ఇప్పుడు తెల్లారిందా? సారీ మేడం! దేనికి.. జీతం వైసీపీ ఇస్తోందా? మరి టీడీపీ ఇస్తోందా? || AP PRIDE

ఇప్పుడు తెల్లారిందా? సారీ మేడం! దేనికి.. జీతం వైసీపీ ఇస్తోందా? మరి టీడీపీ ఇస్తోందా? . AP PRIDE

Пікірлер: 671

  • @krishnababu9316
    @krishnababu931616 күн бұрын

    ఇంత తొందరగా టీడీపీ మెంటాలిటీ బయట పెడతారు అనుకోలేదు. మనకి కూడ కావలసింది అదే. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు చేయండి జయము జయము చంద్రన్న భజన

  • @tummalapalliramakrishna3279

    @tummalapalliramakrishna3279

    16 күн бұрын

    Duty cheimantunnaru, adi thappaa???

  • @Viraj-19

    @Viraj-19

    15 күн бұрын

    😂😂😂😂😂😂😂

  • @dms22678

    @dms22678

    15 күн бұрын

    ​@@tummalapalliramakrishna3279matri barya ki ye protocols untayi bro ?

  • @gopikrishna-is3ws

    @gopikrishna-is3ws

    15 күн бұрын

    ​@@tummalapalliramakrishna3279chaa ade me vallu ayite aslu Aveda avaru adagataneke

  • @sumototv

    @sumototv

    15 күн бұрын

    ​​​@@tummalapalliramakrishna3279sir duty minister ki cheyyali...intlo vallaki kadhu.. protocols konni edusthai...sir...she asking escort....so you tell what is correct..i respect it...

  • @prasadmotepalli8563
    @prasadmotepalli856316 күн бұрын

    మద్యలో వైసీపీ వాళ్ళుగొడవెందుకు.ఈమె ఏడుపు ఏడవవచ్చుగా టీడీపీ వాళ్ళ జేబులో నుంచి ఇస్తున్నారా.

