డివైన్ డైరెక్టర్ తో అనుభవాలు | Experiences of Film Actor - Sri Murali Mohan with Sri Sathya Sai Baba

తెలుగు చలనచిత్ర రంగంలో ప్రముఖ నటులు శ్రీ మురళీ మోహన్ గారు సత్యసాయి భగవానునితో తమ అనుభవాలను ఈ అంతరంగ తరంగాలు భాగంలో పంచుకున్నారు. శ్రీ మురళీమోహన్ గారి సతీమణి స్వామి భక్తురాలు. వివాహానంతరం ఎన్నో సంవత్సరాల తరువాత స్వామి సన్నిధికి చేరిన వీరిరువురు స్వామి ఎనలేని ప్రేమకు పాత్రులయ్యారు. అంజలీ దేవి గారి పిలుపు మేరకు స్వామి బాల్య లీలను చక్కగా వివరించే షిర్డీ సాయి పర్తి సాయి దివ్య కథ టీవీ సీరియల్ లో స్వామి అన్నగారు శ్రీ శేషమరాజు పాత్ర పోషించే అవకాశం ద్వారా స్వామితో వారి ప్రయాణం ఎలా మొదలైందో వివరించారు శ్రీ మురళీ మోహన్ గారు. స్వామి వారికి ప్రసాదించిన ఇంటర్వ్యూల గురించి, సేవ చేయటమే మన జీవిత లక్ష్యమని అర్ధం చేసుకునే విధంగా స్వామి తమను ఎలా మలిచారో వివరించారు శ్రీ మురళీ మోహన్ గారు. శ్రీ మురళీ మోహన్ గారు ఈ ఇంటర్వ్యూ ద్వారా సత్యసాయి భగవానుని అనిర్వచనీయమైన ప్రేమను చక్కగా వివరించారు.
In this episode of Antaranga Tarangalu you will listen to the experiences of the famous actor from the Telugu Film industry Sri Murali Mohan. He shares his journey with Swami beginning with his wife who was an ardent devotee of Bhagawan. He explains how after many years of waiting they got an opportunity to come to Swami and have his darshan. This took a different course when he was offered an opportunity by Mrs. Anjali Devi - famous film actress and producer, to play the role of Swami’s brother Sri Seshamaraju in the serial on Swami’s Life - Shirdi Sai Parthi Sai Divya Katha. Sri Murali Mohan explains the love of Swami and how He moulded and inspired him to take up seva. Having been a recipient of His love and grace Sri Murali Mohan transformed his life by silently serving needy children and giving them free education. He shares many more wonderful moments with Bhagawan during his visit to Prasanthi Nilayam.
#SriSathyaSai #SathyaSaiBaba #SandeshaJhari #SaiBaba #SSSMC #MediaCentre #RadioSaiLive #RadioSaiPrograms #RadioSaiTelugu #TeluguFilmIndustry #Muralimohan # ShirdiSaiparthiSaiDivyaKatha

Пікірлер: 257

  • @SriSathyaSaiTelugu
    @SriSathyaSaiTelugu2 жыл бұрын

    👉 instagram.com/sandeshajhari స్వామి వారి సందేశాలను ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూడా పొందండి!

  • @rajubonam9931

    @rajubonam9931

    2 жыл бұрын

    N ..bnnbb n bbbbb be bnnbb bnbb bbbb

  • @padmavathivupuluri9922

    @padmavathivupuluri9922

    Жыл бұрын

    Ok😊8

  • @anithaalimineti5153
    @anithaalimineti51532 жыл бұрын

    సాయిరాం 🙏 స్వామి తో మీ అనుభవాలు వింటుంటే చాలా ఆనందంగా ఉంది. అంజలి గారికి, సుశీల గారికి, షావుకారు జానకి గారికి సాయి కుల్వంత్ హాల్ లో ఒక సేవాదళ్ గా సేవచేసే భాగ్యం స్వామి నాకు ఇచ్చారు అది నేను ఏ జన్మలో నో చేసిన పుణ్యం గత పది సంవత్సరాలుగా సేవ చేసుకునే అవకాశం లభించింది.

