ఇప్పుడున్నది జగన్‌ కాదు! తొలిరోజే తేడా తెలిసిపోయింది || AP PRIDE

ఇప్పుడున్నది జగన్‌ కాదు! తొలిరోజే తేడా తెలిసిపోయింది . AP PRIDE

Пікірлер: 738

  • @ajayasamanthula6295
    @ajayasamanthula629516 күн бұрын

    చంద్రబాబు గారిని చివరకు పూరీ గుడిసెల చుట్టూ తిప్పుతున్న జగన్మోహన్రెడ్డి గారికి అభిందనలు.

  • @suneethat4323

    @suneethat4323

    16 күн бұрын

    Yas👌yas👌🙏🙏🙏🙏🙏

  • @simplemurthy3777

    @simplemurthy3777

    16 күн бұрын

    జగన్ అన్న వాలంటీర్స్ ని పంపితే ఇప్పుడు మంత్రులు పరిగెడుతున్నారు జై జగన్ ❤

  • @mandapatiteja2194

    @mandapatiteja2194

    16 күн бұрын

    Yes

  • @ramakrishnabattula5597

    @ramakrishnabattula5597

    16 күн бұрын

    ​@@simplemurthy3777ela vellalekane kadaa meru opposition lo unnaru

  • @ajayasamanthula6295

    @ajayasamanthula6295

    16 күн бұрын

    ​@@ramakrishnabattula5597మొదటి రోజు కదా. ఆరంభ శూరత్వం.

  • @John-ws8rx
    @John-ws8rx16 күн бұрын

    జగన్ మోహన్ రెడ్డి గారు మీరు ఓడిపోయిన గెలిచారు మీరు చేసిన పాలన విధానం గెలిచింది. ఇక ముందు కూడా అనేక రూపాల్లో గెలుస్తూనే ఉంటుంది.అందుకు నిదర్శనం ఒకటో తారీకు ఉదయమే ఇంటి వద్దకే పెన్షన్లు. ప్రశ్న - ఇంటి వద్దకే పెన్షన్లు రూపకర్త ఎవరు. జవాబు - శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు

  • @mariadastammisetti9

    @mariadastammisetti9

    16 күн бұрын

    👍👍👍

  • @Binny99

    @Binny99

    16 күн бұрын

    Super sir meeku na vandanalu sir

  • @kirlakusuma9799

    @kirlakusuma9799

    16 күн бұрын

    Super sir.

  • @ambicaranigandham5133

    @ambicaranigandham5133

    16 күн бұрын

    Amazing statement👏. Johar YSR, long live YS Jagan and his vision towards AP

  • @sankarraoamiti3511

    @sankarraoamiti3511

    16 күн бұрын

    Yes 👍👍

  • @nagamanic-jh6tw
    @nagamanic-jh6tw16 күн бұрын

    గోనెసంచులు మోసే ఉద్యోగం చేసిన చంద్రబాబు, ఇంట్లో మగవాళ్ళు లేని టైములో తలుపులు కొట్టిన సీఎం చంద్రబాబు,చీకట్లో తలుపులు కొట్టిన సీఎం చంద్రబాబుగారు, ఇప్పుడు దీనిని ఏమనాలి కూటమి బాబు,నీ రాజకీయ జీవితం అంతా కాపీ పేస్ట్ బ్రతుకు,మీరు చెస్తే సంసారం మా జగనన్న చెస్తే వ్యభిచారం, "తూ నీది ఒక బ్రతుకు నీవు ఒక CM" జై జగనన్న 🙏

  • @suneethat4323

    @suneethat4323

    16 күн бұрын

    చాలా కరెక్ట్ గా చెప్పారు 👌👌👌

  • @durgavijaya3387

    @durgavijaya3387

    16 күн бұрын

    Chamba di daridrapu bratuku vedini nammoddu ani swayam ga mama garu ayina ntr garu chepperu 😂😂😂😂😂

  • @kamalakararaobhavaraju7589

    @kamalakararaobhavaraju7589

    16 күн бұрын

    👏👏👏👏👏👌👌👌👌👌

  • @nbabypsprakash6106

    @nbabypsprakash6106

    16 күн бұрын

    Papam a musalayan nu pattukoni antamata annaru 😂😂😂😂😂

  • @bhanusreereddy4344

    @bhanusreereddy4344

    16 күн бұрын

    @nagamanic Bhale navvincharu brother mee creative words tho ...

  • @apparaojogi1360
    @apparaojogi136016 күн бұрын

    పాపం చంద్రబాబు నాయుడు ప్యాలెస్ లో ఉండాల్సింది గుడిసి పోయి పెన్షన్ ఇచ్చాడు ఇదంతా జగన్మోహన్ రెడ్డి మార్క్

  • @pennibaalu9340

    @pennibaalu9340

    16 күн бұрын

    Yes that's jagan

  • @pinkypriyanka4897

    @pinkypriyanka4897

    16 күн бұрын

    😂😂😅

  • @User475-p2c

    @User475-p2c

    16 күн бұрын

    జగన్ ట్రెండ్ set చేస్తే ఫాలో అవ్వాలిసినదే, డోర్ కొట్టేసినాలాది

  • @ramakrishnabattula5597

    @ramakrishnabattula5597

    16 күн бұрын

    ​@@User475-p2cedoo alaa feel avvandi

  • @ambatisisters9739

    @ambatisisters9739

    16 күн бұрын

    Babu ne ontiki pampi door kottichadu that is our jagan

  • @b.shashankvardhan5377
    @b.shashankvardhan537716 күн бұрын

    బాబు నలభై ఏళ్ల అనుభవం జగన్ ఐదు ఏళ్ల అనుభవం ముందు మోకారిలింది. బాబు గొనె సంచిలు మోసి పింఛన్ ఇవ్వటనికి గడప తొక్కినట్టు చేసారు జగన్ అన్నా గ్రేట్ లీడర్. వాలంటీర్ కి ఇవ్వాల్చిన పది వేలు మిగులుతాయి. వాలంటీర్ ఇక ఉండరు. అంతా జన్మభూమి కమిటీవారు వస్తారు.

