Interesting Facts about Kamal Haasan Swathi Muthyam Movie | Telugu Facts | Tollywood Insider
Ойын-сауық
Interesting Facts about Kamal Haasan Swathi Muthyam Movie | Telugu Facts | Tollywood Insider
Subscribe for more Tollywood film facts like this: bit.ly/39RLc1Q
Follow Tollywood insider on Social Media
Facebook: bit.ly/2VEyvz9
Instagram: bit.ly/3gcI0PL
Twitter: bit.ly/3ovqxVp
Bogger: bit.ly/33MCj64
Пікірлер: 89
స్వాతిముత్యం... స్వచ్ఛమైన ఎలాంటి కల్మషం లేని అమాయకుడైన మంచివాడి కథ...అలాగే చిన్న వయస్సులోనే విధవగా మారి కష్టాలు పడుతున్న ఒక స్త్రీ మూర్తి గాథ...శివయ్య-లలిత ఈ లీడింగ్ పాత్రలను విశ్వనాథ్ గారు తీర్చిదిద్దిన విధానం సింప్లీ సూపర్బ్...వర్ణించడానికి పదాలు చాలవు...ముఖ్యంగా గుళ్లో లలితకి శివయ్య తాళి కట్టే సీన్ తర్వాత వచ్చే సన్నివేశాలు నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తాయి...మాస్ సినిమాలకి ఏ మాత్రం తక్కువ గాని ఫీలింగ్ తెప్పిస్తాయి... కమల్ హాసన్ గారు గొప్పనటుడు అని చెప్పడం పరమ రొటీన్...శివయ్య పాత్ర తన కెరీర్ లొనే టాప్ 5 బెస్ట్ పాత్రల్లో ఒకటి నిస్సందేహంగా...ఇక రాధిక గారికాయితే తన నట జీవితానికి ఇదొక్క సినిమా చాలేమో...వీరి తర్వాత నిర్మలమ్మ పాత్ర కూడా అమితంగా ఆకట్టుకుంటుంది... కె.విశ్వనాథ్ గారు...ఈ మహానుభావుడు చెప్పే కథలు ఎప్పుడూ నేల విడిచి సాము చేయవు...నిత్యం మనం చూసే జీవితాలే కథా వస్తువులు...ఈవేన్ ప్లాప్ గా పిలువబడ్డ "ఆపద్బాంధవుడు" మూవీ కూడా అద్భుతంగా ఉంటుంది...సంగీతం మీద ఆయనకున్న పరిజ్ఞానం కూడా ఆశ్చర్యపరుస్తుంది...తన సినిమాలు మ్యూజికల్ గా కూడా blockbusters గా నిలిచిన సందర్భాలు అనేకం...తాను నమ్మిన విలువలకు కట్టుబడి మహానీయుడయ్యాడు...ఇక ఈ సినిమాకు వెన్నెముక ఇళయరాజా గారి సంగీతం...పాటలు...నేపథ్య సంగీతం సినిమాకి ప్రాణం పోశాయి... Thank u TI for gave us review about a great film forever... #swathimutyam #tollywoodinsider
@pavandreams9055
3 жыл бұрын
Super bro❤️❤️❤️
స్వాతిముత్యం .. తెలుగు అంతర్జాతీయ స్థానం చెరగని ఒక చిహ్నం. నటించిన ప్రతి ఒక్కరికి ఆస్కార్ రేంజ్. మనుషుల మనసులను కదిలించే గొప్ప కావ్య దృశ్యం. భగవంతుడు ఆడించే ఆటలు. ఈ సినిమాకు నా హృదయపూర్వక నమస్కారాలు ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Indian film director's never beat the K.vishwanath garu films
ఈ సినిమా ఒక్కటే కాదండీ విశ్వనాథ్ గారి ప్రతీ సినిమా ఒక ఆణి ముత్యమే.ఆస్కార్ గనుక ఇవ్వాల్సి వస్తె ఆయన ప్రతీ సినిమాకు ఇవ్వొచ్చు
@vijayamohandharmavaram5404
3 жыл бұрын
indian national awards lo best indian film awards kuda ivvaledu
@mallikarjunaburaga7582
3 жыл бұрын
@@vijayamohandharmavaram5404ilyp
విశ్వనాథ్ గారి సృష్టి ,కమల్ హాసన్ పాత్ర , మా ఊరి లో టైలర్ తమ్ముడు శంకరయ్య కు డ్రెస్ , ఎపియరెన్స్ అంతా డిటో... ఇలాంటి వ్యక్తులు అక్కడక్కడా ఉంటారని తెలిసింది... పాత్ర బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి కమల్ హాసన్ నటన ప్రతిభ అద్భుతం
Forrest gump is loosely based on the story of swathimutyam . It was an incredible attempt but it could have won Oscar at that time . It's a timeless classic.
