ఇక ఆంధ్రజ్యోతి కరువు తేరేలా? జనసేన శ్రేణుల్లో ఫేక్ హైప్‌ ప్రభావం || AP PRIDE

ఇక ఆంధ్రజ్యోతి కరువు తేరేలా? జనసేన శ్రేణుల్లో ఫేక్ హైప్‌ ప్రభావం . AP PRIDE

Пікірлер: 214

  • @sarveshjujju3463
    @sarveshjujju346316 күн бұрын

    జనసేన పార్టీతో అవసరం తీరిపోయింది

  • @user-zn6zn6ge5y
    @user-zn6zn6ge5y16 күн бұрын

    ఎప్పుడు వాడాలో, ఎప్పుడు వదిలెయ్యాలో టీడీపీ కి తెలిసినంతగా ఎవరికి తెలుసు

  • @వర్షాలులేవు
    @వర్షాలులేవు16 күн бұрын

    👉ఇప్పటినుండి పవన్ కళ్యాణ్ ని ఎవరైనా పేరు పెట్టి పిలిస్తే మామూలుగా ఉండదు, అతను 33,000 మంది మహిళలని కాపాడబోతున్న దేవుడు, దేవుడనే పిలవండి.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😎👌

  • @ankireddy255

    @ankireddy255

    16 күн бұрын

    Nenu pavala ane chepta @Mr.Chakirevu

  • @rajub7496

    @rajub7496

    16 күн бұрын

    Joke of the decade 😂

  • @saisaileshnaidu8166

    @saisaileshnaidu8166

    16 күн бұрын

    దేవుడు ఉదయించాడు. అన్న మాట

  • @suvarnareddy4585

    @suvarnareddy4585

    16 күн бұрын

    Yes 🤭😁

  • @aramandlaravikumar9991

    @aramandlaravikumar9991

    16 күн бұрын

    Ok devudu garu

  • @KingdomofGodDC
    @KingdomofGodDC16 күн бұрын

    ఇంటి వద్దకు పెన్సన్ అనే ట్రెండ్ సెట్ చేసింది జగన్ ఆయనను ఫాలో కావాల్సిందే

  • @ssyministries410

    @ssyministries410

    16 күн бұрын

    Correct

  • @gaayathrireddy-pb6fy

    @gaayathrireddy-pb6fy

    16 күн бұрын

    But TDP party disbursing pension in the panchayat office

  • @jayalakshmi143lakshmi8

    @jayalakshmi143lakshmi8

    16 күн бұрын

    That’s jagan anna

  • @ashokposhala7219

    @ashokposhala7219

    11 күн бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @angelpriya314
    @angelpriya31416 күн бұрын

    పాలేరు పవన్ చౌదరి life long చంద్రబాబు కి పాలేరు పని చేసుకోవడమే 😂😂😂

  • @shaikmohammadali9940

    @shaikmohammadali9940

    14 күн бұрын

    Yes. 21 out of 21 ani feel avutunnadu kaani single gaa velthe okkati kooda raadu.

  • @ashokposhala7219

    @ashokposhala7219

    11 күн бұрын

    👍👍👍👍👍👍👍 Superanna

  • @arkreddy5060
    @arkreddy506016 күн бұрын

    చంద్రబాబే ఒకవాలంటీర్ లాగా ఉదయం 6గం॥లకే ఇళ్ళకువెళ్ళి పెన్షను పంపిణీచేసే విధానాన్ని ఏర్పాటుచేసినఘనత జగన్ దే,మరి జగన్ సైకోనా,తుగ్లకా?జగన్ సైకో,తుగ్లక్,విధ్వంసకుడు అయితే ఆయనప్రవేశపెట్టిన విధానాలను అనుసరిస్తున్న ఇప్పటి ప్రభుత్వనేతలను ఏమనాలి?

