No video

ఇదొక్కటి చేస్తే చాలు పూర్వ జన్మ కర్మ ఫలితాలు ఖచ్చితంగా తొలిగిపోతాయి ! | Aishwarya Prapthi - 08

ఇదొక్కటి చేస్తే చాలు పూర్వ జన్మ కర్మ ఫలితాలు ఖచ్చితంగా తొలిగిపోతాయి ! | Aishwarya Prapthi - 08
#KiranTvLife #SudheerSharma #KarmaPhalam #PoorvaJanmaKarma #Karma #DharmaSandehalu #AishwaryaPrapthi #AnchorPriyaKaushik #Devotion #Bhakthi

Пікірлер: 90

  • @luckycookingshorts999
    @luckycookingshorts999Ай бұрын

    ఓం హరాయ నమః

  • @bosegaru1
    @bosegaru111 ай бұрын

    అద్భుతం గా వివరించారు స్వామి, ఒక్క లోపం ఏమిటంటే ఇంటర్వ్యూ చేసే అమ్మగారు కాస్త పెద్ద బొట్టు పెట్టుకొంటే సంతోషించే వాళ్ళం 🙏🙏🙏

  • @rajuburra6405

    @rajuburra6405

    4 ай бұрын

    U R.. Super 😂

  • @narasimha266
    @narasimha26611 ай бұрын

    గురువు గారు మంచి సబ్జెక్ట్ చెప్పారు

  • @nenavathdevendra6703
    @nenavathdevendra6703 Жыл бұрын

    Chalabaga chepyaru good informetion gurugaru padabi vandanalu tq gd

  • @minemadhavi8477
    @minemadhavi847711 ай бұрын

    Guruv garu chala baga chepparu

  • @raghuramsangwar4630
    @raghuramsangwar463011 ай бұрын

    Super swamy garu about, vasuvulu, rudrulu, aadhityulu information. Aum namahashivaya parvathi pathaye shambho shankara hara hara mahadeva.

  • @vasudeva6009
    @vasudeva6009 Жыл бұрын

    Exelent subject swamy

  • @venkateshwarlumellachervu8611
    @venkateshwarlumellachervu861111 ай бұрын

    Namaskaram Guruvugaru.tarpanalu. pratirojuyelacheyali.telupagalaru.

  • @srinivasthallam7985
    @srinivasthallam798511 ай бұрын

    💯 nejam cheparu

  • @kunchapuanjikumar6199
    @kunchapuanjikumar6199 Жыл бұрын

    Guruvu Gaari Padhalaku Sathakoti 🙏🙏🙏 V,AK

  • @JAYAPRADHADevunoori-xc3wm
    @JAYAPRADHADevunoori-xc3wm11 ай бұрын

    ఆడవాళ్ళు తర్పణాలు వదిలి వచ్చా ఎలా వదలాలి అసలు తర్పణం అంటే ఏంటి ఎలా చేయాలి దయచేసి వివరించండి

  • @devireddysreedevi1180

    @devireddysreedevi1180

    7 ай бұрын

    Vadalakudadu

  • @SudarshanNamani

    @SudarshanNamani

    5 ай бұрын

    ఆడవాళ్ళ తరపున నుండి ఎవరైనా మగవాళ్ళు ఆడవాళ్ళ గోత్రాలు తో సంకల్పం చేయాలి

  • @kavitaboyina4534
    @kavitaboyina4534 Жыл бұрын

    Guruvu gariki satakoti namaste 🙏

  • @chnarshimamurthy3418
    @chnarshimamurthy341811 ай бұрын

    Thank you sir 🙏

  • @manjulaus
    @manjulaus10 ай бұрын

    Bhalay panthulu garu chanikhaya shapadham lagha chaniya polikaku bhagha predications chayputhunaru gurugaru

  • @kottipriya4328
    @kottipriya4328Ай бұрын

    Tandri undi, Thalli chanipoyi unnapudu thslli ki tarpana ivva vacha?? Plz telupagalaru. 🙏🏻

  • @umathota8862
    @umathota886211 ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻

  • @shriharidra
    @shriharidra Жыл бұрын

    Ladies కూడా ఈ రెమిడీ చేయొచ్చా గురువు గారు

  • @SudarshanNamani

    @SudarshanNamani

    5 ай бұрын

    ఆడవాళ్ళ తరపున నుండి ఎవరైనా మగవాళ్ళు ఆడవాళ్ళ గోత్రాలు తో సంకల్పం చేయాలి

  • @vanisripulluru8499
    @vanisripulluru84994 ай бұрын

    మాఅమ్మ నానగారు మానానమ్మకి బాగ సెవ చెసారు ఆడపిల్లలు ముగ్గురు అమ్మానాన్న గారుచూసారు మా అన్నయ్య తమ్ముడు పద్మలుగు సంవత్సరం లు పట్టించుంకువోడములెదు