👏👏👏 Kamal hassan acting entoo first time e movie lona chusaa He is VERSATILE ACTOR ❤️❤️❤️❤️
That's golden era of Telugu film history. There is no director like K. Viswanath now a days to represent Telugu film at International level
Classic of telugu film industry....
లోకనాయకుడు నటనకు టేకేబావే
Thanks for this 🙏 it was my only child hood movie watched with my grandmother & family.. went to theatre in a cycle-rickshaw.. Truly Swathimuthyame!!
Evergreen alltime pan India director viswanadhum garu 🙏
One of the classic movie in telugu film industry very good information brother all the best entrie team of tollywood insider
🙏🙏🙏🙏🙏🙏🙏 సినిమా దేవుడు విశ్వనాథ్ గారు 🙏🙏🙏🙏🙏
Bharatha desam garvinchadagga natudu.. Kamal hassan garu.. 🙏🙏🙏🙏
ఈ ఆణిముత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే
Too good facts 👍👍👍
You done great job
Wonderful movie hat's off to the great director vishwanath garu and edinageshwarao garu.
Swatimutyam yappatiki Anhimutyam valuable information I have seen almost 10 times but every time i feel like 1st time. Do some more this.
3.18 super sir mee ఆలోచన.. చిరంజీవి
Feel good movie Bro make a video on shiva putrudu
Great sir namaste
Like this movie never before never after 😀😀😀
Excellent Analysis👏👏👏👏👏👏👏
U R voice sprb🔥
Great 🙏
Swathimuthyam should have bagged atleast three Oscar awards
ఈ సినిమా లో కమల్ కాకుండా ఇంకొకరు చేయడానికి కూడా కుదరదు
Swathimuthyam. Super. Movies. K. Visawanadu. Superbrother. T. Ranga
Kamal Hassan is not a star. He is an institute of silver screen. He is director actor screen player great dancer and also singer. Importantly he is ever learner.
nice movie
Venky sir GANESH movie gurinchi cheyandi
Nayakudu movie interesting facts
1st view and 1st comment
Swati mutyam farst hero chandramohan chei etti koote style chandramohan de... Adi miss ayyau
Greatmovie
అసలు క్లైమాక్స్ లో రాధిక చనిపోయిన తులసి కోటను ప్రత్యేకంగా వెనుక ఒక లారీ లో తీసుకెళుతున్న షాట్ ని చూస్తే ఇప్పటికీ నాకు కన్నీళ్ళు ఆగవు. ఇది టైప్ చేస్తున్నప్పుడు కూడా కన్నీళ్ళు వస్తున్నాయ్. విశ్వనాధ్ గారికి అసలు ఆ ఆలోచన ఎలా తట్టిందో గానీ , ఆ షాట్ తో భార్యకు ఇవ్వాల్సిన గౌరవం ఏంటో చూపించారు. సినిమాలో పూజారి గారు నిర్మలమ్మ గారితో చెప్పినట్టు..... స్వాతిముత్యం తెలుగు సినీ చరిత్రలో దుమ్మూ ధూళీ అంటని ఒక ఆణిముత్యం.
@vysyarajushanmukh5502
3 жыл бұрын
Excellent sir 👍
It's a Masterpiece Masterpiece movie
Great indian Telugu film maker s
Kamal sir natana super
Bro also make intresting fact video on sankarabharanam movie.