  • @Shaik-m6r

    @Shaik-m6r

    16 күн бұрын

    Ycp వాళ్ళు లేకపోతే వాళ్లకి రోజు గడవదు sir

  • @yesumanilingampally7739

    @yesumanilingampally7739

    16 күн бұрын

    వైసీపీ వారిని అనకపోతే చేంద్రాలు దగ్గర మంచి పేరు రాదు కదా ​@@Shaik-m6r

  • @everyourwellwisher932

    @everyourwellwisher932

    16 күн бұрын

    అది ఎవతో ఇందిరాగాంధీ లాగా ఫీల్ అవుతుంది 😅

  • @gafoorchinthaladevi143

    @gafoorchinthaladevi143

    15 күн бұрын

    Vallaki jaragalsina nyayam jarigindhi

  • @subramanyamy-jr2dz

    @subramanyamy-jr2dz

    15 күн бұрын

    😊😊😊​@@Shaik-m6r

  • @pratapreddysv3919
    @pratapreddysv391916 күн бұрын

    ఏపీ డీజీపీ పోలిస్ సంఘం సిగ్గు షరం వుంటే స్పందించాలి ఆమెకు సెల్యూట్ కొట్టడమేంటి

  • @Andhrapradesh-lz5wq

    @Andhrapradesh-lz5wq

    16 күн бұрын

    పోలీసు లకు సిగ్గూ శరం లేదు

  • @chennakesava.b4310

    @chennakesava.b4310

    15 күн бұрын

    బీద వారి దగ్గరా కాదా వారి ప్రతాపం

  • @balaapparao8340

    @balaapparao8340

    15 күн бұрын

    Baanisa bathukulenaa vaaallaki imkaaa

  • @Lakshmaikhant
    @Lakshmaikhant16 күн бұрын

    చదువుకున్న మూర్ఖులకి తగిన శాస్తి జరిగింది😅😅😅

  • @chitty393
    @chitty39316 күн бұрын

    పసుపు బిళ్ళ వేసుకుంటే ఉద్యోగులు టీ ☕ తీసుకుని రావాలి తెలియదా ఆ పోలీస్ ఆఫీసర్ కి

  • @kishorekumarkumar7464

    @kishorekumarkumar7464

    16 күн бұрын

    Pasupu bella paike kanabadaledu si ke lekapotay boost echayvadu

  • @GooD-kb8fj

    @GooD-kb8fj

    15 күн бұрын

    😅😅

  • @bhaskarreddym9871

    @bhaskarreddym9871

    15 күн бұрын

    టి కాదు.. ముందు బాటిల్

  • @GooD-kb8fj

    @GooD-kb8fj

    15 күн бұрын

    @@kishorekumarkumar7464 😍 😘

  • @Siri00179
    @Siri0017916 күн бұрын

    మంచి గయ్యంది పోలీసు లకి అలాంటి వాళ్ళే కరెక్ట్ జగన్ ఇచ్చిన గౌరవం వాళ్ళకి నచ్చలేదు sir

  • @Knl86-10

    @Knl86-10

    15 күн бұрын

    ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో పోలీసు వ్యవస్థని ఎవరైనా పూర్తిగా నిర్వీర్యం చేశారూ అంటే అది శ్రీమాన్ యెడుగురి సందింటి జగన్మోహన్ రెడ్డి గారే.

  • @John-ws8rx
    @John-ws8rx16 күн бұрын

    బ్యాలెట్ బాక్స్ ల మహిమ

  • @kishorekishore8728

    @kishorekishore8728

    16 күн бұрын

    EVM mahema 😂....

  • @swarnadas2763

    @swarnadas2763

    15 күн бұрын

    Ballot Box📦📦📦📦 baga gurtuchrsaaru....???

  • @gvrajchg2328
    @gvrajchg232816 күн бұрын

    పోలీసుల గుల గట్లనే అనగాలి,

  • @ramun7617

    @ramun7617

    16 күн бұрын

    వీళ్ళు ప్రతి బూత్ లో 200 టూ 300 ఓట్లు వేసేలా po కు కోఆపరేట్ చేశారు

  • @aaronaaron3942
    @aaronaaron394216 күн бұрын

    ఎవడు చేసిన ఖర్మ వాడు అనుభవించాలి

  • @RamaKrishna-mn6uv
    @RamaKrishna-mn6uv16 күн бұрын

    ప్రతి గవర్నమెంట్ అధికారులు పోలీసు లు దగ్గర ఉండి జగన్ మోహన్ రెడ్డి గారిని ఓడించారు.

  • @srikanthchoppara562

    @srikanthchoppara562

    15 күн бұрын

    దూల తీరాలిలే...

  • @bakkabrahmaiahbakkabrahmai8844

    @bakkabrahmaiahbakkabrahmai8844

    15 күн бұрын

    వీనసనం

  • @jashuvaprasadmoyya5406
    @jashuvaprasadmoyya540616 күн бұрын

    గౌరవంగా అమ్మా, అన్నా, చెల్లీ, అవ్వా,తాతా అనే పిలుపు మనకు అవసరం లేదుగా

  • @brajasekharreddy

    @brajasekharreddy

    14 күн бұрын

  • @pabbathisudhakar9289
    @pabbathisudhakar928916 күн бұрын

    ఈమెకు ఏమి హక్కు వుంది ఈమె జీతం ఇసుందా

  • @chandram7964
    @chandram796416 күн бұрын

    అమ్మా, తల్లి జీతం జగన్ గారు యివ్వలేదు, మీరూ యివ్వలేదు. ఈ ఎస్ట్రాలే వద్దు.

  • @sowmyareddyp4519
    @sowmyareddyp451916 күн бұрын

    ఏ పార్టీ అయినా ప్రజలసొమ్మే జీతాలు ఇచ్చేది. వాళ్ల ఇంట్లో సొమ్ము ఇస్తున్నారా

  • @yesumanilingampally7739

    @yesumanilingampally7739

    16 күн бұрын

    ఏ పార్టీలు వారి జేబులోనుండి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వదు ప్రజల సొమ్మే వారీ ఇంట్లో నుండి ఇవ్వమని చట్టము తెస్తే ఒక్కరు కూడా పోటీ చెయ్యరు

  • @bestofluck6090

    @bestofluck6090

    15 күн бұрын

    పవన్ కళ్యాణ్ గాడు రష్యా నుండి తెచ్చి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తాడు,ఇప్పుడు.

