No video

Hyderabad: యువకుడి హత్య తర్వాత రీల్స్, మనుషులు ఎందుకింత క్రూరంగా మారతారు? | BBC Telugu

హైదరాబాద్‌లోని ప్రగతినగర్ ప్రాంతంలో దారుణ ఘటన జరిగింది. అసలేం జరిగిందన్నది పోలీసులు తెలిపారు.
#hyderabad #pragatinagar #kukatpally #telangana
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 174

  • @jjjj-wt7if
    @jjjj-wt7if4 ай бұрын

    నా టైం లో తల్లి తండ్రి గురువు దైవం అని చెప్పారు ఇప్పుడు ర్యాంక్ డబ్బు, పెళ్లి బిల్డింగ్ లు ఇవి చెపుతున్నది తల్లి తండ్రే . వీటి రియాక్షనే నేటి సమాజం

  • @bashashaik6105

    @bashashaik6105

    4 ай бұрын

    Well said brother, real gaa parents alaane vunnaru.

  • @truedream1934

    @truedream1934

    4 ай бұрын

    Correct 💯

  • @shaikmasthan134
    @shaikmasthan1344 ай бұрын

    బలహీనమైన చట్టాలు పోలీస్ వ్యవస్థ అంటే బయం లేకపోవడం తొందరగా బెయిల్ రావడం హత్యలకు కారణం

  • @AGENTxXxDADDY

    @AGENTxXxDADDY

    4 ай бұрын

    Yes ఫస్ట్ మర్డర్ జరిగినప్పుడే వాళ్లకి లైఫ్ వేయాల్సింది వాళ్లకి న్యాయం జరగలేదు కాబట్టి వాళ్ళు ఈ పని చేశారు

  • @hasheembabu187

    @hasheembabu187

    4 ай бұрын

    నువ్వే కాదు. ఈ దేశంలో నీలాంటి దరిద్రులు ఎక్కువ. చిన్నపిల్లలకి పేరెంట్స్ నుంచే నేర్పాలి అన్ని, పేరెంట్స్ బాధ్యత గురించి ఇదే వీడియోలో లాస్ట్ వన్ మినిట్ కౌన్సిలర్ అదే చెప్పింది ....... దీనివల్ల భవిష్యత్తులో ఇలాంటి పిల్లలు తయారు కారు & ఇలాంటి మిస్టేక్స్ రావు, చట్టం బాగా శిక్షిస్తే మారతారు అనుకోవడం పొరపాటు ........ నువ్వు ఏం చదువుకున్నావ్ , ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నావు నీకు తెలియాలి .....

  • @shaikmasthan134

    @shaikmasthan134

    4 ай бұрын

    @@hasheembabu187 అరబ్ దేశాల్లో ఇవి జరగవు ముర్కూడ తెలుసుకో ,మొదటి ముర్కుడవు నువ్వు వీటికి కారణం బయం లేకపోవడం

  • @user-cy4fu9fm1r

    @user-cy4fu9fm1r

    4 ай бұрын

    True....

  • @AGENTxXxDADDY

    @AGENTxXxDADDY

    4 ай бұрын

    @@hasheembabu187 అందరికీ మీ అంత తెలివితేటలు ఉండవు కదా 14 - 15 ఇయర్స్ దాటిన తర్వాత ఎవరు మాట వినరు ఫ్రెండ్స్ బయట చూసి నేర్చుకుంటారు బాగా గట్టిగా చెప్పిన సైకాలజికల్ గా డిస్టర్బ్ అవుతారు చెప్తే వినడానికి వాళ్ళు 1980 - 90 కిడ్స్ కాదు. సెవెంత్ క్లాస్ నుంచి అమ్మాయిలు అబ్బాయిలు 80% స్మోకింగ్ చేస్తున్నారు డ్రింకింగ్ చేస్తున్నారు డ్రగ్స్ తీసుకుంటున్నారు సెక్స్ కూడా చేసుకుంటున్నారు గవర్నమెంట్ స్కూల్ అనే కాదు ప్రైవేట్ స్కూల్లో కూడా చేస్తున్నారు న్యూస్ కొంచెం చూడు ఇంతకంటే ఎక్కువ చెప్పను

  • @DavidRaaz4
    @DavidRaaz44 ай бұрын

    Proverbs(సామెతలు) 22:6 6.బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.