Ee movie lo locations highlight
Swarnakamalam movie gurinchi cheppandi bro.. Pls
1st view
Bhahubali 1 and 2 records gurinchi chesta annaru marchi pokunda cheyandi Anna garu please🙏🙏🙏
first this movie goes to mega star chiranjeevi, abhinandana also , alluaravind meku workout avvadu andam tho it goes to kamal,
Excellent explanation and gathering good information brother
Ippati directors lo aa swacchamaina manasu unna swathimutyam Cash Anudeep garu...Kalaatapaswi K.Viswanath gaariki 🦶🦶🙏🙏🙏🙏
One of the classic cult movie of telugu cinema
Telugu cenima swathimuthyalalo edhi oka swathimuthyam .🙏
k.vishwanathgaru 🙏🙏🙏
Dasara bullodu movie gurinchi cheppandi
Viswanaadh,,,baapu,,,aadurthu subbarao,,,Daasari narayanarao veere originol directers,,,,,
స్వాతిముత్యం ఇప్పటికి సీన్ సీన్ వంద సార్లు చూసాను
Vamsy movies topic s kuda konni hollywood kanna mundey vachayi. April 1 vidudala --- Lair Lair, aalapana -- sleeping with the ememy
Elanti talent chalaa mandey lonu vuntundey Adrusttam andarikey raadu antey
Kamal hasan🙏🙏🙏🙏🙏
Appudu ade seen lo Ave కన్నీళ్లు ippudu Ave seens lo Ave కన్నీళ్లు
Seethakoka Chilika old movie chyendi bro
E cinema vachi ani years itude please chpade
Bro miracle in cell no 7 chudani adi kuda dame but kuthuru manasikamga yedagani thandri
పోలీస్ స్టోరీ గురించి చెప్పండి
Purtiga kadu kani Ardhangi lo ANR patra Spurthi Sivayya patra.
Dosakayalapalli, Korukondalo Lo Thisaru movie
Oye Movie Gurinchi cheppandi
ఈ మూవీలో అల్లు అర్జున్ కూడా ఉన్నాడు
@pallavaramselvakumar322
3 жыл бұрын
Alluarjun kadhu valla anna apudu alluarjun age 3 yellu
What is there all r beating the tin.
Forrest gump కి దీనికి అస్సలు పోలికే లేదు...
Rishika Kapoor!
Ippatiki tv lo vaste asalu miss avanu
Ilanti cinemalu present generation ku chupinchali.
Without any promotions the first telugu film grand official entry to Oscar... Ippudunna rajamouli gadu paid promotions chesi kotlu karchupetti Oscar tevadam pedda goppa kadhu....
Elanti move 12mitis explain chyatam chala sahasam ina baga chysharu Swathimutyam Indian move charitra lo epatiki modati stanam lo untadhi malli elanti move radhu😢
Ilanti movies kevalam viswanath garu mathrame theygalaru
Ranveer kapoor kadu Rishi kapoor
Babu Meeru Munduga Cheppavalasindi Ilayaraja Gaari Gurinchi Cinema Ki Aayana Sangeethame Pranam Mundu Aditrlusukondi Please
Ee cinema ki Oscar vachinaada......?
Forrest Gump కి, దీనికి ఏమి సంబంధమండీ? "మక్కీ కి మక్కీ" అట పైగా. అతిశయోక్తికి కూడా అంతు ఉండాలి.
Viswanath garu great, but with out Kamal Hassan, the movie may not get successful.
Ee movie lo Allu Arjun kooda untadu!
@lokesh2010
3 жыл бұрын
Thanu AA kadu Anta Bro.. AA valla Annayya (Allu Bobby) anta 👍
Shooting locations కోసం సరిగా చెప్పలేదు. టెంపుల్ ఏ గ్రామంలో ఉందొ చెప్పలేదు. Simple గా రాజమండ్రి, గోదావరి అని చెప్పారు. మీకు ఒక విషయం తెలియదు, షూటింగ్ లొకేషన్స్ ఎక్కడ తీశారో చెప్తే ఆ గ్రామాలను చూడటానికి పికనిక్ సీజన్ వెళ్తారు.sagar sangamam మూవీ లో హీరో హారోయిన్, మౌనమేలనోయి song వైజాగ్ లో తీశారు అన్నారు ఎక్కడో చెప్పలేదు ఎందుకంటే మేము వైజాగ్ లోనే ఉన్నాము ఆ ఇళ్లలను చూడాలంటే ఏ వీధి కి వెళ్లాలో తెలియదు. నేను ప్రయత్నించాను. ఇప్పుడు ఆ ఇల్లుళ్లు ఏ condition లో ఉన్నా సరే, మారపోయినా సరే ఆ places ని చూడాలి అన్నదే భావం.
@SumanKumar-rp6jd
2 жыл бұрын
na alochana kuda ade andi. nenu old movies chusthunte aa locations gurinchi avi chudalani avi ippudu ela vunnayo telusukovalani vuntundhi. adi oka velakattaleni happy ness