No video

ఇలా చేస్తే మదన్ కు న్యాయం జరుగుతుంది..విజయసాయి జైలుకే..! | Ramadevi | Mahaa News

#mahaanews #mahaanewslive #mahaatelugunews
ఇలా చేస్తే మదన్ కు న్యాయం జరుగుతుంది..విజయసాయి జైలుకే..! | Ramadevi | Mahaa News
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZread For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 8

  • @prasadnarasimha3592
    @prasadnarasimha3592Ай бұрын

    No jail no crime😊

  • @nagagoudnagagoud4121
    @nagagoudnagagoud4121Ай бұрын

    ఏదో అవకాశం వచ్చిందని ఏదేదో మాట్లాడుతోంది మేడం కొంచెం ఈ కేసు గురించి మాట్లాడండి

  • @mrsazamschoice3129
    @mrsazamschoice3129Ай бұрын

    చెప్పుతో కొట్టినట్టు మీలాగా చెప్పే వాళ్ళు లేక ఈ మీడియా,పొలిటికల్ పీపుల్ రెచ్చిపోతున్నారు.ప్రశ్నలు వీళ్లవే. ఆన్సర్స్ వీళ్లవే,అనాలసిస్,జడ్జిమెంట్ వీళ్లదే. ఏ పాపము ఎరుగని ఆ చంటి బిడ్డ పరిస్థితి ఎంటి.మీరందరూ అనుకున్నట్టు కాకుండా,డీఎన్ఏ రిపోర్ట్ మరోలా వస్తే, ఆ స్త్రీ కి, ఆ బిడ్డకి ఎవరు,ఏం సమాధానం చెప్తారు.ఆ రెండు ప్రాణాల్ని ఏం హక్కు ఉందని మీరు నిజ నిజాలు తెలుసుకోకుండా నిందలు వేస్తూ,ఎగతాళి చేస్తూ వీడియోలు చేస్తూ ఏ పార్టీ కి అనుకూలమైన వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు.ఎవరి లభానికి వాళ్ళు,ఎవరి కక్ష సాధింపుకు వాళ్ళు వీడియోలు చేస్తూ పోతున్నారు. మీ ఇంటి విషయ మైతే కూడా ఇలాగే చేస్తారా? మగాడి కి ఏమి అవుతుంది.కష్టపడేది ఆ తల్లి,బిడ్డ ఇద్దరే కదా? ఈ మాత్రం ఇంగితం లేకుండా బతుకుతున్నారు.అయిన భర్త అనే వాడు కోర్టు కు వెళ్ళాలి,గాని, ఆర్గనైజేషన్ కి లెటర్ రాయడమేంటి? వాడు పిచ్చివాడైన అయి వుండాలి,లేదంటే మరెవరి ప్రోద్బలంతో నైన పొలిటికల్ గేమ్ ఆడుతుందవచ్చు.ఇంత చిన్న లాజిక్ మీడియా ఎలా మిస్ అవుతుంది.రాను రాను చండాలంగా తయారవుతున్న ఈ పొలిటికల్,మీడియా ఇన్ఫ్లుయెన్స్ తో నడిచే సొసైటీ లో ఆడవాళ్లు పిల్లలు,ఎలా బ్రతకాలో ఆలోచించడానికి కూడా భయం వేస్తోంది.

  • @nagarajua3251
    @nagarajua3251Ай бұрын

    Evaru politicize chesharu.

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186Ай бұрын

    ముందు ఈ ఆరోపణలు కి బిడ్డ తల్లి విజయసాయి ల కు డి ఎన్ ఏ టెస్ట్ చేసిన తరువాత దీన్ని నిజ నిర్ధారణ చేయాలి ఈయన రాజ్య సభ లో ప్రధాన పక్షం ప్రతి నాయుకులు. గతంలో పసివాడు ప్రాణం సినిమా లో చిన్న పిల్లాడు గ నటించిన సుజిత్ నేనే నా తండ్రి చిరంజీవి మా అమ్మ ని మోసం చేసాడు అని ఆ మధ్య హల్ చల్ చేసాడు తీరా ఆ సుజిత్ ఆ పాత్ర లో ఒక చిన్న అమ్మాయి అబ్బా యి గ నటించింది. అలాగే సునిషిత్ అనే పిచ్చి వె ద వ వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాటి నా లవర్ పెళ్లి అయ్యింది అని అప్పట్లో రోజు ఇంటర్వ్యూ లు ఇచ్చేవాడు. సినిమా వాళ్ళు మీద రాజకీయ నాయకులు మీద బేడ్ చేయటానికి ఇలాంటి వి పూకా ర్లు పుడుతుంటాయి ఇందులో నిజం ఏమిటి అనేది ఆమె ఒక గెజిటెడ్ ఆఫీసర్ ఆమె నిజం చెప్పాలి ఆ తరువాత వైద్య పరంగా నిర్ధారణ చేయాలి

Келесі