Interview with Jonnalagadda Vivekananda Murthy | US New Rule For Student Visa | US Education || Yuva

అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించేందుకు భారత విద్యార్థులు క్యూ కడతారు. ఐతే వీసా దరఖాస్తుల్లో మోసాలు, అపాయింట్ మెంట్ సిస్టమ్ లో దుర్వినియోగాలు అంతేస్థాయిలో జరుగుతున్నాయి. ఈ విధానాన్ని మార్చాలని..విద్యార్థి వీసాల దరఖాస్తులకు USఎంబసీ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. F,M,J వీసాలు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు.. ఈ మార్పులు గుర్తుంచుకోవాలని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. మరి, ఆ కొత్త నిబంధలను ఏంటి..?ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని విద్యార్థులు అమెరికా బాటపట్టాలి అనే విషయాలను.. ప్రముఖ విదేశీ విద్య నిపుణులు జొన్నలగడ్డ వివేకానందమూర్తిని అడిగి తెలుసుకుందాం...
అమెరికా రాయబార కార్యాలయం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది సరే. మరి, విద్యార్థి వీసాకు దరఖాస్తు చేసుకునేవారు కొత్తగా ఎలాంటి వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. రికార్డు స్థాయిలో వీసాలు తీసుకుంటున్న భారతీయ విద్యార్థులకు..నూతన మార్పులతో ఎలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.? అలాగే ప్రపంచ దేశాల్లో విద్యార్థి వీసాలకు ఎలాంటి నిబంధనలు ఉన్నాయి.? అనే అంశాలను ప్రముఖ విదేశీ విద్య నిపుణులు జొన్నలగడ్డ వివేకానందమూర్తి ని అడిగి తెలుసుకుందాం...
#YuvaEtv
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZread Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 19

  • @TheVidyavud
    @TheVidyavud6 ай бұрын

    I attended Murthy Sir's classes many years ago. Consider my self lucky. Most experienced, and God-like in his field.

  • @mohammadjani8283
    @mohammadjani82836 ай бұрын

    Expert in Admission process and visa interview great way of explanation

  • @MAPUROOPCHAITANYAGOUD
    @MAPUROOPCHAITANYAGOUD7 ай бұрын

    Thank you sir Hare Krishna sir

  • @SanMan854
    @SanMan8547 ай бұрын

    Chala informative video. Thanks to ETV and the expert.

  • @nagababuch9886
    @nagababuch98863 ай бұрын

    అందరూ కాదు గానీ... కొంతమంది ఉంటారు వాళ్ళ బిల్డప్ అయితే అస్సలు చూడలేం.....! ఇప్పుడు అంతా సెట్.

  • @praneethvv853
    @praneethvv8537 ай бұрын

    Good information

  • @arunagandikota2414
    @arunagandikota24145 ай бұрын

    🎉

  • @user-cs1dn6rw4s
    @user-cs1dn6rw4s6 ай бұрын

    Under gradetion ki Vellena students interview chayandi

  • @nar880
    @nar8806 ай бұрын

    I 20 రావాలి అంటే దాని ముందు సంవత్సరం work చెయ్యాలి స్టూడెంట్స్. అది వదిలేసి తరువాత అంటే ఎదో కన్సల్టెన్సీ సర్వీసెస్ లాగా వుంది

  • @avinashpittala6545
    @avinashpittala65456 ай бұрын

    U forgot to tell one more rule If your f1 visa is rejected you cannot apply it for another 352 days

  • @naveenpatel4639

    @naveenpatel4639

    6 ай бұрын

    Kothaga vachindha rule

  • @sreedevimtech

    @sreedevimtech

    6 ай бұрын

    Is it true, I didn’t hear

  • @BHAIRAVUDUSPYDER

    @BHAIRAVUDUSPYDER

    6 ай бұрын

    No bro it's not true

  • @ratnamtalchuru985

    @ratnamtalchuru985

    6 ай бұрын

    I also heard about the news.waiting for it

  • @krishnaalugubelli6245

    @krishnaalugubelli6245

    6 ай бұрын

    Bro it is true

  • @sivan9927
    @sivan99276 ай бұрын

    Waste of studying in USA with huge loans,and , America is benefitting with all students fees and no jobs for students, waste expenditure

  • @rajendraprasadvemuri8312
    @rajendraprasadvemuri83126 ай бұрын

    Nice explanation update .Thank you.

Келесі