IFJ's నూతన సంవత్సర వాగ్దాన గీతం... Written & Sung By IFJ Pastors..

Ps.T.Jafanya Sastry's Messages,Vizag.
Jafanya Sastry Messages 2021,
Jafanya Sastry Songs

Пікірлер: 201

  • @vinayjohn9264
    @vinayjohn9264 Жыл бұрын

    భయపడనే వద్దు - నీవువెన్ను చూపనే వద్దు ఇదియే యేసు ఇచ్చు వాగ్ధానము “2” నీ యుద్దములన్ని తానే చేయగా “2” ఊరాకనిలిచి చూడు గొప్ప రక్షణ..... అడ్డూ సంద్రాన్ని చీల్చేస్తాడు అద్దరికి క్షేమంగా చేరుస్తాడు “2” శత్రువులికనూ కనబడనంతగా యేసయ్య నీకు జయమిస్తాడు "2" యోర్ద్దన్ను ఎగువనే ఆపేస్తాడు యెరికోను పూర్తిగా కుల్చేస్తాడు "2" రాజులు రాజ్యాలను ఓడించివేసి దేశాన్నే నీకు ఇచ్చేస్తాడు “2” మాటచే అద్భుతాలు చేసినోడు మాటిచ్చి ఎన్నడు తప్పలేదు “2” ఓటమెరగని మహా దేవుడు ఓడనివ్వడు నిన్ను ఎన్నడు “2”

  • @kesarapalligannavaram

    @kesarapalligannavaram

    Жыл бұрын

    Tiriveedhi jyothi

  • @polavarapuanusha3945

    @polavarapuanusha3945

    Жыл бұрын

    Praise the lord super song

  • @gamidivimalakumari

    @gamidivimalakumari

    Жыл бұрын

    Super 😘😘

  • @parishudatmaagniaradhanami8439

    @parishudatmaagniaradhanami8439

    Жыл бұрын

    P

  • @sweetydaram5448

    @sweetydaram5448

    Жыл бұрын

  • @GOLLAMUDIVINOD
    @GOLLAMUDIVINOD2 ай бұрын

    ఈ పాట ధైర్యాన్ని పుట్టించింది దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ 👏👏👏🙏🙏👍👍

  • @sonusmiley5171
    @sonusmiley5171 Жыл бұрын

    Praise the Lord అన్న నేను ఈ రోజు అనగా 04.11.22 నా చాల వేదన తో ఉన్నప్పుడు Tv లో ఈ పాట వచ్చింది విన్నంత సేపు కన్నీరు అగాలేదు చాలా బలపరిచబడ్డను దేవుని కే మహిమా కలుగును గాక ఆమేన్ thank you brother 🙏

  • @bokinalachanti6045
    @bokinalachanti6045 Жыл бұрын

    దైవ జనులకు నా నిండు వందనాలు అయ్య నేను యెరు ష లేము వెళ్ళ లని ఆశ కలిగి యున్న ను దేవుని చిత్త మై తె నాకు మార్గం తేరిచే లాగా నా కోసం ప్రార్ధ న లో జ్ఞపక ము చేసుకో న మ ని కోరుకుంటు దైవ జనులకు నా నిండువందనాలు

  • @anushaperam889
    @anushaperam889 Жыл бұрын

    భయపడే వద్దు నీవు వెన్ను చూపనే వద్దు ఇదియే యేసు ఇచ్చు వాగ్దానము. 2 నీ యుద్ధములన్ని తానే చేయగా 2 ఊరక నిలచి చూడు గొప్ప రక్షణ------------- భయపడే వద్ధు 1. అడ్డొచ్ఛు సంద్రాన్ని చీల్చేస్తాడు అద్దరికి క్షేమంగా చేరుస్తాడు 2 శత్రువులికనూ కనబడనంతగా యేస్సయ్య నీకు నియమిస్తాడు 2 భయపడే వద్దు 2, యోర్దాన్ను ఎగువనే ఆపేస్తాడు యేరికోను పూర్తిగా కూల్చేస్తాడు 2 రాజులు రాజ్యాలు ఓడించివేసి దేశాన్నే నీకు ఇచ్చెస్తాడు 2 భయపడే వద్దు 3 మాటచే అద్భుతాలు చేసినోడు మాటిచ్చి ఎన్నడూ తప్పలేదు 2 ఓటమెరుగనీ మహాదేవుడూ ఓడనీవ్వడు నిన్ను ఎన్నడూ 2 భయపడే వద్దు

