ఇదొక్కటి చాలు.. ఇహ ఏ తీవ్ర దేవతలను పూజించాల్సిన పనిలేదు♥️

ఈ రోజులలో అమ్మవారి ఉపాసన, పూజ పేరుతో వెర్రి వేయితలలు వేస్తుంది, ఒక్కో సమస్యకు ఒక్కో తీవ్ర దేవతను పూజించమని, ఒక్కో స్తోత్రం లేదా మంత్రం చేయమని ప్రచారాలు ఎక్కువయ్యాయి, అన్నిటికంటే మహిమన్వితమైన అత్యద్భుత స్తోత్రం వివరిస్తూ ఈ వీడియో🚩

Пікірлер: 640

  • @sanaathanadharma3511
    @sanaathanadharma35117 ай бұрын

    మనచేసే కర్మలు మంచివి కానపుడు మనల్ని ఏ స్తోత్రం కాపడలేదు, మనం ధర్మమార్గం లో వెళ్ళినపుడు ,శివుడు,విష్ణువు,లలితాదేవి ఇందులో ఏ స్తోత్రం పారాయణం చేసిన మనాల్ని ఆ భగవంతుడు కాపాడతాడు అని గీత తెలియజేస్తుంది ఇక్కడ ఏది తక్కువ ఎక్కువ కాదు

  • @sureshbabusingu8003

    @sureshbabusingu8003

    7 ай бұрын

    Correct sir

  • @rolex_yt_225

    @rolex_yt_225

    7 ай бұрын

    Sir... Nityam stotram cheste... Manam chese karmalu pothay.. Present manchi karma lu cheyyaka pothe... Bagavath seva chestunna koddi yedi manchi... Yedi chedu ani telusukoni... Manam manchi karma lu cheydam modhalu pedatham..

  • @sanaathanadharma3511

    @sanaathanadharma3511

    7 ай бұрын

    @@rolex_yt_225 మిత్రమా మీరు చెప్పేది నిజమే అంత ఏకాగ్రతతో చేసిన వారు మాత్రమే సత్వగుణం లో కి రావచ్చు. కానీ సత్వగుణం లోకి రాకుండా స్తోత్రాలు చదివిన మనల్ని దేవుడు రక్షించడు

  • @Mr.Aadyagaru
    @Mr.Aadyagaru7 ай бұрын

    అమ్మ కావాలా.. నాన్న కావాలా.. అంటే త్రిమూర్తులు సైతం తడుము కోకుండా అమ్మే కావాలి అంటారు...💕❤️💕. అమ్మ మాధుర్యమే అలాంటిది...💕🙏💕.

  • @Govindaseva

    @Govindaseva

    7 ай бұрын

    నేను మాత్రం నా కృష్ణుడే కావాలంటాను, నా కృష్ణుడు ప్రేమించినంతగా నన్ను ఎవ్వరూ ప్రేమించలేదు, మా అమ్మతో సహా ♥️

  • @ksaikrishna4040

    @ksaikrishna4040

    7 ай бұрын

    Amma aaina krishnudaina okate amma parabrahma anni roopalu darinchi vuntaru 😊

  • @Mr.Aadyagaru

    @Mr.Aadyagaru

    7 ай бұрын

    @@Govindaseva ఆ కృష్ణుడే యశోదా కావాలంటాడు...😃💕😃.

  • @LakshmiVenkat-dv8fd

    @LakshmiVenkat-dv8fd

    7 ай бұрын

    ​@@Mr.Aadyagaruనిజమే కృష్ణుడికి తన తల్లి యశోద కావాలి కానీ సత్యభామ లాంటి భార్యను కూడా విపరీతంగా ప్రేమించిపడేసాడు కదా,మగవాళ్ళకి అమ్మ కావాలి, ఆడవాళ్లకు భర్త మాత్రమే సర్వస్వం, అందుకే మన సత్య భామ లాంటి గోపికలకి అమ్మతో పనిలేదు కృష్ణుడే సర్వస్వం, ఏమంటారు తమ్ముడు గారు?