  • @sivahb484
    @sivahb48416 күн бұрын

    6 నెలలు అవసరం లేదు. ఇప్పటికే అర్దం అయంది

  • @srinugudidesi8290
    @srinugudidesi829016 күн бұрын

    ఎంప్లాయిస్ అందరు మాయ కూటమికి ఓటు వేశారు గా, వాళ్ళకి ఇలాగే జరగాలి..

  • @dvnrhm
    @dvnrhm16 күн бұрын

    మీ ధైర్యముకు hatsoff రామనాధము గారూ

  • @catalyst1983
    @catalyst198316 күн бұрын

    ఈవీఎం ఫలితాలు (2024 జూన్ 4) వచ్చి మొదటి నెల పూర్తి కాకుండానే…. వైఎస్సార్ సీపీ కార్యాలయాలు కూల్చివేత. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు మరియు అభిమానులపై భౌతిక దాడులు, ఆస్తులు ధ్వంసం. సాక్షి, 10 టీవీ, టీవీ 9 మరియు ఎన్టీవీ ప్రసారాలు నిలిపివేత. పసుపు బిళ్ళ చూపించి ప్రభుత్వ కార్యాలయాల్లో దాదాగిరి చేయండి అని బహిరంగంగా ప్రకటించారు. ఉద్యోగస్తులను ల భాషతో బండబూతులు. విశ్వ విద్యాలయాల్లో వీసీలకు తప్పని బండబూతులు. జగన్ పై ఆగని విషప్రచారం. (ఫర్నిచర్, రుషికొండ భవనాలు, పులివెందులలో ఇంటి వద్ద కిటికీలపై రాళ్లు, బెంగళూరు ఇంటి వద్ద వ్యతిరేకంగా నినాదాలు, పార్టీ కార్యాలయాలు ప్యాలెస్, డికె శివకుమార్ నుంచి కలిసి కాంగ్రెస్ లో విలీనం అంటూ) జగన్ చచ్చేంత వరకు కొట్టాలన్న వ్యక్తి స్పీకర్ గా ఎన్నిక. అప్రకటిత కరెంట్ కోతలు. అడుగంటిన నీటి ప్రాజెక్టులు. నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలు. సినిమా హీరో అభిమానులు కాలర్ ఎగరేసుకొనేలా టికెట్ రేట్లు పెంపు. వందల కోట్ల రూపాయల ఇసుక మాయం. అతిసారంతో పలువురు మృతి. నాణ్యమైన సారా అందుబాటులోకి… విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు కత్తిరింపు. ప్రైవేటు విద్యా సంస్థల్లో 25% పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అభ్యసించే మార్గాన్ని మూసివేత. పథకాల పేర్లు మార్పు. (కనీసం కళ్యాణమస్తు పథకానికైనా ఉపముఖ్యమంత్రి పేరుతో పెట్టలేదు.) బడి పిల్లలు అన్నమో రామచంద్ర అంటున్నారు. చీరాలలో యువతిపై సామూహిక అత్యాచారం, హత్య. విజయవాడలో తన కూతురిని వేధించాడని మందలించిన తండ్రిని అతి కిరాతకంగా చంపిన ప్రేమోన్మాది. విజయవాడలో కరిష్మా మరణం సుగాలి ప్రీతిని గుర్తు చేసింది. మోగా డిఎస్సీని దగా డిఎస్సీ అంటున్న నిరుద్యోగులు. మహిళా హోంమంత్రి ఇలాకాలో గుడ్డలూడదీసి మహిళలను చితక్కొట్టారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం నావల్ల కాదన్న చంద్రబాబు. రాష్ట్ర ఆదాయం అంతా అమరావతికే అంకితం అంటున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడిగితే ఏపిలో మాత్రం కూటమి రామోజీరావుకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. కూటమి ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. హెరిటేజ్ సంస్థ షేర్ విలువ 100% పెరుగుదల. ఫించన్ పెంపు మేనిఫెస్టో లో మిగతా హామీలకు మంగళం. ఫించన్ లబ్ధిదారుల దగ్గర చేతివాటం ఆరంభించిన జన్మభూమి కమిటీలు. వాలంటీర్ అవతారమెత్తిన ముఖ్యమంత్రి.

