ఇలాంటివి అన్య భాషలా ? | What is Gift of Tongues | Srujan Segev

Bible Studies (బైబిలు స్టడీలు):
మత్తయి: • Bible Study: Gospel of...
దర్శన/ప్రకటన గ్రంథం: • Bible Study: Book of R...
గలతీయులకు రాసిన లేఖ: • Letter to Galatians Bi...
ఎక్కువ ఆదరణ పొందిన వీడియోలు:
గుణదల మాత చర్చి చరిత్ర: • Gunadala Mary Matha Ch...
ప్రార్థన చేయడం రావట్లేదా ?: • How to pray ❓ | telugu...
వేళాంకణి చర్చి చరిత్ర: • The History Of Velanka...
లెంట్ లో వీటిని తప్పకుండా చేయాలి: • Lent: How to get Best ...
సండే లా అంటే పాస్టర్ దొంగబోధ: • Counter to @kondaveeti...
కాథలిక్ ను విమర్శించిన పాస్టర్ కు సమాధానం: • Warning: Don't mess wi...
దర్శన/ప్రకటనలోని 666 అంటే ఏమిటి: • 666: All you need to k...
జోసెఫ్ తంబి చరిత్ర: • Bro Joseph Thambi Hist...
శరబరా అని అరిస్తే అన్యభాషలు కాదు: • Gift of Tongues Telugu...
బైబిల్ ఎలా చదవాలో తెలియడం లేదా?: • How to read Bible ❓ | ...
మరియమ్మకు యేసు తర్వాత పిల్లలున్నారా ?: • Did Mary have children...
క్యాథలిక్, ప్రొటెస్టెంబ్ బైబిల్ల మధ్యలో తేడాలు: • Bible: Catholic vs Pro...
క్యాథలిక్స్ విగ్రహారాధన చేస్తారా ?: • Do Catholics worship I...
బైబిల్లో క్రిస్మస్ తేదీ: • Christmas Date from Bi...
దేవుడు మాట్లాడే మార్గాలు: • God is talking to you ...
పలు అంశాల మీద ప్లేలిస్టులు:
Mother Mary: • Mother Mary | మరియతల్ల...
Indulgence: • Indulgence | పరిపూర్ణఫలం
Saints: • Saints | పునీతులు
Pope • Prayer | ప్రార్థన సందే...
Lent: • Lent | తపస్కాలం
Christmas: • Pope | పోప్ సంబంధిత వీ...
Jesus: • Jesus | యేసు బోధలు
Indian Traditions: • Indian Traditions | భా...
Catholic Answers: • Catholic Answers | కతో...
Church History: • Church History | శ్రీస...
Shrines: • Shrines | కతోలిక పుణ్య...
Sunday Sermons: • Sunday Sermons | ఆదివా...
Bible: • Bible | పవిత్ర గ్రంథ స...
Contact me on..
Email: srujan.segev@gmail.com
Tags:
#srujansegev #srujansegevvideos #biblestudy #telugujesus #catholic #teluguchristianmessages

Пікірлер: 292

  • @PushpalathaManda
    @PushpalathaManda22 күн бұрын

    పరిశుద్ధాత్మ అనుభవం చాల అద్భుతం సంఘములో బాషలు వాటి అర్దం చెప్పాలి ,లేకంటే మన వ్యక్తిగత ప్రార్థనలో దేవునితో మాట్లాడుకోవాలి

  • @tvaraprasadnlr
    @tvaraprasadnlrАй бұрын

    బ్రదర్ మీ ప్రయత్నాన్ని హృదయ పూర్వకంగా అభినందిస్తున్నాను. మీరు ఇలాంటి మోసగాళ్ళచర్యలను ఎప్పటికప్పుడు ఎండగట్టండి. మోసగాళ్ళచర్యల బారిన పడకుండా అమాయక విశ్వాసులను కాపాడడం కూడా మంచి పరిచర్యే అవుతుంది

  • @gundampatiashi6914
    @gundampatiashi6914Ай бұрын

    Thanks a lot brother b.cos you gave full clarity....God bless you

  • @swamidas76
    @swamidas76Ай бұрын

    What you said is perfectly correct.

  • @Srujanvijethpaul
    @SrujanvijethpaulАй бұрын

    Praise to be God, Wonderful brother . Nice explanation

  • @christilla810
    @christilla810Ай бұрын

    Prause the Lord Srujan bro garu.

  • @vinaysagar5334
    @vinaysagar5334Ай бұрын

    Bro I am not catholic,but what u said was 💯 truth !

  • @holyspiritendtimerevivalhe3390
    @holyspiritendtimerevivalhe3390Ай бұрын

    God bless you brother

  • @keshavnaik8833
    @keshavnaik883329 күн бұрын

    Super cute explaining

  • @siddhusheelam6823
    @siddhusheelam6823Ай бұрын

    Prise the Lord brother garu👏👏 chala chakkaga Chepparu brother 👌🙌🙌

  • @BenniChavala
    @BenniChavala29 күн бұрын

    చక్కగా వివరించారు, దేవునికి మహిమ కరంగా చెప్పారు, tq

  • @user-gj8vn8yv8b
    @user-gj8vn8yv8b29 күн бұрын

    Where is the need for speaking in unknown tongues.We can speak to God and praise God in our own language.This is the advice God has given to me when I sought this gift.

  • @SrujanSegev

    @SrujanSegev

    29 күн бұрын

    Wonderful

  • @jcphmucherla6418
    @jcphmucherla641818 күн бұрын

    Good 👍 br glory to God వివరణ ఇచ్చారు

  • @Prabhujyothi6071
    @Prabhujyothi607129 күн бұрын

    చాలాబాగా చెప్పారు బ్రదర్

  • @navundruvenkatesh8569
    @navundruvenkatesh856910 күн бұрын

    Super ga cheppavu brother

  • @KrishnaraoVuchula
    @KrishnaraoVuchulaАй бұрын

    Prase the lord amen 🙏

  • @iforgodstudents7065
    @iforgodstudents706529 күн бұрын

    Good message brother God bless you 💯👈👌

  • @MrvramanaMrvramana-cg4rw
    @MrvramanaMrvramana-cg4rwАй бұрын

    ☦️ praise the Lord brother Garu God bless you Amen hallelujah 🙏🕎🙏

  • @sunderraj2849
    @sunderraj2849Ай бұрын

    Mr.Praveen take heed it is terrible to fall in the hands of Almighty God. Your deeds will come with you. You will reap what you are sowing.