  • @Govindaseva

    @Govindaseva

    7 ай бұрын

    ​@@LakshmiVenkat-dv8fdచాలా చాలా బాగా చెప్పారు లక్ష్మి గారు👌సూపర్❤❤❤

  • @Kalla-Thulasi-Rao
    @Kalla-Thulasi-Rao7 ай бұрын

    ఇదే విషయం నండూరి శ్రీనివాస్ గారు ఎప్పుడో చెప్పారు. మీరు మధ్యలో ఇంకొకరిని విమర్శించి మళ్ళీ కొన్నిరోజుల తర్వాత వాళ్ళు ఏ విషయం గురించి చెప్పారో అధే విషయం ఇప్పుడు సరైన విషయంగా చెప్తున్నారు. పరోక్షంగా ఒకరిని విమర్శించకుండా మీకు తెలిసింది చెప్తే బాగుంటుందని నా మనవి. త్రిమూర్తులు మరియు వారి సహచరులు వాళ్లు ఎన్ని అవతారాలు ఎత్తినా అందరు సమాన శక్తులు కలిగిన వారే.

  • @Mr.Aadyagaru
    @Mr.Aadyagaru7 ай бұрын

    ఆది శంకరులు అన్నీ మన కోసమే ఇచ్చారు...ఆయన కరుణ సముద్రుడు...🌺🙏🌺.

  • @goldenfoodcourt-kd8uc
    @goldenfoodcourt-kd8uc7 ай бұрын

    🙏🙏🙏🙏🙏 ఎంత ఆరాటం బుజ్జి తల్లీ.. నీకు.అందరూ బాగుండాలని బాగుపడాలని భగవద్గీత పట్టుకొని మరీ వివరిస్తున్నావు ఆ భాగవంతుడి ఆశీస్సులు నీపై ఎప్పుడు ఉండాలి 🙏🙏🙏🙏

  • @venkataramanapn7656
    @venkataramanapn76567 ай бұрын

    మీరు చేసిన గొప్ప వీడియోలలో ఇది ఒకటి శ్రీ మాత్రే నమః

  • @vinupamidi8702
    @vinupamidi87027 ай бұрын

    రోజుకు ఒక శ్లోకం చదువుతూ వుండాలా అమ్మ

  • @fffreak2376
    @fffreak23767 ай бұрын

    అమ్మ వారి సౌందర్య లహరి ఒకసారి మీరు చెప్పండి మేము నేర్చుకుంటాం గురువులు నేర్పితెనే దానికి విలువ ఉంటుంది 🙏

  • @9291955

    @9291955

    7 ай бұрын

    Yes

  • @sriyaddanapudi4379

    @sriyaddanapudi4379

    7 ай бұрын

    kzread.info/dash/bejne/lnmLq7Ogh8qqZto.html

  • @sriyaddanapudi4379

    @sriyaddanapudi4379

    7 ай бұрын

    @@jeevithaganga6731 kzread.info/dash/bejne/lnmLq7Ogh8qqZto.html

  • @kanyakumari5369

    @kanyakumari5369

    7 ай бұрын

    Avunu

  • @vanimoparthi1177
    @vanimoparthi11777 ай бұрын

    చాలా సంతోషం తల్లి నాకు మంచి దారి చూపించావు ఆతల్లి ఆశీర్వాదం మీకూ మీ కుంటుంబానికి ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @vennelasahithi3172
    @vennelasahithi31727 ай бұрын

    శామవేదం వారి సౌందర్యలహరి తాత్పర్య సహితంగా ఉన్న పుస్తకం చాలా తేలికగా అర్ధమవుతుంది చాలా బావుంటుంది.అట్ట పచ్చ రంగులో ఉంటుంది.