  • @nadendlasrinivasarao5772

    @nadendlasrinivasarao5772

    16 күн бұрын

    Good

  • @sridharmadana436

    @sridharmadana436

    16 күн бұрын

    Thanks bro for your efforts. What ever points you have mentioned are absolutely correct. People of AP will realise the mistake they made....

  • @Denglishtv

    @Denglishtv

    16 күн бұрын

    Super message

  • @SK-sq1ut

    @SK-sq1ut

    16 күн бұрын

    "గు(కు)ల దేవత" శ్రీ రెడ్డి చెప్పినట్టు, మనకి 2029 వరకు ఊచకోతే.... ఎన్ని రోజులు గడిపితే 2029 మే రావాలీ.... అప్పటి వరకు ఎన్ని సార్లు కోడిగుడ్డు మీద ఈకలు పీకాలీ.... పాపం....నిజం గా.....తల్చుకుంటే ఊచకోతే...

  • @ssyministries410

    @ssyministries410

    16 күн бұрын

    God bless you.facts

  • @tammanaramakrishna7609
    @tammanaramakrishna760916 күн бұрын

    కల చెదిరింది కద మారింది కన్నీరే ఇక మిగిలింది

  • @rkv4795
    @rkv479516 күн бұрын

    ఉద్యోగుల రసం పిండేయ్యండి

  • @user-qp4fx8bq8h
    @user-qp4fx8bq8h16 күн бұрын

    ఇలాంటివాళ్ళను అస్సలు క్షమించకూడదు టీడీపీ ఇస్తోందా జీతం లేకుంటే ఈవిడ జేబులోనుండి ఇస్తోందా ఉద్యోగులకు జీతాలు

  • @pochamreddyramanareddy3610
    @pochamreddyramanareddy361015 күн бұрын

    దీనికి బాగా కొవ్వెక్కి వుంది, వైసీపీ ప్రస్తావన చేయంది దీని జిల తగ్గేట్లు లేదు.

  • @Rj07531
    @Rj0753115 күн бұрын

    టీడీపీ అంటేనే తెలుగు దురంకుహాల పార్టీ

  • @ramireddypanukolanu5456
    @ramireddypanukolanu545616 күн бұрын

    ఏం ఖర్మ రా బాబు మినిస్టర్ భార్యలకు కూడా ఎస్కార్ట్ చేయవలసి వస్తుంది.

  • @angelbabu5541
    @angelbabu554116 күн бұрын

    Sir police లకు తిట్టడం పై ట్రైనింగ్ ఇస్తారు . వాళ్ళకు తిట్టడం అలవాటు. జగన్ గారు అన్నా,తమ్ముడు, చెల్లి, అక్కా అంటే వాళ్ళకు నచ్చదు,వినసొంపుగా వుండదు.అందుకనే అమ్మభూతులు తిట్టే కూటమిని గేలిపించుకున్నారు. ఛాలా సంతోషంగా,ఆనందముగా వుంది.ఈ 5 సంవత్సరాలు ఇంక ఘోరంగా తిట్టాలని,తిట్టిచుకోవాలని కోరుచున్నాను. జై హింద్ జై భారత్.

  • @badhrisattyanarayannaguptt2228
    @badhrisattyanarayannaguptt222815 күн бұрын

    ప్రజలలో అతి త్వరగా తిరుగుబాటు వస్తుంది అప్పుడే ప్రజలకు అంత అర్థం అయిపోయింది

  • @PhrP-qu6wc
    @PhrP-qu6wc15 күн бұрын

    ఉద్యోగులకు తగిన శాస్తి జరిగింది.

  • @user-gb8oe3st6k
    @user-gb8oe3st6k16 күн бұрын

    భాగుంది....భాగాయింది..!

  • @b.shashankvardhan5377
    @b.shashankvardhan537716 күн бұрын

    ఇంత అగౌరవమ!!!!ప్రభుత్వ ఉద్యోగులకు పార్టీలు జీతాలు ఇవ్వటం ఏంటో నాకు అర్ధం కావటం లేదు. ఉద్యోగస్తులు ఇంకా ఎంత అనుభవిస్తారో, అవమానాపాలవాతారో చూడాలి.

