ఆ ఇద్దరే రాకేష్ మాస్టర్ ను చం_పేశారు | Rakesh Master Brother Aleti Atom About Rakesh Master
Ойын-сауық
ఆ ఇద్దరే రాకేష్ మాస్టర్ ను చం_పేశారు | Rakesh Master Brother Aleti Atom About Rakesh Master
@SumanTVVijayawada is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
#SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews
Thanks For Watching
- Team SumanTV Vijayawada
Пікірлер: 216
విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నా అనే వాళ్ళు like చేయండి. నిజాలు బయటకు రావాలి. ఇందులో ఎవరెవరు ఎంతెంత పాత్ర ఉందో అందరికి తెలియాలి.
@geethamadhuri4.033
Жыл бұрын
Yes 😢 💯 murder plan on Rakesh master garu 😭🙏.!
@user-kf2je4vn6y
2 ай бұрын
Ss
రాకేష్ మాస్టర్ ఆత్మకి శాంతి కలగాలని ఆదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను 🙏
రాకేష్ మాస్టర్ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము.💐 గురువు గారు మీరు ఒక మనిషి జీవితం ఎలా ఉండాలో వివరించిన మీకు ధన్యవాదాలు.🙏💐
రాకేష్ మాస్టర్ గారు ఆత్మ కు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను
మీలాంటి ఆత్మీయుడు గొప్ప స్నేహితుడు రాకేష్ మాస్టర్ కి దొరకటం అదృష్టo గురువుగారు..🙏🙏
Nirupama akka మీరు చాల ట్రాన్స్పరెంట్ గా ఇంటెర్వె చేస్తారు అక్క అల్ ది బెస్ట్
రెడ్ సెల్యూట్ రాకేష్ మాస్టర్... ఎంత గొప్ప గా చెప్పారు సార్, దేశం గురించి,సంపద గురించి..
@lakshmiratnakumari1933
Жыл бұрын
😢
ఆలేటి అన్నకు మానవతా సెల్యూట్ ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ కు మానవతా రైట్ సెల్యూట్ 💐🌷🙏
@anrmusical27
Жыл бұрын
🙏🙏🙏
@arunabai934
Жыл бұрын
🙏🙏
@rangareddy3244
Жыл бұрын
Sir miru devudu
@jellashiva3095
Жыл бұрын
@@anrmusical27g
@jellashiva3095
Жыл бұрын
Jh hi
జోహార్ కామ్రేడ్ రాకేష్ మాస్టర్
అబ్బ.. రాకేష్ మాస్టర్ ఏమో అనుకున్న గ్రేట్ 😢... పురుగులు పాడిన వ్యక్తి+కరోనా patients తో కేక్ కట్ చేసి తిన్న రాకేష్ మాస్టర్ మానవతా కి అయన పాదాలకు🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏽🌸😭😭i😭 మాస్టర్ గారు మీ ఆత్మకు శాంతి కలగాలి
ఒక మనిషి చావు వెనక ఎన్ని రకాల రాజకీయాలు ఉన్నాయో ఈ ఒక్క వీడియో చూస్తే చాలు అంతా బాగా అర్థం అవుతది 😢🙏
Great sir meru🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 rest in peace master 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐
మన దేశంలో మన దేశ సంపదగా భావించి కళాకారుల్ని కాపాడుకునే ప్రభుత్వపాలసీను తేవాలి గొప్ప గొప్ప నృత్య కళాకారుల్ని తయారు చేయగలిగే రాకేష్ మాస్టర్ కాపాడు లేక పోవటము చాలా బాధ కలిగింది
@SNagesh-qv1bc
Жыл бұрын
J
RIP Master Swamy ji have a great vision/Analyze on India. Great knowledge Swamy ji on health/society🙏
Good interview తల్లీ.most inspirational
సుమన్ టీవీ నిరూపమా akka ❤️
🎉🎉 May your soul rest in peace rakesh master garu a red salute to u sir 😢😢
Meeru mana india ni baga chadivaru,u r right sir
Divikegina rakesh master ku, aleti anna garaiki padabhivandanamulu
most adorable,honest,down 2 earth loving caring person rakesh master..may ur soul rest in peace.❤❤❤
Chaala manchi manavathavadi ayya meeru🙏🙏🙏
Elanti vari intarvues tesukunna suman tv gariki abhinandanalu
Rest in peace Rakesh master 😢 Thanks to Suman tv and Nirupama for carrying Rakesh master fame.