  • @gopikanuganti1919
    @gopikanuganti19194 ай бұрын

    2000వ సం తర్వాత పుట్టిన చాలా మంది పిల్లలు ఎంత వేగంగా వున్నారు అంటే, కొంత మంది అసలు ఇన్స్టా, ఫేస్బుక్ లాంటి వాటిలో తమని ఫాలో అవుతున్నారు అనే విషయం మీదనే శ్రద్ధగా ఉన్నారు తప్ప, జీవితం మీద అసలు అవగాహన లేదు, ఇన్స్టాలో పెట్టడానికి ఫోటో షూట్స్, వాటి కోసం డ్రెస్ లు,పెద్ద పెద్ద ఫోన్ లు, ఖరీదైన బైకులు,లేస్తే తిండి కూడా బయటనే... వాళ్లు చేసే రీల్స్ అన్ని హీరో, హీరోయిన్ల లాగా ఎలివేషన్లు,పచ్చిగా బూతులు, వాళ్ళలో వాళ్లకి గ్రూపులు,రౌడీ బొల్తే అంటాడు ఒకడు, మా ఊరు వాళ్లు అంటార్ర బాబు అని ఇంకొకడు, అమ్మాయిలతో అసభ్యంగా రీల్స్ చేసి అదే పెద్ద విషయం అన్నట్టు గొప్పలు, కెమెరా కోసం చంపుకోవడం,లవర్ కోసం వేరే వాడిని చంపడం, మందు కోసం చపడం, తాగడం,తిరగడం ఇవే పనులు, తల్లి తండ్రులు ఫీజులు కట్టే విషయంలో చూపించే శ్రద్ధ అసలు పిల్లలు విషయంలో చూపించకపోవడం, కోరిందే తడువుగా అవసరమా లేదా అనే ఆలోచన లేకుండా అన్నీ కొనివ్వడం వీళ్ళు ఇలా చేయడం.... బాబోయ్,డబ్బు సంపాదన అవసరమే కానీ, పిల్లలు గురించి కూడా కాస్త సమయం కేటాయించడం ఇంకా అవసరం...

  • @rudratej9483

    @rudratej9483

    4 ай бұрын

    right

  • @prajuyadav9183
    @prajuyadav91834 ай бұрын

    మన తెలంగాణలో యోగి లాంటి ముఖ్యమంత్రి రావాలి మొత్తం క్లీన్ అయిపోతే గ్యాంగ్ అని

  • @srestakumar8806

    @srestakumar8806

    4 ай бұрын

    Enduku Dora vunnadu kadha Telangana ani cheppi vadi aasthulu develop cheskunadu Politicians la bhrathukulu anthe bro vallu vallu okate madya maname pilla bacha gallam

  • @jsalla

    @jsalla

    4 ай бұрын

    మనుషులే ఇలా ఉంటె యోగి లాంటి సిఎం ఏమిచేస్తాడు? Blaming Govts is not right all the time.

  • @naveenbittu295
    @naveenbittu2954 ай бұрын

    మర్డర్ చేసిన వాడికి బెయిల్ వచ్చింది అదే మూడు నెలలో వీళ్లకు బెయిల్ వస్తుంది అంతే కామన్ అయిపోయింది 👌

  • @sirdhalaakil6708

    @sirdhalaakil6708

    4 ай бұрын

    Minor kada 😂 valaki avani telsu anduke ilanti panulu chestharu

  • @suryadevararao1795
    @suryadevararao17954 ай бұрын

    నా మీద 13 కేసులు వున్నాయి. వివేకాది ఇంకోకటి! ఈ మాటలు అన్నదేవరు? న్యాయానికి భయ పడని వల్లే.

  • @drshaw157

    @drshaw157

    4 ай бұрын

    Got stays on more Tham 30 cases and still outside at the age of 70 ...