  • @sriyaddanapudi4379

    @sriyaddanapudi4379

    7 ай бұрын

    kzread.info/dash/bejne/lnmLq7Ogh8qqZto.html

  • @sriyaddanapudi4379

    @sriyaddanapudi4379

    7 ай бұрын

    Best video on Soundarya Lahari with paintings explaining about each stotra : kzread.info/dash/bejne/lnmLq7Ogh8qqZto.html

  • @jdprasad2489
    @jdprasad24897 ай бұрын

    ధన్యవాదాలు. అచ్చు తప్పులు లేని తాత్పర్య సహిత పుస్తకం యొక్క పబ్లికేషన్స్ సూచించగలరు.

  • @sivaparvathi3079
    @sivaparvathi30797 ай бұрын

    Akka Bhagavadgita lagane soundarya lahari kuda meere chebite baguntundi,aalochinchandi,meraite chala chakkaga bhavamto Saha vivaristarani bhavistunnanu 👍💐

  • @tanajihere706
    @tanajihere7067 ай бұрын

    నేను పదిహేను సంల క్రితం లలితా సహస్రనామ స్తోత్రం నేర్చుకున్నాను జీవితంలొ మొదటి నుండి ఎన్నొ ఆటుపోట్లు ఎన్నడు ఉగ్రదేవతారాధన అవసరంరాలేదు రాదు కూడా అలాని సమస్యలు లేవని కాదు మహాశక్తి నాలో చేరి నన్ను నడిపిస్తుంది ధృడమైన నమ్మకం సంకల్పం గొప్పదైతె ప్రకృతి తప్పక సహకరిస్తుంది సౌందర్యలహరి నేర్చు కోవాలి చూద్దాం మాతదయ శ్రీ మాతా చరణారవిదం

  • @rameshgovardhanagiri533

    @rameshgovardhanagiri533

    7 ай бұрын

    nice to hear but keep continuing lalitha sahasranamam.....

  • @prasaddasarp114

    @prasaddasarp114

    7 ай бұрын

    మీ మాటల్లోనే కనిపిస్తుంటుంది నమ్మకం, ఆత్మస్థైర్యం 👍 కానీ మీమాటలు అర్ధం చేసుకోవాలంటే, నాలాంటి వాళ్ళు మెదడుకి కాస్త పనిపెట్టాల్సిందే... మీ మాటల్ని అర్ధం చేసుకోవాలంటే కొద్దిరోజులు మిమ్మల్ని ఫాలో అవ్వాల్సిందే... లేదంటే.. చదువుకునేటప్పు పరీక్షలు రాస్తుంటే.. సమాధానం మధ్యమధ్యలో గుర్తుకు వచ్చి సమాధానం పూర్తిగా రాయలేనట్టు ఉంటుంది.

  • @sriyaddanapudi4379

    @sriyaddanapudi4379

    7 ай бұрын

    @@prasaddasarp114 kzread.info/dash/bejne/lnmLq7Ogh8qqZto.html

  • @tanajihere706

    @tanajihere706

    7 ай бұрын

    ​@@prasaddasarp114అయ్యొ పెద్ద పెద్ద మాటలు అందుకు అర్హత రాలేదు ఈ జీవితానికి శ్రీమాతా చరణారవిందార్పణమస్తు

  • @prasaddasarp114

    @prasaddasarp114

    7 ай бұрын

    @@tanajihere706 మీ మీద "పార్వతీ పరమేశ్వరుల" కరుణ ఖచ్ఛితంగా ఉంటుంది 🌹🙏

  • @pavankumarkomarala805
    @pavankumarkomarala8057 ай бұрын

    మొదటి సారి నేను నమ్మే అమ్మ గురించి మీ నోటి నుండి బాగా వర్ణించారు...అక్క చాలా సంతోషంగా ఉంది...