  • @prasadraju4429
    @prasadraju442916 күн бұрын

    niku ఎవడు ఇస్తున్నాడు నిన్ను ప్రజలు ఓటేసి గెలిపించారు నీకు జీతం ప్రజల సొమ్ముతో ఇస్తున్నారు

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali386816 күн бұрын

    కళ్లకు కొవ్వు అధికంగా ఉందని అదే అధికార కొవ్వు ఉందని తెలిసింది.

  • @LakshmiDevi-sb7bz
    @LakshmiDevi-sb7bz16 күн бұрын

    ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళ అనుభవించాలి

  • @DSSK656
    @DSSK65616 күн бұрын

    జన్మభూమి కమిటీలు మళ్ళీ వచ్చేసాయి

  • @ravikumarb6720
    @ravikumarb672016 күн бұрын

    పోలీసు అంటే పవర్, పోలీస్ అంటే పొగరు, పోలీస్ అంటే ఎవరికీ తల వంచకూడదు. ఒక్క తన టోపీ మీద ఉన్న సింహానికి తప్ప. జై పోలీస్ 🙏🙏🙏

  • @GooD-kb8fj

    @GooD-kb8fj

    15 күн бұрын

    ఆ నిజాయితీ ఇలాంటి పొగరుపోతు నాయకుల దగ్గర చూపించాలి

  • @sumototv

    @sumototv

    15 күн бұрын

    Before election Camera lu pagalakottaru..ipudu salaam kottali ...kottadam common...Desam ap vipu chusthundhi.. correct e!

  • @devinageshmamidisetty6683
    @devinageshmamidisetty668316 күн бұрын

    ఉద్యోగం అనేది రిటర్మెంట్ అవ్వేవారకు ఉంటది అధికారం అనేది 5 సంవత్సరాలు ప్రజలు కారునిస్తే మళ్ళి ఇంకో 5 సంవత్సరాలు అంతే కాని రాజకీయాలు శాశ్వతాలు కాదు ఏ పార్టీవాళ్ళకైనా

  • @sangasaniramesh8799
    @sangasaniramesh879915 күн бұрын

    పోనీలెండి ఇవన్నీ జరిగితేనే కదా జనాలకు అర్ధం అయ్యేది

  • @ramakrishnadali1812
    @ramakrishnadali181216 күн бұрын

    అధికారులు అప్పుడే యేమైనది ఇంకా చాలా ప్రమాదకర పరిస్థితిని చూడాలి చూస్తారు ఒక కార్యకర్త ఒక పొలీస్ S I ని నా ఇసుక ట్రాక్టర్ ఆపుతావా చేతనైతే నీవు టేషన్ లో నా ట్రాక్టర్ పెట్టుకో పొద్దున్నే నేను మా MLA మేడం కారులో వస్తాము చుస్తావా అని అంటున్నారు అంటే ఇక మీకు శుభాకాంక్షలు అధికారులు

  • @ananthakrishnacv6213
    @ananthakrishnacv621316 күн бұрын

    ఎన్నికల ప్రక్రియ నుండి ఒళ్ళు దాచుకోకుండా కష్టపడినారు పాపం, ఫలితాన్ని పొందినారు, ఇక సన్మానలు, పథకాలు, పదోన్నతులు. పురస్కారలు ఆరంభం షురూ.

  • @వర్షాలులేవు
    @వర్షాలులేవు16 күн бұрын

    😎ఆహా మంత్రి గారి భార్య ఏం సౌందర్యం.😎👌🙉🙊🙈

  • @suvarnareddy4585

    @suvarnareddy4585

    16 күн бұрын

    అమ్మో 🤭😁

  • @paravatareddypullareddy9954

    @paravatareddypullareddy9954

    16 күн бұрын

    Nacchinda bayya

  • @lakshmipranati1234

    @lakshmipranati1234

    16 күн бұрын

    😂😂😂😂😂😂😂

  • @srinivasajagannadh8896
    @srinivasajagannadh889615 күн бұрын

    ఎంత అహంకారం ఈమెకు చాలా దారుణం , అంత పొగరు ఏమిటో 😢

  • @వర్షాలులేవు
    @వర్షాలులేవు16 күн бұрын

    😎ఆవిడతో కాదు ఆవిడ రాయచోటి రాణి.🤣👌😎

  • @ManikalaYedukondalu-qc6vh
    @ManikalaYedukondalu-qc6vh16 күн бұрын

    ఉద్యోగస్తులకు మీకు అట్నే తిక్క కుదరాల

  • @giridhark9889
    @giridhark988916 күн бұрын

    పోలీసులకి పాలేగాండ్ల పరిస్థితి. జీతాలు పార్టీలు ఇచ్చే పరిస్థితి అయితే ఆ పార్టీలే వారి పోలీసులను నియమించుకోవచ్చు కదా..?

