జాబ్ క్యాలెండర్ అప్పుడే ఇస్తం! | MLC Balmoor Venkat Clarity On Congress Job Calendar |ManaTolivelugu

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
జాబ్ క్యాలెండర్ అప్పుడే ఇస్తం !ఎమ్మెల్సీ వెంకట్ క్లారిటీ ! | MLC Balmoor Venkat Clarity On Congress Job Calendar | ManaTolivelugu
#JobGuarantee #MlcBalmoorvenkat #CongressJobCalendar #JoobCalander #Congress
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZread Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 196

  • @panduganaveen6539
    @panduganaveen6539Ай бұрын

    అన్న నేను ఒక్క తెలంగాణ విద్యార్థిని... గత ఐదు సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్న కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి 😢... ప్రభుత్వ ఉద్యోగం మీద ఆశలు వదిలి ప్రైవేట్ జాబ్ చేసుకుందాం.. అనుకుంటే ఎక్కడ చూసిన ఆంధ్ర పెత్తనం దారులు.. తెలంగాణ విద్యార్థులకు నాలాంటి పేద విద్యార్థులకు జాబ్స్ దొరకడం లేదు.. నేను ఒక్కటే అడుగుతున్న అన్న.. తెలంగాణ తెచ్చుకున్నాం అయినా ఈ ఆంధ్ర పెత్తనం ఏంది అన్న... కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్.... ఎన్టీఆర్ స్టేడియం మరియు ఎన్టీఆర్ గ్రౌండ్.... నీలం సజీవరెడ్డి.... ఈ పేర్లు ఏంది అన్న తెలంగాణ లో రాంజీ గోండు, నారాయణ రావు పవార్,బూర్గుల రామకృష్ణారావు, కొండా లక్ష్మణ్ బాపూజీ ఇలా తెలంగాణ వారు ఎందరో ఉన్నారు గా... చదువుకున్న వారికి ప్రభుత్వ & ప్రవైట్ ఉద్యోగాలు లెవ్వు .... కొలి శెట్టి రామదాసు & శ్రీధర్ రెడ్డి లాంటి తొలి దశ ఉద్యమకారులు చనిపోతే స్పందించని... ప్రభుత్వాలు.. ఎందుకు రామోజీరావు లాంటి ఆంధ్ర వ్యాపార వేత్త చనిపోతే ప్రభుత్వ లంచనల తో అంతక్రియలా... అన్న నా కన్న గొప్పగా చదువుకున్న వారు మీరు ఒక్కసారి ఆలోచించండి అన్న... అన్న ఎమ్మన్న తప్పుగా మాట్లాడితే క్షమించండి.. నేను ఏ పార్టీ కాదు అన్న నా మనసులోని ఆలోచ అన్న ...😢

  • @gadipellilatha846

    @gadipellilatha846

    Ай бұрын

    Correct brother .nee badha adhi andhulo thappemi ledu .

  • @ismartkurradu

    @ismartkurradu

    Ай бұрын

    Yes 😢 Telangana students jobs ratledu Telangana lo

  • @user-jc7un3od9q

    @user-jc7un3od9q

    Ай бұрын

    Cool

  • @justchillmachaa

    @justchillmachaa

    11 күн бұрын

    Veedoka Anna 😂😂 vidhyarthi nayakudu ippudu MLC 😂😂😂

  • @shiva_budige9464
    @shiva_budige9464Ай бұрын

    అధికారంలో లేనప్పుడు ఒకలా అధికారంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతున్నారు వెంకట్ గారు,, This is called Rajakeeyam.

  • @karthikd1238

    @karthikd1238

    Ай бұрын

    Yes 💯

  • @eng6500
    @eng6500Ай бұрын

    మళ్ళీ జనవరి కి పొయ్యిరు ఏ జనవరి అన్న 2029 జనవరి ఆ.

  • @Madhu_Kumar-123

    @Madhu_Kumar-123

    Ай бұрын

    Wait Bro.. It is Public Govt.

