Iceland Ring Road Campervan itinerary

Iceland ring road campervan itinerary
Embark on an unforgettable adventure with an Iceland Ring Road campervan trip! Explore the stunning landscapes and hidden gems of Iceland at your own pace.
#naaanveshana #iceland #reykjavik #ringroad #prapanchayatrikudu #travel #traveling #traveller #travelvlog

Пікірлер: 2 300

  • @NaaAnveshana
    @NaaAnveshana20 күн бұрын

    తొలి భారతీయ యూట్యూబ్ గా మరో అరుదైన ఘనతను సాధించాను భూమిపై ఉన్న 5 మహాసముద్రాలు అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం మరియు అంటార్కిటిక్ మహాసముద్రంలో పడవ ప్రయాణం చేసిన చూపించినవాడిగా ఈ ఘనత నాకు దక్కింది, మీ అందరికీ ఎప్పుడు రుణపడి ఉంటాను

  • @ayyappadintakurthi7853

    @ayyappadintakurthi7853

    20 күн бұрын

    Super Anvesh Bro

  • @ayyappadintakurthi7853

    @ayyappadintakurthi7853

    20 күн бұрын

    Super Anvesh Bro

  • @STUDENTNO13

    @STUDENTNO13

    20 күн бұрын

    Congratulations Anna ....❤

  • @GodSaithanhellheaven

    @GodSaithanhellheaven

    20 күн бұрын

    Ok congrats 🎉👏🏻+మానవత్వం ఇతర జీవులత్వం ప్రకృతి వర్ధిల్లాలి.సామ్రాజ్య వాద కోసం మోస్ గాడు కల్పించి పుట్టించిన దేముడు మత యుద్ధాల ఎడారి క్రూర మతాలు నశించాలి, అవినీతి రాజకీయ నాయకులు అవినీతి ప్రభుత్వ ఉద్యోగులు దోపిడి కార్పొరేట్ కంపెనీలు మాఫియా నశించాలి. జై భారత్ మాతా జై సనాతన ధర్మం జై సీతారామ్ జై హనుమాన్ ఓం నమః జై శ్రీ కృష్ణ పరమాత్మ జై గ్రామ దేవతలు జై ప్రకృతి మాత జై మంచివాళ్ళు జై మంచి పూర్వీకులు ఓం నమః శివాయ గౌరీ

  • @parapatisuryaprakash691

    @parapatisuryaprakash691

    20 күн бұрын

    Annayya nevvu spr kani ne pakkana unna ammayye paravaledu

  • @ramhyd3854
    @ramhyd385419 күн бұрын

    డ్రైవింగ్ రాదు.... బయలుదేరే సమయానికి స్విమ్మింగ్ రాదు... రెండు టీ షర్ట్ లు.... రెండు షార్ట్స్ ఒక ఐఫోన్ తీసుకుని ప్రపంచ యాత్ర చేయటానికి బయల్దేరావంటే.... సాహో ప్రపంచ యాత్రికుడా...🎉🎉🎉

  • @prasadrenangi3397
    @prasadrenangi33978 күн бұрын

    ప్రతి భారతీయుడు గర్వపడే జీవితం అన్నా మీది..! ఈరోజుల్లో ఒక దేశానికి వెళ్లి చూసి రావడానికి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. ఆరోగ్యం సమస్యలు ఫ్యామిలీ సమస్యలు ఇలా ఎన్నో ఉంటాయి. కానీ మీరు అమ్మ ప్రేమకు కూడా దూరంగా ఉంటూ మాకు ప్రపంచాన్ని చూపించాలని మీరు పడుతున్న ఈ కష్టానికి మీకు తగిన ప్రతిఫలం గుర్తింపు రావాలని ప్రతి భారతీయుడు మనస్ఫూర్తిగా కోరుకుంటారు అన్న...