  • @srisrikanth5292

    @srisrikanth5292

    16 күн бұрын

    😂😂😂 veellu anthakhu minchi thughluk lu apara sycho lu 😂😂😂😂

  • @ashokposhala7219

    @ashokposhala7219

    11 күн бұрын

    🐈🐈🐈🐈🐈🐈🐈 🐈🐈🐈🐈🐈🐈🐈 ఇది అనాలి

  • @malleshkoppunuru6360
    @malleshkoppunuru636016 күн бұрын

    కరివేపాకు మన ప్యాకేజీ స్టర్ 😂😂

  • @sivasankar7890
    @sivasankar789016 күн бұрын

    కొత్త దేవుడండి..... తప్పి పోయిన మహిళ లకు కొంగ్ కొత్త దేవుడండి....

  • @srinivasraopasupuleti9164
    @srinivasraopasupuleti916416 күн бұрын

    YCP కూడ ప్రతి విషయం లో న్యాయస్థానంలో కేసు వేసి స్టే తీసుకురావాలి TDP లాగ.

  • @bravindra9219
    @bravindra921916 күн бұрын

    N.T.Ramarao గారికి వెన్ను పోటు పొడిచినప్పుడు, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి పార్టీలో No.2 స్థానం కల్పించారు చంద్రబాబు. కేవలం మూడు నెలలు కాకుండనే, అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో, దగ్గుపాటి మాట చెల్లకుండా చంద్రబాబు చేశాడని, పొమ్మన లేక చంద్రబాబు పొగ పెట్టాడు అని press meet లో చెప్పి, మంత్రి పదవికి దగ్గుపాటి వెంకటేశ్వర్రావు రాజీనామా చేసి, తిరిగి N.T.Ramarao గారి పంచన పురంధేశ్వరి గారితో సహా చేరాడు. అలాగే హరికృష్ణ గారు కూడా పార్టీ నుండి బయటకు పంపే పరిస్థితిలు కల్పించారు. మోడీ గారితో పొత్తు పెట్టుకుని గెలిచి, ప్రధానమంత్రి మోడీ గారికి కూడా తరువాత చంద్రబాబు గారు చుక్కలు చూపించారు. ఇక పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి ఒక లెక్కనా!

  • @sreedevikadiri8273

    @sreedevikadiri8273

    16 күн бұрын

    Ippudu dhggubati varu malli patha gutike cheraru kada bro

  • @santhosh2513

    @santhosh2513

    16 күн бұрын

    ​@@sreedevikadiri8273vallu kammolla vu*cha ayna thagutharu kani vere vadu valla kanna bagu paduthunnadu ante thattukoleru

  • @bravindra9219

    @bravindra9219

    16 күн бұрын

    @@sreedevikadiri8273 Not directly madam! But, c/o BJP party address!

  • @sankarraoamiti3511

    @sankarraoamiti3511

    16 күн бұрын

    Yes

  • @ramaraonandigam4962

    @ramaraonandigam4962

    15 күн бұрын

    Mari anta జరిగినా పురంధ్రీశ్వరి CBN కి హెల్ప్ చేసింది

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap324916 күн бұрын

    టీడీపీ రంగులు, మరియు ఆ పార్టీ నేతలు ఫ్లెక్సీ లు మాత్రమే ఉన్నాయి జన సేన, బీజేపీ నేతలు ఫ్లెక్సీ లు జెండాలు ఎక్కడ లేవు. పెన్షన్ పథకం కార్యక్రమం పక్తు టీడీపీ ప్రోగ్రామ్ గా జరిగింది.

  • @వర్షాలులేవు
    @వర్షాలులేవు16 күн бұрын

    😎మా ఊర్లో ఒక అతనికి, మా అత్తగారి ఊర్లో ఒకతనికి భారతరత్న కావాలి.😎👌😎

  • @RamaDevi-ik1yi

    @RamaDevi-ik1yi

    16 күн бұрын

    😜👌👍

  • @gayatrireddy7603

    @gayatrireddy7603

    16 күн бұрын

    😂😂😂​@@RamaDevi-ik1yi

  • @suvarnareddy4585

    @suvarnareddy4585

    16 күн бұрын

    మాకు కావాలి అండి భారతరత్న అవార్డు మేము ఎం తక్కువ 😁🤭

  • @Prasad-37

    @Prasad-37

    16 күн бұрын

    నాక్కూడా కావాలి...బాలత లత్న....నాకు నాకు నాక్కూడా ఇచ్చేయండి...బాలతా లాత్న

  • @sreedevikadiri8273

    @sreedevikadiri8273

    16 күн бұрын

    Bro super prathi chota ni comment undi ye ooru bro manadi

  • @penuelmercyministerspenuel2063
    @penuelmercyministerspenuel206316 күн бұрын