  • @ravichandra1159
    @ravichandra1159Ай бұрын

    100% కరెక్ట్ గా చెప్పారు బ్రదర్ బిబిల్ కనుక చాలామందికి ఎంతటి వివరణ తెలియక

  • @ChitraChanwitha-en2zm
    @ChitraChanwitha-en2zm16 күн бұрын

    Praise the lord Amen 🛐

  • @christilla810
    @christilla810Ай бұрын

    Praise the Lord bro. మీరు వాస్తవాన్ని వున్నది ఉన్నట్లుగా చెప్పారు. అసలు ఈ బాషాలేంటి? నేను control lo లేను అని చెప్పడం ఎంత అసహ్యంగా,, యమ దరిద్రంగా వుంది వినడానికి. నేడు చాలామంది ఇలాంటి సేవకులవళ్లే, ఆ దేవదేవుని నామం అన్యజనుల మధ్య అవహేళన కు కారణమవుతుంది.bible ప్రకారం అన్య బాషలకు అర్ధం చెప్పేవాడే, ఆ బాష మాట్లాడాలి. ఇలాంటి వారిని, వారి వేషాలను చూస్తుంటే గారడి సీమోను గుర్తొస్తున్నాడు పాపం నిజంగా అక్కడ కూర్చున్న వారు అంతా పిచ్చి వాలై పోవడం ఖాయం. దైవ వాక్యాన్ని ఇంత దిగజార్చడమా! ఇది దేవుని దృష్టికి న్యాయమా? ఇలాంటి వారు అన్యభాషాలు మాట్లాడ్తున్నారా లేక అపవిత్రాత్మలు ఆవరించి అరుస్తున్నారా? బైబిల్ లో చెప్పినట్లు అంత్య దినాల్లో తోడేలాంటి ప్రవక్తలు, గొర్రెల మధ్యకు ఇలాగే వస్తాయన్నదీ వాస్తవం.క్రీస్తు నామం ఇలాగే అన్యాజనులమధ్య అవమానపరచబడుతుంది అసలు ఇలాంటి meetings లో వాక్యమే ఉండదు. వచ్చిన వారిని ఆకర్శించడానికి ఏవో కొత్త కొత్త వేషాలు వేస్తుంటారు. అక్కడ వాక్యమే ఉండదు. దేవుని నామానికి ఘనత, మహిమ ఏమాత్రం ఉండదు. నేడు ఎందరో సేవకులనబడే వారు యేసయ్య పేరిట చక్కని వ్యాపారం చేస్తున్నారు. స్వస్థతలు, జరగబోయే విషయాలు జాతకల్లా చెప్పి, ప్రజల్ని తప్పు దారి పట్టిస్తూ, క్రిస్తు నామాన్ని బ్రష్టుపట్టిస్తున్నారు. కుప్పిగంతులేస్తూ, నోటికొచ్చినట్లు మాట్లాడుతూ, భాషలని మభ్యపెదతూ, పూనకం వచ్చినట్లు ఇష్టమోచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. దేవుడి ఉగ్రత్త తప్పకుండ ఉంటుంది. వీరి వల్లే క్రైస్తవ్యనికి అవమానం కలిగి, నేడు వెక్కిరింత పాలవుతుంది. తండ్రీ వీరేం చేయుచున్నారో వీరేరుగరు వీరిని క్షమించండి

  • @SrujanSegev

    @SrujanSegev

    Ай бұрын

    Chalaa baagaa vivarinchaaru. 👏👌

  • @sunandakondala3350

    @sunandakondala3350

    26 күн бұрын

    Your statement is very nice dear son you have explained so nice 😊🎉

  • @kckoteswararao9122

    @kckoteswararao9122

    15 күн бұрын

    అన్య భాషా లని వీరు చెప్పేది వీరికే తెలియదు అలన్నాడు అపోస్తులులు మాట్లాడారు అంటే ప్రతి ఒక్కరూ వారి వారి స్వభాష తో కాకుండా గ్రీకు పర్షియా భాషలలో మాట్లాడారు కానీ ఇప్పుడు బ్రదర్ ప్రవీణ్ గారు ఇంకా కొంతమంది మాట్లాడే ఈ భాష అర్థం తెలియని బాధ భాష ఎందుకండీ అర్థం కానీ భాషా మాట్లాడటం స్వచ్ఛమైన తెలుగు ఉంది కదా ఇంకా మీకు స్వస్థత వరం దైవ దీవెనలు ఇట్చులాగున వరములు పొంది సేవ చేయండి బ్రదర్ మీ భాష ల వలన అన్యులు మధ్య అవమానం తెస్తున్నారు కాదా,,?

  • @Babu-rf2vq
    @Babu-rf2vqАй бұрын

    భాషలలో మాట్లాడే బోధకులు వాటి అర్థం చెప్పేవారుగా ఉండాలి. 1కోరింథీయులకు 14:5 మీరందరు భాషలతో మాటలాడవలెనని కోరుచున్నానుగాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాటలాడువాడు అర్థము చెప్పితేనేగాని వానికంటె ప్రవచించువాడే శ్రేష్ఠుడు.

  • @PEDAPATIDORABABU-sz3sk
    @PEDAPATIDORABABU-sz3skАй бұрын

    చాలా బాగా వివరించారు బ్రదర్ మీకు నా 🙏🙏🙏😊

  • @sivarajraju6545
    @sivarajraju6545Ай бұрын

    చాల బాగ వివరణను చెప్పరు వందనాలు సోదరా...

  • @priyam2263
    @priyam2263Ай бұрын

    Good message brother

  • @vivekraavi5970
    @vivekraavi5970Ай бұрын

    Well said Bro.

  • @ramojikanakaraju2067
    @ramojikanakaraju2067Ай бұрын

    Very good

  • @crazykiran5070
    @crazykiran5070Ай бұрын

    Brother super explanation

  • @moseslikitapudi8635
    @moseslikitapudi8635Ай бұрын

    అపో.కా;2,అధ్యాయం,1-11,వ,వచనాలు, చదివితే, అక్కడ, ప్రరిశుద్ధాత్మ, పొందినవారు, అన్య,బాషలలో, మాట్లాడితే, అక్కడ, ఉన్నవారు, తమ,ప్రాంత, భాషలో, మాట్లాడుతున్నారు, అని, అర్థం, చేసుకున్నారు, కాని, పెంటుకొస్తు, సంఘాలలో, పరిశుద్ధాత్మ, పొందడం, అంటే, పూనకం, బాష, మాట్లాడటం, అనుకుంటున్నారు,

  • @mohanbabumoses2273
    @mohanbabumoses2273Ай бұрын

    నేను ఒక పాస్టర్ ను.... మీరు చెప్పింది కరెక్ట్ బ్రదర్.... దీనికి కారణం సరైన బిబ్లికల్ నాలజీ లేకపోవడం.....

  • @SrujanSegev

    @SrujanSegev

    Ай бұрын

    Bagaa chepparu brother.

  • @udaygoli8662

    @udaygoli8662

    Ай бұрын

    ‭1 కొరింథీయులకు 14:10 లోకమందు ఎన్నో విధములగు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టముకానిదై యుండదు. ‭1 కొరింథీయులకు 14:13 భాషతో మాటలాడువాడు అర్థముచెప్పు శక్తికలుగుటకై ప్రార్థనచేయవలెను. ‭1 కొరింథీయులకు 14:28 అర్థము చెప్పువాడు లేనియెడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను గాని, తనతోను దేవునితోను మాటలాడుకొనవచ్చును. ‭1 కొరింథీయులకు 14:19 సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుటకంటె, ఇతరులకు బోధకలుగునట్లు నా మనస్సుతో అయిదు మాటలు పలుకుట మేలు. ‭1 కొరింథీయులకు 14:23 సంఘమంతయు ఏకముగా కూడి అందరు భాషలతో మాటలాడుచుండగా, ఉపదేశము పొందనివారైనను అవి శ్వాసులైనను లోపలికి వచ్చినయెడల, మీరు వెఱ్ఱిమాటలాడుచున్నారని అనుకొందురు కదా? ‭1 కొరింథీయులకు 14:5 సంఘము క్షేమాభివృద్ధి పొందునిమిత్తము భాషలతో మాటలాడువాడు అర్థము చెప్పితేనేగాని వానికంటె ప్రవచించువాడే శ్రేష్ఠుడు.