  • @haraharamahadeva7759

    @haraharamahadeva7759

    2 жыл бұрын

    Swami leela Unkul

  • @ittapadma1238

    @ittapadma1238

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/lmGb0LekfrexpsY.html watch this video jai sai ram

  • @lakshmiprabhakarkv8787
    @lakshmiprabhakarkv87872 жыл бұрын

    సాయిరాం సార్ మీ అనుభవాలు వింటుంటే ఆసంద భాస్వారాలు సార్ ఎంతో ఆనందంగా అనిపిస్తుంది

  • @arunakonjeti6218
    @arunakonjeti62182 жыл бұрын

    మురళి మోహన్ గారు చెప్పింది అక్షర సత్యాలు స్వామివారితో నాకు ఎన్నో అనుభవాలు ప్రశాంతినిలయంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కొన్ని సంవత్సరాలు సర్వీస్ చేశాను కొన్ని సంవత్సరాల ప్రకాశం డిస్ట్రిక్ మీద సెకండ్ లీడర్ గా సర్వీస్ చేశాను నాకు దక్కిన మహాభాగ్యం స్వామివారి బర్త్ డే కి వెళుతుంటే రెండుసార్లు మాకు పెద్ద పెద్ద యాక్సిడెంట్ అయినా మాకు ఏమీ కాలేదు క్షేమంగా చేరి సర్వీస్ చేసుకుని తిరిగి వచ్చాము అరుణ కొంజేటి ఛానల్ ఓం శ్రీ సాయిరాం 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @subhramanyammanikanta7724

    @subhramanyammanikanta7724

    2 жыл бұрын

    T

  • @geetavattyam9352
    @geetavattyam93522 жыл бұрын

    హీరో గా ఎంతో అభిమానం చూశాం , ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఈ సంగతి , మీ అనుభవాలు స్వామి తో చెప్పలేదు , ఇప్పుడు చెప్పి నందుకు ధన్యవాదాలు

  • @varalakshmichitta4054
    @varalakshmichitta40542 жыл бұрын

    మురళి మోహన్ గారు మీరు చాలా అదృష్టం. బాబా గారి దర్శనం.ఆయన.స్వామి మీకు ఉగారం ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది.

  • @chilkuripraveenkumar6585
    @chilkuripraveenkumar65852 жыл бұрын

    స్వామి వారి లిలలు వింటు ఉంటై ఒంటి రోమాలు నిక్కపొడుస్తున్నయీ Om sai ram 🙏🙏

  • @Satishreddy132

    @Satishreddy132

    2 жыл бұрын

    Om Sai ram

  • @kathyayanijosyula7973
    @kathyayanijosyula79732 жыл бұрын

    🙏🙏🙏 జై సాయిరాం. ధన్యవాదాలు స్వామి లీలలు చెప్పటానికి sir.

  • @ittapadma1238

    @ittapadma1238

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/lmGb0LekfrexpsY.html watch this video jai sai ram

  • @jagannadharaotholeti6303
    @jagannadharaotholeti63032 жыл бұрын

    చాలా మంచి అనుభసవలను పంచుకున్న మురళీమోహన్ గారికి ధన్యవాదాలు

  • @kvvsubbarao806
    @kvvsubbarao806 Жыл бұрын

    You are blessed Murali Mohan garu.... Swamy గురించి మీ అనుభవాలు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు..మీ narration బాగుంది.