  • @suneethat4323

    @suneethat4323

    16 күн бұрын

    Yas👌👌👌

  • @shivashiva-vf5de

    @shivashiva-vf5de

    16 күн бұрын

    CBN prati entiki velli pension panchi 100rs tip techukovali amaravati kosam 😂😂😂😂

  • @ananthachinni1740

    @ananthachinni1740

    16 күн бұрын

    Well said

  • @b.shashankvardhan5377

    @b.shashankvardhan5377

    16 күн бұрын

    @@shivashiva-vf5de ముసలోడు ఇచ్చింది ఏడు వేలు. వాడు అక్కడకు వెళ్ళటానికి ఏడు కోట్లు ఖర్చు అయి ఉంటుంది.

  • @vkmusunuri2376

    @vkmusunuri2376

    15 күн бұрын

    జన్మభూమి కమిటీలు వచ్చి కమిషన్ నొక్కేస్తారు ఇప్పుడు శాంపిల్ ఫ్రీగా చేసారు బాబోరు

  • @prasadvarad1330
    @prasadvarad133016 күн бұрын

    పెన్షన్లు ఎంత ఇస్తారో అంతకుమించి పంపిణీ చేయడానికి ఖర్చు రాస్తాడు చంద్రబాబు. అందుకే ఇంత హడావుడి. అనుభవించండి దురాశాపరులారా!!

  • @Binny99

    @Binny99

    16 күн бұрын

    Nijangane veellu durasaparulu sir

  • @Ysrcp-2.0

    @Ysrcp-2.0

    16 күн бұрын

    Maa side 100pinchin holders ki pinchini ivvaledu

  • @amalasusan2784

    @amalasusan2784

    16 күн бұрын

    Ala kharchu chesukuni unte ee roju jagan ki ee situation vachedi ladu bro

  • @shureshhk

    @shureshhk

    16 күн бұрын

    100% correct brother

  • @ramesh9336

    @ramesh9336

    16 күн бұрын

    ​@@Ysrcp-2.0velli padukuni sampadinchandi mee ycp vallaki alavaategaa

  • @snehalathaR
    @snehalathaR16 күн бұрын

    ఒక నెల ఇచ్చి గొప్పలు చెప్పుకోవడం కాదు, 5 సంవత్సరాలు 60 నెలలు ఇచ్చి, అప్పుడు మాట్లాడమనండి.

  • @ramakrishnabattula5597

    @ramakrishnabattula5597

    16 күн бұрын

    Estaru 60.months eypoindaa

  • @Vasudykakutumbam

    @Vasudykakutumbam

    15 күн бұрын

    Ippude nundi.. Arhatha ledu ani half of the people ki theesestaaru..

  • @Rj07531

    @Rj07531

    15 күн бұрын

    💯 correct bro!!

  • @apparaojogi1360
    @apparaojogi136016 күн бұрын

    మిస్ అయిపోయిన 30000 మందికి వెతకడానికి ఆధార్ కార్డులు చూస్తుంటారు అనుకుంటా

  • @gadereddy6917

    @gadereddy6917

    16 күн бұрын

    😂

  • @siva61166
    @siva6116616 күн бұрын

    పొద్దున్నే గోనెసంచులు మోయనున్న 40yrs ఇండస్ట్రీ...

  • @bestofluck6090

    @bestofluck6090

    16 күн бұрын

    Yes,జగన్ దెబ్బతో బొల్లి గాడు రోడ్డు పాలు అయ్యాడు, జై తెలంగాణ జై జగన్.

  • @user-jg8hq8oq1b

    @user-jg8hq8oq1b

    16 күн бұрын

    Pavala.32ooo.ammaellu.mesaypoyaru.anndu.vallu.yacked

  • @zameermohammed7810

    @zameermohammed7810

    16 күн бұрын

    😃😆🤛

  • @SucharithaRuchitha

    @SucharithaRuchitha

    16 күн бұрын

    Excellent❤

  • @vijaycharan3145

    @vijaycharan3145

    16 күн бұрын

    Superb answer😂😂😂😂

  • @BASHASHAIK783
    @BASHASHAIK78316 күн бұрын

    జగన్ దెబ్బకి ముసులుడు తెల్లవారుజామున పింఛన్ విడుదల అట్ల ఉంటది జగన్ తోని

  • @suneethat4323

    @suneethat4323

    16 күн бұрын

    Yas👌

  • @ramakrishnabattula5597

    @ramakrishnabattula5597

    16 күн бұрын

    Jagan 10 varaku levadu kada office ki radu kada

  • @aravindaravind3487

    @aravindaravind3487

    16 күн бұрын

  • @kishoremeruga7481

    @kishoremeruga7481

    16 күн бұрын

    ​@@ramakrishnabattula5597 నువ్వు CBN తెల్లారే లేవడం పక్క ఇంట్లో చూసావా? అడ్మినిస్ట్రేషన్ గురించి తెలుసుకో ముందు చదువు కొన్న వాడివి అనుకుంటా