  • @rathnarajup4278

    @rathnarajup4278

    21 күн бұрын

    వాడుఅన్వుడు నీదేవుని సేవకుని కోసం మాట్లాడుతున్నాడు గమనించు సోదరా?

  • @sharonrose6215

    @sharonrose6215

    20 күн бұрын

    ​@@SrujanSegevbhashalu. Correct world leevyelooo

  • @venkataraosondi4078
    @venkataraosondi4078Ай бұрын

    Good evening sir

  • @Barna733
    @Barna73319 күн бұрын

    Ilantivi manukondi dhayachesi brother 🙏ye sevakunikoraku matladakandi

  • @SrujanSegev

    @SrujanSegev

    17 күн бұрын

    Ok andi abaddhalanu daacheddam. Devudi perutho mosam chesthunte telsina silent ga undipodaam. Ee pastors ni rakshinchudam.

  • @philliphbabukalangi3983
    @philliphbabukalangi3983Ай бұрын

    You are correct that pastor Praveen has given wrong prophecy, but you should learn more regarding gift of tongues and it's variations, then try to comment on gift of tongues.

  • @bhushanammarikili5624

    @bhushanammarikili5624

    Ай бұрын

    Philiph garu, why don't you explain more about the gift of tongues instead of advising Bro. Srujan to learn more about the gift of tongues.

  • @user-fj5rt4qb2r
    @user-fj5rt4qb2rАй бұрын

    పునీత అంటే ఏమిటి వివరించాలని కోరుతుతాన్నము ❤🎉

  • @SrujanSegev

    @SrujanSegev

    Ай бұрын

    Sure, I will explain soon..

  • @sharonrose6215

    @sharonrose6215

    20 күн бұрын

    ​@@SrujanSegevshishulni R c churchnloo ala antaru pariishddulu

  • @Namavapumoshe
    @Namavapumoshe19 күн бұрын

    ఎవరికి తీర్పు తీర్చడానికి మనకు అధికారం లేదు దేవుడే తీర్పు తీరుతాడు అందులోకి సేవకులైన వారికి కఠినమైన తీర్పు ఉంది

  • @SrujanSegev

    @SrujanSegev

    17 күн бұрын

    Ok andi abaddhalanu daacheddam. Devudi perutho mosam chesthunte telsina silent ga undipodaam. Ee pastors ni rakshinchudam.

  • @VRaja-dx6ih
    @VRaja-dx6ih23 күн бұрын

    బ్రదర్ 🙏🙏🙏నేను దేవుని సేవ చేస్తున్నాను. చాలా అర్ధవంతంగా వివరించారు.god bless you బ్రదర్

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240Ай бұрын

    1కోరింథీయులకు 14:2 భాషతో మాటలాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాటలాడుచున్నాడు; మనుష్యుడెవడును గ్రహింపడుగాని,వాడు ఆత్మవలన మర్మములను పలుకుచున్నాడు.

  • @SrujanSegev

    @SrujanSegev

    Ай бұрын

    Ha ade video lo cheppaanu. Chusara asalu ?

  • @johnkrish3107

    @johnkrish3107

    Ай бұрын

    Yes right

  • @schnellster1
    @schnellster1Ай бұрын

    Ila matladthu anni wrong prophecies!...intha important vishayam lo pappulo kalu vesthe...mari migithavi ela nammochu?

  • @Biddika.Ramarao7717
    @Biddika.Ramarao7717Ай бұрын

    Praise the Lord bro

  • @kinnerapravakthini8010
    @kinnerapravakthini801029 күн бұрын

    Those who criticized the holy spirit they have no forgiveness than we criticize the jesus. In India and in ap we are in but Greek, ponthu,prugiya,libia Greece etc are here to translate

  • @anushagollapalli5814
    @anushagollapalli5814Ай бұрын

    Attraction gurinchi valu Ala matladuthunaru.. vati meaning valaki telidhu 😅

  • @dhanalakshmi8403

    @dhanalakshmi8403

    Ай бұрын

    😂😂😂😂

  • @christlovesyou-
    @christlovesyou-21 күн бұрын

    Whare nana basha brother tell me Answer what is meaning

  • @SrujanSegev

    @SrujanSegev

    12 күн бұрын

    Please watch video.

  • @ravikatta3059
    @ravikatta305924 күн бұрын

    Praise the Lord bro but meeru teerparulu karu

  • @SrujanSegev

    @SrujanSegev

    24 күн бұрын

    Sare abaddaanni cover cheseddama ,

  • @isaacekusuma
    @isaacekusumaАй бұрын

    ఏదో ఒక ఆత్మ ఆవరించి ఉంటుంది. ఆనాడు 400 మంది మీదికి వచ్చిన ఆత్మ ఈయన మీదికి వచ్చి ఉంటుంది.

  • @patnamvijay7287

    @patnamvijay7287

    Ай бұрын

    అన్న నువ్వు గమ్మున ఉండు. ఆ భాషను వివరించమనండి.

  • @aderlabalakrishna4747

    @aderlabalakrishna4747

    22 күн бұрын

    Shalom brother karepalli 💕

  • @aderlabalakrishna4747

    @aderlabalakrishna4747

    22 күн бұрын

    Shalom brother ❤

  • @FATHIMAMATHATOUTSANDTRAVELS
    @FATHIMAMATHATOUTSANDTRAVELSАй бұрын

    👏👏👏👌🏻👌🏻👌🏻

  • @crazykiran5070
    @crazykiran5070Ай бұрын

    Bro metho konni matters adagocha

  • @SrujanSegev

    @SrujanSegev

    Ай бұрын

    Yes please..

  • @salvationredemption6783
    @salvationredemption6783Ай бұрын

    Acts 2:4 And they were all filled with the Holy Ghost, and began to speak with other tongues, as the Spirit gave them utterance. 1 Corinthians 14:2 For he that speaketh in an unknown tongue speaketh not unto men, but unto God: for no man understandeth him; howbeit in the spirit he speaketh mysteries. 1 Corinthians 14:14 For if I pray in an unknown tongue, my spirit prayeth, but my understanding is unfruitful. Other tongue Unknown tongue Two different tongue Other and Unknown

  • @SrujanSegev

    @SrujanSegev

    Ай бұрын

    దయచేసి వీడియో అంతా చూడండి. టాపిక్ చూడగానే కాపీ పేస్ట్ చేయకండి.