  • @rajyalakshmirachamalla6552
    @rajyalakshmirachamalla65522 жыл бұрын

    మీరు ధన్యజీవులు సాయి రాం. స్వామి వారితో ఎన్ని జన్మల బంధమో మీది.మీ అనుభవాలు వినిపించి మేము కూడా స్వామి వారి తో ఉన్న అనుభూతిని కలిగించారు. 🙏 జై సాయి రాం

  • @ramquiariglobal7190
    @ramquiariglobal7190 Жыл бұрын

    we are so pleased with telugu stream and the quality of programs. we will spread it to the whole world, every telugu speaking people should realize the quality we are brining

  • @raogaruda6865
    @raogaruda68658 ай бұрын

    Thank you for the most enjoyable and very special Navarathri treat. I am ten thousand miles away from Puttaparthi but feel the vibrations of our most Beloved Bhagwan. I rejoiced and relived the three interviews with the Divine Master, over 25 yrs ago but very much felt His ‘Choodu Bangaru’ coversations with me. Thank you so much. Jai Sai Ram.

  • @enapakurthisrinivasarao5559
    @enapakurthisrinivasarao55592 жыл бұрын

    ప్రియమైన మురళీమోహన్ గారు మీ ఎన్నో జన్మల సుకృతం వలన సాక్షాత్తు భగవంతుని అవతారం అయిన శ్రీ సత్యసాయి బాబా వారి ఆశీస్సులు అందుకున్నారు . మీరు మీ కుటుంబ సభ్యులు ధన్యజీవులు . ఓం శ్రీ సాయి రామ్ జై సద్గురుదేవ.

  • @shobhadasika4269
    @shobhadasika42692 жыл бұрын

    Murali Mohan garu we are blessed to hear such leelas of swami. Jai Sai Ram

  • @sreenivasareddylekireddy7625
    @sreenivasareddylekireddy76252 жыл бұрын

    Dear Murlimohan gaaru... this is your best interview. Sincere and honest... Now I dont have bad opinion on you which I had before

  • @Raoaudiocovers
    @Raoaudiocovers2 жыл бұрын

    During my difficult times I used to look at Swamy's photo constantly for a week or so, things changed unbelievably....Swamy is so powerful....Jay Sairam

  • @ittapadma1238

    @ittapadma1238

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/lmGb0LekfrexpsY.html watch this video jai sai ram

  • @saamouni8601

    @saamouni8601

    Жыл бұрын

    Me to

  • @nagamanikonduri8031
    @nagamanikonduri80312 жыл бұрын

    Very honest sincere talk straight from bottom of the heart...Thx to murali mohan garu for sharing his experiences with swami..Swami treated all the characters in the drama like his own family members giving beautiful message ...How to respect the family ,elders...So sweet...Very nice talk...Thx to the team ...sairam

  • @srrsarojini7724

    @srrsarojini7724

    2 жыл бұрын

    Lal 👍👍👍👍ll 👍👍l 👍👍l 👍ll

  • @srrsarojini7724

    @srrsarojini7724

    2 жыл бұрын

    L

  • @srrsarojini7724

    @srrsarojini7724

    2 жыл бұрын

    La

  • @mandavaswapna

    @mandavaswapna

    2 жыл бұрын

    Pllli

  • @sundarim2696

    @sundarim2696

    2 жыл бұрын

    😀@@srrsarojini7724

  • @satyamantha6831
    @satyamantha68312 жыл бұрын

    Murali mohan garu God . Is always with you please continue your survive. Baba bless you.

  • @gsrinivasamurthy
    @gsrinivasamurthy2 жыл бұрын

    When I am studying Engineering FINAL year in BANGALORE , I went to WHITE FIELD to See SATYA SAI BABA . I went to White Field after 5 PM , After 5 PM BABA will Leave the ASHRAM , in my heart I am thinking of BABA and telling BABA to wait till I come. I went to White Field at 5:45 PM , BABA was there and I am so So HAPPY to see BABA at the ASHRAM. BABA was BLESSING 🙌 Everyone . BABA came to END. I seen BABA , I felt so so much HAPPY AFTER SEEING BABA . THANK YOU SO MUCH BABA. 💓 💗 💛 LOVE YOU BABA.