  • @shivambhaskararaju2961
    @shivambhaskararaju296116 күн бұрын

    ఈ రోజు పూర్తిస్తాయి వాలంటీర్గా మారిపోయిన మన చంద్రముఖి

  • @saisekharpillala6382

    @saisekharpillala6382

    15 күн бұрын

    😂😂😂😂😂

  • @bharathikesari9968
    @bharathikesari996816 күн бұрын

    అంతా జగన్ అన్న దయ టిడిపి వాళ్ళనీ ఇంటికి వచ్చి పించన్ ఇచ్చేలా చేశారు

  • @user-xi6kh4bj7n
    @user-xi6kh4bj7n16 күн бұрын

    పాపం జగనన్న వ్యవస్థల మొత్తాన్ని పొద్దున్నే పరిగెత్తించారు

  • @suneethat4323

    @suneethat4323

    16 күн бұрын

    Yas👌

  • @bharathikesari9968

    @bharathikesari9968

    16 күн бұрын

    Yes cm tho సహా

  • @SsSs-hk4yi

    @SsSs-hk4yi

    16 күн бұрын

    గుంపు మేస్త్రీ నీ గోనే సంచే తో సహా 😂

  • @sivasankar7890
    @sivasankar789016 күн бұрын

    జగనన్న ట్రెండ్ సెటర్

  • @anandaraokundavaram7926
    @anandaraokundavaram792616 күн бұрын

    సార్, చంద్ర బాబు నాయుడు పింఛన్ ఇవ్వడానికి రాజభవనం నుంచి గుడిసెలోకి దిగారు. అదే జగన్ గొప్పతనం.

  • @suneethat4323

    @suneethat4323

    16 күн бұрын

    @@anandaraokundavaram7926 yas👌

  • @kumar74
    @kumar7416 күн бұрын

    చంద్రబాబునాయుడు గారికి గురువు, మార్గదర్శకుడు జగన్ గారు !!!

  • @ananthachinni1740

    @ananthachinni1740

    16 күн бұрын

    Wonderful words ...

  • @tallurisaritha4654

    @tallurisaritha4654

    16 күн бұрын

    😊

  • @gnm4558
    @gnm455816 күн бұрын

    మొదటి రోజు పెన్షన్ కాబట్టి కరెక్ట్ గానే ఇస్తారు...రేపు నెల నుంచి పెన్షన్ 4 వేలలో పార్టీ కార్యకర్తలు ఎంత కమిషన్ కొడతారో చూడాలి

  • @sankarraoamiti3511
    @sankarraoamiti351116 күн бұрын

    That is S/o of Y S Rajashekhar Reddy 👌👌👌👍👍👍. జగన్ మోహన్ రెడ్డి గారు జనం గుండెల్లోనే కాదు చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో కూడా నిద్రపోతున్నారు😅

  • @aravindaravind3487

    @aravindaravind3487

    16 күн бұрын

    😅❤🎉

  • @ananthachinni1740

    @ananthachinni1740

    16 күн бұрын

    😅😅😅😅

  • @tallurisaritha4654

    @tallurisaritha4654

    16 күн бұрын

    😄

  • @saisekharpillala6382

    @saisekharpillala6382

    15 күн бұрын

    👌👌👌🙏🙏🙏

  • @SkbaziVali
    @SkbaziVali16 күн бұрын

    ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా పింఛను ఇస్తున్నట్టు బిల్డప్ జై వైయస్సార్

  • @AmaranathaReddy-mt6kz
    @AmaranathaReddy-mt6kz16 күн бұрын

    ఎవరెన్ని చెప్పినా చంద్రబాబు గారు ఎప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారిని నా ముందు నువ్వు బచ్చా అనె వారు కాని ఆ బచ్చా చూపిన దారిలోనె వెళ్లీ బాబుగారు ఈ రోజు పెన్షన్ అందచేశారు చాలా చోట్ల ఇంటింటికి వెళ్లి ఇవ్వకుండా అందరిని సచివాలయంకు వచ్చి పెన్షన్ తీసుకోమంటున్నారు

  • @navyakommoji5674

    @navyakommoji5674

    16 күн бұрын

    Yes sir. Meeru cheppindhi correct.

  • @jamalbasha4963

    @jamalbasha4963

    16 күн бұрын

    భయం..భయం అంత పని చేయిస్తుంది.

  • @vijayabhaskar.dasangam7924

    @vijayabhaskar.dasangam7924

    16 күн бұрын

    కూటమి పాలన వేస్ట్ .జగన్ బెస్ట్

  • @ratnamsaripalli9780
    @ratnamsaripalli978016 күн бұрын

    ఏది ఏమైనా మంచి మోస పోయిన తర్వాత మోసం గెలిచి తాండవం చేస్తోంది మీ విశ్లేషణ కు మీకు 🙏🙏🌷🌹💐💪

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr16 күн бұрын

    రామనాథం గారు చాలా మంచి అద్భుత విశ్లేషణ చేసారు. మొత్తానికి చంద్రబాబుగారు జగన్ గారి అడుగుజాడల్లో నడుస్తున్న రు. కానీ ఈయన గారు ఇచ్చే పెన్షన్తో వాళ్ల కార్యకర్తలతో, హంగు ఆర్భాటాలతో లబ్ధిదారుల యొక్క ఆత్మ అభిమానం దెబ్బతినే విధంగా ఉంది లబ్ధిదారు లను కించపరిచే విధంగా ఉంది. జగన్ గారి పెన్షన్ పంపిణీలో లబ్ధిదారుల యొక్క ఆత్మ అభిమానం కాపాడారు వాలంటీర్ వ్యవస్థతో. ఇది రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న తేడా.