  • @anushaperam889

    @anushaperam889

    Жыл бұрын

    Praise the lord

  • @nakkashanti8217
    @nakkashanti82175 ай бұрын

    చాలా చాలా బాగుంది ఐయ్య గారు పాటా థాంక్యూ ఐయ్య 😭😭

  • @rightwaytoheaven3008
    @rightwaytoheaven3008 Жыл бұрын

    నేటి క్రైస్తవ ప్రపంచానికి కావలసిన ఒక విశ్వాస సహితమైన అద్బుతమైన సాంగ్ Really ❤ God bless you So muchPastor garu

  • @salmonguttula4658
    @salmonguttula46582 ай бұрын

    Praise the LORD ayya garu

  • @sujathaj23
    @sujathaj232 жыл бұрын

    🙏🙏 దేవునికి స్తోత్రం కలుగును గాక అన్నయ్య ఈ పాట ఆత్మీయంగా ఉంది అన్నయ్య వందనాలు

  • @stellagrace7274

    @stellagrace7274

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/hXWry7ZxeKy9fdY.html🙌🙏🙏

  • @dharshinidharshini8175
    @dharshinidharshini81753 ай бұрын

    Praise the lord anna 🙏🙏 glorious singing anna ,🙌🙌🙌 strengthned anna

  • @user-lw7ze4tv1j
    @user-lw7ze4tv1j Жыл бұрын

    E pata rasina variki padina variki Naa vandhanaalu

  • @suvarthajanumala3293
    @suvarthajanumala32934 ай бұрын

    Super song ayyagaru 🎶🎶

  • @josephkumargloriousministries
    @josephkumargloriousministries3 жыл бұрын

    వండర్ఫుల్ సాంగ్ పాట పాడిన పాస్టర్స్ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. గొప్ప విజయం తో నడిపించే పాట

  • @stellagrace7274

    @stellagrace7274

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/hXWry7ZxeKy9fdY.html🙏🙏Praise the lord

  • @jafanyagottipalla

    @jafanyagottipalla

    Жыл бұрын

    🙏🙏🙏👌👌👍

  • @clarawhite1978
    @clarawhite197825 күн бұрын

    Praise the Lord🙏🏻

  • @interestingvideos900
    @interestingvideos9002 жыл бұрын

    మీ పాట నాలో గొప్ప ధైర్యాన్ని నింపింది అయ్య గారు....

  • @vkr4678
    @vkr46783 жыл бұрын

    వాగ్ధాన గీతం....దేవునికే మహిమ కలుగునుగాక.🙏

  • @Gabrielworshiperifj7787
    @Gabrielworshiperifj77873 жыл бұрын

    సూపర్ సాంగ్ దేవా ఇలాంటి సాంగ్ ఇచ్చిన నా దేవునికి స్తోత్రం🙏🙏🙌🤝 పడిన దేవుని సేవకులకు వందనాలు👏👍

  • @SisRuthTDSM

    @SisRuthTDSM

    3 жыл бұрын

    పాడిన

  • @stellagrace7274

    @stellagrace7274

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/hXWry7ZxeKy9fdY.html🙏🙏🙌

  • @pastorsyambabupodili8355
    @pastorsyambabupodili83553 жыл бұрын

    Praise the Lord ayya garu 🙏 గొప్ప ధైర్యమును నింపిన అద్భుతమైన వాగ్దాన గీతము ను బట్టి యేసయ్యకు కోట్ల కొలది స్తుతులు స్తోత్రములు కలుగును గాక...,👏👏👏🙌🙏

  • @alexanderkandru2896
    @alexanderkandru28965 ай бұрын

    Amen hallelujah

  • @hebronuapostolicchurch912
    @hebronuapostolicchurch9123 жыл бұрын

    అద్భుతమైన పాటను ఇచ్చి తన వారినందరినీ ధైర్యపరచుచు తనసేవకులద్వారా కీర్తింపబడుచున్న ఏసయ్యకే సమస్త మహిమ కలుగునుగాక ఆమేన్.. వాడబడిన వారందరినీ దేవుడు ఇంకనూ బహుగా వాడుకొనునుగాక ఆమేన్

  • @Prasuprajwal
    @Prasuprajwal Жыл бұрын

    Ee Pata dwara chala dhairyam pondutunnam ayyagaru.inka enno patalu Rayalani korukuntunnam.praise the lord ayyagaru.