  • @Freedomfighter527
    @Freedomfighter5274 ай бұрын

    ఏది ఏమైనా దారుణం ఈ మధ్య ఇలాంటి ఘటనలు పెరిగాయి 😭 కఠినమైన చర్యలు తీసుకోవాలి అసలు

  • @Hk17952
    @Hk179524 ай бұрын

    Hyderabad lo models yekkuvyipoyaru

  • @kallepallisai3095

    @kallepallisai3095

    4 ай бұрын

    North batch bro Adi anta

  • @user-sx5nv8rt3r
    @user-sx5nv8rt3r4 ай бұрын

    భధ్యత లేని మనుషులు కు మనవత్యం ఉందదు మనం పుట్టాము చచ్చాము అంటే కాదు మన జన్మ వల్ల ఎవరూ బాధ పడకుదుకన్నా దు కు తల్లిదండ్రులకు పుట్టినందుకు పిల్లలకు సంతోషం గా జీవించాలి

  • @venubodem8490
    @venubodem84904 ай бұрын

    భాద్యత లేని జీవితాలు

  • @pulimisalayesuraju8698
    @pulimisalayesuraju86984 ай бұрын

    మన విద్య వ్యవస్థ నైతిక విలువలను ఎంత బాగా బోదిస్తుందో ఇది నిదర్శనం... తల్లి దండ్రులు గొప్పోళ్ళే వల్ల పిల్లలని school లో ఏమైనా అంటే దండయాత్రలు చేసేస్తారు మరీ ఇలా తయారు అవ్వకపోతే ఇంకెలా తయారు అవుతారు Parents... మీ పిల్లలకు మీరు ఎంత కష్టపడుతున్నారో చూపించండి. కష్టం విలువ ఏంటో తెలిసేలా... చెయ్యండి అప్పుడే కదా వాడికి తెలుస్తుంది. అన్ని మిరే... సమాకూరిచ్చినప్పుడు ఇగ కష్టపడాల్సిన అవసరమేముంది అలుకుంటారు జపాన్ లో parents పని చేస్తున్న vedios ను school లో వాళ్ళపిల్లలకి చూపిస్తారంట... కష్టపడకూడదు అని అన్ని ఇచ్చేస్తారు అవన్నీ పొందిన వాడు మిమ్మల్నే కష్టపెడతాడు

  • @SKumar-zc1rx
    @SKumar-zc1rx4 ай бұрын

    Confirm ga three months loa bail vastadhi kabatay a diryam😊

  • @joelbharat1149

    @joelbharat1149

    4 ай бұрын

    Malli Vanni inkokadu champuthadu idhi never ending process

  • @gayathrivenkata450
    @gayathrivenkata4504 ай бұрын

    Parents mistake, and strict rules ikkada lekapovadam, out country aite Vere la vundedemo

  • @srinivasboss32
    @srinivasboss324 ай бұрын

    దీనికి కారణం తల్లిదండ్రులు, మన వ్యవస్థలు. నేటి యువతకు జీవితం విలువ తెలియదు.

  • @kaavalichakrapani8922
    @kaavalichakrapani89224 ай бұрын

    Very 👍 bbc Peaceful community వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు BBC వాళ్ల పైన కూడా వీడియో చెయ్యి BBC nuv terrorism వాళ్ళు చాలా.మందినున్నారు అవి మరిచినట్టున్నారు నా దగ్గర వాళ్ళు చంపిన వీడియోలు చాలా ఉన్నాయి పాంపమంతవ

  • @khadeerluck8344
    @khadeerluck83444 ай бұрын

    Main reason drugs and gangai perigjndi Telangana lo..

  • @user-je4qd4yc8f
    @user-je4qd4yc8f4 ай бұрын

    ఇది గంజాయి మరియు డ్రగ్స్ ఎఫెక్ట్స్ ... క్రెడిట్ అంతా brs ప్రభుత్వానిదే సొసైటీ ని గాలికి వదిలి పథకాలు - మోసాలు గత 10 సంవత్సరాల స్కామ్‌లపై దృష్టి పెటారు.....ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి ..కానీ తెలంగాణ యువత మానసిక అసమతుల్యతకు పోతోంది.