  • @7hillskamunuri796
    @7hillskamunuri79616 күн бұрын

    సచివాలయం ఉద్యోగులను వాలంటీర్లుగా ప్రమోషన్ చేసిన చంద్రబాబు నాయుడు

  • @DSSK656
    @DSSK65616 күн бұрын

    జన్మభూమి కమిటీ లు రంగం లోకి దిగారు. ఈరోజు పెన్షన్ పంపిణి అలానే జరిగింది

  • @sailajatalla7057
    @sailajatalla705716 күн бұрын

    వైయస్సార్ చేసిన ఈ ఉపకారం జనాలకి గుర్తు లేదా జగనన్న ఎంత కమిట్మెంట్తో అన్నీ చేశాడు జనాల గుర్తు లేదా పింఛన్లు పెంచడం కుదరదు అన్నంత మాత్రాన అందరూ చంద్రబాబు నాయుడుకి ఓటు వేసేసారా అయ్యో

  • @suneethat4323

    @suneethat4323

    16 күн бұрын

    @@sailajatalla7057 ఎవరైనా ఒక రూపాయి ఎక్కువ ఇస్తానంటే ప్రజలు వాళ్ల వైపుకే వెళ్లిపోతారు వాళ్లు మంచి చేస్తారో చెడు చేస్తారని ఆలోచించరు ఎప్పుడైతే మనసులో మార్పు వస్తాదో మంచి నాయకుని ఎన్నుకుంటారు అప్పుడే మన రాష్ట్రం బాగుపడుతుంది లేకపోతే 30 సంవత్స రాలు వెనక్కి వెళ్ళిపోతుంది

  • @kalaratnakumari3567

    @kalaratnakumari3567

    16 күн бұрын

    E.VM.cm and bacth

  • @swayamprabhaaguvaveedhi9112
    @swayamprabhaaguvaveedhi911216 күн бұрын

    కష్టకాలంలో మనలను వదలి పోనివాడే మన స్నేహితుడు.మీరు వైసిపి కష్టకాలంలో వారికి mouthpiece అయ్యారు.చాలాసంతోషం అండి.

  • @abdulrahiman9126

    @abdulrahiman9126

    16 күн бұрын

    రామనాథ్ గారు మీది నిజమైన జర్నలిజమ్.

  • @sudhakarreddynagatham8298
    @sudhakarreddynagatham829816 күн бұрын

    1st తారీకు నా పెన్షన్ జహంగీర్ గారే స్టార్ట్ చేశారు. అది పెన్షన్ దారులకు తెలుసు. కానీ వాళ్లే 1000రూపాయలు కు ఆశ పడి జగసన్ గారికి ద్రోహం చేశారు. ఫలితం త్వరలో అనుభవి స్తారు

  • @suneethat4323

    @suneethat4323

    16 күн бұрын

    @@sudhakarreddynagatham8298 yas👌

  • @GuruGolla-ec7ki
    @GuruGolla-ec7ki16 күн бұрын

    వైసీపీ పాలన లోనే కార్యకర్తప్రమేయంలేకుండాపెన్షన్లుమంజూరైనాయి.అదేగొప్పఆశ్చర్యం.ఇప్పుడుఏమౌతుందో

  • @suvarnareddy4585
    @suvarnareddy458516 күн бұрын

    జై జగన్ అన్న రియల్ హీరో జగన్ అన్న ❤🎉 జగన్ అన్న పాలనా రావాలి అంటే మళ్ళీ జగన్ అన్నే సీఎం గా రావాలి ఆంద్ర ప్రదేశ్ కు అంత గొప్ప సీఎం జగన్ అన్న ❤❤🎉🙏

  • @sivasankar7890
    @sivasankar789016 күн бұрын

    సర్ వాలంటీర్స్ జీతం పెరుగుతుందని ఆశపడి సీబీన్ కు ఓట్లుశారేమో

  • @udayarejeti4584

    @udayarejeti4584

    16 күн бұрын

    Valla families votes also veyencharu

  • @shiva6162
    @shiva616216 күн бұрын

    రామనాధం గారు ప్రజలకు ఇలానే కావాలని కూటమిని గెలిపించారు,జగన్ విధానాలను వ్యతిరేకించారు

  • @gvrajchg2328
    @gvrajchg232816 күн бұрын

    పింఛన్లు సరే వివిధ ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు, జనన, మరణ తదితర దరఖాస్తుల పరిశీలన ఎవరు చూడాలి

  • @jettyvenkaiah299
    @jettyvenkaiah29916 күн бұрын

    CBN ప్రతి రోజూ జగన్ నామ స్మరణ చేయాల్సిందే

  • @j.woosayyagaridevanssurya6019
    @j.woosayyagaridevanssurya601916 күн бұрын

    శ్రీ వైఎస్ జగనన్న poor familiesకీ DBT ద్వారా 2laks 70k కోట్ల ఆర్థిక తోడ్పాటు & ఇంటి వద్దకే పెన్షన్లు వాలంటరీ ద్వారా ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా సైలెంటుగా పంపిణీ చేశారు, but నేడు ఈ CBN పచ్చ మీడియాలో రాక్షస ప్రచార ఆర్బాటన్నీ చూస్తుంటే గతంలో గోదావరి పుష్కరల్లో 39 మందిని చంపిన ఘటన గుర్తుకు వస్తుంది. At the same time గతంలో రేషన్ కార్డు కావాలి అంటే రాజకీయ నాయకుల ఇంటి చుట్టూ చెప్పులు అరిగే విధంగా poor peoplesనీ కోన్ని నెలలు తిప్పించుకొని ఆ తర్వాత రేషన్ కార్డు మంజూరు చేయించేవారు. But శ్రీ వైఎస్ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 1లక్ష 78వేల మంది సచివాలయ సిబ్బందిని రిక్రూట్ చేసి, 48hrsలోనే వాలంటరీల సహాయముతో ఇంటివద్దకే రేషన్ కార్డు తెచ్చి ఇచ్చేవారు ఇలా ప్రజలకు సంబంధించిన birth, marriage & death certificats, etc 560 సేవలను త్వరిత గతిన చేస్తున్నారు., but CBN నీ గెలిపిస్తే 2లక్షల 70వేల మంది నిరుద్యోగ వాలంటరీ యువతకు 5k కాదు 10k ఇస్తానని ఎన్నికలలో హామీ భరోసా ఇచ్చి, now వారినీ తొలగించడం CBN దగాకోరు మోసానికి ఇదొక గొప్ప నిదర్శనం.

  • @tallurisaritha4654

    @tallurisaritha4654

    16 күн бұрын

    S

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali386816 күн бұрын

    No super six... No free RTC ,No అమ్మకు వందనం మన ఘన కీర్తి గతం ఘనం కదా...