  • @bhagyalaxmireddy9651
    @bhagyalaxmireddy96517 ай бұрын

    జై శ్రీకృష్ణ🙏🙏🙏🌸🌹🌷 శుభోదయం అక్క......మీరు మా కోసము ఎంత పరితపించి పోతున్నారో ఈ వీడియోలు తెలిసిపోతుంది మేము తెలిసి తెలవక ఏదైనా ఉగ్రదేవతల పూజా విషయంలో పొరపాటు చేస్తే మేమిక్కడ ఆ దేవతల ఆగ్రహానికి గురైపోయి చిక్కుల్లో పడతాము అని ఆలోచించి మీరు తెలుసుకున్న ఈ విషయాన్ని నిస్వార్థంతో అందరికీ ఉపయోగపడాలన్న ఉద్దేశంతో మాకు ఎంత చక్కగా వివరించారు కృతజ్ఞతలు🙏🙏🙏

  • @battinaranirani3775
    @battinaranirani37757 ай бұрын

    చాలామంది భక్తితో youtube లో చెప్పే వాళ్ళు చేసే పూజలను చూసి చేసేస్తూ ఎటు అయిపోతారు ఏమైపోతారు అన్న బాధతో సత్యభామ గారు చాలా మంది మేలు కోసం ఈ వీడియో ఎంత వివరంగా తల్లి పిల్లలకు కథ చెప్పినట్టుగా ఎంత చక్కగా ఉపదేశిస్తారు మీ లోపల తపన నాకు అర్థమయింది ఇకనైనా అందరూ ఒకే తాటిమీద నడవండి అమ్మవారిని అమ్మవారు లా కొలుచుకుంటే తల్లిలా భావించి కొలవండి అని అందరికీ ఇష్టమైన రీతిలో దేవుని దేవుల్లే అమ్మని అమ్మలా కొలవండి అని చెబుతున్నారు చాలా బాగుంది వీడియో నాకు భామ గారు మనందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అన్న తపన తా తాపత్రయము చాలా ఎక్కువగా కనిపించింది

  • @prasaddasarp114

    @prasaddasarp114

    7 ай бұрын

    👍

  • @YekatejaJayamangala
    @YekatejaJayamangala3 күн бұрын

    Hare Krishna hare Krishna ❤❤❤❤❤❤❤

  • @ushagarikapati9748
    @ushagarikapati97487 ай бұрын

    బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి వివరణతో ఋషిపీఠం వారు ప్రచురించిన సౌందర్యలహరి అద్భుతమ్ 🙏🙏🙏

  • @lakshmianusha1989

    @lakshmianusha1989

    7 ай бұрын

    Link Edhanna unte pettandi pls

  • @sriyaddanapudi4379

    @sriyaddanapudi4379

    7 ай бұрын

    @@lakshmianusha1989 kzread.info/dash/bejne/lnmLq7Ogh8qqZto.html

  • @sanatana_dharmam_jolikosthe

    @sanatana_dharmam_jolikosthe

    7 ай бұрын

    ​@@lakshmianusha1989rushipeetam ani search cheyandi website vastadi

  • @annpurna2903
    @annpurna29037 ай бұрын

    శ్రీ మాత్రే నమః 🕉️ శ్రీ దుర్గా మాత నమోన్నమః 🙏🏻🌷🌹🌺🙏🏻 జై శ్రీ రామ్ 🙏🏻🚩🕉️

  • @chandrasekhar-rs8yv
    @chandrasekhar-rs8yv7 ай бұрын

    సౌందర్యలహరి ని భక్తిగా,అర్థవంతంగా చదివితే అర్థం చేసుకోని అనుభవిస్తే అంతకు మించి ఏముంది ఇక ఇంకో రూపం కానీ,నామం కానీ,దైవం కానీ,మంత్రం కానీ,తంత్రం కానీ, యంత్రం కానీ అవసరము లేని విధంగా తరిస్తారు,ఎందుకంటే అన్నీ అమే అయిన పరమాత్మ తత్వం కాబట్టి.యేమంటే కొన్నాళ్ళు పట్టుకొని వదిలేయకూడదు కోరికల కోసం,జీవితాంతము లలితా దేవి పాదాలు వదలకూడదు.

  • @surya9762

    @surya9762

    7 ай бұрын

    Daily okkate parayanam cheyala????