  • @nammisai2505
    @nammisai250516 күн бұрын

    మేము డైరెక్ట్ గా చూడకపోయినా నీ దయవల్ల ప్రపంచ వింతలు అద్భుతాలు అన్ని చూడగలుగుతున్న...❤ happy journey annayya

  • @srikanthkgf9141
    @srikanthkgf914119 күн бұрын

    చరిత్రలో నీకంటూ కొన్ని పేజీలు సాధించిన ఘనత నీకు మాత్రమే సొంతం 💫✨🌟🤷

  • @TravellingwithPrasad

    @TravellingwithPrasad

    19 күн бұрын

    correct❤

  • @srikanthkgf9141

    @srikanthkgf9141

    19 күн бұрын

    @@TravellingwithPrasad hi bro 🤠

  • @TravellingwithPrasad

    @TravellingwithPrasad

    19 күн бұрын

    @@srikanthkgf9141 hi brother ❤️

  • @Kissmidd

    @Kissmidd

    19 күн бұрын

    Correct 💯 percent ❤❤❤

  • @VenkataKartheekPapukollu

    @VenkataKartheekPapukollu

    18 күн бұрын

    Anna nuvvu thopu 👏👏👍

  • @ChAjay-md4gs
    @ChAjay-md4gs19 күн бұрын

    ఈ భూమి మీద నీ అంత అదృష్టవంతుడు ఇంకెవరూ ఉండరు Bro lucky boy 🤝

  • @tangudugopalakrishna2735

    @tangudugopalakrishna2735

    18 күн бұрын

    లక్కీ బాయ్ కాదు సార్! కష్ట జీవి.

  • @veerabhogavasantharaayalu

    @veerabhogavasantharaayalu

    18 күн бұрын

    Fuck the luck, praise the passion and hard work first.

  • @Anilkumar-gh2by

    @Anilkumar-gh2by

    16 күн бұрын

    You are exactly right veerabhoga....

  • @Anilkumar-gh2by

    @Anilkumar-gh2by

    16 күн бұрын

    Main thing is the passion the passion take you any where...even if you do hard work it's a just joyful, that is what the passion is.....

  • @DailyVlogs9133
    @DailyVlogs913318 күн бұрын

    నిజం అన్న మీల ల తిరగాలి అంటే పెట్టి పుట్టాలి నీకు ఆ దేవుడు ఇచ్చిన గొప్ప వరం అన్న e traveling nvu ఇంకా మరిన్ని దేసాలు ఇలాగే తిరగాలి అని మనస్పూర్తిగా గా కోరుకుంటున్న

  • @rajendraprasadv1898
    @rajendraprasadv189819 күн бұрын

    అన్న తెలుగు వరి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెపుతున్నందుకు ధన్యవాదములు...❤❤❤️💥💥💥 ఈ వీడియో మాత్రం బాగా చేసావు... 👌👌

  • @TravellingwithPrasad

    @TravellingwithPrasad

    19 күн бұрын

    @@rajendraprasadv1898 👍👍👍

  • @srestaKumar-y5m

    @srestaKumar-y5m

    18 күн бұрын

    Indulo telugori goppathanam enundi ra pulka Evado kastapadi edaina sadisthe miru credit mingesi santhosham ga feel avthara 😂😂 Lazy fellows

  • @pavan12366
    @pavan1236619 күн бұрын

    ఇలాగే అన్ని దేశాలు తిరిగి అన్ని పిచ్చుల మీద ఆట అడి మన భారతీయుల సత్తా ఎందో చూపించాలి అని కోరుకుంటూ..... మీ ఆటగాడు ❤

  • @TravellingwithPrasad

    @TravellingwithPrasad

    19 күн бұрын

    @@pavan12366 😂😂😂

  • @sharankumar9664

    @sharankumar9664

    19 күн бұрын

    😅😅

  • @PhenoMenaL_Shaik
    @PhenoMenaL_Shaik19 күн бұрын

    Cinema lo dup antha nuvvu nijamga oka landmark create chesavu annaya real hero👏

  • @ravinderreddy3816
    @ravinderreddy381614 күн бұрын

    ప్రపంచంలో ఉన్న అన్ని ప్రదేశాలు అన్ని ప్రాంతాలు మాకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు అన్న❤