  • @vaddipallirajesh8965
    @vaddipallirajesh8965 Жыл бұрын

    All glory to God 🙏

  • @suvvadaakanksha6595
    @suvvadaakanksha65955 ай бұрын

    Amen 🙏

  • @yeshovardhanvarma2344
    @yeshovardhanvarma23444 ай бұрын

    amen amen

  • @anooanu5295
    @anooanu52952 ай бұрын

    ❤❤❤❤❤❤❤

  • @SivaRangarao-tj7ey
    @SivaRangarao-tj7ey10 ай бұрын

    Thank you Jesus for the many blessings in my life Hallelujah yesurakthame jayyam Hallelujah I claim it faith Amen 👏👏👏👏👏💪💪💪👍✌👣🙏🙏🙌🙋Excellent song and service 🙋

  • @swarnarajesh2053
    @swarnarajesh20532 жыл бұрын

    Praise the lord pastor Garu

  • @sushmapitta738
    @sushmapitta7383 жыл бұрын

    Wish you happy new year ayyagaru new year blessed song in life carriage song in 2021 god bless you i am praying every day for your family and your ministry and churches god bless you

  • @yeshovardhanvarma2344
    @yeshovardhanvarma2344 Жыл бұрын

    praise the lord brother❤❤❤❤❤❤super song brother🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @user-qm8wc1sg6k
    @user-qm8wc1sg6k9 ай бұрын

    🙏🙏🙏

  • @beswarrao2580
    @beswarrao258011 ай бұрын

    🙌🙌🙌🙏🙏💐💐💐

  • @nanianvesh4417
    @nanianvesh4417 Жыл бұрын

    Brother devudu tana sevalo bahuga mimmunu vadukununu gaka Amen 🙏🙏

  • @suvarthajanumala3293
    @suvarthajanumala32934 ай бұрын

    Praise the lord ayyagaru 🙏🙏🙌🙌🙌🙌👏🙌🙌🙌🙌🙌

  • @kvaralakshmi1960
    @kvaralakshmi19602 жыл бұрын

    Praise the Lord anna spiritual ga blessed song thank you Jesus

  • @salmonrajakumari8984
    @salmonrajakumari89842 жыл бұрын

    PRAISE THE LORD DADDY CHAALAA BAGA PADARU ENTHO DHAIRYAM GA VUNDI DADDY

  • @kondababumokana110
    @kondababumokana1102 жыл бұрын

    Praise the lord 🙏 pastor Garu year nice song

  • @neeluneelu1757
    @neeluneelu1757 Жыл бұрын

    Amen

  • @k.sharonandrew4169
    @k.sharonandrew4169 Жыл бұрын

    Praise the lord ayya garu 🙏 vizag Andrew

  • @DHINAKAR77
    @DHINAKAR773 жыл бұрын

    చాలా అద్భుతమైన పాట.... Praise God

  • @tenallimariyammma7129
    @tenallimariyammma7129 Жыл бұрын

    Praise God 🙏

  • @madhavivjp9862
    @madhavivjp98623 жыл бұрын

    What a annoiting voice and god's glory fill with every heart,who listens this amazing holy spirit voice🙌🙌🙌

  • @yeshovardhanvarma2344
    @yeshovardhanvarma2344 Жыл бұрын

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏

  • @yeshovardhanvarma2344
    @yeshovardhanvarma23445 ай бұрын

    amen

  • @kotamani1797
    @kotamani17972 жыл бұрын

    Praise the lord

  • @havabisk8388
    @havabisk8388 Жыл бұрын

    TQ ded super nice song 👌👌👌👌👌👌👌 with message 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐

  • @rajukummarakunta6112
    @rajukummarakunta6112 Жыл бұрын

    Wonder full song.dhiryam vochindhi anna vandhanaalu anna

  • @PARISHUDDHATMAGANAPARICHARYA
    @PARISHUDDHATMAGANAPARICHARYA2 жыл бұрын

    Amen Halellua devuni ki stotram

  • @shakeenapowerministries
    @shakeenapowerministries Жыл бұрын

    Praise God,👏👏👏👏 praise the Lord 🙏🙏🙏🙏 అయ్యగారు

  • @SivaRangarao-tj7ey
    @SivaRangarao-tj7ey10 ай бұрын

    Hallelujah praise the lord Amen

  • @havabisk8388
    @havabisk8388 Жыл бұрын

    Praise the lord DED very nice song 👌👌👌👌 tq Jesus 💖💖💖💖💖💖💖 Andi

  • @nanianvesh4417
    @nanianvesh4417 Жыл бұрын

    Your voice is superb 👌👌👌 brother

  • @vanidoppalapudi3424
    @vanidoppalapudi3424 Жыл бұрын

    Super song praise the lord brother hallelujah amen thankq jesus praise God amen 🙏🙏🙏🙏🙏

