ఇంతకీ నాకు దృష్టి తగలకుండా ఏం చేస్తాను❤️

మనం మరచిపోతున్న సదాచారం గుర్తు చేస్తూ ఈ వీడియో మీకోసం🚩

Пікірлер: 386

  • @Govindaseva
    @Govindaseva5 ай бұрын

    kzread.infoyeUkYam6VQY?si=ihWNv4ZPceQ886hY

  • @bhavanidevi1653

    @bhavanidevi1653

    5 ай бұрын

    Periods 3rd day ninchi Bhagavad Gita chadavacha

  • @lak7827

    @lak7827

    5 ай бұрын

    ​@@bhavanidevi1653NO 5TH DAY AFTER HAIRWASH

  • @bhavanidevi1653

    @bhavanidevi1653

    5 ай бұрын

    Tqu fr information

  • @supriyavemanaboina6895

    @supriyavemanaboina6895

    4 ай бұрын

    Amma metho matladalli amma

  • @vanikonijeti895
    @vanikonijeti8955 ай бұрын

    అమ్మకు శుభోదయం, అమ్మ భోజనం చేసేటప్పుడు నియమాలు వివరించండి పూర్వ కాలం లో భోజనం ఎలా బుజించేవారు తెలియచేయండి 🙏🙏🙏

  • @shireeshach5394
    @shireeshach53945 ай бұрын

    అమ్మ సత్య...... ఏమి లేకుండా ప్రశాంతంగా ఉన్న ద్రుష్టి దోషం ఉంటుంది. .....

  • @hemalathamodekurthy9507
    @hemalathamodekurthy95075 ай бұрын

    సోదరి సత్యభామ గారికి శుభోదయం...మీ మాటలు అక్షర సత్యాలు.

  • @p.ramalakshmi3608
    @p.ramalakshmi36085 ай бұрын

    సత్యభామ గారు శుభోదయం నేను కూడా ధరిస్తాను మీరు చెప్పాక దాని పరమార్థం తెలిసింది జై శ్రీ రాధే కృష్ణ 🌹🙏🌹👌🙏🚩🙏

  • @dhanunjayb
    @dhanunjayb5 ай бұрын

    నల్లపూసల ప్రాముఖ్యత గురించి చక్కగా వివరించారు ధన్యవాదములు మేడం

  • @designervenum5129
    @designervenum51295 ай бұрын

    Rebel సత్యభామ గారికి నమస్కారం 🙏. మీరు జాగృతపరుస్తున్న విధానం అభినందనీయం..🎉

  • @pavanialbums
    @pavanialbums5 ай бұрын

    Thanku soo much అమ్మ 🙏🏻 చాలా రోజులు కింద నేను అడిగాను...నరదృష్టి కి నల్లరాయి అయినా పగులుతుంది అంటారు 😢 ఇంకా మేం మంచిగా ....దేవుడిని నమ్ముకుని వుంటే ... మాకు తగులుతుందా? ఇంకా దేవుడు అడ్డుపడడా?

  • @j.ushaswani3557
    @j.ushaswani35575 ай бұрын

    మా నానమ్మ గారు కూడా ఎప్పుడు నామం పెట్టుకొన్నారు చాలా బాగుంటారు మా నానమ్మ గారు

  • @p.ramalakshmi3608
    @p.ramalakshmi36085 ай бұрын

    అమ్మా ఏకాదశి స్టోరీ ఒక మహాత్ముని కథలు చెప్పండి జై శ్రీ రాధే కృష్ణ 🌹

  • @uttham7290
    @uttham72905 ай бұрын

    Jai Sri Krishna Govinda Govinda 🙏🌷🌿

  • @movies-qq6mc
    @movies-qq6mc5 ай бұрын

    🙏 Govinda🙏🌹

  • @swarnaswarnalata2749
    @swarnaswarnalata27495 ай бұрын

    Jai shree Krishna 🙏🙏🙏

  • @natureoftheworld67
    @natureoftheworld675 ай бұрын

    Hare krishna Hare Rama 🙏 💐

  • @Mr.Aadyagaru
    @Mr.Aadyagaru5 ай бұрын

    🌹 శుభోదయం 🌹

  • @Praveen.612
    @Praveen.6125 ай бұрын

    శుభోదయం అక్క మీరు ఒక్కొక్కళ్ళకి చు చుఇస్తున్నారు మీరు ఇలాగే ముందుకు వెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎప్పుడు చల్లగా ఉండాలని ఆడది అంటే ఆదిపరాశక్తి అని నిరూపిస్తున్నారు మీ వాదన గట్టిగా వినిపిస్తున్నారు మీ ఛానల్ ని ప్రతిరోజు ఫాలో అవుతున్నాను మీరు ఇదే పట్టుదలతో ముందుకు వెళ్ళండి మీలాంటి వాళ్లు 10 మందికి ఆదర్శం కావాలి థాంక్యూ సో మచ్ అక్క మై బెస్ట్ ఫ్రెండ్