  • @Adityatvtemplehistroys
    @Adityatvtemplehistroys19 күн бұрын

    మీరు చాలా కష్టపడతారు వీడియోస్ చూస్తున్నంత సేపు వీడియోస్ లో మీ కష్టం బాగా కనబడుతుంది

  • @TravellingwithPrasad

    @TravellingwithPrasad

    19 күн бұрын

    @@Adityatvtemplehistroys yes

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ19 күн бұрын

    💥3/4లాగులో చల్లటిగాలి కిందనుంచీ పాకుతావుంటే గులాబ్జామున్స్ గడ్డకడతాయి BR🤩 🤩⚡🤣⚡🤩

  • @sundaraprasadkurada6618

    @sundaraprasadkurada6618

    18 күн бұрын

    Already gadda kaytayi bro. Inka kattadaniki emundi😂

  • @tejobatours8098
    @tejobatours809819 күн бұрын

    నువ్వు గ్రేట్ అబ్బా!నీకు డ్రైవింగ్ రాకపోయినా, ఈత రాకపోయినా ప్రపంచయాత్ర పూర్తిచేస్తున్న్నావు.

  • @eswarkammara216
    @eswarkammara21617 күн бұрын

    Antarctica tharvatha aa range lo videos malli ippudu chusthunna.. watching a very beautiful locations and enjoying a lot. Eagerly waiting for next manchu yathra..🎉🎉❤❤

  • @thadankibarnaba1996
    @thadankibarnaba199619 күн бұрын

    నువ్వు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని మాకు మాత్రం చాలా చవక గా చూపిస్తున్నావ్ .... సూపర్ అన్న..... ట్రావలింగ్ అండ్ టూరింగ్ లో నీకున్న డెడికేషన్ కి హ్యాట్సాఫ్ టు యు....❤

  • @SivaKumar-yn9sf

    @SivaKumar-yn9sf

    17 күн бұрын

    Chavaka chavakkaaa

  • @giduturi
    @giduturi19 күн бұрын

    అన్వేష్ బాబు నీ విడియో గురించి ఎదురు చూసి చూసి కళ్లు కాయలు కచయి,సో విడియో చాలా అద్భుతంగా ఎంతో అందంగా ఉంది అందమైన ప్రకృతి రమణి యత చూస్తూ ఉంటే ఒళ్ళు పులకరిస్తోంది, సరిలేరు నికేస్వరు....🎉

  • @mallmall4666
    @mallmall466619 күн бұрын

    మీరు తిరిగిన ఖండాలు ఏ భారతీయుడు తిరగలేదు కానీ నువ్వు మా తెలుగువాడు అవ్వడం మా అదృష్టం జై అవినాష్ అన్న

  • @WorldOfGod-b7w
    @WorldOfGod-b7w17 күн бұрын

    నువ్వు మాములోడివి కాదన్నో ఒక అద్భుతం చూపించ్చావు వీడియో సూపర్ 👌👌👌👌👌👌👌👌👌

  • @abhavanii4477
    @abhavanii447717 күн бұрын

    నిజం అన్న… నీ వీడియోస్ చూస్తూ ఉంటే చాలా హ్యాపీ గా రిలాక్స్ గా ఉంటది … నీ కష్టానికి నీ డెడికేషన్ కి హ్యాండ్సాఫ్❤❤❤❤

  • @vasudevnaidu7641
    @vasudevnaidu764119 күн бұрын

    అన్వేష్ నీవు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పేరు నమోదు చేసుకోవాలి అని ఆశిస్తూ , wish you all the best, good job, cantune

  • @villages408
    @villages40819 күн бұрын

    ప్రపంచ దేశాల ,,వేటగాడు,, ప్రక్రుతి కోసం పరుగులు పెట్టే ,,పోటుగాడు,, మన భారతదేశ ,, ఆటగాడు,, anvesh❤

