No video

ఇలాంటి అఖండ దీపం never before ever after 💰🤩 2 ని||ల్లో దూది లాంటి దోశలు🤔 కోడలు మాట వినని అత్తయ్య🙏🙏

AKHANDA DEEPAM : kraftsun.com/p...
#sakhidiaries
#sakhidiariesvlogs
#akhanda deepam
#deepam
#pramedalu
#dosa
#instantdosalu
#Navaratri akhanda deepam
#newvideo
#kobbarichutny
#sakhidiaries recipes
#poojavlogs
#ashadamasam
cooking
#recamended
#recamendedchannal
#ravvadosa
#curddosa.
#dudilantidosa
#new breakfast
#

Пікірлер: 205

  • @nirmalakarne696
    @nirmalakarne696Ай бұрын

    మీ అత్త కోడళ్ల ఆప్యాయత అనురాగం చూడముచ్చటగా ఉంటుంది ఒకరికొకరు తోడుగా స్నేహితుల లాగా కలిసి మెలిసి ప్రేమగా ఉంటారు సహనం సహకారంగా ఉంటారు మాకు మా అత్తగారు లేరండి చాలా బాధగా ఉంటుంది మీరు మంచి గృహిణి 🙏🏻🙏🏻

  • @BhadrappaPasham-is8wf

    @BhadrappaPasham-is8wf

    Ай бұрын

    Appreciate much Thanks for exbiting

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    థాంక్యూ నిర్మలా గారు❤️❤️

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Thankyou bhadrappa garu❤️

  • @anuradhaachanta5575
    @anuradhaachanta5575Ай бұрын

    Chalaa bagundi, 1st time chustunna deepam,mi attayya gari tho mi bonding muchhataga untundi

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Thankyou so much Anuradha garu❤️❤️

  • @komallaprasad8336
    @komallaprasad8336Ай бұрын

    హాయ్ అక్క మనం మార్నింగ్ మోషన్ కి వెళ్తాం కదా వచ్చిన తర్వాత మనమే బట్టలు వేసుకుని స్నానం చేస్తాను అలా పూజ చేయొచ్చా అంటే బాత్రూం కి వెళ్ళిన తర్వాత మనం బట్టలు వేసుకుంటే ఆ బట్టలతో పూజ చేయొచ్చా అనేది నా డౌట్ అక్క❤❤

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? నేను మాత్రం మోషన్ కి వెళ్తే మాత్రం కంపల్సరిగా స్నానం చేసేసి వచ్చి పూజచేస్తాను ఒకవేళ పూజ లేదు అనుకుంటే అలానే ఉంటానండి

  • @komallaprasad8336

    @komallaprasad8336

    Ай бұрын

    @@SakhiDiaries ok akka

  • @user-vk1qd4jh3d
    @user-vk1qd4jh3dАй бұрын

    Mee attammagaru super.mee bonding Inka super.

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Thankyou so much andi❤️❤️

  • @savithriburra3167
    @savithriburra3167Ай бұрын

    Chala bagundi vijya garu

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా

  • @user-wb9xu9rc9x
    @user-wb9xu9rc9xАй бұрын

    Hi Vijayagaru roju mi matalu vinalani untundhi meeru challaga undalandi God bless you 😊

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Thankyou so much andi❤️❤️❤️❤️

  • @reddemmasallagundla5519
    @reddemmasallagundla5519Ай бұрын

    Deepam chala Bagundi

  • @manjulasuresh406

    @manjulasuresh406

    Ай бұрын

    Amjan

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    హాయ్ మా అందరి ఎలా ఉన్నారు? తప్పకుండా తెప్పించుకోండి అమెజాన్ లింకు కూడా డిస్క్రిప్షన్ ఇచ్చాను ఒక్కసారి చెక్ చేయండి

  • @sukkaseshureddy6374
    @sukkaseshureddy6374Ай бұрын

    Deepak model chala bavundi attayya ni chala baga chustaru miru ade punyam mi pillalaki blessings avtai ❤❤

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి పెద్దవాళ్ళని మనము కంపల్సరిగా చూసుకోవాలండి

  • @erravanitha4440
    @erravanitha4440Ай бұрын

    Hi super vijaya ur andi

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Hi Anitha garu Thankyou❤️

  • @prabhavatigaikwad749
    @prabhavatigaikwad749Ай бұрын

    పూజ గదిలో దీపం చాలా బాగుంది. మీరు చాలా ఓపికగా చేస్తారు. నాకు చాలా ఇష్టం.