Sad situation😢😢😢
We miss you Rakesh master Sir 🙏🙏🙏🌹🌹🌹Johar Johar Johar
కమ్యూనిస్ట్ అంటావు, సాధువు అంటావు ఏంటి ? నీ ఆశ్రమం లో ఉంటే మందు ఎలా తగించావు ఇంత ప్రేమ కురిపిస్తున్న ? అతనికి already హెల్త్ ఎప్పుడో పాడైంది, మెడిసిన్స్ వాడడం లేదు అంటారు. పబ్లిక్ గా మీడియా లో డ్రింక్ చేస్తుంటాడు. ఇట్టి పరిస్థితుల్లో ఎలా బతుకుతాడు. Anchor ఎలా చనిపోయారు అని ఓవర్ ఏక్షన్. సుమన్ పబ్లిసిటీ కోసం అన్నట్టు ఉంది
@relaxbro7782
Жыл бұрын
Communist sadhuvu ga undakudadhani ekkadina undha😂😂
@ramanakumarchv
Жыл бұрын
@@relaxbro7782 కమ్యూనిస్టులు చైనా ని నమ్ముతారు, వాడు బోర్డర్ లో ఏం చేసినా విమర్శించరు . మన దేవుళ్ళను నమ్మరు. అందుకే సాధువు వేషం ఏమిటి అని
@MayaKal-sc5jd
Жыл бұрын
@@relaxbro7782Undi. Communist Manifesto Das Capital lo.
@ssgasweldingworks1031
Жыл бұрын
Correct
Super explain Anna
రాకేష్ మాస్టర్ మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.🙏🙏🙏
Nirupma genuen person Aleti sir u are the good humanity person... Rip for Rakesh master
Health gurinchi bangaru telangana gurinchi Baga chepparu..nijalu nikkacchiga chepparu
Red salute Rakesh master
Great speech sir ....
chala baga chepparu ru swami ❤
ఓం నమో నారాయణాయ నమః 🎉
👍
💯💯💯
Rest in peace sir 😢 miss you sir ela chanipotharani asalu anukoledu
ఆయనకు శాంతిచిక్కిందేమో లేదో గాని ఆయన చనిపోయి బతికుండే అనేక మందికి ఆత్మ శాంతి కలిగించాడు..
Super sir🙏🏼
కేవలం ఆంద్రప్రదేశ్ మద్యం వల్లే ఇలాంటి మరణాలు, మనకు తెలిసి మాస్టర్ ఒక్కరే.........
jeevitamu ante antooo chalaaa nerpnchavu teluajesavu sir.. Rakesh master selyutuu sir ...😭😭🪔🌸🌸🙏🙏🙏🙏
Rip master😢😢😢
Nirupama is one of the most genuine anchors out there. Excellent listening skills and asks right questions.
ఆలేటి గారు చాలా స్ప్రష్టంగా చెప్పారు
Jay Rakesh master🙏🙏🙏
RiP 😢😭 Rakesh master garu 😭🙏.!
RIP😭😭😭😭😭😭
Om shanthi 🙏
Om shanti rakesh mashtaru 💐💐🙏
Rest in peace Rokesh master garu Om Shanti .😭🙏💐🌹🙏
Johar rakeshmaster 1500 movies songs chesaru great master
Rest in peace Rakesh master Hatsoff for your helping service for COVID patients As a word of aleti atam sir #Indians need #free medical treatment banned the medical fee in the country
Really Swamy Garu... God Words matladaru...❤❤
😢😢
Correct sir. 166 families having 85 pc of property in their hands.
Swami ki vandanalu He v great person he is help society 🙏🙏🙏 Thankyou sir
Mee lanti garuvu lu e samajam ki kavali guruvu garu em padu lokam aipoyedi chaa😢😢😢😢
Master we miss u 🙏🙏🙏🙏
నిజం సార్ మాఫియా చేతిలో కి వైద్యరంగం పోయింది మేరా బారత్ మహన్
యువత మేలుకో దేశాన్ని ఏలుకో వెరీ నైస్ ఆలోచించండి యవకులారా మేలుకోండి దేశాన్ని రక్షించుకోవడం మీ వంతు
Meelanti oka sayrudayulu unnaduku aayana jeevetam dhanyamayyidi . Endaromahanu bhavulu andulo meerokaru❤🎉.
You are great Sir...The reason for death of Rakeah master might be liver cirrhosis or Metebolic acidosis. But please dont try to pass ambiguous statement like acid consumption which lead to unwanted discussion in various channels
Meru vastavamu chepparu aleti anna garu... Vallu maphia ne. Arachakule. Athani arogyamu nasanamu ayipoyinappatikee vadalledu nikrushtulu.