  • @venkataramana4886
    @venkataramana4886 Жыл бұрын

    పితృ తర్పణాలు

  • @user-ng3xy8lo2h
    @user-ng3xy8lo2h Жыл бұрын

    Gurugaru padhalaku sathakoti 🙏🙏🙏🙏🙏😊

  • @Sw.Ananda
    @Sw.Ananda7 ай бұрын

    పాప పుణ్యాలు తెలియ చేసే గరుడ పురాణము తల్లి తండ్రులు బ్రతికి ఉండగా ప్పుత్రులు చదవ కూడదు అనే నియము ఎందుకు ? పిల్లలు చేసే పాపాలు పెద్దలకి చెందుతాయి కదా (మాండవ్య మని). మా పెద్దలు చేసే పాపానికి నన్ను బాధ్యుడు గా చేయ వద్దు, అని వేద ఋషులు ప్రార్థించారు . ఇంకో కరి పాపాల కు నన్ను సిక్షించ వద్దు అని కూడా కోరుతారు. అన్ని విషయాలు పరి గణన లో వుంటేనే జీవితము. దానాలు, పూజలు,ధర్మాలు వల్ల పాపాలు కరిగి పోతాయని ఎక్క డ ఐ నా వుందా ? దయ చేసి ఈ పేదరికపు రోజుల్లో డబ్బు ఖర్చు లేని పరిహారాలు ఏమి ఐ నా వుంటే సెలవు ఈ యండి.

  • @lotus.9
    @lotus.9 Жыл бұрын

    🙏 sri mathre namaha 🙏🌺🍀🌹

  • @sreejaram2260
    @sreejaram22603 ай бұрын

    గురువు గారు,మా నాన్న గారిని దత్తత చేసుకోవడం జరిగింది.. ప్రస్తుతం నా తల్లిదండ్రులు కాలం చేశారు..మా నాన్న గారికి సంబంధించిన సొంత తల్లిదండ్రులు... దత్తత తల్లిదండ్రులు.. వీరిద్దరిలో ఎవరి పేర్లు తరపున అమావాస్య నాడు కార్యక్రమం చేయాలో తెలియడంలేదు..దయచేసి నా సందేహానికి సమాధానం తెలియపరచవలెను.

  • @umalakshmis3153
    @umalakshmis315310 ай бұрын

    నమస్తే sir అగ్రి గోల్డ్ వారు చాలా మంది కి డబ్బులు ఇవ్వాలి sir remedy చేస్తే డబ్బులు వస్తాయా sir

  • @Arunkumar-or4dz
    @Arunkumar-or4dz Жыл бұрын

    ముందు జన్మలో మనం చేసిన పాప పున్యాలకు ఫలితాలను ఈ జన్మలో అనుభవిస్తున్నాం అంటున్నారు కదా మరి పుణ్యం చేస్తే స్వర్గానికి, పాపం చేస్తే నరకానికి పోతారు అంటారు. చేసిన పాపానికి నరకం లో శిక్షలు వేస్తారు అంటారు కదా మరి శిస్ఖలు వేస్తున్నప్పుడు మళ్ళీ ఈ కష్టాలు, నష్టాలు ఏమిటి, ఎందుకు?

  • @viriventisatyanarayana9977

    @viriventisatyanarayana9977

    Жыл бұрын

    ఇవి మనము...మన బాధలనుండి,కష్టాలనుండి.. .బయటపడే...పరిహారాలు..కాని వారు చెప్పినంత సులువుగా అందరూ చేయలేరు...దానికి కూడా...దేవుడి దయ ...కృప ఉండాలి... ప్రయత్నం చేయడానికి మానసికంగా...తయారుఅవుతే... ఫలితాలు అందుతాయి...ప్రయత్నించండి

  • @nanjunb4001

    @nanjunb4001

    Жыл бұрын

    ​viriventisatyanarayana9977😊p😊 Ppp😊

  • @vanisripulluru8499

    @vanisripulluru8499

    11 ай бұрын

    ఆవును కదా 😮

  • @subramanyamraju9738

    @subramanyamraju9738

    11 ай бұрын

    Konni karmalaki matrame phalitanni ivvataniki Rauravam lo unna yamuniki Adhikaram undi.....aayanku anninti meeda adhikaram ledu...kevalam Shivudiki matrame Adhikaram undi anninti meeda