  • @SamyukthaChiguluri

    @SamyukthaChiguluri

    19 күн бұрын

    😂😂😂

  • @VishnuRam-ro4fe

    @VishnuRam-ro4fe

    18 күн бұрын

    Maa Vizag Kurrodu 😅

  • @ramaraju4540
    @ramaraju454019 күн бұрын

    పత్రికా అభినందనలు... 🎉🎉లొకేషన్ అదుబుతం అన్నయ్యా🎉 అద్భుతమైన వీడియో 👍👍👍

  • @mkath2104
    @mkath210418 күн бұрын

    ❤సూపర్ అన్వేష్ బ్రో❤👌👏👍వీడియో కంటెంట్ మరియు డ్రోన్ షాట్స్ చాల అద్భుతంగా ఉన్నాయి. డ్రోన్ షాట్స్ టైంలో BGM అదిరింది...లోకేషన్స్ లో వాటర్ ఫాల్స్ ఆ వాతావరణం, ఆ లైటింగ్ అన్ని సూపర్...అల్ ది బెస్ట్ ఫర్ యువర్ క్రూజ్ ట్రిప్.ఎంజాయ్ పత్తాపరం, పులిహోర విత్ పాత్రిక. జయ హొ ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ జయ జయ హొ 👏👏👏🙌

  • @ramhyd3854
    @ramhyd385419 күн бұрын

    అమ్మాయితో డ్రైవింగ్ చేయిస్తున్నావ్ గా.... నువ్వు సూపర్ బ్రో...

  • @connectingwithvenky9430
    @connectingwithvenky943019 күн бұрын

    అన్నయ్య మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది.

  • @apparaopedapudi5500
    @apparaopedapudi550017 күн бұрын

    అన్న మీరు మాట్లాడే విధానం బాగుంటుంది. మీ స్లాగ్ డిఫరెంట్ గా ఉంటుంది. 👌👌👌

  • @user-uh3dk1sv7n
    @user-uh3dk1sv7n15 күн бұрын

    Nuvvu thopu bro AA # Attractive Anvesh 15 years nundi nenu Hyderabad lo places kooda chudaledu complete ga... nuvvu chala countries 😮😮chusav 🎉🎉🎉kudos to you brother 👏 🙌

  • @Loanrelitorvenkat
    @Loanrelitorvenkat19 күн бұрын

    ఖచ్చితంగా చెపుతున్న మా లైఫ్ లొ చూడ లేని ప్రదేశాల మీరు చూపిస్తున్నారు బిగ్ సెల్యూట్

  • @ratnagampala3301
    @ratnagampala330119 күн бұрын

    Good evening Anvesh thamudu 🎉.... చాలా బాగుందండి మీ యొక్క రింగు రోడ్ క్యాంపియన్... వాటర్ ఫాల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి..

  • @likamusicchannel
    @likamusicchannel16 күн бұрын

    అద్భుతమైన లొకేషన్స్ అండి అన్వేష్ గారు 👌👌👌 ప్రపంచ యాత్రికుడుగా మీరు చేస్తున్న సాహసం అద్భుతం అండి 👌👌👌 మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త గా చూసుకోండి అన్వేష్ గారు 🌹🌹🌹

  • @nanisomireddi6920
    @nanisomireddi692019 күн бұрын

    ప్రపంచం అoటే ఇలా కూడా వుంటాధా అనిపిస్తుంది. నువ్వు సూపర్ ఆన్న..చాలా కష్టపడుతున్నావ్..

  • @apparaodasari2453
    @apparaodasari245319 күн бұрын

    మాయగాడు... ఈ ప్రపంచ యాత్రికుడు.ALL THE BEST

  • @Naveen_110
    @Naveen_11019 күн бұрын

    we are very lucky subscribers i think, because we experiencing a beautiful nature 🤩 Thankyou boss🤝

  • @gulflomahesh4405
    @gulflomahesh440519 күн бұрын

    మన తెలుగు వరి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్నందుకు ధన్యవాదములు అన్నయ్య వీడియో సూపర్ డూపర్

  • @daisyneelima3705
    @daisyneelima3705Күн бұрын

    చాలా చాలా బాగుంది ఈ వీడియోస్. స్టూడెంట్స్ కు చాలా useful గా వుంటాయి ఈ లొకేషన్స్. సూపర్

  • @MaheshOfficial2001
    @MaheshOfficial200119 күн бұрын

    మీ ద్వారా కొత్త కొత్త ప్రదేశాలు మరియు వింత విశేషాలు నేర్చుకుంటున్నం thank you Anna 😊😊

