫుల్ గా కవర్ చేస్తూ వస్తుంది మెల్లిగా కాంగ్రెస్ నాయకులతో ఇంటర్వ్యూ లు చేసి కాంగ్రెస్ నిరుద్యోగుల పక్షాన ఉంది అని నమ్మించే ప్రయత్నం చేస్తుంది మీ ఛానల్, విల్లు మీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి లేదా నీతో మాట్లాడడానికి టైం దొరుకుతుంది కానీ గాంధీ హాస్పిటల్ కి వచ్చి లేదా నీరుద్యోగుల దగ్గరికి వచ్చి మాట్లాడే అంత టైం దొరుకుతలేదు కదా అన్న, నిన్నటి వరకు ఒక్కరూ కూడా బయటకి రాలే ఇప్పుడు మాత్రం నీ ఛానల్ లో మొత్తం ఈ కాంగ్రెస్ వాళ్ళ ఇంటర్వ్యూలు దర్శనం ఇస్తున్నాయి ఎందో ఏమో మరి మీ ఛానల్

  • @baburaokothuru1549

    @baburaokothuru1549

    13 күн бұрын

    Most unrealistic and egoistic Telangana Drohi great cheat Pray the God to save the people and innocent unemployed😢 youth from these disastrous characters.

  • @mallikgoshika7049
    @mallikgoshika704913 күн бұрын

    మురళీ సార్ వెంటనే విద్యార్థులను (నిరుద్యోగులను) కలవాలి వారికి ధైర్యం చెప్పాలి... అవసరం అయితే వారితో కలిసి పోరాటానికి నాయకత్వం వహించాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించి పనిచేయించాలి...

  • @ashokgadipelly817
    @ashokgadipelly81713 күн бұрын

    నువ్వే సుద్దపూస ఎవ్వరూ కాదు. Medicover పోవచ్చు కానీ గాంధీ పోలేదు సిఎం గారు.నువ్వు ఎందుకు పోలేదు గాంధీ కి మరి.మురళి అవకాశవాది.లోపల ఎందుకు డిస్కస్ చేయాలి. ఇన్ని రోజులు అవసరమా డిస్కషన్స్ మీ క్రిడిబిలిటీ పోగొట్టుకుంటున్నారు రేపు మీరు కూడా జనాలలో తిరుగలేరు govt 5 years తరువాత వుండకపోవచ్చు కానీ మీరు జనాలలోనే తిరుగాల్సి వుంటది.క్రిడిబ్లిటీ important..

  • @Ram-l1z
    @Ram-l1z13 күн бұрын

    First increase Group 2 3 posts తర్వాత జాబ్ క్యాలెండర్...

  • @sris3077

    @sris3077

    13 күн бұрын

    Yes

  • @someshkondeti6942

    @someshkondeti6942

    13 күн бұрын

    Avnu postlu penchali but don't do post pone bro

  • @Yadhavprashanth

    @Yadhavprashanth

    13 күн бұрын

    Correct brooo ur 💯 right nov ,or December lo pettali

  • @mahendark9478
    @mahendark947813 күн бұрын

    సార్ మిమ్మల్ని నమ్మారు నిరుద్యోగులు. మీరు క్షమాపణ చెప్పాలి సార్ తెలంగాణ విద్యార్థులకు

  • @Peoplemedia2023
    @Peoplemedia202313 күн бұрын

    మురళి గారికి మంచి పోస్టింగ్ చేయలేదని టిఆర్ఎస్ మీద కక్ష కట్టి కాంగ్రెస్ను పొగడకుండా టిఆర్ఎస్ మీద విషయంగా విషయం పక్కింటోడు ఇప్పుడు కాంగ్రెస్ తప్పులను విమర్శించడానికి నోరు రెక్కలతో లేదు

  • @shreayanch3032
    @shreayanch303213 күн бұрын

    Job calendar kaadu adhii DHAGHA CALENDAR......6 months tharuvata enduku present unna group 2 ki posts add cheyyu cm revanth

  • @sampathgaddam1707
    @sampathgaddam170712 күн бұрын

    మన తొలి వెలుగు.. పాపం ప్రశ్నించడం తెలుస్తలేదు...