  • @DR-zf5vn
    @DR-zf5vn4 ай бұрын

    Cinima lu with background score

  • @k-s-raju
    @k-s-raju4 ай бұрын

    Only one reason...... cinemas 😢

  • @srivanisrinivas7166
    @srivanisrinivas71664 ай бұрын

    First movies lo crime ni highlight cheyodhu . Murders chesevadini hero laga choopisthey inthey . Family upbringing kuda important

  • @Sudhir_speaks
    @Sudhir_speaks4 ай бұрын

    మాటల్లో బద్దకం లేక పనిపట్ల అయిష్టత స్పష్టంగా అగుపడుతుంది 😮

  • @Iamnotajournalist
    @Iamnotajournalist4 ай бұрын

    Ee qualities Anni politicians lo untay kada😅😅

  • @ibm98852
    @ibm988524 ай бұрын

    It’s all because of alcohol consumption. Whenever someone consumes it he become brutal.

  • @maheshnatureloverindia2474
    @maheshnatureloverindia24744 ай бұрын

    ప్రాణానికి ప్రాణం సారి పోయింది😅😅😅😅

  • @csperi1
    @csperi14 ай бұрын

    This what our star heros are educating the youth through tollywood movies right???? Can we name any single movie by our star heros in the recent past without violence and bloodshed???

  • @gindamranjith
    @gindamranjith4 ай бұрын

    Animal & arjunreddy effects

  • @shilamshivakumar5610
    @shilamshivakumar56104 ай бұрын

    Miss you tarun roy 47❤

  • @jallisunitha4543

    @jallisunitha4543

    4 ай бұрын

    Namminchi champadam yentha daarunam friend help tho or relatives help tho

  • @Raamsvlogsfoods
    @Raamsvlogsfoods4 ай бұрын

    పిల్లలు ఇలా తయారవడానికి చేతగాని తల్లి తండ్రులే కారణం... Tea పెట్టుకున్నత తేలిగ్గా మర్డర్ చేయడం ఏంటి... పిల్లల ఆలోచన.. విధానాలు ఎలా ఉన్నాయో ముగమనించాల వద్దా..

  • @user-dw5vu8ke6g
    @user-dw5vu8ke6g4 ай бұрын

    నిజానికి ఎదైన కర్మ అనేది వుంటుంది తేజ అనేవాడు కర్మ కి బలి అయ్యాడు

  • @its_my_life143
    @its_my_life1434 ай бұрын

    Very bad hyd . Parents గుర్తు పెట్టుకోవాల్సిన main ఏంటంటే girls ఏప్పటికీ Auto drivers తో చాలా జాగ్రత్త గా ఉండండి ..

  • @Srikanth-bc8er
    @Srikanth-bc8er4 ай бұрын

    New India

  • @sowjanyahrr
    @sowjanyahrr4 ай бұрын

    Movies effect.Anni cinemallo kuda full violence chupistunnaru.youth chaala effect avutunnaru

  • @user-fh5mr6bm6w
    @user-fh5mr6bm6w4 ай бұрын

    There is no impact of Animal movie on these young boys???

  • @dhar1806
    @dhar18064 ай бұрын

    దొరికిన హంతకుల్ని సౌదీ అరేబియాలో లాగా నడి బజార్లో అందరి సమక్షంలో ఉరి తీయడం కానీ కాల్చి పడేస్తే కానీ జనాలకి భయం రాదు😠😠😠😠😠 కఠినమైన శిక్షలు అమలు చేయనంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి😢😢😢😢😢దేశం అభివృద్ధి చెందుతూ.............. నే ఉంటుంది,,,,,, 😓😓😓😓🙏🙏🙏🙏

  • @patavindia4306
    @patavindia43064 ай бұрын

    Elanti varini ... lifetime jail lo pettali

  • @Saleempc2829
    @Saleempc28294 ай бұрын

    తప్పేముంది టీచర్స్ కొట్టినా తప్పే, పోలీసులు కొట్టినా తప్పే, ఇంకా parents antara అస్సలు కొట్టరు... ఇంకా మాట ఏం వింటారు...