  • @sravanthipothnak6302
    @sravanthipothnak63025 ай бұрын

    Jai sri ram🙏🙏🙏🌹🌺

  • @keerthiramya12
    @keerthiramya125 ай бұрын

    Hare krishna❤

  • @satyaveni-rb9yk
    @satyaveni-rb9yk5 ай бұрын

    Jaisrimannarayana 🙏🙏🙏🙏🙏

  • @gayatridevikasa9210
    @gayatridevikasa92105 ай бұрын

    Jai shree ram...Jai shree krishna 🙏🙏🙏🙏🙏

  • @vrmyenumulapalli
    @vrmyenumulapalli5 ай бұрын

    Jai Shree Ram

  • @jyothi_vlogs22
    @jyothi_vlogs225 ай бұрын

    Chala baga chepparu.thank u amma🙏

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani73785 ай бұрын

    జై హింద్ జై శ్రీ రామ్ 🙏🌹

  • @deevenamanda7549
    @deevenamanda75495 ай бұрын

    శుభోదయం మా చాలా మంచి విషయాలు తెలియచేస్తున్నారు 🙏🙏

  • @poornimavongari5067
    @poornimavongari50675 ай бұрын

    Chala Baga chepparu

  • @JahnavioBcd
    @JahnavioBcd5 ай бұрын

    Chala baga cheparu

  • @pushpaammavantaillu5102
    @pushpaammavantaillu51025 ай бұрын

    Thank u amma

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam5 ай бұрын

    జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః ఓం

  • @swarnasundari5642
    @swarnasundari56425 ай бұрын

    శుభోదయం సత్య చెల్లెమ్మ

  • @smile-he1cv
    @smile-he1cv5 ай бұрын

    Super ga chepparu Guruvu garu

  • @bak1355
    @bak13555 ай бұрын

    బాగా చెప్పారు..🙏

  • @nekkanti1173
    @nekkanti11735 ай бұрын

    Ardhamayyela cheppinandhuku dhanvyavaadhalu. Thappaka dharisthaanamma

  • @aravindkasoju7972
    @aravindkasoju79725 ай бұрын

    Amma chala bagachepparu

  • @madhavi8643
    @madhavi86435 ай бұрын

    Super explanation Satya bhama garu 🙏🙏

  • @sujathachindam1692
    @sujathachindam16925 ай бұрын

    Om govindaya namaha

  • @narasimhavemula6591
    @narasimhavemula65915 ай бұрын

    వందేమాతరం 🙏

  • @triveni5414
    @triveni54145 ай бұрын

    Satyabhama gariki subhodayam🌹

  • @bharathikolamudi3791
    @bharathikolamudi37915 ай бұрын

    👌👌👌🙏🚩🏹

  • @srikala2685
    @srikala26855 ай бұрын

    Chala baga vevarecharu jai sriram🙏

  • @nallacheruvuaditi4893
    @nallacheruvuaditi48935 ай бұрын

    Mee nallapoosala vivarana chala bagundi.

  • @jaganmohanvandana430
    @jaganmohanvandana4305 ай бұрын

    చాలా బాగా అర్ధమైన విధంగా వివరించారు మీరు చాలా మంది చెప్పారు కానీ ఇంత బాగా వివరించి చెప్పలేదు 👏

  • @user-xe3jj5pl1p
    @user-xe3jj5pl1p5 ай бұрын

    Namastyamma❤❤❤

  • @zf24d
    @zf24d5 ай бұрын

    Jai shree krishna 👏

  • @ashudonkeni
    @ashudonkeni5 ай бұрын

    Correct gaa chepparu Amma 🙏🏼

  • @ashrithapatel9070
    @ashrithapatel90705 ай бұрын

    Chala baaga chepparu satha bhama garu

  • @viprasree3037
    @viprasree30375 ай бұрын

    నారాయణ ఇస్ బ్లాక్ మన పాపాలు తీసుకుంటాడు ఆందుకీ

  • @mekala9100
    @mekala91005 ай бұрын

    Thank you Satya garu

  • @vaniprasad287
    @vaniprasad2875 ай бұрын

    చాలా బాగా చెప్పారు అమ్మ

  • @gangabhavani7215
    @gangabhavani72155 ай бұрын

    Nallapusalu goppathanam gurinchi chakkaga chepparu...