  • @ayyappakorada415
    @ayyappakorada4152 жыл бұрын

    ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala94912 жыл бұрын

    Handsof సార్ 1000 మంది పేద పిల్లలకు మీరు చదువు చెప్పించడం మామూలు విషయం కాదు సార్

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana87872 жыл бұрын

    ఓం శ్రీ సాయిరాం అద్భుతమైన కార్యక్రమం సాయిరాం 💐🙏👌❤️🕉️

  • @sriranga1000

    @sriranga1000

    2 жыл бұрын

    మన వేంకటేశ్వర స్వామిని వెంకన్న చోదరీ. స్ని పేరు మార్చాడు యిప్పుడు ఈయనని సత్య సాయి చౌదరి ని చేస్థాడస్ ఈ. Muraliమోహన చౌదరి

  • @navsn4838
    @navsn48382 жыл бұрын

    I have Studied in swamy's college in first batch. I have lot of good experience in పుట్టపర్తి.

  • @srin9355
    @srin93552 жыл бұрын

    Brilliant video. Thank you for bringing this content to us 🙏 JAI SAI RAM

  • @satyasaivissafoundation7036

    @satyasaivissafoundation7036

    2 жыл бұрын

    భగవాన్‌ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబావారి సేవా సమితి, అయుధ కర్మాగారం ఎద్దుమైలారం. భగవాన్‌ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబావారి జన్మ దినోత్సవ సందర్భంగా గత కార్యక్రమాలు ఈ లింక్‌ లో kzread.info/head/PLkR7dgb_wqADYXiTXvIwaZBIXVfFHE0VI చూడమని మనవి.

  • @rameshgantyada1218
    @rameshgantyada12182 жыл бұрын

    జనాలని అందరినీ పిచ్చోలు చేసినప్పటికీ మంచిపని చేసినందుకు అభినందిద్దమ్

  • @sairam-zf6sd
    @sairam-zf6sd2 жыл бұрын

    Sairam, sri murali mohan garu explained Baba leelas and how he became the devotee of Bhagwan we enjoyed the short clippings of swamy film again .

  • @kummamurugnanasree7701
    @kummamurugnanasree77012 жыл бұрын

    Adrushtavantulu swami anugraham pondaaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala78482 жыл бұрын

    Murali Mohan bhaiyya congratulations Om Sri sai ram 😍🌡️🌷🎸🙏👍

  • @ksreddy115
    @ksreddy1152 жыл бұрын

    బాబాగారు చనిపోయారు అనకూడదు కదా, బాబాగారు బ్రహ్మీ బూతులయ్యారు అనాలి కదా. 🙏

  • @sharmilasanka2186
    @sharmilasanka21862 жыл бұрын

    Beautiful talk🙏🏻

  • @ittapadma1238

    @ittapadma1238

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/lmGb0LekfrexpsY.html watch this video jai sai ram

  • @pravshalevshaeva8640
    @pravshalevshaeva86405 ай бұрын

    ЛЮБЛЮ ТЕБЯ ГОСПОДЬ🙏🌺💝🌹🕉⚘️⚘️🌸🩷🌺🌹🕉⚘️🌸🩷🌺🌹🕉⚘️🌸🩷🙏

  • @yogeswararaobudithi5469
    @yogeswararaobudithi54692 жыл бұрын

    Excellent performence of past play in to lively situation. Nabhooto na bhavisyat. Jai sai ram.

  • @ssnarayana4450
    @ssnarayana44502 жыл бұрын

    WONDERFUL SPEECH GIVEN BY U T Q VERY MUCH SAI BABAS BLESSINGS TO U ALL FAMILYS ALWAYS SAI RAM....

  • @bhaskararaobikku7437
    @bhaskararaobikku74372 жыл бұрын

    Murali Mohan garu you are so luckyy

  • @dupamramakrishna
    @dupamramakrishna Жыл бұрын

    ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏

  • @patnaikbsj6545
    @patnaikbsj65452 жыл бұрын

    Jai Sairam. Exllent experience. Swami omnipresent. Ome sai ram.