  • @dhanalakshmi8403
    @dhanalakshmi8403Ай бұрын

    దేవుడా ఏమి భాష అండి నిజం గా అవి భాషలా అలా మాట్లాడినవారు చూస్తే దేవుని హేళన చేస్తున్నారు

  • @benerjeepakalapati269
    @benerjeepakalapati269Ай бұрын

    It is better why don't you ask God to give you the gift of interpretation, then you will know the meaning of every body's language for criticising. Don't criticized any one

  • @SrujanSegev

    @SrujanSegev

    Ай бұрын

    ఇదే ప్రశ్న మీకు వేస్తే ?.ఇక్కడ పనిగట్టుకొని ఒక అబద్ధాన్ని కవర్ చేసే బదులు మీరు ఇంటర్ప్రిట్ చేయొచ్చు కదా ? భాష వరం అర్థం చేసుకునే జ్ఞానం కోసం ప్రయత్నించి మా కళ్లు తెరిపించవచ్చు కదా ?

  • @swathitelluri2561
    @swathitelluri256120 күн бұрын

    brother devaduthala bhash antey meku telusa

  • @SrujanSegev

    @SrujanSegev

    20 күн бұрын

    Sister meeru video chusara ?

  • @ramanjaneyulumodadugu9454
    @ramanjaneyulumodadugu945421 күн бұрын

    దేవాదూ తల భాషలు ఎవరికీ అర్థం కావు, అర్థం చెప్పే వరం వున్నవారికి తప్ప -1కోరెంతి 14్త్ అధ్యా

  • @SrujanSegev

    @SrujanSegev

    12 күн бұрын

    Devadoothala bhashalu matladina example bible nunchi ivvandi

  • @prabhudaspasula8147
    @prabhudaspasula8147Ай бұрын

    పూజారులు మంత్రాలు చదివితే భక్తులకు అర్ధం కాదు, అలానే అన్య భాషలు కూడ ఎవ్వరికీ అర్ధం కావు, అది అంతే

  • @spteja4222

    @spteja4222

    Ай бұрын

    Vedham nerchukunte (samskrutham)mantralu ardham thelusthundi.but anyabashalu matladevarike theliyadu varu em matladuthunnaro.

  • @SrujanSegev

    @SrujanSegev

    Ай бұрын

    Perfectly said..

  • @PrashanthDurgam-uk1rk
    @PrashanthDurgam-uk1rk21 күн бұрын

    Prakruthi sambandulaku devuni aathma vishayalu artham kavu. Bhashala artham cheppevaru unnaru

  • @SrujanSegev

    @SrujanSegev

    21 күн бұрын

    ఓ రమ శకటత దియాలమ అయ్యగారు మాట్లాడిన ఈ భాషకు అర్థం కనుక్కొని కామెంట్ చేయండి ప్లీజ్. ఐ యాం వెయిటింగ్.

  • @vijaya246
    @vijaya246Ай бұрын

    Brother Praveen brother deva thuta basalo mataladinaru.

  • @SrujanSegev

    @SrujanSegev

    Ай бұрын

    దేవదూతల భాష ఏమిటో, అవి మనుషులు ఎప్పుడు మాట్లాడారో బైబిల్ ఆధారం ఉందా ?

  • @sunirachel8935
    @sunirachel893517 күн бұрын

    Vaddu brother devuday chusukutadu meru alacheppoddu please 🙏

  • @SrujanSegev

    @SrujanSegev

    17 күн бұрын

    Ok andi abaddhalanu daacheddam. Devudi perutho mosam chesthunte telsina silent ga undipodaam. Ee pastors ni rakshinchudam.

  • @Prabhukumarkunchala
    @Prabhukumarkunchala21 күн бұрын

    Mari Pentecost festival apudu kuda wine tagara ledha pichi patindha anukunaru neelagay okasari chadavandi

  • @SrujanSegev

    @SrujanSegev

    21 күн бұрын

    Anduke video chusi comment cheyali. Apudu em cheppano ardham avutundi. Ayyagaari pai bhakthi kaadu. Bible em chepthundo chudandi.

  • @bandadevadas7706
    @bandadevadas770628 күн бұрын

    1 thimo 6:-

  • @ramanjaneyulumodadugu9454
    @ramanjaneyulumodadugu945421 күн бұрын

    భాషలు 2రకాలు మనుషులు మాట్లాడే భాషలు, దేవదూత తల భాషలు -1కోరెంతి 13:1,2

  • @SrujanSegev

    @SrujanSegev

    12 күн бұрын

    Devadoothala bhashalu evaru maatladaro bible nunchi oka example ivvandi..

  • @rajusoloman5686
    @rajusoloman568623 күн бұрын

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🏼

  • @SrujanSegev

    @SrujanSegev

    23 күн бұрын

    Praise the Lord 🙏

  • @bandadevadas7706
    @bandadevadas770628 күн бұрын

    Devunitho matlade bhasha ante enti cheppaly

  • @manojkorada1446

    @manojkorada1446

    22 күн бұрын

    If u talk with God in Hindi English he will listen

  • @User-6953Bharath
    @User-6953BharathАй бұрын

    దైవం అంటే సృష్టి కర్త మాత్రమే కాదు స్థితి,లయ కూడా చేసే అధ్బుత శక్తి,. అంతే కాదు సర్వాంతర్యామి గా , సర్వం తెలిసినదిగా, సర్వ శక్తి మంతంగా వుండడమే దైవిక లక్షణం. దైవిక గుణాలన్నీ దైవం యొక్క నామాలు. ఆ నామాలను దైవం ప్రకటించుకోదు, అలా ప్రకటిస్తే కచ్చితంగా ఒక ప్రాంతానికి మాత్రమే దైవం అవుతుంది .అప్పుడు ఇతర దేశాలకు వెళ్లి ఆ దైవ నామాన్ని ప్రకటించాలి. అదే సత్యం నమ్మ బలకాలి.లేక పోతే నరకం అని బయపెట్టాలి.అలా గాక ప్రపంచం లో, ఎక్కడైనా, ఎవ్వరైనా , అక్షరం ముక్క రాక పోయినా తనదైన భాషలో,తాను నమ్మిన దానిని దైవంగా, ఎలా పిలిచినా ఎలా కొలచినా ప్రతిస్పందిస్తే అదే నిజమైన దైవం. అప్పుడు స్థిరమైన నామం అక్కర్లేదు, ఓ దేవా అన్నా, నా దైవమా అన్నా అది పలుకుతుంది. దానికి నామం అక్కర్లేదు. అలా అణువణువునా అన్నింటా నిండి వుండడమే దైవం. అలా ప్రవర్తిస్తే నే దైవిక లక్షణం. అలాంటి సుగుణాలతో పిలవ బడే దే దైవిక నామాలు. అవి స్థిరంగా ఒక్క పేరు అయితే కాదు. అందుకే అది భగవాన్ అని పూర్వీకులచే చెప్పబడింది

  • @SrujanSegev

    @SrujanSegev

    Ай бұрын

    దేవుడు అనే కాన్సెప్ట్ జనాలు అర్థం చేసుకున్నారు. అందులో సందేహం ఏమీ లేదు. అయితే ఆ దేవుళ్ళను మనుషులు క్రియేట్ చేసుకొని పూజిస్తే, అది తనకు చెందినట్టు నిజమైన దేవుడు భావించాలా ? అది అసంబద్ధంగా అనిపిస్తోంది.