  • @karthikd1238

    @karthikd1238

    Ай бұрын

    @@Madhu_Kumar-123 public govt Ani cheptunnaru correct e but oka kotha notification ledhu atleast vestaru anna namakam isthe baguntadhi

  • @shaikasad6659

    @shaikasad6659

    Ай бұрын

    Avunu

  • @thakurkiransingh9441

    @thakurkiransingh9441

    Ай бұрын

    అప్పటివరకు ఆగారు

  • @sowmyabattini1145

    @sowmyabattini1145

    Ай бұрын

    Time padtadi processing ki government respond avutundi atleast

  • @umarjaveed9197
    @umarjaveed9197Ай бұрын

    Nv Ashok nagar lo kanipii

  • @adidalasathishreddy9401
    @adidalasathishreddy9401Ай бұрын

    గురుకుల ఉద్యోగాలను తొందరగా పూర్తి చేయండి

  • @saiduluvallala1993
    @saiduluvallala1993Ай бұрын

    పదవులు వచ్చినాక అన్ని కతలు పడుతుర్రు.......

  • @pavansuryas
    @pavansuryas9 күн бұрын

    పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థుల లో కేసు లు కోర్ట్ ద్వారా నిర్దోషి అయినా మామ్మల్ని కఠినం శిక్షించకుండా మానవతా దృక్పధంతో ట్రైనింగ్ కి పంపాలని సీఎం సర్ కోరుతున్నాం

  • @Banothsuman-ce7qj
    @Banothsuman-ce7qjАй бұрын

    Job CALENDER ippude ivvalem...ani before elections enduku cheppaledu anna?????

  • @anumalakishan3429
    @anumalakishan3429Ай бұрын

    నీకు mlc job వచ్చింది కదరా...అందుకే ఈ నోటి తీట

  • @karthikd1238
    @karthikd1238Ай бұрын

    Ethaniki waste ga mlc iccharu

  • @dharmaro
    @dharmaroАй бұрын

    జనవరి దాకా నా age aepothadhi ... సంక నకాల జనవరి తర్వాత

  • @AshleshaGollapelli-nh5mj

    @AshleshaGollapelli-nh5mj

    Ай бұрын

    Nidhe kaadbu bro telangana kosam kotladinolla life andharidhi anthe anthe kadtapadi thechukunna telangana vachina nirudhyogula jivitharu maaruthai anukunnam ina adhe indhi ee govt 6 mnths lo job calendar evvakunte malli kotlatalu cheyali lekunte kastam

  • @boyarrahul6693
    @boyarrahul6693Ай бұрын

    ప్రతి exam కు కనీసం 3 నెలలు gap undali అలా చేస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది ఇప్పుడు june-Hwo July-Genco ఆగస్టు -group 2 అక్టోబర్ -g1 మెయిన్స్ November -group 3 ఏది విడిచి పెట్టిన అవకాశం మళ్ళీ రాదు Schedule రివైస్ cheyandi

  • @anilkankal9404

    @anilkankal9404

    Ай бұрын

    Yes bro you are right

  • @adidalasathishreddy9401
    @adidalasathishreddy9401Ай бұрын

    సార్ గురుకుల ఉద్యోగాల తోందరగా భర్తీ చేయండి

  • @chandukkgoud718
    @chandukkgoud718Ай бұрын

    ఎలక్షన్స్ ముందు జనవరి 2025 అని చెప్పలేదు నమ్మక ద్రోహం

  • @KamshettynaveenKamshettynaveen
    @KamshettynaveenKamshettynaveenАй бұрын

    Police notification appudu vastadhi Mari

  • @NeeradiVinodKumar
    @NeeradiVinodKumarАй бұрын

    Next acadamic year ani amannaa plate marchuthunnva🤦🏻‍♂️

  • @eng6500
    @eng6500Ай бұрын

    ముందు గురుకుల లో relinquishment & desending ఆర్డర్ గురించి మాట్లాడండి ముందు అన్న.