  • @padmajapedada6472
    @padmajapedada64725 ай бұрын

    I love the way you explain Satya garu, thanks for this video

  • @krishnakrk
    @krishnakrk5 ай бұрын

    Excellent valuable information

  • @gayatridevikasa9210
    @gayatridevikasa92105 ай бұрын

    Thq amma... correct ga cheppavu..🙏🙏🙏

  • @vanisripulluru8499
    @vanisripulluru84995 ай бұрын

    కరెక్ట్ 🎉

  • @mahunyathalinganola6958
    @mahunyathalinganola69585 ай бұрын

    Correct ga cheparu Amma miru

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik23195 ай бұрын

    చాలా ధ్యాంక్స్ అక్క మంచి మాట చేపారు నేను పాటిస్తా❤🌹🌹🌹🌹🌹

  • @Chalapathi.marella
    @Chalapathi.marella5 ай бұрын

    🙏Correct ga cheparu amma🙏

  • @karthikk4824
    @karthikk48245 ай бұрын

    శుభోదయం అక్క ❤❤❤మంచి విషయాలు ఎన్నో చెప్తున్నారు 🙏🙏

  • @tirumalayabaji8093
    @tirumalayabaji80935 ай бұрын

    అవునండీ చాలా బాగా చెప్పరు అండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @MBKV927
    @MBKV9275 ай бұрын

    Thank you madam.

  • @srujanasandhupatala5485
    @srujanasandhupatala54855 ай бұрын

    🌹🙏Jai sri krishna🙏💐 👌sister🙏

  • @nagaramani6973
    @nagaramani69735 ай бұрын

    ❤మన పూర్వికుల ఆచారమే మనకు సదాచరం...

  • @Rupa_sri_chanel02
    @Rupa_sri_chanel025 ай бұрын

    సూపర్ గా చెప్పారు మేడం గారు మీరు చెప్పిందంతా పాటిస్తున్నాము

  • @VanivardhanGardenAndVlogs
    @VanivardhanGardenAndVlogs5 ай бұрын

    మీరు చెప్పిన విదానం చాలా బావుంది మేడమ్ నల్లపూసలు గురించి మాకు తెలియని విషయాలు చాలా చక్కగా వివరించారు 🙏🏻

  • @bossgaming6935
    @bossgaming69355 ай бұрын

    Chala baga chepparu satyabama garu🎉

  • @rameshdivvela6083
    @rameshdivvela60835 ай бұрын

    నరుల దిష్టికి నల్లరప అయినా పగులుతోంది ధనం సంపాదించిన ఈంటిలో యజమని పైన శ్రీ మరియు పిల్లలు.చిన్నపిల్లలు నల్లని బొట్టు మోకంపైన పెడతారు ఆడవాలు నల్లపూజలు మెడలో బంగారం కాసు.కొన్ని బంగారు పు సాలు మెడలో వేస్తారు.కట్టుక మెడమీద కళ్లమీద చిన్న చుక్క ఆడవాలు వేస్తారు.

  • @poornachandrarao9375
    @poornachandrarao93755 ай бұрын

    good video. నా చిన్నతనంలో ఒకప్పుడు అందరూ తిరుపతి నుండి కాశీ దారమును చేతికి కట్టుకునేవారు ఇప్పుడు అది కూడా కట్టుకోవడం లేదు జైశ్రీరామ్

  • @user-ms3qq7un1b
    @user-ms3qq7un1b5 ай бұрын

    🙏amma

  • @satyagowriballa7913
    @satyagowriballa79135 ай бұрын

    పట్టీలు పెట్టుకో వడం మానేసారు...ఒక కాలికి నల్లదారం కట్టుకోవడం ఫ్యాషన్ ఐపోయింది

  • @satyavani5925

    @satyavani5925

    5 ай бұрын

    Idi nijamenandi. Anta fashion

  • @lakshmipaidi3375
    @lakshmipaidi33755 ай бұрын

    ఓం నమో నారాయణాయ ❤🙏🌺🙏🌺🙏🌺🙏🌿

  • @himabindu8259
    @himabindu82595 ай бұрын

    Chala Baga chapparamma Dhanya vadhalu

  • @himajanagandla4892
    @himajanagandla48925 ай бұрын

    👏👏👏👌🙏🏻

  • @gowrim6465
    @gowrim64655 ай бұрын

    సత్తి మామ అమ్మగారికి కోటి వందనాలు చాలా మంచి విషయం చెప్పారు అమ్మగారు నాకైతే చాలా చాలా నచ్చింది మీరు చెప్పింది అంతా నేను పాటిస్తాను నాకైతే చాలా ఇష్టం మీరు చెప్పేది మీ మాటలు అని నాకు చాలా ఇష్టం అలాగే ఇది చాలా మంచి విషయం చెప్పారు నేను కూడా నల్లపూసలు వేసుకుంటాను కానీ మా మేము కూడా నల్లపూసలు అనే మేము మంగళం వేసుకొని ఉన్నాము అది మా గుండె దాకా ఉంటుంది కానీ ఇప్పుడు మీరు చెప్పేది మా గొంతు వేసుకోవాలని చెప్పినారు మేము కూడా అక్కడే చేసుకుని చేసుకుంటాము చాలా మంచి విషయం చెప్పారు మీకు కోటి కోటి ధన్యవాదాలు అన్నగారు ఇంకా ఎన్నెన్నో విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాను అమ్మ❤❤❤❤