  • @palab2008
    @palab200829 күн бұрын

    ఏ సంఘ కాపరి అయిన బోధకుడు అయిన సేవకుడైన కోటీశ్వరుడు గా రూపాంతరం చెందిన అయితే ఆ బోధకుడు అలా కావడానికి కారణం క్రైస్తవ సమాజమే. క్రైస్తవ సమాజంలో విశ్వాసులు ఇటువంటి వారికి కానుకలు ఇవ్వకుండా మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 వ వచనము నుండి 45 వరకు పేర్కొనబడ్డ ఆరుగురు సహోదరులు వంటి వారికి సహాయం చేసి అదు కొనడం సమంజసంగా ఉంటుంది.

  • @sudhir302
    @sudhir302Ай бұрын

    Bro. Idi 2024 kosam kadu 2019 di ani nenu ankuntunanu... Ee video n venaka unna nayakulanu... 2018 lo ee video chusinatluga gurtu.. Osari video ye year lo chesaro check cheskondi brother.

  • @SrujanSegev

    @SrujanSegev

    Ай бұрын

    2023lo telanganatho patu vere states lo jarigina elections apudu video.

  • @001bond
    @001bondАй бұрын

    Devadutala bashalu ante enti......Corinthians lo bashalu matlade vaala gurinchi rules untayi kaani baashale matladani vaari gurinchi rules emanna apply ayataya....tongues ande oka holy Spirit gift ah gift leekundane tongues lo matladochu ante oka avivekam....Prophecy will fail ani Bible lo leeda antha matrana prophecy leenatena....

  • @SrujanSegev

    @SrujanSegev

    Ай бұрын

    మీ కామెంట్ నాకు పూర్తిగా అర్థం కాలేదు.

  • @ramanjaneyulumodadugu9454
    @ramanjaneyulumodadugu945421 күн бұрын

    దేవుని సంగతులు దేవుని ఆత్మ చేతనే వివేచింపతగును, నీవు మనిషి ఆత్మ తో మాట్లాడుతున్నావు నీవు దేవుని ఆత్మ ను పొందుకోలేదు అందుకే అన్యభాషలు వరం గురించి నీకు అర్థం కాదు, బ్రదర్

  • @ambidimanohar9056

    @ambidimanohar9056

    20 күн бұрын

    Pastor Praveen Kumar garu matladina dhaniki ardham cheppandi okasari

  • @poullaihdeekonda1973
    @poullaihdeekonda1973Ай бұрын

    Verry good bro.D poulaiah c o c .kvm.

  • @SrujanSegev

    @SrujanSegev

    Ай бұрын

    చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారే కొందరు ఆయనకు మద్దతుగా కూడా మాట్లాడుతున్నారు బ్రదర్. అది విచారకరం.

  • @johnpeter7496
    @johnpeter749622 күн бұрын

    ద్వితియోపదేశకాండము 18:21 ​మరియు ఏదొకమాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలిసికొనగలమని మీరనుకొనిన యెడల, ద్వితియోపదేశకాండము 18:22 ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరుగక పోయిన యెడలను ఎన్నడును నెరవేరకపోయిన యెడ లను అది యెహోవా చెప్పినమాట కాదు, ఆ ప్రవక్త అహంకారముచేతనే దాని చెప్పెను గనుక దానికి భయ పడవద్దు.

  • @Barna733
    @Barna73319 күн бұрын

    Nashinchi pothunna athmala koraku prayasapadandi meeku melu ila bashalakosam matladakandi

  • @SrujanSegev

    @SrujanSegev

    17 күн бұрын

    Ok andi abaddhalanu daacheddam. Devudi perutho mosam chesthunte telsina silent ga undipodaam. Ee pastors ni rakshinchudam.

  • @rathnarajup4278
    @rathnarajup427821 күн бұрын

    ఆది అన్య భాష కా అధుర బాబు దేవా దూత ల భాష ఒక సేవకుడు కోసం మాట్లాడుతాడు ఒళ్లు దగ్గర పెట్టుకోరా బాబు నువ్వు అన్వ్యుడవని మాకు తెలుసు నీవు అందరిని మోసం చేయలేవు యేసయ్యా నీకు మారు మనస్సు ఇచ్చునగాక ఆమెన్

  • @ambidimanohar9056

    @ambidimanohar9056

    20 күн бұрын

    Pastor garu matladina dhaniki ardham cheppandi okasari

  • @SrujanSegev

    @SrujanSegev

    12 күн бұрын

    Cheptharemo chuddam.

  • @sujanajoshi1478
    @sujanajoshi1478Ай бұрын

    Sum sum time bible prophecy will not full fill it's already mentioned in bible

  • @SrujanSegev

    @SrujanSegev

    Ай бұрын

    దేవుడి పేరు వాడుకొని ప్రవచనం చెప్పి జరగకుండా ఉన్న ప్రతి సారి మీ లాజిక్ వాడితే బాగుంటుందా ?

  • @Barna733
    @Barna73319 күн бұрын

    Neeku anthaga badha vadhu brother dhevudu chuskuntadu Nv dhevunivi kadhu

  • @SrujanSegev

    @SrujanSegev

    17 күн бұрын

    Ok andi abaddhalanu daacheddam. Devudi perutho mosam chesthunte telsina silent ga undipodaam. Ee pastors ni rakshinchudam.

  • @ravikatta3059
    @ravikatta305924 күн бұрын

    Devudu oka okariki oka varalu echaru kada

  • @SrujanSegev

    @SrujanSegev

    24 күн бұрын

    Video mottham chusara brother ?

  • @siyonukumari2123
    @siyonukumari2123Ай бұрын

    దేవుడు భాష వేరే వేరే విధంగా దేవుడు వాడుకుంటాడు బ్రదర్ మీరు ఎందుకు బ్రదర్ సహోదరుడు మీద విద్యుత్ లో సాతాను కూడా ఎంతో బలంగా కార్యం జరిగించి మోసం చేయగలదు మోసం జరిగిందా

  • @SrujanSegev

    @SrujanSegev

    Ай бұрын

    Ok.. ee bhasha tho evariki em use jarigindi ? And church ki em ardham aindi teliyajeyagalaru.

  • @kattakejiya9738
    @kattakejiya9738Ай бұрын

    Miru rcm batch kadha?

  • @SrujanSegev

    @SrujanSegev

    Ай бұрын

    Yes

  • @MsSathish777
    @MsSathish777Ай бұрын

    Ur 100% Right bro.... Elanti valla valle Devuniki value ledu

  • @pandub4720
    @pandub472020 күн бұрын

    ఈ సేవకుడు ఆంధ్రాలోను తెలంగాణా లోను కేంద్రంలోను ఏ ప్రభుత్వాలు ఏర్పడతాయో ప్రవచనం చెప్పారు కాని దానికి విరుద్ధంగా జరిగింది

  • @timothy8310
    @timothy8310Ай бұрын

    First నీలో గ్రుడ్డి తనం పోతే తప్ప నువ్వు ఇతరులకు పరిశుద్ద ఆత్మ ను గూర్చి బోధించ గలవు. ఏదో ఒక రోజు తెలుసుకో లేదా అబ్దద వార్తలను ప్రసారం చేసి ఆపవాదియైన సాతాను కు లోబడుతావు.