  • @ravikumarkothapally5584
    @ravikumarkothapally5584Ай бұрын

    Gurukula allotment letter ichi enni months ithundi, eppudu istaru joining letters sir..thodaraga ichela chudandi sir

  • @rambabubandaru3234
    @rambabubandaru3234Ай бұрын

    జి వొ 46 కాన్సల్ చేసి బాధితులకు న్యాయం చేయాలి

  • @chaithanyab7471
    @chaithanyab7471Ай бұрын

    Group-1 prelimslo 1:100 select cheyyali rendu sarlu qualify ai eppudu kanivariki nyayam cheyyali

  • @mushahidpashamd1679

    @mushahidpashamd1679

    Ай бұрын

    Avunu andi

  • @ManiMani-cf7nt

    @ManiMani-cf7nt

    Ай бұрын

    Yes cheyali

  • @Suresh15023
    @Suresh15023Ай бұрын

    First job calendar release cheyyandi ra baabu,1 year lo 2 lacks annaru avvi yetu point assalu

  • @SandeepJanardhan
    @SandeepJanardhanАй бұрын

    Sir group1 prelims 1:75 Kosam govt ki chepandi sir after 14 years notification vachindi

  • @Changerv

    @Changerv

    Ай бұрын

    1:100 bro

  • @pranathireddy06
    @pranathireddy06Ай бұрын

    Congress promised to pick 1:100 for group 1 but TGPSC in web note showing only 1:50 … so it’s your time to keep your words

  • @mushahidpashamd1679

    @mushahidpashamd1679

    Ай бұрын

    Avunu a vedio unte petandi chupinchli valaki

  • @eng6500
    @eng6500Ай бұрын

    Gurukula lo relinquishment & disending order lo ivvandi anna.

  • @vinaynanabala1444
    @vinaynanabala1444Ай бұрын

    Police notification apudu 💥💥💥💥💥💥💥💥💥

  • @gnggoud9389

    @gnggoud9389

    Ай бұрын

    ఇప్పట్లో వుండథ్ bro

  • @vijaymohan3856
    @vijaymohan3856Ай бұрын

    Useless interview First Gurukula joining order ippinchandi Repu maha Darna Gurukula aspirants

  • @vinnumounika4881
    @vinnumounika4881Ай бұрын

    Ippativarki okka kotha notification kuda release cheyale...

  • @lingaswamypagidi5628
    @lingaswamypagidi5628Ай бұрын

    రాజకీయ నిరుద్యోగులు రాజకీయ ఉద్యోగులు అయ్యారు అధికారం వచ్చే వరకు ఒక మాట వచ్చిన తర్వాత మళ్ళీ జనవరి జనవరి ఇవి మొత్తం మాకు ఎందుకన్న మాకు గ్రూప్-2 పోస్టులు పెంచి ఎగ్జామ్ గ్రూప్ 3 తో పాటుగా ఒక 15 డేస్ గ్యాప్ తో నిర్వహించండి

  • @vemulasrisailam7539
    @vemulasrisailam7539Ай бұрын

    Where is 2lakhs with in one year

  • @kvenky9745
    @kvenky9745Ай бұрын

    Cancel ❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌ Go 46 sir please merit abhyarthulaku nyayam cheyali

  • @Banothsuman-ce7qj
    @Banothsuman-ce7qjАй бұрын

    Normal degree valla kosam TET,DSC ela unnayo....BE,BTECH valla kosam new G.O PASS chesi kuda teaching posts lu release cheyyali.....

  • @lingaswamypagidi5628
    @lingaswamypagidi5628Ай бұрын

    One year lo 2 lacks istham annaru Kadha Malli nxt year enti

  • @herotvsarthak5149

    @herotvsarthak5149

    Ай бұрын

    ఇ కొడుకులు ఇవ్వరు..

  • @kuppagirisujatha2875
    @kuppagirisujatha2875Ай бұрын

    అశోక్ సార్ ఎవ్వరూ అన్న అని మీరు అంటున్నారు గా సార్ ప్రజా గొంతుక అడిగి ప్రశ్నించే హక్కు ఉంది సార్ మిలాగె తను కూడా మనిషి నికు అధికారం ఇచ్చింది అందరికీ న్యాయం చేయాలని కోరారు

  • @rocky4617
    @rocky4617Ай бұрын

    Eedu inka TSPSC lone vunnadu. adi TGPSC iyyindira venkat

  • @NagelliMariya
    @NagelliMariyaАй бұрын

    Relinquishment ivvara, descending order ivvali

  • @nareshenuganti426
    @nareshenuganti426Ай бұрын

    మాంచి మాటకారి.. ఓడ ఎక్కినక ఓడ మల్లన్న ఓడ దిగినక బొడి మల్లన్న...