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    థాంక్యూ ప్రభావతి గారు❤️

  • @krishnaveni2290
    @krishnaveni2290Ай бұрын

    Hi Vijaya garu ❤👋😊Deepam is very nice n very useful 👌🤝

  • @deepikanuguri8573
    @deepikanuguri8573Ай бұрын

    I will definitely try this recipe...

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి

  • @parimalah9236
    @parimalah9236Ай бұрын

    Dosa lu super maa meru mama jodi Baga kalisi untaru

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    ❤️❤️

  • @lakshmikrishna1895
    @lakshmikrishna1895Ай бұрын

    Hi akka ma atthaya ni baga chusukuntaru akka 👌👌

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Thankyou Lakshmi❤️❤️

  • @radhakamana86
    @radhakamana86Ай бұрын

    మీ మాటలు వినేకొద్ది వినాలనిపిస్తుంది విజయ గారు

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    థాంక్యూ సో మచ్ రాధా గారు❤️

  • @RAGASUDHAPULLURI
    @RAGASUDHAPULLURIАй бұрын

    Superr vijaya garu

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    థాంక్యూ సుధ గారు ❤️

  • @radhikakodumuri3982
    @radhikakodumuri3982Ай бұрын

    Super Andi

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Thankyou Radhika garu❤️

  • @swarnalatha7589
    @swarnalatha7589Ай бұрын

    Hi Vijayagaru deepam chaala bagundandi. Good information andi.

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Thankyou Swarna garu❤️

  • @c.venkatanagasudhamani7007
    @c.venkatanagasudhamani7007Ай бұрын

    Hiakamerusupper

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Hi Sudha Thankyou ma ❤️

  • @parvathiranga5340
    @parvathiranga5340Ай бұрын

    Deepam super andi

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి తప్పకుండా తెప్పించుకోండి ప్లీజ్ లైక్ ద వీడియో

  • @jyotigummuluru805
    @jyotigummuluru805Ай бұрын

    Deepam so useful 👌🏻👍🏻,, Dosalu chala bagunnai... Attayagaru to me bonding chala bagundi.... I feel ilane andaru undali... Anvasaramina tagulu, dveshalu pettukokunda.

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Thankyou so much Jyoti garu❤️

  • @laggisettypavani7530
    @laggisettypavani7530Ай бұрын

    Hi andi meri prati vantalo vatti mirapakayalu baly vastaru nanu stove valigichatapudu okoka sari shaku kottinatlu anpisttadi depam super

  • @BhadrappaPasham-is8wf

    @BhadrappaPasham-is8wf

    Ай бұрын

    Deepam chala andanga nagundi.Ekkad edi ammmutaru Address kavali Thanks

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Avna shock enduku ala avtundi andi, vere vallaki kuda avutunda

  • @laggisettypavani7530

    @laggisettypavani7530

    Ай бұрын

    ​ladu naku okok sari autundi

  • @Kalyani-vr6lm
    @Kalyani-vr6lmАй бұрын

    Mee vantalu chala baaguntaayi andi

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    థాంక్యూ కల్యాణి గారు ❤️

  • @rmallika9193
    @rmallika9193Ай бұрын

    Akanda deepam bhagundandi👌🙏

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Thankyou Mallika garu❤️❤️

  • @tsubhashtsubhash9832
    @tsubhashtsubhash9832Ай бұрын

    Mi vantalu chala buvuntie

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్

  • @TPrasad-ld9zq
    @TPrasad-ld9zqАй бұрын

    👌👌👌

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    ❤️❤️

  • @hsvcichannel4384
    @hsvcichannel4384Ай бұрын

    Hi akka bagundi

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Thankyou ma❤️

  • @annapurnae396
    @annapurnae396Ай бұрын

    Amanda deepam Chala Chala bagundi 👌👌🙏🙏

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Thankyou Annapurna garu❤️❤️

  • @nkrishnaveni1120
    @nkrishnaveni1120Ай бұрын

    Nice vlog

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Thankyou Krishnaveni garu❤️

  • @VijayakumariSuravarapu-ro4ov
    @VijayakumariSuravarapu-ro4ovАй бұрын

    సెట్ దోసె చాలా బాగుంది అఖండ దీపం చాలా బాగుంది

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @VijayakumariSuravarapu-ro4ov

    @VijayakumariSuravarapu-ro4ov

    Ай бұрын

    @@SakhiDiaries బాగున్నాం అక్కా మీరు ఎలా వున్నారు

  • @nagabhavanib5504
    @nagabhavanib5504Ай бұрын

    హాయ్ అండి మీ వీడియోస్ చాలా వరకు నేను చూస్తానే ఉంటాను చాలా బాగుంటాయి మీ వంటలు కూడా చాలా బాగుంటాయి మొన్న మీరు చేసిన సొరకాయ గారెలు నేను ఇంట్లో చేశాను చాలా బాగున్నాయి ఇప్పుడు ఇంకా విషయానికొస్తే ఈ దీపము మనము ఇంట్లో ఉండని నెలలు ఐదు రోజులు కూడా పెట్టుకోవచ్చా పెట్టుకోకూడద నాకు చెప్తారా అంటే మనము ముందు రోజు మనకి ఐడియా ఉంటది కదండి మన డేటు ముందు రోజు పెట్టాము అనుకోండి 5 రోజులు ఇంట్లో దీపం లేకుండా ఉండకూడదు కదా ఇన్నాళ్లు అలా ఉంటుంది కదా ఇప్పుడు ఉండకుండా ఇలా చేసుకోవచ్చా అని అడుగుతున్నాను

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీ ఐడియా సూపర్ అండి నాకు అసలు ఆలోచన తట్ట లేదు సో హ్యాపీగా మనకు డేట్ వచ్చే ముందు మనం పెట్టేసుకొని ఒక మూడు రోజులు మన ఇంట్లో దీపం వెలిగిన చాలండి చక్కగా మనకు చాలా సంతోషంగా ఉంటుంది హ్యాపీగా పెట్టేసుకోవచ్చండి తప్పేమీ లేదు థాంక్యూ సో మచ్ అండీ

  • @nagabhavanib5504

    @nagabhavanib5504

    Ай бұрын

    @@SakhiDiaries 👍👍👍🙏🙏

  • @hemakolanu4123
    @hemakolanu4123Ай бұрын

    Chala bagunde deepam rate yekuva anepinchinde

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Okay Hema garu❤️

  • @jayac66
    @jayac66Ай бұрын

    Hi Vijaya.Deepam chaala bagundi.dezine super😊

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Thankyou Jaya garu❤️

  • @mandhadisurendhar8238
    @mandhadisurendhar8238Ай бұрын

    Oil nidi bayataku poda akkaa

  • @tsubhashtsubhash9832
    @tsubhashtsubhash9832Ай бұрын

    Nice akka

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా

  • @KINGAMRUTH
    @KINGAMRUTHАй бұрын

    Wow ❤

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @hanumanthammaediga8366
    @hanumanthammaediga8366Ай бұрын

    Hi vijaya garu ,deepam super 😊

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Thank you so much

  • @aramani7226
    @aramani7226Ай бұрын

    Miru puja super ga chesta ru vijaya garu❤❤❤❤

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా

  • @amaravathi980
    @amaravathi980Ай бұрын

    Ma intlo ma nannamma chestudi akka nice vlog akka super akka meeru❤❤

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    హాయ్ మా అందరి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా

  • @sai-ns6pe
    @sai-ns6peАй бұрын

    Dipam open gane undali mam kanti + nune suvasana devulaki manaki power ravali intiki kuda patali Ala museste ela Science veru seshtram veru

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మనకి పైన ఓపనే ఉందండి చక్కగా మనకు దీపం సువాసన వస్తుంది అన్నమాట మనం ఎక్కడికైనా ఏ ఊరికైనా వెళ్ళినప్పుడు లేకపోతే ఆఖండ దీపం పెట్టుకున్నప్పుడు ఇలాగ చాలా బాగా ఉపయోగపడుతుంది

  • @challamamatha9050
    @challamamatha9050Ай бұрын

    Hi my lovely family attha❤

  • @engilirajanna8644
    @engilirajanna8644Ай бұрын

    Very nice video Vijaya Garu💕💕💕

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Thankyou so much andi❤️❤️

  • @lakshmanrao3756
    @lakshmanrao3756Ай бұрын

    Mee videos super akka

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా

  • @NagarajuSuravarapu-cm5bt
    @NagarajuSuravarapu-cm5btАй бұрын

    Nicevideo supperakka

  • @shobhakaranam5800
    @shobhakaranam5800Ай бұрын

    Deepam links petalandandi super super

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఒక్కసారి చెక్ చేయండి మా

  • @nagasudhamahanandigari5663
    @nagasudhamahanandigari5663Ай бұрын

    Nenu okkadanne chusukuntunna amma.pillalanu.ma vaaru on site lo unnaru.ma akka vallu maaku daggara lo untaru amma.valle help chestharu amma.january lo ma pedda babu ki chicken fox vachhindi amma.todu kosam ma atta valla nu pilichanu.ma attayya sanktarhi ayipoyina tarvtha vasthamannaru amma.naku chala badha vesendi.inka valla meeda naaku Prema abimanam purthiga poyyayi amma