  • @sarikurnaleen4797
    @sarikurnaleen479719 күн бұрын

    అన్న ప్రపంచం లో చాలా అద్భుత ప్రదేశాలు ఉన్నాయి మేము ఎలాగో అన్ని చూడ లేము ...కానీ చూసేస్తున్నం నీ వల్ల thank you

  • @kondapaturivijayakumar3072
    @kondapaturivijayakumar30727 күн бұрын

    అన్వేష్ మీరు విజ్ఞానం, వినోదం ఆహ్లాదం ప్రజలకు అందిస్తున్నారు ధన్యవాదాలు 🎉🎉🎉

  • @satyasatya2822
    @satyasatya282217 күн бұрын

    Great and horrible terrific oceans taken videos by you anvesha i am sooo much happy to hearing this very good news 🎉

  • @dattu.k
    @dattu.k19 күн бұрын

    Wow what a landscapes bro 😮

  • @gsvarts7591
    @gsvarts759119 күн бұрын

    చాలా అద్భుతమైన చిత్రీకరణ అభినందనలు అన్వేష్ గారు.....🌹🌹👌👌🌹🌹

  • @devidevendra6905
    @devidevendra690519 күн бұрын

    Driving vachi unte meku inkaa next level experience undedi bro .. any how thanks for the amazing 😻 video

  • @kalyank1772
    @kalyank177219 күн бұрын

    Ungal videos romba nalla iruken. Keep rocking. And also plan to visit England and UK during Christmas. 🎉🎉🎉

  • @sganeshbgmi
    @sganeshbgmi19 күн бұрын

    Anvesh bro will change everyone as like him...🤣🤣. .that's a power of anvesh 💪💪🤣🤣🤣🤣

  • @sureshsaragadam4
    @sureshsaragadam419 күн бұрын

    ఓ మై గాడ్ సూపర్ మైండ్ బ్లోయింగ్ జై ప్రపంచ యాత్ర కుడా జై అన్వేష్ అన్నా నీకు ఎవరూ సరి లేరు రారు ❤❤❤❤

  • @frenchtelugu1231
    @frenchtelugu123111 күн бұрын

    C'est vraiment superbe cet endroit. Merci pour cette belle présentation.

  • @RatnaSagarBhadrachalam
    @RatnaSagarBhadrachalam19 күн бұрын

    Very video, beautiful locations, nice trip and beautiful videography.. well done

  • @YJ-it3rg
    @YJ-it3rg19 күн бұрын

    You are great Mr Anvesh.we are so lucky to watch the beautiful places of all over the world sitting at home.👌👌.God bless you .👍

  • @Rajesh-pt8zw
    @Rajesh-pt8zw19 күн бұрын

    మీరు చేసే వీడియోస్ మా పిల్లలకు చూపిస్తున్నాము అన్న.ఎడ్యుకేషన్ కు ఉపయోగపడుతున్నాయి. TQ anna take care.

  • @techniciansanju123

    @techniciansanju123

    19 күн бұрын

    last lo patrika swimming matram chupoyyakandi bro 😂😂 pillalu padaipotharu😅

  • @Bhukyahussainnayak

    @Bhukyahussainnayak

    18 күн бұрын

    😂😂😂​@@techniciansanju123

  • @d.kiranpandu9774
    @d.kiranpandu97748 күн бұрын

    ఈ వీడియో కూడా వన్ మిలియన్ చేరిన సందర్బంగా శుభాకాంక్షలు అన్వేష్

  • @katarikings4351
    @katarikings435119 күн бұрын

    E video chudataniki kusa adrustam undi....Super enko world 🌍🌍 lo thisukellaru take care anvesh garu...