Rest in peace
Sadgathi🙏🙏🙏
What a great interview😢😅
Enny vishayalu chepparu andi,nijanga manasu alochistondhi mi matalu vini,tnq so much
కామ్రేడ్ అలేటి అన్న ప్రజ్ఞకు అభివందనాలు
@MayaKal-sc5jd
Жыл бұрын
Comrade gundu gudaram ki joharlu. Acting ki okallaki Bhaskar award inkokallaki Jathi Ratna award ivvali
Anaaa🙏 YLD
Meeru great sir.mis u master
Rakesh master johar
Evarini kuda ekkuva love cheyyavaddu mamma vaddi..shekar master ni sonta koduku anukunnadu kani shekar master duram kavadam valla abadalo alchohal ki adict ai chanipoyaru Rakesh master....Rakesh master kavalani chanipoyaru ...
మనదేశంలో బతికునపుడు గుర్తుపు ఉండదు అదే చనిపోయాక పూగుర్తింపు ఎందుకో..
@aacrazykids
Жыл бұрын
Media lo chupinchanantha matrana manchi manchi kakunda podhu. chedu kuda chedu kakunda podhu. Each and everything media lo chupinchaleru. Oka person gurunchi aa surroundings lo vunna persons matrame telusthadi adhi bad or good.
@MayaKal-sc5jd
Жыл бұрын
Vere desallo meeru chusochara andi? Akkada andariki gurtimpu vastunda?
Aleti atom garu meeru chala chala great andi...Rip master 🙏🙏🙏🙏🙏
Rip Rakesh master
😩😩🙏🙏🙏🙏
Rip master 😢
😢
RIP RAKESH MASTER😭😭😭
@vakkalaraja6665
Жыл бұрын
.,.....
9 days a okkaru leru health total ga destroy aindi doors open fon poindi ata em jarigindo devuduki teliyali
RPI Rakesh master 🙏🙏
Really 🙏🙏🙏🙏🙏🙏🙏🫡🫡🫡🫡🫡
Boom boom thagi damage ayyindi
Master atma ki shanti kalagali
Anthaa rakesh master thappe andi... family ni vadhali.. thaagudu ki baanisa ayyi.. Yevvarini nindhinchavalasina avasaram ledhu... yevari jeevithaaniki vaalle baadyulu.. aalochinchandi
Evaranna thumbnail itche matter timing chepandi
నా జీవితంలో ఒక గొప్ప ఇంటర్వ్యూ చూశాను. సార్ మీ జ్ఞానం అమోఘం, అద్భుతం. మీ లాంటి వ్యక్తులు ఈ దేశానికి చాలా అవసరం. జై రాజేష్ మాస్టర్, జై కాంమ్రేడ్. రాజేష్ మాస్టర్ గురించి ప్రతి విషయాన్ని అందిస్తున్న సుమన్ టీవీకి ప్రత్యేక అభినదనలు
@MayaKal-sc5jd
Жыл бұрын
Mimmalni agaurava parachadam na uddesam kaadu. Kaani konni vishayalu, first aayana Peru Rakesh master. Rajesh Kadu. Second, e interview istunna manishi notiki vachindi cheptunnadu. Anni tappudu numbers. Ayana asramamlo unchukunnanu antunnadu. Mari 20 bottles ela tagaru Rakesh master? Seva chestam adi idi antunnaru, asramam antunnaru, em asramam? Funds Leva? Sare levu anukundam, mari kuturu Nirupama antunnadu, eemeki phone cheyyachu kada? Rakesh master chaavu ni veellu vellaki kavalsinattu vaadukuntunnaru anthe.
@padmajaatchi681
Жыл бұрын
Qa
స్వయంకృతాపరాధంతో నాశనం అయిన వారికి సానుభూతి తక్కువ రోజులుంటుంది.ఎవ్వరూ ఆయనను మోసంచేయలేదు.ఆయనకు ఆయనే మోసంచేసుకున్నాడు.సంఘం బహిష్కరించేలాగ ఆయన ప్రవర్తించాడు!!
రాకేష్ మాస్టర్ ఆత్మ కి శాంతి. బట్ మనిషినికి వ్యక్తిగత గౌరవమ్ ఉండాలి .తాగి సమాజం లో పేరు ఉన్న వాళ్ళని లుచ్చా జఫ్ఫా గుద్ద లౌడా అంటే తప్పు కధ .ఎవరి కష్టం& లక్& &దేవా అనుగ్రహం వాళ్ళది.
108%
😭😭😭😭
Thumbnail is wrong
Bgm in which movie
Money gurunchi suman tv ki phone cheyyalsindi
😭😭😭😭😭
Nirupama madam please share this message to Government of Telangana, seriously in Ghandhi hospital fecility is very bad, request them to not happen this situation to anyone. They will not treat has private hospital poor people are facing lot of problems in Ghandhi..
@MayaKal-sc5jd
Жыл бұрын
Veellu paid media. They are not journalists. Gossips and ratings and views Kosam chestaru Kani janalki panikochedi cheyyaru
Sir super. But TATA is not like you said.
RIP rakesh master 🙏💐😭
Alety అన్న మీకు చాలా నాలెడ్జి ఉంది