  • @వర్షాలులేవు
    @వర్షాలులేవు16 күн бұрын

    😎ఆవిడ అన్న మాటలకు నాకు సంబంధం లేదు.😎👌🙉🙊🙈

  • @bhagyaraj9220

    @bhagyaraj9220

    16 күн бұрын

    Ayithee veleeee.....?

  • @chekkalamuniraja7947
    @chekkalamuniraja794716 күн бұрын

    అసలు ఈమెకి ఏమి సంబంధం మంత్రి భార్య ఐతే నాయకుల పెళ్ళాలకు,మొగుళ్ళకు నమస్కారం పెట్టాల .పోలీసు సోదరుడు నమస్కారం పెట్టుతుంటే మరి అంత ఓవర్ యాక్షన్ ఏంటి సోదరి.న్మస్కారానికి నమస్కారం .సంస్కారం....

  • @user-tn2pc5ez1p
    @user-tn2pc5ez1p16 күн бұрын

    ఇదే పోలీసులు మంచితనానికి పనికిరాదు సార్ అదే సామాన్ సామాన్యుడు మాట్లాడుతూ

  • @adityapodali526
    @adityapodali52616 күн бұрын

    అసలు ప్రజలకు బుద్ది లేదు , MLA గా ,వల్ల భర్తకి ఓటు వేసారా రా ,దీనికి వేసారా , tdp నే కుడు ycpki కూడా ఇది వర్తిస్తుంది, వల్ల పెళ్ళాలను చూసి ఎవ్వరు వోటువెయ్యలేదు

  • @varaprasadreddy1905
    @varaprasadreddy190515 күн бұрын

    వినాశక కాలే విపరీత బుద్ధి

  • @elikamalli7590
    @elikamalli759015 күн бұрын

    మంత్రి భార్య అంటే ఇలానే ఉండాలి..సూపర్ మేడం...కంటిన్యూ కంటిన్యూ..

  • @k.sambireddyksreddy5370
    @k.sambireddyksreddy537016 күн бұрын

    Si కి అర్హత లేదు లే..ఆమె కి సెల్యూట్ చేస్తే తన పదవికి అనర్హుడు

  • @dandeshantharaju7713
    @dandeshantharaju771315 күн бұрын

    బరితెగించిన టీ డీ పీ నాయకులు నాయకురాలు

  • @battulaashokkumar7949
    @battulaashokkumar794916 күн бұрын

    వీళ్లకు ఇలాగే ఉండాలి. సచివాలయం స్టాఫ్ కి దూల దిరేలా ఉంది😂😂😂

  • @PSathishReddy
    @PSathishReddy15 күн бұрын

    జగన్ ప్రజలతో ఎంత గౌరవంగా,ఆప్యాయంగా ఉండేవారో చూసారా.

  • @sreenivasuluoruganti8413
    @sreenivasuluoruganti841316 күн бұрын

    ఉద్యోగులకు దూల తీరాలి.

  • @GadekariAksar
    @GadekariAksar15 күн бұрын

    హౌ డేర్ అస్క్ టీడీపీ లీడర్

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy941616 күн бұрын

    మంత్రులు భార్యలకు,లంజలకు సలాం చెయ్యాల్సిన దుస్థితి, వో పోలీసు అధి కారికి వచ్చింది.చానా సంతోషం .రాష్ట్ర ప్రజల కు ఇదే కదా కావాల్సింది.😂❤

  • @harshavardhanreddy4940
    @harshavardhanreddy494016 күн бұрын

    Good Ramnath Garu we support you.

  • @venkateswarlumadabhushi979
    @venkateswarlumadabhushi97915 күн бұрын

    ఇలాగే చేయండి ప్రజలకు బుద్ధి రావాలి గా మేడమ్

  • @BABUPOVALI
    @BABUPOVALI15 күн бұрын

    మంత్రి సతి మనికి కూడా మర్యాద ఇవ్వాలన.....!