  • @pappalabandi2puvvulabandi
    @pappalabandi2puvvulabandi16 күн бұрын

    ఓడినోడు గెలిచినోని పరిగెత్తిస్తున్నాడు కదరా....

  • @user-fx2jg1bd2v
    @user-fx2jg1bd2v16 күн бұрын

    సార్ ఇవి విషపు రాతలు కాదు ,రామోజీ చచ్చినా , శవం కంపు వదలడం లేదు బ్రోకర్ రాతలు లోఫర్ రాతలు సైకో రాతలు ఈనాడు బ్యాన్ చేస్తే తప్పా ఈ రాష్ట్రం బాగు పడదు అన్న.

  • @inmyview227
    @inmyview22716 күн бұрын

    ప్రచార ఆర్బాటం. వాలంటీర్లు వచ్చింది వెళ్ళింది ఎవరికీ తెలిసేది కాదు

  • @apparaojogi1360
    @apparaojogi136016 күн бұрын

    ఇదేదో తొలిసారి ఇచ్చినట్టు ఫీల్ అయిపోతున్నారు అలాగే నాయకులు పరిచయాలు పెంచుకోవడానికి😂

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy363916 күн бұрын

    ఈ ఒక్క రోజు కొత్త మురిపం ఇక ఎంత మంది నీ ఉంచుతారో గోవిందా గోవిందా నెక్స్ట్ పింఛన్స్ ఎక్కువ మ దికి గోవిందా.

  • @LakshminarayanaMala
    @LakshminarayanaMala16 күн бұрын

    సూపర్ 6 అమలు చేయాలంటే కూటమి ఎమ్మెల్యేల ఆస్తులను అమ్మిన కూడా చేతకాదు

  • @daviddayakarmesa1683
    @daviddayakarmesa168316 күн бұрын

    జగన్ సార్ ను ను ఫాలో కావలసినదే. వీలు చేస్తే సంసారము వాలoటీర్లు చేస్తే వ్యభిచారo. తూ!!! మీ బ్రతుకులు చెడ😮 పచ్చ డ్రామాలు తగ్గిoచoడ్రా !!!

  • @kumaryannakula3556
    @kumaryannakula355616 күн бұрын

    కనీసం 1500 పెన్షన్ కోసం అన్న తప్పిపోయిన వాళ్ళందరిని తీసుకురావాలి

  • @Biblepaataalu-
    @Biblepaataalu-16 күн бұрын

    ప్రపంచంలోనే సచివాలయం, వాలంటీర్ వ్యవస్థ no 1.ఎవరి చుట్టూ మనం తిరిగే పనిలేకుండా వాలంటీర్స్ ఇంటికి వచ్చి అన్నీ చేసి ఇచ్చి వెళ్లేవారు. వాలంటీర్స్ లేకపోతే మనం మళ్ళీ సచివాలయం చుట్టూ తిరగాల్సిందే.

  • @krishnarao1620
    @krishnarao162016 күн бұрын

    Jagan trend setter CBN follower

  • @ambicaranigandham5133

    @ambicaranigandham5133

    16 күн бұрын

    The saddest part is CBN worked as employee or administrator for Sri YSR's vision on welfare of people and now he is repeating the same, along with his son, for Sri Jagan's vision towards AP in the sense of welfare provision. Before 2024 AP wud have become Srilanka and now it won't! Anyways ధర్మో రక్షతి రక్షితః and now he is asking the youth who kept lot of hopes on kootami for jobs to check for their own jobs and not to sit idle. Good preaching.

  • @pennibaalu9340

    @pennibaalu9340

    16 күн бұрын

    Allwes cbn falovere

  • @user-zf1ol7kf6h
    @user-zf1ol7kf6h16 күн бұрын

    తీవ్రమైన కండరాల వ్యాధితో బాధపడుతున్న నా బిడ్డకు ఎన్ని రోజులు ఇంటి వద్దకే పెన్షన్ ఇచ్చారు ఇప్పుడు మాత్రం సచివాలయం దగ్గరికి రండి పింఛన్ ఇస్తాము అంటున్నారు ఆన్ రికార్డ్ కాల్ రికార్డింగ్ నా దగ్గర ఉంది

  • @raghuinturi9741

    @raghuinturi9741

    16 күн бұрын

    సోషల్ మీడియాలో పెట్టండి

  • @maramramanareddy1717

    @maramramanareddy1717

    16 күн бұрын

    సోషల్ మీడియాలో పేటండి

  • @Viraj-19
    @Viraj-1916 күн бұрын

    బొంగు ఇంటి దగ్గర ఇస్తున్నారు, రూరల్ ఏరియాల్లో 5, 6 కిలో మీటర్ల దూరంలో ఒక గ్రామంలోనే ఉండి, చుట్టుప్రక్కల గ్రామాల వాళ్ళను పిలిపించి, వృద్ధులను, నడవలేని వాళ్ళను నడిపించి ఇబ్బందులు పెట్టి ఇస్తున్నారు. పట్టణాల్లో తెలీదు గానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ అనేది శుధ్ధ అబద్దం. మా గ్రామంలో వాళ్ళనే పిలిపించి వేరే గ్రామంలో ఇచ్చారు. నేనే ప్రత్యక్ష సాక్షి. బొక్క కూడా సచివాలయ ఉద్యోగులతో ఇది సాధ్యం కాదు.🤬🤬🤬🤬

  • @pavanboutique8785
    @pavanboutique878516 күн бұрын

    మా జగన్ అన్న బంగారం

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy941616 күн бұрын

    చేసి కున్నోడికి చేసుకున్నంత.మహాదేవా.ఆంధ్ర ప్రజలు రాష్ట్ర వినాశనాన్ని , అరా ఛ కాన్నిఆకృత ,నికృష్ట పాలనను కోరుకు న్నారు. స తోశం.అలానే కా నియ్యండి 😂😂🎉

  • @GAMANAMMEDIA
    @GAMANAMMEDIA16 күн бұрын

    మంచి విశ్లేషణ సాక్షి , వైసీపీ నాయకులు ప్రజలకు వాస్తవాలు చెప్పడంలో విఫలమయ్యారు.