  • @ramuvangala14
    @ramuvangala144 ай бұрын

    This voice is x moist gudsa usendi

  • @smilingranjith1
    @smilingranjith14 ай бұрын

    0:49 gurthuteliyani vyakthulu antunaru and again friends antunaru

  • @NagarajuNagaraju-or7ms
    @NagarajuNagaraju-or7ms4 ай бұрын

    I love Dubai culture

  • @prasadraomuppana1616
    @prasadraomuppana16164 ай бұрын

    Desamlo youth kramasikshana chala lopinchindhi emi chesina marala bail pie vacheyachu jivithaniki dokaledu Ane paristhitulu vachesai lekkaledu

  • @ramkipramki930
    @ramkipramki9304 ай бұрын

    Manidi oka north korea kavali

  • @vickymax1656
    @vickymax16564 ай бұрын

    ఒకే వాళ్ళు దొరికారు అనే అనుకుందాం... తర్వాత ఏంటి ఉరి శిక్ష అయితే పడదు కదా 🤣🤣మళ్ళీ బయటకి వస్తారు మళ్ళీ ఎవడో ఒకడిని చంపుతారు 🤣🤣🤣🤣🤣🤣అదే గా దైర్యం 🤣🤣

  • @Chandramohan-dk5mc
    @Chandramohan-dk5mc4 ай бұрын

    గవర్నమెంట్ కఠినమైన రూల్స్ తేవాలి బేల్ అనడం ఉండకూడదు జీవిత ఖైదీ శిక్షలు పడాలి

  • @KING0RCUS
    @KING0RCUS4 ай бұрын

    Complete Vacuous talk ever given by a psychologist weell don..🤙

  • @venkateshsri3814
    @venkateshsri38144 ай бұрын

    హాయ్ ఉసెండి సాబ్..

  • @gopikrishna1291
    @gopikrishna12914 ай бұрын

    The fault is with parents and school teachers last but not least easy availability of drugs

  • @sridwarakaRam
    @sridwarakaRam4 ай бұрын

    Ganja,drugs and police

  • @ssdigitalstores
    @ssdigitalstores4 ай бұрын

    Pragati nagar is very dangerous area . And complete students hostel that area mostly student occupied guntur macharala batch. Very very rowdy person feez reimbursement meda vachi rowdyism chestaru iknow that hostel 2013 lo vunam hostel lo Mahesh aney anthana rowdyism macharala guntur person his came Hyderabad 2009 intermediate person. Worst hostel in pragati nagar area . I think his friend raghu. Mahesh friend 4members both all rowdy batch person and pragati nagar lo hutuka shops ekuvaga vuntai ee batch ekuva shops lo spend chestaru .kilee shop back side hutuka vundi pilustaru ekuva Mandi vundey varu nenu okasari chusanu.

  • @Rajesh-gz1sh

    @Rajesh-gz1sh

    4 ай бұрын

    Really😮😮,

  • @kirankotholla
    @kirankotholla4 ай бұрын

    mundu policilu sakkaga kaavali,,,,...

  • @prajuyadav9183
    @prajuyadav91834 ай бұрын

    ఇమిడియెట్లీ టోటల్ గ్యాంగ్ ను ఎన్కౌంటర్ చేయాలి

  • @user-nn5bg8fp8p
    @user-nn5bg8fp8p4 ай бұрын

    Only parents dhe response kadhu andi present society and movies valla kuda prabhavam untadhi

  • @harshithaareddy__
    @harshithaareddy__4 ай бұрын

    Thank you for 59 subscribers

  • @Prassu_uniq
    @Prassu_uniq4 ай бұрын

    Antha cool ga cheptunnaru sir 😅😅😅siggundaali ayya

  • @kirangirija7567
    @kirangirija75674 ай бұрын

    Adhikaaram lo Unna valaki Desam, Yuvatha Bhavishyattu, gurinchi kaadu Padavulu Adhikaaram, Avineeti ivi maatram chaalu ante ilaage untundi

  • @ReelsRail
    @ReelsRail4 ай бұрын

    Our violent movies spoiling youth since violence is too much glamourized in films...also all heros compared to lion or tiger always

  • @ramanreddy4874
    @ramanreddy48744 ай бұрын

    Main parents mistake ma vadu magadu yedi chesina correct ani encourage chestunnaru anduke elantivi continue avutayi no body can stop them,,

  • @throneg1159
    @throneg11594 ай бұрын

    Animals cruelgane vuntay. Maname restrictions pettukovali

  • @thebeautifulnature1585
    @thebeautifulnature15854 ай бұрын

    Parents Sariga Pillallani Penchadam Ledu.... Asalu Mundu Parents Ke Ledu Samskaram

