No video

I Lost 80 Lakhs With Junction Movie - Producer Ramakrishnaiah | Tollywood Diaries With Muralidhar

Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S... I Lost 80 Lakhs With Junction Movie says Producer Ramakrishnaiah on Tollywood Diaries With Muralidhar #11 on iDream Movies. In this Ramakrishnaiah talks about his journey as a producer in Telugu Film Industry, struggles, financial issues with Babu Mohan & Paruchuri Brothers and many more! #Ramakrishnaiah #TollywoodDiaries #iDreamMovies
Watch the full interview to know more about Producer Ramakrishnaiah: • Producer Ramakrishnaia...
For More Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
To stay connected with iDream Telugu Movies,
Like: / idreammovies
Follow: / idreammedia
Follow: / idreammedia
Visit: www.idreampost.com

Пікірлер: 35

  • @rasheedahmed7523
    @rasheedahmed75234 жыл бұрын

    రామకృష్ణయ్య గారు సామాన్య ప్రేక్షకులకి తెలియని ఎన్నో విషయాలు చెప్పారు. సినిమా ప్రపంచం లో ఇంతై మోసగాళ్లు మాయ గాళ్ళూ ఉంటారని ఎవరిలీ తెలియదు. మీ సింప్లిసిటీ మీరు మాట్లాడే విధానం చూస్తుంటే మీకు చెయ్యెత్తి నమస్కరించాలనిపిస్తుంది. . సీమా అంటే అదొక రంగుల ప్రపం చం అనుకుంటారు. ఇప్పుడు తొంభయి శాతం మోసగాళ్లు ఒక పది శాతం మంచివాళ్ళుంటే పాత తరం లో తొంభయి శాతం నిజాయితీ పరులు పది శాతం మోస గాళ్ళు ఉండేవారు. యు ట్యూబ్ లో నే చూసాం . విశ్వవిఖ్యాత నటులు శ్రీ ఎన్ టి ఆర్ గారు ఒక ఎక్స్ ట్రా ఇడ్లి కోసం అడిగే వారని. అలాగే ప్రఖ్యాత దర్శకుడు శ్రీ విఠలాచార్య లక్ష రూపాయలలో చెయ్యవలసి న సినిమాకి ప్రోసెర్ కి ఎనభయ్యే వేల లో చేసి ఇరవై వేలు తిరిగి ఇచ్చేవారని. విన్నా ను. శ్రీ ఎన్ టి ఆర్ , శ్రేమతి సావిత్రి గారి మీద దేవత సినిమా లోని ఒక పాట చిత్రీకరించడానికి సాతానూర్ డ్యామ్ కి వెళ్ళినప్పుడు ఎన్ టి ఆర్ గారికి బస ఎక్కడ ఏర్పాటు చేయాలని నిర్మాతలు మధన పడుతుంటే ఎన్ టి ఆర్ నో ప్రాబ్లెమ్ బ్రదర్ అని ఒక చాప దిండూ పట్టుకుని డాబా మీద పడుకున్నారని విన్నా ను. వారికంటే గొప్పవారు ఇప్పటి హీరోలు? అంతే కాదు మనం ఆరాధించే హీరో లు సొంత కార్ల లో రాకుండా ప్రొడ్యూసర్ కార్లలో వస్తారని పది రూపాయ ల దగ్గర కూడా కక్కుర్తి పడ తారని ఎంత మందికి తెలుసు?. వీళ్ళకే కాదు . వాళ్ళ పెంపుడు కుక్కలకి కూడా స్టార్ హోటళ్లు డిమాండ్ చేస్తారని కూడా విన్నాను.

  • @napatamikosamss1963
    @napatamikosamss19633 жыл бұрын

    సార్ నమస్కారం రామకృష్ణ నెంబర్ ఇవ్వడి సార్ మాలాంటి కొత్త డైరెక్టర్ వాళ్లకు చాలా బాగుంటుంది సినీరంగంలో వున్న సీనియర్లు మోసం చేసే అవకాశం ఎక్కువ కొత్తవాళ్ళ మోసపోతారు కానీ మోసం చెయ్యరు దయచేసి సహకరించగలరు

  • @maruthi003
    @maruthi0034 жыл бұрын

    పరుచూరి బ్రదర్స్ మీరు సమాధానం చెప్పాలి లేదంటే మీరు ఫ్రాడ్ అనుకోవాల్సిందే చూడాలి

  • @RandomMatters22
    @RandomMatters224 жыл бұрын

    1:50 correct ga chepparu

  • @achyuthanandan3614
    @achyuthanandan36144 жыл бұрын

    So final lesson is, manaku set Kani new fields lo gula tho entry kavadhu. He would have earned more than 1 cr with same 80 lakhs.

  • @RandomMatters22
    @RandomMatters224 жыл бұрын

    7:50 fraud gallu unnaru parchuri brothers

  • @user-lv8zb1bp5r
    @user-lv8zb1bp5rАй бұрын

    If the producers get loses then how can the Industry developed?.