  • @SrinivasJ-nl7zl
    @SrinivasJ-nl7zl13 күн бұрын

    కాంగ్రెస్ కి వేరే పార్టీ లో ఉన్న MLA ల ను గుంజుకుందాం అనే సోయి తప్ప ఇంకా ఎం లేదు

  • @g.vijayender4583
    @g.vijayender458313 күн бұрын

    హనీమూన్ అయిపోయింది కాంగ్రెస్ ఇంకా brs ను బుచి చూపించి తప్పించుకోవాలి అని చూడకండి

  • @sris3077
    @sris307713 күн бұрын

    Group 2,3 postlu penchali ✊

  • @ATMABanda
    @ATMABanda13 күн бұрын

    Group 2 group 3 penchakunda exam rase serious aspirants ..ki job radhu because everyone zone multizone lo very less jobs..unai...plz andaru July 04 tspsc muttadi ki andaru ravali serious .. aspirants compulsory ravali ..jobs perigithe...plz..come all

  • @athapushiva6144
    @athapushiva614413 күн бұрын

    గ్రూప్-2&3 పోస్టులు పెంచి.... డిసెంబర్ లో ఎగ్జామ్స్ నిర్వహించాలి...

  • @mahendark9478
    @mahendark947813 күн бұрын

    రఘు తెరాస అయితే బట్టలు చింపుకుంటాడు కాంగ్రెస్ కదా వాయిస్ రావట్లేదు లాగు తడుస్తుంది కావొచ్చు

  • @sudhakarmarapally1705
    @sudhakarmarapally170513 күн бұрын

    చాలా బాగ సలహాలు ఇచ్చారు సార్

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan922413 күн бұрын

    గురుకుల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలి

  • @karnenaresh4725
    @karnenaresh472513 күн бұрын

    పోస్ట్లు పెంచాలి గ్రూప్ 2&3

  • @daanineeru3764
    @daanineeru376413 күн бұрын

    మురళి సార్, tspsc చైర్మన్ గా లేకుండటమే చాలా బాధాకరం

  • @ShankarShankar-vt5sf
    @ShankarShankar-vt5sf13 күн бұрын

    Sir gp 2పోస్టులు పెంచాలి సార్

  • @SanaSana-ki2ki
    @SanaSana-ki2ki13 күн бұрын

    Sir miru maku support cheyandi plz postpone dsc

  • @varshasaivideos
    @varshasaivideos12 күн бұрын

    Group 2 postpone cheyali November or December lo exam conduct cheyali

  • @svamshi07
    @svamshi0713 күн бұрын

    I suggest BRS and BJP in TG state to show congress manifesto displayed everywhere and highlight their failure every instance.

  • @madhukinnera1016
    @madhukinnera101613 күн бұрын

    Dsc postpone mega dsc

  • @marepallilakshmaiah7261
    @marepallilakshmaiah726113 күн бұрын

    We want mega dsc 25000 posts PENCHALI 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ashokmarri1819
    @ashokmarri181913 күн бұрын

    Murali garu meedha unna govravam total ga poindhi

  • @durgammallesham7903
    @durgammallesham790312 күн бұрын

    Murali sir. Your good

  • @user-gl5eq6oq4b
    @user-gl5eq6oq4b13 күн бұрын

    రఘు మురళి సార్ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు మీరు చాలా విమర్శించారు ఇప్పుడు ఎందుకు విమర్శిస్తే లేరు రేవంత్ రెడ్డి కి అమ్ముడు పెయిర్

  • @sreesri5890

    @sreesri5890

    13 күн бұрын

    kcr & kcr family arthika vyavastani nasan chedindu 10 years

  • @RAVULAVENKATESWARLU-oy4fc

    @RAVULAVENKATESWARLU-oy4fc

    13 күн бұрын

    ​@@sreesri5890raganay miru nasanam chestunarugadara

  • @rachuri469

    @rachuri469

    12 күн бұрын

    ​@@sreesri5890sollu rotte comments pettaku

  • @pprajachannel2959

    @pprajachannel2959

    12 күн бұрын

    Revath Reddy banasa person

  • @srujanveer191
    @srujanveer19113 күн бұрын

    మాకు ఏ జాబ్ క్యాలెండర్ వద్దు సార్. మాకు అంత ఓపిక కూడా లేదు. గ్రూప్ 2,3 లో పోస్టులు పెంచి నవంబర్/డిసెంబర్ లో పరీక్షలు నిర్వహించాలి. మీ మాటలు కోదండరాం సార్ మాటలు నమ్మి మోసపోయి గోసపడుతున్నాం. మమ్ముల్ని ఆగం చెయ్యకుర్రి సార్ మీ పదవులకోసమ్.