  • @sureshannamdas4866
    @sureshannamdas48664 ай бұрын

    cinema ల ప్రభావం చాలా పడుతుంది మందు , సిగరెట్ తాగే కాన్సెప్ట్ & murder చేశే విదానం vulgar lounges ను సెన్సార్ కట్టడం లేదు. వాళ్లకు చాలా బాగా రావాలి అది చూసి పిల్లలు బాగా చెడి పోవలె. ముందు sencer బోర్డు లో ఒక retired జడ్జ్ & మానవ హక్కుల కమిషనర్ చోటు ఇచ్చి వారి certificate తో పబ్లిక్ లోకి విడుదల చేయాలి. ఏదీ ఐనా public కి ఇబ్బంది గా వుంటే sencer బోర్డు లో వున్న అందరిని బోర్డు నుండి remove చేయాలి. ఇప్పుడు మత్తు పదార్థాలు మీద Gvt ఎంత గట్టిగా వుందో దీని మీద కూడా స్టేట్ Gvt దృష్టి పెట్టాలి.

  • @prashantkondapalli4122
    @prashantkondapalli41224 ай бұрын

    Ott lo crime series ban cheyaali

  • @ramuvangala14
    @ramuvangala144 ай бұрын

    Anna good job usendi anna pls see ur photo

  • @trinadh9938
    @trinadh99384 ай бұрын

    Murder cesina vallaki Bail ivvadamu pedda darunamu

  • @rossosmkr3053
    @rossosmkr30534 ай бұрын

    Only govt schools can control…….

  • @jaibharath9591
    @jaibharath95914 ай бұрын

    Worst police system in india.....money vunte emina cheyochu

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy11654 ай бұрын

    Drugs and cruel web series effect

  • @MUBBK
    @MUBBK4 ай бұрын

    Wow .. they are surely freebie families i think ..give more freebies

  • @Gameweplaynow
    @Gameweplaynow4 ай бұрын

    Chaduvu chala important.. Parents pilalni kanadam kaadu dedicated ga chuskovali pilalni lekapotey kannodhu.. I blame parents for this.. Jeevitalu nashanam cheskuntunaru chestunaru

  • @prashantkondapalli4122
    @prashantkondapalli41224 ай бұрын

    Mirzapur , paatal lok lanti psycho crime series lu bann cheyaali

  • @ZonalJohny
    @ZonalJohny4 ай бұрын

    I need one interview... Pls.. How can i contact u...

  • @user-vb1dx2um3o
    @user-vb1dx2um3o4 ай бұрын

    Nenu hero... ledaa vilan.. cinema la prabhavam kudaa karanam aivundochhu

  • @rameshborra54
    @rameshborra544 ай бұрын

    Idi general dayyiar , and kalappani jaillo, britishodi dastikalu, inspiration avuthundochuu

  • @user-cy2de6wr2z
    @user-cy2de6wr2z4 ай бұрын

    Ho😊

  • @samathacharvakar1482
    @samathacharvakar14824 ай бұрын

    స్కూల్స్ collage లలో చదువులు చెప్పే వాళ్ళే అందరూ తప్పడు వాళ్ళు నెరగాళ్లు ఇపుడు మరి వారి దగ్గర పాటలు నేర్చుకున్న వాళ్లు వాళ్ళకు లాగే ఉంటున్నారు నేరం జరగక ముందే వాళ్ళకు మంచి భోద ఉంటే తప్పులు జరగవు ఇంత గోరంగా కానీ దేశ పాలకులు చేతకానీ ప్లానలో హింస మత దాహం

  • @BerelliShailaja-rv8gp

    @BerelliShailaja-rv8gp

    4 ай бұрын

    Parents mistake

  • @sandeepreddy2497
    @sandeepreddy24974 ай бұрын

    Entha worst ga Ela tayaru avtunnaru vellanu chusi vere vallau Ela tayaru avtunnaru

  • @pjana3772
    @pjana37724 ай бұрын

    Garam cheste ide jaruguddi , mee mata pillalu vinali 😮

  • @pavand1340
    @pavand13404 ай бұрын

    Ayana entra 😂

  • @chrkumar7055
    @chrkumar70554 ай бұрын

    Aa abbayi ni 1month back oka tea shop dhaggara choosa. Innocent ga vunnadu.