  • @nanianvesh4417
    @nanianvesh4417 Жыл бұрын

    Hart tuchhing off song ❤️❤️🌹🌹👏👏

  • @nanianvesh4417
    @nanianvesh4417 Жыл бұрын

    Wonderfull singing brother prasent people off god promise 🙏🙏🌹🌹❤️❤️

  • @satwikbalam9280
    @satwikbalam92802 жыл бұрын

    Super song Anna God bless you 🙏🙏🙏

  • @jeevansurya344
    @jeevansurya34411 күн бұрын

    𝐆𝐥𝐨𝐫𝐲 𝐭𝐨 𝐠𝐨𝐝🙌🙌

  • @nanianvesh4417
    @nanianvesh4417 Жыл бұрын

    Praise the lord brother 🙏

  • @nanianvesh4417
    @nanianvesh4417 Жыл бұрын

    This song style off super 👌👌👌👌

  • @josephprakash4189
    @josephprakash41892 жыл бұрын

    Wonderful song Anna 🙏 nice voice 🙏🙏 Praise the lord 🙏🙏🙏

  • @stellagrace7274

    @stellagrace7274

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/hXWry7ZxeKy9fda0.htmlraise the lord

  • @tanukondasuryanarayana3380
    @tanukondasuryanarayana3380 Жыл бұрын

    సూపర్ song అన్న దేవుడు Mimahlani దీవించును గాక Bayypadne వద్దు ఎన్ను సుపనే వద్దు

  • @hosannalakkavaram1160
    @hosannalakkavaram1160 Жыл бұрын

    Glory to God

  • @k.sharonandrew4169
    @k.sharonandrew4169 Жыл бұрын

    Amen Glory to God 🙏

  • @shalemraj2006
    @shalemraj20062 жыл бұрын

    Excellent song anna

  • @udaykumarmuppidi6501
    @udaykumarmuppidi65012 жыл бұрын

    Praise the Lord

  • @Suji143vasu
    @Suji143vasu3 жыл бұрын

    Ee manchi vagdhanamutho dhevudu prathivyakthini prathi sanghanni yavath prapanchanniki dhairyamichunu gaaka....Amen. song raasi paadina aathmeeya thandriki mariyu sahodharulandhariki nindu vandhanaalu mimmalni jeevamugala devudu marenthaganoo balaparachi inkaa balamuga vaadukonunugaaka..Amen🙏🙏🙏🙏🙏

  • @rameshdevarakonda7687
    @rameshdevarakonda7687 Жыл бұрын

    👍🤝🤝🤝🙏🙏🙏

  • @tellamjohnpaul2179
    @tellamjohnpaul21792 жыл бұрын

    Praise the Lord amen

  • @gaddamnathanu7943
    @gaddamnathanu79432 жыл бұрын

    My god bless you

  • @sujipellakuru6457
    @sujipellakuru64572 жыл бұрын

    Praise the lord brother wonderful song Glory to God Amen 🙏🙏🙏🙌🙌🙌 God bless u brother 🙏🙏🙏🙏

  • @stellagrace7274

    @stellagrace7274

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/hXWry7ZxeKy9fdY.html🙏🙏🙌

  • @muralikrishnadara6971
    @muralikrishnadara69713 жыл бұрын

    చాలా బాగుంది అయ్యగారు.. విశ్వాసాన్ని పెంచే, ధైర్యపరిచే, బలపరిచే, పాట అయ్యగారు .... వందనాలు

  • @thakkellasrinu2219

    @thakkellasrinu2219

    3 жыл бұрын

    Chala chala tq ayyagaru mi saksham chala sontashamga vundi devudu kosum inta nammakumga chestunna seva nimittam chala sontoshem me lanti divajanulu lepabadalani asistu koruchunnanu prardanachestanu amen

  • @graceword1105
    @graceword11053 жыл бұрын

    God bless u anna may God has given you good health in this year also good health

  • @yeshovardhanvarma2344
    @yeshovardhanvarma2344 Жыл бұрын

    amen amen amen amen amen amen amen amen

  • @user-lw7ze4tv1j
    @user-lw7ze4tv1j Жыл бұрын

    E pata. Nanu enthagano balaparichindi

  • @yeshovardhanvarma2344
    @yeshovardhanvarma2344 Жыл бұрын

    Thank you jesus

  • @revanthlucky8304
    @revanthlucky83043 жыл бұрын

    Praise the lord 🙏ayya

  • @vijaypaul1321
    @vijaypaul13213 жыл бұрын

    Super lirics,powerful lirics we expect some more powerful lirics from your sword ( pen ). Praise the lord. Ayyagaru,pastor vijaypaul, eluru.