  • @suleimankhan1365
    @suleimankhan136512 күн бұрын

    Leave everything, but see where is that new mlc మల్లన్న?

  • @kumarmaddela873
    @kumarmaddela8734 күн бұрын

    Murali Sir is always support to people. You are so great sir. Salute to you Sir.

  • @alibaba4279
    @alibaba427913 күн бұрын

    Go 46 radu chesi maku nayam cheyali

  • @kongaragangadhararao6807
    @kongaragangadhararao680713 күн бұрын

    Good Discussion.

  • @daanineeru3764
    @daanineeru376413 күн бұрын

    గ్రూప్ 2,పోస్ట్ లు పెంచాలి

  • @MadagoniVenkataramana-l4c
    @MadagoniVenkataramana-l4c13 күн бұрын

    Murali sir schools medha meeku chala anubavam vundhi maa DSC postulu penchela.... Post poned chesela....chorava chupandi please support us

  • @jaanuj6575
    @jaanuj657513 күн бұрын

    Good analysis sir, maa Samasya ki parishkaram dishaga manchi salahalu

  • @sreesri5890
    @sreesri589013 күн бұрын

    Private hospital/Biryani Beer ku opening ku Revanth Reddy ki time vundi but hospitals / private schools / quality food ki review cheyyadaniki eduku time vuntadi Reddy aina CM Revanth Reddy ki

  • @gugillaaruna2991
    @gugillaaruna299113 күн бұрын

    Staring lo reventh reddy gari mida manchi impression undedi but eppudu poyindi

  • @gugillaaruna2991
    @gugillaaruna299113 күн бұрын

    Murali Sir Revanth reddy garu eppudu reddy batch ni chuttu jamma chesukoni e 5 yrs lo entha dochukundama ani plans vesthunnappudu unemployment gurchi think chese time ledu