    ఒక్క ఆడపిల్లకు అన్యాయం జరిగినా చూస్తూ వూరుకొను అని ఉగిపోయావుగా? 32000 మంది ఆడపిల్లల గురించి మర్చిపోయారా pk గారు

  • @sainiranjen9685
    @sainiranjen968516 күн бұрын

    ప్రజల కట్టే పన్నులను పింఛను దారులకు ఇస్తున్నారు అంతే నాయకుల డబ్బు ఇవ్వగలరా.

  • @satyanarayanagodavarthi4763
    @satyanarayanagodavarthi476316 күн бұрын

    మర్రి వృక్షం క్రింద గడ్డి పరక కూడా మొలవదు.

  • @ashokposhala7219

    @ashokposhala7219

    11 күн бұрын

    చంద్రం గాడు అలాంటోడే

  • @Ak-vn3vs
    @Ak-vn3vs16 күн бұрын

    కూటమిగా కలిసి గెలిచారు కాబట్టి మోడీ,పవన్,బాబు ఫోటోలు వెయ్యాల్సిందే.ఇది ఒక్క బాబు విజయమేమి కాదు.

  • @AmaranathaReddy-mt6kz
    @AmaranathaReddy-mt6kz16 күн бұрын

    పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేడు చంద్రబాబు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు యం ఎల్ ఏ కాలేడు మోడీ గారు లేకపోతే వీరిద్దరూ పనికిరాకుండా పోయెవారనె మాటలు వినిపిస్తున్నాయి

  • @ashokposhala7219

    @ashokposhala7219

    11 күн бұрын

    Ssssss BRO🌹🌹🌹🌹

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l16 күн бұрын

    జనసైనికులకు ఇసుక, మద్యం దోపిడిలో షేర్ కావాలి

  • @shaikmohammadali9940

    @shaikmohammadali9940

    14 күн бұрын

    Entha% kaavali? Ok ok pavala na? Ante 25%😅😅😅

  • @suvarnareddy4585
    @suvarnareddy458516 күн бұрын

    33.000 మంది మహిళలు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఎదో అన్నారు మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఎందుకు ఉన్నారు మాకు సమాధానం కావాలి అండి 🤔😬

  • @thumukuntarajeswaar6410

    @thumukuntarajeswaar6410

    16 күн бұрын

    గాలి మాటలు ఏవో చెపుతాం అవి నిజం అనుకుంటే ఎలా

  • @nprabhakerrao7430

    @nprabhakerrao7430

    16 күн бұрын

    అది హోమ్ మినిస్టర్ చేతి లో వుండి కాబట్టి వంగాలిపూడి అనితా 33,000 మంది సంగతి చూడాలి.

  • @vinayakyrc5497

    @vinayakyrc5497

    15 күн бұрын

    అద్దెమనుషులను చూపిస్తారేమో.

  • @ashokposhala7219

    @ashokposhala7219

    11 күн бұрын

    ఇంకో తప్పిపోయిన ముగ్గురు వదిలేసిన భార్యలను వెతకడంలో బిజీ

  • @karunakarchinthala2944
    @karunakarchinthala294416 күн бұрын

    33000 mandi ammmailni thisukaramanadi....pavan garini

  • @krishnaprasaduppala4839

    @krishnaprasaduppala4839

    16 күн бұрын

    Yes 👍 Correct 💯 Hatsof Gentleman

  • @apsaramedicals3978
    @apsaramedicals397816 күн бұрын

    ఇప్పుడున్న స్టేటస్ అంతా చంద్రబాబు భిక్ష. పవన్ కు ఇంతకంటే విలవేమివ్వరు. చంద్రబాబు ను ఏమాత్రం ప్రభావితం చేయలేడు పవన్.