  • @SrujanSegev

    @SrujanSegev

    Ай бұрын

    Anthele kalla edurugaa okadu abaddaalu chepthunna kuda cover cheseddam. Abaddalanu nijam ani pracharm cheddam. Khandisthe saatanu lobaddadu ani maa alanti vallani titteddam... wow pedda plan ye

  • @bandadevadas7706

    @bandadevadas7706

    28 күн бұрын

    Mee samgamlo meeru chepinatu jaruguchunnava, jaruguthe one vidio pettandi,lekapothe etuvanti vidiolu vaddu,

  • @sunnyhanok9372
    @sunnyhanok937227 күн бұрын

    మరి పువ్వు పుష్పించపోతుంది అని కూడా చెప్పరు కదా దానికి వివరణ ఇవ్వండి ... brother🎉😢

  • @SrujanSegev

    @SrujanSegev

    27 күн бұрын

    Bjp adhikaaram loki vasthundani youtube lo vandala mandi analysts kuda cheppaaru brother. Vaallavi kuda pravachanaalu andama ?

  • @praveenpragada8632
    @praveenpragada863223 күн бұрын

    Not Holy spirit

  • @User-6953Bharath
    @User-6953BharathАй бұрын

    బాగా ఆలోచిస్తే నిజానికి దైవం అనే మనుషులచే సృష్టించ బడింది. మనకు కథ ల రూపంలో మాత్రమే ( పుస్తకాల ద్వారా) మనుషులకు చేరింది. ఆ పుస్తకాల్లో ఎవరితో నో దేవుడు పలికినట్లు వుంటే, వాటిని నమ్మడం తప్ప వేరే ఏమీ చేయలేం. అంటే అది మనుషుల సృష్టే కదా. కానీ దైవం అలా మనుషుల మధ్య చేర కూడదు. తాను ఎలా భావించి నా అలా అనుకువుగా react అవ్వగలిగే శక్తి ఒకటి ఉంది అని పరిశీలన ద్వారా,అనుభవం ద్వారా తనకు తాను గా గ్రహించ నాడు అతనికి దైవానికి నిజ సంబంధం ఏర్పడుతుంది. అలా మానవ లోకం ఈ ప్రపంచం లో వివిధ దేశాల్లో వివిధ రూపాల లో కొలొస్తున్నారు. అదే కరెక్ట్. అలాంటి అధ్బుత శక్తి వివిధ రూపాల్లో మనుషుల్ని ఆధరిస్తున్నది అన్న విషయాన్ని చక్కగా గ్రహించిన వారి లో భారతీయులు అగ్రగణ్యులు. ఉదాహరణకు కరెంట్ ఒక్కటే ,కానీ దాని నుండి గాలి,వెలుతురు,వేడి, మోటార్, TV, music, ఇంకా ఎన్నో రూపాలలో అనుభవిస్తున్నట్లు గా.ఒకే దైవాన్ని సృషి కర్త గా, పాలన కర్త గా, ప్రకృతి రూపంగా, విద్య కు నెలవుగా, డబ్బుల రూపంగా ఇలా ఎన్నో రూపాల్లో అనుభవిస్తున్నాం . ఆ రూపాలలో దాగిన దైవిక తత్వాలే వివిధ రూపాలుగా పిలువ బడ్డాయి తప్ప మనుషులు సృష్టించింది కాదు. మనిషి దైవాన్ని వివిధ రూపాల్లో అర్థం చేసుకున్నది అని అర్థం.

  • @SrujanSegev

    @SrujanSegev

    Ай бұрын

    Current ni vadilesi vedi, motor, gaali ante ela andi ? Let's agree to disagree on this.

  • @User-6953Bharath

    @User-6953Bharath

    Ай бұрын

    Current వల్లే ఇవన్నీ వున్నాయి స్పష్టం గా చెప్పాక కరెంట్ నీ మరచి పోయి మాటాడుతారా ఎవరైనా? అసలు సూత్రం మరచి పోరు ఎవ్వరూ. జ్ఞానం అంటే ఏమిటి? పరిజ్ఞానం ఏమిటి? విజ్ఞానం అంటే ఏమిటి? ఇలా ప్రతి దానిని విడమరచి చెప్పింది భారతీయ విద్యలు. ఇంత వివరంగా చెప్పిన భారతీయ విద్యలు దైవం గురించి, దాని ఉనికి గురించి చెప్పిన తీరు అనిరచనీయం.అర్థం చేసుకోలేక పెడార్థం చేసుకున్న వారే ఎక్కువ. గ్రంథాన్ని చదివి ఏవో చెప్పుకొంటూ పోతే మూడ విశ్వాసులు అవునా అని ఆశ్చర్యంగా వినేసి పోతారు. ఇది ఎందుకు ఇలా వుంది అని తెలివైన వారు అడిగితే ఈ గ్రంథానికి సెపరేట్ గా భాష వుంది అని, దానికొక లాంగ్వేజ్ వుంది అని తెలివిగా సమాధానం ఇస్తారు. అలాగే భారతీయ గ్రంథాలలో కూడా నిగూడ భాష వుందని ఎందుకు తెలుసుకోరో ఈ జనాలు.

  • @ambidimanohar9056

    @ambidimanohar9056

    20 күн бұрын

    ​@@User-6953Bharath Power is also human creation ani na abhiprayam flow of electron is power ani nenu anukuntuna

  • @User-6953Bharath

    @User-6953Bharath

    20 күн бұрын

    @@ambidimanohar9056 wrong statements అండి Power నీ ఎవరు క్రియేట్ చేయరు. కరెంట్ ను వెలికి తీసి వాడుతారు.

  • @zaabu3089
    @zaabu3089Ай бұрын

    చీకట్లో బాణాలు విసిరే సంస్కృతి ఈ మధ్య ఎక్కువగా ఉంది బ్రదర్

  • @vijayakumarsam1339
    @vijayakumarsam1339Ай бұрын

    ఇది 2024 ఎన్నికలకు సంబంధించిన వీడియో కాదు 2019 ఎన్నికల కు సంబంధించినది ఇంకా అన్యభాషను గూర్చి మీకు వాక్య +అనుభవము లేకపోతే దయచేసి మాట్లాడవద్దు

  • @SrujanSegev

    @SrujanSegev

    Ай бұрын

    Abbabaa... meelaanti covering raayullu kaavaali aayanaki. 2023 lo other state elections apudu trs, bjp, ycp gurinchi cheppadu aayana. Seva cheyakapoyina parledayyaa enduku abddhaalu share chestharu ? Entha ichaadu meeku aayana ?