  • @cgjsgj1881
    @cgjsgj188111 күн бұрын

    తెలంగాణ యువత & నిరుద్యోగుల ప్రధాన డిమాండ్లు # Group 1 prelims 1:100 చేయాలి. # Group 2&3 Exams.. పోస్టులు పెంచాలి... Exams డిసెంబర్ కి వాయిదా వేయాలి. # DSC September కి వాయిదా వేయాలి. # స్పష్టమైన ఉద్యోగాల Calendar 📆 🗓️ వెంటనే విడుదల చేయాలి. # ప్రతి Exam ✍️ కి 3నెలలు Gap ఇస్తూ.. అన్ని Exams పారదర్శకంగా నిర్వహించాలి. # నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలి. # G.O.46 సమస్యని పరిష్కరించాలి. # గురుకుల సమస్యల్ని పరిష్కరించాలి. # TG అన్ని విశ్వవిద్యాలయాల్లో వెంటనే నిధులు మంజూరు చేసి.. పరిస్థితులు మెరుగుపరచాలి. Exams ఎందుకు వాయిదా వేయాలంటే...? SCAMS: గత ప్రభుత్వం 14+ TSPSC ఉద్యోగాలు SCAMS Question papers leakages, SIT?, నిరుద్యోగుల కష్టం, సమయం వ్రృధా... ఆందోళనలో preparation ఆపేశారు... Gap. Cases on Jobs: Reservations సమస్యలు: Horizontal? & Vertical? Ex- servicemen...High court clearance..👍...G.O. 46? ఎలక్షన్స్ వల్ల: Assembly Elections...కోడ్ లు, ప్రచారాలు, కొందరికి special dutyలు, no leaves for Pvt & govt employees, campaigns, Voting....gaps..disturbances...no preparation. Govt changed with new Hopes (🆕 Schemes & 🆕 Jobs👍 New TG govt asked time to set-up 1st... We all waiting.... మళ్లీ ఎలక్షన్స్: MP elections in TG...కోడ్ లు, ప్రచారాలు, కొందరికి special dutyలు, no leaves for Pvt & govt employees...no preparation. BRS duckout 🦆 Zero '0'...🙏👍 Again 🆕 Hopes...Mega DSC, Group 1 prelims 3rd time (Hatrick)... DAO 2nd time..etc..etc... ఇలా అప్పులు, సెలవులపై preparation లు, 2-3 సార్లు కోచింగ్ లు, ఇంటా ఉండక..బయటా తిరగలేక..ఊరికి పోలేక..దూరంగా.. పుస్తకాలు పాతవి..కొత్తవి కలిపి ✍️📚 📖 ఇరుకు గదుల్లో, ఆకలితో అల్లాడి ( కొందరు 5/- భోజనంతో)...చదవడం..మర్చిపోవడం..ఇలా ఎన్నో సమస్యలు..ప్రభుత్వం పరిశీలించి చర్యలు తీసుకోవాలి 🙏 ✊. Zonal సమస్యలు, TG Local status (1-7th class president order) వల్ల Bonafide సమస్యలు...School? MRO..RDO.. Mee-seva, Xerox....తిరుగుడే..తిరుగుడు... పోస్టులు/Vacancies ఎందుకు పెంచాలి? గత ప్రభుత్వం notifications కి Exams Congress govt చేపట్టడం మాత్రమే కాదు... కొత్త notifications కి మళ్ళీ 3-5yrs wait చేయడం కుదరదు..Age bar, ineligiblility సమస్యలు.అందుకే అన్ని శాఖల్లో (99+ Depts) ఖాళీలు గుర్తించి...పోస్టులు పెంచాలి..Calendar 📆 ప్రకారం..పారదర్శకంగా భర్తీ చేయాలి ✊✍️🙏 ఖాళీలు అన్నీ భర్తీ చేయాలి ✊: 33 Dists, New schools, clgs, New Govt International schools all mandals 🏫 & 99+ Govt Depts..new collectorates, municipalities, GPs, MRO, RDO offices, hospitals, TIMS, GHMC.. Promotions & Retirements, SC/ST/BC backlog posts....చాలా ఖాళీలు ఉన్నాయి...భారీ ఎత్తున ఉద్యోగులు అవసరం... ప్రభుత్వం ఇవి అన్నీ...భర్తీ చేయాలి... DSC 25000+posts పెంచాలి, సెప్టెంబర్ లో పరీక్ష పెట్టాలి. Group 1_ 1500+ , పోస్టులు పెంచాలి Group 2_2500+, పోస్టులు పెంచాలి Group 3_6000+ పోస్టులు పెంచాలి New GROUP 4_ 25000+ కొత్త 🆕 Notification ఇవ్వాలి. Group 2 & 3 exams.. December లో పెట్టాలి. అందరూ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలి...🤝 అప్పుడే బంగారు తెలంగాణ కల సాకారమైనట్లు.....📖✍️🙏 ..... జై తెలంగాణ (TG) ✊🚩

  • @crkr1955
    @crkr195513 күн бұрын

    Nice thoughts

  • @navaneethjadhav1396
    @navaneethjadhav139613 күн бұрын

    Election వున్నపుడు e MLA mp Lani Villages lo రాకుండా తరిమి తరిమి kottali

  • @shileajju5319
    @shileajju531913 күн бұрын

    Murali garu eka nundi కాంగ్రెసు thrupuna tiragakandi aypoemdi antha anvsrnga meeru debbalu padutharu meeku manchi peru undi kapadukondi

  • @jittaboinaashhoka6470
    @jittaboinaashhoka647013 күн бұрын

    ఆకులు పోకలు ఇవ్వు వద్దు నోరు ఎర్రగా చేయవద్దు హ హా....

  • @a.venkanna8710

    @a.venkanna8710

    11 күн бұрын

    అబద్ధాలు చెప్పొద్దు మా బతుకులు ఆగం చేయొద్దు మామ😂😂

  • @gvreducircle8843
    @gvreducircle884313 күн бұрын

    IAS ఎలా అయ్యడబ్బా? గత ప్రభుత్వం పై అక్కసుతో ఇంత పక్షపాత వాదన ఉంటుందా. ఈ పార్టీని గెలిపించడానికి ఎన్ని మాటలు చెప్పావు.అందరికీ మీ గురించి ఇప్పుడు అర్థం అయింది

  • @aletyyakubreddy6260

    @aletyyakubreddy6260

    13 күн бұрын

    That is a million dollar question.