  • @RajaRaja-lk6yq

    @RajaRaja-lk6yq

    16 күн бұрын

    పవన్ లేకపోతే జగన్ గెలిచేవాడు ..జన్మలో చంద్రబాబు ఇంకా గెలిచేవాడు కాదు...పవన్ నిస్వార్ధపరుడు కాబట్టి సీఎం కోసం వెంపర్లాడలేదు . కర్ణాటకలో 37 సీట్లు వచ్చిన కుమారస్వామి సీఎం అయ్యాడు

  • @sankarraoamiti3511

    @sankarraoamiti3511

    16 күн бұрын

    Yes

  • @v.satwikreddy9367
    @v.satwikreddy936716 күн бұрын

    ముందు ముందు జనసేనా కార్యకర్తలు ఎక్కువ చేస్తే టీడీపీ తంటాడి చూడండి.

  • @user-lk1nt2kr7t
    @user-lk1nt2kr7t16 күн бұрын

    పాపం pk పోలిటికల్ కమెడియన్ నా???

  • @ashokposhala7219

    @ashokposhala7219

    11 күн бұрын

    👌👌👌👌👌👌👌 Ssssss. Anna

  • @attack.da.cheaters
    @attack.da.cheaters16 күн бұрын

    ఈ రోజు పవన్ పిఠాపురం లో పెన్షన్ పంచినప్పుడు స్వయంగా డబ్బు తో ఇచ్చిన లెటర్ మీద కూడా పవన్ ఫోటో లేదు...

  • @bollahymavathi8206
    @bollahymavathi820616 күн бұрын

    మనం అసెంబ్లీ లో అడుగుపెడితే చాలు ఇంకేం వద్దు

  • @rstar3397
    @rstar339716 күн бұрын

    అవి చంద్రన్న ఇచ్చే పథకాలు...దేవుడు కూడా మేనిఫెస్టో ప్రకారం...అదే నియోజక వర్గం లో ఒక 500 మందికి 10 లక్షలు ఇచ్చి...ప్రధాన పత్రికలో add వేసుకోవచ్చు కదా....దేవా... ఏంటి మీకు ఈ అవమానం...

  • @user-sj1oe8eg4y
    @user-sj1oe8eg4y16 күн бұрын

    వాలంటీర్ ల ద్వారా మోసం పోయిన మహిళామణులను తీసుకొస్తే ఫొటో లు వస్తాయి 😄😄

  • @vijayakumarreddy8828
    @vijayakumarreddy882816 күн бұрын

    ఎవరు పవన్కళ్యాణ్

  • @వర్షాలులేవు

    @వర్షాలులేవు

    16 күн бұрын

    👉ఇప్పటినుండి పవన్ కళ్యాణ్ ని ఎవరైనా పేరు పెట్టి పిలిస్తే మామూలుగా ఉండదు, అతను 33,000 మంది మహిళలని కాపాడబోతున్న దేవుడు, దేవుడనే పిలవండి.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😎👌

  • @user-lm9mf5dn4y

    @user-lm9mf5dn4y

    16 күн бұрын

    😂😂good he's really ❤god❤​@@వర్షాలులేవు

  • @srinivasdumpala637

    @srinivasdumpala637

    16 күн бұрын

    Inthaki mundu egiregiri voogi voogi ippudu levani vadu

  • @PanduSaiBeara-vc6pm

    @PanduSaiBeara-vc6pm

    16 күн бұрын

    😂😂😂😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉👌👌👌👌👌👏👏👏​@@వర్షాలులేవు

  • @ashokposhala7219

    @ashokposhala7219

    11 күн бұрын

    దుప్పటి మేస్త్రి

  • @justhuman3782
    @justhuman378216 күн бұрын

    We are allwasy with ysrcp jagan

  • @siddiqshaik1589
    @siddiqshaik158916 күн бұрын

    డిప్యూటీ సీఎం గా అయితే ఆయన కూడా అడగడు ఆయన కూడా అవసరం లేదుపార్ట్నర్ కదా ఎన్డీఏ కుటుంబంలో పార్టనర్ కదా పీకే పవన్ కళ్యాణ్ గౌరవం ఉంటది ముందు ముందు ముసళ్ళ పండగ ఎప్పుడు ఏమైందిపార్ట్నర్ కదా ఎన్డీఏ కుటుంబంలో పార్టనర్ కదా పీకే పవన్ కళ్యాణ్ గౌరవం ఉంటది ముందు ముందు ముసళ్ళ పండగ ఇప్పుడు ఏమైందిహనీమూన్ ట్రిప్ కదా చూస్తూ ఉంటారు కంగారుపడవా సర్లే