  • @peswarao8134
    @peswarao81347 ай бұрын

    Jai Sri Ram . Jai sri krishana.❤

  • @Swethaa
    @Swethaa7 ай бұрын

    అమ్మయ్య చాలా చాలా దాన్యవాదాలు ఆ లలితమ్మే మీమల్ని నా కోసం పంపింది నేను దాదాపు 2 సంవత్సరాల క్రితం సౌందర్య లహరి గురించి తెలుసుకొని నేర్పుకోవటం మొదలు పెట్టాలి అనుకున్న కుదరలే సమయం లేక.ఇప్పుడు టైం ఉన్నా దరిద్రం నన్ను ముందుకు పోనివ్వటం లేదు.నేను స్టార్ట్ చేస్తాను నేర్పుకోవటం.

  • @ramalakshmikaruturi4031

    @ramalakshmikaruturi4031

    7 ай бұрын

    Firstlo vintu chaduvuthu undandi, tharuvatha rojulu kalise koddiii meeke vachchesthundi

  • @sriyaddanapudi4379

    @sriyaddanapudi4379

    7 ай бұрын

    Best video on Soundarya Lahari with paintings explaining about each stotra : kzread.info/dash/bejne/lnmLq7Ogh8qqZto.html@@ramalakshmikaruturi4031

  • @naga5402
    @naga54027 ай бұрын

    అమ్మ మీకు తేలీసిన జ్యోతిష్యులు ఉంటే చెప్పగలరు.. శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @swapnanaresherri8193
    @swapnanaresherri81937 ай бұрын

    Jai sri Ram

  • @jonnalagaddamahalakshmi5357
    @jonnalagaddamahalakshmi53577 ай бұрын

    Amma మీరు చెప్పింది అక్షర సత్యం. మీరు ప్రజల హితవు కోరి ఒక మంచి విషయం చెప్పారు. దానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కానీ మీరు భగవత్ గీత మీద ప్రమాణం చేయడం నాకు బాధించింది. ఒక మంచి విషయం ప్రజల్లోకి వెళ్ళడానికి ఇంతల ఆరాటపడలా? నమ్మిన వాళ్లు bagupadataru. లేని వాళ్ళు వాళ్ళ దారి వాళ్ళది. మనస్ఫూర్తిగా, nishkalamashanga చేసే ప్రతి పనిలోనూ ఆ అమ్మవరుంటారు. మీరు దయచేసి ఎవ్వరిమీద ప్రమాణం చేయకండి Please. Sree మాత్రే నమః

  • @ismartmohan3424
    @ismartmohan34247 ай бұрын

    Jay shri krishna

  • @priyashekar5008
    @priyashekar50087 ай бұрын

    శుభోదయం అమ్మ

  • @ashudonkeni
    @ashudonkeni7 ай бұрын

    Amma shubodhayam 🙏🏻🙏🏻

  • @shamithayadav1379
    @shamithayadav13797 ай бұрын

    JAI SHREE RAM..... JAI HANUMAN...

  • @lathavk4499
    @lathavk44997 ай бұрын

    Chala manchi maatalu.

  • @laxminarayananakka7036
    @laxminarayananakka70367 ай бұрын

    శుభోదయం 🙏

  • @janakikandula286
    @janakikandula2867 ай бұрын

    అమ్మ శుభోదయం.🙏🙏🙏

  • @satyalaxmi8527
    @satyalaxmi85277 ай бұрын

    అంటే సౌందర్య లహరి లో రోజుకు ఒక శ్లోకం చొప్పున చదవాలా ఎన్ని వీలుంటే అన్ని చదవాలా కాస్త విపులంగా చెప్పండి సత్య భామ గారు.జనాల శ్రేయస్సు కోరి మీరు చేస్తున్న ఈ యజ్ఞం బహుప్రసంశనీయం.ఏటువంటి లాభాపేక్ష లేకుండా చేసే మీ ప్రయత్నం చాలా గొప్పది.మీరు కారణ జన్ములు.