  • @venkireddy7718
    @venkireddy771816 күн бұрын

    కరెక్ట్ గా చెప్పారు

  • @arunakumarii7546
    @arunakumarii754616 күн бұрын

    సిబియన్ గారు. కాపీ చేస్తున్నారు జగన్ గారు అడుగుజాడలలో నడుస్తున్నారు

  • @SreenivasaraoKodi
    @SreenivasaraoKodi16 күн бұрын

    చంద్రబాబు ఓకే అబద్దాల పుట్ట,ఆయన నిజాలు చెబితే ఆశ్చర్యం కలుగుతుంది

  • @ch.balaramireddy4869
    @ch.balaramireddy486916 күн бұрын

    HATSHOP RAMNATH SIR THANKYOU 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mkTPT369
    @mkTPT36916 күн бұрын

    ఎలక్షన్ క్యాపైన్ లాగా ఉన్నది పెన్షన్ పంపిణీ

  • @chandrareddy263
    @chandrareddy26316 күн бұрын

    Jagan Anna Meru nejam Anna. Me Mata nejam Anna.

  • @Findthetruth22
    @Findthetruth2216 күн бұрын

    ఇది రాజకీయం అంటే...4 వేల ఫించన్ ఇవ్వడానికి 40 కోట్లు ఖర్చు పెట్టీ ప్రచారం చేసుకోవాలి..ఇది జగన్ తప్పకుండా నేర్చుకోవాలి

  • @dara4006
    @dara400616 күн бұрын

    నేతల పెన్షన్ ఇస్తున్నారు అంటే, పెన్షన్ ఏ పార్టీ వాళ్ళు తీసుకుంటున్నారో తెలుసుకొని నెస్ట్ వైసిపి వాళ్లకు పెన్షన్ కట్ చేస్తారు. అంతా హడావిడి చేస్తారు.

  • @Varahivishnupriya456
    @Varahivishnupriya45616 күн бұрын

    ముసలోడికి సొంతగా ఏది కూడా చెయ్యడం చేత కాదు అంతా కూడా copy & paste పద్దతినే follow అవుతూ ఉంటాడు అందులోనివే Super six ,ఇందులో free bus ,3 free gas cylinders అనేవి కొంచం అటు ఇటుగా తెలంగాణా ను follow అయినవి ,నెలకు 1500 మహిళలకు అన్నది కూడా తెలంగాణా కాంగ్రెస్ నుండి చూసి కొట్టేసిందే కాకపోతే ఇక్కడ amount ఒక్కటే different అంతే మిగతావన్నీ same to same సొంత ఆలోచన ఉండదు ఎప్పుడు చూడు దొబ్బేద్దాం దోచేద్దాం దాచేద్దాం అనే పద్దతినే follow అవుతూనే ఉంటాడు ఇప్పుడేమో జగన్ గారు తెచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థను కూడా తన ఖాతాల్లోకి వేసుకోవాలనే ప్రయత్నం ఛీ అనిపిస్తోంది ,ఎవరిదో కష్టాన్ని కూడా తను అనుభవించాలి అని అనుకునే రకం అదేదోపెద్ద ఘనకార్యంలా చెప్పుకోవడం ఛీ, ఇదంతా చూస్తుంటే రేపొద్దన్న ఈ ముసలోడు కూడా రామోజీ లాగా బ్రతికుండగానే సమాధిని కట్టుకుంటాడేమో wait and see

  • @ch.balaramireddy4869
    @ch.balaramireddy486916 күн бұрын

    YS JAGANMOHAN REDDY GARU CHALA MANCHI PANULU CHESICHUPINCHARU CHESINDHI CHEPPUKOVATAM CHETHAKALEDHU IPPATIKAINA MELUKOVALANI KORUKUNTUNNANU THANKYOU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 GODBLESS YOU

  • @ambicaranigandham5133

    @ambicaranigandham5133

    16 күн бұрын

    No worry Sir, people intentionally gave the mandate (only God knows how far its a manipulated one) to see how far the kootami govt will live upto their promises to fulfil the welfare and development of Capital city, providing jobs etc. Simultaneously. Jagan said whatever he can upto his vision on manifesto. And interesting to know that now CBN is asking youth to not sit idle and look for jobs on their own! Yet to see and hear many further.ధర్మో రక్షతి రక్షితః and నిజాన్ని ఎవరూ కప్పెయ్యలేరు. Long live AP and good souls

  • @kamlal1611
    @kamlal161116 күн бұрын

    చంద్రబాబు పాలన అంతా ప్రతీది జగన్ గారిని ఫాలో అవ్వడం తప్ప మరి ఏ గత్యంతరం లేదు చంద్రబాబు కి, జగన్ వేసిన బాటలోనే పూర్తిగా చంద్రబాబు నడవ వలసిందే, చంద్రబాబు పని ఈవెంట్ మేనేజ్మెంట్ చేసుకోవలసింది హడావిడి చేసుకోవలసిందే తప్ప జగన్ మార్గంలో నడవక తప్పదు, నడిపించేవాడు జగన్ మోహన్ రెడ్డి, గ్రామ సచివాలయాలు సచివాలయ ఉద్యోగులు క్రియేట్ చేసింది ఎవరు, జగనే కదా, అంటే జగన్ గారు క్రియేట్ చేసిన వ్యవస్థ తోనే కదా ఈ పింఛన్లు పంపిణీ చేస్తున్నది, చంద్రబాబు నీకు ఏ విషయంలో ఎక్కడ కూడా నీకు క్రెడిట్ అంటూ ఉండదు అంతా జగన్ మార్గంలోనే నువ్వు నడవ వలసిందే, ఆ మార్గము నుండి తప్పుకునే పరిస్థితి నీకు ఎక్కడ ఉండదు, దటీజ్ జగన్మోహన్ రెడ్డి