  • @ramupogiri6053
    @ramupogiri605316 күн бұрын

    మన బానిస కాపాలాకి ఏదో చెప్పుకోవడానికి ఒక డిప్యూటీ సిఎం ఇచ్ఛాం కాదా అది చూసి ఈ జన్మంతా తన్మయత్వం తో తరించి పోతాడని ఆయన బాస్ కి అపార నమ్మకం.

  • @sivaramcuddapah9414
    @sivaramcuddapah941416 күн бұрын

    100 % పవన్ కళ్యాణ్ సైడ్ యాక్షన్ పర్సన్ 😂

  • @vinayakyrc5497
    @vinayakyrc549715 күн бұрын

    కార్యకర్తలే ఓలంటిర్లేమో.

  • @bharathikesari9968
    @bharathikesari996815 күн бұрын

    అయ్యో దేవుడికి ఎంత అవమానం జరిగిందో దీన్ని మేము ఒప్పుకోము ఖండిస్తున్నాం

  • @AnandPrasad_India
    @AnandPrasad_India16 күн бұрын

    ఫోటోలు పిచ్చి అందరికీ ఉందన్నమాట

  • @mallikarjunreddy5422
    @mallikarjunreddy542216 күн бұрын

    KAPUram kothadi veedakulaku time paduthundi 😢😢😢

  • @reddymedapati3179
    @reddymedapati317916 күн бұрын

    ఫ్యూచర్ లో ఉంది తెలుగుదేశానికి ఇప్పుడు కాదు

  • @mohdshaffi8994
    @mohdshaffi899415 күн бұрын

    పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ ఫోటో నే వాడి ఫోటో ఎందుకు తీసెయ్యాలి.. అనీ కెమెరాలకు చిక్కింది అందరికీ తెలిసిందే.. ఇంకా పవన్ కళ్యాణ్ ఎంత..!

  • @ashokposhala7219

    @ashokposhala7219

    11 күн бұрын

    కోన్ కిస్కా దుప్పటి గాడు

  • @vijayarathnam972
    @vijayarathnam97216 күн бұрын

    lanchalu start bro

  • @ravibabu6210
    @ravibabu621016 күн бұрын

    TQ sir 👍

  • @takkallapatiseshasai4955
    @takkallapatiseshasai495516 күн бұрын

    Mr. Pavan kalyan orbit is very small. He has to make rounds only within his orbit of administration.

  • @harihara101
    @harihara10116 күн бұрын

    Pavalantha kadhu, paisa antha pavan part in govt

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy363915 күн бұрын

    ఇక ఉంటే ఏమి.. ఊడి తే ఏమి.

  • @sureshreddyyarram3811
    @sureshreddyyarram381116 күн бұрын

    Aatalo aratipandu

  • @harinadhareddy9958
    @harinadhareddy995816 күн бұрын

    Aatalo arati pandu….Kuralo karivepaku….

  • @user-yj8gg7tc6p
    @user-yj8gg7tc6p16 күн бұрын

    Appude Emindi Ramanadam garu Pawan kalyan ki Chandrababu Choopinche Cinema Mundu, Mundu Choodali.

  • @JvRamgopal-kp5bo
    @JvRamgopal-kp5bo16 күн бұрын

    P.star.ki.full.meals Nundy.plate.meals.ki.teesuku.vastunnaru

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t16 күн бұрын

    Ramnath..ycp paalana lo miss ayina 36000 mandi girls ni eppudu venakki theesukosthaado nuvvu adagatamu ledu.

  • @PSREDDY4601
    @PSREDDY460116 күн бұрын

    రాంనాథ్ గారు ఇప్పుడు ఫోటో లేదు ముందు ముందు.....