  • @reddy3907
    @reddy3907Ай бұрын

    Release aee result

  • @maheshgubba2544

    @maheshgubba2544

    Ай бұрын

    Mi rank entha bro

  • @rajisagar4024
    @rajisagar4024Ай бұрын

    G1 1:100 thiyali sir........

  • @MdHussain-wq6ol
    @MdHussain-wq6olАй бұрын

    One year lopu 2lakhs istha annaru 4years tharvatha election mundu veshtaru

  • @vinodkumar-md2ww
    @vinodkumar-md2wwАй бұрын

    Please release AEE RESULTS APPOINTMENTS 🙏🙏

  • @Madhav1806
    @Madhav1806Ай бұрын

    Group 1 exam lo 1:100 list release cheyali 15 yrs lo 1st time group 1 pettaru adi kida 3 times Entho manddi hopes pettukunnaru ...1st attempt lo baga rasina valu eppudu rayalekapoyaru Eppudu rasina valu appudu baga rayaledu

  • @chaithanyab7471

    @chaithanyab7471

    Ай бұрын

    Avunu bro na husband first prelimslo qualify ayyaru86marks tho, second time 74vachai eppudu 66vastunnay qualify avtahana kada ani diloma lo vunnaru enni years chadivinadanta vrudhaga pothundi avvakapothe diniki evaridi badyata rendu sarlu cancel chesi manasikanga champesaru

  • @well-wisher577
    @well-wisher577Ай бұрын

    Venkat anna maatalu baaga nerchindu, nuv emanna government official va needhem chelladhu,, antha cm chethilo vuntadhi, vudhera muchatlu aapu bro 🙏

  • @NeeradiVinodKumar
    @NeeradiVinodKumarАй бұрын

    Notification echara miru vachaka🤦🏻‍♂️ anni pathave

  • @anilkankal9404
    @anilkankal9404Ай бұрын

    Anna Tet exams nu normalisation cheyaledhu dheeni valla paatha, kotha abhyartulandharu dsc lo technical ga job kolpovalasi vasthundhi kavuna normalisation cheyali dsc postpone cheyali

  • @anuspicyandmasala-govardha618
    @anuspicyandmasala-govardha618Ай бұрын

    గురుకులాల్లో

  • @gnggoud9389
    @gnggoud9389Ай бұрын

    Nest acadamic year అంటే 2028 హా హా brs కాంగ్రెస్ ప్రభుత్వ లు రెండు same ఉన్నయ్

  • @AnilKumar-jq1ot
    @AnilKumar-jq1otАй бұрын

    🤝

  • @VenuGopal-zf9gp
    @VenuGopal-zf9gpАй бұрын

    గ్రూప్స్ డేట్స్ ok mari dsc dates సంగతేంటి

  • @ravijalle
    @ravijalleАй бұрын

    Lost belief, we show our unity once again

  • @nareshjula3040
    @nareshjula3040Ай бұрын

    రఘు అన్న గ్రూప్ 2,3 కి అప్లికేషన్ కి ఇంకో ఛాన్స్ ఇవ్వమని చెప్పావా అన్న pls

  • @Madhu_Kumar-123

    @Madhu_Kumar-123

    Ай бұрын

    No Y

  • @nareshjula3040

    @nareshjula3040

    Ай бұрын

    @@Madhu_Kumar-123 n dhuku ante Pani leka

  • @pallaviyadav2706

    @pallaviyadav2706

    Ай бұрын

    @nareshjula3040😂

  • @Smm65076
    @Smm65076Ай бұрын

    317 g.o గురించి అడిగినందుకు ఆ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకుంటున్న❤😊

  • @shyams397
    @shyams397Ай бұрын

    ఉన్న నోటిఫికేషన్ ప్రకారం ఎగ్జామ్ పెట్టాలి. చిత్తశుద్ది ఉంటే ఇంకో గ్రూప్ 2 నోటిఫికేషన్ వేయించు. పోస్ట్ పోన్ అని ఇన్నేళ్ళు గా చదువుకునే వాళ్ళ జీవితాలు నాశనం చేసే పని మానుకో....

