శిలాజిత్ శక్తి, ఆరోగ్యానికి రక్తి | Shilajit: Uses, Benefits & More Effect For Men |
Тәжірибелік нұсқаулар және стиль
శిలాజిత్ శక్తి, ఆరోగ్యానికి రక్తి | Shilajit: Uses, Benefits & More Effect For Men | #shilajit
By Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda)
Raksha Ayurvedalaya
Plot No. 13, H.No: 16-2-67/13,
Ramamurthy Nagar (CBCID Colony),
Hydernagar,
Landmark: Kukatpally Area, Metro Train Pillar No. A 663
HYDERABAD.
PIN - 500 085. Telangana State
INDIA
Contact Details:
Mobiles - 91 (0) 9246575510, 9177445454
E-mail: muralimanohar2008@gmail.com
Web site: www.muralimanoh...
Timings:
9.30 a.m. to 7 p.m. Sunday 8 a.m. to 2 p.m.
Consultation by appointment only.
KZread CHANNELS
►AROGYA VAANI by Dr Murali Manohar Chirumamilla, MD | / @ayurvedaraksha
►AYURVEDA DARSHAN by Dr. Murali Manohar Chirumamilla | / @ayurvedadarshanbydrmu...
►AYURVEDIC SOLUTIONS by Dr. Murali Manohar | / @ayurvedacures
►AYUSH TV - Dr. Murali Manohar Chirumamilla, M.D. | / @ayushtv-dr.muralimano...
►BEAUTY & HEALTH by Dr. Murali Manohar Chirumamilla | / @muralimanoharadvises
►Dr Murali Manohar Chirumamilla, MD (Ayu) Official | / @drmuralimanoharchirum...
►FAMILY HEALTH by Dr. Murali Manohar Chirumamilla | / @familyhealthbydr.mura...
►FOOD PHARMACY by Dr. Murali Manohar Chirumamilla | / @muralimanohar66
►HEALTH TIPS & HOME REMEDIES by Dr. Murali Manohar | / @muralimanoharvideos
►INTIMACY & RELATIONSHIPS by Dr. Murali Manohar MD | / @muralimanoharayurveda
►LEARN TO LIVE by Dr. Murali Manohar Chirumamilla | / @learntolivebydr.mural...
►MEDICINAL PLANTS by Dr Murali Manohar Chirumamilla | / @medicinalplantsbydrmu...
►NATURAL AYURVEDIC REMEDIES by Dr. Murali Manohar MD | / @ayurvedaslideshows
►SPIRITUAL HEALTH - Dr Murali Manohar Chirumamilla | / @ayurvedawebtv
►TELUGU HEALTH TV - Dr. Murali Manohar Chirumamilla | / @happyhealthbydr.mural...
►WOMEN'S HEALTH by Dr. Murali Manohar Chirumamilla | / @muralimanohartv
FOLLOW US ON SOCIAL MEDIA
Instagram
/ muraliayurvedalaya
Twitter
/ drch_muraliayur
FaceBook
(1) / doctormuralimanoharchi...
(2) www.facebook.c...
LEGAL DISCLAIMER: The information provided on this video is intended for information only and is not a substitute for professional medical advice or treatment for specific medical conditions.