  • @Godavari_Vlogs
    @Godavari_VlogsАй бұрын

    Hi sister namaste

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    హాయ్ మా నమస్తే❤️

  • @nimmadivaralakshmi2171
    @nimmadivaralakshmi2171Ай бұрын

    Naku nachalydu andi akandadeepam

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    No problem andi👍❤️

  • @flowers8575
    @flowers8575Ай бұрын

    Super andi...

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్

  • @flowers8575

    @flowers8575

    Ай бұрын

    @@SakhiDiaries meeru Ela unnaru andi..memu bagunnamu

  • @komallaprasad8336
    @komallaprasad8336Ай бұрын

    అక్క పూజ చాలా బాగా చేశావు❤❤❤❤❤❤❤❤ పూలు బాగా అలంకరించారు నాకు ఎలా చేసుకోవడం చాలా ఇష్టం నేను కూడా ఫోను బాగా అలంకరిస్తారు అక్క నేను బావకి పూజ చేసుకుంటాను ఈరోజు చేశాను❤❤

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    సూపర్ మా❤️❤️

  • @chandrakalabuji5633
    @chandrakalabuji5633Ай бұрын

    👌👌👌👌👌

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    ❤️❤️

  • @koppunoorirajitha9914
    @koppunoorirajitha9914Ай бұрын

    Mi vidio lu chaala baguntae❤️👌

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Thankyou Rajitha garu❤️

  • @user-sv4mz2gq8f
    @user-sv4mz2gq8fАй бұрын

    Hi Akka Deepak is very nice👌

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ

  • @sreedevies7241
    @sreedevies7241Ай бұрын

    Hi vijay garu pooja akhnda deepam anni baga unnayi

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Thankyou Sreedevi garu❤️

  • @anuradhanamala6565
    @anuradhanamala6565Ай бұрын

    Akka a deepam yekkada konnaru link evvandi please

  • @nikki.344
    @nikki.344Ай бұрын

    👌👌👌👌

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    👍👍

  • @satyasabnaveesu99
    @satyasabnaveesu99Ай бұрын

    Super vlog

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Thankyou Satya garu❤️

  • @reddemmasallagundla5519
    @reddemmasallagundla5519Ай бұрын

    👌🏻vijaya ela unnaru ❤️

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా

  • @tsubhashtsubhash9832
    @tsubhashtsubhash9832Ай бұрын

    Akka pooja baga ch es stav

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్

  • @prasannameriga2587
    @prasannameriga2587Ай бұрын

    Chala bagundi akka pujja akkanda deepam epudu paydathara meru mi athha super

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Thankyou so much Prasanna garu❤️❤️

  • @prasannameriga2587

    @prasannameriga2587

    Ай бұрын

    @@SakhiDiaries akka prasanna garu vadhu sister anadi nannu

  • @vijayasiliveru4388
    @vijayasiliveru4388Ай бұрын

    Meeru nandyalalo ekkada vuntaru mamukuda nandyalalo vuntamu

  • @kavithammavantalu
    @kavithammavantaluАй бұрын

    Hi aunty Chaalaa baagundi

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Thankyou Kavitha garu❤️

  • @chotuyathi8442
    @chotuyathi8442Ай бұрын

    Hi vijayagaru akanda dhipam glass vediavathundi kadha

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Avunandi

  • @renukaeswar5662
    @renukaeswar5662Ай бұрын

    కొబ్బరి చట్నీ ఎలా చేసేది medam

  • @anuradhamalleshwara7611
    @anuradhamalleshwara7611Ай бұрын

    Hi Vijaya. Mee athaiah ku 🙏 cheppandi, instant dosa 😋👌👍, monna meeru gunta ponganalu chestunte tinalanipinchi morning ventene nanabettukunna 😂, baga ooristunnaru Vijaya, akhanda deepam chala bagundi, 😊🙏

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Hi Anuradha garu❤️❤️athaya ki mee namaskaralu teliyajestanandi ❤️ ponganalu Ela vachayi😊Thankyou Anuradha garu

  • @laxmitayaru726
    @laxmitayaru726Ай бұрын

    Akandadepambavundi

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Thankyou Laxmi garu❤️

  • @guptacheguv3593
    @guptacheguv3593Ай бұрын

    Give the address of shops to buy for us pl.