  • @HariKrishna-vm6tb
    @HariKrishna-vm6tb15 күн бұрын

    చదువుకున్న ప్రభుత్వ ఉద్యోగులు అనుభవించండి

  • @adalavengalreddy8445
    @adalavengalreddy844515 күн бұрын

    నిత్యము ఈ నాడు ఆంధ్ర జ్యోతి విషప్రచారం

  • @chandramohanrao6984
    @chandramohanrao698416 күн бұрын

    ఇవన్నీ 2028 లో కూడా చెప్పాలి

  • @narasimharao5653
    @narasimharao565316 күн бұрын

    ఉద్యోగులకు జీతం వైసీపీ ఇస్తే అధికార పార్టీల వాళ్ళని ఎందుకు లెఖ్ఖ చేస్తారు.ఈవిడ ఎవరో తెలివిగా మాట్లాడాను అనుకుంటోంది.. అధికారం తో కూడిన పొగరు ఎంతోకాలం నిలబడదు...

  • @bhaskargangaraju2778
    @bhaskargangaraju277815 күн бұрын

    మహిళా సాధికారత అని భావించండి. 👍

  • @user-zp3gu4bq3x
    @user-zp3gu4bq3x15 күн бұрын

    వేసారు గా బాగా అనుభవిచాలి

  • @apsaramedicals3978
    @apsaramedicals397815 күн бұрын

    అహంకారం

  • @isaacekusuma
    @isaacekusuma15 күн бұрын

    కూటమి ఎంతో కాలం ఉండదు. త్వరలోనే కూలిపోద్ది.

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy363915 күн бұрын

    మంత్రి కి అధికారం లేదు.. భార్య కు (ఆ ) అధికారం ఉంది. పచ్చ బిళ్ళ మహిమ.

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t16 күн бұрын

    Minister pellamu meda lo pasupu billa vundiga..😂😂😂 s.I tea or coffee endukivvaledu?

  • @jaldikantharao7961
    @jaldikantharao796116 күн бұрын

    AP police are very lucky

  • @user-sy2on9ks1c
    @user-sy2on9ks1c16 күн бұрын

    ఎంత పొగరు తనం...

  • @malleshgoudkoukuntla8485
    @malleshgoudkoukuntla848515 күн бұрын

    ఈ పద్ధతి బాగాలేదు పోలీస్ వాళ్లను అలా తిట్టడం కరెక్ట్ కాదు

  • @madhan1228
    @madhan122815 күн бұрын

    అవును ఆమె అబ్బ సొత్తు జీతం ఇస్తున్నారు... ప్రజలు పన్నులు కడితే దాన్ని జీతం గా ఇస్తున్నారు

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t16 күн бұрын

    Iam waiting for your analysis ramnath..in this issue.

  • @sekharkchandra6391
    @sekharkchandra639116 күн бұрын

    sham on govt

  • @newmanimani5813
    @newmanimani581316 күн бұрын

    Otlesaaru anubhavinchandi

  • @apparaokartikeyasfirstbirt4550
    @apparaokartikeyasfirstbirt455016 күн бұрын

    EVM mahima

  • @rahul-wz7rn
    @rahul-wz7rn16 күн бұрын

    Thappu ledhu madam miru super...jagan value thelusthadhi andhariki mellaga

  • @safiyasiddiq-ip7dj
    @safiyasiddiq-ip7dj16 күн бұрын

    Jayamu jayamu chndranna 👏👏👏

  • @devadassthondalam323
    @devadassthondalam32316 күн бұрын

    ఎవత్తె ఇదీ? పువ్వులో మొగ్గ

  • @sivadiniranjanbabu4480
    @sivadiniranjanbabu448016 күн бұрын

    ఇంత ఆరాచకమా ఆమె మొగుడు మంత్రి అయితే ఆమెకు ఏమి హక్కు ఉందని ఇ బెదిరింపులు రాష్ట్రంలో ఉద్యోగస్తులు, పోలీసులు టిడిపి ఇంటి పనివాళ్ళు అనుకుంటున్నారా లేకపోతే రాష్ట్రము వాళ్ళ అబ్బ జాగీరు అనుకుంటున్నారా ప్రభుత్వం వచ్చి నెల తిరగ కుండానే ఇలా అయితే ఇంకా 4ఏళ్ళ 11నెలలు లో ప్రజల ఆస్తులు కూడా భయపెట్టి రాయించుకునేలా వున్నారు.