  • @marcr2204
    @marcr22042 жыл бұрын

    Excellent.

  • @sumantraju143
    @sumantraju1432 жыл бұрын

    You are veryy lucky murali mohan garu....Sai ram....

  • @tvijaya1
    @tvijaya12 жыл бұрын

    Om sri sai ram Chal baga me anubhavalanu chepparu Antho santhosham Maku kuda kaligincharu swami karuna prema ni Sai ram murali mohan garu Meru enka anno sevalu cheyyalani koruthunnanu

  • @ramadevirao9069
    @ramadevirao9069 Жыл бұрын

    Jai Sai Ram 🙏🏻🙏🏻🌺

  • @blaxmirajagoud7389
    @blaxmirajagoud73892 жыл бұрын

    Sir namasthe Medam.sayibakthuralu. Vari.spoorthi.thone.swami Darshanam..labinchindi.atharuvatha chanuvuperigindi. Nijaniki.miru.goppavyakthithwam.kaligivunnanduku.danyavadalu.sairam

  • @anjaneyulupatnaikuni3336
    @anjaneyulupatnaikuni333624 күн бұрын

    Sairam m very fortunate tq fr this

  • @krishnamohantumulu3800
    @krishnamohantumulu38002 жыл бұрын

    Very good advice 👍, thanks

  • @arunakumari7831
    @arunakumari7831 Жыл бұрын

    Muralimohan garu meesister ptplo ma houseki vachevaaru. 2003nundi aavida 2008 varaku kalise valla. Swami blessings antha. Sai ram.

  • @StorytimewithSai
    @StorytimewithSai2 жыл бұрын

    Sai Ram 🙏🌹

  • @parasavijayakumari375
    @parasavijayakumari3752 жыл бұрын

    Chalabagundi andariki aanadanniestundi.Sai R

  • @lakshmiprabhakarkv8787
    @lakshmiprabhakarkv87872 жыл бұрын

    సార్ దయచేసి స్వామి ఇచ్చిన ఉగరం ధరిచండి మీకు అది సదా రక్ష ఆ ఉగరం మే కరోన దగ్గర కు రానీయదు సార్

  • @KakarlaRaja-xf5rj
    @KakarlaRaja-xf5rj5 ай бұрын

    Meru అదృష్టం వంతు లు సర్ సినిమా తీశారు

  • @prameeladevi3578
    @prameeladevi35782 жыл бұрын

    Saibaba patalo baaaga act chesaru mahilalu perantalu wearing dressing entire song super 🙏💃💃💃💃🙏🙏

  • @subhasinikadiyala7637
    @subhasinikadiyala76372 жыл бұрын

    Om sri sai ram🙏🙏🙏

  • @sailaxmi6881
    @sailaxmi68812 жыл бұрын

    అవతారం చాలించడం అనాలి..భగవంతుడు చనిపోయారు అని అనకూడదు సాయిరాం

  • @rameshgantyada1218
    @rameshgantyada12182 жыл бұрын

    దేవుడు దెయ్యాలు అని మోసం చేస్తున్నారని కోపమొచ్చింది కానీ భక్తి ముసుగులో పెద్దలని కొట్టి పేదలకు పెడుతున్నారని మంచిగా అనిపిస్తుంది

  • @gogulasowdamini3298
    @gogulasowdamini32982 жыл бұрын

    Verygood speech very nice to listen jaisairam

  • @telugutravellersonofgodsubbu
    @telugutravellersonofgodsubbu2 жыл бұрын

    I got sairam dharshan wen im studying at 4 the class Its the best memory of life time

  • @b.c.goud.8150
    @b.c.goud.81502 жыл бұрын

    ఓం శ్రీ సాయిరాం

  • @ushasanjeeviraman7117
    @ushasanjeeviraman71172 жыл бұрын

    Nice experience sairam jai sairam thank you radio sai team Sairam

  • @gopinathramanujacharya8566
    @gopinathramanujacharya85662 жыл бұрын

    Wonderful .🙏💐

  • @pvrao2577
    @pvrao25772 жыл бұрын

    🌹 OM 🌹 SRI 🌹 SAI 🌹 RAM 🌹

  • @umasubha4781
    @umasubha47812 жыл бұрын

    Love all serve all.