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? డిస్క్రిప్షన్ లో మొత్తం డీటెయిల్స్ ఇచ్చాను ఒక్కసారి చెక్ చేయండి

  • @swaroopanadapana4843
    @swaroopanadapana4843Ай бұрын

    Hi vijayagaru elaunnaru nice vidio

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Thankyou swaroopa garu❤️

  • @lahariedhulakanti1722
    @lahariedhulakanti1722Ай бұрын

    Hai akka

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Hi Lahari❤️

  • @kbramaramba1988
    @kbramaramba1988Ай бұрын

    Hi vijayagaru mee vamtalu 👌👌👌

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Thankyou bramaramba garu

  • @user-rt8yy4bf8o
    @user-rt8yy4bf8oАй бұрын

    Meru vedio link evvaledu andi nimakya salt thamarind aninkalipi boling di

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    kzread.info/dash/bejne/Y4JnlJSqocKsc9Y.htmlsi=1Ftb-5GHqJcBLZoy

  • @user-rt8yy4bf8o

    @user-rt8yy4bf8o

    Ай бұрын

    Edi kadandi

  • @user-rt8yy4bf8o

    @user-rt8yy4bf8o

    Ай бұрын

    Only nimakya salt tamarind boing vedio

  • @pinnadharimahalakshmi4367
    @pinnadharimahalakshmi4367Ай бұрын

    Mee entiloni wick holders photos pettandi

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    okay Andi

  • @pumadevi9584
    @pumadevi9584Ай бұрын

    What is the cost of deep am

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    1900 పడిందండి దీపము

  • @gollajyothi6410
    @gollajyothi6410Ай бұрын

    Jonnala thoti recipes chuupinchandi akka

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Okay Jyothi ❤️

  • @sowbhagyayy4873
    @sowbhagyayy4873Ай бұрын

    Jonnalu petti aku kura konnamu andi

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    కదా సూపర్ అండి నాకు కూడా చాలా బాగా జ్ఞాపకం ఉంది మీకు కూడా ఉంది కదా థాంక్యూ సో మచ్ అండి

  • @karunasree8831
    @karunasree8831Ай бұрын

    Hi vijaya how are you

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Hi Karuna bagunnanu meerela unaru❤️

  • @thatipamulaarunashekar6198
    @thatipamulaarunashekar6198Ай бұрын

    Ma entlo pedda manchi okka pani cheyyaru vest

  • @padmareddy3763
    @padmareddy3763Ай бұрын

    Hi Vijaya pedhala mata chadhi muta pedhalu Lenide manamu lemu ❤❤

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారు మా పెద్దలు లేనిది మనం లేము ఇది మాత్రం 100% కరెక్ట్

  • @Prakash-dy9jb
    @Prakash-dy9jbАй бұрын

    Amma nuvu entha price ki purchase chesav amma

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? నేను కొన్నది 1950 రూపాయలు అండి

  • @shobhasistla2193
    @shobhasistla2193Ай бұрын

    Vijaya ur bonding vit attayyagaru so emotional ❤❤❤ Deepam is very nice n very useful inf. Tnq somuch

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Thankyou so much Shobha garu❤️❤️

  • @pakashirisha9291
    @pakashirisha9291Ай бұрын

    Hi😊

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Hi shirisha❤️Ela unnarandi

  • @nagasudhamahanandigari5663
    @nagasudhamahanandigari5663Ай бұрын

    Ma attayya naku e help cheyyaru amma.inka nenu pillalu pakka ki vachhesam amma.ma vaaru vere choto job chestharu.maaku iddaru okari tarvtha okaru ventane puttaru amma.ma attayya e help chesevarru kadu.na valla kaka ma chinna babu nu ma amma daggara pettanu.ma amma weekly babu nu tisukochhedi.eppudu anipisthuntundi amma intlo panu lu anni vadelese ma iddaru babu lu nu nenu enduku chusukolekapoyanu ani I

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? ఏమోలేండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు సో మనకు దేవుడు ఏదో ఒక వైపు నుంచి అయితే సహాయం చేశాడు కాబట్టి మనం అదృష్టవంతులం అని అనుకోవాలి థాంక్యూ సో మచ్