  • @maddymaddy8289

    @maddymaddy8289

    11 ай бұрын

    😮

  • @lavanyathummanapelli1791
    @lavanyathummanapelli1791 Жыл бұрын

    Adavalite am cheyali guruv garu

  • @SudarshanNamani

    @SudarshanNamani

    5 ай бұрын

    ఆడవాళ్ళ తరపున నుండి ఎవరైనా మగవాళ్ళు ఆడవాళ్ళ గోత్రాలు తో సంకల్పం చేయాలి

  • @tej2286
    @tej228611 ай бұрын

    Mari strreelu emi cheyali guruji

  • @kavyakoneru6703

    @kavyakoneru6703

    11 ай бұрын

    Mii prathi samasya ki oka parishkaram untundhi andi.... Miku elanti solution kavali anna guruvu gariki watsapp cheyandi... Na profile pic lo number untundhi chudandi.

  • @Sw.Ananda
    @Sw.Ananda7 ай бұрын

    గరుడ పురాణం ఎవరు రాశారో ? యముడు తన దూత లను పంప డు ట. కాని నిత్యం ప్రజని బాధల కు గురి చేసే వారిని చూస్తున్నాము. వాళ్ళు ఎవరు ? ఎంతో పుణ్యము వుంటే గానీ ఉత్తమ జన్మ రాదు కదా మరి వేద ఋషుల ది ఉత్తమ జన్మ కాదా ? వేద ఋషులు చిర (నేటి కి) స్మర నీయులు కదా ? ఒక వేద ఋషి పూర్వ జన్మ పాపాలు పోవాలి అని మంత్రము పతిస్తాడు ఎందుకు రాస్తాడు/ప్రార్థిస్తాడు.

  • @anithakadari950
    @anithakadari950 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @venkateshsaka7102
    @venkateshsaka7102 Жыл бұрын

    🙏🙏🙏

  • @user-yx1kr2lm2t
    @user-yx1kr2lm2t8 ай бұрын

    Pelli thvaraga jaragalante pariharam cheppandi

  • @lunkellaradhika2061
    @lunkellaradhika206111 ай бұрын

    Ladies emi cheyyali cheppandi Guruvugaru

  • @venkateshwarlu9051
    @venkateshwarlu9051 Жыл бұрын

    తర్పణాలు ఈ విధంగా చేయాలి వివరించండి

  • @krishnabks9981
    @krishnabks99815 ай бұрын

    Sir kocham makku appointment kavalli please we are requesting

  • @shridhargupta7752
    @shridhargupta7752 Жыл бұрын

    Pitrudevathaluku noogala tharpanam prathi dinamo cheyyavacha?

  • @Nareshkumar0001
    @Nareshkumar0001 Жыл бұрын

    🙏

  • @GorleSnaidu
    @GorleSnaidu5 ай бұрын

    సంతానం దోస ఎలా పోతుంది ఎలా చేయాలి

  • @sandhyaranisandiri3466
    @sandhyaranisandiri3466 Жыл бұрын

    🙏🙏🙏🙏

  • @jhansilakshmi7209
    @jhansilakshmi720911 ай бұрын

    🙏🙏🙏🙏🙏💐

  • @ravibabuvaradhi6106
    @ravibabuvaradhi610611 ай бұрын

    Remedies?

  • @sujathareddy1195
    @sujathareddy11956 ай бұрын

    Namasthe panthulu garu pithruTharpanalu ladies cheyavacha every month

  • @SudarshanNamani

    @SudarshanNamani

    5 ай бұрын

    ఆడవాళ్ళ తరపున నుండి ఎవరైనా మగవాళ్ళు ఆడవాళ్ళ గోత్రాలు తో సంకల్పం చేయాలి

  • @anuradha2990
    @anuradha299010 ай бұрын

    Swami aadavaaru koodaa pitru tharpanaalu cheyyochaa? Only magavaalle cheyyalaa?

  • @Geethakids19
    @Geethakids19 Жыл бұрын

    Adavallu cheyyocha?? Please reply

  • @GnanaDarshini9

    @GnanaDarshini9

    Жыл бұрын

    Cheyochandi, kani tella nuvvulatho cheyali. Magavaaru erupu leka nalupu tho cheyali

  • @sm1256
    @sm125611 ай бұрын

    Pooja lo deeparadhana ki pooja oil ani amme danni vadavadhu. Andhu lo em nune vuntundo wvariki teliyadu.. nuvvula nune ni pratyekanfa koni danitho deeparadhana cheyyandi.