  • @shivag7538
    @shivag7538Ай бұрын

    నిరుద్యోగుల దీక్షలు ధర్నాలు గోసలు ... ఇప్పుడు రేవంతు సీఎం గారికి కనపడట్లేదా ... గ్రూప్ 2,3 పోస్ట్లు పెంచి డిసెంబర్ లో ఎక్సమ్ పెట్టండి జరా .... నిరుద్యోగులను మరి బిచ్చగాళ్ల మాదిరి చెయ్యకండి ... brs వేసిన jobs Congress వేసినట్టు build-up తప్ప ఏంలేదు

  • @srikanthsadula8256
    @srikanthsadula8256Ай бұрын

    6mnths nunchi em chestunnaru asalu job calendar ivvaka age ayipotundi

  • @pradeepchowdarynelluri90
    @pradeepchowdarynelluri90Ай бұрын

    Cm rmo dsc ki free ga aply chesukovachu annaru kani site lo fee kadithene aplication open avuthundi

  • @satheeshaepoori8386
    @satheeshaepoori8386Ай бұрын

    మీరు ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు

  • @ukmediaevents8048
    @ukmediaevents8048Ай бұрын

    Good Anna... super anna

  • @Kalyanicurrentaffairs
    @KalyanicurrentaffairsАй бұрын

    Tet normalisation చేయాలి,ఫైనల్ కీ evvale

  • @NagelliMariya
    @NagelliMariyaАй бұрын

    Mega DSC veyyali,25,000 postulatho..

  • @srikanthm-sx4if
    @srikanthm-sx4if28 күн бұрын

    Academic year jun lo complete khada sir job calendar next year January lo ela isutaru

  • @sandhyathota6960
    @sandhyathota6960Ай бұрын

    Correct chepparu anna🙏

  • @kondlepuvijaykumar7736
    @kondlepuvijaykumar7736Ай бұрын

    మొత్తానికి ఐతే పబ్బం గడుపుతం అంటావు 2029 వరకు

  • @SoumyaKatha
    @SoumyaKathaАй бұрын

    Tet lo normalization cheyalii memu chala loss avtnm

  • @ramuphysics835
    @ramuphysics835Ай бұрын

    Tspsc DL notification ekkada Anna

  • @rajeswarreddy6717
    @rajeswarreddy6717Ай бұрын

    Job calender dates emainai

  • @sampathcheruku4020
    @sampathcheruku4020Ай бұрын

    Manifesto lo next jan 2025 ani cheppaled this year 2024 ani chepparu ,meeru chala teliviga mosam chestunnaru

  • @suribabu1497
    @suribabu1497Ай бұрын

    Answer sheet lenidhi group 1 preliminary key yela chusukovali...mlc garu...web site lo pettali kaada

  • @dorepallyvenkatnarayana6823
    @dorepallyvenkatnarayana6823Ай бұрын

    వానికి జాబ్ వచ్చింది ఇంకా ఎం మాట్లాడతాడు

  • @AshleshaGollapelli-nh5mj
    @AshleshaGollapelli-nh5mjАй бұрын

    Areeyyy maku ippudu grp 2 nd 3 postlu penchatam vadhu m vadhu just job calandar evvandi chaalu 🙏kotladi thechukunna telangana ah poratam lo kotladinolla age koda ipothundhi

  • @laxmiprasanna21
    @laxmiprasanna21Ай бұрын

    Group 2 postpone cheyyandii

  • @MilindaPanha-sl5jr
    @MilindaPanha-sl5jrАй бұрын

    Raghu Anna bahagane guudala dhammu chesthunnadu

  • @devulavinaykumar2987
    @devulavinaykumar2987Ай бұрын

    This shud reflect in actions , mere words doesn't suffice

  • @creativemore4896
    @creativemore4896Ай бұрын

    కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎలక్షన్ ముందు నోటిఫికేషన్లు వేస్తది బుగ్గ అవుతాది BRS లెక్క....

  • @mohammadravoof9985
    @mohammadravoof9985Ай бұрын

    Vaddu sir. Ee muchatlu chala vinnam. Elections ku mundu oka mata. Elections tarvata oka mata.. Govt ku kevalam TEACHER'S e problem...