  • @daanineeru3764

    @daanineeru3764

    13 күн бұрын

    ఎవడురా ఇతనే కరెక్ట్ ias,

  • @rajayyaraja23

    @rajayyaraja23

    13 күн бұрын

    ఉన్నదే అన్నాడు

  • @thirumalesharige9394

    @thirumalesharige9394

    12 күн бұрын

    Arey tanu BJP ni annadu Cong annadu brs nu annadu

  • @nuunetiraazu1961

    @nuunetiraazu1961

    7 күн бұрын

    Reservation tho ayyaadu bro..

  • @Lalitha4446
    @Lalitha44468 күн бұрын

    తెలంగాణ లో తెలంగాణ నిరుద్యోగులు జీవితం గత 10సంవత్సరాలనుండి నాశనం చేస్తున్నారు. పనికిమాలిన ఒత్తిడి ఎగ్జామ్స్ పెడతాము, ఇ సంవత్సరం ఆ సంవత్సరం అంటూ సంవత్సరాలు గడిపి, లేకా లేక పెట్టిన ఒక్క గ్రూప్ 1లో కూడా అన్యాయం చేస్తున్నారు. ఇతర ప్రాంతంలో సంవత్సరానీకోసారి పెడుతూ వారికీ జాబ్స్ క్రియేట చేస్తు, తెలంగాణ లో వాలస వాదులకే జాబ్స్ కల్పిస్తూ, తెలంగాణా నిరుద్యోగులను ఉద్యమలు రాజకీయాల పేర్లతో రోడ్ల పాలు చేస్తున్నారు. ఒత్తిడి, కుటుంబాలకు దూరంగా, ఆరోగ్యం, ఆహారం, టైమ్ కోల్పోయ్, గ్రూప్ 1కాకపోతే గ్రూప్ 2,గ్రూప్ 2లేకపోతే గ్రూప్ 3అంటూ స్టూడెంట్స్ జీవితాలు, నిరుద్యోగులు సృష్టిస్తూ, తెలంగాణా ని ప్రాబ్లమ్స లొ పడేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగం, ప్రజల సేవ అంటు తెలంగాణా జీవితం లొ చాలా నష్టపోయ్యిది. తెలంగాణా వారికీ న్యాయం చెయ్యడంలేదు. తెలంగాణ లొ కూడా తెలంగాణ వాధులకు కాకుండ పరాయి ప్రాంతాలనుండి వాలసల వచ్చినవారికే న్యాయం చేస్తున్నారు.మెయిన్స్ కి అందరికి అవకాశం కల్పించాన్నది అవసరం. అనవసరంగా ఉన్న పధకాలు, అనవసర ఖర్చు పెడుతున్న వాటిని తొలగింంచి,దానికనంటే మెయిన్స్ కీ సెలెక్ట్ చేస్తే!కరెక్షన్ ఒక్కటే ప్రాబ్లెమ్!ఎంత కోచింగ్స్ అంటూ చదువులన్నటు స్టూడెంట్స్, నిరుదోగుల ఖర్చు చూస్తున్నారా!వాటినుండి ప్రభుత్వం ఎమి ఆదాయం అందుకోవడం లేదా! కనీసం అలాంటి వాటినుండికరెక్షన్ కీ పే చెయ్యిచుకోవచ్చు కదా.! ఏంత కష్టాలు అనుభవింంచి గవర్నమెంట్ జాబ్ కోసం ఏంత నష్టపోయారు. ఎవ్వరు బాధ్యత తీసుకుంటారు. ప్రభుత్వలా, tgpsc న ఎవ్వరు న్యాయo చేస్తారు.!కోల్పోయిన టైమ్ రాదు కదా, ఉద్యోగం ఒత్తిడి అనుభూవించిన వారికీ ఎవ్వరు సమాధానం ఇస్తూ భరోసా కల్పిస్తారు!. తెలంగాణ లొ అందరికి రాజకీయ మే కావాలి! కానీ డెవలప్మెంట్, హ్యాపీ నెస్ ఇండెక్స్ ఉన్నదా లేదా ఎవ్వరు పట్టింంచుకోరు!. నిరుదోగులు అవసరాలకు కావాలి, నిరుద్యోగులను ఉద్యమాలు చేసే కార్మికులుగా తయారు చేస్తున్నారు కానీ నిరుదోగుల ఉద్యోగం కల్పనా జరగనివ్వడమే లేదు. ఆలా జరగనిచ్చిన వారి స్వార్ధలకూ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ప్రాoతీయ అన్యాయo చేస్తున్నారు. ప్రశ్నించడం కుదరదు, కుదిరిన న్యాయం చెయ్యారు.upsc అంటూ, tspsc అంటూ టైమ్ గడిచి, ఉద్యోగాలు కల్పించడం లెదు, తెలంగాణా లొ కేవలం 10, 11 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే జాబ్ మేలాలు, అదికూడా వాలస వాదులు, రాజకీయ డ్రామాల లొ నటిచే వారికే అవకాశం. తెలంగాణ లొ తెలంగాణా వారికీ సఖ్యత, ఐఖ్యత, కరువు సృష్టిస్తూ, వలస వాదని కీ ముసుగు తోడిగి తెలంగాణాలొ నిరుద్యోగులు, నిరుద్యోగుల జీవితాలతో సునామి మేళా!తెలంగాణా కీ న్యాయం జరుగుతుంది అనేది భ్రమ లో బ్రతుకులు. ఇండియా డెవలపింగ్ అని నేర్పిస్తూనే ఉన్నారు.