  • @rajeswarin1615

    @rajeswarin1615

    7 ай бұрын

    Samedoubtandinaku

  • @sriyaddanapudi4379

    @sriyaddanapudi4379

    7 ай бұрын

    Best video on Soundarya Lahari with paintings explaining about each stotra : kzread.info/dash/bejne/lnmLq7Ogh8qqZto.html@@rajeswarin1615

  • @sriyaddanapudi4379

    @sriyaddanapudi4379

    7 ай бұрын

    Best video on Soundarya Lahari with paintings explaining about each stotra : kzread.info/dash/bejne/lnmLq7Ogh8qqZto.html

  • @puurnam

    @puurnam

    4 ай бұрын

    if a reply is still required : రోజుకి ఒక్క శ్లోకం & దాని అర్థం చదువుకుంటే చాలు. ఆకళింపు చేసుకునేలా ఒకే శ్లోకం & తాత్పర్యం మూడు నాలుగు సార్లు (లెక్క పెట్టకుండా) చదువుకుంటే మరీ మంచిది

  • @nkotaiah6925
    @nkotaiah69257 ай бұрын

    🙏🚩 జై శ్రీరామ్ జై హింద్ 🚩🙏

  • @battinaranirani3775
    @battinaranirani37757 ай бұрын

    నేను పోయే లోపల సత్యభామ గారిని ఒక్కసారైనా చూస్తాను లేదో

  • @prasaddasarp114

    @prasaddasarp114

    7 ай бұрын

    అయ్యో అంత మాట ఎందుకండీ.. ఖచ్ఛితంగా చూస్తారు. కలుస్తారు, మాట్లాడుతారు.

  • @Renuworld9987
    @Renuworld99877 ай бұрын

    ధన్యవాదాలు సత్యభామ గారు

  • @dharanimunikumari9729
    @dharanimunikumari97297 ай бұрын

    ధన్య వాదాలు సోదరీ 🙏🙏

  • @sailaja.chakrakravarthysan1733
    @sailaja.chakrakravarthysan17337 ай бұрын

    శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @sivakota8290
    @sivakota82907 ай бұрын

    Jaisrikrishna🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rayalapadmaltha5688
    @rayalapadmaltha56887 ай бұрын

    ధన్యవాదాలు సత్యభామ గారు🙏

  • @chsrini007
    @chsrini0077 ай бұрын

    శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam7 ай бұрын

    జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః

  • @Mr.Aadyagaru
    @Mr.Aadyagaru7 ай бұрын

    ☘️ శుభోదయం ☘️

  • @janakimurali2298
    @janakimurali22987 ай бұрын

    Chala bagaa cheperu talli 🙏🙏

  • @deepthidipu5281
    @deepthidipu52817 ай бұрын

    Meru naku baga nacharu and nenu kuda soundarya lahari chadivi amma pakkane unna feel ayyanu and daily one slokam anna chaduvukuntunnanu

  • @sridevip.v.4243
    @sridevip.v.42437 ай бұрын

    God bless you amma. 🙏🙏🙏.Sri mathreynamah

  • @arundhathigampala4202
    @arundhathigampala42023 ай бұрын

    అమ్మ బిడ్డకు చెప్పినట్టు అనిపించింది అక్క. మీలాంటి జ్ఞానులు మాకు దొరకడం నిజంగా మా పూర్వజన్మ సుకృతం. You tube లో పెట్టె వీడియో లు వాళ్ళ స్వార్థం కోసం అది చెయ్ ఇది. అనిచెప్తారు.

  • @kirakcomedy1972
    @kirakcomedy19727 ай бұрын

    Chala baga chepparamma🎉🎉🎉🎉

  • @hemasasikanth608
    @hemasasikanth6087 ай бұрын

    చాల మంచివిషయము చెప్పారండి. ధాన్యవాదమాలు.