  • @ananthachinni1740

    @ananthachinni1740

    16 күн бұрын

    Yes CBN Garu has to follow the footsteps of Jagan Garu

  • @penchalaiah1233

    @penchalaiah1233

    15 күн бұрын

    ఇపుడు ఇ వి ఎం లను టేపరింగ్ చెసి గెలిచిన ఈ కూటమి తోడుదొంగలు జగన్ మోహన్ రెడ్డి యడమకాలి కాలి చెప్పు కింద ధూళితొ సమానము పెన్షన్ విశయము లోనే ఈ ఒక్క నెల లోనే ఈ కూటమి బతుకులు బయటపడినవి

  • @anilkumargunda1820
    @anilkumargunda182016 күн бұрын

    That's called publicity

  • @ambicaranigandham5133

    @ambicaranigandham5133

    16 күн бұрын

    😂

  • @rajusuvarna1393
    @rajusuvarna139316 күн бұрын

    Okka volunteer ga cbn ni niyaminchina jagan that is jagan

  • @Biblepaataalu-
    @Biblepaataalu-16 күн бұрын

    ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అయిపోవడం ఖాయం. ఇప్పుడు చంద్రబాబు ఉచిత హామీలు భారీగా పెరిగిన పెన్షన్లు, మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పటికి పెన్షన్ 10000/- మరియు 15000/- మరియు 20000/- అని చంద్రబాబు లేదా జగన్ హామీ ఇస్తారు. ఎక్కడ నుండి డబ్బులు తెస్తారు. ఉచితాలు దేశం నాశనానికే తప్ప ఏమి కాదు. ఉచిత బస్సులు పెట్టుబడి పెట్టాలి కానీ రాబడి ఉండదు దానికి అప్పు. వైస్సార్సీపీ అయినా టీడీపీ అయినా ఏ పార్టీ అయినా ఉచితాలు మానుకుంటే రాష్ట్రము బాగుటుంది.

  • @user-qp6fv1be4l
    @user-qp6fv1be4l16 күн бұрын

    నీచ రాజకీయాలు కేరాఫ్ అడ్రస్ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు

  • @bravindra9219
    @bravindra921916 күн бұрын

    కొందరికి ప్రజల్లో పేటెంట్ హక్కులు ఎప్పటికీ వుంటాయి. ఆరోగ్యశ్రీ, & ఫీజు Reimbursement సృష్టికర్త శ్రీ Y.S.రాజశేఖరరెడ్డి గారు. ఉదయం 6. గంటలకే ఇంటివద్దకే పెన్షన్లు పంపిణీ వ్యవస్థ volunteers ద్వారా, సృష్టికర్త, శ్రీ Y.S. జగన్ మోహన్ రెడ్డి గారు.

  • @RamaKrishna-qg8vd
    @RamaKrishna-qg8vd16 күн бұрын

    జగనన్న you are really great, trend సెట్ చేశావ్. ముసలోడు follow అవ్వక తప్పటం లేదు

  • @mohankumarpatta826
    @mohankumarpatta82616 күн бұрын

    సచివాలయం ఉద్యోగులు ఆశ వాలంటీర్లు అంగవాడి టీచర్లు ద్వారా పెన్షన్లు పంపిణీ

  • @AradhyasBeauti
    @AradhyasBeauti16 күн бұрын

    Ram nadh garu , your analysis is always correct

  • @nagaavula9084
    @nagaavula908416 күн бұрын

    U Turn Babu...

  • @tammanaramakrishna7609
    @tammanaramakrishna760916 күн бұрын

    అయ్యో మరి వెళ్ళినప్పుడు ఇంట్లో మగ వాళ్ళు ఉన్నారా లేరా

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn891916 күн бұрын

    నోరు తెరిచి చెప్పుకోలేకపోవడం ycp తప్పు.... ఎంతసేపు నోరులేని సజ్జల తప్ప నోరున్న వేరేవాళ్ళు ఒక్కరైనా మీడియా ముందుకు వచ్చి వివరంగా చెప్పుకోలేకపోవడం మీ తప్పే కదా! 😀😀😀

  • @reddyyodhin1238

    @reddyyodhin1238

    16 күн бұрын

    Jagan tappu Eppdu pales lo kurchoni Sajjala.cheppinchadmu Jagn gaaru 3 months oksari vachi janalki Unte vere unde

  • @kukutlaramasubbaiah6751
    @kukutlaramasubbaiah675116 күн бұрын

    Good analysis Ramanath garu

  • @kennedypagolu9073
    @kennedypagolu907316 күн бұрын

    సూపర్ ❤❤❤❤❤మెస్సేజ్ 👈🏽

  • @msrwirws5518
    @msrwirws551816 күн бұрын

    కొద్దో, గొప్పో కూలి కె ల్లె వరూ, పెన్షన్ కోసం, ఎటు పోకుండా బజార్లో కపాల కాసున్నారు, ఈ రోజు తీసుకోకుంటే ఎవ్వరేమోనని, సర్వర్లు స్లో గాన్నాయని సిబ్బంది మాటలు, వైసిపి govt.ఎవరు ఎదురు చూడాలా, వోలెంటేర్స్ వల్లే వచ్చి ఇస్తారని

  • @msvr5110
    @msvr511016 күн бұрын

    ప్రజలకు తెలిసివస్తుంది....

  • @kirlakusuma9799
    @kirlakusuma979916 күн бұрын

    Sir thankyou so much.

