If Police Not Taking Action On Complaint | No FIR By Police What To Do? | Lawyer Subbu | Socialpost
If Police Not Taking Action On Complaint | No FIR By Police What To Do? | Lawyer Subbu | Socialpost Legal
#fircomplaint #legaladvice #socialpostlegal #lawyersubbu
Пікірлер: 66
అన్నీ నిజాలే మాట్లాడుతున్నారు. మీరు చిన్న వాళ్ళైనా మీ నిజాయితీకి సెల్యూట్ 🙏🏻
కరెక్ట్ చెప్పారు సార్
Very good Lawyer namaste 🙏 . Thanks you helping people.
This is the fact of Andra Pradesh police station right now, we are facing more than times...😭😭😭
సార్ మంచి సూచనలు చెప్పారు సార్
You said exactly sir, I agree with you, I really appreciate 👍🙏👍
Super sir nijam chepinaru sir
Super chepparu sir
Baga chepparu
Sir మీకు 🙏లు, చాలా నిజం చెప్పారు ఇది నా అనుభవం. Sir ఎటువంటి సాక్షం లేకుండా ఒకడు చాలా తెలివిగా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఎలా చేయాలి sir🙏plz
సూపర్
Great work bro
Super sir
You are 💯 correct sir
Super anna
Yes
Nijam sir
అవును సార్ మీరు చెప్పవాన్ని నిజాలే యూనిఫామ్ రాగానే నా కో లు చాలా ఎక్సస్తారు
Nijamugaa chapparu,,👍🙋😭
Yes bro
Very career sir Chaka durmargam EE vevastha Saroyan Adi Kathy maradhu marchatolu Peru indialo
Hai sir Drink and Drive lo patukunte prosizer okasari explain cheyandi sir Details ami evali , Fine yela katali , Vehicle esthara , constable ki Amina amount evala etc
🙏
Yes true sir what ur saying police station behaviour like only dhanee balupuu antaruu lekapothee money kosam( salary manamuu kuda eevalii kadhaaa aaaa konthamandii servent kadhaa)
Yes sir😢
Even Andhra pradesh police also behavior same on parking
100% true nakukuda jarigindy
Why not start the online complaints by the new government
Acknowledgement slip vachinaa tarvatha kudaa..colecter nundi maa case lo survey అవ్వలేదు.sir em cheyyali???sir pls help me
కరెక్ట్ గా చెప్పు
4. 20 yes sir na compleant tisukoledu eppatiki varaku na husbend ki 22 sep 2022 acident 5 lakhs hospital bill plz help me sir
Meeru chepeaavi anee aksharala sathyam
We have a civil suite pending from 17 years. We seriously require your help sir. Please respond
Pablic ki Namma.kamu..ledu.vellamida
Intimundhukuku వచ్చి బెదిరిస్తే house trespass applicable kadhaa 324 cognizable, భూమి తగాదా విషయంలో నేను సంవత్సరానికి 2నెలలు police station చుట్టూ తిరగాల్సి వస్తుంది గత 3 సంవత్సరాలుగా, వాళ్ళు భూమి పొదందనికి ఇంటివచి బెదిరిస్తున్నారు 3 times in 3year no case...
సార్ nannu ఒకతాను కోటాడు మాచెల్లిని చెంపమీదకోటాడు అని పోలీస్ స్టేషన్ లొ కంప్లెట్ ఇవ్వడానికి వెళ్తే కేసుతీసుకోకుండా వాడిని అత్త ఇంటికి వచ్చిన అల్లుడిలా సీఐ గారు ఎర్రా ఆడపిల్లని కొడతావా తప్పుకాదు వేయి రూపాయలు ఇచ్చే అన్నారు సార్ వాడిని అన్నారు నవ్వుతు ఇదెక్కడి న్యాయం sir రేపు రండి సెటిల్ చేస్తాం అన్నారు అలా 10 డేస్ తిపారు స్టేషన్ చుట్టు మధ్యలో రాజకీయ నాయకులు వస్తున్నారు ఏమి న్యాయలు సార్ ఆడవాళ్ళ విషయాలు లొ కూడా రాజకీయం చేస్తున్నారు
S👍👍👍👍👍
Sir ma office lo money poyayi naku office boy pina dout undhi.nenu police station ki vellanu complaint isdhamani but vallu edidence ledhu memu complaint thiskomu ani adhi ela sir nenu conform ga chepthunnanu athade ani invest cheyachu kadha
Whats the remedy to correct them
లంచాలు తిని పేదల మీద కోపం చూపిస్తారు అదే ఉన్నోడు పోతే సకల మర్యాదలు చేస్తారు వాళ్లు నేను పొర్జరీ కేసు పెట్టి 4. నెలలు అవుతుంది కదా ఇప్పటికి ఎలాంటి విచారణ జరగలేదు మాకు ఇంక న్యాయం ఏమి చేయ గలరు సార్
I need help sir
nuvvu cheppindi nijamele.....mari solution cheppalede?
I seen chiilra police.
Sir... ఈ వీడియో కి మీరు ఇచ్చిన టైటిల్ ఒక్కసారి చూడండి... మీరు చెప్పిన అంశాలు కి మీరు ఇచ్చిన టైటిల్ కీ అస్సలు సంబంధం లేదు కదా....
Rape case complaint ivvadaniki one week nunchi police station chuttu thiruguthunna oka ammai ki nyayam cheyyaleni ap police valla ap ki elanti use ledu sir
సెక్షన్ ఆర్టికల్ ఎంత
Sir మి కాంటాక్ట్ నెంబర్ కావాలి 🙏
sir me no kavalli
Vallaki dabbulu kavali bro
Well said sir all points your cell no sir please
పోలీసుల
Family godavalu వాళ్ళు ఆసరాగా తీసుకొని ఆలా చేస్తున్నారు
పోలీసుల రుబాబ్ కి తలవంచక పోతే మెడల్ విరిచేస్తరు
Bhaga chapparu
Me నంబర్ esthara sir
Sir mi number kavali
Sir plz😭మీ నెంబర్ 🙏
సొల్లు వద్దు భాయ్, ఫోన్ ఎత్తలేని మీకు పబ్లిక్ను రెచ్చగొట్టే నైతిక భాద్యత లేదు, నాకుతెలిసి నీకంత సీన్ లేదు