  • @SaikumarMarri364
    @SaikumarMarri36419 күн бұрын

    సాహస వీరుడికి తిరుగులేదని నిరూపిస్తూనే ఉన్నారు sir...❤❤super video

  • @AsmathShaik-oj1ch
    @AsmathShaik-oj1ch7 күн бұрын

    Miru chala great sir lucky person kudha video mottam skip cheyyakundha chudadhaniki reason mi talent way of talking super ❤

  • @KurumaKrishna-ou4vy
    @KurumaKrishna-ou4vy19 күн бұрын

    చరిత్ర పుస్తకంలొ మనకంటూ రెండు పేజీలు ఉండాలంటే అందరిలా కాదు కొందరిలా కొత్తగా ప్రయాణం ప్రారంభిస్తే.. ఆ రెండు పేజీలు మనవే నా అనవేషన్ బ్రదర్ ఉండిపోతావ్ పో చరిత్రలొ.. 👍👏

  • @RallapallSubhanOffical
    @RallapallSubhanOffical19 күн бұрын

    చాలా అద్భుతం గా ఉంది వీడియో…! కన్నుల పండుగగా ఉంది అన్వేష్ గారు ….

  • @mahammadrafimr628
    @mahammadrafimr62819 күн бұрын

    సూపర్ బయ్యా. What a లొకేషన్స్ ❤next level

  • @sampathsrikakulam9194
    @sampathsrikakulam919419 күн бұрын

    Nice video bro literally best quality content video i have seen these days 🎉❤

  • @kkalluri1
    @kkalluri119 күн бұрын

    అద్భుతః అన్వేష్.. చాల చాల బాగుంది.., నీ చెడ్డి ప్రయాణం కొనసాగని ❤

  • @vinaykumar-dasari
    @vinaykumar-dasari19 күн бұрын

    Super unnay locations martam. Flowers and last lo waterfall ayite amazing. Waiting for Arctic videos.

  • @prabhasnukathoti3248
    @prabhasnukathoti324813 күн бұрын

    ExploringThe world . Its not impossible, But you stepping on the different places and different locations, without any safety measures, NO ONE CAN'T SEE BUT YOU ALMOST SAW, .. You are great Anna you always searching for Nature... 🔥

  • @dshyamkumar980
    @dshyamkumar98014 күн бұрын

    సూపర్ అన్వేష్ బ్రో ఈ వీడియో మాత్రం మామూలుగా లేదు పో❤️❤️🔥🔥

  • @ismartravivlogs
    @ismartravivlogs19 күн бұрын

    చాలా చక్కని అంధమైన వీడీయో ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Deekshithapapa
    @Deekshithapapa19 күн бұрын

    most beautyfull video anvesh

  • @bharathguidehairlose664
    @bharathguidehairlose66419 күн бұрын

    Beautiful location bro ❤❤ Thanks Anna 100 💯 enjoy nuvvu chesina 50% memu enjoy chestunnam tanks bro❤❤

  • @ramareddy538
    @ramareddy53819 күн бұрын

    Simply you are grate No one can reach you in traveling From India

  • @kalyanbadri1356
    @kalyanbadri135619 күн бұрын

    డబ్బుకు డబ్బు , ఎంజాయ్మెంట్ కి ఎంజాయ్మెంట్ . సూపర్ అన్న నీ లైఫ్.నీకళ్ళతో మాకు చూపించే విజువల్స్ సూపర్.కానీ చాలా మంది కి ఆ విజువల్స్ రియల్ గా చూడాలని ఆశపడతారు.ఎవరో ముక్కుమొకం తెలియని వాళ్లని తీసుకెళ్లేకన్నా మన వాళ్లని ఒక్కో ప్లేస్ కి ఒక్కొక్కరిని తీసికెళ్లిన వాళ్లు చాలా హ్యాపీ గా ఫీల్ అవుతారు.అలా హ్యాపీ గా ఫీల్ అయ్యే వారిలో నేను ఒకడిని.నన్ను అనే కాదు నీకు నచ్చినవాళ్లని ఎవరినైనాసరే But మనవాళ్లని తీసుకెళ్లన్న. నోట్: బలిసిన వాళ్లని కాదు .సాధారణ జీవితం జీవించే వాళ్ళని.