  • @pradeepwww5244
    @pradeepwww524411 күн бұрын

    West fellow..... ఎలక్షన్ లో ఒకటి ఇప్పుడు ఒకటి

  • @RAVULAVENKATESWARLU-oy4fc
    @RAVULAVENKATESWARLU-oy4fc13 күн бұрын

    idaru congres leaders matladukuntunaru raghu akunuri orey paisalu lekuntay govt ni resign chesi bayataku ramanu

  • @Romeo5655-v9r
    @Romeo5655-v9r13 күн бұрын

    Same syllabus G2&3 dec lo conduct chesthe chala helpful ga untundhi

  • @akshithk7652
    @akshithk765213 күн бұрын

    Jobs lekapothey atleast election lo cheppinattu andariki 10000 eccheyandi. Vallu kaliga kurchuntaru

  • @jaibheem9729
    @jaibheem972913 күн бұрын

    నిర్ణయాలు సరిగా లెవ్వు...ప్రమోషన్ ద్వారా వేకెంట్ అయిన టీచర్లు పోస్ట్లు అన్నీ కూడా డీఎస్సీ లో యాడ్ చెయ్యాలి..రెండు నెలలు వాయిదా వేయాలి...😢😢😢

  • @anjannasitaram7880
    @anjannasitaram788013 күн бұрын

    Group 1 prelims qualify ratio 1:100 ivvali batti vikramarka garu assembly lo chepparu ivvali ani ivvali ippudu athanu Dept c.m

  • @anjannasitaram7880
    @anjannasitaram788013 күн бұрын

    12 years nundi waiting entho money kharchuchesthu studies age perigipothundi group 1 aspirants 2,3 aspirants all jobs aspirants lakhs lo unnaru posts vandallo unnayi avi sarpovu so posts penchali group 1 1:100 ivvali

  • @dharavathvenkey225
    @dharavathvenkey22513 күн бұрын

    Group 2 3 incre December lo exam sir meru cheppindi

  • @ysr2634
    @ysr263412 күн бұрын

    మీడియా ముందు మాట్లాడటం కాదు ఆకునూరి మురళి గారు.. మా అశోక్ నగర్ వచ్చి కొంతమంది నిరుద్యోగ అభ్యర్థులను వెంటబెట్టుకొని సీఎంని కలిసి మా యొక్క సమస్యల గురించి ప్రత్యక్షంగా మా ముందు మాట్లాడండి..లేనియెడల మీరు కూడా నిరుద్యోగుల పక్షాన నిలబడి పోరాటాలకు సిద్ధం కమ్మని పిలుపునివ్వండి.గతంలో కెసిఆర్ అన్యాయం చేసినప్పుడు కేసీఆర్కు వ్యతిరేకంగా నిలబడిన మీరు,ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తుంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎందుకు నిలబడరు.

  • @durgamkavitha2993
    @durgamkavitha299312 күн бұрын

    👌

  • @banothgovindu5352
    @banothgovindu535212 күн бұрын

    S sir Edo okati చెప్పాలి కదా ఇప్పుడు ఇది complete chesi next esta ani మాట్లాడాలి కదా

  • @VijayKumar-zi8gf
    @VijayKumar-zi8gf13 күн бұрын

    Sir pls dsc ki oka one month aina time ఇవ్వండి sir pls....