  • @user-xl8jc3hg6n
    @user-xl8jc3hg6n4 ай бұрын

    Cinemala prabhavam baaga panichestundi, mundu kruratvam mariyu heroine la artha nagna cinemalanu arikattandi cinemalu mithimeeripothunnay, samajampai prabhavam chuputunnai

  • @prajuyadav9183
    @prajuyadav91834 ай бұрын

    ఇలాంటి చీడపురుగులు సొసైటీలో ఉంటే అందరికీ అన్యాయం జరుగుతుంది ఇమిడియెట్లీ గవర్నమెంట్ ఎన్కౌంటర్ చేయాలి టోటల్ గ్యాంగ్

  • @rajanasripadmini3497
    @rajanasripadmini34974 ай бұрын

    Nyayani bhayapadaru antunnaru.anta baga rules unnai annamata.

  • @rlmadhu
    @rlmadhu4 ай бұрын

    kalavarapariche drusyalu ..content undi ..no scenes like that ..any one can watch

  • @user-fd3vj6jk8t
    @user-fd3vj6jk8t4 ай бұрын

    In Telangana public are less and leaders and rowdy fellows are more . In each Street we can find dozens of Chipri leaders and faltu rowdy fellows. Lack of education and employment leads to anti national activities. Government don't care about public they just want and income to earn till their power ends.

  • @aparnareddy4740
    @aparnareddy47404 ай бұрын

    Me British vala kanna kadhu le

  • @kommarajuramakrishna92
    @kommarajuramakrishna924 ай бұрын

    Young age lo unna abbayilu life value telusukokunda groups ga yerpadi veedu vadini champutadu,vaadi side vallu veedini champutaru.Youth life value telusukokunda valla jeevitalu vaare nasanam chesukuntunnaru.Parents KI kadupukota migulustunnaru.

  • @deepthik670
    @deepthik6704 ай бұрын

    Ma pragathi Nagar lo murder.... Baboi

  • @user-ui1lg1qy6f
    @user-ui1lg1qy6f4 ай бұрын

    First of all uri tiyali yavaraina undani

  • @MUBBK
    @MUBBK4 ай бұрын

    Parents duty is only getting kids remaining all govt need to take care. This is mindset of most .. a person who depend govt freebies also has more than 1 child .? Wt is the meaning of it ? Even beggers also having more than 1 child ? Wt is the meaning of it .. 50% of income tax payers who are staying out of home town are having 1 child ? Wt is the meaning of it .. Cbn has only one child ..wt is the meaning of it

  • @drk3629
    @drk36294 ай бұрын

    Drag ganjai lekunta chesta annadu 😂😅

  • @vinnu.stranger
    @vinnu.stranger4 ай бұрын

    Drugs effect

  • @music-chow
    @music-chow4 ай бұрын

    Roooo....... yendi beyyyy...vaadi background. Antha neechamga untey.....

  • @trinadh9938
    @trinadh99384 ай бұрын

    Arrest cesi malli vadilendi

  • @prembuddu
    @prembuddu4 ай бұрын

    Evadi karma vadike

  • @animalzone107
    @animalzone1074 ай бұрын

    RSS-BJP influence is high

  • @karthik_tiger
    @karthik_tiger4 ай бұрын

    Elantivalani anti social personality valani, and vala parents ni uri theyyandi.

  • @PhaniVarma-uw1qw
    @PhaniVarma-uw1qw4 ай бұрын

    Ilanti yadhavalaki illu ivvadhu

  • @ramkipramki930
    @ramkipramki9304 ай бұрын

    Bokka nikedu telusanattu psychology gurinchi. Chebutunavv mottam samajam de tappu ok not a parents not a friends

  • @Dassbandi
    @Dassbandi4 ай бұрын

    Indicipline

  • @bangarreddy2086
    @bangarreddy20864 ай бұрын

    Rajakiyanayakulu uvathanu chichhorula ga proshhahisthunnaru

  • @Sani644
    @Sani6444 ай бұрын

    Great ganja development by brs now continued by khangress 😅😅😅

Келесі