  • @dharamganesh7617
    @dharamganesh76172 жыл бұрын

    Super song devuniki mahima

  • @stellagrace7274

    @stellagrace7274

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/hXWry7ZxeKy9fdY.html🙏🙏Watch full video on KZread

  • @neeluneelu1757
    @neeluneelu1757 Жыл бұрын

    Amen🙌🙌

  • @sharonkeys4587
    @sharonkeys45873 жыл бұрын

    Such a wonderful heart❤️ touching song .🙏🙏🙏 praise the lord to all IFJ pastors.

  • @thakkellasrinu2219

    @thakkellasrinu2219

    3 жыл бұрын

    Super song ayyagaru

  • @nagarajunaundri9020
    @nagarajunaundri90203 жыл бұрын

    Praise the lord ayyagaru super song God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤

  • @calvarychrist4823
    @calvarychrist48232 жыл бұрын

    Super

  • @nagasreenu926
    @nagasreenu9263 жыл бұрын

    Praise the lord 🙌

  • @jwapostolicchurchiamforjes5975
    @jwapostolicchurchiamforjes59752 жыл бұрын

    Addhariki keshmamuga cherusthadu

  • @mallelajoshua9520
    @mallelajoshua95203 жыл бұрын

    Vandanal anna

  • @yesupadamvalapula4537
    @yesupadamvalapula45373 жыл бұрын

    Praise the lord Anna

  • @sgmkrupamandhir547
    @sgmkrupamandhir5473 жыл бұрын

    Wonderful god's. Plans

  • @anjalirangaswamy861
    @anjalirangaswamy8613 жыл бұрын

    Glory to God!

  • @SisRuthTDSM
    @SisRuthTDSM3 жыл бұрын

    Good Song..... Glory to God Praise the Lord Ayya gaaru

  • @koppanadattaapparao8578
    @koppanadattaapparao85783 жыл бұрын

    Praise the lord 🙏🙏🙏

  • @balamsweta2988
    @balamsweta29883 жыл бұрын

    Glory to God.... praise the lord.. excellent song.

  • @chandramallarajs3629
    @chandramallarajs36293 жыл бұрын

    Respected and dear Anna Garu , what a wonderful song god has given to us through you .in these days this song is necessary for every humans heart this song is giving courage to every body's heart those who will hear this song will be encouraged so much in the ministry and as well as to fight with Corona also with prayer weapon .all the glory to Jesus only and lots of thanks to you may God bless you annagaru until his second coming amen I love you

  • @danieladdepalli5315
    @danieladdepalli53153 жыл бұрын

    SUPER SUPER GOOD SINGING PRAISE THE LORD

  • @roja5841
    @roja58413 жыл бұрын

    Praise to the lord 🙏

  • @suvarthajanumala3293
    @suvarthajanumala32933 жыл бұрын

    Thanks a lot for blessing song for the new year ayyagaru🙏🙏🙏

  • @BhanuPrakash-ys2zd
    @BhanuPrakash-ys2zd3 жыл бұрын

    Super super super super Anna🙏🏼🙏🏼👌🏻👌🏻👌🏻

  • @yesuratnamhosanna3123
    @yesuratnamhosanna31233 жыл бұрын

    OK thanks Anna Jesus bless you

  • @saradasilla3404
    @saradasilla34043 жыл бұрын

    Praise the Lord Glory to god

  • @umamanohar7391
    @umamanohar73913 жыл бұрын

    Hallelujah.............👐👐👐👐👐👐👐👐👐👐👐👐👐👐👐👐👐👐👐👐

  • @johnprakashapostolicminist4483
    @johnprakashapostolicminist44833 жыл бұрын

    Wonderful song brother garu

  • @gracybennyhinn9219
    @gracybennyhinn92193 жыл бұрын

    Good song brother glory to God Amen praise God

Келесі