  • @kanantarao2303
    @kanantarao23032 жыл бұрын

    Chala baga cheparu actor Murali Garu..... Miki swami velapudu blessings edtaru

  • @manjupradhan1719
    @manjupradhan17192 жыл бұрын

    Om Sri Sai Ram Om Sri Ram Om Sri Ram Om Sri Ram Om Sri Ram Om Sri Ram Om Sri Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayalaksshme3043
    @vijayalaksshme30432 жыл бұрын

    Thank you Thank you 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sailakshmanfilminstitute748
    @sailakshmanfilminstitute7482 жыл бұрын

    Om Sai Ram Jai Shree Ram 🙏❤🌹❤🙏

  • @sailakshmanfilminstitute748

    @sailakshmanfilminstitute748

    2 жыл бұрын

    Superb super ur great murali mohan sir 🌟 Om Sai dheva namasthe namasthe namasthe Sarvam Sai Mayam Om Sai Ram Jai Shree Ram 🙏🙏🙏🙏🙏

  • @YogeshKumar-pk5bm
    @YogeshKumar-pk5bm2 жыл бұрын

    Sairam nice experience Baba's

  • @rajgopalb.k.rajgopalraj5025
    @rajgopalb.k.rajgopalraj50252 жыл бұрын

    Very interesting.

  • @v.pratapkumarsairam.8436
    @v.pratapkumarsairam.84362 жыл бұрын

    Good message for all of us.

  • @djsrinupaderu8619
    @djsrinupaderu86192 жыл бұрын

    ఓం సాయిరాం🙏🙏🙏🙏🙏❤️

  • @appajeemunukota8283
    @appajeemunukota82832 жыл бұрын

    Sairam....chala santhosam...me meda gowravam enka enka perigindi...because of Swamy..

  • @koteswarreddych
    @koteswarreddych2 жыл бұрын

    ఓం శ్రీ సత్యసాయిరాం🕉️🙏

  • @narasimharaoc8849
    @narasimharaoc88492 жыл бұрын

    Chala munchi program nenu 50years kritham dasaraku puttapurthilounnamu baba speechchalalothuga untundi adi undukovatum chala kastam

  • @hareshnanda7118
    @hareshnanda71182 жыл бұрын

    Om Sri Sathya Sai Ram

  • @prasadarao2826
    @prasadarao28262 жыл бұрын

    Baba gariki pranamalu meeku dhanyavadalu

  • @bksatyanarayana9783
    @bksatyanarayana97832 жыл бұрын

    Sir, ఉంగరం తీసి వేసి పొరపాటు చేశారు

  • @thimmappaprabhuguduthur3664
    @thimmappaprabhuguduthur36642 жыл бұрын

    Om sai ram 🌸🙏🌸🙏

  • @yenugudalanaidu4930
    @yenugudalanaidu49302 жыл бұрын

    కృష్ణావతారం పరిపూర్ణ అవతారం సత్యసాయి అవతారాం అంతకంటే పెద్ద అవతారం.ఈ రెండు అవతారాలకి సారూప్యం ఉంది.కృష్ణుడు సముద్రాన్ని కొంతదూరం జరిపి ద్వారకను నిర్మిస్తే కొండగుట్టల్ని పుట్టపర్తి గావించారు సత్యసాయి.కృష్ణఅవతారం ఒక్క మనదేశానికి మాత్రమే పరిమితం సాయి అవతారం ప్రపంచం మొత్తానికి

  • @ithagonivenkateshwarlu9936

    @ithagonivenkateshwarlu9936

    Ай бұрын

    సత్యసాయి....కృష్ణభక్తుడు...ఆయన సేవ గొప్పది...మహిమలు శ్రీకృష్ణుడు మాత్రమే చేయగలడు

  • @pranavsaitalala9456
    @pranavsaitalala94562 жыл бұрын

    Om sri sai ram

  • @madhubabuchepuri4520
    @madhubabuchepuri45202 жыл бұрын

    Om Sri SaiRam 🙏🙏

  • @Luckynarayana888
    @Luckynarayana8882 жыл бұрын

    Jai Sai Ram.