  • @vijayakumarsam1339

    @vijayakumarsam1339

    Ай бұрын

    @@SrujanSegev మీరు మారరయ్యా... డబ్బులు తీసుకోవడమా...?!? మిమ్మల్ని ఆ దేవుడే మార్చాలి, ఇలా అన్య భాషల ను గూర్చి అవి పిచ్చి మాటలు అని చెప్పడానికి మీరు ఎంత తీసుకున్నారో చెప్పాలి!!!

  • @manojkorada1446

    @manojkorada1446

    22 күн бұрын

    Srujan tell me what he spke in the language if u understood

  • @PraveenAmarthi
    @PraveenAmarthiАй бұрын

    బ్రదర్ మొదట మీకు భాషలు రకాలు ఎన్నో తెలియాలి అపో 2 అధ్యాయం లో చెప్పిన భాషలు ఇతరులు మాట్కడే భాషలే కానీ అది వాళ్లు నేర్చుకుని మాట్లాడలేదు ఆత్మ ఆ శక్తి వారికి అనుగ్రహించారు. అలాగే “మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును.” ‭‭1 కొరింథీయులకు‬ ‭13‬:‭1‬ ‭ పైన వచనాల ప్రకారం మనుషుల భాషలు అంటే వీటిలో అన్య భాషలు వస్తాయి అపో 2 అధ్యాయంలో మాట్లాడినవి. మరి దేవదూతల భాషలు అంటే మానవాతీతం అని అర్థం చేసుకోవాలి అందుకే ఆ ప్రత్యేక పదజాలం ఉపయోగించారు. దేవదూతలు మనుషులతో మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి కానీ ఈ వాక్యం లో అర్ధం ప్రత్యేకత తెలుపుతూ చెప్పబడింది. “పేతురు ఈ మాటలు ఇంక చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరిమీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందినవారిలో పేతురుతోకూడ వచ్చిన విశ్వాసులందరు, పరిశుద్ధాత్మ వరము అన్యజనులమీద సయితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతినొందిరి. ఏలయనగా వారు భాషలతో మాటలాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి.” ‭‭అపొస్తలుల కార్యములు‬ ‭10‬:‭44‬-‭46‬ ఈ సందర్బంలో అన్యజనులు కూడా దేవుని ఆత్మతో నింపబడ్డారు దానికి సూచన వారు భాషలతో మాట్లాడారు. ఇక్కడ అన్యభాషలు కావు ఎందుకంటే అక్కడ ఉన్నవారు అందరూ ఒకే భాష మాట్లాడేవారు . ఇతరుల భాషలతో పని లేదు కాబట్టి ఇక్కడ వారు మాట్లాడిన భాష మానవాతీత భాష అది మనుష్యులకు అర్థం కానిది. ఆ భాష మాట్లాడుతూనే దేవునిని గనపరిచారు. ‭ “నేను భాషతో ప్రార్థన చేసినయెడల నా ఆత్మ ప్రార్థనచేయును గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు.” ‭‭1 కొరింథీయులకు‬ ‭14‬:‭14‬ ‭ భాషతో ప్రార్థన చేస్తే ఆత్మ ఫలవంతంగా ఉంటుంది. మీరు అనుకునే మనుషుల భాష ఐతే అది మనసుకు సంబంధించినది. చివరిగా నేను చెప్పేది భాషలు రెండు రకాలుగా మనకు కనిపిస్తున్నాయి ఒకటి అర్థం చెప్పగలిగినవి రెండు మనుషులకు అర్థం కానివి. ఇవే మర్మములు. నేను ఇక్కడ ప్రవీణ్ పాస్టర్ కి ఈ ప్రవచనం లో support ఇవ్వట్లేదు

  • @SrujanSegev

    @SrujanSegev

    Ай бұрын

    నాకు రాజు అంతటి శక్తి ఉన్నా, దేవుడి అంతటి శక్తి ఉన్నా చంపను.. ఈ వాక్యంలో దేవుడి అంతటి శక్తి ఉన్నా అనే మాట వాడినంత మాత్రాన, నిజంగా దేవుడి అంతటి శక్తి ఉన్నట్టా ? అలాగే నేను అన్య భాషలు మాట్లాడినా, దేవదూతల భాషలు మాట్లాడినా ప్రేమ లేకపోతే వ్యర్థం... అని పౌలు అన్నారు. ఇక్కడ ఆయన నిజంగా దేవదూతల భాష మాట్లాడినట్టు చెప్పారా? లేక పోలికనా ! ఇంకా వేరే ఏదైనా సపోర్టింగ్ రిఫరెన్స్ ఉందా దేవదూతల భాష అని ?

  • @PraveenAmarthi

    @PraveenAmarthi

    Ай бұрын

    @@SrujanSegev మీ కంపెరింగ్ నేను కాదనను బ్రదర్ కాని ఆ కాంటెక్టు కాస్త అర్థం చేసుకోండి. మీరు మొదట్లోమాట్లాడను అన్నారు ఎలా మాట్లాడారు ఎవరైనా అలా మాట్లాడటం ట్రెయినింగ్ ఇచ్చార లేక మీరు నోటికొచ్చింది మాట్లాడేశార లేక అలా తెలియకుండా మాట్లాడారా. అపో 10 అధ్యాయం లో సందర్భం లో ఇతర అన్య భాషలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది అక్కడ అపో 2 అధ్యాయం లో కాగా ఇతర ప్రాంత భాషలు గలవారు లేరు కదా. మరి భాషలు మాట్లాడేవాడు దేవునితో మర్మములు పలుకుతున్నాడు మనుష్యుడు ఎవడు అర్థం చేసుకోలేడు అని పౌలు దేనికి అన్నారు ?మీరు అన్నట్లు అందరికొరకు కదా వాళ్లు మాట్లాడారు. మరి దేవునితో మాట్లాడుతున్నాడు అని దేనికి అన్నాడు పౌలు భక్తుడు. కాస్త ఆలోచించండి . విమర్శించే ధోరణి పక్కన పెట్టి కాస్త ఆలోచించండి ఎందుకంటే మీరు మాట్లాడేది కేవలం చదివి తెలుసుకునే విషయం కాదు కాస్త అనుభవించి గ్రహించే సత్యం.

  • @ChitraChanwitha-en2zm

    @ChitraChanwitha-en2zm

    16 күн бұрын

    Amen

  • @sudheer_m7781
    @sudheer_m778121 күн бұрын

    Anta bagane chepparu yesukreestu prabhuvu anatledu bro meeru yesu kreestu antunnaru Jesus ki respect ivvatledu meeru

  • @SrujanSegev

    @SrujanSegev

    21 күн бұрын

    ఒకే అండి.

  • @sujanajoshi1478
    @sujanajoshi1478Ай бұрын

    Ur nt the person to judge others one find day god will judge being a Christian just follow bible and salvation

  • @SrujanSegev

    @SrujanSegev

    Ай бұрын

    నేను ఆయన్ని, ఆయన జీవితాన్ని జడ్జ్ చేయలేదు. దేవుని పేరుతో ఆయన చెప్పిన ఒక అబద్ధాన్ని ప్రజలకు వివరిస్తున్నాను.