  • @ashokposhala7219

    @ashokposhala7219

    11 күн бұрын

    దుప్పటి లేకుండా చేస్తాడు చంపాగాడు

  • @padmajalankireddy8718
    @padmajalankireddy871816 күн бұрын

    Evm cm cbn worst fellow

  • @narsimhalu
    @narsimhalu16 күн бұрын

    Appudu emaindi inka cinema chala undi

  • @strawberrylemon2468
    @strawberrylemon246816 күн бұрын

    CBN oka fraud. 2014 lo Pawan ni yemi chesadu. CBN oka avakasavadhi.... i Individual ga poti cheyamani chalamandhi annaru, Votes cheelipokudadani.... aa CBN tho kalisadu. Mundu mundu chala cinema chupisthadu pawan paina. Vadu jail lo vunte, velli palakarinchadu.... aa cBN intlo vallu kuda poleduga vadini palakarinchataniki.

  • @tarunsesetti3629
    @tarunsesetti362916 күн бұрын

    Deputy CM ani pakkana pedite.. panchayitiraj ministry will implement pension scheme, andukaina veyali

  • @vishalreddy4893
    @vishalreddy489316 күн бұрын

    He was s joker

  • @sivaramprasad65
    @sivaramprasad6516 күн бұрын

    Tdp,,atalo,,syko,,pavanni,,,kuralo,,karepakula,,vadipadesthadu😅

  • @AjayKumar-hs6yn
    @AjayKumar-hs6yn16 күн бұрын

    CBN gaariki curry vepa aaku (karivepaaku)laa vaadukuni vadhileyadam maamoole kadhaa Sir

  • @mistery1110
    @mistery111015 күн бұрын

    రామ్ నాథ్ గారు..మీరు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా విమర్శ చేశారో టీడీపీ ప్రభుత్వంలో కూడా అదే చేస్తున్నారు. మీ విమర్శలను పట్టించుకుంటే జగన్ అన్నకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. అధికారంలో ఉన్నప్పుడు మీ లాంటి వాలను దగ్గర పెట్టుకోకుండా కోవర్టులను చేరదీసిన ఫలితం ఇది. మిమ్మల్ని గతంలో తప్పుగా విమర్శించిన దానికి నేను క్షమాపణలు చెబుతున్నా.

  • @karanamsudarsanrao4549
    @karanamsudarsanrao454916 күн бұрын

    Asalu tdp government is not running with support of janasena They hv to recognize this

  • @Luxmivara
    @Luxmivara16 күн бұрын

    Kaksha sadhimpu palana antaaraa Mari Sakshi ki as per rule rule.. advertisement ivali kada

  • @y.skishor7347
    @y.skishor734716 күн бұрын

    ORAY PAWALAA INKHO SAREE NEVU BHAKRAA 🐐🐐🐐 AVATAM PAKHAA,, THAT'S THE BOLLI GADEE VENNU POTU STYLE ...

  • @ramabhadra1669
    @ramabhadra16694 күн бұрын

    He doesn't want anything except package.

  • @majjadasuryarao5224
    @majjadasuryarao522415 күн бұрын

    పప్పులో కర్వేపాకు అన్నమాట

  • @mnreddy2785
    @mnreddy278515 күн бұрын

    PENSION FUNCTION OPPOSITION .REPLACE.ENT.

  • @sreedevikadiri8273
    @sreedevikadiri827316 күн бұрын

    Ma veediloki morning yellow kanduvalatho vacharu chala mandi yenti abba ippudem pracham ankunna na friend ni adigithe cheppindi pension ivvadani ki vacharu ani

  • @glorymosesmurala3520
    @glorymosesmurala352015 күн бұрын

    Anni chastharu sir galupu divadhinm wait and see jai jagan

  • @VenuGopalReddyGavva-mi9zq
    @VenuGopalReddyGavva-mi9zq14 күн бұрын

    Ramnath garu endukandi e weast news public jagan laga veellu welfare inka ekkuva istarani votes veshaaru anthe kani veellu etuvanti political leaderso veella leadership emito longstanding idea ku twaralo public vachestharu

  • @sreedevikadiri8273
    @sreedevikadiri827316 күн бұрын

    Yem matladuthunnarandi 33000 mandi mahilalu yela vastharu election ipoindi meeru malli adigithe 5 years ayyaka appudu cheptharu