  • @jaistakumarveerabathini3152
    @jaistakumarveerabathini31524 жыл бұрын

    ఆయన్ని చెప్పనీయండి... ఎందుకు అడిగిన ప్రశ్న నే తిరిగి అడుగుతారు?

  • @satishbabujampani169
    @satishbabujampani1694 жыл бұрын

    Glamor leni hero to dabbu yetla risk chesinaaru Sir?

  • @naveenjames6962
    @naveenjames69624 жыл бұрын

    Parchuri entha mandhini mosam chestav..

  • @narenderkyama9382
    @narenderkyama93824 жыл бұрын

    Junction jaam ayndi Annaku gulab jaab ayndi

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti4 жыл бұрын

    PARUCHURI RAVI GARI NI LATE GAA PROMOTE CHESAARU. JAYAM MANDERAA TIME LO PROMOTE CHESI VUNTE BAAGUNDEDI.

  • @Bobbilinzb
    @Bobbilinzb4 жыл бұрын

    పాపం తెలియని వ్యక్తికి ఇలా మోసం చేయడం కరెక్ట్ కాదు అందుకే fuckout అయ్యాడు paruchuri ravi

  • @directornareng

    @directornareng

    4 жыл бұрын

    పాపం ఈయన మాత్రం ఎవరిని మోసం చేయకుండానే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. భయ్యా "యద్భావం తద్భవతి ". మనం ఒక స్థలం కొనాలి అనుకొంటే ఎన్ని రకాలుగా ఆలోచిస్తాం. ఆయన సినిమా చేయాలి అనుకున్నప్పుడు అలానే ముందు అంతా చేసుకోకపోవడం ఆయన తప్పు. ఎక్కడ లేదు మోసం. ఆయన కూడా ఆందుకు అతీతుడు కాకపోయి ఉండొచ్చు. అలా కాదు సర్, అంటే వినే నిర్మాతలు చాలా తక్కువ. నాకు తెలుసులే అంటాడు. ఆంతా అయ్యాక నన్ను మోసం చేశారు అంటారు. ఇలా చాలా మందినే చూసాము. మీరు ఎవరు ఫీల్ అవ్వాల్సిన పనిలేదు సోదరులారా

  • @ynginfo
    @ynginfo4 жыл бұрын

    Ippudu Anni business la lo ade cheating vundi sir, genuine business formula ledu cost+profit=price ledu, cheating totally

  • @ramanarjc8227
    @ramanarjc82272 жыл бұрын

    Santham nakinchesaaru guruvu gaaru... 😂😂

  • @prempaul5874
    @prempaul5874 Жыл бұрын

    నా comment ఎందుకు failed to post అని వస్తుంది?

  • @ravitejayamala5410

    @ravitejayamala5410

    Жыл бұрын

    Mike teliyali prem raj garu

  • @narenderkyama9382
    @narenderkyama93824 жыл бұрын

    Vampu nu vyabichari ni cheasav kada anno

  • @achyuthanandan3614
    @achyuthanandan36144 жыл бұрын

    I have lot of good impressions on paruchuri brothers, thu mee bathuku, mana pocket nundi money pettithe telustundi. Both have a lot of experience in the industry for many years, not acceptable behavior. Antha cunny gale.

  • @manjunathsanvika669
    @manjunathsanvika6692 жыл бұрын

    Dhanike ha brothers improove avaledu. paruchuri brokers

  • @kanki7037
    @kanki70373 жыл бұрын

    Meede tappu ekkuva...real estate chesina vaallaku idi kuda business ani teliyada..asalu planning lekunda..genuine director lekunda ilanti timepass director tho loss kaka dabbulu vasthaya...story,storyboard etc., emi lekunda ela pedatharu antha dabbu...film ki budget market demand chusukovali kada...anamakudi lanti hero ni pettukuni kanisam budget tirigi vachela release,buying chusukovali kada...chinna producers de tappu...market lo demand..dabbulu vache daari emi teusukokunda digutharu...start cheddam tarvatha chusukondam anukuntaru..ala ala tadisi mopeda pedatharu..release aithe chaalu ane stage ki vastharu..munde anni daarulu chusukovali..aa naluguri theatres tho lobbying,digital rights,dubbing etc.,..intha planning unte tappa safe kaaleru..

  • @rajusheker
    @rajusheker4 жыл бұрын

    Chinaa producers ni batakanivaru cinema vallu

  • @raghubr1110
    @raghubr11103 жыл бұрын

    Sanka nyakaru anthe yerri pappu

  • @ahanj9422
    @ahanj94224 жыл бұрын

    Stage ekkali bro meru @flop ayna publicity important .

  • @bhanuprasad2971
    @bhanuprasad29714 жыл бұрын

    Ado movinaa ...Thu...papam producer

  • @ramumadem6
    @ramumadem63 жыл бұрын

    వీడికి నీరసం ఎక్కువ అనుకుంటా v p గాడు.

  • @ramumadem6
    @ramumadem63 жыл бұрын

    3 సినిమాలు తీసి v p gaadu.

Келесі