  • @padalavenkateswarrao2271
    @padalavenkateswarrao227116 күн бұрын

    Jagan is great jagan chupinchina margam lo nadipicheru

  • @chittemramachandra2993
    @chittemramachandra299316 күн бұрын

    Jaijagan 💪 💪 💪 💪

  • @Shika786
    @Shika78616 күн бұрын

    జగన్మోహన్ రెడ్డి వయసు తక్కువ ఉన్న సీనియర్ నాయకుడు అండి ఆయనకి అన్ని తెలుసు పేదవాళ్ళకి పథకాలు ఎలా ఇవ్వాలి ఏంటి అనేది తెలుసు ఆయనకి

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy363916 күн бұрын

    సూపర్ సిక్స్ ఆ. సూపర్ సెక్స్ ఆ..

  • @Bharathvlogs09
    @Bharathvlogs0916 күн бұрын

    Volunteers pani only pension kosam kadhu andi, Inka chala panulu unnai

  • @ambicaranigandham5133

    @ambicaranigandham5133

    16 күн бұрын

    Valla potta kotti rajakiya rangu veskuni adi kuda nayakulu account lo ki padalani athyasa padatam kootami bad. Jagan garu button ani cheppi Prathi panilo nayakulu kadu memu sevakulam annadi prove chesaru. Anyways ధర్మో రక్షతి రక్షితః

  • @chandu7898
    @chandu789816 күн бұрын

    నిజం చెప్పాలి అంటే, జగన్ గారు ప్రజలతో మమేకం (టచ్ కోల్పోయారు) కాలేకపోయారు CBN గారి లాగ. జగన్ అభిమాని అయినా కొన్ని నిజాలు accept చేయాలి. జగన్ గారు CBN గారిని చూసి రాజకీయం నేర్చుకోవాలి..

  • @jsnmurthy47

    @jsnmurthy47

    16 күн бұрын

    దొంగ హామీలు ఇచ్చా చూద్దాం ఏమి చేస్తారో

  • @DemuduBoni
    @DemuduBoni16 күн бұрын

    Ramnath.garu..nijam.vaipu.nilabadinanduku.meeku.setakotivandanalu.tq.sir

  • @balajigarment9095
    @balajigarment909516 күн бұрын

    ఈ సచివాలయం ఉద్యోగాలు అందరూ వైయస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పీజ్ రియంబేసన్ పధకం తో ఉచితం గా చదువుకున్న వారే తండ్రి చదివిస్తే తనయుడు ఉద్యోగాలు ఇచ్చారు అయిన విశ్వాసం లేకుండా చంద్రబాబు ని గెలిపించారు

  • @nithishamasa3128
    @nithishamasa312816 күн бұрын

    Super speech

  • @TDR-VS
    @TDR-VS16 күн бұрын

    Yes correct 💯 cheparu sir

  • @rathanrathan4461
    @rathanrathan446116 күн бұрын

    Jai jagan anna

  • @malloluchekri7935
    @malloluchekri793516 күн бұрын

    Six కొడితే, 🏀 కనపడదు కదా..... అందులో మామూలు six కాదు,sooooooooper six..... ఇక net లో కనబడదు.....

  • @kiranmanepalli2264
    @kiranmanepalli226416 күн бұрын

    Volunteer did great work, really it was good Idea great work did by JAGAN SIR GOVERNMENT.

  • @lakshmil9427
    @lakshmil942716 күн бұрын

    రాజకీయ నాయకులు రాజకీయo చేయాలి

  • @kumaryannakula3556
    @kumaryannakula355616 күн бұрын

    పొరపాటు వాళ్ళది కాదు వరదలు వచ్చాయి పాప వాళ్ళు ఊహించి ఉండరు మలయాళం లో వర్షాలు ఉండవు అనుకున్నారు ప్రభుత్వ మారేసరికి వర్షాలు పడింది అందుకే అది జరిగింది

  • @emandibavireedu6583
    @emandibavireedu658316 күн бұрын

    ఈరోజు గడపాదగ్గరికి తీపుతున్న జగన్ గ్రేట్

  • @urangappa6069
    @urangappa606916 күн бұрын

    Sir Good morning sir 🙏 Exlent analysis real journalist exactly right news 👏 hatsaf Regards Rangappa Bangalore

  • @user-vl1fu1ew1e
    @user-vl1fu1ew1e16 күн бұрын

    50 సంవరాలవరికి ఫెంక్షన్ ఎపుడు ఇస్తారు జులై 1 వ తారీకు ని ఇస్తాము అన్నారు ఇస్తారా లేదా బుటకం మాటలు వద్దు బాబుగారు మధ్యంఅంత్ర ఎన్నికలు జరుగుతాయి

  • @srinivaspatrudupilla5025
    @srinivaspatrudupilla502516 күн бұрын

    Chandra babu ichedi vundadu.... bokka vundadu.... anta showing,,, advertisement... photos....... Janala ki buddy ledu....

  • @Gangadhhhar
    @Gangadhhhar16 күн бұрын

    దివ్యంగులకు అన్యాయం జరిగింది కదా వాళ్ళకి 6000 ఇచ్చారు 3months కలిపి వ్వలేదు ప్రచారం లో ఏప్రిల్ మే జూన్ months kalipi ఇస్తాను అన్నారు బట్ ఉద్యాప పించన్ మాత్రమే చెప్పినట్టు ఇచ్చారు

  • @venkateswarluchiriki6621
    @venkateswarluchiriki662116 күн бұрын

    పాలనలో విప్లవం.మీ ప్రతి సమస్య మీ యింటి వద్దే సిఎం గారు పరిష్కా రిస్తారు.యింకారాజధానితో ప్రజలకు అవసరం లేదు.

  • @rashmithag
    @rashmithag16 күн бұрын

    Good analysis sir

  • @subbaramireddykanchi8259
    @subbaramireddykanchi825916 күн бұрын

    నోరు తెరిస్తే అబద్దాలు తప్ప ఇంకా ఏమీ ఛాతగాని చావట దద్దమ్మ మన చద్రం బాబా

Келесі