  • @mandhadisurendhar8238
    @mandhadisurendhar8238Ай бұрын

    Oil aipotha malli teese posukovala akkaa link pettandi

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Avunu ma

  • @priyakintali8437
    @priyakintali8437Ай бұрын

    Vijaya garu hindhupur video chudandi baba darshanam echharu

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    హాయ్ మా అందరు ఎలా ఉన్నారు తప్పకుండా చూస్తాను మా సాయి రామ్

  • @ym-navaneswaryt9932
    @ym-navaneswaryt9932Ай бұрын

    Hivijayagarumevideoschalabagauaotai

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ

  • @Rama1234_6
    @Rama1234_6Ай бұрын

    Hi vijaya dosha lo pepar అటుకులా మoదమ్ అటుకులు వెయాలా

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    ఏవైనా పర్లేదు అండి , నేను మందం వీ వేసాను 👍

  • @bindubindu258
    @bindubindu258Ай бұрын

    Hi sakhi ఆకాండ దీపం బాగుంది కానీ గ్లాస్ దీపం వేడికి పగిలిపోద

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? మనం దీపం సన్నగా పెట్టుకుంటాం కాబట్టి ఏమీ పగలదండి

  • @priyakintali8437
    @priyakintali8437Ай бұрын

    Sai baba hindhupur lo darshanam echharu

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    సాయిరాం మా అందరి ఎలా ఉన్నారు

  • @indirairagavarapu7189
    @indirairagavarapu7189Ай бұрын

    Akkanda deepamu kundi bagundi andi chala manchi video chupicharu👌

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Thankyou Indira garu❤️

  • @leelavathi606
    @leelavathi606Ай бұрын

    Vijaya akanda deepam super dosa memukooda try chestamu naku nuvvu reply pettadamu ledu nenu prati roju coment pedutunnavu rendu mooduvatiki pettavu ante

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Hi leelavathi garu😊👍akka kuturi pelli pani meeda Hyderabad ki shopping laku tirugutunnamu anduku chala alasataga undi andi❤️emi anukokandi

  • @anandarao1781
    @anandarao1781Ай бұрын

    Rajeswari. Hi Vijaya akhanda deepam chala baagundi .deepam yeppudu veluguthuntundi kadha glass buddi borlinchaaru kadha adhi deepam vedi ki yemi avadhantaara dosalu bale mithuvuga baaga chesaaru nenu try chesthaanu maaku beans kal kg 60 rs .Anni vegetables chala rate vunnaayi peddha vaallu asalu vinaru Vijaya yemi thochadhu ani Pani chesthune vuntaaru

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Hi rajeswari garu Deepam sannaga pettukunte em Avvadandi ❤️👍avunandi anni rate unnayi

  • @gangajalaudutha601
    @gangajalaudutha601Ай бұрын

    Hi akka h r u

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    హాయ్ గంగాజలా బాగున్నాను మీరెలా ఉన్నారు❤️

  • @funwithvasavinikhila.9806
    @funwithvasavinikhila.9806Ай бұрын

    Deepam cost andi

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    1900

  • @durgaannamraju5267
    @durgaannamraju5267Ай бұрын

    మీ అత్త గారిని oka 3 కాళ్ళు ఉన్న వాకింగ్ స్టిక్ యూస్ చేయమనండి పడకుండా సేఫ్టీ ఉంటుంది

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? స్టిక్కీ కూడా నేను ఒక వీడియోలో షేర్ చేశాను అండి కానీ అది తీసుకొని వెళ్లట్లేదు అనమాట ఆమె కట్టే మామూలుగా తీసుకొని వెళ్తూ ఉండండి

  • @nirmalakarne696
    @nirmalakarne696Ай бұрын

    జొన్నల జ్ఞాపకం ఉందండి

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    ❤️❤️

  • @auprihima6179
    @auprihima6179Ай бұрын

    Hi pinni

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    హాయ్ రా అందరు ఎలా ఉన్నారు

  • @saraswathipenneru2373
    @saraswathipenneru2373Ай бұрын

    Meeku pallilu factory pettukovali

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    🙂👍

  • @obulreddyshakuntala4534
    @obulreddyshakuntala4534Ай бұрын

    అఖoడ దీప ము సుప్పర్ విజయ గారు

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    Thankyou Shakuntala garu❤️

  • @VijayKumar-ws8ib
    @VijayKumar-ws8ibАй бұрын

    Jagi ki jee jgi ki jy jy lu

  • @SakhiDiaries

    @SakhiDiaries

    Ай бұрын

    ❤️❤️

  • @neetamandlik8981
    @neetamandlik8981Ай бұрын

    I m show y r vido y r languages not understand l m interest gugar sabji store plz English or hindi language

Келесі