  • @jgp5518
    @jgp5518Ай бұрын

    Gr2 gr3 postlu penchi Nov exam pettali..job calender evvali

  • @unhappy8562
    @unhappy8562Ай бұрын

    Dsc ki application fee ledhu annaru kani online form lo fee kadthene next step chuspisthundi

  • @nagraj2221
    @nagraj2221Ай бұрын

    Gurukulam vallaki appointments ichi 4months avuthundi exam rasi 1year avuthundi enthavaraki elanti movements ledu

  • @davulasaiduludavula.saidul2620
    @davulasaiduludavula.saidul262026 күн бұрын

    Meeru yeppudu icharu ra ayya notifications.paatavi exams pedtunnaru

  • @laxmishankar9823
    @laxmishankar9823Ай бұрын

    Gurukulalo 1:2 Vallaki bhayanga cheyandi 100percrnt nimpandi

  • @user-lp9rt1zb3j
    @user-lp9rt1zb3jАй бұрын

    Gone

  • @localfoodie5315
    @localfoodie5315Ай бұрын

    Means g2 g3 postpone

  • @sunkaripranay5948
    @sunkaripranay5948Ай бұрын

    Group 2 postulu penchandi ra mundu 8 years ayindi evaru retire Kara

  • @agasthyapatelpudari8973
    @agasthyapatelpudari8973Ай бұрын

    Sir, nenu govt teacher, local Congress leader maa land ni occupy chesi political pressure chestu registration cheyamani bediristunnaru. Police kuda maa compliant teesukuntaleru. Maadi peddapalli

  • @AkshayDharmapuri
    @AkshayDharmapuriАй бұрын

    Release AEE results Notification vocchi 2yrs avuthundhi

  • @jyothiashok9943
    @jyothiashok9943Ай бұрын

    Group2 &3kalipi November lo pettali.... Job calander ivvali

  • @vinaynanabala1444
    @vinaynanabala1444Ай бұрын

    Police notification apudu

  • @gadipellilatha846
    @gadipellilatha846Ай бұрын

    Every year meeru job calendar release chesthe memu postpone cheyandi ani adagamu ee year kakapothe malli year vasthadhi anukuntamu kani 5 years ki okasari vestharu adhi elections mundu .

  • @KundeRider
    @KundeRiderАй бұрын

    Where is mega DSC School Assistant posts

  • @mskcreative8962
    @mskcreative8962Ай бұрын

    Gr1 selection list 1:100

  • @mushahidpashamd1679
    @mushahidpashamd1679Ай бұрын

    Please 🙏 balamuri venkat sir please 🙏🙏🙏🙏🙏🙏🙏 grop one lo 1:100 teskondi sir miku runapadi untam

  • @satlanaresh4797
    @satlanaresh4797Ай бұрын

    Group 2 &3 post increase cheyali anna

  • @devdev4549
    @devdev4549Ай бұрын

    Anna group 2 exame please post phoned

  • @rasheed9070
    @rasheed9070Ай бұрын

    tspsc group2 group3 DSC postlu compulsory penchali sir and GO 46 cancel cheyali sir

  • @arunarajesharunarajesh424
    @arunarajesharunarajesh424Ай бұрын

    Nvv nee matalu March lo December lo 2 time notification vestha annaru kadha malli next year ki poindha job calendar anni trs government ichina notification ke exams jaruguthunnai Congress ichina kottha notifications ekkada e year lo kotha notification ivvali

  • @AshleshaGollapelli-nh5mj

    @AshleshaGollapelli-nh5mj

    Ай бұрын

    Malla lollilu start cheyakunte veellilane chesthunnaru

  • @Sravanthi.2022
    @Sravanthi.2022Ай бұрын

    Group 1 mains ayyipoyaka group2 pettali kani madyalo ela erikistara.

  • @nagavellikumari9395
    @nagavellikumari9395Ай бұрын

    anna gurukula postings eppudanna adagandi

  • @sudheerjavvaji7564
    @sudheerjavvaji7564Ай бұрын

    What about go 46

  • @gundaganimadhu219
    @gundaganimadhu219Ай бұрын

    Anavasaramga gelipinchinam Anna vallanii,6 months lo enka yem pikaleru ,enko 6 months lo yela bharthii chestharu....... Ma kastam tho villu Post lu kottaru..

  • @grawjesh2893
    @grawjesh2893Ай бұрын

    One year lo 2 lakh jobs annaru, danipai clarity ledu, venkat gari matala dwara evvaru ani ardham ayindi

  • @siripellyjhansi2921
    @siripellyjhansi2921Ай бұрын

    Venkat Anna ..job calendar em aindi...

Келесі