  • @jsr-uf9lu
    @jsr-uf9lu19 күн бұрын

    చాలా అద్భుతంగా ఉంది సూపర్🎉🎉🎉

  • @vish1115
    @vish111519 күн бұрын

    Once in a lifetime experience, surreal locations and experiences and all the best for your upcoming journey brother 🎉👏🏼🍀

  • @nirmalababy3885
    @nirmalababy388516 күн бұрын

    Chala adbhutamina video excellent location droneshot malli maku Antarctica khandam gurtukochindi beautiful iceland Arctic circle ni chupincha potunna meku chala thanks anveshgaru

  • @krishnasingarapu9110
    @krishnasingarapu911019 күн бұрын

    నీ వీడియోలు చూస్తున్న ప్రతిసారి నాకు చాలా చాలా గర్వంగా అనిపిస్తుంది ❤❤❤❤❤❤ I love you సవక అన్నయ్య

  • @ravikishore9095
    @ravikishore909519 күн бұрын

    అన్నీ బాగానే చెబుతున్నావు కానీ మీకు ఏ ఏ దేశాలలో ఎంతమంది కి ఎందరు సంతానమో కూడా వివరంగా నీ ప్రేక్షకులకి వివరించు.TQ.

  • @vedha0211

    @vedha0211

    19 күн бұрын

    Papam anvesh Inka virgin miku telida😂

  • @user-jl8cz6xj9r

    @user-jl8cz6xj9r

    12 күн бұрын

    Only vittanalu veyadame,no panta nurpudi

  • @gabbify
    @gabbify19 күн бұрын

    Intha tough schedule lo kuda reply istunnavu ante, your dedication is awesome

  • @lsmurthy7375
    @lsmurthy737511 күн бұрын

    It seems the Microsoft Cloud system failure affected our loving Anvesh bro videos uploading, we are enthusiastically awaiting the Arctic exploring journey

  • @NaaAnveshana

    @NaaAnveshana

    10 күн бұрын

    Today video coming

  • @lsmurthy7375

    @lsmurthy7375

    10 күн бұрын

    @@NaaAnveshana God bless you always abundantly dear

  • @vasuchalla5776
    @vasuchalla577619 күн бұрын

    అబ్బా అబ్బా ఏమైనా ఉందా వీడియో అద్భుతం సోదరా.. మీ అద్భుతమైన వీడియోలకు చాలా ధన్యవాదాలు 🥰❤️🤩🙏

  • @nasarvalli4064
    @nasarvalli406419 күн бұрын

    Excellent😮super, amogham, Jeevitam lo eppudu Chudagalaga lenidhi, ee janmalo chupinchinanduku dhanyavaadamulu Anvesh❤❤❤🎉❤❤❤

  • @ntrharish1638
    @ntrharish163816 күн бұрын

    Anna super ga undhi ni video's vachala chusthunna chala happy Annaya ❤

  • @jalakamchakradhar7274
    @jalakamchakradhar72749 күн бұрын

    Great efforts anvesh, thank you so much for sharing your experiences.

  • @harishthadagonda3657
    @harishthadagonda365719 күн бұрын

    Congratulations Anna wow amazing super video beautiful natural beauty plants sea hills wow Iceland trip super Anna miru chala Baga videos chesaru Anna ❤❤🎉🎉

  • @rahmtullahphatan
    @rahmtullahphatan19 күн бұрын

    అస్సలు వీడియో అనిపించేసింది నా భూతో నా భవిష్యత్తు అలా ఉంది వీడియో సూపర్ అన్వేషణ సూపర్🎉🎉🎉🎉🎉🎉

  • @sriharikandula6666
    @sriharikandula666619 күн бұрын

    Emmanna visuals ahh bro mind blowing asalaa❤❤❤,,,, awesome bro,,,we are eagerly waiting for your videos 🎉