  • @RajalathaJella
    @RajalathaJella7 ай бұрын

    శుభోదయం అక్క🌹

  • @shreedhark4827
    @shreedhark48277 ай бұрын

    Amma thanks🌹🌹

  • @dudekondaupendra9862
    @dudekondaupendra98627 ай бұрын

    Mee aratanu thanks brundha garu😊

  • @mahisareddy4543
    @mahisareddy45437 ай бұрын

    Chala chala Thanks amma amma maku sath santhanam.aa ammavaru prasadinchalani korukuntunamu

  • @collegecollege5308
    @collegecollege53087 ай бұрын

    Amma happyga chestam jaisriram

  • @sudheermandarapu94
    @sudheermandarapu947 ай бұрын

    thanks amma chala baga chaparu

  • @kailash1805
    @kailash18057 ай бұрын

    Superb information Amma dhanyavadalu🙏🙏🙏

  • @lakshmichowdary2505
    @lakshmichowdary25057 ай бұрын

    Chala baga cheputhunnaru🙏🙏🙏🙏meerante naku chala Abhimanam🙏🥰🥰

  • @nkaladhar8399
    @nkaladhar83997 ай бұрын

    Andaru baagundali....andulo manamu vundali.....Ane maaata ki nirvachanam meeru Ammaaa 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @imasuccaforyou3349
    @imasuccaforyou33497 ай бұрын

    Jai sree raam

  • @anuradhakarri2535
    @anuradhakarri25357 ай бұрын

    మీరే చెప్పండి సత్య సౌందర్య లహరి... మీరు చెప్తే మేము నేర్చుకుంటాం...మీరే మా గురువు.

  • @Meena55708
    @Meena557087 ай бұрын

    Om sri matre namaha 🙏🙏 manchi visayam cheparu

  • @krishnakumari8905
    @krishnakumari8905Ай бұрын

    Meeru cheppina vishayam meeda Chala nammakam talli🙏

  • @sujathasankar1486
    @sujathasankar14867 ай бұрын

    Chala chakkaga vivaristunnaru 🙏🙏

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy48507 ай бұрын

    Om namah shivaya 🙏🙏 Om Sri Mathre Namaha 🙏🙏 from Andhra Pradesh Srikalahasti 🙏🙏

  • @raghustatjkcc
    @raghustatjkcc6 ай бұрын

    చాలా చాలా ధన్యవాదాలు తల్లి

  • @Kotireddy-qt1ui
    @Kotireddy-qt1ui5 ай бұрын

    Dhanyavadalu Amma.