  • @jrcr4004
    @jrcr400416 күн бұрын

    who is pk? our babu is great

  • @karanamsudarsanrao4549
    @karanamsudarsanrao454916 күн бұрын

    Deputy CM lu nalguru untaru, nalguru photo pettadatam kashtam

  • @kollusharmilareddy9559
    @kollusharmilareddy955916 күн бұрын

    Pension distribution lo tdp kaaryakarthalu halchal chesthunaru ysrcp vaarini torcher chesthunaru vote maathram fan ku veyali cbn echey pension kaVala ani mataladuthunaru pension distribution lo kaaryakarthala jokyam undakudadhu dheeni paina pill vesthey bagunu

  • @madankovi1874
    @madankovi187416 күн бұрын

    Enka start cheyalede ani wait chestunnam start chesinaavu😂😂😂😂😂

  • @justhuman3782
    @justhuman378216 күн бұрын

    Bokkalo dtycm

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy363915 күн бұрын

    చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు సాచ్చి పేపరుకు అడ్వర్టైస్ మెంట్స్ ఇవ్వాకుండా ఏడిపించారు. ఆధి చెప్పు లేక గురుతు లేదా.

  • @mnreddy2785
    @mnreddy278516 күн бұрын

    RAMANAATHA GARU TO DAYS AT PITPURAM PAVANKALYAN TOLD WHILE PARTICIPATING PENSION IN FUTURE WE MAY ACT AS OPPSITION SINCE NO OPPOTION IN AP. PL NOTE THIS POINT SIR.

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t16 күн бұрын

    Bro..govt..schemes lo party petthanamu emiti?

  • @drakshayinidevarasetti4513
    @drakshayinidevarasetti451316 күн бұрын

    Mari sakshi paperki sarculation yela perigindi voulantierski echi jagan cheyaleda?

  • @battulamallikarjunareddy5780
    @battulamallikarjunareddy578014 күн бұрын

    They removed NTR photo how they keep pk photo

  • @indirapriyadarsini2554
    @indirapriyadarsini255416 күн бұрын

    PK sir first please search for 33000 missing women of AP and also please give money to 500 persons in a constituency each person 10Lakhs per year and many many promises infront of u sir. Please once check ur videos of hundreds of promises u made in election campaign. We are waiting for implementation of ur hundreds of promises sir

  • @sekharkchandra6391
    @sekharkchandra639115 күн бұрын

    divorce in 1year

  • @nagabushanambethu4597
    @nagabushanambethu459715 күн бұрын

    PAVAN DAGGARA CALA ADARALU UNNAINICEPARUKADRA MARI EMITI

  • @user-tg3nk1bt5i
    @user-tg3nk1bt5i14 күн бұрын

    Ee photo la badha enti brother

  • @srinivasmaramganti4046
    @srinivasmaramganti404615 күн бұрын

    Gajadongala rajyam dochkuntaru Gajadongala media kadha istharu

  • @DrRameshReddy
    @DrRameshReddy15 күн бұрын

    Media is mind and manipulation so ABN manipulation king ade kada CBN

  • @Dr.Achilles
    @Dr.Achilles14 күн бұрын

    Ekada paiki ettalo kadu ra,ekkada vangapettalo teisinavade chandranna😂😂😂

  • @gangasanisudhakar4139
    @gangasanisudhakar413916 күн бұрын

    Dy yevadu botchugadu

  • @Vinay-Chedulla
    @Vinay-Chedulla15 күн бұрын

    అరేయ్ పావలా అమ్మాయిలను కాపాడ్రా రేయ్

  • @drakshayinidevarasetti4513
    @drakshayinidevarasetti451316 күн бұрын

    Appudu sakshi karuvu teerela hype evvaleda Mari meeru. Appudu chesindi guda gurtu techukkondi.

  • @budhasatyanarayana1216
    @budhasatyanarayana121616 күн бұрын

    ఇలాంటి ఆర్భాటాలు పవన్ కళ్యాణ్ కు నచ్చవు.