  • @kurapatirao485
    @kurapatirao48516 күн бұрын

    మేడం గారికి ఇంకా వైసీపీ భావజాలం వదిలినట్లు లేదు.చంద్రబాబు గారు కొంచెం ద్రృష్టి సారించాలి.

  • @sunilkumarreddydatla2950
    @sunilkumarreddydatla295016 күн бұрын

    Ramnath gaaru..appude emaindi...mundundi... CROCODILE FESTIVAL.

  • @somsek
    @somsek16 күн бұрын

    అనంత బాబు గారికి మాత్రం ప్రోటోకాల్ ఉండాలి

  • @4sudheerkumar
    @4sudheerkumar16 күн бұрын

    It's a tat for police

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t16 күн бұрын

    Evms govt..thats all

  • @girialuvala386
    @girialuvala38616 күн бұрын

    మినిస్టర్ పెళ్లాం అయితే ఇంతగా ఓవర్ యాక్షన్ చేయాలా?

  • @user-kk6xj5yr3t
    @user-kk6xj5yr3t16 күн бұрын

    Ap police Union Should Respond on it.. If you Respect Your Profession

  • @suman_gautam07
    @suman_gautam0716 күн бұрын

    Bad behaviour of that lady CM garu control these issues in the beginning

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki207015 күн бұрын

    ఈ పోలీసులకు ఏమి జరిగినా ప్రజల్లో సానుభూతి ఏమి రాడు,జనాల్ని వేపుకు తినే ఈ పోలీసులని ప్రజలు ఎందుకు పట్టించుకోవాలి.

  • @achandrasekharreddy5801
    @achandrasekharreddy580116 күн бұрын

    Very nice sir

  • @avkreddyarumalla8057
    @avkreddyarumalla805715 күн бұрын

    ఈమె సొమ్ము కాదు ప్రజల టాక్స్ సొమ్ములు ఇష్ట మంచినటుల ప్రభుత్వాలు సోతానికీ ఖర్చుల చేస్తున్నారు

  • @saisiddu..prasad5917
    @saisiddu..prasad591716 күн бұрын

    Same same

  • @satishkumarm2742
    @satishkumarm274215 күн бұрын

    మంచి పని అయింది, నాకు చాలా సంతోషం , వీళ్ళకి ఇలాగే జరగాలి , మోసం చేసిన వరకి .

  • @nagarajuaddekam1506
    @nagarajuaddekam150615 күн бұрын

    మన రాష్ట్ర దరిద్రత ఎలా ఉంటుందో చూడాలి

  • @satyakwt7103
    @satyakwt710315 күн бұрын

    పర్లేదు సార్ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరికైనా జరగవలసిన ఘనకార్యాలు అయ్యే పోలీసులకే కావచ్చు ఎమ్మార్వోలకి కావచ్చు ఎవరికైనా ఇటువంటి సన్మానాలు జరగాలి మంత్రి భార్యకి సెల్యూట్ చేసిన పోలీసోడికి సిగ్గుండాలి

  • @user-sg7lt4nu5v
    @user-sg7lt4nu5v16 күн бұрын

    Is it not a shameful thing on the part of the dept?Who is she to speak about YCP? Why shold YCP pay to police?TDP Govt. Is great.Keep it up.People will realise now.TSReddy Chittoor

  • @user-zn7xo2oc6p
    @user-zn7xo2oc6p16 күн бұрын

    Give Respect police department vallu entha kastapadutharu telusukoni maataladu

  • @sarojinib562
    @sarojinib56216 күн бұрын

    Yes jaragalcenda sar udogulu vallu cecindaga e prabutHam ga anddaru ki Baga buddu ravala sar tquu namasty

  • @RavirajSamuel
    @RavirajSamuel15 күн бұрын

    తగ్గేదే లె, ఎలా గెలవలో తెలుసు, ప్రజలతో అవసరం లేదు

Келесі