  • @sreevani9303
    @sreevani930311 ай бұрын

    Namaste guruvugaru, idi aadavaaru cheyakudadani antaru , magavaariki thalli thndri vunnappu idi cheyachha, vidaanam konhem clear ga cheppandi pls....

  • @SudarshanNamani

    @SudarshanNamani

    5 ай бұрын

    ఆడవాళ్ళ తరపున నుండి ఎవరైనా మగవాళ్ళు ఆడవాళ్ళ గోత్రాలు తో సంకల్పం చేయాలి

  • @jayanthikamuni7606
    @jayanthikamuni760611 ай бұрын

    Ladies cheyocha guru garu and perlu kuda chadavala

  • @padmaseerapu4933
    @padmaseerapu493310 ай бұрын

    E గురువుగారు గుడి ఎక్కడ ఉంది.

  • @shirisha6345
    @shirisha634511 ай бұрын

    🙏🙏guruvu garu mee direct ga ma sandehalu adagali ankuntunamu dayachesi mee con no pettandi

  • @ssairam0761

    @ssairam0761

    11 ай бұрын

    Phone lo aithe 2000 , direct ga aithe 6000 rupees samarpinchukovaali 🙏🏻

  • @gamingwithmani3981
    @gamingwithmani3981 Жыл бұрын

    Ma ammagaru 3yrars back chanipoyaru...😢😢.amma appudu....navvuthu...kanipidtundi

  • @user-pf8vl1ll6n
    @user-pf8vl1ll6n7 ай бұрын

    Job kosam emichyli endi

  • @kittu680
    @kittu68011 ай бұрын

    Temple address please

  • @suree1985
    @suree1985 Жыл бұрын

    Thandri undaga pithru karmalu cheyyavachaa ante thatha and ththa vaalla naanadhi

  • @GnanaDarshini9

    @GnanaDarshini9

    Жыл бұрын

    Cheyochu kani ,miku pelli ayyi undaali.pelli kakunda intlo thandri lekapothe appudu cheyochu

  • @umpsat
    @umpsat11 ай бұрын

    Remedy starts around 7.25 time line. కానీ తల్లి తండ్రి ఉన్నవారు ఇయ్యవచ్చ ఆన్న సందేహం వస్తున్నది. దీనికి దయచేసి సమాధానం ఇయ్యగలరు

  • @a3dhyasadhana920

    @a3dhyasadhana920

    11 ай бұрын

    Thanks

  • @spsarmagunturi5343

    @spsarmagunturi5343

    11 ай бұрын

    Kudadhu

  • @spsarmagunturi5343

    @spsarmagunturi5343

    11 ай бұрын

    Father leni vallu cheyavachchu

  • @umpsat

    @umpsat

    11 ай бұрын

    @@spsarmagunturi5343 🙏

  • @gujjarumadhavi1173
    @gujjarumadhavi1173 Жыл бұрын

    Sir, The remedy what u want to say is not clear. Didn't explained clearly. U didn't say what to do, how to do. iam sorry to say Disappointed 😢🙏

  • @gangumallarao3401

    @gangumallarao3401

    Жыл бұрын

    Pithru tarpanam to do on every amavasya.

  • @spsarmagunturi5343

    @spsarmagunturi5343

    11 ай бұрын

    Local pandithulu vuntaru Aditi thelusukonandi. Meeru patisthunna sampradayamlo meeku nammakamayina Vallanu adagandi.

  • @k.srinusrinu4809
    @k.srinusrinu480911 ай бұрын

    😂

  • @AMARAVATHIB-ko2qp
    @AMARAVATHIB-ko2qp2 ай бұрын

    Meeru cl lift chestaleru

  • @chyadagiri8305
    @chyadagiri8305 Жыл бұрын

    Tekagana. Edhi. Budhi unada.

  • @venkateswararaosingavarapu5765
    @venkateswararaosingavarapu5765 Жыл бұрын

    మీ వస్శస్సు బాగుంది ఉపమానాలు బాగా ఎక్కువగా ఉంటుంది

  • @amboursurendranath7661
    @amboursurendranath76619 ай бұрын

    What happened to anchor ? She is not having bindi on her forehead.

  • @rangaraorrr6510
    @rangaraorrr6510 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

Келесі