  • @ittapadma1238

    @ittapadma1238

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/lmGb0LekfrexpsY.html watch this video jai sai ram

  • @gramalakshmi5922
    @gramalakshmi59222 жыл бұрын

    Tattukolenta anadamga vundhi ayya👏👏👏👏👏

  • @satyasaivissafoundation7036

    @satyasaivissafoundation7036

    2 жыл бұрын

    భగవాన్‌ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబావారి సేవా సమితి, అయుధ కర్మాగారం ఎద్దుమైలారం. భగవాన్‌ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబావారి జన్మ దినోత్సవ సందర్భంగా గత కార్యక్రమాలు ఈ లింక్‌ లో kzread.info/head/PLkR7dgb_wqADYXiTXvIwaZBIXVfFHE0VI చూడమని మనవి.

  • @prabhakarkatabathula9832
    @prabhakarkatabathula98322 жыл бұрын

    Meeru chaala adrushtavanthulu good.

  • @subhalakshmibhavaraju1360
    @subhalakshmibhavaraju13602 жыл бұрын

    Sai ram. Gurudevo bava

  • @nareshgattla3820
    @nareshgattla38202 жыл бұрын

    Om sri sathyasaibaba ki jai

  • @GBSM8405
    @GBSM84052 жыл бұрын

    nice

  • @anjaneyulumanchala4750
    @anjaneyulumanchala475010 ай бұрын

    Aum Sri Sairam

  • @kotirao5903
    @kotirao59032 жыл бұрын

    స్వామి 🙏🙏

  • @anandvishnu6906
    @anandvishnu69062 жыл бұрын

    Very happy Sir, Sairam

  • @mbhanu3154
    @mbhanu31542 жыл бұрын

    Satya sai. Baba. Na. Pranam. ❤️❤️

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala47992 жыл бұрын

    Om sairam

  • @ramaratnamvlogs
    @ramaratnamvlogs2 жыл бұрын

    Sairam 🙏🙏🙏🙏🙏🙏

  • @farooqkhansumbal9205
    @farooqkhansumbal9205 Жыл бұрын

    Om sai ram 🙏🏽 ❤️ 💛💚🙏🏽

  • @rayapudij
    @rayapudij2 жыл бұрын

    🙏🙏🙏

  • @biradavolusreenivasuluredd7170
    @biradavolusreenivasuluredd71702 жыл бұрын

    THANKING YOU MURALI KRISHNA GAARU .

  • @parvateeswararaolokanadham2153
    @parvateeswararaolokanadham21532 жыл бұрын

    Serve the people and I will save you...BAABA🙏🙏🙏🌹🌹🌹👌👌🍎🍎

  • @evsureshbabub.e1389
    @evsureshbabub.e13892 жыл бұрын

    Service to Huminity Service to God

  • @Balla.Pushpa
    @Balla.Pushpa2 жыл бұрын

    Sairam🙏🏽

  • @chinniruchulu2790
    @chinniruchulu27902 жыл бұрын

    Thank u sir banavari gurnchi yenta aanandamaga chepparu sir Naku banavari anubhavalu unnao sir

  • @allamsri2039
    @allamsri20392 жыл бұрын

    Om sri Sairam🙏🙏🙏

  • @sriamarnathm.k.coachingcen6672
    @sriamarnathm.k.coachingcen66722 жыл бұрын

    జై సత్యసాయి బాబా

  • @nagasaritha4716
    @nagasaritha47162 жыл бұрын

    🕉️srisairam🙏

Келесі