  • @premalathamekala2262
    @premalathamekala226223 күн бұрын

    Nice explanation from the bible even your in wrong way bro, if possible pls don't post like this messages bro bcz people wl get complete confusion nd they wl loose their blessings from the god

  • @SrujanSegev

    @SrujanSegev

    23 күн бұрын

    Yeah sure. Let's promote this pastor though he speak his own language in the name of God. What do you say ?

  • @VijayKumar-72
    @VijayKumar-72Ай бұрын

    యాకోబు 4:12 పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? చాలా తప్పు చేస్తున్నారు బ్రదర్

  • @SrujanSegev

    @SrujanSegev

    Ай бұрын

    నిజమే. తప్పు చేశాను. అబద్ధ బోధలను ప్రజలకు తెలియకుండా దాచేయాల్సింది.. అపుడు మంచి చేసినట్టు.. కదా బ్రదర్ ?

  • @paddusiri1339

    @paddusiri1339

    Ай бұрын

    2తిమోతి 3:16 చదవండి బ్రదర్. ఆయన తీర్పు తీరుస్తున్నాడని ఎలా చెప్తున్నారు,

  • @MPrasad-xo2eo
    @MPrasad-xo2eo29 күн бұрын

    బ్రదర్ భాషలు ఎప్పుడో నిలనిలిచిపోయాయి కాద బ్రదర్

  • @SrujanSegev

    @SrujanSegev

    29 күн бұрын

    If God wants, they will be there. But we don't have evidence in present age.

  • @MPrasad-xo2eo

    @MPrasad-xo2eo

    29 күн бұрын

    బ్రదర్ ఇంగ్లీష్ వస్తే తెలుగులో ఎందుకు పెడతాను

  • @MPrasad-xo2eo

    @MPrasad-xo2eo

    29 күн бұрын

    అపోస్తుల కి ఆ వరాలు ఉన్నాయి ఇప్పుడు ఎవరికీ లేవు

  • @sikhamanigangapatla6841
    @sikhamanigangapatla6841Ай бұрын

    అన్యభాషలు కాదు. అపవాది భాషలు. యేసుక్రీస్తుని. దుఖపరిచే. భాషలు.

  • @arunakumarii7546
    @arunakumarii754621 күн бұрын

    Bro. Ela pablic lo andaraku. Cheppatamu valana ..goppa anukuttu nara. Devuni. దృష్టి లో మీరు. అపరాధి. అని తెలుసుకో అండి non క్రిష్ట్స్ఇన్స్. హేళన. .చేస్తున్నారు

  • @SrujanSegev

    @SrujanSegev

    21 күн бұрын

    వయమ్మో.. 10 వేల మంది జనాల ముందు, స్టేజి మీద రాజకీయ నాయకులను కూర్చోబెట్టి వారికి నచ్చినట్లుగా అంత మంది ముందు దేవుని పేరుతో ఒకడు అబద్ధం చెబితే... అతన్ని వదిలేసి, ఈ ప్రవచనం దేవుడు చెప్పింది కాదు... అని చెప్పిన నేను అపరాధి అయ్యానా ? గొప్ప తీర్పు మీది. మీ మనసుకు జోహార్లు.

  • @sweswarupini9732
    @sweswarupini9732Ай бұрын

    Vimarsha vaddu, vaaru chala deep ga vellipoyaru...meeru cheppindi nijame kaani nebukadnezar timelo God words interpret chesindi daniel the prophet...devuni aatma edi anedi panula valana theliya baduthundi ...vaaru chaala varaku devuni seva chestunnaru...bad cheyakandi...paripaalinche Adhikari thappuga unnappude devuni vaakyam cheppatam lo thappuledu...Kani words anevi ela undalo kuda bible chepthundi...devuni praalaku theerpu theerchedi devude...pravachana varaalanu sadviniyogam chesukoni vaariki kuda adhe gathi..

  • @SrujanSegev

    @SrujanSegev

    Ай бұрын

    Nen cheppindi nijamgani, aina kuda ayanake support cheddam.. anthega ?

  • @DBY_CHURCH
    @DBY_CHURCHАй бұрын

    క్రీస్తు నామం ఇలాంటి వారి వలన ప్రజలలో దూషించబడుతుంది

  • @SrujanSegev

    @SrujanSegev

    Ай бұрын

    Sad

  • @manojkorada1446
    @manojkorada144622 күн бұрын

    Arabic language 😂😂😂.. language should be understood.for people.that is not a language

  • @user-ns3su9zy9b
    @user-ns3su9zy9b25 күн бұрын

    Before judging others think what if God judges you??? Dont play with Gods people with out complete knowledge.

  • @SrujanSegev

    @SrujanSegev

    25 күн бұрын

    If someone is saying LIES in the name of Holy Spirit, Do you really think that he/she a member of God's people ? And God will punish me for exposing wrong doings ?

  • @user-ns3su9zy9b

    @user-ns3su9zy9b

    25 күн бұрын

    @@SrujanSegev Pity on you brother. He is my pastor. My life changed completely. Am the live witness. Don't judge our Pastor with half knowledge instead watch daily live programs. May God give you knowledge to accept the truth.

  • @Barna733
    @Barna73319 күн бұрын

    Chudandi brother meeru theerpu theerchakandi dhevudu evarini ela vaadukovalo vadukuntunnadu neekendhuku brother

  • @SrujanSegev

    @SrujanSegev

    17 күн бұрын

    Ok andi abaddhalanu daacheddam. Devudi perutho mosam chesthunte telsina silent ga undipodaam. Ee pastors ni rakshinchudam.

  • @Barna733

    @Barna733

    17 күн бұрын

    Devudu vallapai vese theerpu meepai vesthadu brother adhi mosam ani niku devudu cheppinda brother

  • @monurinagamani4252
    @monurinagamani425226 күн бұрын

    Jananni mosam cheyadam e Pastor's ki Baga alavatai poyindi annayya chi veellu mararu

  • @kumarkumar-zp2nl
    @kumarkumar-zp2nlАй бұрын

    If you have sermon from God , preach the message , don’t create the videos just for time pass and to correct someone

  • @SrujanSegev

    @SrujanSegev

    Ай бұрын

    నేను ఆయన్ని, ఆయన జీవితాన్ని జడ్జ్ చేయలేదు. దేవుని పేరుతో ఆయన చెప్పిన ఒక అబద్ధాన్ని ప్రజలకు వివరిస్తున్నాను.

  • @pandub4720
    @pandub472020 күн бұрын

    పెంతెకోస్తు దినం రోజు అపోస్తలులు అన్యభాషలు లో మాట్లాడారు అది అందరికి అర్ధం అయింది మరి ఈరోజుల్లో ఈ సేవకుడు పలికిన పలుకులు ఎవరికి అర్ధం కావడం లేదు

  • @shekarjogi5202
    @shekarjogi520228 күн бұрын

    మీరు RCMకు సంబంధించిన వారా

  • @SrujanSegev

    @SrujanSegev

    28 күн бұрын

    Yes.

Келесі