  • @rangaraoyeluri574
    @rangaraoyeluri57416 күн бұрын

    Chatta topic. Trying to create differences between tdp and janasena. Don't fall for it

  • @lakkineninarayana3433
    @lakkineninarayana343316 күн бұрын

    అప్పుడు సాక్షికి కడుపు నిండి పొట్ట పగిలేలాగా జగన్ మేత వేశాడు. ఇప్పుడు ..ఈనాడుకు, ఆంధ్రజ్యోతి లకు ఆకలి తీరబోతున్నది.

  • @new2username2
    @new2username214 күн бұрын

    Nee edupu clear ga artham aipothundi ra. Edaina kothha ga try chey 😂😂😂

  • @yallarajakrishna
    @yallarajakrishna14 күн бұрын

    Née yedupu tappa EMI ledu

  • @tejaswini5981
    @tejaswini598116 күн бұрын

    Yendukochina chettavagudu?

  • @psm360
    @psm36016 күн бұрын

    Em eppudu sakshi ki potta pagila pettala?

  • @rrr2939495969
    @rrr293949596916 күн бұрын

    Sbr@ నా పేపర్ నా న్యూస్ @sbr రెడీ్బుక్ రాజ్యాం లో రౌ డీ మాముల్లు వసూలు చేసున్నారు,ఒక పెంక్షన్ దారుడినుండి 500? చంద్రబాబు3 సార్లు నీ చేతిలో మోసపోయి కూడా నిన్ను నమ్మారు, సంపద సృష్టి అంటే? హెరిటేజ్ లాంటిదో? మార్గదర్శి లాంటిదో, ఇంకో సంస్థ స్థాపన కోసం నీ సంపద సృష్టించు కుంటున్నావా? ఒకసారి మోస పోతే పొరపాటు రెండో సారి మోసపోతే గ్రహ పాటు 3వ సారి, 4వ సారి మోసపోతే వారిని ఆంధ్రా కొందరు ప్రజలు అంటారు. గొ... లు అవి కూడ 3 సార్లుకు మించి మోసపోవు. Sbr

  • @gadedurgaprasadreddy6331
    @gadedurgaprasadreddy633115 күн бұрын

    AP pride nuvvu tdp ki support. Nee brain correct ga ledu.

  • @isr128
    @isr12816 күн бұрын

    అన్నా, మన సాక్షి పేపర్ కి మన ఆన్న అన్ని adds ఇచ్చాడో అలాగే ఇప్పుడు జ్యోతి, ఈనాడు మిగతా పేపర్స్ కి మాత్రమే ఇస్తారన్నా. ఇదే కర్మ సిద్ధాంతం. మన బతుకులు ఇంతే ఆన్న, మనం ఇంక వేరే పార్టీలమీద పడి ఏడవడం తప్ప ఏమి చేయలేము. మనం ఎంత చిచ్చు పెట్టాలని చూసిన ఇంక కుదరదు. మన సినిమా అట్టర్ ప్లాప్. ఇదే నిజం.

  • @bhagvanpinapathruni2427
    @bhagvanpinapathruni242716 күн бұрын

    Jagan Reddy has no chances for decades minimum To win in election So better to go Himalayas

  • @MNC29-10
    @MNC29-1016 күн бұрын

    అదేంటి, సాక్షి దినపత్రిక లో గత ఐదు సంవత్సరాలలో వందల కోట్లు రూపాయలు ధారపోసి యాడ్ లు ఇచ్చారు కదా. మరి ఈ వైసిపి యూట్యూబ్ యాంకర్ రంగనాథ్ ఎక్కడ ఉన్నావు?

  • @chir7197

    @chir7197

    16 күн бұрын

    మీ పచ్చ పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి ఎవడి సంకనాకుతాయో తెలుసు 2014 మన పచ్చ పార్టీ ఎవడికి కోట్లు ధరపోశయో అందరికి తెలుసు ఇప్పుడు మళ్ళీ ఎవడి కీ కోట్లు కోట్లు యాడ్స్ కోసం ఇస్తారో తెలుసు

  • @rajumedanki5296
    @rajumedanki529616 күн бұрын

    దేవుడికి ఐడియాలాజి 😂😂😂😂

Келесі