  • @bajrangbajaj1234
    @bajrangbajaj123413 күн бұрын

    Kcr ni parusha basha lo thitte nuvvu…revanth ni suthimetha gha salaha laaga suggestions esthavura houle..u should strongly condemn & ctitisize this govt….edharu murali & Raghu veella matalu kamatipura prathivrathalu matladinattu vundhi

  • @ravib2303
    @ravib23034 күн бұрын

    Its hard to pay salaries to Govt employees...80% of the budget revenue going towards salaries and pensions.

  • @nagarajumadduri8287
    @nagarajumadduri828713 күн бұрын

    Andaru posts penchamane aduguthaarru...moosukoni topic divert cheyaddu Raghu....

  • @amruthareddysadala1249
    @amruthareddysadala124913 күн бұрын

    Congreese.kovatlu.miru

  • @shivasagar6101
    @shivasagar610113 күн бұрын

    10yrs lo brs vallaki gurthu ledu nirodyogula gurinchi, ipudu adhikaram poyaka avasaram vachi malli andarini tempt chesi valla jivithalatho adukuntunaru

  • @gugillaaruna2991
    @gugillaaruna299113 күн бұрын

    Oka unemployment person nirahara diskha chesinappudu kanisam oka mata kuda matladaniki time ledu ekkado reopen ayye medicover hsptl kosam velladaniki time unttundi sir gariki

  • @kannaposhala7624
    @kannaposhala76244 сағат бұрын

    పాలకుల కి ఎవరి భయం లేకుండా పోయింది మళ్లీ ఒక పందా ఎంచుకోవాల్సిన అవసరం ఉంది నిరుద్యోగులు

  • @vishnumorangapally3156
    @vishnumorangapally315612 күн бұрын

    Ventanea 2 lakh job calendar veyali

  • @PabbojuRaju
    @PabbojuRaju6 күн бұрын

    ఉద్యోగుల రిటైర్మెంట్ age తగ్గిస్తే నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి

  • @prakashmalyala3632
    @prakashmalyala363213 күн бұрын

    Dsc should be postpone

  • @anjannasitaram7880
    @anjannasitaram788013 күн бұрын

    Group 2 posts 2000, group 3 3000 posts penchandi aspirants lakhslo unnaru group 1, 2,3 aspirants posts vandallo unnayi avi sarpovu so penchali

  • @mnk7119
    @mnk71193 күн бұрын

    Employment, education, health, రైతు...more importantly.. address this Govt... more concentrate on private schools Fee దోపీడీ....madhyapradsh govt good decision took today

  • @MadagoniVenkataramana-l4c
    @MadagoniVenkataramana-l4c13 күн бұрын

    Oka exam ki oka exam gap estham cheppi...eppudemo 😢

  • @InformationHub27
    @InformationHub2713 күн бұрын

    Adi malli 2026 lo posting ga

  • @ranadeermarpaka8160
    @ranadeermarpaka816012 күн бұрын

    5 సంవత్సరాల లో 1లక్ష ప్రత్యక్ష ఉద్యోగాలు ఇస్తే జీవితాంతం..వోట్ వేస్తా.....exam పెట్టీ భర్తీ చేయాలి కండిషన్ ....ప్రభుత్వ ఉద్యోగం అయి ఉండాలి.....

  • @user-ib6pe6dt8u
    @user-ib6pe6dt8u13 күн бұрын

    Sir plse group 2 3 DSC posts panchali Anni exams December Lo pettali plse postponed all' exams rajanna karimnagar

  • @anjannasitaram7880
    @anjannasitaram788013 күн бұрын

    Palana anedi sulabhataram ayyela , paradarshakanga jarigela chudali

  • @user-sj4hf3kz2r
    @user-sj4hf3kz2r13 күн бұрын

    ashok reddy, hari’s rao OSD now HMWS Director, sudarsan reddy, GAD Director

  • @birudusurya7369
    @birudusurya736912 күн бұрын

    Sir meru entha Mandi nitudyogulu poratam chestunte kanisam respond kavatledu trs ni question chesaru epudu y cheyatledu???