#drmuralimanoharchirumamilla #healthtips #healthlive #ayurveda #ayurvedam
Пікірлер: 100
వైద్యో నారాయణో హరి సాక్షాత్తు దైవ స్వరూపులు అయన మీరు నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆరోగ్యం తో వుండాలని కోరుకుంటున్నాము
@harshavardhann8482
20 күн бұрын
👍
శిలాజిత్ గురించి మీ విశ్లేషణ అద్భుతంగా వుంది సార్ ధన్యవాదాలు 💐🙏
Hi sir nenu mi patient ni Peru shafiulla Qatar lo driver ga pani cheshthunna kidney prablam miru aushadha lu echharu thinnanu bagavunnanu sir 🎉🎉🎉
సార్ ఇది అసలు ఎక్కడ దొరుకుతుంది online లో ఇచ్చేటివి ఒరిజినల్ లేక duplicate అనేది మాకు ఎలా తెలియాలి ఒకసారి దిని అద్ద్రస్ చెప్పండి సార్
@PILLISRINIVASARAOPILLISR-lh1if
23 күн бұрын
Yes
ప్రాచీనతను ఆధునికతను మేళలించి మీరు చెప్పే ' విధానం నభూతో నభవిష్యతి మీకు మీరే సాటి మీకు నా సాష్టాంగ ప్రణామాలు మీగోప్పతనాన్ని ఏవిధంగా శ్లాగించాలో వర్ణించలేము
నేను కాశ్మీర్ వెళ్లి నప్పుడు తెచ్చాను డాక్టర్ గారు ఎలా వాడాలో తెలియక వాడలేదు దీనికి ఎక్స్పెరీ డేట్ ఉంటుందాండీ ఎన్ని రోజులైనా వాడవచ్చా దయచేసి తెలుపగలరు
అనేక ధన్యవాదములు డాక్టర్ గారు 🙏💐చాలా ఉపయోగకరమైన సమాచారం తెలియజేసారు
నమస్తే సార్ శిలాజిత్ గురించి వివరాలు చక్కగా చెప్పారు ఎక్కడ దొరుకుతుంది అనే విషయం కూడా చెప్పగలిగితే వీడియో మరింత ఉపకారం చేస్తుంది మాకు. మీ వీడియో చూసి మేము మాకు దొరికిన చోట తెచ్చుకుంటే అది మాకు ఉపయోగపడుతుందో లేదో తెలియదు
@Srinivasrao-zw6wv
29 күн бұрын
ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతుంది అడుగు ఇస్తారు
@nvc114
27 күн бұрын
Amazon online
Super sir ba expalain chesaru sir
అద్భుతమైన విశ్లేషణ సార్ మీకు ధన్యవాదాలు🙏🙏🙏
@DrMuraliManoharChirumamilla
15 күн бұрын
welcome
Thank you sir baga explain chesaru
Respected Dr. Chirumamilla Manohar Gariki My 💓🙏🙏. Sir, Thamari Veideos Vinabatti More than 30 years. Inni days Yenduku Cheppaledu. Drs. Andaru Okesari Wakeup Avutharu Meemu Eenali. It's not Seasonable Disease. Okarini Chusi Okaru Cheppuchunnaru. Vandanalu SIRs 🙏🙏.
Very exhaustive information, nicely explained. Appreciate your knowledge in Ayurveda and efforts to promote it
ఓన్లీ శిలాజిత్ ఒక్కటే వాడొచ్చా అది ఎంత వాడాలి ఎంతకాలం వాడాలి ఒరిజినల్ ఎక్కడ దొరుకుతుంది మారేది కంబినేషన్ లేకుండా వాడాలి సార్ ఎలా
సూపర్ సార్,, చాలా బాగా చెప్తారు మీరు, నేను మీ ఆరోగ్య అభిమానిని సార్
Thanks sir very good information 🎉🎉🎉🎉🎉🎉
Good job, informative video! Nice explanation! 👌👍
Sir mee telugu dectation super
Sir namaste,mahatbuthanga chepparu sir
Machi brand Edo suggest kudacheyagalaru
gurubhyo namaha
నమస్తే అండి నేను శిలాజిత్ అన్లేన్లో తెప్పించాను మా వారు కోసం మా వారికీ షుగర్ ఉంది ఇంకా మందులు వాడుతున్నారు ఇది వడొచ్చా sir 🙏🏻🙏🏻చెప్పగలరు
@abhiram-jl6wl
Ай бұрын
Hii
@srinivasdamerla1080
Ай бұрын
Hi
@digitalmurali
26 күн бұрын
Shilajit might lower blood sugar levels. Taking shilajit along with diabetes medications might cause blood sugar to drop too low. Better consult your physician before using or taking
Sir, i have vatha prakruthi and Astro authorities, mussel weakness, burning sensetion in legs
Good information sir🙏🙏🙏🙏🙏
Thank u sir very useful information 🎉🎉
Nice
నమస్తే సార్ వైదయ్య్ పితా మహుల్
Sir shilajith ni ye time lo teeskovalo cheppandi sir. Means morning before break fast ala untai kada
వ్యాపార ధోరణితో చాలా కంపెనీలు చెపుతున్నారు కానీ, long run లో Liver damage పక్కా..
మీ విశ్లేషణ. వివరణ చాలా బాగుంది, కానీ 5 నిమిషాలలో చెప్పగలిగింది అర్థగంట చెప్పి చావ కొడుతున్నారు
Best brands kuda mention cheyyandi sir
@ProudHindu1989
29 күн бұрын
Patanjali tablets
Ecosprin vadevallu vadavocha
షుగర్ పెషేంట్ and బీపీ పెషేంట్ వడొచ్చా sir
Sir ubbasaniki sarina mothadu lu cheppandi
Sir endometriosis ki medicines unnaya ayurvedem lo plz reply ivvandi Naku inka pillalu leru
Hi sir థైరాయిడ్ ఉన్నవాలు ఎలా వాడాలి సార్
Meeru cheppedi nallaga vundi bazarlo white vuntunnadi
Good 👍 77
Available aurvedic shop
Sir ee Medicine Ela vaadali Sir?