  • @Meena55708
    @Meena557085 ай бұрын

    చాలా బాగా చెప్పారు అక్క 🙏

  • @KRISHNAVENI-id2hs
    @KRISHNAVENI-id2hs5 ай бұрын

    Thank you Amma chala baga chepparu nenu kuda Ilane patisthanu

  • @gundusunny2857
    @gundusunny28575 ай бұрын

    చాలా సంతోషం అక్క నాకు విలువయిన సమాచారo ఇది. జై శ్రీరామ్ ❤.

  • @Dharmadvajam
    @Dharmadvajam5 ай бұрын

    Nenu adigina video chesinanduku Chala thankyou madam🤗

  • @gowthamiramisetty7290
    @gowthamiramisetty72902 ай бұрын

    Super akka garu. Follow authunnam. Thank you

  • @balabuvaneswarikoppisetti5860
    @balabuvaneswarikoppisetti58605 ай бұрын

    Chala Baga chepparu satygaaru mari pellikaani pillalu em vesukunte best teliyajeyagalaru.🙏🙏

  • @asgangadhar584
    @asgangadhar5845 ай бұрын

    🙏🙏🙏🌹

  • @nagadevi8800
    @nagadevi88005 ай бұрын

    🙏🙏👌👍

  • @TeluguGuru-md9jy
    @TeluguGuru-md9jy5 ай бұрын

    Anni nijaalu vunnadi vunnattu chepthe janalaku nachadam ledu..👍👌👏

  • @anithavugga1214
    @anithavugga12145 ай бұрын

    Enni roju patenchaledu eppudu thappakunda patisthanu👍👌👌

  • @lakshmisundarisri1725
    @lakshmisundarisri17255 ай бұрын

    Challa baga chepparuu anddi

  • @chargermp
    @chargermp5 ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻

  • @user-nb8ji5wv4p
    @user-nb8ji5wv4p5 ай бұрын

    Govind Govind Govind

  • @rambalasaraswati870
    @rambalasaraswati8705 ай бұрын

    Akka meru nenu bhadalo vunnapudu me vedios valla naku manasu antha positive ga aiepothundi..meru cheppe vishayalu nakosam kannayya chepthunnatte anipistundi..thank you so much akkayya garu

  • @user-yu3sb7xs6n
    @user-yu3sb7xs6n5 ай бұрын

    🙏🙏🙏

  • @sucharithamylaram8806
    @sucharithamylaram88065 ай бұрын

    Akka chala baga vivarincharu

  • @durgabhavani5069
    @durgabhavani50695 ай бұрын

    Explained very well ma ❤️🙏

  • @dhanaraju-8885
    @dhanaraju-88855 ай бұрын

    శుభోదయం మేడం గారు

  • @Lathapundla
    @Lathapundla4 ай бұрын

    hare krishna jai sriram 🙏🙏🙏

  • @user-sf2fu2wd4r
    @user-sf2fu2wd4r5 ай бұрын

    Nuvvu super akka nijamga ninnu devudu naa kosame pampinchadu nuv cheppevi Anni kuda pachi nijalu akka ❤❤❤vallaki adhe Pani alantivi pattinchukokunda unde budhi naaku ivvamani korukuntanu prathi roju 🫂🫂

  • @devamani1742
    @devamani17424 ай бұрын

    👌👌

  • @ShashivardhangoudBurra
    @ShashivardhangoudBurra5 ай бұрын

    Jaisriram,baràtmatakijai

  • @priyashekar5008
    @priyashekar50085 ай бұрын

    శుభోదయం అమ్మా.. నల్ల ధరం ఫ్యాషన్ అయిపోయింది

  • @madishettysrisameekha8324
    @madishettysrisameekha83245 ай бұрын

    🙏🙏

  • @ananchurani9865
    @ananchurani98655 ай бұрын

    Super ga chepparu amma.

  • @user-gt5ok9rz8x
    @user-gt5ok9rz8x5 ай бұрын

    Thank you sister ❤

  • @rajithadaggupati4324
    @rajithadaggupati43245 ай бұрын

    Thank you so much sister 👌🙏

  • @jyop6611
    @jyop66115 ай бұрын

    Thank h andi

Келесі