Inductive Bible Study - The book of Malachi - Part2 / మలాకి గ్రంథ అధ్యయనం 2 / Suresh Vanguri

#biblestudy #showchrist #sureshvanguri #anilvemula
Show Christ Ministries conducts Inductive Bible Study every Tuesday from 5pm on zoom. This recording is for those who didn't attend or who want to listen the class again. This is the part 2 of the book of Malachi series మలాకి గ్రంథ అధ్యయనం 2 by Bro. Suresh Vanguri

Пікірлер: 19

  • @SuriAniTanu
    @SuriAniTanu2 ай бұрын

    నిజంగా దేవుడు విడిచిపెట్టేస్తే...అనే ఆలోచనే భయంగా ఉంది.

  • @user-hc2pd2lm1j
    @user-hc2pd2lm1j2 ай бұрын

    వందనాలు ఆయ్య

  • @psrkrishna1968
    @psrkrishna19682 ай бұрын

    దేవుడు నిన్ను దీవించును గాక మీరు చాలా బాగా ఆలోచించి మాట్లాడుతున్నారు. మీకు అభ్యంతరము లేదంటే మీ వాట్సాప్ ఫోన్ నెంబరు తెలుపగలరు. దేవుని యొక్క వాక్యమును బలంగా వివిరించుకొనుటకు మీతో స్నేహితునిగా వుండుటకు మాత్రమే,

  • @jaggulalemuelraj2297
    @jaggulalemuelraj2297Ай бұрын

    ఏంతో బాగుంది వందనములు

  • @sudhakarkanakam7557
    @sudhakarkanakam75572 ай бұрын

    Sir, Praise The Lord 🙏🙌

  • @sudhayelchuri4845
    @sudhayelchuri4845Ай бұрын

    Praise the Lord Brother....Very clear message...Thankyou soo much Sir...💐🙏

  • @dasarisurendrababu6824
    @dasarisurendrababu68242 ай бұрын

    Good explanation Anna

  • @vijayalaxmi5664
    @vijayalaxmi5664Ай бұрын

    Excellent explanation 👌. Thank you surest sir.pls. explain entire Bible like this.

  • @KrupanidhiEkklesia
    @KrupanidhiEkklesia2 ай бұрын

    Praise the lord 🙌

  • @pradeepcbcs
    @pradeepcbcs2 ай бұрын

    Glory to god

  • @busadurgaprasadsomeswaram5095
    @busadurgaprasadsomeswaram50952 ай бұрын

    Praise the lord

  • @geetanjalikumar2455
    @geetanjalikumar24552 ай бұрын

    నామందిర ' ఆవరణలోనికి మీమ్ములను రమ్మన్నది ఎవరు?

  • @psrkrishna1968
    @psrkrishna19682 ай бұрын

    మలాకీ 1 : 6 వాక్య వివరణ. 6. కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా; నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు? అని సైన్యముల కధిపతియగు యెహోవా మిమ్మునడుగగాఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందురు. లూకా 6:46 ఈ వచనంనుంచి మలాకీ 2:9 వరకు దేవుడు ఇస్రాయేల్‌లోని యాజులను గద్దిస్తున్నాడు. “తండ్రిని...యజమాన్ని”- నిర్గమకాండము 20:12; లేవీయకాండము 20:9; యెషయా 1:2-3; యెషయా 63:16; యెషయా 64:8. “యాజులారా”- నిర్గమకాండము 28:1 నోట్. “అలక్ష్యం”- లేవీయకాండము 22:9; సంఖ్యాకాండము 14:11; సంఖ్యాకాండము 16:30; 1 సమూయేలు 2:17; సామెతలు 14:31; హోషేయ 12:14; రోమీయులకు 2:4. మనుషులు కేవలం తమ మాటల ద్వారానే గాక, దేవుని వాక్కు పట్ల వారి అభిప్రాయం మూలంగా, వారు చేసే పనులు, చేయకుండా ఉండే పనుల మూలంగా దేవుని పట్ల తమ నిజమైన మనస్తత్వాన్ని బయట పెడతారు.

  • @sivaramprasad65
    @sivaramprasad652 ай бұрын

    Bible,lo,,66,book,s,,,elage,seppandi,,sir,,klupthamga,,🎉🎉🎉

  • @psrkrishna1968
    @psrkrishna19682 ай бұрын

    8. గ్రుడ్డిదానిని తీసికొని బలిగా అర్పించినయెడల అది దోషముకాదా? కుంటిదానినైనను రోగముగలదానినైనను అర్పించిన యెడల అది దోషముకాదా? అట్టివాటిని నీ యధికారికి నీవిచ్చిన యెడల అతడు నీకు దయచూపునా? నిన్ను అంగీకరించునా? అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. “అధికారి”- వారు దేవుని పట్ల ప్రవర్తించిన విధంగా మనుషుల్లో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిపట్ల కలలో కూడా ప్రవర్తించారు. “ఇవ్వడం” గురించి 2 కోరింథీయులకు 9:15 నోట్స్ రిఫరెన్సులు చూడండి.

Келесі