In what form this medicine is available ??? capsules,,pills,,tonic,,or in Raw form
Best shilajith Where can I buy, what's your advice sir, how can I contact you. 🎉
Give me the analysis of ashwagandha also
Baidyananath arogyavardhani bati can I use please reply
@lordjesussufficientthee5939
12 күн бұрын
Sir ఒరిజినల్ గా దొరుకుతుందా
మీ దగ్గర dorukutunda
Genuine product ekkada konali,daily enta consumption cheyali ela cheyali
@allugovind8656
25 күн бұрын
Kapavia brand
Karpoora silazit kuda same Pani zestunda
Ekkada dhorukuthundhi cheppandhi
Akkada dorukuthundi sir
Tankusirantamachighacheppinandukutankusir
yekada dhoruku tha vi sr
Sir me dagara shilajit unda unte price pls
Ladies ఉపయోగించ వచ్చున? చెప్పలేదు
సర్ నమస్తే శిలాజిత్ ని డైలీ వాడుకోవచ్చా సార్ డాక్టర్ రికమెండ్ చేస్తేనే వాడాలా సార్ పాలల్లో కాకుండా డైరెక్టుగా లేహ్యం లా తినవచ్చా సార్
అవన్నీ ఓకే సార్ శిలాజిత్ ని ఇంకో మందుతో కలిపి వాడొచ్చా అనేది చెప్పండి అంటే సెక్స్ సామర్థ్యం కోసం అశ్వగంధ తో కలిపి కొట్టొచ్చా? ఈరెండూ ప్లస్ మరో రెండు మూడు చూర్ణాలు కలిపి కొట్టాను నేను ఒక మూడు వారాలు అంతే పెద్ద ఫీవరూ కాలు కదపలేనంత నొప్పి, కాలి మీద పుండు దురదలూ వచ్చాయి వెరికోస్ వెయిన్స్ అనిపించింది హోమియో చికిత్స కి తగ్గింది నమస్కారం
i assume most of this available in the market is fake, supply is very less for huge population.
More lagging , pls consice sir
Sir ee Silajith ekkada dorukuthundhi Sir
@gvpnlr4595
Ай бұрын
All ayurveda shops and Amazon lo DORUKUTAI
@ChakraVarthi-zx3yp
Ай бұрын
Any ayurveduc shop it is avaliable
Waiting
22:00 డయబెట్స్
Video length tagginchandee
Silajit Ante yemitee sir
Cost please
ఎక్కడ దొరుకుతావ్ సార్ ఇది
❤
Sir naku 4years nundi fits vasthundi andi dini ki permanent solution evagalara pls
@sagarnani1441
Ай бұрын
Ayurvedic consultant ni nenu solution undi andi
🙏🙏🙏🙏🙏
👍🙏🙏🙏🙏🤝
టాబ్లెట్ రూపంలో వాడాల్నా పౌడర్ల చెప్పండి స్వామి
@jesubhaigaming4660
28 күн бұрын
Capsul lo kuda unnau annay
Allinallindiseasesusabal❤❤❤ 9:22
సార్ హార్ట్ పేషెంట్ లు వడొచ్చా
@chinnikrishna1195
15 күн бұрын
Vaadakuddhu
పక్షవాతం వున్నవారు తీసుకోవచ్చా శిలాజిజ్
@sateeshsateesh1476
Ай бұрын
THEESUKO RADHU..........
సార్ దీని యలవాడ లి
రెండు గ్రాములు అంటే తెలియదు మాకు చెంచాడో చిటికెడో చెప్పండి
@ProudHindu1989
29 күн бұрын
Take patanjali shilajit tablets
Price añtandi???
మరి ఎక్కువ గా వాడితే కిడ్నీలు పాడువుతాయి
It's no
Deenni vadatam valla vedi ekkuvathundi
అంత శిలాజిత్ ఏడ దొరుకుతుంది... దాదాపు కల్తీనే
@mahadevnatla9723
26 күн бұрын
Try it for original at Isha products.
Good morning sir. Please display your mobile number on screen for appointment