  • @anveshratam6212
    @anveshratam621212 күн бұрын

    Job calendar lo mega dsc veyali

  • @harshithachetlapally451
    @harshithachetlapally45113 күн бұрын

    Sir pls postpone dsc

  • @PrashanthAkunuri
    @PrashanthAkunuri10 күн бұрын

    manchi, paddhathi gala job aspirants comments lo!

  • @jyothiashok9943
    @jyothiashok994313 күн бұрын

    మీరు అడిగితే గాని sir కి మాట్లాడాలనిపించలేదా రఘు అన్న...... ఏదేమైనా... నిరుద్యోగులను నిండా ముంచిర్రు అని స్పష్టంగా మనసాక్షి చెబుతుంది రఘు అన్న........ మీ అంతరాత్మకు తెలుసు.... చాలా పెద్ద మోసం జరిగిందని...... Brs నీ నీలాదీసినట్టు కాంగ్రెస్ నీ ఎందుకు నిలదీయాలెకపోతున్నారు...... 😢😢😢

  • @crkr1955
    @crkr195513 күн бұрын

    Districts kuda thagginchi a complex lu labs avasaram leni Government Law Management colleges pettaali

  • @rajukurri9176
    @rajukurri917612 күн бұрын

    RBI reports says that Telangana debt is around 4L cr. The money is utilised for creating infrastructure. Sir Prajapaalana is too good now

  • @user-bs6rp7zu1j
    @user-bs6rp7zu1j13 күн бұрын

    Raghu gani Ani Amma ni dtgethudu kavali

  • @nareshkumarjogu2252
    @nareshkumarjogu225213 күн бұрын

    Plz post phone DSC

  • @rishiyadav3646
    @rishiyadav36462 күн бұрын

    Tammi Raghu nivu maha medhavivi yendukante alochana Leni vaniki kuda vachi recharge koduthavu

  • @iamwayrs5040
    @iamwayrs50406 сағат бұрын

    ❤❤❤❤❤ జై తెలంగాణ జై కెసిఆర్ జై తెలంగాణ జై కెసిఆర్ జై తెలంగాణ జై కెసిఆర్ జై తెలంగాణ జై కెసిఆర్ జై తెలంగాణ జై కెసిఆర్ జై తెలంగాణ జై కెసిఆర్ జై తెలంగాణ జై కెసిఆర్ జై తెలంగాణ జై కెసిఆర్ ❤❤❤❤

  • @j.srikanthrishi797
    @j.srikanthrishi79713 күн бұрын

    నమస్తే సారు.. మీ ఎ క్యాలెండర్ మాక్ వద్దు కాని ఇప్పుడు ఉన్న గ్రూప్ 2,గ్రూప్ 3 పోస్టులు పెంచడానికి ప్రయత్నిస్తే బాగుంట్టది...మా వయసు మించి పోతున్నాయి మేము పెళ్లి చేసుకోవాలి...

  • @shareef768
    @shareef76813 күн бұрын

    DISTRICT COLLECTERS ANDARIKI MEERU CLASSES CHEPPALI SIR

  • @jenneee10005
    @jenneee100052 күн бұрын

    Malli malli apply chesukoni examrasi job kottalomu once time icchi exam pettandi Ani adugutunnam dir

  • @baburaokurakula1269
    @baburaokurakula12698 күн бұрын

    KCR spoiled entire Telangana for spending lot crores on kaleshwaram project and other projects Raventh Reddy CM should immediately realise job calendar for youth

  • @adimallagurunadh4426
    @adimallagurunadh442613 күн бұрын

    Avunu sir ma age kuda aipoendi,kcr notification evvaledu,harish rao matlaldatam bagaledu

  • @JESH2023
    @JESH2023Күн бұрын

    Just like what KTR did in the past, Revanth reddy is repeating . He is relying more on half baked police inputs instead of well considered policy matters.

  • @surapuvenky8413
    @surapuvenky841312 күн бұрын

    Asalu dhonga anna mata meru tthayaru chesaru job calendar anta edhi vinnara bro

  • @RAVULAVENKATESWARLU-oy4fc
    @RAVULAVENKATESWARLU-oy4fc13 күн бұрын

    #ripreddycongress

  • @siddusiddu2085
    @siddusiddu20855 күн бұрын

    Job exam next month rayani vallu government polovingj jan feb rase valla students

  • @yadeshwardandetikar1238
    @yadeshwardandetikar123813 күн бұрын

    Other interview support Raghu anna

Келесі