  • @musicismypassion1
    @musicismypassion17 ай бұрын

    Danyavadamulu amma

  • @rameshram-gc4sm
    @rameshram-gc4sm7 ай бұрын

    Sreematrenamha 🙏🙏🙏

  • @Sahitisubrahmanyam2498
    @Sahitisubrahmanyam24987 ай бұрын

    Dhanyosmi

  • @vasudaelectrical7646
    @vasudaelectrical76467 ай бұрын

    Om Sri matre namaha 🙏💯

  • @sanjugaming4480
    @sanjugaming44807 ай бұрын

    🙏🙏❤️❤️👌👌

  • @sailajaaddepalli1483
    @sailajaaddepalli14837 ай бұрын

    శ్రీ మాత్రే నమః, 🙏

  • @yamunaphanisree8145
    @yamunaphanisree81457 ай бұрын

    ❤ శ్రీ మాత్రే నమః, మీరు బాగ చెప్పారు, tq you సత్య భామ గారు

  • @kolaakhila7711
    @kolaakhila77117 ай бұрын

    Ammala ceparu akka🙏🙏

  • @akhilkrishnachaitanyavarma2884
    @akhilkrishnachaitanyavarma28847 ай бұрын

    🙏🙏Nijam ga chala anandham ga undi amma ,meeru chebutunte ,om sri matre namah

  • @renukabuddola7916
    @renukabuddola79167 ай бұрын

    Dhanyawadalu amma

  • @ggirijalaxmi776
    @ggirijalaxmi7767 ай бұрын

    మీకు శతకోటి ధన్యవాదాలు భగవంతుడు నాకు ఈ వీడియో ని చూపించాడు అమ్మ

  • @anupamabande7335
    @anupamabande73357 ай бұрын

    Manchi sandesam ichinanduku dhayavaadalu. ..krutagyatalu amma

  • @durganeel4360
    @durganeel43607 ай бұрын

    Namaskaram and thank you amma jai durga matha

  • @menakakottakota8168
    @menakakottakota81686 ай бұрын

    Amma meku chala dhanyavadalu

  • @rammukesh6491
    @rammukesh64917 ай бұрын

    Amma meru chapena mathalake thanks thalli

  • @kothababyvinod5366
    @kothababyvinod53667 ай бұрын

    Chala santhosham. Nenu karthikamasam lo chadavalani already start chesanu anni kalagalipi unadhi edhaina undi ante andhi soundharyalaharine nenu chadhuvuthuna but thatparyan chadavadam ledu slokale chadhuvukuntana ippudu avi kuda chaduvukunta naku bagundi amma chadavadam valla rojuki 10slokalu chavuduthuna miku vandhanalu thali ammavare midhwara chepparu anukuntuna

  • @user-pq7fx3fn5e
    @user-pq7fx3fn5e7 ай бұрын

    Amma chala baga chepparu chala santhoshanga undi amma

  • @nitisssh6058
    @nitisssh60587 ай бұрын

    Chala thanks Andi Mee memlu maravalemu

  • @RajuRaju-wf9jg
    @RajuRaju-wf9jg7 ай бұрын

    మా అమ్మ శ్రీహరి మా నాన్న హ రు డు ❤❤❤❤❤

  • @kalabhaskerachari3392
    @kalabhaskerachari33927 ай бұрын

    నా ప్రశ్న కి సమాధానము ఈ రోజు ఇచ్చినారు మీకు వందనములు🙏

  • @user-zh3wm6dk1z
    @user-zh3wm6dk1z7 ай бұрын

    Tqu so much🤝 Amma

  • @gayatridevikasa9210
    @gayatridevikasa92107 ай бұрын

    Thq so much thalli...manchi vishayam cheppavu..Jai shree ram... Jai shree krishna..🙏🙏🙏🙏🙏

  • @user-pd3xr8yy2o
    @user-pd3xr8yy2o7 ай бұрын

    Om sree maatre namaha talli jagajjanani amma 🙏🙏

  • @ratnakavuluri5073
    @ratnakavuluri50732 ай бұрын

    Chala Baga chepparu amma

  • @sreenijaa518
    @sreenijaa5187 ай бұрын

    అమ్మా🙏🙏🙏🙏❤❤❤❤❤😊😊

  • @badrakalinet
    @badrakalinet7 ай бұрын

    Chala thanksSatyagaru

  • @sudhakshinadevi3142
    @sudhakshinadevi31427 ай бұрын

    Ohm Sri Matra Namaha

  • @geetharajeshwari4473
    @geetharajeshwari44737 ай бұрын

    Chala baga cheparuandi thanks andi maku thaliyani vishayalu chaputhunanduku

  • @VijayaLakshmi-fo3oy
    @VijayaLakshmi-fo3oy6 ай бұрын

    Chala santhosham Amma. Manchi vishayamu chepparu.

  • @gradhakrishna1807
    @gradhakrishna18077 ай бұрын

    om sri rama

  • @mayaswapna4500
    @mayaswapna45007 ай бұрын

    నమస్కారం అమ్మ సౌందర్యలహరి మాకు చదవడం రాదు రోజు కొంచం కొంచం చదువొచచ దయచేసి తెలుపండి

  • @user-hk2rn2wf1d
    @user-hk2rn2wf1d7 ай бұрын

    Thanks amma

  • @vasudhaisukapalli242
    @vasudhaisukapalli2427 ай бұрын

    అమ్మ ప్రమాణం యందుకు అమ్మ. మీరు చెప్పింది నిజం

  • @appalarajukoppaka4409
    @appalarajukoppaka44097 ай бұрын

    Om sree matre namaha...

Келесі