  • @kondapallijeevan617
    @kondapallijeevan61719 күн бұрын

    అన్న మీ ఆరోగ్యము జాగ్రత, అన్న నిన్ను మీ అమ్మ చూసి 5 సం "లు అయింది ఒక్క సారి మీఅమ్మ గారికి డైరెక్రగా వెళ్లి కాలిసి మల్లి నీ వర్క్ స్టార్ట్ చేసి తల్లి ప్రేమకు మీరు దూరం కాకండి అన్న. మా సంతోషాన్ని మీరు తల్లి ప్రేమకి దూరం కాకండి అన్న ప్లీజ్ అన్న థాంక్యూ్, అన్న ఇప్పటి వరకు మీ విడియోస్ చాలానే చూసా, నువ్వు తొప్పన్న, మీరు మా ఆంధ్రాలో పుట్టటం మేము ఎదో జన్మలో చేసుకున్న ఆదృష్టం అన్న,

  • @venkatesh5203
    @venkatesh520319 күн бұрын

    One and only the best traveller in the world🌍🌍నా అన్వేషణ ఇ పేరు సాన యేండ్లు యాదుంటాది

  • @yogeswararao292
    @yogeswararao29219 күн бұрын

    Locations and drone shorts awesome bro....thank you

  • @vishalvarma4010
    @vishalvarma401017 күн бұрын

    Video excellent ga undhi anna....Good job....Nice bgm, nice video editing, nice comedy timing....Keep it up❤

  • @AB-OO7
    @AB-OO719 күн бұрын

    Locations 📍 Quality Content 👌 @Waiting For Arctic Journey And All The Best🎉👍

  • @satishchowdary7420
    @satishchowdary742019 күн бұрын

    చి ఈదియమ్మ అన్న నువు బతుకుతునావ్ మేము ఉనం నీ లా ఒక రోజు బతికిన చాలు

  • @lalithaboddapu3189
    @lalithaboddapu318919 күн бұрын

    Great video anvesh beautiful location

  • @PandrankiSivasatyam
    @PandrankiSivasatyam18 күн бұрын

    మా బిమిలి వాసవి అని చెప్పు కొవడానికి గర్వం ఉంది సూపర్ అవినాష

  • @mastanvalli1623
    @mastanvalli162319 күн бұрын

    the most lucky fellow in the world. and you have written your name in the history.

  • @vasanthraju1671
    @vasanthraju167119 күн бұрын

    Aaha prapancha యాత్రికుడు అంటే మామూలుగా ఉండదు చెడ్డి తో యుద్ధమే చేతున్నావ్ అన్న❤❤❤❤❤❤❤

  • @muralimohanvarma4390
    @muralimohanvarma439019 күн бұрын

    Nice video anvesh

  • @vanithakumari5892
    @vanithakumari589215 күн бұрын

    Outstanding photography, I am lucky to see all this.

  • @UrsRaj14354
    @UrsRaj1435418 күн бұрын

    చడ్డి తో మములుగు గా ఉండదు సూపర్ చాలా పెద్ద ఘనత సాధించారు అన్నా....🎉

  • @haribindas4682
    @haribindas468219 күн бұрын

    మన ఊరి ఖ్యాతిని పెంచావ్ బ్రో❤

  • @NagendrababuPulagoora-fx2ux
    @NagendrababuPulagoora-fx2ux19 күн бұрын

    Amma baaboi enti anna yee video ilaa undi excellent location mind blowing nijamga 👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @kishkish1105
    @kishkish11053 күн бұрын

    అన్నా మాది విజయనగరం. నేను recent time లో మీ videos చూస్తున్న చాలా సంతోషం(మనసు కి ఆనందం) గా గర్వం(తెలుగు వాళ్ళం) గా, ఈర్ష్య (మీలా లైఫ్ లో ఒక్క రోజైనా ఉండాలని)గా ఉంది. tq for entertaining us keep it up bro All the best bro ఈ comment చూస్తే reply పెట్టు అన్నా

  • @APPARAOKINGDOM
    @APPARAOKINGDOM13 күн бұрын

    అదృష్టం అంటే నీదే బ్రో Super 👌💕

  • @pramodkumar-pp6ir
    @pramodkumar-pp6ir19 күн бұрын

    అద్భుతంగా ఉన్నాయి లొకేషన్లు.. లైఫ్ టైం ఎక్స్ పీరియన్స్ ❤❤

  • @srianandanilayam1989
    @srianandanilayam198919 күн бұрын

    మెలీసాను గుర్తు చేసుకున్నారు బ్రో